Visakhapatnam: Kasipatnam వారపు సంతకు ఎప్పుడైనా వెళ్లారా? ఆ సందడి చూశారా? | BBC Telugu

  Рет қаралды 527,918

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 246
@Kvr1609
@Kvr1609 3 жыл бұрын
మా ఆదివాసి బిడ్డల సంస్కృతి ఇది... కల్లా కపటం లేని జీవితాలు
@vizagbhanu8565
@vizagbhanu8565 3 жыл бұрын
100%
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 3 жыл бұрын
అవును సోదరా
@ankaiahmuchuankaiahmuchu835
@ankaiahmuchuankaiahmuchu835 Жыл бұрын
Excellent mere truth people
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 3 жыл бұрын
సంతలో వస్తువులు కొనడానికి వెళ్తే మజా వేరు,కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా
@digitalkrafter4530
@digitalkrafter4530 3 жыл бұрын
చాలా సార్లు వెళ్ళాము ఈ సంత చుడడానికి ..మా వూరికి ఈ సంత జరిగే ప్రదేశం చాల దగ్గర ...Nice experience
@ritantareprises7967
@ritantareprises7967 3 жыл бұрын
ఇది అరకులోయ కు ఎంత దూరం?
@bachelorbadhalu
@bachelorbadhalu 3 жыл бұрын
@@ritantareprises7967 45 but s. Kota ki daggara 20 km
@digitalkrafter4530
@digitalkrafter4530 3 жыл бұрын
@@ritantareprises7967 around 45KM vasthundi
@ritantareprises7967
@ritantareprises7967 3 жыл бұрын
శివలింగా పురం గుర్తు వుందండి తర్వాత శ్రీ కొత్తమ్మతల్లి గుడి తెలుసు ఈ ఊరు పేరు గుర్తు లేదండీ
@mogilivenkataramana1992
@mogilivenkataramana1992 3 жыл бұрын
ఈ సంతలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా?
@rockstar4676
@rockstar4676 3 жыл бұрын
మాలికిపురంలో ఆదివారం సంత పాలకొల్లులో శనివారం సంత దొడ్డిపట్ల లో శుక్రవారం సంత లక్కవరంలో మంగళవారం సంత ఇలా చాలా ఉన్నాయి
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 3 жыл бұрын
Ippudu avanny pettamanttaraaa enty.. 😅😅😅😅
@rockstar4676
@rockstar4676 3 жыл бұрын
@@jesusgraceelishaarjunch5898 అన్నీఉన్నాయ్
@suresh5027
@suresh5027 3 жыл бұрын
అన్ని రకాల వస్తువులు, సామానులు, కూరగాయలు, తినుబండరాలు వంటి వ్యాపారాలు ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వారపు సంతల్లోకి వెళ్లి ఎవరు కొనుగోలు చేస్తారు చెప్పండి? కాశీపట్నం సంతలో ఉన్న రద్దీ మిగతా గ్రామాల్లో లేదా పట్టణాల్లో లేదు... ఈ సంతలు వలన అనేక కుటుంబాల జీవన వైవిద్యం మెరుగు పడుతుంది.. వీటి ఉనికిని మనము కాపాడుకుందాం 🤗🤗❤
@9293149246
@9293149246 3 жыл бұрын
Avunu avunu bayatiki vellaku, D - vitamin kavalante appudu velthav Doctor daggariki, Treadmill konikkoni intlone chesko vachi baga, nuvvu vadile CO2 malli nuvu kirchunna gadilo nee daggarike vachiddi appudu kooda bayatiki vellaku, inka short sight prigipoddi…..etc, I really support you bro 😁👍
@gosulasaikumar8056
@gosulasaikumar8056 3 жыл бұрын
BBC గారికి ధన్యవాదాలు
@nagasrinumaraboyina6995
@nagasrinumaraboyina6995 3 жыл бұрын
మాకు ఇప్పటికీ మంగళవారం సంత నడుస్తుంది మాకు చాలా సంతోషం గా ఉంది
@Ashookkmr
@Ashookkmr 3 жыл бұрын
Indian channels and local channels mana Indian culture ni marchipothunte, british channel intha baga research chesi manaku chupisthundi... great job BBC
@9293149246
@9293149246 3 жыл бұрын
Research kadu nanna rey, valla intlo doori - valla biruvalo dabbulu lekkesthunnaru, market valuation dani value gurinchi matladuthunnaru…….
