Рет қаралды 159,844
ఆంధ్రా యూనివర్సిటీలో వందలాది మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. అందరి ఆహారపు అలవాట్లకూ సరిపోయేలా మెనూ తయారు చేయడం ఎవరికైనా కష్టమే. అందుకే వర్సిటీ యాజమాన్యం దీనికో వినూత్న పరిష్కారం కనుగొంది.
#AndhraUniversity #ForeignStudents #AndhraPradesh #Visakhapatnam
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu