మన పూర్వీకులు కానుగ నూనె ఇలానే తీసేవారు - అద్భుతం కదా | Kanuga Nune | Karanja | Araku Tribes

  Рет қаралды 16,492,999

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

మన పూర్వీకులు కానుగ నూనె ఇలానే తీసేవారు - అద్భుతం కదా | Kanuga nune | Karanja | Araku Tribes | Alluri District
#kanuga #Kanuganune #Indianbeechoil #oil
music credits : The ideal Pakistan
• No Copyright Village B...
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
@araku tribal culture
Kanuga nune
Kanuga
Kanuga oil
Karanja
Oil
Araku
Araku tribes
Araku tribal culture

Пікірлер: 4 200
@p3aof258
@p3aof258 2 жыл бұрын
ఇలాంటి గొప్ప నూనె తీసే పద్ధతిని మాకు చెప్పాలనుకున్న మీ ప్రయత్నానికి థాంక్స్.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "P3(AOF) "
@rajeshponnathoota5248
@rajeshponnathoota5248 2 жыл бұрын
Brother mee contact number please
@rangareddyponna227
@rangareddyponna227 2 жыл бұрын
చాలా బాగుంది, కష్టంతో కూడుకొని ఉన్నా నేచురల్ గా ఉంది
@lathaskitchen9969
@lathaskitchen9969 2 жыл бұрын
Hiiii
@pbheemesh4320
@pbheemesh4320 2 жыл бұрын
Super anna nice video 👌👌👌👌👌😍😍🤩😍
@PK-nv4on
@PK-nv4on 2 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు . మన మధ్యనే ఉన్న మరో లోకానికి తీసుకెళ్ళి నట్టు ఉంది... చాలా సంతోషం.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Paul" Garu
@lathaskitchen9969
@lathaskitchen9969 2 жыл бұрын
Hiii
@RR_49
@RR_49 2 жыл бұрын
నిజం..మరో అద్భుతమైన లోకంగా ఉంది
@upadmaupadma7790
@upadmaupadma7790 Жыл бұрын
Hi
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
తమ్ముడూ!!ఎంతో కష్ఠమైన పనిని గిరిజనులు ఎంత ఓపికగా చేస్తారో ఈ వీడియో చూసాకే మాకు అర్ధమైంది.ఆ దైవము మీ అభివృధ్ధికి ఆశీస్సులనొసంగ వలయునని ఆశిస్తున్నాను.జై జగదంబా!!జై మహేశ్వరీ..జైభారత్...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Jayasankar Udayagiri" Garu
@jaganmohanbarlu7492
@jaganmohanbarlu7492 2 жыл бұрын
చాలా చక్కగా చూపించావ్ సోదరా... చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్లీ ఇప్పుడు... ధన్యవాదాలు మిత్రమా...
@kamalahasansara2339
@kamalahasansara2339 2 жыл бұрын
Explain మాత్రమే కాదు.. practical గా చేసి చూపిస్తున్నారు... చాలా బాగుంది అన్న
@arjunnaidu6341
@arjunnaidu6341 2 жыл бұрын
చక్కని వీడియో అందించారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాయిగా ఉంది.శ్రమయేవ జయతే.....🙏
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
ఈ కాగు(కాంగు) నూనే చాలా బాగ ఉపయోగపడుతాది. ఎందుకంటే మేము ఈ నూనేను వాడుతుంటాము. మా ప్రాంతం లో చలి కాలంలో శరీరంలో, వేడి పుట్టడానికి బాలింతలు ఎక్కువ ఈ నూనేను ఉపయోగీస్తారు. Video మాత్రం చాలా బాగుంది. మంచి వీడియోను పరిచయం చేసినందుకు ధన్యవాదలు🙏🙏🙏.
@siddaboinavenkatesarulu2006
@siddaboinavenkatesarulu2006 2 жыл бұрын
Super
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
🙏🙏🙏
@bhaskararao7038
@bhaskararao7038 2 жыл бұрын
Video chala. Bagundi. Girijanula kastamu & vunna vanarulanu vupayoginchadam bagundi.
@srinivascheruku2566
@srinivascheruku2566 2 жыл бұрын
Currys lo vadutara bro
@srinivascheruku2566
@srinivascheruku2566 2 жыл бұрын
Vallu pade kastam teluputhunnaru chala tqs bro me chanel ki, vallu kalthi leni nune vaduthunnaru great
@somelinagendra116
@somelinagendra116 Ай бұрын
ప్రకృతి సిద్ధమైన కానుగ నూనె తీసే పూర్వపు పద్ధతి అలానే వాటి యొక్క తయారీ విధానం సూపర్ గా ఉంది రాము రాజు గణేష్ గారు సూపర్ ❤❤❤❤❤❤అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
@Vujjini.Aadhya2612
@Vujjini.Aadhya2612 2 жыл бұрын
Nice మీ జీవన శైలి.... చాలా గొప్పగా ఉంది .. ఆధునిక పద్ధతుల వల్ల జీవనం కలుషితం కాకుండా చూసుకోండి చాలా గొప్పగా ఉంది మీ జీవితం 🙏🙏🙏🙏🙏👍🏼
@paandum3729
@paandum3729 2 жыл бұрын
No power. No modern technology. Only manpower. Pure natural. Old is gold. Superrrb...
@devendrudureyya8052
@devendrudureyya8052 2 жыл бұрын
చాలా చక్కనైన వీడియో...బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా మీఉఛ్ఛారణ శైలి అత్యద్భుతం..ఇలాంటి గొప్ప విషయాలను బాహ్యప్రపంచానికి తెలియజేయటానికి మీరు చేస్తున్న ఈప్రయత్నానికి మాహృదయపూర్వక కళాభివందనాలు.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you Soo much "Devendrudu''Garu
@arjungoudp8482
@arjungoudp8482 2 жыл бұрын
మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది సుతి లేకుండా ఇలాంటి గొప్ప విషయాలు మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు
@Siri14339
@Siri14339 2 жыл бұрын
ప్రతి వీడియో లో మాట్లాడుతున్న వారి పేరు, తన విద్యార్హత తెలియచేయగలరు. అద్భుతమైన voice over. Godbless you.
@LakshyaCharms
@LakshyaCharms 2 жыл бұрын
No harm to Nature, no pollution, no wastage, everything recyclable... Great
@sravankumar6512
@sravankumar6512 2 жыл бұрын
This is harm to trees. Because using trees
@LakshyaCharms
@LakshyaCharms 2 жыл бұрын
@@sravankumar6512 ha..ha.. then you we should stop eating food and stop living in houses. They are just using fallen off trees and just putting a hole in tree. Not cutting it make doors, cots etc.
@harendersinghbisht9757
@harendersinghbisht9757 2 жыл бұрын
The can use other means to squeeze the pot
@Indian12335
@Indian12335 2 жыл бұрын
@@sravankumar6512 instead of chopping trees to accommodate growing population they are still making sure the tree is alive
@vengaladasunaresh
@vengaladasunaresh 2 жыл бұрын
@@sravankumar6512 nijanga mee laanti vaallu dheshaniki chaala avasaram saami... Meeru prakruthilo nundi yemi theesukokunda yemi thinakunda yela brathukuthunnaro chepithe andharu follow avutharu kadha mee comment ni batti meeru pathi nundi theeyani dress yemi vaaduthunnaru Dhayachesi theliya cheyagalaru
@srinuvasumalla3375
@srinuvasumalla3375 2 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ అండి పాత రోజుల్ని గుర్తు చేశారు
@nagendrababukondru619
@nagendrababukondru619 2 жыл бұрын
ఆదివాసీల జీవన విధానం ,బాహ్య ప్రపంచానికి తెలియజేసినందుకు ,,ధన్యవాదములు.. బ్రదర్....🙏🙏🙏 Voice చాలా బాగుంది good editing 👍👍
@paderuptgkurraduvlogs
@paderuptgkurraduvlogs Жыл бұрын
Hi
@voonakodandarao2005
@voonakodandarao2005 2 жыл бұрын
తమ్ముడు నిర్మల మైన మీ జీవన శైలి అద్భుతం. మాలాంటివారు ఫాలో అవ్వడం కష్టం. కానీ మీకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించ గలిగితే, మేము ఎంతో ఆనందపడతాము.
@lathaskitchen9969
@lathaskitchen9969 2 жыл бұрын
Hellooo
@bagiriganesh2243
@bagiriganesh2243 2 жыл бұрын
@@lathaskitchen9969hiuiiii
@bagiriganesh2243
@bagiriganesh2243 2 жыл бұрын
@@lathaskitchen9969 hiiuuuu
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 2 жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా వివరించి చేపెరు ఇంకా వీడియోస్ చేయండి all the best జై ఆదివాసీ
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Mahi Nagaraju" Garu
@sr.jyothsnavanga8217
@sr.jyothsnavanga8217 2 жыл бұрын
,,
@pooja6438
@pooja6438 2 жыл бұрын
ఎంత కష్టపడితే కొంత మంది, మనం ఎదైన పొందగలం.. నిజంగా అల కష్టపడే వారందరికీ నా 🙏🙏🙏.. 👌👌👌
@savitreeprasad4359
@savitreeprasad4359 2 жыл бұрын
నేను కూడా గిరిజను నే కానీ మా ప్రాంతంలో పూర్యo gcc కి అమ్మేవారు ఇలా నూనె తీయడం మీరు చేసిన వీడియో ద్యార చూసాను టీమ్ అందరికీ ధన్యవాదాలు
@pathurirajireddy1129
@pathurirajireddy1129 2 жыл бұрын
మీ విశ్లేషణ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది
@sravankumar3502
@sravankumar3502 2 жыл бұрын
చాలా అదృష్ట వంతులు.. మీరంతా.. చాలా స్వచ్ఛమైన ప్రకృతి ని nature ని అనుభవిస్తున్నారు. అక్కడ ఉండి కూడా చాలా బాగా చదువుకున్న మీతో మాకు అసలు పోలికే లేదు.. చాలా మంది cities లో పిల్లలు అన్నీ ఉన్నా ఏమి నేర్చుకోరు, సరిగా చదవరు.. మీ కామెంట్రీ చాలా mature గా ఉంది.. Voice చాలా బావుంది.. మంచి భాష.. అన్నిటికీ మించి ఆ బుట్ట ఎంత బాగా అల్లారో.. నాకు బాగా నచ్చింది.. భలే artisans.. Great..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you sooo much "Sravan Kumar" Garu 🙏
@ourlifeinourhands9531
@ourlifeinourhands9531 2 жыл бұрын
Avunu andi chala baga chesaru
@lathaskitchen9969
@lathaskitchen9969 2 жыл бұрын
Hiii
@ramadevisramadevis1601
@ramadevisramadevis1601 2 жыл бұрын
Supar brother tq
@chaturyasurapureddy1379
@chaturyasurapureddy1379 2 жыл бұрын
@@ArakuTribalCulture y G U
@saralakshman6109
@saralakshman6109 2 жыл бұрын
Superb video brother 👌 ఈ కాలంలో ఇలాంటీ videos చాల ఉపయోగకరంగా ఉంటాయి....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Lakshman" Garu
@ssubbu3333
@ssubbu3333 2 жыл бұрын
L
@srikanthrock4508
@srikanthrock4508 2 жыл бұрын
మనసుకి చాలా సంతోషం గా ఉన్నది అన్న మీరు పడుతున్న శ్రమ మీరు మాకోసం ఏదోకటి చేసి చూపించాలి అనే తపన కళ్లకపటం లేని మీ మనసులు 🥰👌👌👌👌
@vikithavicky6956
@vikithavicky6956 2 жыл бұрын
ఈ కానుగ చెట్లు (Derris Indica) -common name: pongame oil tree ఎక్కువగా రోడ్డు పక్కన , ఇంటి ముందు, పక్కన బాగా పెరుగుతాయి( నీడ కోసం పెంచేవాళ్లు).నా చిన్నప్పుడు వీటిని స్కూల్ కి వెళ్ళేటప్పుడు బాగా చూసేదాన్ని, ఇంతగా పెరుగుతాయి ఎం ఉపయోగం ఉంటుంది అనుకునేది. వీటి పువ్వులు, ఆకులు తెంపి ఆడుకునేది. ఈ చెట్టు గింజలలో నుంచి కానుగ నూనె వస్తుందని మా సార్ చెప్పారు. ఇప్పుడు చూసాను కూడా. బాగుంది, ప్రకృతిలో సహజంగా లభించే , ఉపయోగ పడే చెట్లు ఎన్నో ఉన్నాయి, వాటిని రక్షించాలి, కాపాడాలి. వృక్షో రక్షతి రక్షితః, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఈ వీడియోని అందించినందుకు ధన్యవాదాలు ✨🙏
@rameshgorge6787
@rameshgorge6787 2 жыл бұрын
Wonderfully explained. That is why India called unity in diversity.
@ViralHub007
@ViralHub007 2 жыл бұрын
Nenu eppudu chudaledhu, idhi telusu kovadam chala santosham ga undhi
@satarlaashok6353
@satarlaashok6353 2 жыл бұрын
ఆహా ఎంత మంచి దృశ్యాన్ని మాకు చుయించారు . మీరు ఈ వీడియో తీయడం వల్లే ప్రపంచానికి కానుగ నూనె ఎలా తీస్తారో తెలుస్తుంది . మీకు ధన్యవాదాలు 🇮🇳🇮🇳🙏 గిరిజన ప్రాంతాల్లో జీవించడం అంటే స్వర్గంలో జీవించడం లాంటిది . నేటి ఆధునిక జీవన విధానం తో పోలిస్తే . మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🙏🙏
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 2 жыл бұрын
సూపర్ సోదరా నీ వాయిస్ చాలా బాగుంది థాంక్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Mahalakshminaidu" Garu
@v.v.ramana6008
@v.v.ramana6008 2 жыл бұрын
Super
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 2 жыл бұрын
ఇది మన గిరిజన సోదరుల ఆలోచనా పాటవానికి శ్రమించే తత్వానికి ప్రతీక.గిరిపుత్రులకు నమస్సుమాంజలి.
@mahendramahendra3883
@mahendramahendra3883 2 жыл бұрын
అయితే ఈ విడియో ని గిరిజనులే చూడాలా,, అయ్యా..
@chandrasekharamuriti7272
@chandrasekharamuriti7272 2 жыл бұрын
కానుగ నూనె నే కాదు, అవిశ, డోల (నేపాళం) గింజల నూనె ఇలానే తీస్తారు. ఇలానే అడ్డాకుల బుట్టలు, గొడుగులు తయారు చేయడం కూడా చూపండి.
@tuftoffy
@tuftoffy 2 жыл бұрын
@@mahendramahendra3883 Meeku asalu ardham kaanappudu enduku maatlaadataaru??
@saheramayana808
@saheramayana808 2 жыл бұрын
Hi anna pls I want pure honey
@neerajabonta7764
@neerajabonta7764 2 жыл бұрын
ఆరోగ్యం, అమృతం, ఆనందం అడవుల్లో వుంది తమ్ముడు. 🙏
@VYKS167
@VYKS167 2 жыл бұрын
ఇలా ప్రకృతి,, మనకు ఇచ్చె సంపదను పాడు చేస్తున్నారు అలా కాకుండా,, మీరు స్వఛ్చమైన ఆరోగ్యానికి పనికి వచ్చేలా,,, ఏటువంటి ఇబ్బందీ జరగకుండా వుండాలని చెసి చూపించారు,, మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీరు తయారీ చేసినా వాటిని మెము పొందాలి అంటే ఎలా
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 жыл бұрын
చాలా వివరంగా తక్కువ సమయంలో అందరికి అర్థం అయ్యాటట్లు చూపించావు 2001 లో అరకులోయకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం కువైట్ నుంచి 🌾🌹🌾🌹🌾
@sreenugudavalli4581
@sreenugudavalli4581 2 жыл бұрын
Good job chala chala baga cheparu
@saikumarnaidu7866
@saikumarnaidu7866 2 жыл бұрын
I had done at my childhood .., we extract oil by this method ... Happy 😊 remembering my childhood activities 🤩🤩😍😍😍....... Thank you soo much for éxpooring this video on tribàl villàge
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Sai kumar naidu" Garu
@gumpulasangeetha5988
@gumpulasangeetha5988 2 жыл бұрын
Being a tribal people... You are speaking amazing Telugu. Nice culture. Always saying ma tribe, my people. Super brother
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Sangeetha" Garu
@mahendramahendra3883
@mahendramahendra3883 2 жыл бұрын
చూసారా నువ్ గిరిజనులు , అనగానే ఈ జనాలు,, tribal అంటున్నారు,,
@gumpulasangeetha5988
@gumpulasangeetha5988 2 жыл бұрын
@@mahendramahendra3883 look at the channel name ...
@tigervenkatesh1785
@tigervenkatesh1785 2 жыл бұрын
థాంక్యూ సో మచ్ మై బ్రదర్స్ గిరిజన సాంప్రదాయాలు అందరూ తెలుసుకోవాలి
@happylearningtutor
@happylearningtutor 2 жыл бұрын
Excellent,,, am a teacher... Children also should know this kind of lifestyle.. Surly I wil suggest my students about these videos.. Move on in ur path.. All the best
@southvideos5974
@southvideos5974 2 жыл бұрын
Chala clean ga explain chesav alludu good job
@vijaybabu7399
@vijaybabu7399 2 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన విషయం. ఎలాంటి మిషణీరీస్ లేకుండా నూనెను తీయడం మన పూర్వీకుల తెలివిని ఇట్టే తెలియజేశారు. తెలియజేసే తీరు చాలా బాగున్నది. మీకు ధన్యవాదాలు.
@nareshpothina6586
@nareshpothina6586 2 жыл бұрын
చాలా మందికి తెలియదు మీరు ఇలా చేయడం కాని మీ ప్రయత్నం సూపర్
@sarmachpns9969
@sarmachpns9969 2 жыл бұрын
మీరు సేకరించి అమ్మితే వాళ్లకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఒరగినల్ నూనె దొరుకుతోంది. 🙏
@Pavan_Hyd
@Pavan_Hyd 2 жыл бұрын
That flute music was soothing 👌👌and your content on real old tradition is appreciatable 👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Pavan" Garu
@sulthanshaiksulthan
@sulthanshaiksulthan Жыл бұрын
@@ArakuTribalCulturehi
@vaanakka
@vaanakka 2 жыл бұрын
మా వాళ్ళు, మా ప్రాంతం లో, మా భాషలో అంటూ తరచుగా అండంలో మీ అభిమానం తెలుస్తోంది. చక్కటి సమాచారానికి ధన్యవాదాలు.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@prasady5316
@prasady5316 2 жыл бұрын
@@ArakuTribalCulture give me phone number darling chepuuu please
@yuvathicollections7248
@yuvathicollections7248 Жыл бұрын
@@ArakuTribalCulture aa oil dheniki vadatharuu
@aageerumahalakshmimahalaks2929
@aageerumahalakshmimahalaks2929 Жыл бұрын
Iam so lucky elanti vedio vhusinandhuku mi vedio anni chala baguntai adavi gurinchi akkada nivasinche prajalu jeevana vidham telusukovadam happy ga vundhi
@archanap1099
@archanap1099 2 жыл бұрын
Really people who live in villages are great because without any machinery they are preparing all their needs TQ bro for giving such a beautiful video 💐
@seeramsreekanth
@seeramsreekanth 2 жыл бұрын
It really hatsoff to our tribal brothers, because they have natural resources and have a peaceful life.
@mp.ssanthosh259
@mp.ssanthosh259 2 жыл бұрын
One of best content driven channel in Telugu i have seen so far. Really appreciate your efforts and showing culture to us. .. 💐💐💐💐💐💐 All the very best. Guys.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Santhosh" Garu
@pavanivemuru5052
@pavanivemuru5052 Жыл бұрын
చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది అండి.ఏదో కొత్తగా చిన్ననాటి ఆలోచనలు మెదిలాయి.
@sivaprasadkvk651
@sivaprasadkvk651 2 жыл бұрын
It's nice and pleasure to see the our ancient, tribal civilization they are very innocent and their soul was like mirror It's time to educate them and marketing facilities provide to their products
@natural8155
@natural8155 2 жыл бұрын
Mana culture Gurinchi prapancham chusela videos chesthunaru very good and beautiful
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Arjun" Garu
@enviprasad8899
@enviprasad8899 2 жыл бұрын
Keep it up.. Tribal Life Style is Natural Touching.. & Heart Touching... Because of your Hard Work Culture mingle with 🌲🌳🌴 Trees & Fresh 🍃💦 Air...
@sujathamarri4622
@sujathamarri4622 Жыл бұрын
చాలా మంచి విసయాలు మీ వీడ్డియో లో చూపిస్తున్నారు ఇలాగే చేసి మాకు మంచి విసయాలు చూపిస్తారని ఆశిస్తున్నాం
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻👍🏻
@TeamRKSettyOfficialARAKU
@TeamRKSettyOfficialARAKU 2 жыл бұрын
మన ట్రైబల్ ఏరియాల్లో ఇంత మంచి వీడియోస్ ఎవరు చెయ్యట్లేదు Best videos Araku trible culture, All the best 👏🏻...Lets countinue
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "RK Setty"
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది 👍👍👍👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sureshboga
@sureshboga 2 жыл бұрын
Superb brother.ilanti traditions anni chupistunanduku thank you so much.
@gayathridevigorrela7994
@gayathridevigorrela7994 2 жыл бұрын
Ioiiiioeuiuuufl me l love dk l
@gayathridevigorrela7994
@gayathridevigorrela7994 2 жыл бұрын
Idardfaidam
@chevaladevaraju9264
@chevaladevaraju9264 2 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు మన పూర్వీకులకు మరియు మీకు.తమ్ముడు ఇంకో విషయం బ్యాక్ రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
@Ritika2697
@Ritika2697 2 жыл бұрын
మా నానమ్మ వాళ్ళు కూడా ఆముదం నూనె తీసేవారు. Great ఈ రోజుల్లో కూడా natural గా చేస్తున్నారు
@southvideos5974
@southvideos5974 2 жыл бұрын
Ohh good
@anjaliv7217
@anjaliv7217 2 жыл бұрын
Meru ganuga vara
@Ritika2697
@Ritika2697 2 жыл бұрын
No anjali. For home purpose
@lakshmipadmajakuntamukkala2258
@lakshmipadmajakuntamukkala2258 2 жыл бұрын
గిరిజనులు కష్ట జీవులు 🙏🙏🙏
@mahendramahendra3883
@mahendramahendra3883 2 жыл бұрын
పాపం మీరు వాళ్లకు ఇచ్చిన బిరుదా.. ఇది
@narikamallisuresh9066
@narikamallisuresh9066 2 жыл бұрын
Chala bagundhi brother
@ganeshnayak4812
@ganeshnayak4812 2 жыл бұрын
Tribes are nothing but the saviours of nature ❤️.
@cherryt6853
@cherryt6853 2 жыл бұрын
Exactly 🙏
@gogupavitra6359
@gogupavitra6359 2 жыл бұрын
Memu chala easy gah velli olis buy chesestam.. but you are showing all these in detail.. love you work.. so much to learn
@kathimahesh2492
@kathimahesh2492 2 жыл бұрын
1 kg ela ammutharo kuda cheppandi bro and you are selling this oil only in villages or out side the villages also
@siva22299
@siva22299 2 жыл бұрын
Really great 🙏... సంస్కృతి సంప్రదాయ పద్దతులు ఇంకా మన జీవనశైలిలో ఎంత చక్కగా ఉన్నాయో అని చెప్పారు.... మీకు కృతజ్ఞతలు 🙏
@venkatagiriboolla1026
@venkatagiriboolla1026 5 ай бұрын
Asalu aa button elaa allaaru... A chettu eenalato allaaru.... Vaatini kuda oka cheyandi...
@bdeepa2455
@bdeepa2455 2 жыл бұрын
Really u make a very gud videos.. actually almost people don't know how our ancestors use this all.. Hope u achieve more success bro❤️❤️
@sravanisidhantam2576
@sravanisidhantam2576 2 жыл бұрын
Aayana munde chepparu kada ee oil cooking oil kadu ani..... Meeru vaade oil nuvvula oil danini kuda kanuga oil ane antaaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Deepa" Garu
@kusumakumari5121
@kusumakumari5121 2 жыл бұрын
100% correct - These TRIBES Knowledge is amazing - I am proud - they r our ancesters -
@sravanisidhantam2576
@sravanisidhantam2576 2 жыл бұрын
@Leela's Kitchen ok thank'q for kind information
@palakaramarao1537
@palakaramarao1537 Жыл бұрын
చాలా ఆర్చర్యంగా ఉంధి.. నిజంగా process is very difficulty ga ఉంధి
@brownraj1289
@brownraj1289 2 жыл бұрын
God bless you brothers. Thank you for helping us to know the Tribal way of living and how much the Tribal people works hard for their living.
@natarajujanapati4995
@natarajujanapati4995 2 жыл бұрын
Thrilling గ ఉంది.ఎలాంటి మిషన్లు వాడకుండా ఇప్పటికీ కానుగ నూనెను తయారుచేస్తున్నారంటే మీ ఆదివాసుల గొప్పతనమే
@miryalkarshivaram972
@miryalkarshivaram972 Жыл бұрын
Auna
@dimipandu14
@dimipandu14 2 жыл бұрын
This oil is really good for skin problems like rashes eczema..i wish i could get it in my place..
@slchintapalli
@slchintapalli 2 жыл бұрын
చాలా మంచి విషయాన్ని చాలా బాగా చూపించారు. అక్కడ గిరిజనులు తినే వివిధ రకాల wild గా పెరిగే ఆకుకూరలు, వాటి ప్రయోజనాల గురించి విడియో చేసి దయచేసి చూడించండి
@karthikb78
@karthikb78 2 жыл бұрын
Thanks for sharing the natural process of oil extraction. I really like your enthu and efforts for bingigng up and showing your native culture to the world.... Keep up the good work gojng brother all the best.... 👍
@08392265269
@08392265269 2 жыл бұрын
Good evening sir, which place ,i need this village name and address sir.
@keshavdevulapalli
@keshavdevulapalli 2 жыл бұрын
Super 👍👍
@TribalVillageVlogs
@TribalVillageVlogs 2 жыл бұрын
wonderful 👌🏻👌🏻👌🏻 10Million views crossed 😀 Congratulations Araku Tribal Culture team 🌿
@komaramramarao2839
@komaramramarao2839 2 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడూ. అప్పటి నూనె అప్పటి మానవులే బాగున్నారు. ఇప్పుడు వెస్ట్ తమ్ముడూ
@udayry
@udayry 2 жыл бұрын
Thanks for making a video showing the indigenous oil extraction method. Such knowledge is priceless. I envy these people, they are living in nature's lap. Those baskets are awesome. Subscribed to your channel. Will show your videos to my kids. GOD bless.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Uday bhaskar Reddy" Garu
@ramprabha8311
@ramprabha8311 Жыл бұрын
Exlent brothers super super
@ramprabha8311
@ramprabha8311 Жыл бұрын
Bro phone no please
@sacmanikanteswararaonerell48
@sacmanikanteswararaonerell48 2 жыл бұрын
Traditional to technology ! Great knowledge i remembered my educated grand father words in my childhood ! I collect these seeds and remember my grand father words but no idea how people extract oil even he explained after. This tree is suitable for road side growing so out side of our house we are having. Thanks for sharing valuable knowledge !
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Nanikanteswararao" Garu, sharing ur words
@nivas7907
@nivas7907 2 жыл бұрын
ఇలాకస్టపడి తీస్తారు కానీ మనం కొనేటప్పుడు మాత్రం బేరాలు ఆడుతాం అన్న వాళ్ళ కష్టాన్ని గుర్తించండి 🙏🙏🙏
@musinishanvika9856
@musinishanvika9856 2 жыл бұрын
😚k
@marapatlakamesh8425
@marapatlakamesh8425 2 жыл бұрын
Manam Kone oil . factory lo chesede anukunta ande ekkuvamottam lo chestarugaa missions to
@sivamurari870
@sivamurari870 2 жыл бұрын
Okappudu okkallaki okallu alaa help chesukunee vaallu ippudu naakenty laabam anattu chustaaru...but meeru ippatiki alaane unnanduku hats off
@srikanthgedela3191
@srikanthgedela3191 2 жыл бұрын
add on: due to post heating the moisture content will be reduced which was added during boiling of the raw.
@suseelavanthala2018
@suseelavanthala2018 2 жыл бұрын
మీకు నిజంగానే ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ఆలోచన తో యూట్యూబ్ ఓపెన్ చేసినందుకు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Suseela"Garu
@thirupathinaidu6722
@thirupathinaidu6722 2 жыл бұрын
Brother ఈ నూనె ఎక్కడ దొరుకుతుంది ??? Village name ??
@princebujji1287
@princebujji1287 2 жыл бұрын
మేమె చేస్తాం బ్రో Agency లో ప్రతి ఇంటికి దొరుకుతుంది,
@thirupathinaidu6722
@thirupathinaidu6722 2 жыл бұрын
@@princebujji1287 mee phone number please ???
@Hanumanram99731
@Hanumanram99731 Жыл бұрын
E kalam vallaku teliselaga chalabaga chepparu,nenukuda frst time chusa nice akalam lo kastapadi chesevi entha natural ga undevo telusthundhi😊
@mounikanaidu7020
@mounikanaidu7020 2 жыл бұрын
ప్రకృతి ఎంతో అందమైనది, విలువైనది, మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది... మీ లాంటి వాళ్ల వలనే కాస్త అయినా పర్యావరణం జాగ్రత్తగా ఉంది... It means a lot... Thank you so much😊❤
@Chinnaartandvlogs
@Chinnaartandvlogs 2 жыл бұрын
Frist like make more videos for our tribal
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే గర్వాంగ ఉంది . వాళ్ళు చేసే కష్టం చాలా విలువైనది . నిజానికి మన తెలుగు వాళ్ళు ఇంకా ఇండియన్స్ కష్టపడే తత్వం గలవాళ్ళు . నిజానికి ప్రౌడ్ గా ఉంది . ఇలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం . 🙏🏻
@mangalagiri3a28
@mangalagiri3a28 Жыл бұрын
Hi
@kolababu1457
@kolababu1457 2 жыл бұрын
Thank you brother for your good message for the people
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 2 жыл бұрын
Kanuga Nune.. is the best oil for hair also.mosquito repellent yes. It's scent as neem oil
@balagovinda8752
@balagovinda8752 2 жыл бұрын
మంచి విషయాలు చెపుతున్నారు... నైస్ keeptop బ్రదర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Bala Govinda" Garu
@ramsaisantosh3918
@ramsaisantosh3918 2 жыл бұрын
చాలా బాగా చేశారు ఇలాంటి నూనె పద్ధతిని మాకు నేర్పించడం చాలా ఆనందంగా ఉంది అలాగే పూర్వకాలంలో ఎలా చేశారని తెలియజేయడం కూడా ఇంకా ఆనందంగా ఉంది అలాగే మీరు చేసినందుకు మీకు థాంక్స్
@thippeshaswamy2681
@thippeshaswamy2681 10 ай бұрын
Chala chala viluvaina videos chupincharu thank you brothers
@t.devikarani2194
@t.devikarani2194 2 жыл бұрын
Dear bros your idea to introduce your community and their habbits to outet world is really supetr. Behind every video yor effficiency there. What did you study and what are you doing. All the best bros. You are doing your level best 👌🏻👌🏻👌🏻👍👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Devika Rani" Garu
@kakaribaburao6809
@kakaribaburao6809 2 жыл бұрын
Brother Iam from also Alluri Seetharamaraju (Paderu) District... Your explanation style is excellent... Your videos are so good/ Informative
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "BabuRao" Garu
@raheem5396
@raheem5396 Жыл бұрын
Anna me videos chala chala baguntaayi...we all love you alot....please do a video on "Rain Camping" in your village. Varsham lo camping cheyandi bro.... please...we wish you reach 1million subscribers very soon. Lots of love from Hyderabad ❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Will try 😃
@naveenpedhamathari8316
@naveenpedhamathari8316 Жыл бұрын
చలా మంచి విషయాన్ని ఈ వీడియో ద్వారా చుపిచ్చరు ఈ విషయం ఈపాటి ప్రజలకు తెలియదు మీ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది ప్రజల మీద ఒక కొత్త విషయం తెలుసుకోవడం జరుగుతుంది మీ వీడియో ద్వారా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ గుడ్ లక్
@ramya6614
@ramya6614 2 жыл бұрын
Chala chala kasta padutunnaru brothers god bless you
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 Жыл бұрын
సనాతన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న అరకు ట్రైబల్ ఛానల్ హృదయపూర్వక ధన్యవాదాలు.
@ravuri999
@ravuri999 2 жыл бұрын
Thanks for sharing the total process , It's takes lots of hardwork and time to collect the seeds & breaking them. The most good thing was you didn't use any machine & the last powder was also used as organic fertilizer. Keep doing more videos brother 👍👍
@manikyalaraok9417
@manikyalaraok9417 Жыл бұрын
Excellent process.... Thank you for Knowing me the forest technique in extraction of oil... కానుక నూనె
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@syamalaivaturi4829
@syamalaivaturi4829 2 жыл бұрын
చాలా మంచి వీడియో నీ అందించినందుకు కృతజ్ఞతలు. మన పూర్వీకులు వారి నైపుణ్యాన్ని తె లియజేసినందుకు మర్రొక్కసారి మా ధన్యవాదాలు
@psnreddypulagam3393
@psnreddypulagam3393 2 жыл бұрын
చాలా బాగుంది
@kamalahasansara2339
@kamalahasansara2339 2 жыл бұрын
చాలా బాగా వివరించి చెబుతున్నారు అన్న... థాంక్స్
@chari2k2
@chari2k2 2 жыл бұрын
Thanks for sharing the video. I am proud and happy to know that ancient Indians knew how to extract oil and it is good to see these practices still being followed.
@Saanvipedireddy
@Saanvipedireddy 5 күн бұрын
ఈ వీడియో నాకు చాలా ఇష్టం
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 46 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 18 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН