Nawab's Kitchen: అన్ని గంటలు పడ్డ కష్టమంతా, ఆ పిల్లలకు ఆహారం వడ్డించేసరికి ఎగిరిపోతుంది | BBC Telugu

  Рет қаралды 546,352

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

అనాథ పిల్లల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టిన నవాబ్స్ కిచెన్ ప్రస్థానం ఎలా మొదలైంది... ఇప్పుడు ఎలా కొనసాగుతోంది.? అంత మందికి వాళ్లు ఓకేసారి ఎలా వంట చేస్తారు? నవాబ్స్ కిచెన్‌ యూట్యూబర్స్‌తో ఒక రోజు...
#NawabsKitchen #KZbinrs #FoodForAllOrphans
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 1 200
@mohammedjavedali8244
@mohammedjavedali8244 3 жыл бұрын
గ్రేట్ జాబ్ బ్రదర్స్ .... కులం మతం అని కొట్టుకుంటున సమయంలో మీరు కుల మతాలకతీతంగా సేవ చేస్తున్నారు హ్యాట్ సాఫ్ బ్రదర్స్ ....
@guthavenugopal380
@guthavenugopal380 2 жыл бұрын
Good👍
@constructionworks7186
@constructionworks7186 2 жыл бұрын
Good job bro's
@sivampetajagadish3885
@sivampetajagadish3885 2 жыл бұрын
God in human 🙏🙏🙏
@tulasiram3012
@tulasiram3012 2 жыл бұрын
Great effort...kudos
@katikamprudhvi3649
@katikamprudhvi3649 2 жыл бұрын
Muslim brother's are good they help people in needy .
@vadlapatiramanababu2098
@vadlapatiramanababu2098 3 жыл бұрын
మానవత్వం ఇక బతికే ఉంది అని నీరుపిచ్చువు అన్న నీకు నా పాదాభి వదనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Therover895
@Therover895 2 жыл бұрын
Manavatvam ledu e anna lo endukante , mruga jantulanu kiratakanga champi aharanga pettadam manavatvam kadu !
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
@@Therover895 nuvvu kunti putrudivaa Draupadi putrudivaa
@Therover895
@Therover895 2 жыл бұрын
@@simplensample2724 mata kunti putrudini Arjunudini my name is Arjun . Rather then Asking silly questions think what I have said 🙏
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
@@Therover895 bongu bhoshaanam ..
@damusingle9504
@damusingle9504 3 жыл бұрын
ఆయన చేస్తున్న పని వల్ల, అతను పొందుతున్న ఆనందం తన ముఖం లో క్లియర్ గా కనిపిస్తుంది... 🙏🙏🙏 ఇలాగే మీరు చేస్తున్న ఈ మంచి పని ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉండాలి
@gudiguntarajashekar2371
@gudiguntarajashekar2371 3 жыл бұрын
అన్నా సూపర్ హిందు ముస్లిం బాయ్ బాయ్ నేను హిందువుని నా ప్రాణ స్నేహితులు ముస్లిమ్స్ అన్ని పండుగలు కలిసి చేసుకుంటాము. అల్లాహ్
@afaqmohiuddinshaik2293
@afaqmohiuddinshaik2293 3 жыл бұрын
Ni laga e Desham antha alochisthey Elanti godavalu undevi kaavu.... Bharatha Desham abhivruddi eppudo ayyedi.... Na snehitulu andaru hinduvu le..naku ishtamaina bhasha telugu...chala tiyyani..goppa bhasha telugu
@afaqmohiuddinshaik2293
@afaqmohiuddinshaik2293 3 жыл бұрын
@INDRANI JAYANTH CHANNEL avnu nijamey...but me next generation ki ala nerpinchakandi... Atleast na next generation ki nenu ala nerpinchanu
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
సలీం❤️🙏
@sureshbabukarthik6398
@sureshbabukarthik6398 3 жыл бұрын
🏯🕌⛪ మీలాంటి వారు మన భారత్ దేశంలో జన్మించడం మన భారత్ మాతా గర్వంచ దగ్గ విషయం అన్న 🇮🇳🇮🇳🇮🇳
@siverimadhavarao19973
@siverimadhavarao19973 3 жыл бұрын
అనాధ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే మీరు ఎప్పుడు ఆరోగ్యం అస్తిపస్తులతో హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను
@Maheshbabubora
@Maheshbabubora 3 жыл бұрын
మీ బిబిసి న్యూస్ ఛానెల్ వాళ్ళు మిగిలిన న్యూస్ ఛానెల్ వాళ్ళకి వార్తలు ఎలా చెప్పాలో కాస్త ట్రైనింగ్ ఇవ్వండి అయ్యా బాబు :)
@purushothamnakka8005
@purushothamnakka8005 3 жыл бұрын
Tv10-1 cheptundi gaa...ek no controversial C/A RIP Tv9
@malli-vn5yj
@malli-vn5yj 3 жыл бұрын
BBC manchi news vesthumdhi but india ki against ga chepthumdhi Adhe nachadu
@prasad325
@prasad325 3 жыл бұрын
వీడు వేసిన మంచి న్యూస్ ఇదొక్కటే ఇప్పటివరకు
@madhukumar3421
@madhukumar3421 2 жыл бұрын
BBC ki india nachadu, bongulo channel, international level lo India ante bichamettukunetollu, Indians ante pamulni adinchetollu ani antuntaru, Katika pedarikam lo slums bathukulu ani BBC gattiga nammi, prapancham mundhu manalni atle chupistadhi
@tunasalad3919
@tunasalad3919 2 жыл бұрын
BBC's local telugu channel is okay but if you look at the main British channel, They are super biased against India and they paint India as a backward rapist country, Even though have one of least rape rates in the world compared to developed nations.
@phanidharkumar7007
@phanidharkumar7007 3 жыл бұрын
"నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. అది మీరే మీరే మాస్టారు" పాటలోని ఈ వాక్యాలు మీకు అంకితం 🙏🙏
@polymathsaheb-1
@polymathsaheb-1 3 жыл бұрын
Mee mugguru kalisi ilaaney continue kavali. Mee స్నేహ బంధం ఇలాగే ఎప్పుడు ఉండాలి.
@laddu7806
@laddu7806 3 жыл бұрын
నేను దేవుడిని చూడలేదు .. అన్నం పెట్టేవాడే దేవుడు నా వరకు.. కాబట్టి నువ్వే దేవుడివి అన్నా.. 👍🙏
@Mahendras3797
@Mahendras3797 3 жыл бұрын
దేవుడు మీ ముగ్గుర్నీ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాము...🙏🙏🙏🙏💐💐💐💐👌👌🥰🥰🥰🥰
@tejeshkumar9703
@tejeshkumar9703 3 жыл бұрын
Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@malakondaiahgolla973
@malakondaiahgolla973 2 жыл бұрын
దేవుడు ఎవరూ ? పసి మనసుల ఆకలి తీర్చే అసలైన దెవుళ్ళు ఎదురుగా ఉంటే! ప్రక్క వారికి కొంత ఇవ్వడమే దైవత్వము చాలా మంది దెవుళ్ళు ఈ విషయమే చెప్పారు అసలు విషయం వదలి దేవుడు గొప్ప కోసం నెత్తురు చిందించి మరి చస్తున్నాం
@pradeep9175
@pradeep9175 2 жыл бұрын
కులమతాలకు అతీతంగా ఉన్న మీరు నిజంగా నిజమైన మానవత్వం ఉన్న మనుషులు...మీ స్వార్ధం లేని మీ నిజాయితీ మీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
@rajabanavath
@rajabanavath 3 жыл бұрын
మనస్పూర్తిగా చెప్తున్నా అన్నయ్య 👍👍 గొప్పవారికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అన్నది నిజమే అనుకుంటా.? మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ న్నాను
@sambs3609
@sambs3609 3 жыл бұрын
ఆకలి తీర్చడంకన్న వేరే ఏ పని గొప్పది కాదు... జాబు లేనప్పుడు....నేను ఆకలి రాజ్యం లో బ్రతికాను......
@mamathaallu2568
@mamathaallu2568 3 жыл бұрын
Absolutely
@venkatjadav
@venkatjadav 3 жыл бұрын
అన్న మీరన్న మీ స్మైల్ అన్న నాకు చాల ఇష్టం , మీ కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది . 🙏💐❤️
@TeluguRadioChannel
@TeluguRadioChannel 3 жыл бұрын
మీ కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది.. 100% Perfect ..👌
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
🙏❤️సలీం నల్లగొండ.
@nijampatnamvijay1147
@nijampatnamvijay1147 3 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం, ఇలా పిల్లలకు భోజనం పెట్టడం.
@Squidgamer333
@Squidgamer333 3 жыл бұрын
ఎవరో చేసిన పాపానికి తల్లిదండ్రులు లను దూరం చేసుకుని అనాధ పిల్లలు గా బ్రతకడం అన్నది వారి జీవితం లో రోజూ చూసే చీకటి ప్రపంచం. అలాంటి చీకటి ప్రపంచంలో కొత్త వెలుగు లు నింపడానికి మీరు పూనుకున్న ఈ పని ఎంతో ఆనందకరం..అభినందనీయం...మీ అందరికి చాలా కృతజ్నూనుడిని..
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
👌👍🙏🙏🙏
@shashivardhan4789
@shashivardhan4789 3 жыл бұрын
Bbc నీ జీవితంలో చేసిన మొట్టమొదట చేసిన మంచిపని నవాబ్ కిచెన్s ఇంటర్వ్యూ, ఫీలింగ్ హ్యాపీ because subscribed నవాబ్ కిచెన్స్
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
కులం మతం బేధం లేకుండా కేవలం అనాధ పిల్లలు కూ అన్నం పెటడం చాలా పుణ్యం. మీ కూ నా. సైలుట్. అందుకు మీ ఛానల్. Ok. చేయడం జరిగింది.🇮🇳✊️🙏
@ershadsyed315
@ershadsyed315 2 жыл бұрын
మీ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను ❤️🎉 మనస్ఫూర్తిగా
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
నేను job మనేస్తాను.. ఎందుకంటే.. ఇంత ప్రశాంతమైన.. smile.. కీ దూరం అయ్యాను..
@chiranjeevi4531
@chiranjeevi4531 3 жыл бұрын
Miru job maanalisina పని లేదు ...
@chiranjeevi4531
@chiranjeevi4531 3 жыл бұрын
వీక్లీ వన్స్ కష్టాలు unnavariki annam pedithy chalu
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
@@chiranjeevi4531 work ఉండదు.. కానీ టార్చర్.. పెడుతున్నారు .. office లో.. హ్యాపీ గా ఉంటే చాలు.. చూడలేరు.. Sunday తప్ప leave ఇవ్వరూ.. ఎలా Sir
@rajesm22
@rajesm22 3 жыл бұрын
Sunday తప్ప ( చాలు) ఇంకా ఎక్కువైతే తప్పిపోతావు నాయన
@kings6693
@kings6693 3 жыл бұрын
Nenu kudaa
@Ramme267
@Ramme267 3 жыл бұрын
Those 12 dislikes deffinatly from బత్తాయిలు
@ramur226
@ramur226 3 жыл бұрын
Correct
@venkybommidi9695
@venkybommidi9695 3 жыл бұрын
Not bathayalu it's kojjalu
@hell2464
@hell2464 3 жыл бұрын
Yes
@cherrylover2998
@cherrylover2998 3 жыл бұрын
ఏం మనుషులు రా స్వామీ బత్తాయిలు తూ 🍊.
@kotanaresh3422
@kotanaresh3422 3 жыл бұрын
అన్నయ్య మీకు నా పాదాభివందనం
@anilkumarenapa7509
@anilkumarenapa7509 3 жыл бұрын
మాటలు లేవు brother.... కానీ మనసు మాత్రం..... చాలా చాల ఆనందం తో సతమతం అవుతున్నది..hatsup 🙏🙏
@vk7152
@vk7152 3 жыл бұрын
ఈ వీడియోలో డొనేషన్స్ కోసం మీ అడ్రస్ మరియు నంబర్ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం.
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 3 жыл бұрын
VALL VIDEOS LO VUNTHAYE
@rajubaali6379
@rajubaali6379 3 жыл бұрын
చాలా గొప్ప హృదయం కావాలి.. Service చెయ్యాలి...
@AB-bg8fi
@AB-bg8fi 3 жыл бұрын
పేదలకు అన్నం పెడుతున్నారు...ఆ అల్లా ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండు గాక
@pagidipalledarbarvally7083
@pagidipalledarbarvally7083 2 жыл бұрын
Amin
@rakeshrock3731
@rakeshrock3731 3 жыл бұрын
మీరూ ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి అస్సలు తెలుగు రాదు అనుకున్న ....
@KPC2396
@KPC2396 3 жыл бұрын
Me smile lo edo magic untadhi bayya
@rameshbotcha5894
@rameshbotcha5894 3 жыл бұрын
గ్రేట్ జాబ్ సర్ అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తారు అన్నా
@SRIKANTH...
@SRIKANTH... 3 жыл бұрын
వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలు ..వాళ్ళని చూసి నేర్చుకోండి మానవత్వం అంటే ఏంటో...
@shivasr.6485
@shivasr.6485 3 жыл бұрын
Yerripuvvu janantha party whatsup university gorre laki Brain unte ka nerchukodaniki
@gnsyoutubevlogs8030
@gnsyoutubevlogs8030 3 жыл бұрын
@@shivasr.6485 😂😂😂😂 nijame brother
@hell2464
@hell2464 3 жыл бұрын
బత్తాయి గాళ్ళు దీనిని ఆకలి జిహాద్ ..అన్నం జిహాద్ అని కూడా అంటారు...
@cherrylover2998
@cherrylover2998 3 жыл бұрын
బత్తాయిలకు తెలుసా ? బత్తాయిలు అని ఎవర్ని అంటారు అనీ 😂
@mohdobaidullah7426
@mohdobaidullah7426 3 жыл бұрын
@@hell2464 😂😂
@sureshkumar6601
@sureshkumar6601 3 жыл бұрын
రాజులకే రారాజు ఈ నవాబ్. నిజమైన సంతోషం ఆయన లో కనిపిస్తుంది. ఇటువంటి సేవ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న నవాబ్ గారికి పాదాబి వందనాలు
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Nawab ....and his friends ... All the crew congrats to all..for their kindness towards kids..
@ramram9017
@ramram9017 3 жыл бұрын
ప్రార్ధించే పెడవులకన్న సాయం చేసే చేటులుమిన్న .....మీరు చేసే ప్రతిపని మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.అన్న
@RaviGummula.
@RaviGummula. 3 жыл бұрын
మీరు... గ్రేట్... 🙏🙏 నూటికి ఒక్కరు అంటారు మీలాంటి వారు... 🙏🙏
@VinodKhanna007
@VinodKhanna007 3 жыл бұрын
1. Meeru telugolla.. I’m very proud chala happy ga undi sir .. 2. Anchor chala chala cute ga chala chala andanga undi … 🤗😍
@VillagesideGPM
@VillagesideGPM 3 жыл бұрын
Ayana Thamilian bro
@ramur226
@ramur226 3 жыл бұрын
@@VillagesideGPM kadu telugu
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
@@VillagesideGPM andhra abbayy
@rohitrockzz6139
@rohitrockzz6139 2 жыл бұрын
@@Kavya-av he is from warangal
@malakondaiahgolla973
@malakondaiahgolla973 2 жыл бұрын
అతనిలో మానవతా విలువలు చూద్దాం సహోదరులారా అతని మతం బాష ప్రాంతం కాదు ఇదే మనుషులను విడదీస్తుంది
@yoganandhsesha7672
@yoganandhsesha7672 3 жыл бұрын
🙏అన్నదాత సుఖీభవ, మానవ సేవే మాధవ సేవ 🙏
@subramanyamkasu9kasu821
@subramanyamkasu9kasu821 3 жыл бұрын
Meeru chese pani chala goppadi.
@khadeers14
@khadeers14 3 жыл бұрын
11:13 Anchor helping in distribution. Really there's something special in her
@saicharan8481
@saicharan8481 3 жыл бұрын
Nawab...the real NAWAB by his genuine service 🙏🙏
@rabbanishaik9928
@rabbanishaik9928 2 жыл бұрын
మతం కన్నా మానవత్వం ముఖ్యం 🙏🙏
@subramanyamirigi5166
@subramanyamirigi5166 3 жыл бұрын
చాలా మంచి ఆలోచన Love you Brothers
@mahaboobsubhanishaik6844
@mahaboobsubhanishaik6844 3 жыл бұрын
ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే దయగల హృదయుడు. అనాథల కోసం మీరు చేస్తున్న సేవ అత్యద్భుతం. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా కొనసాగుతారని ఆశిస్తున్నాను.
@sasikala918
@sasikala918 3 жыл бұрын
Such a beautiful anchor without makeup.. Ade ma tv channels lo ayithe oka 2cm sunnam lekunda raaru..
@mathyderabadi5513
@mathyderabadi5513 3 жыл бұрын
She is my girlfriend.
@sathishsrpt8159
@sathishsrpt8159 3 жыл бұрын
2cm sunnam.. 😂😂😂🙏
@hell2464
@hell2464 3 жыл бұрын
ఆ smile lo ఏదో positive vibration ఉంది....అల్లాహ్ మీ ముఖం మీద నూర్ ( కళ) ఇచ్చాడు...
@MrJyothirmai
@MrJyothirmai 3 жыл бұрын
Irrespective of religion, caste, creed and sex, your commitment is commendable brother. Feeding the hungry and needy… We salute you and your team..
@satyanarayanaasuri1278
@satyanarayanaasuri1278 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 దేవుడి ఆశీర్వాదం ప్రజాల సహకారం మీకు ఎల్లవేళల ఉండాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
@lavanyab7951
@lavanyab7951 3 жыл бұрын
I found innocence and sincerity in his words.. Hats off to u navaab sir..last 2 to 3 minutes.. No words... 🙏🙏🙏🙏
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
నిజమయిన నవాబ్ . కల్మషం లేని చిరునవ్వు. సేవ తప్ప వేరే ఆశ లేని ఉన్నతమయిన మనసు . మీరే నిజమయిన హీరో. నవాబ్స్ కిచెన్ సభ్యులందరికీ వందనం
@gangadharganga5327
@gangadharganga5327 3 жыл бұрын
మంచి మనసున్న మా రాజులు 🙏🙏
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
మీరు గ్రేట్ బ్రదర్స్ మీరు చేస్తున్న సహాయం ఎంతో మంచిది brothers మీరు ఇంకా ముందు ముందు మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను 👏👏 All the best 👍👍 God bless you brothers 👏👏
@godugudanunjay3774
@godugudanunjay3774 3 жыл бұрын
Nawab Anna smile entha genuine ga vuntadho Anna manasu kuda anthe ..meelanti vaallu vunnaru ani thelusukovadam naku santhosham aithe , meeru vunnaru ani thelusukovadame inka santhoshanni isthundi .
@madhan1228
@madhan1228 2 жыл бұрын
కులాలు కోసం కొట్లాడుకుంటున్న యాదవలకి మీ లాంటి వాళ్లు.. ఇన్సప్రేషన్ 🙏🙏🙏
@vvbxjzzjzjzkzkkzfv164H
@vvbxjzzjzjzkzkkzfv164H 3 жыл бұрын
ఆ జీసస్ ఎప్పుడూ మీకు తోడుంటాడు అన్న. ❤️.
@sumanth777
@sumanth777 3 жыл бұрын
"Amen"
@girigiri8377
@girigiri8377 2 жыл бұрын
Yes from giri
@princek9660
@princek9660 2 жыл бұрын
S
@Bigboss8-bannu
@Bigboss8-bannu 3 жыл бұрын
భారత దేశంలో ఇలానే ఉంటుంది అన్ని మతాలు ఒక్కటే సెల్యూట్ అన్న
@naveenreddy2739
@naveenreddy2739 3 жыл бұрын
I'm happy that my brother is part of this🥰🥰
@asifhbk4443
@asifhbk4443 3 жыл бұрын
Great
@shockrock007
@shockrock007 2 жыл бұрын
Superb
@thiru859
@thiru859 2 жыл бұрын
Great brother kept up
@shakuntalaraghunath5402
@shakuntalaraghunath5402 3 жыл бұрын
Providing food to the needy is the highest service, more than even worshipping God.🙏🙏🙏
@shivaya4511
@shivaya4511 3 жыл бұрын
What a polite and kind nature..hats off Moinuddin
@praveenkumar-tk8xx
@praveenkumar-tk8xx 3 жыл бұрын
Sir Mee smile lone chaala positive Vibes unnayi...🙂
@srinivasbhavani
@srinivasbhavani 3 жыл бұрын
Nawab gariki athanni promote chestunna BBC vaariki veyyi namaskaaraalu 🙏🙏🙏
@sudheerch1230
@sudheerch1230 2 жыл бұрын
అన్న మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్న ఇంతమంది ఆకలి తీర్చే బాధ్యత తీసుకున్నందుకు మీకు కోటి నమస్కారాలు .🙏🙏🙏
@vijaykumarperumandla4516
@vijaykumarperumandla4516 3 жыл бұрын
Great KZbin channel ❤️❤️❤️❤️ NVB
@CJ-qc9kr
@CJ-qc9kr 3 жыл бұрын
నీ లాంటి వాళ్ళు మన సమాజం లో ఉండాలి భాయ్. కొవ్వెక్కి కొట్టుకుంటున్న మన నాయ కులు మీ లాంటి వాళ్ళని చూసి సిగ్గుపడాలి భాయ్......great job....
@dmb3716_Mahammad
@dmb3716_Mahammad 2 жыл бұрын
చాలా మంచిపని మీరు అనుకుంది అనుకున్నట్లు జరగాలి అని కోరుకుంటూ ❤️🇮🇳
@DevanuruBalla
@DevanuruBalla Ай бұрын
నిజంగా చాలా గొప్ప మనసుతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూనే ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తా అన్నాడు instagram అప్పు నుంచి నేను ఆయన చాలా అభిమానం మంచి మనసున్న వ్యక్తి అలాంటి వాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమానం ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు ఆయన రియల్లీ మీరు చాలా గొప్ప అన్నయ్య
@jaihind11
@jaihind11 3 жыл бұрын
Wow ! What a refreshing news ! God Bless You all.
@pavankumar0695
@pavankumar0695 3 жыл бұрын
Yes bro, really refreshing 💐
@srinivassri7002
@srinivassri7002 3 жыл бұрын
అన్నయ్య మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతారని అసలు exept చెయ్యలేదు అన్న God bless you
@vasudhamattupalli3497
@vasudhamattupalli3497 3 жыл бұрын
Dear Navaab bhayya, Srinath bhayya and friends. While watching this tears of joy and happiness. You three and your crew are really great. Tq for every thing u r doing to the society
@sreshma3171
@sreshma3171 2 жыл бұрын
అల్లా మీ ముగ్గురిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా అన్నయ్య 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@khajarahman2896
@khajarahman2896 3 жыл бұрын
Feeding food for the needy is the best thing in this world.
@amjadkhan8547
@amjadkhan8547 2 жыл бұрын
ఇస్లాం మతం నేర్పేదె ఇది మనం మంచిగ బతకాలి సాటవారి కోసం ఇదే మంచి కోరుకోవాలి
@naidun
@naidun 3 жыл бұрын
I subscribed BBC TELUGU at 200k now it's 800K + Keep growing ♥️♥️
@Plb17674
@Plb17674 3 жыл бұрын
Na van kitchen ni kuda subscribe chesukondi
@chagaletiganganjaneyachaga8976
@chagaletiganganjaneyachaga8976 Жыл бұрын
Real life srimanthudu anna ❤❤❤
@lottirajudev6771
@lottirajudev6771 3 жыл бұрын
The Momement I saw this nawab kitchens in BBC news instantly I begun watching this news only because of their great work towards needy kids. Thanks to to BBC for showing this major news.
@rambabutalatoti3474
@rambabutalatoti3474 2 жыл бұрын
నిజంగా ఆ పిల్లలు తృప్తిగా తింటుంటే అదిచూసి మనకళ్ళు మెరుస్తాయి చూడు, ఎన్ని కోట్లు ఇచ్చినా అంత ఆనందం రాదు భయ్యా. ఉదాహరణకు మీరే, అదే ఆనందం మీ కళ్ళల్లో చూసాము. మీరు చేస్తున్న ఈ service కు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🌹💞
@phrvlogs.2683
@phrvlogs.2683 3 жыл бұрын
ఇలాంటి పని బయట ఎవరు చేస్తున్న వాళ్ళందరికీ .పాదభివందనాలు. people s u r great job guys 🙏🙏🙏🙏💐👏 and 💐 tq brother s
@mtrmtr5327
@mtrmtr5327 2 жыл бұрын
మీరు ముగ్గురు మంచి పని చేస్తున్నారు. చాలా పుణ్యాత్ములు.
@satyaprasadmaturi4603
@satyaprasadmaturi4603 3 жыл бұрын
BBC Telugu one of d best interview .
@prasadpatro
@prasadpatro 2 жыл бұрын
పిల్లలు మీ రూపంలో ఆ భగవంతుడిని చూస్తారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YRMMAGIC
@YRMMAGIC 3 жыл бұрын
Thankyou bbc Nenu 1yr batti ee cooking vedio చూస్తున్న I like your vedios bro
@laxmanneelam2319
@laxmanneelam2319 Жыл бұрын
నీ ముగ్గురిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి మీరు ఇంకా ఎదగాలని ఆ అల్లాను ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙌👍🤝✊
@ashoka963
@ashoka963 3 жыл бұрын
This is the only channel that gives pure information without unnecessary things in Telugu. Keep up the great work BBC
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
తమ్ముడు నీవు కల కాలం చల్లగా ఉండాలి దేవుడు నిన్ను ఆ సర్వధించి దీవించి ను గాక నీవు మంచి సేవలు చేయాలని ఆ సిస్తున్నాను
@gudikondabalakrishna5113
@gudikondabalakrishna5113 3 жыл бұрын
చాలా గొప్పవాళ్ళు సర్ మీరు 🙏
@gulabshaik6823
@gulabshaik6823 Жыл бұрын
తమ్ముడు నవ్వుతూ బతకాలిరా,నవ్వుతూ చావాలిరా అనే పాట గుర్తుకు వస్తుంది తమ్ముడు నిన్ను చూస్తే.Allah నిన్ను నీతో ఉన్న వాళ్ళను బాగా చూడాలి. నువ్వు మంచిగుండాలి.
@tanukuharish2266
@tanukuharish2266 3 жыл бұрын
BBC inspires us by providing the best content
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 жыл бұрын
మీరు మీ దోస్తులు చేస్తున్న సేవ చాలా గొప్పది తమ్ముడు మీకు ఇవ్వాలి పద్మభూషణ్
@vinaykumardarsi
@vinaykumardarsi 3 жыл бұрын
Really great crew with noble cause.
@PradeepKumar-yv9mi
@PradeepKumar-yv9mi 3 жыл бұрын
మీరు చాలా మంది పిల్లల ఆకలి తీరుస్తున్నా రు సూపర్ bro మీరు ఇలానే వుండాలి
@ssaihtc8922
@ssaihtc8922 3 жыл бұрын
Nawab Bhai 🌹🌹🌹 Simple and very kind. Be happy and keep smiles always to your team... Thanks to BBC for sharing 🙂
@ummadirkr
@ummadirkr 3 жыл бұрын
సూపర్ ...నవాబ్...దేవుడు మిమ్మలి చల్లగా చూడాలి
@mirzanazeerbaig1811
@mirzanazeerbaig1811 3 жыл бұрын
a smile on poor children is full satisfaction of life no need to become a politician to serve the people
@Asif111
@Asif111 3 жыл бұрын
Nawab and his two friends are great honest people.
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 3 жыл бұрын
True man who knows the peoples hunger, hatsoff their services and their team, god bless you and your families sir.
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
BBC గ్రేట్ చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు..
@RRCS509
@RRCS509 3 жыл бұрын
Great person. Pillalaki vandi pettadaniki families ki vandi cheyadaniki okatiki vetyisarlu alochistaru kani iyana job manesi social work chestunnaru salute to u. Really handsup to u and ur team. There is still humanity in this world. Once again proved by this team. Moinuddin, Srinath reddy, bhagat great human beings. Good job
@adinarayanakalisetti8128
@adinarayanakalisetti8128 2 жыл бұрын
అన్నా నీకు నా హృదయపూర్వక అభినందనలు
@dr.kamalakararaokonuku9867
@dr.kamalakararaokonuku9867 3 жыл бұрын
Great and unmatchable service this is real prayer to God .God bless you and your family with abundant blessings
@bharathk385
@bharathk385 2 жыл бұрын
నవాబ్స్ కిచెన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ నీ మొయినుద్దీన్ గారికి పెద్ద ఫ్యాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manakitchenarchusrecipes8633
@manakitchenarchusrecipes8633 3 жыл бұрын
Nenu Chala sarlu me channel ni chusanu Chinnapillaku me manchi manasutho Help Chusi chala happy ga Anipinchedhi .. meeru telugu vallani BBC News Dhwara Thelisaka Enka Happy ga undhi Anna ... 😺😺
@surendrasr7245
@surendrasr7245 3 жыл бұрын
ఆయన ముఖంలో ఎప్పుడు చూసినా చిరునవ్వు తోనే ఉంటారు..good work sir
@pujarisimhachalam1985
@pujarisimhachalam1985 2 жыл бұрын
Super🙏🙏🙏 anna
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 29 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 14 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
Reality of Refined Oil in Telugu | Cooking Oil Manufacturing in Telugu
8:43
Ashok Kumar Facts Telugu
Рет қаралды 948 М.
Miracle video || A MISSING CHILD FOUND ON NAWABS KITCHEN VIDEO
18:56
Nawab’s Kitchen Food For All Orphans
Рет қаралды 431 М.
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 29 МЛН