KaramChedu Violenceకి నేటితో 35 Years, ఆరోజు ఏం జరిగింది? : BBC Telugu

  Рет қаралды 381,613

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 825
@manavatvam1
@manavatvam1 4 жыл бұрын
BBC కి మా దళిత వందనాలు
@venkateshindiantelugutrave865
@venkateshindiantelugutrave865 4 ай бұрын
Bro they are not daliths ..christians andaru
@LifeLensPsychology
@LifeLensPsychology 2 ай бұрын
Era Christians andaru Dalits ye kadara hindu aithene Dalits aa?​@@venkateshindiantelugutrave865
@vinny2209
@vinny2209 3 жыл бұрын
ఇన్ని ఘోరాలు ఎస్సీ ఎస్టీ లాపై జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ల పై పడి ఏడుస్తారు..ఎంత వివక్ష అనుభవించారు..అలాంటి వివక్ష అనుభవించిన ప్రతి సోదరుడికి పాదాభి వందనం..🙏
@nishant7903
@nishant7903 3 жыл бұрын
కులాల పట్టింపు లేని నాలాంటి వాలు కూడా reservations వల్ల కుల అభిమానం పుట్టుకొస్తుంది 10 th వరకు నాకు నా కులం ఏంటో కూడా తెలీదు caste certificate అడిగినప్పుడు నా స్నేహితుల కులం తెలిసింది . Reservations అనుభవించిన 5-10 percent వారే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నారు మిగిలిన 90 శాతం మంది అలానే వెనకబడి వున్నారు ఇప్పుడు Dalits ki అన్యాయం చేస్తోంది అగ్రకులం వారు కాదు వాల కులం వాలే జై భీమ్
@Devosra
@Devosra 2 жыл бұрын
Ayina meku jagan ante istam
@chinnamjeevan4578
@chinnamjeevan4578 Жыл бұрын
🤝
@dpr2523
@dpr2523 Жыл бұрын
IPUDU GRAMAALLO DALITHULU CHESE GORAALAPAI EM CHEPTHAV TAMMUDU ?SC ST AKRAMA CASE LU PEDUTHU PRAJALNI IBBANDI PEDUTHUNNA VALLU EKKUVAIPOYARU GRAMALLO
@Rakesh-nm6se
@Rakesh-nm6se Жыл бұрын
​@@Devosra😂 Enna da dialogue
@gv9663
@gv9663 4 жыл бұрын
బిబిసి వరల్డ్ న్యూస్ వారు చుండూరు సంఘటనను చూపించండి.
@shaikkhadar7396
@shaikkhadar7396 3 жыл бұрын
Vachhindi chudandi
@krishnaprasad4110
@krishnaprasad4110 4 жыл бұрын
BBC ప్రసారం చేసే వార్తలు నమ్మకంగా ఉంటున్నాయి..Thanks to BBC ..-
@naveenadigoppula8954
@naveenadigoppula8954 3 жыл бұрын
Okka 20 percent pakshapatham ga vuntai anna
@MdJahid-zk3fn
@MdJahid-zk3fn 3 жыл бұрын
@@naveenadigoppula8954 migitha channels 50% pakshapatham ga untau
@RameshK-qf6bk
@RameshK-qf6bk 3 жыл бұрын
Migatha channels 50 kadu 100 ./. Untayi Anna
@parameshwargundeti9859
@parameshwargundeti9859 4 жыл бұрын
కారంచేడు పోరాట వీరులకు అభినందనలు.....
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 4 жыл бұрын
BBC NEWS channel వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@vamsi4347
@vamsi4347 3 жыл бұрын
అస్సలు ఈ కులాలు సృష్టించింది బ్రిటిష్.. ఇప్పుడు దాని పర్యవసానాలు మీద ఇప్పుడు BBC video చేసి నవ్వుకుంటుంది🙄
@naveenbabusl1842
@naveenbabusl1842 4 жыл бұрын
దళిత సోదరులు,చదువే మన ఆయుధం
@loopkondalmethari5602
@loopkondalmethari5602 4 жыл бұрын
Thanks bhai
@nalinjinki7320
@nalinjinki7320 4 жыл бұрын
Chaduvudi emundi ayya ..... Mundu dhanam kaligi undali
4 жыл бұрын
Chaduvey kadhu evadaina mee meedha dadi jarigithey prathidadi kuda avasaram
@deepaktejag7810
@deepaktejag7810 4 жыл бұрын
S bro but I am kappu
@maadurik9602
@maadurik9602 3 жыл бұрын
@cnu arts aa power, money vachedi chaduvu valane. eeroju konchem ayina dalithulu baagunnarante daniki kaaranam education.
@sambs3609
@sambs3609 4 жыл бұрын
నాది దళిత మూలం....నేను ఒక్కప్పుడు దళితుడు అని గౌరవంగా చెప్పుకుంటా.. జై భీమ్
@xyqwe123
@xyqwe123 3 жыл бұрын
Kula duraahnkaram enka vundi.. adi povali
@itsok1452
@itsok1452 3 жыл бұрын
పూర్తి భారతీయ రాజకీయ వ్యవస్థ దళిత ,బహుజన ,మైనారిటీ లతో నిండిపోవాలి అగ్రవర్ణాలు రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలి
@nandakishore7070
@nandakishore7070 3 жыл бұрын
@@itsok1452 good bro. but appudu kuda uchita patakalu iste waste. Education, health and research ki importance iyyali.
@saipriya6043
@saipriya6043 7 ай бұрын
​@mahimahesh2707fake dalit spotted
@kingmadhav180
@kingmadhav180 Ай бұрын
@mahimahesh2707 antay ga antay ga
@embroidery_vlogs
@embroidery_vlogs 3 жыл бұрын
ఇది పాఠం గా రావాలి.పిల్లలు తెలుసుకోవాలి జరిగిన అమానుషం
@vinodkumargaddala3995
@vinodkumargaddala3995 3 жыл бұрын
Bhaga cheperu bro
@depudynamic
@depudynamic 2 жыл бұрын
@Mahi Mahesh మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా అన్యాయంగా చనిపోతే అప్పుడు తెలుస్తుంది మా కులంలో పుట్టి మా బతుకులు మా బాధలు అనుభవిస్తే తెలుస్తుంది
@spyder1987
@spyder1987 Жыл бұрын
@Mahi Mahesh muyyara erripuka, nuvvu adivilo unnavara, neeku kallu levara,
@dasucherry5346
@dasucherry5346 Жыл бұрын
@Mahi Mahesh ne sollu aparaa babu
@Kadurappakn-n6q
@Kadurappakn-n6q Жыл бұрын
Karnataka state Intermediate board loo eee lesson undi brother...in english!!!
@ashokvangala7295
@ashokvangala7295 4 жыл бұрын
Thanks to BBC for telling our revolutionary history ✊✊✊✊👏👏👏
@Lion-wp6eu
@Lion-wp6eu 4 жыл бұрын
ఇప్పుడున్న మనుషుల్లో మానవత్వము లేదు మంచితనము లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి 100/10 ఉన్నారు అంతే
@gv9663
@gv9663 4 жыл бұрын
చుండూరు సంఘటనను కూడ చూపించండి.
@shailendratheboss
@shailendratheboss Жыл бұрын
Hats off to BBC for real identification of atrocities in society
@aksharaneethbsp5289
@aksharaneethbsp5289 4 жыл бұрын
ఇలాంటివి మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైన్యం అని పోరాటం చేద్దాం. జై భీమ్.
@banothkishan8224
@banothkishan8224 4 жыл бұрын
*నీకు జై భీం అంటే అర్ధం తెలుసా...*
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 жыл бұрын
👍👍Jai bheem 🙏 🙏
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 жыл бұрын
@@banothkishan8224 sss gnanam vardhillali ani ardham 🙏🙏🙏🙏
@janardhan3877
@janardhan3877 3 жыл бұрын
first u know the meaning of jai bheem
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 4 жыл бұрын
కారంచేడు, చుండూరులాంటి ఘటనలు మన చరిత్రలో మాయని మచ్చలు. ఈ కులాహంకారం తగ్గాలంటే మన రాష్ట్రాలకు దళిత ముఖ్యమంత్రి ఉండాల్సిందే.
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 жыл бұрын
దామోదర సంజీవయ్య మొదటి దళిత ముఖ్యమంత్రి
@srinivasaraopididhi1627
@srinivasaraopididhi1627 4 жыл бұрын
@@SaiKiran-pt1jg also last cm
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 жыл бұрын
Exactly
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 жыл бұрын
Babai sc st loo confussion loo vunnaru Vallu church loo Christians byata hindu sc st loo villaki unity ledu..
@ANILKUMAR-cc3lb
@ANILKUMAR-cc3lb 4 жыл бұрын
Pikav le
@gangadharsatti4919
@gangadharsatti4919 4 жыл бұрын
దివిసీమ ఉప్పెన కూడా డాక్యుమెంటరీ చేయండి.....అందరికీ ఏం జరిగిందో తెలియాలి..
@lsrk-education3443
@lsrk-education3443 3 жыл бұрын
నేను కూడా "దివిసీమ" వాడిని అన్న
@maruthipujari
@maruthipujari 3 жыл бұрын
మనకు కుల రిజర్వేషన్లు ఉన్నాయనే ధైర్యం మాత్రమే మనలో ఉంది, అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మాత్రం నామ మాత్రమే... ✊🇮🇳🇮🇳 జై భీమ్ - జై భారత్ 🇮🇳🇮🇳✊
@mychoiceo595
@mychoiceo595 3 жыл бұрын
ముందు ముందు రిజర్వేషన్ లు కూడా undav అవి లేకుండా చేస్తున్నారు మోడీ అన్ని ప్రవేటికరణ
@maruthipujari
@maruthipujari 2 жыл бұрын
@Mahi Mahesh సోదరా నేను కాషాయవాదిని కాదు, భలమైన భారతీయ భావజాలం కలిగిన కమ్యూనిస్టు ని..
@maruthipujari
@maruthipujari 2 жыл бұрын
@Mahi Mahesh పూజారి అనేది మా ఇంటి పేరు
@maruthipujari
@maruthipujari 2 жыл бұрын
@Mahi Mahesh తమ్ముడు నేను నా గురించి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం ఏమైనా అనుకో
@maruthipujari
@maruthipujari 2 жыл бұрын
@Mahi Mahesh తమ్ముడు నీ నంబర్ ఇవ్వు మాట్లాడుదాము
@vasistagoutham
@vasistagoutham 3 жыл бұрын
దళిత సాహిత్యం ని కూడా బయటకీ తీస్తారని నా కోరిక దళిత ప్రజల సమస్యలు బయటికి తీసుకొని వస్తున్న మీ ప్రయత్నం కీ నా పాదాభివందనం
@pkkumar2259
@pkkumar2259 3 жыл бұрын
Still caste feeling in every Villages, it's very bad.. Everything is changing. But caste system is not change till our death. Rip to caste system. Rip to karam chedu victims
@krishna.kadali8441
@krishna.kadali8441 4 жыл бұрын
మా ఊరు "చీరాల"కానీ మాకు తెలియదు ఈ వీడియో వల్లనే తెలిసింది👍👍👍
@andhrastudent4341
@andhrastudent4341 4 жыл бұрын
Yellow media ilantivi cheppadu, Rayadhu
@shariefsk7010
@shariefsk7010 3 жыл бұрын
Mee age chinnadi kavachu
@invisible6309
@invisible6309 4 жыл бұрын
చవాల్సి వచ్చినప్పుడు చంపి బతకాలి. జై బీమ్ ✊✊✊
@kondepogusagarbabu6673
@kondepogusagarbabu6673 Жыл бұрын
Avunu brother 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Gudhabalupu55
@Gudhabalupu55 7 ай бұрын
Yes bro
@rufus6711
@rufus6711 3 жыл бұрын
కత్తి పద్మారావు గారు n తేళ్ళ జడ్సన్ గారికి 🙏..
@arsharanjith9745
@arsharanjith9745 Жыл бұрын
జై భీమ్ ధన్యవాదాలు BBC...
@ravikanthero9217
@ravikanthero9217 4 жыл бұрын
Great BBC news channel
@shivanshAdithya1778
@shivanshAdithya1778 3 жыл бұрын
దగ్గుబాటి వెంకటేష్ కి తమిళ నాడు లోని అసురన్ కథ నచ్చింది కానీ సొంత ఊరిలో వాళ్ళ బాబాయ్ చేయించిన హత్యాకాండ తెలియదు దమ్ముంటే కారంచేడు కథలో హీరో గా చేస్తాడా
@cheyguvera9680
@cheyguvera9680 3 жыл бұрын
Agreed bro
@ravikrishna8704
@ravikrishna8704 3 жыл бұрын
Mana vallaki antha dare undadhu...
@shivanshAdithya1778
@shivanshAdithya1778 3 жыл бұрын
@Real Chess Online Player-637 తీయటం తీయకపోవటం కాదు అన్నా వీడి బాబాయ్ చేయించిన హత్యాకాండ వీడికి తెలియదు అట కానీ తమిళనాడు ది తెలిసింది అంటే ఎక్కడో కాలింది
@Shankar0217
@Shankar0217 3 жыл бұрын
naku theliyaka adugutha.. asalu ah 6 members ni champindi evaru? naxals ntr viyyankudini enduku champaru?
@MdJahid-zk3fn
@MdJahid-zk3fn 3 жыл бұрын
Baga chepparu Bro 👏
@houseplotsandagriculturela965
@houseplotsandagriculturela965 3 жыл бұрын
జోహార్లు అమరులారా 💐💐🙏🏻🙏🏻మీ త్యాగం వృధా పోదు ✊🏻✊🏻
@srirajharshaeda970
@srirajharshaeda970 3 жыл бұрын
BBC channel కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. ❤️
@pailakumari6347
@pailakumari6347 3 жыл бұрын
Yessssss
@bapanammakodukumsr
@bapanammakodukumsr 3 жыл бұрын
BBC ki dhanyavadalu
@srinivasphani98
@srinivasphani98 3 жыл бұрын
అగ్రవర్ణం అని బ్రహ్మణలును వేరు చేయకండి, మాలో చాలామంది స్వతంత్ర భావాలు కలిగి సమానత్వం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కనుక బ్రాహ్మణులను బూచిగా చూపించే దళిత నాయకులను ఒక్కసారి విచారించండి వాళ్ళు అంటకాగే కులాలు రెండేరెండు ఒకటి రెడ్డి లేదా కమ్మ, రాజ్యకాంక్ష ఉన్న వీళ్ళు చేసిన దూరాగతలకు సజీవ సాక్ష్యం ఈ కారంచేడు
@ychendra785
@ychendra785 2 жыл бұрын
మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించునందుకు ధన్యవాదములు.
@srinivasphani98
@srinivasphani98 2 жыл бұрын
@@ychendra785 ఏదైనా ఒక వ్యక్తికి గాని లేదా వ్యవస్థకు గాని రెండు పార్శ్వాలు ఉంటాయి, అలాగే కులాలకు కూడా, దానినే మంచి చెడు అని విడదీశామ్, మీ కులంలో శ్రీ రామ చంద్రులు లేరు అలాగే మాకులం లో కూడా లేరు, మంచి వాళ్ళని ఆదరించి వాళ్ళను గౌరవించుకుంటే చాలు, అందరూ చెడ్డవాళ్లే ఉండరు brother
@Dattatreya8242
@Dattatreya8242 2 жыл бұрын
Chala baga chepparu .Mana jathi hindu jathi no caste .
@saichandreddymandapati6567
@saichandreddymandapati6567 4 жыл бұрын
Great to see us telugu's have this revolutionary history and talk about it. Let's keep it going, I know we are better, we have a great history.
@krishnashivaji9003
@krishnashivaji9003 3 жыл бұрын
Kudos to BBC. Excellent presentation.
@rapo107
@rapo107 3 жыл бұрын
అగ్రవర్ణాలు కులాహంకారాన్ని వదులుకోవు.. దళిత వర్గాలు reservations వదులుకోవు.. కులాహంకారం ఉన్నన్నాళ్ళు reservations ఉంటాయి.. Reservations ఉన్నన్నాళ్ళు కులహంకారం ఉంటుంది... ఇది ఎప్పటికీ ముగియని అధ్యాయం..✍
@hkhk3871
@hkhk3871 3 жыл бұрын
Nee bonda ra
@rapo107
@rapo107 3 жыл бұрын
@@hkhk3871.. మరి ఏది వాస్తవమో చెప్పు brother.
@hkhk3871
@hkhk3871 3 жыл бұрын
@@rapo107 దళిత వర్గం అనేది కులం తో వచ్చేది కాదు పేదరికం తో వచ్చేది నువ్వు పేదవాడివి అయితే నువ్వు ఒక దళితుడివే. రిజర్వేషన్ తీసుకోడానికి నువ్వు అర్హుడవే .రాజ్యాంగం తెలుసుకో .
@rapo107
@rapo107 3 жыл бұрын
@@hkhk3871.. అవునా?నిజమా? పేద రెడ్డి ని, పేద చౌదరిని, పేద కాపును, పేద బ్రాహ్మణుడిని బయట నిలుచొబెట్టే మాట్లాడిస్తారా సారూ మీరు? వాస్తవాలు మాట్లాడు.. ముసుగేసుకొని మాట్లాడొద్దు.
@rapo107
@rapo107 3 жыл бұрын
@@hkhk3871.. ప్రతిపేదవాడిని దళితుడు అంటారని ఎక్కడుందో చూపెట్టు.
@ryakamsandeep4214
@ryakamsandeep4214 4 жыл бұрын
Thnak u BBC u did a GREAT JOB ..Iam salute to u
@MTELUGUNEWS
@MTELUGUNEWS Жыл бұрын
BBC❤️❤️ ధన్యవాదములు
@Telangana_Today
@Telangana_Today 4 жыл бұрын
Thanks for the news.. good to hear that.others realize
@prasadjonnalagedda8633
@prasadjonnalagedda8633 4 жыл бұрын
దురదృష్టం ఏమిటంటే, ఆంధ్రులు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపై కలిసి పోరాడే సమయంలో- ఢిల్లీ వాళ్ళకి చక్కగా ఉపయోగపడే ఆయుధం ఇది.
@collective.world.0072
@collective.world.0072 3 жыл бұрын
Jai Shri Ram
@swamy8706
@swamy8706 2 жыл бұрын
BBC vallaki paadhabhi vandanam
@ravikantherok4568
@ravikantherok4568 3 жыл бұрын
Great heroism కరెంచెడు హీరోస్
@balajichillakuru4982
@balajichillakuru4982 4 жыл бұрын
I personally feel this case suits the proverb - Delay in justice is denial of justice.
@isaac72
@isaac72 3 жыл бұрын
It is absolutely justice denied
@fran20000
@fran20000 3 жыл бұрын
*Good job Telugu BBC*
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 3 жыл бұрын
అలాగే మీ బ్రిటిష్ వారు ఈ దేశం మరియు ప్రపంచదేశాల పై చేసిన విపరీత అరాచకాలు గురించి కథనాలను ప్రచురించే దమ్ము ఉందా.. అలా కధనాలు ప్రచురిస్తే వెయ్యి రోజులకు సరిపోవు...!
@michaelceasar
@michaelceasar 3 жыл бұрын
Nee peru kuda British vallu neeku prasaadhinchina English lo ne ràsukunnavu. Manaki chadhuvu ichhi vellaru. Adhey padhi velu.
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 3 жыл бұрын
@@michaelceasar దీన్ని బట్టి బ్రిటిషోడిపై నీ ప్రేమ ఎంతుందో అర్థమౌతుంది.. ఇక ఆ రాక్షసులు ఈ దేశం పై దాడిచేసిన వివరాలు నీకు అవగాహన ఉందో లేదో... లేక వాళ్ళుచేసిన అరాచకాలు సమర్థిస్తున్నాఏమో గాని అర్థం కావడం లేదు. బహుశా నువ్వు మితవాది అనుకుంటా.. అదే వాళ్ల బానిసలు చెప్పేమాట...!
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e 2 жыл бұрын
More than one crore Indian people champaru British vallu
@bharathraj3654
@bharathraj3654 4 ай бұрын
suvarthammma😢😢maa ammaa❤❤❤❤
@hbk1176
@hbk1176 3 жыл бұрын
Great job BBC
@teluguboywildfishshunter3060
@teluguboywildfishshunter3060 3 жыл бұрын
BBC is great
@carrao1748
@carrao1748 Жыл бұрын
BBC కి జైభీమ్....
@harikrishnalaxmipuram4980
@harikrishnalaxmipuram4980 3 жыл бұрын
Real journalism
@azeemahmed6543
@azeemahmed6543 3 жыл бұрын
3:48 can notice his arrogant behaviour he not ready to accept it even today
@raipramodkumar7989
@raipramodkumar7989 4 жыл бұрын
👍thank you BBC for telling the story of the oppressed.
@rajuchidipi8883
@rajuchidipi8883 3 жыл бұрын
BBC 🙏🙏🙏
@rameshgurramkonda6981
@rameshgurramkonda6981 4 жыл бұрын
Informative
@k.venkat9376
@k.venkat9376 2 жыл бұрын
Thanks to BBC 👍👍🤝
@anonymous-sn8ug
@anonymous-sn8ug 2 жыл бұрын
BBC doing great job focussing on such issues
@madhumahadev6935
@madhumahadev6935 3 жыл бұрын
BBC chanal great number 1 chanal in india
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 жыл бұрын
Tq bbc
@KRK6110
@KRK6110 3 жыл бұрын
No1 channel
@madhubabumoturi7855
@madhubabumoturi7855 Жыл бұрын
అరె ఈ విషయాలు మొన్న మొన్నటి దాకా కూడ తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు చరిత్రలో కలిసిపోతున్నాయి😭😭😭
@mythri.beeraa1788
@mythri.beeraa1788 2 жыл бұрын
Shabash BBC...
@mnarasimharao7140
@mnarasimharao7140 4 жыл бұрын
కారెంచేడు గ్రామం లో జరిగిన గొడవల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు కాని ఆ గ్రామానికి చెందిన నా మిత్రుడు కమ్మ కులస్తుడు అయిన ఒక వ్యక్తి చెప్పిన కథ ఇది... కాలేజీ లలో చదువుకునే కమ్మ కులాలకు చెందిన ఆడపిల్లలను అక్కడ ఉండే కొంత మంది యువకులు (దళిత ముసుగులో ఉన్న క్రైస్తవ మతం వారు) కాలేజీకి వచ్చి పోయె దారిలో ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే మాంచి నీటి చెరువులో కమ్మ వర్గానికి చెందిన వారి వి బర్రెలు అనుకోకుండా దూకాయి అప్పుడు చిన్న పాటి గొడవ జరిగినా గ్రామ పెద్దలు ఆ గొడవను సద్దు మనుగు చేశారు. కమ్మ ఆడపిల్లలను ఏడిపిస్తున్న కారణం గా క్రైస్తవ యువకులను ఆడపిల్లల తండ్రుల లో ఒకరు గొడవ పెట్టుకుంటే ఆ పెద్దాయన ను క్రైస్తవ యువకులు కొట్టారు దానికి వారి (యువకుల) కుల పెద్దలు మత పెద్దలు (ఆడవారితో సహా) ఆ యువకులకు తోడుగా నిలిచారు. ఆ తరువాతే (ఆడపిల్లల లో ఒక అమ్మాయి తండ్రిని కొట్టిన తరువాత) ఆ గ్రామం మరియు చుట్టు పక్కల గ్రామాల లో నివసిస్తున్న కమ్మ వారు కారేంచేడు లోని దళిత వాడలలో నివసిస్తున్న క్రైస్తవులను ఉాచకోత కోశారు వారికి మద్దతుగా వచ్చిన హిందూ దళితులను కొట్టారు. ఇది వాస్తవం. కాని ఎంక్వైరీ కమీషన్ ముందు ఆడపిల్లలను నీలపెట్ట లేక తప్పుని కమ్మ యువకులు వారి మీద వేసుకున్నారు (స్త్రీ ల భవిష్యత ను దృష్టిలో ఉంచుకొని) ఇది జరిగిన. వాస్తవం కాని కొందరు దీనికి కులాన్ని అంటగట్టి ఆ అమ్మాయిలను కాపాడు కునె గొడవను కుల గొడవలుగా, అగ్ర వర్ణ పొగరుగా అభివర్ణించింది ఈ సమాజం.
@aravindb9881
@aravindb9881 4 жыл бұрын
Inka cheppu script bagundhi
@myapps6944
@myapps6944 4 жыл бұрын
వాళ్ళ ఇంటి వైపు వెళ్ళటానికి జంకుతాం మేము అలాంటిది వాళ్ళ ఆడపిల్లలని కదిలించడం ఎడిపించడం అసలు సాధ్యమేనా ఆరోజుల్లో అసలు మా వాళ్ళు అందరూ పొలం పనులకు వెట్టి పనులకు ఇంకా బాకీలు తీర్చడానికి తాకట్టుగా కూలీలు గా కమ్మ వల్ల ముందు పనిచేయాల్సిన స్థితి అసలు మాలో అప్పుడు చదువు కున్న వాళ్ళు 10 శాతం కూడా లేరు అప్పట్లో సమస్యను దారి మళ్లించటానికి ఒక మతం మీద నేరం మోపడం ఎంత వరకు న్యాయం మీరు చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి మీరు వేసే ఎత్తుగడలు మీరు చెప్పే అవస్థ వాలు ఎవరు నమ్మరు బ్రదర్ మీరు ఇంకా కులానికి వత్తాసు పలుకుతున్నారు తప్ప ఎక్కడ ఖండిచడం లేదు పైగా మీరు చెప్పే విధం కమ్మ వాళ్ళు అసలు కల్లా కపటం తెలియని వారు అన్నట్లుగా చెప్తున్నారు కుల అహంకారం దగ్గర పొలాల దగ్గర అధికారం దగ్గర ఉన్న సమస్యను అమ్మాయిల దగ్గరకు తీసుకువచ్చావ్ ఎంత నీచనికైనా వడిగడతారు అని నిరూపించావ్ బ్రదర్ నీకు నా జోహార్లు ఎంతైనా అగ్రకులం వాడివి అనిపోయించావ్ లే నీ లాంటి ఐడియాలజీ ఉన్నంత కాలం కులనిర్ములన ఎప్పటికి జరగదు
@srinu132
@srinu132 4 жыл бұрын
Correct bro
@Kickamal
@Kickamal 4 жыл бұрын
Chusava bro niku kulame kadu matham ane gajji kuda unatundi. Danni tagginchuko..
@aravindb9881
@aravindb9881 4 жыл бұрын
Adapillala govravam gurinchi alochinchina manchollu manushula gonthu kosara vedhavalu ethics levu kani jastify chesukuntunnaru chesina dhurmarganni. Aina rasina script ni batti artham aithandhi nuvvu e batcho .
@sudheerdondapati5630
@sudheerdondapati5630 2 жыл бұрын
దళితుల బ్రతుకులకు విలువేది, అహంకారపు కుల పెత్తంధారుల ఆకృత్యాలకు ఇలా నా దళిత జాతి బలి కావాల్సిందేనా 😓😓జోహార్లు అమరులారా మీ త్యాగం వృధా పోదు 🙏🙏
@hebronfellowshippenuganchi4434
@hebronfellowshippenuganchi4434 4 жыл бұрын
Tella jedsan Anna hatsaf anna
@sureshudaragudi7855
@sureshudaragudi7855 3 жыл бұрын
Thank you 🙏
@nagababudevadasu5557
@nagababudevadasu5557 3 жыл бұрын
98% bhoomi vallaku vunna... jobslo sc ki vunna 15% reservations paine valla yedupu..maaku aastulu levu chaduvu thappa... avi kida lakkovalani chustunnaru...
