చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూసాను. అందరికీ ఉపయోగపడే వీడియో తీశారు.& I am new subscriber
@saisaikumar20212 жыл бұрын
Next malli tinaali kada
@Naagoo-vl7cb2 жыл бұрын
Facts in fats
@jayanarasimha-hp1xj21 күн бұрын
మీ యొక్క ధైర్యానికి నువ్వు యొక్క సాహసానికి నా సెల్యూట్ బ్రదర్ చాలా చక్కగా చాలా క్లియర్ గా ప్రజల ఆరోగ్యం గురించి హెచ్చరించారు దీని వీడియో చూశాను కొంతమంది అయినా మారాలి ప్రజలు
@themultitalentedkrish2 жыл бұрын
ఫస్ట్ వీడియో చూడగానే తెలిసిన విషయాలు చెప్తారు అనుకున్నాను, కానీ, చాలా భయానకమైన విషయాలను తెలియజేశారు, మీకు ధన్యవాదాలు🙏
@ashokachary68722 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది బ్రదర్
@relaxzone12312 жыл бұрын
చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు, అలాగే పాలు, బెల్లం, పంచదార, మైదా ఇలా ప్రతీ food ఐటమ్ కల్తీ జరుగుతుంది,, దాన్ని కూడ మీ వీడియోలతో తెలుపగలరు. 🙏🙏🙏
@lavakumarboorgu5562Ай бұрын
చాలా బాగా వివరించారు .ఇది చూసాక నైన అందరూ గానుగ నూనె వాడి ఆరోగ్యాన్ని కాపాడు కోగలరు. ఆరోగ్యమే మహాభాగ్యము.
@nandhudigital15562 жыл бұрын
అధరగొట్టావు మిత్రమా... చాలా బాగా Explain చేశావు.. Very very Use full Vedio... Keep going on many more this type of Vedios...👌👌👌
@AshokKumarFactsTelugu2 жыл бұрын
Thanqq అండి
@krishna55612 жыл бұрын
‘Light’ gane untundhi ante ‘health ni light theesuko mani arthama?’… statement is hilarious 😂😂
@sai.9412 жыл бұрын
@@AshokKumarFactsTelugu bro nuvvu am job chaystav
@ashokvalgot76492 жыл бұрын
థాంక్యూ అన్నగారు చాలా ధైర్యంగా కార్పొరేట్ కంపెనీస్ యొక్క పూర్తి మాఫియాను మార్కింగ్ లేకుండా బయట పెట్టారు
@kanthsri7492 жыл бұрын
Hi Ashok Gaaru, ఈ వీడియో ప్రజలకి చాలా రీచ్ అవుతుంది చూడండి. చాలా చక్కని వీడియో చేసారు. నాకు తెలిసిన అందరికి ఈ వీడియో చేరింది. చాలా చాలా ధన్యవాదములు అశోక్ గారు 💐.
@pmr-123 Жыл бұрын
చాలా బాగా చెప్పేరు. ఏ ఆయిల్ వాడాలో ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది 🙏 sir TQ
@Satyamsir1112 жыл бұрын
వీరమాచినేని రామకృష్ణ గారు..మీ ప్రయత్నం ఫలించే రోజులు దగ్గరలో వున్నాయి.. అశోక్ కుమార్ చాలా మంచి ఎపిసోడ్ చేసావు..it's very very important and useful to all ..Tq and all d best👍
@manikrao75942 жыл бұрын
చాలా మంచి వీడియో మిత్రమా, ఉన్నది ఉ్నట్లుగా తెలిపినారు ధన్యవాదములు
@rajutadur72782 жыл бұрын
Good information brother,continue this, ఇలాంటి వీడియోస్ ఈ కాలానికి చాలా అవసరం🙏
@sria97072 жыл бұрын
అశోక్ గారు ఇంత వివరంగా తెలుగు లో ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు, 🙏. ఇటువంటి వీడియోలు ఇంకా చెయ్యండి ప్లీజ్
@AshokKumarFactsTelugu2 жыл бұрын
మీలాంటి వారు సపోర్ట్ చేస్తే వీడియోస్ ఇంకా చేయగలుగుతాను
@sria97072 жыл бұрын
@@AshokKumarFactsTelugu ఇదే లెవెల్ కంటెంట్ తో మీరు వీడియోలు చేస్తే, మీరు లైక్ చెయ్యమని అడగనవసరం లేదు, మా స్వార్దం కోసం like and share చేసుకుంటాము, 🙏
@charanbcj64562 жыл бұрын
ప్లీజ్ sir
@ganigns30252 жыл бұрын
Hi sir
@Dharmadvajam Жыл бұрын
@@AshokKumarFactsTelugu tappakunda support chestamu sir🤗
@mrahman87452 жыл бұрын
నిజాన్ని ఎవ్వరూ దాచిపెట్టలేరు, ఇది నిజం, గుడ్ వెరీ వెరీ గుడ్ వీడియో👍👍🏻👍🏿👍🏾👍
@9naa-manasu-Driver-PHB2 жыл бұрын
నిజం సర్ 100%మీరు చెప్పింది. ఇంకో దరిద్రం మీకు చెబుతాను ఒకసారి వినండి. రైతులు పంటలు పండించే వారు నువ్వులు కిరణషాప్ లో ఇచ్చి లేదా పల్లీలు కిరాణా షాప్ లో ఇచ్చి బదులుగా టేస్టీ గోల్డ్, ఫ్రీడమ్ మొదలగునవి తెచ్చుకుంటున్నారు
@organicishealthy59022 жыл бұрын
అద్భుతంగా వీడియో చేశారు ధన్యవాదాలు
@VarunCreations2 жыл бұрын
The way you presented the video and explanation is awesome. Keep going like this 🔥
@AshokKumarFactsTelugu2 жыл бұрын
Thanqq very much bro......& Thanqq for ur support......🤝🤝
@AQUARIUMWORLDTELUGU2 жыл бұрын
@@AshokKumarFactsTelugu excellent anna 💛🧡💛
@topstudio38302 жыл бұрын
@@AshokKumarFactsTelugu Hi ra Ashok.. Munagala?
@shaikismail64352 жыл бұрын
@@AshokKumarFactsTelugu anna social issues meda kuda oka video cheyandi rooju video cheyandi sir please thank you
@ramcharan92822 жыл бұрын
@@AshokKumarFactsTelugu bro Nuv epudu nundi change chesav bro oil Em oil vadutunnaru me intlo last 5years
@kakumaninagashankarshankar83492 жыл бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్టర్ అశోక్ గుడ్
@sathyamanikanta27842 жыл бұрын
500 likes u expected... But For ur talent... U got 27000 likes👌👌👌🔥🔥🔥🔥good explanation 👌
@iamrajuroyal2 жыл бұрын
Today I have changed the packet oil, just researched and purchased pure wood pressed oil @300 per litre. Thanks for giving such a valuable information
@veerabhadrappa20912 жыл бұрын
From where did u purchased And name of that wood pressed oil please?
@iamrajuroyal2 жыл бұрын
@@veerabhadrappa2091 it is in Bangalore, Swathi Wood pressed oil.
మీ వీడియోలు చాలా మంచి సమాచారం అందిస్తున్నాయి. మన ప్రభుత్వాలు తీరును బట్టి చూస్తే ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారణం అవినీతి రాజకీయ నాయకుల మనుగడ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని తెలిసినా మౌనంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది
@vineelareddy.padala28112 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీరు వివరించిన విధానం చాలా బావుంది
@lavakumarboorgu5562Ай бұрын
మిగతా అన్ని పదార్థాల గురించి కూడా వివరిస్తే బాగుంటుంది .ధన్యవాదములు
@kganesh66922 жыл бұрын
అన్న నవంతు సాయంగా నేను వుండే వాట్సప్ నంబర్స్ కి ఈ విడియో షేర్ చేసిన అన్న మీరు కష్టపడి మాకోసం ఈ విడియో చేసినదానికి మా వంతు సాయం
@Solomonkundha63802 жыл бұрын
చాలా ఉపయోగపడే వీడియో. Tq బ్రదర్
@akkemsrinivasarao55542 жыл бұрын
Excellent ashok, Today onwards we are also start gaanuga oil. Thanks for given a valuable information.
@ananthareddy42612 жыл бұрын
Manavallaku nijam chala chedhu ani telusu cheviti vaniki chevilo sankam voodhadam super chepparu sir Same drinking water
@pandurangareddyalla63672 жыл бұрын
ఇన్ని చూసిన ఎంత చెప్పినా మనవాళ్ళు వినరు నేను గత పది సంవత్సరాలుగా గానుగ నూనే వాడుతున్నాను👍
@LathaLatha-pk3og2 жыл бұрын
Ganuga Nune ante yentandi...yekkada dorukutundi
@gksubbuofficial76342 жыл бұрын
గనుగు నునె ఎక్కోవ రోజులు వాడకూడదు అంటారు కదా
@Bobby-ru2ty2 жыл бұрын
గానుగ నూనె కిలో 300 to 400 ఉంటుంది..లేదంటే అదీ కల్తీదే
@therthalaraveesarma58332 жыл бұрын
@@gksubbuofficial7634 ఎన్ని సంవత్సరములు వాడినా ఏమి కాదు. గుడ్ కొలెస్టరాల్ ను ఇస్తుంది
@rajeshavirneni2 жыл бұрын
Vere alternate option ledu amdi 😶una vatilo better chudatam 🙃😶
@vcreations2972 Жыл бұрын
Thanks anna ilantivi manchi food gurunchi cheppinandhuku maa lanti middle class varikI ekkuvaga telidhu oil gurunchi
@jajulasudhakarsudhakar5222 жыл бұрын
కార్పొరేట్ కంపె నీళ్లు గురించి పచ్చి నిజాలు చెబుతున్నావ్ జాగ్రత్త అన్నో
@sravanthihanvishhanvish40022 жыл бұрын
Thanks anna nenu intha varaku ye KZbin channel ni subscribe cheyaledu medi cheskunna ilanti vedio s kada society ki kavali super anna meru
@snehasiri29022 жыл бұрын
Really superb bro actually I started using cold press oil but middle lo konni sarlu deep fry ki refined oil kuda vadutunna😋 eppati nundi poorti ga stop chesta
@Arunkumar-zo1po2 жыл бұрын
Bro, u r absolutely right. Nenu ee topic pyna chala sarlu cheppanu maa intlo and friends ki, but yevvaru believe cheyaledhu, Ippatiki.
@therthalaraveesarma58332 жыл бұрын
2 కేజీ ల పల్లీలకు 1 లీటర్ ఆయిల్ రాదు. 1 లీటర్ పల్లీ ఆయిల్ కోసం 3 కేజీల పల్లీలు అవసరం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో 2 కేజీల పల్లిలకు ఒక లీటర్ నూనె రాదు. మీరు చెప్పిన ఇతర విషయాలు అన్ని నూటికి నూరు శాతం కరెక్ట్. .
@prakashkolapalli17662 жыл бұрын
Yes
@rainbow17144 ай бұрын
Yes 💯
@sridevikammadanam28422 жыл бұрын
జై శ్రీమన్నారాయణ .అందరికి అవసరమైన విషయాలు చాలా బాగా వివరించారు. హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈశ్వరుని అనుగ్రహము మీకు సదా ఉండాలని, ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
@nameissagar80762 жыл бұрын
After seeing this vedio I got stomach pain for one minute.thanks bro for saying such valuble words
@lakshmi65392 жыл бұрын
Anna meeru chaala information ichaaru.thank you very much. Very nice,elage manchi vedios pettandi
@n.dilipkumardasn.dilipkuma81962 жыл бұрын
Thank you sir for nice explanation about the difference between the corporate refined oil and natural oil
@ameerrock01432 жыл бұрын
Chaala baaga cheppinav dude Confirm ga e information andariki use avutundi 👍
@rajkumarmudiraj20622 жыл бұрын
Ippatiki ayena prajalu paatha paddathullo chesea oil ni vaadali ani anukuntana , excellent information anna
@smilysiva1432 жыл бұрын
Chala manchi vishayalu chepparu. Manam roju inta pramadakaramaina oil vadutunnama... Good video👌
@genuinehomoeopathy-athaene5942 жыл бұрын
Heartful THANKS for your video. A great EYE-OPENER. Myself being a Medical Professional will SHARE it with as many people as possible
@Mazalife.2 жыл бұрын
Bhayya..Nuv light light ga ani vesina 🤛 punch adirindi..& information 👏
@imthememegod83412 жыл бұрын
Anna inka liquor lo alanti chemicals vadurharo video cheyandi for awareness ❤️🙌red liquor!
@AshokKumarFactsTelugu2 жыл бұрын
Ok bro
@sreetm53592 жыл бұрын
Mythanol కలుపుతున్నారు జాగ్రత్త..!!
@padmam65242 жыл бұрын
Am from karnataka chala manchi information chepparu sir thank you
@rajashekhark79922 жыл бұрын
Great job brother, chaaaala baga explain chesaav, 👍👍👍👍👍👍
@vijaysaradhipuvvada Жыл бұрын
Thank you very much for this info. I am using rice bran oil in our house for all cooking activities which is very healthy👍👍
@srisrilatha68602 жыл бұрын
చాలా మంచి సమాచారం వివరించారు 🙏
@YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS.2 жыл бұрын
Chala manchi information chepparu anna. Thank you. Nenu ma vallaki suggest chesthanu.
@nadakuditigopikrishna65872 жыл бұрын
Hats-Off to your courage to present this content. Keep it up bro!
Nice your giving so much of valuable information to all ....👍👍👍🙏🙏
@Nani-sw7pc2 жыл бұрын
Super, Food vishayamlo lite teesukuntunnaru palakulu. We have to care ourselves
@narasimhareddygn3832 жыл бұрын
Thank u brother, . Solution is making oils from seeds as per old methods. Natural extract is best.
@printexsprasadprintex35612 жыл бұрын
మంచి information ఇచ్చారు.ధన్యవాదములు.
@bijiliarjun56912 жыл бұрын
Chala manchi information brother elanti vediyo inka cheyandi thank you
@chandusongs4442 жыл бұрын
Yes
@kothamahesh1002 жыл бұрын
Panikoche Vedio Chusina satisfaction undI bro . Awesome information grt video… keep going n doing good videos
@dhabarasainath74232 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీత్రమా ధన్యవాదాలు
@rajurajuraju95012 жыл бұрын
వెర్రివెర్రి మంచి వీడియో ఎక్స్ ప్లెయిన్ చేశారు హ్యాట్సాఫ్ 🌹🌷🌹🌷🙏🙏🙏 బ్రదర్
@sreeramulasatya65832 жыл бұрын
I am very much appreciated for the work that you are done along with the research that you have done oil. And I also like that you gave a nice recommendation for the US to use cold pressed oils And these corporate companies initially maders full initially that cold pressed oils are literally bad for your health and heart ❤ But now it's our turn to judge which oil is good for us it sounds little costly but also they should think that nothing is costly as much as your health.
Very good.msg,mananm entlone ela oil chesukovalo cheppandi pls
@priyatheartoflove2 жыл бұрын
Hi ashok really good vedio i have seen informative n great thing of u is U r mentioning brands of oil hand🙌
@lavarajugiduturi24412 жыл бұрын
Thank you so much for well explaining. All the best brother. Many more to come. Brother, ganuga noone (nuvvulatho chesinadhi) use cheyyocha alternative ga?
@frusri2 жыл бұрын
Excellent information bro...You have good courage & dare to do this work, no one can do like this.. Keep it Good Work.. Rocking Rocking...🔥 🙏 👌👌👌
@seshusp372211 ай бұрын
Good Information Sir Kindly do a video for IMC Products . A products ayurvedic ye na వాటిని మనం వడా ochha Leda Pls sir
@sanusania082 жыл бұрын
అన్న నువ్వు గ్రేట్ అన్న దీనివల్ల ఒకరు మారిన మంచిది ని ప్రయతం గ్రేట్
@valmikirajesh32192 жыл бұрын
Bro superb work janalaki manchi sandesham ichavu
@gunisettieswarkumar51752 жыл бұрын
Correct. చాలా years నుండి వీరమాచినేని రామకృష్ణ గారు, Refined Oil గురించి చెప్పుతున్నారు.
@bandisivaprasad78772 жыл бұрын
Khadar Vali,vanam prasad kuda chepparu
@lokeshkumarengineer88302 жыл бұрын
Waw మీ guts కి దండం bro, best fact video i ever seen
@nerellaajay16182 жыл бұрын
Very well said, it is better to use oils with high thickness
@9naa-manasu-Driver-PHB2 жыл бұрын
మేము మాత్రం వెస్టీజ్ కంపెనీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం వేస్టేజ్ కంపెనీ వాడుతున్నాం మెడిసిన్ తో సహా
@Agarbendty2 жыл бұрын
Take care, oil mafia may harm you, you have taken a eye opener subject which is very useful for everyone
ఒకసారి ఆయిల్ ఎక్కువ మంటలు మరిగించి చూసాము మంచి వాసన వచ్చింది మిగతా ఆయిల్స్ కంపు వాసన( దుర్వాసన) వచ్చింది. వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడండి చాలా బాగుంటాయి ఆర్గానిక్ పూర్తిగా
@Prince275192 жыл бұрын
మన దేశంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలలో 👉 ఆహార కల్తీ ముందు వరుసలో ఉంటుంది
@anupamakale49652 жыл бұрын
Tq. Sir information ichi makallu teripinvharu.meeru cheppina oilo kalthee ledante.ade vadathanu.govt. ilanti dikkumalina oilsnu ban chesthe andari aarogyam baguntundani anukuntunnanu. 🙏🙏🙏🙏🙏
@SRIKANTHREDDYization2 жыл бұрын
Well said 👍 u made the people think a lot on this. Just came to know about cold PO. Excellent 👌🏻
@MAHI124862 жыл бұрын
Super video and thank God I am using good quality physical refined oil since Last three months. And started business with that also and now I realised my decision is correct. This video gives good knowledge.
@guranisankarrao0122 жыл бұрын
Super sir
@maheshbabu.k442 жыл бұрын
Hi bro thank you for the information but in this process how they can improve the productivity? I mean how can they providing 240 worth of row material oil for just 170?
@sadanandamjavaji40022 жыл бұрын
Thanks for your valuable information & letting us know the best alternative bro
@SathvikKoundinya2 жыл бұрын
I always wanted to know the chemicals used in refined oils… Thanku for the info…
@oil28892 жыл бұрын
Now you want to start refined oil company,,, just joking
@rajasekharreddygadireddy68332 жыл бұрын
Brother good and useful information plz go ahead ilantivi meru chala cheyali