Yes bro it was hidden from last Govt Babu Jamana and now in Jagan Govt again exposed and also Saw Video of Ganta Srinivas Ex Minister which was talking about king pin 📍 Andhra for vizag in Babu Jamana
@melodyrider25253 жыл бұрын
E మధ్య కాలంలో నాకు నచ్చిన న్యూస్ BBC NEWS ( Super)
@_-..d.s..--_03003 жыл бұрын
ఇలాగే తెలంగాణ లో కూడా మత్తు పదార్థల పై కవరేజ్ చేయాలని BBC కీ నా మనవి
@hanumakondamahesh47983 жыл бұрын
Ah mathu padardalu vishaka lo narsipatnam nunchey avstunay avi Telangana midanundi mumbai goa ki pampistunaru akramanga.
@bollocksbuffalo54213 жыл бұрын
America and Canada already legalised medical cannabis... why India and bbc not talking about it
@nareshkumar-zn6nq3 жыл бұрын
ఇంత క్లియర్ గా ఏ ఛానెల్ చూపించలేదు చూపించే సత్తా కూడా లేదు wow BBC
@satishgollavilli57653 жыл бұрын
మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపిస్తే చాలా వరుకు చాలా వరకు గంజాయి సాగు అరికట్టవచ్చు. గ్రేట్ జాబ్ BBC💐
@mounishdoli85733 жыл бұрын
ఉద్యోగాలు ఎవడికి లేవు , అందరు అలానే చేస్తున్నారా ?
@rojaramani60953 жыл бұрын
Babu no tribes are advantage of ganja...lot of hyderabadies more doing businesses
@satyapeddimudi5647 Жыл бұрын
సార్ నేను కొన్ని సంవత్సరాలు విశాఖ ఏజెన్సీ లో ఉన్నాను ఆ టైం లో అక్కడి పరిస్థితులు చూసా గిరిజనులు కొండల మీద ఉండే వాళ్ళు వ్యవసాయం చాలా బాగా చేస్తారు వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని నిబంధనలతో భూమి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తారు కానీ గూడెం కొత్త వీధి మండలం మరియు ముంచంగిపుట్టు , అనంతగిరి,పెదబయలు, జి.మాడుగుల మరియు కొయ్యూరు చింతపల్లి మండలాల పరిధుల్లో కొన్ని భాగ లోపలి ఏరియా కి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గాలు కూడా ఉండవు అలాంటి చోట గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే కొద్ది మంది బయటి వ్యక్తులు పండించడానికి అయ్యే విత్తనాలు మందులను వీళ్ళకి సరఫరా చేస్తున్నారు పంట చేతికి వచ్చాక అక్కడే ఉండే అమాయక గిరిజన పిల్లలను ఆడవారిని ట్రాన్స్పోర్ట్ చెయ్యడానికి వాళ్ళని ప్రోత్సహించి డబ్బుల ఆశ చూపించి వాళ్ళ జీవితాలను ఆడుకుంటున్నారు దొరికిన వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు దొరకని వారు ఆ డబ్బుతో విచ్చల విడిగా స్పోర్ట్స్ బైక్ లు కొంటున్నారు నేను చూసిన చాలా మంది ఇళ్ళల్లో తినడానికి సరైన తిండి లేకపోయినా వాడు తిరిగేది మాత్రం కేటిఎం మరియు యమహా లాంటి పెద్ద బైక్ లు వీటిని కంట్రోల్ చెయ్యాలి అంటే ముందు ఏజెన్సీ లోకి అది మారుమూల ప్రాంతాల లోకి వచ్చే బయటి వ్యక్తులు మీద మరియు అలా జలసాలు చేసే అక్కడి యువకుల మీద నిఘా పెట్టాలి ఇంకొక విన్నపం ఏమిటి అంటే ఒక గిరిజన ప్రాంతపు వ్యక్తి లేదా బయటి వ్యక్తి గంజాయి రవాణా చేస్తూ దొరికినట్లు ఐతే ఎంక్వైరీ అక్కడితో ఆగిపోకూడదు ఆ ట్రాన్స్పోర్ట్ జరిగే గొలుసు కట్టు లింకులను చేదించాలి అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉన్న పెద్ద వ్యాపార వేత్తలు దొరుకుతాడు దురదృష్టవశాత్తు మన పోలీస్ వారు అంత వరకు చేదించరు ఈ మధ్యవర్తుల ను మాత్రమే పట్టుకుంటారు వాళ్ళను జైళ్ల లో వేస్తారు దీని వల్ల ఇది నివారించడానికి సాధ్యం పడదు ******కొనే వాడు లేకపోతే పండించే అవసరం గిరిజనులకు ఉండదు**** ఏజెన్సీ ప్రాంతాలలో ఆర్గానిక్ సాగు ఎక్కువ ఎందుకని వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ కూరగాయలు మరియు అపరాలు , కాఫీ తోటలు మిరియాలు తమలపాకులు వంటి పంటలను వాళ్ళకి సూచించి ప్రతీ గ్రామం లో 2 గిరిజన యువతి యువకులను తీసుకొని చదువుతో సంభంధం లేకుండా 6 నెలల పాటు షార్ట్ టైం కోర్స్ క్రింద వాళ్ళకి వ్యవసాయ వృత్తి నేర్పించి గౌరవ వేతనం క్రింద వారికి 5000 చెల్లిస్తే వాళ్ళే వాళ్ళ గ్రామ ప్రజలను మార్చుకుంటారు. సమస్య అమాయక గిరిజనుల లో లేదు మనం వాళ్ళకి బ్రతకడం నేర్పాలి . ఏజెన్సీ ప్రతీ మండలంలోని 6 నెలల వ్యవసాయ వృత్తి ప్రాక్టికల్ గా నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే నిధులతో కూడా చేపట్టవచ్చు లేదంటే గిరిజన సహకార సంస్థ ద్వారా కూడా చేపట్టవచ్చు ప్లీజ్ ఆలోచించండి సార్. ఇలా బిబిసి లో చూపించడం వల్ల వాళ్ళలో మార్పు రాదు వాళ్ళకి అది కాకుండా వేరే వ్యవసాయ పద్ధతులు పంటల కోసం చెప్తే ఖచ్చితం గా గంజాయి రహిత ఏజెన్సీ నీ చూడచ్చు. ఇక్కడ మరొక విషయం కల్టివేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఒడిస్సా ఇది పెద్ద సమస్య కాదు మన ఏజెన్సీ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రతీ ఏజెన్సీ ముఖద్వారం వద్ద కూడా గట్టి బందోబస్తు తో పగలు రాత్రుళ్ళు కాపలా కాస్తున్నారు సాలూరు నుంచి చింతూరు వరకు కూడా అంత ఏ ఓ బీ జోన్ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ అండ్ ఫారెస్ట్ చెక్పోస్ట్ లు ఉంటాయి కనుక మన స్టేట్ హైవే ఎక్కడం కష్టం అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేసేవాల్లకి సో ఆ విధం గా కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన యువకులు భయం పడుతారు .
@jvr17273 жыл бұрын
చాలా బాగా చూపించారు. మీకు కనపడిన ఈ విషయాలు. మిగిలిన చానల్స్ కి గానీ, పోలీసులకి గానీ ఎందుకు కపబడడం లేదు.
@rajasekhar.k7033 жыл бұрын
Really bro , others are wearing bangles not Mike and videocameras
@kandalasrinivas772310 ай бұрын
నువ్వు రా పోలీసు ఉద్యోగంలోకి, బయట ఉండి మొరగడం కాదు వ్యవస్థ లోకి వొస్తే దూల తిరిపోద్ది
@SudheerKumar-ds6nb3 жыл бұрын
E news కి వ్యూస్ రాకపోవచ్చు కానీ సబ్జెక్ట్ ఉన్నా news
@srinivasarao53043 жыл бұрын
ఈ రోజుల్లో BBC లాంటి చానల్ ఉండటం వల్ల జర్నలిజం పై ఇంకా నమ్మకం వుంది.
@gokulkrishnayt3 жыл бұрын
లోకల్ తెలుగు మీడియా బీబీసీ ని చూసి సిగ్గుతెచ్చుకోవాలి. Love you BBC❤💯
@foodisgood20993 жыл бұрын
Ok
@anandkumarjuthuga69363 жыл бұрын
గంజాయిని ప్రోత్సహించడం తప్పే అయినా మీకు హాట్సోఫ్ బాస్ కనీసం ఈ పంటలో అయినా రైతులకు పెట్టుబడులు పెట్టారు, మద్దతు ధర ఇచ్చారు, ఉపాధిని ఇచ్చారు
@nihalveeramallu3 жыл бұрын
Sir,smoke, karanam ayye,anni bang cheyali, pogaku,tubako,cigaret,etc..
@mukundakrishna23003 жыл бұрын
రేయ్ బాబు గంజాయికి అంతా డిమాండ్ ఉంది కాబట్టే అంతలాగా డబ్బులు ఇస్తున్నారు..మిగతా పంటలకు అలాగా ఇవ్వమను చూద్దాం... అక్కడ అంతా కుడా కనిపించని కోణం ఒక్కటి వుంది దానిని కొంచెం బీబీసీ వాళ్ళు మూవ్ చేశారు
@manju5383 жыл бұрын
😂😘
@kollikanth3 жыл бұрын
Jai Jagan Mohan Reddy జనాలకి ఉపాధి చుస్పిస్తున్నడు
@kollikanth3 жыл бұрын
Jai Jagan Mohan Reddy జనాలకి ఉపాధి చుస్పిస్తున్నడు ఎదో ఒక రకంగా గ్రేట్ సీఎం
@joelrhythm82103 жыл бұрын
So called entertaining news channels of our language should learn from this Channel.. Hats off BBC you’re the proof and hope, to show that the real journalism is still alive✌️🙏
@mfzayt3 жыл бұрын
ఎవరికి దమ్ము లేదు బీబీసీ కి తప్పా!👍
@subbaraju_3 жыл бұрын
మొక్క ఒక్కరోజులో పెరగదు. కంట్రోల్ చెయ్యాలంటే పెద్ద మేటర్ కాదు.ఐతే ఇది అందరికీ తెలుసు.
@balajivaraprasad34823 жыл бұрын
అన్ని వ్యవస్థలకూ మామూళ్లు పోతే మూసుకొని ఉన్నాయి
@govindaraovavilapalli79103 жыл бұрын
అసలు సిసలైన్ జర్నలిస్ట్ చేసిన, విశ్లేషణత్మాక జర్నలిజమ్ 👍👍
@EforEngineer3 жыл бұрын
Crystal clear, solution oriented coverage. Hats off to BBC Telugu for your unbiased coverage.
@gbr96153 ай бұрын
మాకు తెలియని క్రొత్త విషయాలు బాగా చెప్పారు. BBC తెలుగు వారికి ధన్యవాదములు. 🤔👌👌👍👍🙏
@yeshpavani3 жыл бұрын
Excellent report... Hats Off BBC.
@THERIGHTOBSERVATION3 жыл бұрын
*Nice reporting BBC! జర్నలిజం ఇలా చేస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి!లేదంటే ప్రజలు అమాయకంగా ఉంటారు!!!🙏🙏🙏*
@srinivasaraochagarlamudi78713 жыл бұрын
eppududhaka theliyadha?
@shadrachbabu3 жыл бұрын
This is the real meaning of journalism Please continue doing journalism only Don't fall into the hands of political parties Thank you BBC 🤝
@gemmelasanthosh62423 жыл бұрын
తెలంగాణ CM గారితో తో పాటుగా చాలా మంది అరకులోయను గంజాయి పండుతుందని విమర్శించారు వారందరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూసేలా share చెయ్యండి please ఎందుకంటే మా అరకు లో చదువుకొనే students ని smuglers ల చూస్తున్నారు Thanks to BBC News 🙏🙏👏👏
@manjunathvreddy80783 жыл бұрын
Hammayya na jeevitamlo modati saari ganja plant chusanu Thank u BBC 🙏
@Namastefriends-oe8vn3 жыл бұрын
బీబీసీ వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తాడేమో ఈ ఆంధ్రా డీజీపీ
@mirzaHatim3 жыл бұрын
చంద్రబాబు అంత అమాయకుడు ఇండియాలోనే లేడు.😂
@munikumari5773 жыл бұрын
🙏🙏🙏
@rajusavara51273 жыл бұрын
@@ckck6939 😂🤣😂🤣
@preethiyadav28623 жыл бұрын
He may even attack bbc office..
@Namastefriends-oe8vn3 жыл бұрын
@@ckck6939well said bro
@manojreddy4443 жыл бұрын
That's mark of BBC Management providing freedom for regional news ✨
@srisailamgdbangarraju60253 жыл бұрын
BBC 👏👏👏 hats off, you have to maintain real journalism like these
@@nalajalaprasanna6189 kaani ee madhya peaks lo vundhi bro, anni mamoluga jarigipothunaay
@nalajalaprasanna61893 жыл бұрын
@@laxmandora8404 you know actual ga odisha region lona croping ekkuva
@laxmandora84043 жыл бұрын
@@nalajalaprasanna6189 Haa yekkuve Ayithey vijag peru yendhuku chepthunnaru anni states, Ee BBC chupinchindhi ap villages yega ODISHA peru ye police cheppadam le ga sir Odisha nunchi ap ki vachindhaina aapochuga police lu Telangana police lu vachi pattukuntene gaani theliyaledha mana police laki
@nalajalaprasanna61893 жыл бұрын
@@laxmandora8404 a arealo ganjai apali anta chala police force kavali triabal area porapatuna encounter lo triabals death aitha NHC serious avudhi akkada avadu manchi vado evadu chedavado telusukolam ,manam maoist ni anni years nunchi chusthunam Inka chusthunam unnama same to. Same idhi kuda alaga
@satya28463 жыл бұрын
BBC కి ఉన్న దర్యం ఇక ఏ కెనాల్ కి లేదు ఉండదు కూడా ఇలా గంజాయి వ్యాసాయం చేసారని మాకు ఇప్పటి వరకు అసలు గంజాయి మొక్క ఇలా ఉంటుంది అని BBC చెనల్ చూపించిన క తెలిసింది tank u BBC చెనల్
@pothurasagangaraju30133 жыл бұрын
BBC తెలుగు మొదలైన నుంచి నేను ఫాలో అవుతున్న (గుర్రం మాస్టర్, my ఫ్రెండ్ ) BBC (Best... Better..... Chanel....)Love BBC ❤& Love from Solabham, Visakha..... 🌹
@amhuman61203 жыл бұрын
thanks to the whole team BBC. one and only channel who exposed truth and also the problems and solutions.
@mahidharm31603 жыл бұрын
పోనీలే సొంతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఛానెళ్లకు దమ్ము లేకపోయినా కనీసం మీరైనా నిజాలు ఎంతో క్షేత్రస్థాయి లో చూపించారు.
@smbganesh3 жыл бұрын
Miru Vaarthalu Choopistunna Vidanam Naku Baga Nachindi. Nijanni Nispakshapthamga Choopistunaru. I wish You Could This Work In Future Also.Hatsoff To BBC Team Telugu👏👏👏
@gopalnaidu52673 жыл бұрын
అవును ఈదేశం లోని ఏచాన్నేల్ కు ఈదమ్ములేకపోయింది .BBC న్యూస్ వారికీ dధన్యవాదములు
@bandariashok39622 ай бұрын
E news pawan kalyan garu chusthe bagundu.Rural development kosam ayana diniki solution chesthadu. గంజాయి valla youth chala padaipothunnaru, chala madhi family's badha paduthunnaru.
@vallikaacademy65393 жыл бұрын
🤝The way uu explain any topic its good to hear....Who r in anchoring side♥️For boys nd Girls 👍
@bharatchandra22073 жыл бұрын
సమస్యలను ప్రజలకు, అధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియచేస్తునందుకు మీకు కృతజ్ఞతలు 🙏.
@srinivasaraochagarlamudi78713 жыл бұрын
aundhariki theylusu
@rajasekhar.k7033 жыл бұрын
Definitely BBC is best in the world. Why DGP still not taking any action
@kumarpilli3 жыл бұрын
Hat's off BBC.. Really I respect to you.. ఇలా ఏ news channel detailed గా telecast చేయలేదు... Superb.. Keep Rocking..👍👍
@kasukarthikreddy3 жыл бұрын
Excellent coverage. Objectively covered most of the issues. Hope all our Telugu channels learn from you all.
@nayeembasha54673 жыл бұрын
Hatsoff .. Ysrcp govt ki bayapadha kundha Mee channel valu chupistunaru. Thanks a lot .. we support this channel
@shekarsamurai20653 жыл бұрын
Very neat explanation
@BBCNewsTelugu3 жыл бұрын
Thank you!
@prafultech70043 жыл бұрын
@@BBCNewsTelugu Chetha BBC news meeru kuda tribals Meedaa padaara cheytha BBC tribals una villege lo ok sari chudandi Roads undav study unadadu government ki sambadinchina pathaklu kuda andava meeru dinimeeda nesw cheyli evala ok Roju haa villege ki velli ganjay video this Malli yedo support chestuntlu vallagurinchi chapadama yemi anyama BBC please support to tribals Adivasi laa gurunchi news chapndi kani Ganjay e lo adivasi ni laga kadani please 🙏🙏🙏🙏
BBC is awesome…The most use full and no Nonsense NEWS in the World 👌👌👌👍👍👍👏👏👏👏
@yeraballijp2463 жыл бұрын
ఇంకా హెరిన్ తయారు చేసి మొక్కలు పెంచుకోండి...ఇంకా మంచి లాభాలు vosthaee 💕💕
@pasupuletinaveenchandra92503 жыл бұрын
విత్తనాలు ఏడ దొరుకుతుంది
@yeraballijp2463 жыл бұрын
@@pasupuletinaveenchandra9250 I don't know brother
@devendravasantha91793 жыл бұрын
What is heren bro..??
@marrikumarikumari68483 жыл бұрын
Tan q bro
@danielnaik17303 жыл бұрын
Heritage fresh lo dorukuthayanta
@wogfm Жыл бұрын
ఇది కధ జర్నలిజం అంటే, హ్యాట్సాఫ్ BBC.
@dharmaraonarsipuram52213 жыл бұрын
వాస్తవాలు చూపించడంలో బిబిసి న్యూస్ టాప్
@srinivasd83473 жыл бұрын
ఈ విషయం ప్రపంచానికి చూపించిన BBC ఛానల్ వారికి దాన్యవాదాలు.
@narasingaraopadi81793 жыл бұрын
Must appreciate your efforts to bring this issue to public notice. We must feel pity on local people that there's no other way them to survive . Govt must support them by giving subsidies to grow rice & other products.
@rajeshrohan36933 жыл бұрын
గంజాయి సాగుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న మన్యం వీరులు ! అసలు ప్రభుత్వం అనేది ఉందా అని అడుగుతున్నా!😁😆😅🤣😆😁😆
@saisumarla82613 жыл бұрын
Nuvvu vundav ..yekkuva matladite
@nagaprathyush3 жыл бұрын
@@saisumarla8261 - అవును గొడ్డలి పోటు తో ❤️ attack వచ్చి పోతారు...
@rajeshrohan36933 жыл бұрын
@@saisumarla8261 why sai gaaru?
@nikhilalla41753 жыл бұрын
Antha girijanulu pandincharu. Engineering college students akkada lands ki dabbulu ichi panta veyyistaru. Btech students anta abba sommu meeda chese eddi vyaparalu iyi. Vatito gambling, migata chedda alavatlu chesukuntaru. Antha open ga avutadhi. Gattiga cheppudam anna taagevalu ekkuva untaru, Dani vaddu anevallakanna. Vallaki dhooram ga brathakadame option ayyindhi ma lanti vallaki
@ambatiramkrishna95693 жыл бұрын
కొద్ది రోజులుఆగండి నైజీరియా చేస్తాడు జలగన్న
@chandu128053 жыл бұрын
Get ur mom* let's see
@thinksgo38533 жыл бұрын
Ntr kalam nundi unnai
@ks90723 жыл бұрын
Mari 2014-19 What CBN did ??
@sudeeptech13933 жыл бұрын
Jai jalagan😂
@srinusanapathi33653 жыл бұрын
జగన్ ఏమి చేస్తాడు బ్రో 😍😍
@Manuel_thoughts2 жыл бұрын
వామ్మో సర్.... మీ వలన అసలు ఏం తెలియని ప్రతి విషయాన్నీ తెలుసుకుంటున్నాము సర్.
@rkraop7512 Жыл бұрын
It is appropriate to establish Ganjai Board for proper cultivation and international marking. Congratulations.
@GANESHKUMAR-wn7kf3 жыл бұрын
This is the way of journalism BBC TELUGU CHANNEL VARIKI NA HRUDAYAPURVAKA ABINANDANALU 🤝
@veerakumahrz3 жыл бұрын
ప్రతి మనిషి తను చేసే కర్మ వల్ల స్వయం, పరివారం, విశ్వం నాశనం కావద్దు అనే నైతిక విలువలను ఎప్పుడు తన బుద్దిలొ ఆలోచన అనే విత్తనం నాటే అంత వరకు ఈ అకృత్యాలు ఆగవు,, దీనికి ప్రజలు, వాల్ల అవసరాలు, ఈ అవసరాలు తీర్చని ప్రభుత్వ వైఫల్యం ఈ చెడు మార్గం లోకి తీసుకెళ్తవి,, ఓం శాంతి
@EuropeKathalu Жыл бұрын
*Reality telisindi e video chusaka. Good work by the team. It is the duty of government to guide the tribals in a proper direction. Sarigga focus cheste mana forest lands lo bangaram lanti pantalu panduthayi*
@vippartis3 жыл бұрын
While all our local telugu channels and social media making politics out of this burning issue, this BBC channel gone deep in to the problem and tried to acertain the reasons for Ganjai cultivation in agency area. Govt should extend full support for alternative crops including marketing arrangments and prevention of middle men.
@R1V9T5J13 жыл бұрын
అసలు కథ BBC news తెలిపారు ధన్యవాదాలు మీకు
@ramakrishnagupta99343 жыл бұрын
జనాలు easy money కి అలవాటు పడ్డారు...పెద్దల అండదండలూ..
@infoiswealth74593 жыл бұрын
Raithu appudu. Ala.. Cheyadu.. Sir venaka nundi.. Dabbu yichi.ala.. Cheayapistharu. Tanq.. BBC
@rajasekhar8973 жыл бұрын
Easy money kadhu bro adhi. Income source leka pandisthunnaru. Velli jagan valla income lekunda poendhi
@ankalmandali36513 жыл бұрын
BBC..This is the reason why you are Best Broadcasting Company in the world! Great Work..Now let us see how the King will act..
@kumarboddepalli36683 жыл бұрын
గంజాయి సాగు గత దశాబ్దకాలంగా జరుగుతుంది నేను చూస్తున్న అప్పుడు ఎవడు పట్టించుకోలేదు రెండు పెద్ద పార్టీలు కొట్టుకోగానే అందరి దృష్టి దీనిమీద కి వచ్చింది. మరో 2 weeks లో మరిచిపోతారు
@readabookdaily46213 жыл бұрын
ఈ మధ్య మీరు ప్రసారం చేసిన చిన్న పిల్లలకి మసాజ్, సిరిమనొచ్చవం వంటి కార్యక్రమాలు ఈ ఛానల్ ను ఒక మెట్టు ఎక్కించాయి, ఈ కార్యక్రమం మిమ్మలని మరింత ఎత్తులను తీసుకు వెళతాయని ఆశిస్తున్నాము.
@prawinguptanews60373 жыл бұрын
స్టోరీ చాలా బాగుంది
@jagadeeshramki33303 жыл бұрын
Superb job BBC Telugu oka manchi news channel chusthunamu
@praveenkumarreddy18273 жыл бұрын
BBC is best ఛానల్
@venugopalnagumalla88353 жыл бұрын
నిజమైన, నిఖార్సయిన వార్తలు, వ్యాఖ్యలు కేవలం బిబిసి లో మాత్రమే చూడగలం, వినగలం. అన్ని విషయాలు పోలీస్, రెవిన్యూ, రాజకీయ నాయకులకు అందరికి క్షుణ్ణం గా తెలుసు. వ్యవహారం అంతా వ్యాపారమే. గుడ్ కవరేజ్.
@themultitalentedkrish3 жыл бұрын
I always appreciate Lakkoju srinivas garu🙏🙏🙏
@Manuel_thoughts2 жыл бұрын
The BBC has such courage, daring only for the BBC. It is only possible for the BBC to show fact. Love you BBC ❤❤❤❤👌👌👌
@lokubaddela32423 жыл бұрын
గుడ్ జాబ్ బిబిసి తెలుగు
@ksd75333 жыл бұрын
ఇది కదా న్యూస్ అంటే సిగ్గు తెచ్చుకోండి తెలుగు న్యూస్ మీడియా
@ravikiran51603 жыл бұрын
Y we are not Banning Cigarettes or Alcohol. Even that is Injurious to health 🧐 and food adulteration is still on… Any how good Job BBC
@shahirshaik24773 жыл бұрын
This is called news. No sound noises no overacting drama. That's why you are different from other channels.
@kalyanbabu76643 жыл бұрын
CM Jagan గారు...మీకు మంచి ఉపాయం....e business petti ఎంప్లాయిస్ నీ పెట్టండి...ఎలాగూ...మటన్,ఎక్సైజ్...లోనూ మీరే ఉన్నారు గా
@D_K83 жыл бұрын
అవునవును ... 2014 నుండి 2019 వరకు తెలుగు దొంగల పార్టీ .. అప్పుకూడా తేకుండా దీని మీదోచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం ని నడిపారు .. అందుకే దేశానికి గంజాయిని సప్లై చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబట్ వన్ ప్లేస్ లో ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగు లో గర్వంగా కూడా చెప్పుకున్నాడు.
@giridharreddy78613 жыл бұрын
BBC stands first in bringing such news and why they are Cultivating ganja Kudos @BBC teleugu
@apparaodasari24533 жыл бұрын
ఇవన్నీ గ్రాఫిక్..మా కసలు గంజాయే తెలియదు,🤩
@1.4BPeople-Zero-GoldMedals Жыл бұрын
Professional channel… no background sounds❤❤❤
@ramdindi3 жыл бұрын
Trusted news BBC 💐🙏
@DVROnly3 жыл бұрын
Title chudagane goose bumps vachindi. Keep it up.
@aravindkumargupta78673 жыл бұрын
BBC మీద respect పెరిగింది.
@shaikmoulali79913 жыл бұрын
BBC telugu is one of the best news channel
@sivaramakrishna38883 жыл бұрын
Great work BBC
@drajagopalchetty72233 жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం నుంచా అంతకు ముందు నుంచే నా అదికూడా ముఖ్యం
@vijayakrishna073 жыл бұрын
సమాజ సేవ చేస్తున్న మన నాయకులు గంజాయితో యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
@gnvsyt3 жыл бұрын
Great Job BBC, there is so much to learn other channels from BBC. Clean news No over action like other channels Tv9..
@GOGADA123 жыл бұрын
Andhra DGP should take responsibility for this & resign. Government needs to help them other crops
@Raghavkondeti3 жыл бұрын
Ayya nadi vizag eh 2010 nunchi jargtundi edi ekada idi common..ipudu bayataki vachindi anthe prathi daniki dgp tho link lu pedtaru entra babu
@Indian-op3qx3 жыл бұрын
@@Raghavkondeti ippudu perigindi kadaa...
@Raghavkondeti3 жыл бұрын
@@Indian-op3qx adi peragadam kadu andriki telisi highlight ayindi
@Indian-op3qx3 жыл бұрын
@@Raghavkondeti మీకు idea లేనట్టుంది....2010 కన్నా ముందు నుంచే గంజాయి సాగు జరుగుతోంది.... కానీ ఇప్పుడు విస్తీర్ణం పరంగా, quantity పరంగా చాలా ఎక్కువ ఐయ్యింది..... అంతకు ముందు maoists చేయించేవారు.... ఇప్పుడు అక్కడ smugglers పండిస్తున్నారు...
@vizagsrujan20143 жыл бұрын
Best channel bbc...1st time nenu chusanu 💐💐💐
@gorantlanarayana99293 жыл бұрын
Bbc మా సీఎం గారికి చెప్పండి
@chandu128053 жыл бұрын
నీ బొక్క
@ks90723 жыл бұрын
CBN ki Lokesh kuda and BosDK duka
@nishanth41903 жыл бұрын
I feel like I'm watching a documentary in telugu great work BBC
@ambatiramkrishna95693 жыл бұрын
జై జలగన్న జలగన్నజై
@primetvtelugu20043 жыл бұрын
Really great investigative journalism of BBC really great & unique that's why BBC is top forever
@kmsrealestate-vizag68163 жыл бұрын
That is BBC... 👍 No one has guts to show this...
@ashoksofficial3 жыл бұрын
అబ్బా, ఇది మటుకు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మేము అభివర్ణిస్తున్నారు
@nagaprathyush3 жыл бұрын
2:10 AP04 = YSR Kadapa district Registration Jeep
@vivekgupta66493 жыл бұрын
Kadapa reddlu smugglerlu
@maheshreddy82633 жыл бұрын
BBC telugu news vachaka vere news channels choodatam vadilesya, sutti lekunda clear ga untundi
@realraina3 жыл бұрын
Magnificent effort by the GOAT BBC News Telugu
@yugandernaidu31323 жыл бұрын
Great Job BBC, In telugu states No Channel will give True news like this other than BBC... All the best 👍 Keep move on ...💪
@visualTreat93 жыл бұрын
ఇది కొన్నేళ్లుగా జగరుగుతున్న యాపరం
@kamalakumari29693 жыл бұрын
TV9. ABN. ETV. NTV. T.V. 5 పని కి మాలిక దరిదాపు చానెల్స్ ఎందుకు పనికి రావు నిజాలు చెప్పారు BBC BEST GOOD CHANNEL
@KB-xc2lv3 жыл бұрын
ABN lo TDP vaalu hadvid chestene BBC vaalu sting operation chesaru TDP pattabi valle kadha intha pedda issue ayndhi