BBC డాక్యుమెంటరీని ఇండియా నిషేధించలేదు | Discussion with K Srinivas | Thulasi Chandu

  Рет қаралды 102,573

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 822
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
📌KukuFM gift for my audience- Use coupon code FREEDOM60 and get exclusive 60% discount on Kuku Fm’s monthly subscription i.e. Rs 39 only! App download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu Hurry UP! Offer valid till 29th of Jan only :sparkles::sparkles: For users availing after 30th of Jan Use my coupon code - THULASI50 for 50% discount on monthly subscription!
@bellamkondasrinivasarao8386
@bellamkondasrinivasarao8386 Жыл бұрын
Orey nuvu daniki mundu bathiki undaganey kalcheysaru kada vala gurinchi prastavana cheyyaventi ra lofer nuvu me andrajoythi pachamedia
@krishnajwala1043
@krishnajwala1043 Жыл бұрын
వాస్తవాల్ని నిర్భయంగా చెప్తారు అక్క మీరు మీకు ధన్యవాదములు
@chinna....387
@chinna....387 Жыл бұрын
మేడం.... ఒక్కసారి"నీరా ఆర్య" గారి గురించి పరిశోధించి ఒక వీడియో చేయరా.... pleasee.... మీరు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు...తన జీవితం గురించి తెలుసుకొని.... తాను ఒక freedom fighter...👍👍💥💥🙏
@namrathajeremiah9260
@namrathajeremiah9260 6 ай бұрын
I appreciate your efforts from bottom of my heart.
@mesudavid4597
@mesudavid4597 Жыл бұрын
తులసి గారు ఎన్ని మంచి విషయాలు, ఎవరు అందిచని విషయాలు మీరు ప్రజలకు అందించారు 👌you are grate 🙏
@madhusudhangantekampa3147
@madhusudhangantekampa3147 Жыл бұрын
బ్యాన్ చెయ్యడం వల్లనే చూడాలన్న క్కురియాసిటీ పెరుగుతుంది
@sunnyfrancis6126
@sunnyfrancis6126 Жыл бұрын
Idi correct bro
@santhoshreddyaare
@santhoshreddyaare Жыл бұрын
Thapu chesinavade bhyapdthadu
@RIYANANI2014
@RIYANANI2014 Жыл бұрын
Yaa bro
@ravimishra8242
@ravimishra8242 Жыл бұрын
Chudandi chusina sare nijam very propaganda veru.
@maharajanvesh3791
@maharajanvesh3791 Жыл бұрын
Yes brother 👍👍👍
@vippartis
@vippartis Жыл бұрын
Dr Srinivasa Rao discussed the issue very well.very useful interview
@vidyayepuru8076
@vidyayepuru8076 Жыл бұрын
Super madam
@maharajanvesh3791
@maharajanvesh3791 Жыл бұрын
కాశ్మీర్ ఫైల్స్ సినిమాలా BBC డాక్యుమెంటరీ ని బహిరంగంగా విడుదల చేయాలి
@dhonthaganimahesh105
@dhonthaganimahesh105 Жыл бұрын
గుజరాత్ అల్లర్లు జరిగి చాలా సంవత్సరాల అవుతుంది అన్న కానీ ఎప్పుడూ ఎన్నికల ముందు మాత్రమే ఈ విషయం వస్తుంది. కాని నరేంద్రమోడీ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రదాన మంత్రి అయ్యాడు.దీనిబట్టి ప్రజలు ఎవరీ వైపు వున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విషయం మీద డిబెట్ పెడతారు . ఈ మీడియా వాళ్ళు జరిగినప్పుడు నిజాలు రాయరు కొన్ని సంవత్సరాల తరువాత ఒకటే రచ్చ చేస్తారు. ఈ మీడియా నిజాయితీగా పని చేస్తున్నట్టు ప్రచారం చేస్తారు రేటింగ్ గూర్చి ఎంతకైనా దిగజారుతారు
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
​@@dhonthaganimahesh105 మోడీ బాబా ఇలా మీడియా నీ manage చేసి మాత్రమే అధికారం చేజిక్కించకున్నారు.... అందుకే BBC మీడియా మీద పడి ఏడుస్తున్నాడు..స్సుసు పోసుకుంటున్నడు... గొడి నీ నమ్మే బత్తాయి గాళ్ళు ఉన్నప్పుడు మోడీ బాబా కి భయం ఎందుకు
@biworld7108
@biworld7108 Жыл бұрын
ఎంతటి తెలివైనవాడు అయినా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తాడు.. మోడీ పరిస్థితి కూడా ఇంతే
@AN-ATHEIST
@AN-ATHEIST Жыл бұрын
అబద్దానికి ఎవ్వరూ భయపడరు నిజానికి భయపడతారు
@pginfra2143
@pginfra2143 Жыл бұрын
మేడం మీరు గ్రేట్
@rajaambedkar9316
@rajaambedkar9316 Жыл бұрын
గుజరాత్ లో రేపిస్టులకు క్షమాభిక్ష పెట్టడం అనేది ఒక్కటిచాలు ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఎవ్వడేం పీక్కోలేడు అనే ధీమా ఎలా వచ్చింది? మంచైనా, చెడైనా మతం పిచ్చిలో వున్నవారి మద్దత్తు ఎలావుంటుందో కనబడుతూనేవుంది. రామ జన్మభూమి వివాధంపై నిర్ణయాన్ని ప్రకటించిన అత్యున్నత ధర్మ స్ధానం లో ఉన్న ఒక న్యాయమూర్తి పధవీవిరమణ తరువాత రాజ్యసభ సభ్యునిగా నియమించడం. గత మూడు సం॥ల్లో మత తత్వ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలలో 1,38,585 దళితులపై అత్యాచారాలు. రూ॥28000 కోట్ల విలువైన పెద్దనోట్లు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఆర్బిఐ కి చేరని రహస్యాన్ని కప్పిపుచుడానికి పెద్దనోట్ల రద్దును ఆయుధంగా మలచిన వైనం. 5G ని బిఎస్ఎన్ఎల్ కంటే రిలయన్స్ కే అశకాశమిచ్చిన సంగతి. రష్యా నుండి దిగుమతి చేసుకునే పెట్రోలియంలో 65% లాభం రిలయన్స్ కే. రష్యాకు మద్ధతు ఇవ్వడంతో యూరప్, పాశ్చాత్య దేశాలు భారతీయులను ఉద్యోగాల నుండి తొలగించే కార్యక్రమం మొదలైన సత్యాన్ని ఎంత మంది నమ్ముతారు? వార్తా సంస్థలను పూర్తిగా కట్టడి చేసి నిజాలను ప్రజలకు చేరకుండా చేస్తున్న సంగతి ఎలుకే.
@mantralavenkatesh442
@mantralavenkatesh442 Жыл бұрын
Nuvanedhi ala vundante adutodu anni sarla vachi vummesina thudkovali antav anthena .. Modi em chesadu ani expose chesthunave Mari nippu akkadaputindi ani niku thelyaka matladuthunava Okati gurthupettuko edhi Naya Bharath Prathi okkari lekkalu తేలుతాయి
@dineshbabukakani4329
@dineshbabukakani4329 Жыл бұрын
Miru kuda KZbin channel open chesi vivarana evvandi sir
@dineshbabukakani4329
@dineshbabukakani4329 Жыл бұрын
Matham mida vunna govravam ni desam mida vunna Prema mi villu vyaparanga marchukuntunnaru
@avsntechnologies3650
@avsntechnologies3650 Жыл бұрын
Proofs kavali bro
@Shaikformer2023
@Shaikformer2023 Жыл бұрын
World 🌎 countries are absorbed one rapist how they're released....think on it everyone's it's secular country
@ramamohanraogadde1775
@ramamohanraogadde1775 Жыл бұрын
అందులో నిజమున్నది కనుక మోడీ ప్రభుత్వం భయపడంతున్నది
@sureshmunagala8597
@sureshmunagala8597 Жыл бұрын
Excellent interview! Tulasi Chandu!! Journalists like Mr. Srinivas need more recognition as well as speak up!!!
@adinarayana.rachapudi1016
@adinarayana.rachapudi1016 Жыл бұрын
సోదరీ నమస్తే. మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చాలా చాలా మంచి వీడియోలు చేస్తుండటం అభినందనీయం. ఈ వీడియో చివరిలో, అలాగే గత వీడియో లలో కూడా డా " బి.ఆర్.అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమనీ, ఆయన ప్రతి వ్యక్తి కీ చాలా చేశాడనీ చెప్పటం ద్వారా ఆ నాయకుని పట్ల పరంపరాగతంగా వస్తున్న వాంగ్మయ ప్రచారమే మీమీద పని చేస్తోందని భావించాల్సి వస్తోంది. రాజ్యాంగం విషయంలో 1927లో సైమన్ కమీషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన 9 మందితో కూడిన "మోతీలాల్ రాజ్యాంగం నమూనా" గురించి కానీ, 1935 లో తయారు కాబడిన భారత రాజ్యాంగ చట్టం గురించి కానీ, రాజ్యాంగ సలహాదారు గా నియమించబడ్డ డ్రాఫ్ట్ రాజ్యాంగ నిర్మాత కీ.శే. B.N.రావు గారు అనేక దేశాలు తిరిగి కొన్ని దేశాల రాజ్యాంగాల నుండీ, 1935 రాజ్యాంగం నుండి కొన్నింటినీ తీసుకొని తయారు చేసిన డ్రాఫ్ట్ రాజ్యాంగం గురించి కానీ అవేర్నెస్ లో లేరనిపిస్తోంది. 7 మంది డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించి 3నెలల కాలంలో కమిటీలో మెజారిటీ సభ్యుల నిర్ణయంపై B.N.రావు తయారు చేసిన డ్రాఫ్ట్ రాజ్యాంగానికి కొన్ని సూచనలు,సవరణలు చేసి రాజ్యాంగ నిర్ణాయక సభకు అందించడమే రాజ్యాంగం రాయడం కాదు.మీ వీడియోలకు చాలా ప్రభావం ఉంటుంది.మీరు చరిత్ర చదవకుండా చెప్తారని ఊహించలేను. దయచేసి మరోసారి చరిత్రను, డా"అంబేద్కర్ గారి రచనలను, స్వాతంత్రోద్యమంలో వారి పాత్రను స్టడీ చేయవలసిందిగా విజ్ఞప్తి 🙏.
@brundavanamvenkatabhaskara5221
@brundavanamvenkatabhaskara5221 9 ай бұрын
correct.
@nandudhfm1848
@nandudhfm1848 Жыл бұрын
వాళ్లే అల్లర్లు సృష్టిస్తారు.. వాళ్లే ప్రజలని ఉసుగొల్పుతారు.. వాళ్లే ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తారు.. వాళ్లే వారి వ్యక్తులను చంపురారు.. వాళ్లే వారి వ్యక్తులను వేరే వాళ్ళు చంపారని పుకార్లు పుట్టిస్తారు.. వాళ్లే వేరే వాళ్ళని చంపేలా వీరి వ్యక్తులను రెచ్చగొడతారు.. వాళ్లే ఆ శవాలను రాబందులు పీక్కు తిన్నట్లు శవ రాజకీయాలు చేస్తారు.. వాళ్లే ఆ రాజకీయాలను వాడుకుని ఓట్లు రాల్చుకుంటారు.. గోద్రా మారణహోమమే నే ఉదాహరణ.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి.. ఈయన హోమ్ మంత్రి.. ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రి.. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి.. తరాలు మారినా వీరి పాపపు పనులు మాత్రం మారలేదు...
