పూడిక తీత విషయంలో సున్నితంగా పనిచేసిన 100 మంది మహిళలకు 🙏🙏🙏 అందమైన structure తో ఉన్న ఈ బావికి పూర్వ వైభవం తెచ్చినందుకు చాలా ధన్యవాదములు. దీనిని కాపాడే భాధ్యత మన అందరిదీ. గొప్ప చరిత్ర కు ఆనవాలు ఈ బావి👌👌👌👍👍👍
@sureshallepu44782 жыл бұрын
Thank you
@BigBossLaxman2 жыл бұрын
Where is this location exactly? ¿????
@ramkiran48362 жыл бұрын
ప్రభుత్వాలు ఇట్లాంటి వాటికి కోటి కాదు 10 కోట్లు అయినా పెట్టవచ్చు ప్రజలు ఆనందంగా ఏకీభవిస్తారు
@PM-fm7fb2 жыл бұрын
Yes u true
@mallikarjunmeeesala3942 жыл бұрын
S
@sureshallepu44782 жыл бұрын
Ssss
@saiKrishna-cd6ru2 жыл бұрын
A prajaley Dani ala chesaru ankunta ?
@prasum22002 жыл бұрын
Maku Unnadu maa ANNA..
@Navyasri20222 жыл бұрын
ఈ బావి ని మళ్ళీ పునరిదించిన అందరికి ధన్యవాదములు 🙏🙏
@sureshallepu44782 жыл бұрын
Thank you
@rameshtimez90842 жыл бұрын
మంచి విడియో ... ఈ మంచి పని కోసం.. కష్టపడిన అందరికీ🙏🙏🙏
@sureshallepu44782 жыл бұрын
Thank you
@Brand-Bullabaye2 жыл бұрын
చాలా మంచిపని చేసారు ఇంకా వుంన్న బావిలుకూడా బాగుచెయ్యండి ఇది మన చరిత్ర మన బాద్యత good job
@srinivasd58382 жыл бұрын
ఎంత చరిత్ర ఈ భాగ్యనగరానికి. ఎన్నో విశిష్టమైనవి తన గర్భంలో దాచుకుంది. ఎప్పుడూ వినలేదు ఇంత లోతయిన భావి గురుంచి.
@srihari19922 жыл бұрын
మంచి వీడియో చూపించినందుకు BBC కి శతకోటి వందనాలు 🙏
@eshagoldskm13092 жыл бұрын
మరి ఈ బావి కట్టిన వారికి
@puttajrlswamy10742 жыл бұрын
బావులు,చెరువులు భావితరాలకు అందించటానికి అందరూ కృషి చెయ్యాలి. 🙏
@srihari19922 жыл бұрын
కరెక్ట్ చెప్పారు.🙏
@sureshallepu44782 жыл бұрын
Ok
@showrirajmadanu85492 жыл бұрын
మంచి పనిలో భాగస్వామ్యం తీసుకున్న మహిళలందరికీ పాదాభివందనం...... ఇంత మంచి కట్టడాన్ని ఇప్పుడు జనాలకు చూపించినందుకు గవర్నమెంట్ కి ధన్యవాదాలు
@venkat72152 жыл бұрын
పునరుద్ధరణ చేసిన వాళ్లందరికీ నా కృతజ్ఞతలు.....💐💐💐🙏🙏
@shashidhar_kumar2 жыл бұрын
Great Job by GHMC and Govt of Telangana. Really happy to see structure with such heritage. And thanks BBC Telugu for covering this. 👌👏👏🇮🇳
@pillisivamohan39062 жыл бұрын
ఎంతో అద్భుమైనది గా ఉంది ఇటువంటి వాటిని చరిత్ర కు సజీవ సాక్ష్యాలు గా మనం పరిరక్షించే బాధ్యత అందరిపై ఉంది మళ్లీ దీన్ని ఎవరు చెత్త తో నింపొద్దు. చాల చక్కగా అందమైన ఆకృతిని అంతే అందంగా మళ్లీ వెలికి తీయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏.
@Leaf_technologies2 жыл бұрын
అంత గొప్ప గా ఆ బావిని తీర్చిదిద్దిన మహిళలకు పాదాభివందనం.......
@Vishwambhara2 жыл бұрын
చాలా మంచి పని చేశారు... అందరి కృషికి, శ్రమకు ధన్యవాదాలు!...
