Рет қаралды 398,528
శంషాబాద్ విమానాశ్రయంలో మూడు నెలల్లో 20 కిలోలకు పైగా బంగారం సీజ్ చేశారు. అసలు విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు, ఏం చేస్తే అక్రమ రవాణా అవుతుంది?
#Gold #Fligt #Customs #Money #Import
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu