కోట గురించి సమగ్ర సమాచారం ఇవ్వలేదు. కుత్భూషాయిలు, నిజాం, సర్వాయి పాపన్న కూడా ఇదే కోటను తన ఆధీనం లోకి తీసుకున్నారు. భువనగిరి కోట ను ఒక సైనిక స్థావరం గా రాజులు వినియోగించు కున్నారు. ఇక్కడి నుంచి పాలన చెయ్యలేదు. తాబేలు, కూర్చున్న ఏనుగు ఆకారం భువనగిరి బై పాస్ రహదారి నుంచి విజువల్స్ తీసుకుంటే వ్యూ వర్స్ కు సరిగ్గా కనిపించేది. గుర్రపు శాలలు, ఆర్కిటెక్చర్ గురించి ... రాక్ క్లైమ్బింగ్ స్కూల్ కూడా అక్కడే ఉంది. రాక్ క్లైమ్బింగ్ లో పర్వతా రోహణ చేయాలనుకునే వారు ఇక్కడే ఓనమాలు నేర్చుకుంటారు. ఇలా ....చాలా విషయాలు ఉన్నాయి..బిబిసి లాంటి చానల్స్ ఇంకా బాగా explore చేయాల్సింది.
@HKsReelsReview6 ай бұрын
స్వర్ణగిరి Swarnagiri is the best choice for visiting in entire Telangana state, స్వర్ణగిరి ఒక అద్భుతం, 16 ft height lord & God Venkateswara is there, 16 అడుగుల ఎత్తు వేంకటేశ్వరుడు ఉన్నారు అక్కడ
@@HKsReelsReview ఎంత ఇచ్చారు అదే comment చేసినందుకు 🤣
@udaykiran27986 ай бұрын
Cha bhagawanudu swayambhuga velisada...ledu kada... Yadadri is the best for Telangana...
@yoshitaVanjavakaDCAT6 ай бұрын
dont go swarnagiri temple wair for 2months maintanance is not at all good heavy rush its horrible on weekends
@sureshmanne72456 ай бұрын
ఇక్కడికి ఎండాకాలం అస్సలు వెళ్ళకండి, దూల తీర్చేస్తది, ఇది నా స్వానుభవం తో చెప్తున్నాను
@rajuambari87566 ай бұрын
Correct brother 😮
@dharamveersamala43166 ай бұрын
భువనగిరి కోట --- నిర్మించింది 👉👉త్రిభువన మల్ల విక్రమాదిత్య...పిల్లలు వీక్షించండి...మన చరిత్ర
@raobk76056 ай бұрын
Good information Super Super excellent information Thalli Thanks 🎉🎉🎉
@cnumaatv6 ай бұрын
చాలా చక్కగా సూటిగా సుత్తి లేకుండా భవనగిరి కోట గురించి చెప్పావు వీణా..గుడ్..
@billakantirajesh83026 ай бұрын
Superr,Plz do more videos like this,, tqq
@srinudeluxe93916 ай бұрын
మాది ఖమ్మం నేను 2016 ఈ కోటను ఎక్కాను... సూపర్ ఉన్నది.
@mylittleworld77116 ай бұрын
కోట బాగుంది. నువ్వు బాగున్నవు. నువ్వు చెప్పే విధానం ఇంకా బాగుంది. Background Music super.
@bhanutejamunigyala93364 ай бұрын
Nice expalantion went like a butter soft. news kuda koddiga english words use cheyandi brother mari pachi telugu lo ante ardham cheskolekapothunnam.
@sriramgoudvlog2636 ай бұрын
ఎంత మంది భువనగిరి కోటాను చూశారు ఇప్పటి వరకు...
@srinudeluxe93916 ай бұрын
నేను 2016 లో కోట ఎక్కాను.
@javeedsk98106 ай бұрын
2times ekkanu I'm near 21km from bhongir
@rpmvillagecreations85966 ай бұрын
భువనగిరి యాదగిరి గుట్టకు దూరం 30 కిలోమీటర్లు కాదు 10 కిలోమీటర్లు దూరం
@bharathi-96 ай бұрын
Ma bhuvanagiri❤❤❤
@ChandrababuNaidu-dc2vk3 ай бұрын
I love bhongir❤
@maheshkumar.85166 ай бұрын
Good information
@kashasrinivas73846 ай бұрын
Bhuvanagiri kota nenu 2tiams chusanu and mi ve of taking super cute😍😍😍😍😍👌👌👌👌
@javeedsk98106 ай бұрын
Home town 📍 Bhuvanagiri ❤ 2 times ekkanu nenu Im from valigonda near 21km from bhongir
@saikrishnacheripally3786 ай бұрын
Nagi reddy palli golden shiva lingam temple also very near from bhongir fort
@nanibabualthi36775 ай бұрын
అంతా బాగుంటుంది కాని 10,20,km బాగ చెట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది,నేను ఈ గుడి దగ్గరకు వచ్చినపుడు ఎండ తీవ్రత ఎక్కువ,చెట్లు తక్కువగా ఉన్నాయి.🙏🙏🙏మరి ముఖ్యంగా గుడికి దగ్గరలో🙏🙏🙏😍😍😍
@lokeshboddepalli28786 ай бұрын
ur explaining nice
@konapakulaaravind19033 ай бұрын
Jagaratha sister jari padithey manam ye malli news avutham
@garvandasathishgoud85275 ай бұрын
కోట సర్వాయి పాపన్న కూడా పాటించడం జరిగింది మీకు కోట మీద పూర్తి అవగాహన లేదు అనిపించింది
@kashasrinivas73846 ай бұрын
Good information😍😍😍😍🙏🙏🙏
@garlapatisaiteja67175 ай бұрын
ప్రహరీ లోపల నుండి పైకి వెళ్ళడానికి రహస్య గోళాలు ఉంటాయి
@nnk91156 ай бұрын
Maa ooru ❤
@pustakalapurugu6 ай бұрын
Good camera work
@rameshpeddakummari82104 ай бұрын
Super
@chotukannavlogs13296 ай бұрын
More information plz
@shekargogarla5256 ай бұрын
Very nice explain
@bhanum43256 ай бұрын
Ihave climbed more than 10times in early age . There is hanuman temple on northside.
@DrPhaniTeja6 ай бұрын
It's better to undertaken by state tourism department and maintain it well
@santhoshthodeti22376 ай бұрын
Good job 👍
@Rjnanientertainments6 ай бұрын
నా కాలేజ్ ఎగొట్టి రోజూ ఈ గుట్ట ఎక్కేవాడిని. ఇక్కడ పర్యాటకుల కంటే ప్రేమ పావురాల జంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి 😂. లోపల బయట కొవ్వు ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు ఈ గుట్ట ఎక్కి దిగితే నెల రోజుల్లో సైజు జీరో అయిపోవొచ్చు 😂
@marystellakata9656 ай бұрын
Nenu 4 times ekkanu and varsham thupurlu padetappudu ekkali super ga untadi
@seenuvillageboy57886 ай бұрын
Iam coming 😊
@umamaheshwardontoj65796 ай бұрын
Elanti videos cheyyandi
@ununoctiumamor3 ай бұрын
It was originally built by Kalyani Chalukyas, also known as western Chalukyas, a Kannada speaking Kingdom.
@VarunVanam-zt7gpАй бұрын
"Anna maata" matrame chepparu. Thammudi maata ignore chesaru😂
@anishettisurender49826 ай бұрын
You look overall view from highway of wgl to hyd road Rock looking like sleeping Elephant. Long view. Easy face of hill
@evsureshbabub.e13896 ай бұрын
Good
@_oggukumaraswamy_6 ай бұрын
రాజులసొమ్ము రాళ్ళ పాలు అనె మాటకు నిదర్శనంగా నిలుస్తుంది
@BALARANGAIAHANNA6 ай бұрын
T bbc news 🎉
@Anaboinashiva14354 ай бұрын
Am from bhongir ma home kani pistade paina nunchi chudu..😁
Emiti e editing... worst ga vundi..madhya music..BBC kada local KZbin channel aipoyindi
@eshagoldskm13096 ай бұрын
చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా...పచ్చదనం పెంచితే ఇంకా బాగా టూరిజం...
@bunny187745 ай бұрын
e Kota kante ramagiri fort baguntadhi chudataniki pakruthi tho vuntadhi
@1you1tuber193 ай бұрын
There is no proper maintenance of this monument. No adv of this Kota. I think rope way to be to be provided. Had it been in Europe it would have been great tourist center with food courts etc..