@eshwarrocks32922 жыл бұрын
వేరే చానల్స్ తో పోల్చుకుంటే బిబిసి న్యూస్ ఛానెల్ వారు చాలా నీట్ గా అర్దం అయ్యేలా న్యూస్ ప్రెజెంట్ చేస్తారు..👌🏻
@Eagle_Eye22 жыл бұрын
ఈ వీడియోలో 18 sec చూసారా? అంటే ఇదీ చలా పురాతన భావి లా ఉంది.... అప్పటి కాలం లో నే అద్భుతమైన టెక్నాలజీ మన దేశంలో ఉంది.ఆ నిరు కూడ చాల స్పటంగా ఉన్నాయి
@rameshyadavchintala8242 жыл бұрын
A Big thanks to Talsani Srinivas Garu, A man behind this great work, who encouraged the idea seen to happen. Who taken update time to time and supported the project in all the aspects,what we seeing now.
@yasarapuraghavendra56192 жыл бұрын
BBC is the best news channel compared to the other news channels and giving very useful and interesting news 👏
@VinodKumarPhoto2 жыл бұрын
wonderful initiative by the govt ... absolute delight to see such things getting restored
@nakulreddy34572 жыл бұрын
Not govt
@satyaprasad32992 жыл бұрын
Not done by govt but a startup founded by iiit students done this great work
@var76322 жыл бұрын
@@nakulreddy3457 funded by government
@shravantanneer30462 жыл бұрын
@@satyaprasad3299 can't you see ghmc workers are working over there and told 60 lakhs spent..
@VinodKumarPhoto2 жыл бұрын
Thank you for the information and great discovery by those students 🙏👏👏
@mokinapallisampath2 жыл бұрын
మొదట ఇలాంటి బావిని గుర్తించినందుకు కృతజ్ఞతలు
@nanduartandcraft75602 жыл бұрын
BBC lo chala manchi videos vastunnaie thanks to BBC, and all the best 👍🏻 inka manchi videos maakosam pettandi
@venkat38992 жыл бұрын
Tourists మీ హైదరాబాదులో చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ కోట తప్ప చూడ్డానికి ఏమీ లేవా అని అడుగుతున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి అని చూపాలి
@BOBBILI_VLOGS2 жыл бұрын
పూర్వ వైభవం తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు....🙏🙏🙏
@subbaraosutraye69732 жыл бұрын
Good job everyone involved in this . Such a great work restoring the Heritage and natural resources like this.
@ramakrishna-cn7td2 жыл бұрын
Excellent 👍👍👍👍
@apatheist73162 жыл бұрын
Telangana govt is doing well for environment protection like haritha haram and renovation of heritages.
@narsing752 жыл бұрын
Hatts off to each and everyone person who worked on this project...Very nice ...Thanks to BBC news...
@thrinath84962 жыл бұрын
చాలా మంచి ఐడియా చేసి చెత్తను తీసేసి పూర్వ వైభవం తీసుకొచ్చారు ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👌👌👌👌
@narenderb2412 жыл бұрын
In our child hood we used to stay in boiguda it's next colony to this bansilal pet people started throwing garbage into this well it was very beautiful and clear water when we used to play around this well the houses came up in Wells open land is all encroachments these people who encroached thrown all garbage and damaged the step well , you people have done great job by bringing the property to the well back, the garbage is from the homes around this well these people throwing garbage from nearby 36 years
@miraclemorning56292 жыл бұрын
Where it is exactly..i want to go and see
@saicharanpalakurthi17682 жыл бұрын
Great work Kalpana ma'am. Thank you for helping us recognize the heritage and history around us
@indianpoliticalmatters8152 жыл бұрын
When I was studying in City College Hyderabad i gave many representation to HMDA but nobody responded City College architecture also an heritage
@rjvardhan61042 жыл бұрын
బీబీసీ న్యూస్ వారు ఇలాంటి అద్భుతమైన న్యూస్ మాకు తెలియజేస్తున్నారు చాలా బాగుంది నచ్చింది కూడా
@sripathianil57962 жыл бұрын
ఈ బావి నీ మళ్ళీ పునరా దిచిన అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@sureshallepu44782 жыл бұрын
Thank you
@SivaPrakash-tm1bg2 жыл бұрын
ఇంత చక్కగా వివరించిన BBC channel కి hatsoff
@muralidharg5802 жыл бұрын
Old is gold. Appreciate all .
@Karthiksrinugiridi2 жыл бұрын
ఎంత అందం గా ఉంది... ఎవరు ఏమి పట్టించుకోకుండా వదిలేశారు అసలు ఎందుకు మన దేశం లో ఉన్న ఇలాంటి గొప్ప ప్రదేశాలు ఇలా భూస్థాపితం అయిపోతున్నాయి....ఇదే వేరే దేశం లో ఉంటే వాళ్ళు దీన్ని ఎంతో అందం గా తీర్చి దిద్దుతారు కానీ ఇక్కడ ఇలా ఉన్నాయి
@varunking5462 жыл бұрын
ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో 🤷♂️......... అవ్వి కూడా బయటికి తీయ్యండి..... చాలా మంచి వీడియో.... కష్టపడ్డవారికి 🙏🙏🙏🙏❤️❤️❤️...
@prasanthkadambala63732 жыл бұрын
Water crisis day by day increase avutunna time lo, ilanti bavulu rain water harvesting ki chala useful ga vuntayi. My best wishes to each and everyone involved in this restoration. ❤️
@chaitanyapopuri32879 ай бұрын
భవిష్యత్తు లో నీటి యుద్దాలు రాకుండా ఉండాలంటే ఇలాంటి పునరుద్ధరణ పనులు అవసరం ధన్యవాదాలు
@itsokiamfine2 жыл бұрын
BBC ante brand and news kuda short and simple ga full details cheptaru....... I love you guys
@kool10202 жыл бұрын
Good job by Govt. Appreciate the workers for their hard work for restoring. All the local residents here after shud save the well. Do not throw and don't let others to throw wastage or any things. 🙏🏼
@srimanoshakthiyoganidraken68082 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది,ఘ్ఎంసీ మరియు 100 మంది తల్లులకు.😊🎉💯
@AnuRadha-uk5mc2 жыл бұрын
Namaste🙏 to Government. Done good work. Thanks 🙏🌹❤to all women who has given their hard work..
@kiranjyothika12682 жыл бұрын
Jai Telangana 🇮🇳.. Well done🙏
@narenderjt2 жыл бұрын
చాలా సుందరంగా తీర్చిదిద్దారు . ధన్యవాదాలు
@kommanajyothsna76462 жыл бұрын
Awesome Abba out of the box asalu mottam idi maku chupinchinanduku andariki a big 😊
@rameshdarla52 жыл бұрын
చాలా మంచి పని చేశారు , ఈ వీడియో బయటికి రావటానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు ఎవరైనా Location tag చేయగలరని నా మనవి I want to interest to visit this place
@viswa888862 жыл бұрын
ఇది నా భారతదేశ టెక్నాలజీ... జైహింద్
@MadhuriNaturalsH2 жыл бұрын
Special congratulations to the NGO and women worked for the society
@todasamgurudev38182 жыл бұрын
అమ్మలందరికి నా ప్రత్యేక ధన్య వాదములు, అలాగే Warangal లో కూడా ఇలాంటి బావులు చాలా ఉన్నాయి వాటిని కూడా develop చేయమని govt ని కోరుతున్నాము
@Swathi1322 жыл бұрын
Thank u so much indhulo work chesina vallandariki 🙏and plz keep gng
@sambs36092 жыл бұрын
మన ఇండియా లో....ఇష్టం వచినట్టు చెత్త వేసుకోవచ్చు....ఛీ మన దరిద్రం!!
@ramyash27612 жыл бұрын
Thanks BBC Mem Yekkkado vunna Maa Hyderabad gurinchi manchi news cover chesi chulinchunadukku.......,😍😍💐🙏💐💐
@shaikjilani82992 жыл бұрын
Andhariki Dhanyavadhalu🙏🙏🙏
@victoriarani1692 жыл бұрын
Aahaa...full khush aithundi🥰 Eppati baavi..🙏🏼🙏🏼
@arunnagole2 жыл бұрын
Credit goes to kalpana ramesh garu and team for taking initiation and came forward.....
@NikhilNicolasKedasi2 жыл бұрын
I appreciate the officers for their hardwork to renovate this stepwell! I request the concerned authorities to renovate and strengthen many Heritage sites in Secunderabad and తెలంగాణ స్టేట్. Thanks for the video BBC this also proves that nature always gives us best when we give it a space.🙏🙏🙏
@peopleworld47042 жыл бұрын
Wonderful news.... Thank to bbc and government officers and workers great job🙏🙏🙏
@rrentertainmentstudio85822 жыл бұрын
ఈ దేశం లో Technology లేదు అని ఇక్కడె బ్రతుకుతూ భారత దేశాన్ని అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టిన వారికి ఇ వీడియో అంకితం. అలాగే పూర్వం కాలం నాటి భారత దేశ చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడాలని భారత దేశాన్ని అవమానిస్తూ బ్రతికే వారికి విజ్ఞప్తి. 🇮🇳జై జవాన్ జై కిసాన్ జై భారత్ 🙏
@devaraju31162 жыл бұрын
Andariki danyavadalu manchi useful information
@srikanthkaanthi55602 жыл бұрын
అక్కడ అసలు బావి ఉందని చుట్టూ పక్కల వాళ్లకి తెలుసా.... చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ ల చెత్తంతా బావి లోనే ఉన్నటుంది.
@aneessh59242 жыл бұрын
Super video🤝🎉🎉. Thank you BBC😌😌
@iphonememe97402 жыл бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించిన కోనేరు ఇప్పటికీ మా వూరు గండికోట లో ఉపయోగం లో వుంది....
ఇలాంటి అనేక నిర్మాణాలు తెలంగాణలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఉదా. జడ్చర్ల
@VinayKumarYCN2 жыл бұрын
జడ్చర్లలో వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర
@bangtanarmy8662 жыл бұрын
Hats to all 🙏🙏👏, great job BBC 👍🙏🙏🙏❤️
@pavankumarpk19972 жыл бұрын
Great work by all of them . Thank u from all . I need to participate in future projects.
@knpram29142 жыл бұрын
Lots Of love ❤ from Kurnool to BBC Channel
@subbarajasomesula45142 жыл бұрын
అందరికీ నమస్కారంలు
@justhomecooked50672 жыл бұрын
Eebavini bagucheyadaniki mundadugu vesi ela.. ee roopurekhalu thisukochina varandariki sathakoti 🙏🙏 very well done 👍
@dusharlasathyanarayana43162 жыл бұрын
Despite much delays in Protection of Precious construction. ... It was the construction in in NIZAM KINGDOM YEARS, / DAYS....not the British days.... There are very many such constructions during NIZAM days....pl. The initiations for Re- constructions are highly appreciable Commendable.... Good 👍 Luck NIZAM Kingdom days constructions, And present TS, INDIA 🇮🇳
@vijaytony47662 жыл бұрын
Thanks BBC to providing the clear information
@srinivasp97412 жыл бұрын
Great job hats off you all👌👌😘😘
@parvathihindiindia25552 жыл бұрын
E work really really...inspirable...anni baavulu ilaage kala kala laadaali...prajalu munduku raavaali
@dadianjaneyulu1522 жыл бұрын
Congratulations Engineers 🎉🎉🎉 Cooperation Local Pablice 👍👍 This BC Temple Dream Projects Focuses
@bharat..n87432 жыл бұрын
Meeru chesina pani nijam ga goppadi keep it up
@VisualVloger2 жыл бұрын
Great work and thanks to Telangana Government 👍👍
@sd01662 жыл бұрын
We have a step well in gudimalkapur Mehdipatnam area.. Shivbagh
@nsharma35682 жыл бұрын
great job done by the staff , congratulations 🙏
@deepteja2 жыл бұрын
there r so many old wells in telangana unused or damaged, one in moulali, puppalguda etc... clean all wells, these r natural water resourses...great engineered wells
@geethamallepelli20452 жыл бұрын
Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@earn41902 жыл бұрын
Great job! Thank you.
@harinathcherukupalli6312 жыл бұрын
Hearty congratulations to all the persons involved in this great restoration process. Marvelous job. 🙏🏼🙏🏼🙏🏼
@mail2yaaz2 жыл бұрын
I wonder why channels Native to are not able to cover such stories 😞
@harinathcherukupalli6312 жыл бұрын
👍🙏🏼🙏🏼
@navyafashion2 жыл бұрын
Happy gaa vundi mana poorvikulanu choosinattu anipisthundi meeku chaala danyavaadaalandi
@bharathisidhu46232 жыл бұрын
Purathana kattadam e bavi deenini nilipinandhuku challa challa dhanyavadhalu.🙏🙏🙏