@sreefashiontrends7107
@sreefashiontrends7107 3 жыл бұрын
హాయ్ బి బి సి ఈ సారి రేణిగుంట శనివారం సొంత చూపించండి 🙏🙏
@9293149246
@9293149246 3 жыл бұрын
🤣🤣🤣nuvu chupamannavi chuparu, yekkada transactions baga jaruguthayo - yekkada tax la perutho janalni bayalaku guri chese ayudalu dorukuthayo, avi chupistharu first🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@9293149246 😁
@srivanib9661
@srivanib9661 3 жыл бұрын
Renigunta santha is very famous for all things
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 3 жыл бұрын
పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులకి వీటి సమాచారం ఉపయోగపడుతాయి.Thank you BBC TELUGU.
@KSrikanth856
@KSrikanth856 3 жыл бұрын
గోరేటి వెంకన్న సాంగ్ సంతా మావూరి సంతా..@ 03:00 min and last dialogue of the video.. that song discribes exactly what is సంతా.. that song available on KZbin also
@narayanaswamy3619
@narayanaswamy3619 3 жыл бұрын
santhalu melu, shopping maals kanna...andariki upaadi dorukuthundi ❤️
@karunakarjetti2192
@karunakarjetti2192 3 жыл бұрын
Love ❤from Visakhapatnam
@9293149246
@9293149246 3 жыл бұрын
Aha naa pichi maaraja……maa nayane
@WorldwideHindu_Dharma
@WorldwideHindu_Dharma 3 жыл бұрын
కాశి, వారాణసి గురించి ఏమో అనుకున్నా...👍👍
@bsnprasad8997
@bsnprasad8997 3 жыл бұрын
మన దేశంలో ఒక వూరి పేరు మీద చాలా వూళ్లు ఉన్నాయి.
@mattapallisrihari5371
@mattapallisrihari5371 3 жыл бұрын
Tq bbc ma vizag baga goppaga chepparu 🙏
@9293149246
@9293149246 3 жыл бұрын
Aha naa pichi maaraja……maa nayane
@9293149246
@9293149246 3 жыл бұрын
@@AviatorNikhil em ledu thammudu, coin lo oka face chusthuntenu nuvvu……edo bada,,,, jali paduthu
@syednawaz2332
@syednawaz2332 3 жыл бұрын
@@9293149246 arey erri pussy cat BBC Santa gurichi teliyachestundi Shopping malls,groceries and supermarkets vachina kuda Visakha nagaram lo agency oorlallo chuttupakkala mandalal lo inka santalu konsagutunnai ani report tayyari chesi andarku telliyachestunnaru diniki andaru santosham padala enduku antey palle oorlal lo Janalu ilage vyaparam konasagistunnaru ani
@9293149246
@9293149246 3 жыл бұрын
@@syednawaz2332 mind your language, 😏😏😏
@ashokkumar-fl6yh
@ashokkumar-fl6yh 3 жыл бұрын
Padukonunna Gadidhani lepi thanninchukovadam ante edhe nemo 😂😂😂
@vishnuvardhan14u
@vishnuvardhan14u 3 жыл бұрын
Missing those beautiful life..
@lokeshlucky5997
@lokeshlucky5997 3 жыл бұрын
Last dialogue ఎట్లుంది సంతా dialogue suppeerrrrrr😎😎😎😂😂😀👍👍
@joymitchel6591
@joymitchel6591 3 жыл бұрын
Maa parvada Santa ilane untundi Vry nice experience with village style .
@nageswararaopusam3357
@nageswararaopusam3357 2 жыл бұрын
సోమవారం - vr puram సంత మంగళవారం - భద్రాచలం సంత (కనుమరుగయ్యే స్థితిలో ఉంది ) బుధవారం - చింతూరు సంత గురువారం - కుంట సంత శుక్రవారం - లక్ష్మిపురం సంత శనివారం - ఏడుగు రాళ్ళ పల్లి సంత ఆదివారం - మోతుగూడెం సంత
@pendemravibabu
@pendemravibabu 3 жыл бұрын
కాళీపట్నం సంత సూపర్
@shaikmercy2010
@shaikmercy2010 3 жыл бұрын
సుస్పష్టంగా చెప్పారు mam మాది వైజాగ్ గాని ఎప్పుడు వెళ్ళలేదు మీరుచెప్పిన విధానాన్ని బట్టి కచ్చితంగా వెళ్తాను.
@sammireddy3220
@sammireddy3220 2 жыл бұрын
నేను దారకొండ సంత చూశాను..ఇప్పటికీ 35సం.జ్ఞాపకాలు కల్లముందు..
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 3 жыл бұрын
మా దగ్గర సంత కూడా ఉంటది
@venkateshn2424
@venkateshn2424 3 жыл бұрын
Meedi araku aa madam
@ashokkumar-fl6yh
@ashokkumar-fl6yh 3 жыл бұрын
ఉంటది ఉంటది, మా దగ్గర కూడా ఉంటది
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 3 жыл бұрын
Em santha.. 🤔🤔
@ashokkumar-fl6yh
@ashokkumar-fl6yh 3 жыл бұрын
@@jesusgraceelishaarjunch5898 Samantha 😂😂
@sudhakarreddymuchumari6460
@sudhakarreddymuchumari6460 3 жыл бұрын
📸📸 Best Coverage'BBC 👍👍
@korraivasukorrai7519
@korraivasukorrai7519 3 жыл бұрын
BBC వారు ఈ సారి మదురవాడ సంతకి రండి విశాఖ మద్యలో ఉంది.
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
@balajibally5299
@balajibally5299 3 жыл бұрын
మా ఇక్కడ ఉన్న దిక్కుమాలిన డబ్బ న్యూస్ చనల్ న్యూస్ పేపర్లు ఇంత క్లారిటి గా నిటిగా చుపించవు మా విశాఖ జిల్లా లో జరిగే సంతలను అంతర్జాతీయ స్దయులో కి తిసుకేల్లినందుకు హెట్సాఫ్యు బి బి సి న్యూస్ చనల్ కు
@bujjipotnuru4073
@bujjipotnuru4073 2 жыл бұрын
మాది కాశీ పట్నమే 💖👌👌👌👌👌👌
@korraivasukorrai7519
@korraivasukorrai7519 3 жыл бұрын
విశాఖ సెంటర్లో ఉన్న మదురవాడ సంత చాలా బాగుంది.
@satyanarayanasatyanarayana2628
@satyanarayanasatyanarayana2628 3 жыл бұрын
బెదరు కాకపోతే మధురవాడ రోడ్డు హ కి పక్కనే ఉంటుంది ఉంటుంది ఆ రండి చాలా చాలా బాగుంటుంది
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
@@satyanarayanasatyanarayana2628 A roju jaruguthadi ekkada
@anilkumarpanda6052
@anilkumarpanda6052 3 жыл бұрын
@@sanjaykumarneelam8728 Saturday
@bhaskarkumar5561
@bhaskarkumar5561 2 жыл бұрын
Kancharapalem santha . Seethamm Dhara santha city Central ne .
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
@@bhaskarkumar5561 TQ
@rajkumarV123
@rajkumarV123 3 жыл бұрын
We are doing the business in this markets of Visakhapatnam district Madugula- Monday Ps peta - Tuesday Konam- thurday Thimiram- Friday Vaddadi- Sunday
@sarambee7957
@sarambee7957 3 жыл бұрын
My birth place unforgettable.
@uppalagopinath5021
@uppalagopinath5021 3 жыл бұрын
All the best Best business people
@Harinathreddy999
@Harinathreddy999 3 жыл бұрын
ప్రభుత్వం సంతలకు పూర్వ వైభవం తేవాలి
@sasidhargoli8207
@sasidhargoli8207 3 жыл бұрын
Wow. I want to visit this place one day ❤️.
@2020nani1
@2020nani1 3 жыл бұрын
చిన్నప్పుడు మా ఊరి సంత ను గుర్తుచేసారు👌🇮🇳🙏. మనకు విశాఖపట్నం లో దొరికే రామాఫలాలు, సీతాఫలాలు ఆలాగే కొన్ని పళ్లు, కూరగాయలు, ఈ సంతనుండే తెస్తారు (esp. సూర్యాథియేటర్ రోడ్ లో అమ్మేవి) అన్నీ ఆర్గానిక్ 😊
@rbsr1064
@rbsr1064 3 жыл бұрын
సంతలు is nothing but a షాపింగ్ మాల్స్
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 3 жыл бұрын
యంత్రిక జీవితాలు ఐపోయినాయి
@Mohanapadala
@Mohanapadala 3 жыл бұрын
BBC News lo the best news
@ajayaj5036
@ajayaj5036 3 жыл бұрын
Araku lo santha chala baguntundi i have been thare chala.takuva retlatho manche quality items dorukuthahi
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 3 жыл бұрын
Same chennai lo kuda Pallavaram santha jarugutundi every Friday
@itsmevijjuofficial
@itsmevijjuofficial 3 жыл бұрын
I love to shop in this market ❤❤❤❤❤
@itsmevijjuofficial
@itsmevijjuofficial 3 жыл бұрын
Such a big market 🥰🤗
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 3 жыл бұрын
Meeku andulo shop undaa..?
@SLFL94
@SLFL94 3 жыл бұрын
అరకు లోయ లో చలబాగుంటుంది
@Prem-nf9yb
@Prem-nf9yb 3 жыл бұрын
Nice coverage 👌 exploring the roots of India amd it's beautiful culture n lifestyle
@anilkongala553
@anilkongala553 3 жыл бұрын
చూసా నేను. అనంతగిరి మండలం వెళ్ళా ఒకసారి. కాళీపట్నం అప్పల్రాజు, రీటా సిస్టర్, మాజీ సర్పంచ్ దేముడు గారు తెలుసు.
@ashoksamreddy3559
@ashoksamreddy3559 2 жыл бұрын
Nenu vellina kasipatnam market ki super untundi
@pappugovind4282
@pappugovind4282 3 жыл бұрын
Thanks to BBC
@RAJRAJ-ph5zg
@RAJRAJ-ph5zg 3 жыл бұрын
Adilabad District also have weekly bazaars..especially agency areas
@HareeshLifeStyle
@HareeshLifeStyle 3 жыл бұрын
Wow really super I love it ♥️
@rakeshmothukuri8528
@rakeshmothukuri8528 3 жыл бұрын
Chaala chakkaga chepparu telugulo tq BBC
@nivasdreamboy
@nivasdreamboy 3 жыл бұрын
Superb village life they are blessed 👌
@mkrishnareddy509
@mkrishnareddy509 Жыл бұрын
chalabagavundi
@srinupantagolusula3380
@srinupantagolusula3380 2 жыл бұрын
Thanku bbc
@bossevr5616
@bossevr5616 3 жыл бұрын
Chala takkuva price best products for ever.
@sannikumar2158
@sannikumar2158 3 жыл бұрын
Skota dagara maa oore super gaa untadi
@rajkarunbpraju1603
@rajkarunbpraju1603 3 жыл бұрын
చూసాము
@chinnayoutuber
@chinnayoutuber 3 жыл бұрын
Great explanation by BBC... ❤️... chaala mandhi prajalaki teleyani vishyam edi....
@9293149246
@9293149246 3 жыл бұрын
Neeku teliyani vishayam inkotundile…😏
@chinnayoutuber
@chinnayoutuber 3 жыл бұрын
@@9293149246 enti broo...
@9293149246
@9293149246 3 жыл бұрын
@@chinnayoutuber , market values ni valuation esi chepthundi, adhi gamaninchu mundu, deenni buchiga chupinchi market baga nadusthundi ga ani chupisthu, pakkana unna bauxite kondala kosam plan, values perigithe janalu tax pay cheyyali, vallakem telidu, easy ga sardukoni pommantaru, bauxite ganulu - travvakalu, ippatike Vizag steel ni privatisation chesesthe adhi inka easy ayipoddani plan. Mee intlo doori nee beeruvalo dabbulu lekkesthunnaru …..😏😏😏 konchem aalochinchu, bro…
@prakashayyagari5418
@prakashayyagari5418 3 жыл бұрын
Its the beautiful good valubul information
@balu7852i
@balu7852i 3 жыл бұрын
...So nice i like village market
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 жыл бұрын
మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే సంతల్లో అందాల అరకులోయకి అందుబాటులో ఉండేవి కాశీ పట్నం, డముకు, అనంతగిరి, లోతేరు, సుంకరమెట్ట, అరకు సంత, డుంబ్రిగూడ, కించుమండ, ఈ గ్రామాల్లో సంతలు జరుగుతాయి... గిరిజనులు అటవీ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఈసంతలు ఎంతగానో ఉపయోగ పడతాయి.
@venurao9911
@venurao9911 2 жыл бұрын
Especially in this malls & supermarket culture, just visit one time in this places, you can enjoy it & feel the fragrance of trible culture. They are rich in their heart whatever be the financial condition.
@ARUNKUMAR-iv3sf
@ARUNKUMAR-iv3sf 3 жыл бұрын
BBC Telugu is one of the GEM 💎 In AP with respect Media Journalism
@Rohithkumarkinthada
@Rohithkumarkinthada 3 жыл бұрын
Khan voice😍
@lakshmankaranam
@lakshmankaranam 3 жыл бұрын
Gowri voice
@RajKumar-re7ro
@RajKumar-re7ro 11 ай бұрын
Sir ఎప్పుడు ఏ రోజు ఈ సంత ఉంటుంది
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 2 жыл бұрын
Anakapalli lo Sunday untadhi not that much big but sufficiently... but Trimble market mela adurs chintapalli lo I experienced 15 years back like this ..tq BBC
@RajaSekhar-wj5gl
@RajaSekhar-wj5gl 3 жыл бұрын
e paddathi chala manchidi, thakkuva rate ki kavalsina vasthuvulu dorkuthayi
@dondapatimartin817
@dondapatimartin817 3 жыл бұрын
I like shopping in santha....
@kalyanirao1370
@kalyanirao1370 3 жыл бұрын
Wow superb
@perurikiran
@perurikiran 3 жыл бұрын
Very nice coverage of indian fares which reflects our culture and business model
@prodduvakasridevi7214
@prodduvakasridevi7214 2 жыл бұрын
nice analysis sir
@sarambee7957
@sarambee7957 3 жыл бұрын
My favorite Santa's super.
@kabdulla007
@kabdulla007 3 жыл бұрын
extreme level bbc news reports
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi
@vamshikrishna141
@vamshikrishna141 3 жыл бұрын
First shopping malls 😊🙏
@ii-vd8wv
@ii-vd8wv 3 жыл бұрын
What a songgg
@grandhisrinivas6159
@grandhisrinivas6159 3 жыл бұрын
Idi oka santa kaadu bandaalu bandhuvulu kalese ok panduga. Tankyou BBC viswam mottam chupistunnaru meeku naa hrudaypurvka shubhaakaankshalu
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 3 жыл бұрын
Entha manchi news istaru meeru,,,BBC ki hrudayapurvaka dhanyavadalu..!
@9293149246
@9293149246 3 жыл бұрын
What a joke bro 😁🤣🤣🤣, adhi NEWS coverage kadhu, akkada valla transactions anni bayata petti, yela undante, nee intlo doori - nee beeruva lo dabbulu lekkettinattundi……chi😏😏😏
@msrraju4694
@msrraju4694 3 жыл бұрын
Ma ooru S.kota pakkene kasipatnam 9km. Kasipatnam ante karthikamasam lo sivalayam ki velli pakkana unna vaagu lo snanam chese rojulu gurthukostunnai.
@ramagirirajakumar5875
@ramagirirajakumar5875 3 жыл бұрын
Nice i visited s kota brother
@msrraju4694
@msrraju4694 3 жыл бұрын
@@ramagirirajakumar5875 good
@sarambee7957
@sarambee7957 24 күн бұрын
Love you vizag miss you lots.
@doraddon11
@doraddon11 3 жыл бұрын
Good... Bbc konchem appudappudu maa adilabad andhalu ani, yedulapuram yathra ani videos pettandi plz...thanks
@pothurasagangaraju3013
@pothurasagangaraju3013 3 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు BBC 👍 G, మాడుగుల, సంత కూడా పెద్దది
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
@sanjuumadhu7876
@sanjuumadhu7876 3 жыл бұрын
Super BBC
@sruthipatnana8425
@sruthipatnana8425 2 жыл бұрын
Super 👌
@User-143-sc
@User-143-sc 3 жыл бұрын
చింతపల్లి సంత కూడా చాలా famous Song కూడా ఉంది చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే.... అని మన ntr di
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
A roju jaruguthadi chinthapalli santha
@chennavenakatabalaji5125
@chennavenakatabalaji5125 2 жыл бұрын
maddilapalem lo kuda every monday jarugutundi
@rajeshinterpretations
@rajeshinterpretations 3 жыл бұрын
Wow! 🤩
@komarthanarendra3679
@komarthanarendra3679 2 жыл бұрын
👌👌👌👌❤❤
@SlayStarProductions
@SlayStarProductions 3 жыл бұрын
In usa.... its farmers market in summer for 3 months.
@g.thirupalamma4811
@g.thirupalamma4811 3 жыл бұрын
Our culture
@IndiaLocalboys-j7z
@IndiaLocalboys-j7z Жыл бұрын
Nice
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
Sramaika Jeevana soundaryam. 🙏
@lrchannel5218
@lrchannel5218 3 жыл бұрын
Hii good video thank you BBC
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
@Xryujfdjd
@Xryujfdjd 3 жыл бұрын
Beautiful 👌
@tirumalabulusu8701
@tirumalabulusu8701 2 жыл бұрын
Itthadi bindela cost yenthundi
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 3 жыл бұрын
Santha indian culture but corporate management system distrai our culture janaapadam song starting super goreti venkanna super jai kisan jai jawan jai hind
@sarambee7957
@sarambee7957 3 жыл бұрын
Very peaceful life.
@psureshraju1107
@psureshraju1107 6 ай бұрын
Maamidi krishna garu kiss. 🎉 jai🎉
@padminigandreddi3905
@padminigandreddi3905 3 жыл бұрын
Santha matrame kadu thorra lo vinayakudu ,selayeru chala bavuntay
@seedisai7631
@seedisai7631 2 жыл бұрын
👍👍👍👍
@SaiSai-bn9us
@SaiSai-bn9us 2 жыл бұрын
Love 4m Odisha weekly Bazar
@KSrikanth856
@KSrikanth856 3 жыл бұрын
విశాఖపట్నం BBC రిపోర్టర్స్ మంచి న్యూస్ coverage ఇస్తారు..
@9293149246
@9293149246 3 жыл бұрын
Sorry boss, I disagree with your words😏😏 Inti talalu dongala chethilo pettinattu, valla transactions gurinchi bayata petti….. chi…..nee intlo doori - nee beeruva lo dabbulu lekka pettinattundi… idho yetthu gada bro……
@KSrikanth856
@KSrikanth856 3 жыл бұрын
@@9293149246 I dint understand Ur comments Bro..
@9293149246
@9293149246 3 жыл бұрын
@@KSrikanth856 bro vallu edo kastapadi pani chesukone vallu, vallalo chala mandiki Hospital facility kooda ledu. Vaallu chese market value public ga chepthu, India lone no2 anta, antha business jaruguthundi ani chupisthunnade. Repu yevadyna Sales tax officer - Vigilance officer o vasthe valla future enti ?. Valla privacy disturb chese hakku yevadu ichadu.
@9293149246
@9293149246 3 жыл бұрын
“Prevention is better than cure” antaru, repu vallaki emyna aythe ee BBC reporters velli vallani sakuthara ?
@9293149246
@9293149246 3 жыл бұрын
@@KSrikanth856 sare nee salary and other incomes ikkada mention cheyyagalava ?
@satsrav
@satsrav 3 жыл бұрын
Not in Agency In Vizag city also it's going on ...Please note
@bhargavsriram2927
@bhargavsriram2927 3 жыл бұрын
Steel plant lo varaniki muddu sarlu jarugutundi.
@selfeaducation5732
@selfeaducation5732 3 жыл бұрын
Super 👍👍👍👍👍👍💕😚😚😚😚💕💕💕
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
@siverimadhavarao19973
@siverimadhavarao19973 3 жыл бұрын
మాది సుంకరమేట దగ్గర... చిన్నపుడు నెలకు రెండు సార్లు వెళ్ళేవాణి......
@afrozs5689
@afrozs5689 3 жыл бұрын
Very good news Channel
@9293149246
@9293149246 3 жыл бұрын
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi.
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Memu vizianagaram dist lo vunnam kani nenu appudu venaledhu.....
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН