Mee uri goppadananni theliyacheyalankovadam great thought.Nice👏👏
@vennelab72738 ай бұрын
మన ఊరి చరిత్ర అందరికీ తెలియజేయాలని మంచి ప్రయత్నం చేసారు నాన్న. సోషల్ మీడియా లేని రోజుల్లోనే దాదాపు రెండు వేల సంఖ్యలో మీ సాహిత్యం పాటలు, ఒగ్గు కథ, యక్షగానం, ఋర్ర కథ, సంవాదం, శారద కథ, పల్లె సుద్దులు, ఖవాలీ.. ఇలా అన్ని రూపాల్లో జనాలను చేరింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి మీ సాహిత్యం గురించి తెలియాలని ఆకాంక్షిస్తున్నాను. అక్కలు బాగా పాడారు❤
@BikshapathiPantangi8 ай бұрын
ఊరి చరిత్ర పాట రూపంలో పడలని ఎందుకొచ్చిందో ఏమోకానీ.. చాల సంతోషం అద్భుతంగా పాడారు ధన్య వాద్..!
@jagadishkumarbandi5518 ай бұрын
It's about Pocharam. Great.. Great Video
@SandhyaKantekar8 ай бұрын
Nice song 🎉,, shamu💐💐
@shyamalabandi88908 ай бұрын
Tq
@prashanthtallapalli7 ай бұрын
🎉👏🏻
@veeraswamyveeru43768 ай бұрын
పోచారం గ్రామం పురాతన చరిత్రను ఇలా పాట రూపాం లో రాసి పాడినందుకు మీకు ధన్యవాదములు