@kmrao06
@kmrao06 Жыл бұрын
Sorry. You are wrong. We can not wake up a person if he does not want !
@padmasrinulotha4370
@padmasrinulotha4370 Жыл бұрын
అవును.
@pradeep7611
@pradeep7611 Жыл бұрын
Yes exactly
@knowyoursocietyknowyourpol2093
@knowyoursocietyknowyourpol2093 Жыл бұрын
Dear Nandu garu,There is many communal rights happened between that two religions, I saw many of persons of one religion showing their haterate on Hindus including my friends also.,two countries are formed with this haterate, may you don't know about continuous forming of religion ruling countries. Think about it.
@sarathranger9750
@sarathranger9750 Жыл бұрын
100% currect
@narsaiahchada5724
@narsaiahchada5724 Жыл бұрын
నరరూప రాక్షేసుడు అంటే వినడమే కానీ మనం జీవించిఉన్న కాలంలో చూస్తామనుకోలేదు
@shekharofficial.
@shekharofficial. 9 ай бұрын
Modi gadu
@prashanthacademy8513
@prashanthacademy8513 Жыл бұрын
Modi 2019 Army valla చావును కూడా రాజకీయం చేసి గెలిచాడు
@nithya.b7048
@nithya.b7048 Жыл бұрын
Yes
@bramakrishna7635
@bramakrishna7635 Жыл бұрын
అవును నిజమే అనిపిస్తుంది ఆలోచిస్తే
@jadirajamani1233
@jadirajamani1233 Жыл бұрын
Yes
@indian7184
@indian7184 Жыл бұрын
Yess 💯 💯💯
@primaryteachersvoice3144
@primaryteachersvoice3144 Жыл бұрын
My Beloved Sister Tulasi and Legendary Journalist Dr K Srinivas garu are future hope of Indian Press... I wish you all success and happiness...
@ramtirumala470
@ramtirumala470 Жыл бұрын
Let these guys talk evil of Briton in world arena.
@bsnmoorty1
@bsnmoorty1 Жыл бұрын
రైట్
@bsnmoorty1
@bsnmoorty1 Жыл бұрын
భాదితులు అంతా బాగానే ఉంది అనుకొంటే ......?
@SAISREENIVASGADDE
@SAISREENIVASGADDE 8 ай бұрын
Tulasi garu ur information about TRUTH and a for better Society is worth millions. Please publish ur videos by translating into major other languages in our country so that TRUTH reaches to many people.
@nallapusathish6912
@nallapusathish6912 Жыл бұрын
ఇంత విశ్లేషణాత్మక వివరణ ఈమధ్య కాలంలో చూడలేదు
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 Жыл бұрын
అబా...
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 Жыл бұрын
@I love my family marxSHITLU eppudoo nijam chepparu.vaalla CCP handlers edi cheppamante ade ikkada chilaka palukulu vallistharu.
@rohithkumar8213
@rohithkumar8213 Жыл бұрын
Central లో ఇంత చెత్త ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు.
@sueel21284
@sueel21284 Жыл бұрын
ఎ ఊరు బాబు నీది...
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
​@@sueel21284 గుజరాత్ 😂
@ramk5566
@ramk5566 9 ай бұрын
Yes
@govindabhaskar9568
@govindabhaskar9568 8 ай бұрын
Niyantha
@akhil3675
@akhil3675 Жыл бұрын
"సత్యం మొదట హేళన చేయబడుతుంది తర్వాత తిరష్కరించబడుతుంది ఎట్టకేలకు అంగీకరించబడుతుంది ' గుజరాత్ ఫైల్స్ బీబీసీ డాక్యుమెంటరీ మీ పదవి కోసం నా దేశ అమాయక ప్రజలను వెలలో పొట్టన పెట్టుకున్నావు... మీరు చేసిన ఘోరాలు ఈరోజు కాకపోయినా ఏదొక రోజు పూర్తిగా వెలుగులోకి వస్తాయి... ఎంత భయం వుంటే ఆ డాక్యుమెంటరీ డిలేట్ చేపిస్తావు.. నిప్పు లేనిదే పొగ రాదు దేశ ప్రజలందరూ ఒకటే అని చెప్పాల్సింది పోయి... మతం ను విడదీస్తూ ప్రజల మధ్య మత ద్వేషాలు పుట్టిస్తూ ఆనందం ను చూస్తున్నారు కదా నోట్ల రద్దు ఎవరి కోసమో చేశావో చూస్తూనే వున్నాం ప్రభుత్వ సంస్థ లను ఎవరికీ అంట పెడుతున్నావో చూస్తూనే వున్నాం 2000 నోట్లు ఎవరి దగ్గర పోగు బడి ఉన్నాయో వింటూనే వున్నాం బ్యాంకు ల రుణాలు ఎవరికీ ఎగవేత లు చేశావో చూస్తున్నే వున్నాం లోపల అని చేసి... బయట కు మాత్రం హిందూ మతం హిందూ మతం మతం ను నీవు బుల్లెట్ ప్రూఫ్ లాగా వాడుతున్నావు... చూద్దాం ఎన్ని రోజులు ప్రజలని నమ్మిస్తావో
@ratanprakash6282
@ratanprakash6282 Жыл бұрын
Yes
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు అఖిల్..
@Harinathreddy999
@Harinathreddy999 Жыл бұрын
ఏదో వీడు చూసినట్టు చెప్తున్నాడు నీ మాటలు కట్టిపెట్టి వెల్లి పని చేస్కో
@dplanin
@dplanin Жыл бұрын
నీలా చాలా మంది బాధ తో స్పందిస్తున్నారు.. బాగా రాశారు..👌
@ratanprakash6282
@ratanprakash6282 Жыл бұрын
@@dplanin Exactly
@noorullashaik729
@noorullashaik729 Жыл бұрын
మోడీ తన ఉనికి ప్రశ్నర్ధకం అవుతుంది, తను చేయించిన గుజరాత్ మరణాహోమం గురించి అందరికి తెలుస్తుంది అని అనుకొని ఇలా ఎవరు చూడకుండా చేస్తున్నాడు,,
@ravikiran7990
@ravikiran7990 Жыл бұрын
తులసి చందు.... మా అదృష్టం ❤️
@gopalcpm3116
@gopalcpm3116 Жыл бұрын
తులసి గారు ఏబీఎన్ ఎడిటర్ తో మీ ఇంటర్వ్యూ చాలా అర్థవంతంగా ఉంది బి బి సి డాక్యుమెంట్ మోడీ నీ బదనాం చేసేదిగా ఉంటే అంతర్జాతీయ వేదికలలో బి బి సి మీద కేసు వేసి తన ప్రతిష్ట నిలుపుకోవచ్చు భారతదేశంలో బిబిసి డాక్యుమెంట్లు అడ్డుకోవడం అంటే మోడీ కుట్ర అర్థమవుతున్నది
@sureshdebarke7159
@sureshdebarke7159 Жыл бұрын
నేను ఒక మర్డర్ చేశాను అనుకో ఎవరూ చూడలేదు కానీ కొన్ని నెలల తరువాత నేను ఎలా మర్డర్ చేశానో మక్కీ కి మక్కీ దింపి same అలానే ఫ్రాంక్ తీసి నాకు ఆ వీడియో పెడితే వుచ్చా పడిపోకుండా వుంటుందా..
@Arrachinthala
@Arrachinthala Жыл бұрын
Hi sister ఫాల్తూ bjp ఇంకా చేసేటివి చాలా ఉన్నాయ్
@Arrachinthala
@Arrachinthala Жыл бұрын
@@GOPAL-em6do మీ అక్కని కూడా నేను నా అక్కలాగా అనుకుంటున్నా bro
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
Na కొడుక తొక్కి తోలు తీస్తా
@koteshwerraovakkanti6796
@koteshwerraovakkanti6796 Жыл бұрын
Tulasi chandu you are exlent journalist
@srinivasacharysolleti8151
@srinivasacharysolleti8151 Жыл бұрын
Best interview both are very good and keep it up
@srikanthkanth5
@srikanthkanth5 Жыл бұрын
తప్పు చేయకపోతే భయపడటం ఎందుకు
@Sunil-b473
@Sunil-b473 Жыл бұрын
Tappu cheste sumpreme court enduku Modi ki clean chit icchindi Modi situation ni control cheyadaniki purti ga try chesadu Ani court enduku cheptundi Congress 10 years centre lo power lo vundi appudu Modi ni media lo full ga negative chesaru. Investigation agencies Modi ni pilichi full ga investigate chesaru, process chusaru Kani prove cheyaleka poyaru. Godra attacks inpendence nunchi avutunnayi. 2002 lo muslims Hindus Ayodhya ki velle train ki nippu petti Hindus ni champatam valla, paristitilu cheyi dati chala Mandi Hindus and Muslims chanipoyaru. Media only muslims chanipoyaru Ani potrait chesindi muslims godava start chesina Hindus godava start chesina attu portray chesindi. Kabatti idi 20 years tarvata nijam vachindi anatam sari kadu. Indulo nijam emi ledu evidence emi ledu. Avaro foreign vallu investigation report iccharu anta. Ante congress tannu nadipina investigation agencies kanipettanivi anni sources vundi. Emi sources lekunda foreign sources Ela report istaru Danni ippudu congress nammatam enti. Mee lanti varu Danni nammatam enti?
@Sunil-b473
@Sunil-b473 Жыл бұрын
@@Rajkumar-xx7bw just 1 year kuda kaledu Tv lo muslim clerics shivudi medha chetta comments chestunte, Papam oka mahila chustu vurukoleka peacefull book lo peacefull writing ni quote cheste. Dani tarvata enno muslims countries india medha pressure pettayi, mana Telugu channels ayite papam aa mahile tappu antu chitrikarinchayi, Mari muslim cleric sangati enti. Tarvata muslims kotha Mandi amayakula pikalu kosaru, Britian or UK lo recent ga muslims vachi Hindu pandaga roju vari temple's medha dhadi chesaru adi oka sari chudandi. Evanni malli election mundu jaragakunda vundali ante Mari restrictions pettatam lo naku emi problem ledu.
@Sunil-b473
@Sunil-b473 Жыл бұрын
@@Rajkumar-xx7bw Vallu clear jihad Ani radicalize chesi champutunte, meri enti Ela matladutunnaru meku Ela telusu. Afganistan lo prajalada tappu, Taliban da tappu Ala vallani Mujahideen Ani radicalize chesi penchi poshinchina Pak and us da tappu. Mumbai lo 26/11 jarigite congress mp Digvijay Singh vachi kasab chetilo tayattu chusi adi rss valle chesaru Ani news lo cheppadu tarvata koddi sepu tarvata adi muslim Pak terrorist Ani telisindi. Eedi jarigina Hindus medha toyyatam tappa em cheyagalaru. Kani kani em cheyalem meri Ela matladithe.
@Sunil-b473
@Sunil-b473 Жыл бұрын
@@Rajkumar-xx7bw muslim countries valla religion ki vethirekanga matladithe fatwa issue chestayi valla ni champamani. Mana Hindu temples appudaina fatwa issue chesaya okalani champamani.?
@Sunil-b473
@Sunil-b473 Жыл бұрын
@@Rajkumar-xx7bw whatsapp University na bonda anakunda meru clear facts matladandi. Nenu memmalani kinchaparachaledu, Meru ela behave chestinnaru, memmalani emi anali.
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Жыл бұрын
ఇలాంటి డాక్యుమెంటరీ ఏ కాంగ్రెస్సో,ఆ పార్టీ లీడరో గనుక అయ్యుంటే,ఈ పాటికి బీజేపీ బిగ్ స్క్రీన్ పై వేయుంచుండేవారు... కదా???
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 6 ай бұрын
సూపర్ మేడమ్ 🎉🎉
@pvvraju
@pvvraju Жыл бұрын
Very good interview with proper and balanced views. Keep it up 👍
@venkatasrinut4058
@venkatasrinut4058 Жыл бұрын
మోడీ భయపడుతున్నాడు అంటే అందులో నిజం ఉందనే అర్ధం.
@saikumarbelli2195
@saikumarbelli2195 Жыл бұрын
Bro Konchem mind petti alochinchandi brithish vadiki yem avasaram mana govt midha documtry cheyyadam
@pvnarsimha
@pvnarsimha Жыл бұрын
@@saikumarbelli2195 adi o channel warngal acid encounter Disha encounter child rape susaide ok unnaou hathrus Uttarakhand Aniktha murder different
@namansaptapati2346
@namansaptapati2346 Жыл бұрын
@@saikumarbelli2195 aray gaaadida muyyara 😎
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
@@saikumarbelli2195 mana news channels anni modhi bajajana chesthayi kaani BBC ala kaadhu dammunna chanel. British vadu ayithe yenti nijam chepthunnadu kadha.
@thedarkworld724
@thedarkworld724 Жыл бұрын
Modi bayapadutunnadu..
@webmasterjd
@webmasterjd Жыл бұрын
పాత్రికేయ వృత్తి తటస్తంగా లేదని బిబిసి అయినా మీ చానలై నా అంతే అని నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు you are great.
@sunilmvs
@sunilmvs Жыл бұрын
This is pleasant and knowledgeable interview.
@bellamkondasrinivasarao8386
@bellamkondasrinivasarao8386 Жыл бұрын
Meru chapavachu kani eduru dadi cheyakudadu champutu untey chustu urukovala matakalahalu ekuva congress govt lo Ney gariginaye Google ni adugu
@kotyadaganesh6835
@kotyadaganesh6835 Жыл бұрын
Bjp is pure corporate patry it's not middle class or hindutva party
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
ఇది ఒక్కటి మాత్రం .. నిజం.. కరొనా సమయం లో కుడా అదని కి అంబానీకి ఆఫర్ లోన్స్ ఇచ్చిన మహ ధాతా..
@naanishaaru3159
@naanishaaru3159 Жыл бұрын
Lol miku congress a correct
@kotyadaganesh6835
@kotyadaganesh6835 Жыл бұрын
@@naanishaaru3159 neku noppi enti thammu
@naanishaaru3159
@naanishaaru3159 Жыл бұрын
@@kotyadaganesh6835 niku bjp tho unna noppi a Naku kuda
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
నిజాయితీ గల విశ్లేషణ.
@govindabhaskar9568
@govindabhaskar9568 8 ай бұрын
Sister God bless you protect you
@prabhakarnagavalli4399
@prabhakarnagavalli4399 Жыл бұрын
Tulasi chandu gaaru, I am ur good journalism follower. Your topics are very different, compared to others. Your subject of topics are inspiring the listeners, to question themselves that where is our power of thinking is locked 🔒 🤔 l wish them all to open ur locks through justified journalism.
@పవన్కృష్ణ
@పవన్కృష్ణ Жыл бұрын
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది* *👉ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.* *👉వేలాది యుద్ధ విమానాలు.* *👉వేలాది ట్యాంకర్లు* *👉లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *👉అన్ని గ్రామాల్లో విద్యుత్.* *👉వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *👉లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *👉కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *👉స్టేడియాలు,* *👉సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *👉టెలివిజన్* *👉 ప్రజలందరికీ టెలిఫోన్.* *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *👉 విశ్వవిద్యాలయాలు,* *👉ఎయిమ్స్,* *👉ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *👉అణ్వాయుధాలు,* *👉సబ్ మెరైన్స్,* *👉న్యూక్లియర్ స్టేషన్లు,* *👉ఇస్రో,drdo, hal, bhel* *👉నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 Жыл бұрын
@@mullapudimanyam2999 ఈ జవాబుతో మీరు ఎంత అమాయకుడివో తెలుస్తోంది. 1000, 500 నోట్ల రద్దు వలన పాకిస్థాన్ ఆర్ధికంగా నష్టపోయింది అంటావా? దొంగ నోట్లు పూర్తి ఒరిజినల్ నోట్ల లాగా ముద్రించ గలిగిన వాడికి 500, 1000 నోట్ల కంటే 2000 నోట్ల ముద్రణ వల్ల ఇంకా లాభం కదా ముళ్ళపూడి మన్యం గారు.. 🤔🤔
@bramakrishna7635
@bramakrishna7635 Жыл бұрын
@@mullapudimanyam2999 విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇస్తా అన్నాడు ఎంత తెచ్చాడు ఎంతమందిని జైల్లోకి పంపాడు జన్ధన్ అకౌంట్ కి జీరో అకౌంట్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పాడు ఇచ్చాడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఇవ్వడం కాక కొన్ని ఉద్యోగాలు తీసేసాడు అప్పటి నాయకులు దేశ ప్రజల కోసం కొన్ని ప్రభుత్వ సంస్థలను స్థాపించి ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు వాటిని ప్రైవేటైజేషన్ చేసి కొందరికి దారాదత్తం గా చేస్తున్నారు దానివల్ల నష్టపోయేది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బ్రదర్. మాట్లాడితే పాకిస్తాన్ అంటారు మనకన్నా వెనుకున్న ఆర్థిక వనరులు ఉన్న పాకిస్తాన్తో పోల్చుకోవడం ఎందుకు చిన్న చిన్న దేశాలు ఎంతో ఆర్థికంగా స్థిరంగా ఉన్నాయి వాళ్లతో ఎందుకు పోల్చుకో మనం అలా అంటే పాకిస్తాన్ కంటే ముందే శ్రీలంక ఎంతో ఇబ్బందులు ఉండే ఉండింది ఉంది అంటే శ్రీలంక అలా కావడానికి ఆర్థిక వనరుల నా కారణం ఒకరు నష్టం గురించి మనం మాట్లాడుకోవద్దు మనం ఎందుకు ఎదగలేము మన ఆర్దిక వనరులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి దేశ తలసరి ఆదాయం ఇంతకు ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది తలసరి ఆదాయం. జనాభాలో ఒక్కొక్కరి మీద ఎంత అప్పు ఉంది అనేది కూడా ఆలోచించండి
@cheetatommy3007
@cheetatommy3007 Жыл бұрын
Prasstutham adani india lo modhati dhanavanthudu modi dharmana
@primaryteachersvoice3144
@primaryteachersvoice3144 Жыл бұрын
Nude Facts... 🌹🌹🌹
@vainateyavlogs1778
@vainateyavlogs1778 Жыл бұрын
@@mullapudimanyam2999 మరి మనకంటే ముందే పాకిస్థాన్ నోట్ల రద్దు చేసింది రా బాబు
@unnatharaju
@unnatharaju Жыл бұрын
Very intelligent, excellent and aptful analysis by Dr Srinivas of Andhrajyothi. Hats off to his meticulous analysis.
@ajaynagarade
@ajaynagarade Жыл бұрын
నావద్ద బిబిసి డాక్యూమెంటరి పార్ట్ 1 , పార్ట్ 2 రేండు ఉన్నాయి. ఒక్కో విడియో దాదాపు 58 నిమిషాలు ఉంటది. కావలనుకునే వారు చెప్పండి.
@shashiindian
@shashiindian Жыл бұрын
నాకు కావాలి...telegram link ఉంటే పంపండి...
@akjillani3031
@akjillani3031 Жыл бұрын
Naku kuda kavali sir
@prakashchittiprolu1982
@prakashchittiprolu1982 Жыл бұрын
I want part2
@srinumarella5838
@srinumarella5838 Жыл бұрын
Naku Kavali sir
@sumananutalapati
@sumananutalapati Жыл бұрын
BBC is controlled by the British govt and the Royal family. You didn’t know that???
@tavitirajukarra5888
@tavitirajukarra5888 Жыл бұрын
Super Analysis Sister. Ilantivi marinni cheyalani korukuntunnanu
@tadepalliprasad
@tadepalliprasad Жыл бұрын
ఎడిటర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు
@ramulumadugula9920
@ramulumadugula9920 Жыл бұрын
దైర్యం మీ బలం... దైర్య సాహసాలున్న వారినే విజయం వరిస్తుంది. మీరు నిజమైన విజేత
@cocomelanno1no177
@cocomelanno1no177 Жыл бұрын
Thanks!
@brochemmanuel
@brochemmanuel Жыл бұрын
God bless you medam
@dayasagarmedikonda2636
@dayasagarmedikonda2636 Жыл бұрын
నేను ఈ documentary ని చూడాలను కుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ లింక్ ఎలాగు.
@abrahamsripathi1940
@abrahamsripathi1940 Жыл бұрын
Correct mam,Great , take such topic out
@sanjureddy3354
@sanjureddy3354 Жыл бұрын
BBC తప్పు అయితే కాశ్మీర్ పైల్స్ కూడా తప్పే
@danandkumar5646
@danandkumar5646 Жыл бұрын
నువ్వు హిందూ వుకి పుట్టవ ముస్లిం లకు పుట్టవ వెధవ
@bhoomalingamgoli5341
@bhoomalingamgoli5341 Жыл бұрын
Good interview medom gohead, aap aage bado hum thumahare saath hai medom.
@dasarilaxman2246
@dasarilaxman2246 Жыл бұрын
అక్క చాలా బాగా అర్థం అయ్యేలా చేపినారు ఎవ్వరిని విమర్శలు చేయకుండా. ఇలానే ఇలాంటి మేధావులను మారిన్ని ఇంటరువులు చేయాలనీ కోరుతూ 🙏
@madhavikummarikuntla5959
@madhavikummarikuntla5959 Жыл бұрын
ప్రజాస్వామ్యంలో వార్తను అనగతొక్కడం ఎప్పటికైనా దేశానికి మంచిది కాదు.
@kollivijaydr
@kollivijaydr Жыл бұрын
Great and mature answers by the Journalist Dr.K.Srinivas.
@sharadhadevi7978
@sharadhadevi7978 Жыл бұрын
All the best Madam
@ramchander1688
@ramchander1688 Жыл бұрын
Dr Srinivas గారితో interview చేయడం👌👌
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Жыл бұрын
Useful and analytical video....tulasi garu...
@govindsetty6267
@govindsetty6267 Жыл бұрын
చక్కని విశ్లేషణ
@Mr.indian..........
@Mr.indian.......... Жыл бұрын
BBC saying truth
@KSR_Oney
@KSR_Oney Жыл бұрын
ఒక రకంగా వీడియోను లేదా సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రభుత్వం తన మందీ మార్బలంతో బలవంతంగా మీడియాను సోషల్ మీడియా ను బెదిరించి వీడియో ను లేకుండా చేయడం ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుంది.? అనధికార నిషేధం విధిస్తున్న ఈ విషయం గురించి కోర్టులో చాలెంజ్ చేయాలి.
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 Жыл бұрын
అప్పటి బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హాయంలో గుజరాత్ భూకంప బాధితులు బీజేపిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సమయంలో కుట్ర పూరితంగా సబర్మతి ఎక్స్ప్రెస్ దహనకాండ, గోద్రా మారణకాండ జరగడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కలవరపరిచే తీవ్రమైన అంశం... దీనిని ప్రాధాన్యత లేని విషయంగా ఆంధ్రజ్యోతి జర్నలిస్టు విశ్లేషణ చూడటం అంతకన్నా ఘోర తప్పిదం... మొత్తంగా ఈ విశ్లేషణ చాలా పేలవంగా ఉంది. తులసి మేడం గారు.. మీ విశ్లేషణలే చాలా బాగా ఆకట్టుకున్నాయి..
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
అయితే ఆ డాకుమెంటరీ link దీనిలో పంపండి సార్
@muralikrishnan2955
@muralikrishnan2955 Жыл бұрын
Modi government restrict chesindii links anniiii so India lo open avvavu
@basavenivinod
@basavenivinod Жыл бұрын
Telegram lo untadi see
@avisurya5684
@avisurya5684 Жыл бұрын
​@@basavenivinod link pampu brother telegram lo
@ksrinivas6852
@ksrinivas6852 Жыл бұрын
I like. Voice. God. Bless. All. World. Wide.
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati Жыл бұрын
Good analysis
@praisy387
@praisy387 6 ай бұрын
Excellent 👌
@jakeer55
@jakeer55 8 ай бұрын
True journalism 👍
@amoghsaikrishna
@amoghsaikrishna Жыл бұрын
You might have seen some disagreed comments from me on your previous videos, but these kind of videos or conversations are required to sustain democracy in India. I appreciate your efforts, thanks for the video.
@journalistharsha8673
@journalistharsha8673 Жыл бұрын
తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ దేశంలో మోడీ బిజెపి ప్రభుత్వం ఎప్పుడు పోతుందో ఎప్పుడు రక్షణ వస్తుందో అని ఎదురుచూస్తున్న యువత.
@NareshKumar-ds5bz
@NareshKumar-ds5bz Жыл бұрын
బీజేపీ పార్టీ అధికారం లో ఉన్నంతకాలం దేశం లో గుజరాత్ తరహా అల్లర్లు, మారణహోమం జరుగుతూనే వుంటాయి. మొన్న మణిపూర్, ఈ రోజు హర్యానా రేపు మన రాష్ట్రం మరో మారణకాండ కావొచ్చు, గుడ్డి తనంతో బీజేపీ భావజాలం లోని మతం మత్తులో పడి ఉన్మాడుల్లా మారకుండా మతం ముసుగు తొలగించి మానవత్వంతో ఆలోచించండి,🙏🙏🙏
@bsnmoorty1
@bsnmoorty1 Жыл бұрын
మతతత్వం - జాతీయ వాదం పెనవేసుకుని పోవడం పై కమ్యూనిస్ట్ ల వైఫల్యం పై చర్చలు చాలా అవసరం.
@rangaramesh1103
@rangaramesh1103 5 ай бұрын
Good Discussion
@udaykumar7791
@udaykumar7791 Жыл бұрын
Great analysis by k.sreenivas.. please continue like these interactions with different topics
@renukagantyada2253
@renukagantyada2253 Жыл бұрын
Your videos are knowledgeable....keep on making such videos...@tulasichandu
@harivoruganti4438
@harivoruganti4438 Жыл бұрын
ఎవరు ఎవరిని భయపెడుతున్నారు అని కూడా క్లియర్ గా చెప్పలేని ఇద్దరు జర్నలిస్టుల సంభాషణ చాలా హాస్యాస్పదంగా ఉంది. Please express your views fair and open
@ramangurram
@ramangurram Жыл бұрын
Great analysis
@gaddamshankar1462
@gaddamshankar1462 Жыл бұрын
Great ఇంటర్వ్యూ madam
@saikrishna3071
@saikrishna3071 Жыл бұрын
Hello Tulasi, మీరు ఇంకో విషయం గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది, Vice News అనే అంతర్జాతీయ మీడియా సంస్థ, How Hindu Nationalism threatens India అనే ఒక వీడియోను ప్రసారం చేసింది, అందులో కూడా Pro హిందుత్వ వాదులు మరియు దానిని వ్యతిరేకించే వారి వాదనలు వినిపించింది, కానీ కొద్ది కాలం తర్వాత ఆ వీడియోను కనిపించకుండా చేశారు. ఆ వీడియో మీకు వేరే ఏదైనా sourse నుండి దొరుకుతుందేమో చూడండి.
@పల్లెటూరుపిల్లగాడు
@పల్లెటూరుపిల్లగాడు Жыл бұрын
ఇంకా..... తు తు తూ
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 Жыл бұрын
@@పల్లెటూరుపిల్లగాడు em pikthav bey pilla puka
@brundavanamvenkatabhaskara5221
@brundavanamvenkatabhaskara5221 9 ай бұрын
Goodnight Amma
@vnraju208
@vnraju208 Жыл бұрын
మత పిచ్చి మాత్రమే దేశ భక్తి , మోడీ అంటే ఇండియా అనే భావాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం , bjp అనుసరిస్తుంది .
@sumananutalapati
@sumananutalapati Жыл бұрын
అసలెలా నమ్ముతారివన్నీ మీ దేశ ప్రజలు?? మీ PM Student electricity తీయించేంత కాళీగా కూర్చుంటాడా?? British Invasion time మీలాంటి వారే వారిని దేశంలోకి చొరబడనిచ్చి బలహీన పరిచారు. మళ్ళి British fans మొదలు
@monanethi503
@monanethi503 Жыл бұрын
అప్పట్లోనే వచ్చిన Godhra files మూవీ కూడా, బీజేపీ బ్యాన్ చేసింది.. అదే ఇన్స్పిరేషన్ గా.. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనీ పేరు పెట్టీ.. ఆ కాశ్మీర్ మారణ హోమం తీశారు.. Mumbai బ్లాస్టింగ్స్ మీద కూడా.. ముంబై మూవీ మణిరత్నం తీశారు..
@naveenkumar1063
@naveenkumar1063 Жыл бұрын
కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపిస్తే బాగుంటది...మరియు అదానీ ఎపిసోడ్ కూడా
@showrammapendem6343
@showrammapendem6343 Жыл бұрын
You are my favourite person madam from dr Nageswararao Medical and health department
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
గుజరాత్ అల్లర్లకు ముందు ఏం జరిగిందో కూడా చెప్పండి .
@bsnmoorty1
@bsnmoorty1 Жыл бұрын
Very good explanation Modi's India
@bsnmoorty1
@bsnmoorty1 Жыл бұрын
Thanks
@Bharath99.
@Bharath99. Жыл бұрын
మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు ఏ నిజం తెలుస్తదని మీ పార్టీ పోతుందని భయపడుతున్నారా
@lavudyasuresh3981
@lavudyasuresh3981 Жыл бұрын
a lucid interview.. tq tulasi garu
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 6 ай бұрын
మోడి పియం గారు వెస్ట్ అన్ని ప్రయివేట్ చేస్తున్నాడు మేడమ్
@venkataramanamurthyvasamse7275
@venkataramanamurthyvasamse7275 Жыл бұрын
Discussion with Dr. K. Srinivas అనండి...... డాక్టర్ మిస్ అయ్యింది.
@raghuseshapalli4475
@raghuseshapalli4475 Жыл бұрын
మోదీ బ్రతికిందే ఆ genocide పైన. ఆ శవాల మీద సీఎం, pm అయ్యాడు. గోద్రా రైలు ని కాల్చింది rss వాళ్ళే అని మాజీ సీఎం వాఘెలా అన్నారు
@ALFA88836
@ALFA88836 Жыл бұрын
మౌనంగా ఉన్నారంటే వాళ్ళకి ఓట్లు కావాలి అని అర్థం.. మోడీ ని వెతిరేకిస్తే హిందువుల ఓట్లు పడవు అని భయం .. No one can take chance in Fear of vote loss
@GMNGPR
@GMNGPR Жыл бұрын
Documentary Link మీ దగ్గర ఉంటే పెట్టండి please...
@rajaiahnyathari2116
@rajaiahnyathari2116 Жыл бұрын
Good morning thank you akka🙏🙏🙏👍👍👍
@ramaiahrayalaseema9218
@ramaiahrayalaseema9218 5 ай бұрын
U great medam
@samuelkarunakar4765
@samuelkarunakar4765 Жыл бұрын
Truth teliyakodadu.
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 4 ай бұрын
thank you tulasi garu. good things.06.06.24. ashok babu bosu babu. basavaiah
@dhonthaganimahesh105
@dhonthaganimahesh105 Жыл бұрын
అక్క అదాని చేసిన స్కాం నువ్వు రీసెర్చ్ చేసి పక్కా ఆధారాలతోబయట పెట్టి జర్నలిజం మీద నమ్మకం పెంచాలి
@velpulavenkatesh
@velpulavenkatesh Жыл бұрын
19:45-22 minutes... నా దేశం ఏమౌనో
@ss50505
@ss50505 Жыл бұрын
ఇంత కన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు...
@srisaivardhankanuri9016
@srisaivardhankanuri9016 Жыл бұрын
If a Hindu or Muslim or Christian everyone equal with respect to law and constitution..A thing done by someone, if it right right if it's wrong things always wrong!!! So. What most important is not religion it's human equalities are important . People need to change this kind of mindset
@shamalalaxminarayana1236
@shamalalaxminarayana1236 Жыл бұрын
BBC report chudagane meeku chala happy ga unnattundhi..meeru pakka mody anty person ledha congress pro person ledha Christian ayina ayi undali..if iam not wrong...
@suryaprakashsripada7360
@suryaprakashsripada7360 6 ай бұрын
She's not a working person in any political arty. She is a journalist. Don't try to remove hair on an egg
@mdpasha4722
@mdpasha4722 Жыл бұрын
Caption... confusion ga undhi, nishedhinchaledhu...Ani, yedo vidhanam lo prabhutvam nishedhinchi nattu kaadaa madam,? Technical ga nishedhincha ledhu!!!
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 62 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 9 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
IT attack on BBC, NOT on Adani || Thulasi Chandu
15:04
Thulasi Chandu
Рет қаралды 74 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 558 М.
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН