గల్ఫ్ నుండి సుతున్న అన్న మీ వీడియోస్.. చుసినంత సేపు ఊళ్ళో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుద్ది ధన్యవాదాలు అన్న 👍🏻 😊😊
@mrmallikharjun3 жыл бұрын
Tq😍
@gangarajubingi33803 жыл бұрын
మల్లికార్జున్ అన్న నువు చాల మంచిగా కథ.పల్లెటూరులో కుటుంబము లో ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపిచ్చావ్ భవాని అక్క బతుకమ్మ కోసం గుమ్మడి పువ్వు లు 🍁🍁 ఉంచితే దొంగ తనం చేసిన రూప అక్క చాలబాగుంది.భూమేష్ అన్న దసరా పండుగ కోసం బట్టలు 🧥🧥 కొనుకుంటా చాలా బాగుంది.ప్రసాద్ అన్న గునుక పువ్వులు 💮💮 కోసం మల్లికార్జున్ అన్న ఇద్దరు కలసి పోతే కొడాలి లేకుండా పోయితే చాలా బాగుంది. కెమెరా తీసిన సాయిని రంజిత్ అన్నకు పొన్నాల తిరుపతి అన్నకు అసిస్టెంట్ డైరెక్టర్ భూమేష్ వేముండ్ల అన్నకు ఎడిటింగ్ శ్రీనివాస్ ముత్యాల అన్నకు పోస్ట్ ప్రొడక్షన్ గి యమ్ స్టూడియో కరీంనగర్ మాటలు ఆనుకరి అజయ్ అన్నకు కథ దర్శకత్వం చేసిన మల్లికార్జున్ అన్నకు ధన్యవాదాలు మేము చూస్తుంన్నము గాల్ఫ్.ఉంటున్నాము మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్
@mrmallikharjun3 жыл бұрын
Tnk u anna
@sridharmachika12392 жыл бұрын
Bavani supper
@perumandlasrinu80953 жыл бұрын
సూపర్ మల్లికార్జున్ అన్న సూపర్ యాక్టింగ్ చేసింది ఆంటీ 👌👌🎉