@nagababudevadasu5557
@nagababudevadasu5557 3 жыл бұрын
@Real Chess Online Player-637 correcte brother but monthki 15000 sanpanche father thana kodukuni manchi institutelo join cheuagalada... poni thana kodukuni appu lekunda kurchopetti chadhivinchagalada
@sontinenisivateja689
@sontinenisivateja689 2 жыл бұрын
Baga chadivaru ga mari jobs lo reservation endhuku aa reservation lekunda andharitho poti padu aapudu me talent ento meeka ardham aavuthundhi
@narasimhanalluri37
@narasimhanalluri37 Жыл бұрын
Meku vunna reservations kii against kadhu bro OC loo vunna pedha vallaki kii kudda nayam jaragali
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 жыл бұрын
Good report 👍💐
@xploreourterra6096
@xploreourterra6096 Жыл бұрын
All people must be united in villages, why waste time on caste violence, Unity is strength, learn from Telangana villages, Jai Hind
@gchittibabu7992
@gchittibabu7992 3 жыл бұрын
BBC news tq
@ravikantherok4568
@ravikantherok4568 3 жыл бұрын
కుల గజ్జి పోదు కాని Reservations ఉండకూడదు
@SandeepKumar-zl2cd
@SandeepKumar-zl2cd 3 жыл бұрын
Reservations lekapothe poor Dalits ni easy ga thokkeyochu ani ah
@gsk4153
@gsk4153 3 жыл бұрын
Reservations vundakudadu tiseyali ani yevarina ante valla bumullo reservations kavali anali
@chatlamurali5040
@chatlamurali5040 4 жыл бұрын
Thank you so much for covering. You are the only channel, who covered it, because you are from overseas. Our indigenous media, is manoeuvred by those henious community. And that's why it is being uncovered.......
@ramanjanasrinivasarao6976
@ramanjanasrinivasarao6976 8 ай бұрын
Jai Bheem BBC
@br325
@br325 3 жыл бұрын
Thank you bbc for covering tragic story may your attention stop further attrocities on Dalits.
@muraliroy7375
@muraliroy7375 3 жыл бұрын
చుండూరు రెడ్లు vs దళితులు. కారంచేడు కమ్మ vs దళితులు. అయినా ఆంధ్రాలో దళితులు TDP, YCP లకే ఓట్లు వేస్తారు అదే మ్యాజిక్కు.
@searchengine5679
@searchengine5679 3 жыл бұрын
❤️ BBC
@suribabuchetla4570
@suribabuchetla4570 3 жыл бұрын
ఇలా జరగటం బాధాకరం,ఈ బీబీసీ కి గుద్దలో దమ్ముంటే బెంగాల్ లో దళిత హిందు సోదరులను అక్కడి ముస్లిమ్స్ చంపి ఊర్లునే వెల్లగొడుతున్నారు,బట్ ఏ మీడియా కవర్ చేయదు,khelo hobe అని విర్ర వీగుతున్నారు,మీకు కనపడవ?సగం జిల్లాలోని అక్రమ వలసలు ద్వారా ముస్లిమ్స్ పోపులేషన్ పెంచుకుంటున్నారు,ఇలా అక్రమంగా అమెరికా వెళ్లగలరా?
@srikanthchandika09
@srikanthchandika09 4 жыл бұрын
Kamma parents should take initiative to eliminate caste feelings in their children. Otherwise these incidents will repeat in future again... They still show caste feelings in the colleges which should be seriously addressed . Life is short.. Love everyone and live a blissful life
@rajeshinterpretations
@rajeshinterpretations 4 жыл бұрын
True
@srikanthchandika09
@srikanthchandika09 4 жыл бұрын
@@User-s2e3c Next event may not be similar what i mean.. it may take a different form ..
@jagadishbabu5944
@jagadishbabu5944 2 жыл бұрын
Is it true where can I get info about this in detail
@manavatvam1
@manavatvam1 4 жыл бұрын
దళితులని అంటరానివారిని చేసిన ధర్మం ఏది...?
@sandisandi9323
@sandisandi9323 4 жыл бұрын
hindu dharmam
@gouthamvicky5319
@gouthamvicky5319 4 жыл бұрын
Manu
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 жыл бұрын
మనుధర్మ శాస్త్రం
@palamallikharjun9113
@palamallikharjun9113 4 жыл бұрын
నీచ నికృష్ట హిందూ ధర్మం
@manavatvam1
@manavatvam1 4 жыл бұрын
@@bhanuprakashkoneti2201 వాళ్ల ని అలా పాలించేలా ప్రేరేపించింది ఎవరు...?
@chatlamurali5040
@chatlamurali5040 4 жыл бұрын
Hope you will cover Tsundur incident also.....Tq
@neerajab
@neerajab 3 жыл бұрын
కులం... అనే మాట రాజ్యాంగంలోనే లేకుండా చెయ్యాలి..ఎందుకు ఈ కుల వ్యవస్థ.. Is there any use because of cast, except reservation..
@raipramodkumar7989
@raipramodkumar7989 3 жыл бұрын
రాజ్యాంగం లేకముందు కూడా కులం ఉంధి, రాజ్యాంగం లో కులం లేకపోయినా కులం ఉంటుంది. కులం మూలంగా 'అగ్ర ' అనే తోకను అనుభవిస్తున్న వాళ్లు, సమాజానికి మొత్తానికి చెందాల్సిన సంపదను తమ గుప్పిట్లో పెట్టుకొని అనుభవిస్తున్న వారు కులాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేరు. రాజ్యాంగం లో కులం తీసేసినంత మాత్రం కులం పోదు. అగ్ర వర్ణం అని ఫీల్ అవుతున్న వారు మారితే పోతుంది.
@manoharvejandla
@manoharvejandla 3 жыл бұрын
@@raipramodkumar7989 : Nice explanation brother
@raipramodkumar7989
@raipramodkumar7989 3 жыл бұрын
@@manoharvejandla ,thank you bro!
@useraccount9318
@useraccount9318 3 жыл бұрын
@@raipramodkumar7989 ముందుగా 'కులం' అనే పదం రాజ్యాంగం లో నుంచి తీసేయాలి అంటారు. తర్వాత మనువాదం అమల్లోకి తీసుకోని వస్తారు.
@lakshmiprasadpolaki6003
@lakshmiprasadpolaki6003 3 жыл бұрын
I am so sorry,,
@deepakk9087
@deepakk9087 4 жыл бұрын
Britain లో తెల్ల వారు నల్ల వారిని slaves గా మార్చి హింసించిన సంగతి వారిని చిత్ర హింసకు గురి చేసిన విషయం చెప్పరా.
@sudheerdaggumati9429
@sudheerdaggumati9429 3 жыл бұрын
Ippatiki veyyi cinemalu teesaru aa racism meedha ee incident meedha okka movie raaledhu
@gowthamorton
@gowthamorton 11 ай бұрын
Wrrrr iz Rama Naidooooo😂😂😂😂😂😂😂
@శ్వేత-ట2ఢ
@శ్వేత-ట2ఢ 4 ай бұрын
సువార్త ముండా నీ వల్లే ఇంత మంది సచ్చారు
@flyingthoughts8372
@flyingthoughts8372 9 күн бұрын
చంపినవాళ్ళంతా ఉత్తములు అంతేకదా.
@BS-dx2il
@BS-dx2il 3 жыл бұрын
మంచి వార్త ఇది
@sangarshana8357
@sangarshana8357 4 жыл бұрын
చంద్రబాబు దళితులలో ఎవరైనా పుడతారా అని అన్నాడు. దళితులంటే కమ్మ లకి ఎంత చులకనో ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.
@rajeshmd7162
@rajeshmd7162 4 жыл бұрын
CBN ichana respect vere party varu ivvaru. Kavali ante ayyanda ichana MLAs and Minister tickets chudu.. remaining parties can use them, not develop them.
@hanumanram4570
@hanumanram4570 4 жыл бұрын
Emi eppudu nuvu kulam ni rachakoduthunava enti...
@ssss3921
@ssss3921 4 жыл бұрын
రోజా రెడ్డి కూడా అంది మేము దళితులు కాదు పోలీస్ నీ అంది నీకు కనపడలేదు నీకు వినపడలేదు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
@@ssss3921 అవునూ
@andhrastudent4341
@andhrastudent4341 4 жыл бұрын
@@rajeshmd7162 pacha kulam lo puttinodiki / puttaboyevadiki ...valla kulam bagu thappa rendodhi vundadu ..chinnapude valla parents kula pichi nuri postharu maku thelusu inka nammi mosapoye amayakulu leru janam anni gamanisthunnaru
@MRREDDY-ih7wb
@MRREDDY-ih7wb Жыл бұрын
ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం అనైతికం.కులం,మతం ,ప్రాంతం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు
@nagarjunbayya6
@nagarjunbayya6 4 жыл бұрын
Tq BBC
@itsme-wn7gr
@itsme-wn7gr 3 жыл бұрын
రిజర్వేషన్లు ఎందుకు అని రోజు ఏడిచే వారికి ఈ ఘటన సమాదానం!
@sushumavijaykumar6000
@sushumavijaykumar6000 3 жыл бұрын
Exactly! Prathi daaniki reservations ani antuntaaru
@rameshsunlight9684
@rameshsunlight9684 3 жыл бұрын
రిజిస్ట్రేషన్ లు తీసేస్తే అందరూ సమానమే
@itsme-wn7gr
@itsme-wn7gr 3 жыл бұрын
@@rameshsunlight9684 registration కాదు కులం తీసేస్తే అందరూ సమానం. కులం లేకపోతే కుల రిజర్వేషన్లు ఉండవ్. కులం ఉంది కాబట్టే కుల రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ పుట్టిన తర్వాత కులం పుట్టలేదు.
@kumarp6557
@kumarp6557 3 жыл бұрын
@@itsme-wn7gr nuvvu reservation enduku thisukuntunav ........kulam thakkuva ane kadha ......Kulam vaddu antunnav kadha nuvvu vaduluko kulani ....Appudu ninnu manishi laga chustaru
@itsme-wn7gr
@itsme-wn7gr 3 жыл бұрын
@@kumarp6557 orey paniki malina sannasi evadu cheppadu ra neeku nenu reservation tesskunna ani? Nee lanti gajji kukkala gurinche ra nenu cheppindi. Manshi laga nuvvu chusedhi enti ra? Nenu oka software company lo manager ni. Studied without any reservation and got job without any reservation. Inko vishayam telusa? Yes na kulam thakkuve kani nee lanti ekkuva kulam vallu naa kindha pani chestunnaru including Brahmins. Kani nenu eppudu nee la manushulni kulalatho chudaledhu. Ippudu nuvvu annav kabatti nenu kulala gurinchi matladutunna. Poyyi eduvu amma nee ekkuva kulam vallu na lanti thakkuva kulam valla kindha panichesthunnandhuku.
@jayarajuduggirala7404
@jayarajuduggirala7404 2 жыл бұрын
Grate Action Venkateswarao
@prakash6298
@prakash6298 Жыл бұрын
దగ్గుపాటి కుటుంబం ఈ దుర్ఘటనకు కారణం
@RS-jz1fu
@RS-jz1fu 2 жыл бұрын
మానవ శరీరం=మట్టి +నీరు+ గాలి+ నిప్పు+ఆకాష్,, మృతదేహాన్ని కాల్చినప్పుడు నీరు ఆవిరై మేఘాలలో కలిసిపోతుంది, మట్టి భూమిలో కలిసిపోతుంది, మతం, కులం మరియు జాతి కేవలం మానవ మెదడులోని సమాచారం మాత్రమే వాటికి భౌతిక ఉనికి లేదు, కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించండి మానవులందరూ సమానం, eradicate untouchability, establish equality, Rama siva k
@KS-wt7rj
@KS-wt7rj 2 жыл бұрын
This information can Transcend all wrong identities
@lvprasad1050
@lvprasad1050 3 жыл бұрын
Jai katti PadmaRao Anna
@michaelceasar
@michaelceasar 3 жыл бұрын
ithara channels endhuku dhalithula gurinchi maatladavu?
@madhushorts8610
@madhushorts8610 3 жыл бұрын
Great Power full people's 🙏👍❤️🙏🙏
@nandakishore3575
@nandakishore3575 3 жыл бұрын
కులం అంతరించి పోతుంది కానీ BBC మళ్లీ గుర్తు చేస్తుంది
@anandj9270
@anandj9270 2 жыл бұрын
మీ ఇంట్లో గానీ మీ చుట్టూ పక్కన మీ ఊరిలో లేదా కులం
@dearkaantham8999
@dearkaantham8999 3 жыл бұрын
Thank you so much BBC telugu Nippu lanti nijalani nikkachiga chepthunaru kulam godale levu ane vithamda vaadhaaniki check peduthu aaanaati chedhu nijaalani gurthu chesaru 😭
@spartanleonidus5531
@spartanleonidus5531 4 жыл бұрын
జరిగిన సంఘటన అమానవీయం, ఇలాంటి చరిత్ర ని ఈ తరానికి అందించినందుకు BBC కి ధన్యవాదాలు. ఎంతసేపూ మేమూ మామూలు మనుసులమే, మాక్కూడా సమాజంలో సమాన గుర్తింపు కావాలి అని కోరుకునే ఈ అట్టడుగు వర్గాలు వారు, ప్రభుత్వం నుండి పొందే పథకాలు మరియు ఉద్యోగాలు విషయంలో మాత్రం కులాన్ని ముందుకు తోస్తారు🤔 అర్హత కోసం పెట్టే పరీక్ష కి రుసుము ఉండొద్దు, పరీక్ష లో కట్ ఆఫ్ ఉండొద్దు, ఎంత తక్కువ మార్కులు వచ్చినా అర్హత కావాలి, రిటైర్మెంట్ కి సంబంధించి వయసు పరిమితి ఎక్కువ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సత్తా ని కాకుండా కులాన్ని నమ్ముకున్నప్పుడు మిమ్మల్ని మీరే ఈ సమాజానికి మేము తక్కువా అని చూపించుకుంటూ, ఈ సమాజం సమానంగా చూడట్లేదు అని మొత్తుకోవటం, చాలా హాస్యాస్పదంగా ఉంది😀😁😂.
@anilpatibandla415
@anilpatibandla415 2 жыл бұрын
xlent guru
@naveen1178
@naveen1178 3 жыл бұрын
జై దళిత సేన
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv 3 жыл бұрын
తీర్పు రాక ముందు ముద్దాయిలు చచ్చి పోతున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు సాగిస్తున్నారు ఈ లాయర్లు ముద్దాయి చచ్చిపోతే లాయర్ కి శిక్షలు అమలు చేయాలని అప్పుడు స్పీడ్ గా తేలుస్తారు
@Saigopalkurapati
@Saigopalkurapati 3 жыл бұрын
Didn't tell about why this incident happened and what are they doing at that time...
@radhakrishnach6934
@radhakrishnach6934 2 ай бұрын
మన దేశాన్ని బ్రిటీషు వారు 200 సంవత్సరాలు పరిపాలించారు, మనకు మనం 100సంవత్సరాలు కూడా కష్టమే!
@talentpush
@talentpush 4 жыл бұрын
Kammollaki chaala feeling society lo dominance undali ani alanti parents unna students ki college age ki raagaane oka superiority feeling start ipothundi and it sustains for long Eluru CR Reddy Vij Siddhartha Gun RVRJC Vizag Gitams Ivi live examples KAMMA youth ki blood lo entha caste feeling untundi anadaanki Andaru okkate ani eppatiki realise avtharo. Parents relatives upbringing lo untundi emaina
@gnkgnk6296
@gnkgnk6296 4 жыл бұрын
Right Sir...nenu college lo ee problem face chesa...
@sandisandi9323
@sandisandi9323 4 жыл бұрын
Thokaaley untey manalani emi pikutharu manalani edhurugaaa aneyy dammu eyy vakadiki ledhu.......so light...... valaakeynaa undhiee blood......andariki untadhiee evadidi caste vaadiki ekuvaaa
@danisking987
@danisking987 4 жыл бұрын
Nenu cr reddylo e caste feeling face Chasa....
@nitheeshbatta2780
@nitheeshbatta2780 3 жыл бұрын
Daniki thodu kamma caste vallu poor ani act chestaru bro kamma caste vadu edagadu pakanuna vallani kuda edaganivadu
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e 2 жыл бұрын
@@nitheeshbatta2780 endira ycp bot accounts tho oke kulam pina inta visham chimutunaru
@rameshsunlight9684
@rameshsunlight9684 3 жыл бұрын
రిజిస్ట్రేషన్ లు తీసేస్తే అందరూ సమానమే
@SRIKANTHLOLAMvlogs
@SRIKANTHLOLAMvlogs 2 жыл бұрын
Budhi ledhura niku video chudu sarigga search chey about karam chedu gatana endhuku aindho
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН