Meals in Day: మనం రోజుకు మూడు పూటలా ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా? | BBC Telugu

  Рет қаралды 319,977

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఆహార అలవాట్లు ఎలా మారుతూ వచ్చాయి. రోజుకు మూడు పూటలా కచ్చితంగా ఆహారం తినాల్సిందేనా?
#ThreeMeals #Breakfast #Lunch #Dinner #Food
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 179
@spasupathibabu6661
@spasupathibabu6661 2 жыл бұрын
మీరు చెప్పే ఆహారం విధానాలు పెన్ పట్టుకునే వాడికి సరిపోవచ్చు గాని సమ్మెట్ట పట్టుకునేవాడికి సరిపోదు... అన్ని వర్గాల వాళ్లకి ఒకేలా సరిపోదు + వర్తించదు......ఒక్కో పని చేసేవాడు ఆయా పనిచేయడానికి ఖర్చయ్యే శక్తి కి సరిపడేంతగా ఆహారం తీసుకోవలసి ఉంటుంది. బలమైన పనులు చేసేవాడికి ఫుడ్ కూడా బలంగానే ఉండాలి, ఆ బలం కావాలంటే రోజులో ఎక్కువ సార్లు ఎక్కువమోతాదు లో తీసుకోవలసి ఉంటుంది.
@sarcasticsoul9326
@sarcasticsoul9326 2 жыл бұрын
ఒరేయ్ తెలిస్తే comment చెయ్ రా. నువ్వెప్పుడు అయినా పల్లెటూరు పోయావా వాళ్ళు పొద్దున్నే లేచి మధ్యాహ్నం దాకా పని చేసి మధ్యాహ్నం తింటారు మళ్ళీ రాత్రి తింటారు. 🙄🙄🙄
@a.ashwaq5194
@a.ashwaq5194 2 жыл бұрын
వాస్తవం...శ్రామికుడు కి ఎక్కువ కేలరీలు అవసరం...ప్రోటీన్ ఫుడ్ తిస్కోవలి. ఆహారం వృధా చేయొద్దు. బరువు పెరుగుట అంటే ఎక్కవైనట్టు...తగ్గితే ఆహారం తక్కువైనట్టు...అలానే ఉంటే సరిగ్గా తిన్నట్టు. ఎన్ని పూటలు కంటే ఎన్ని కేలరీ లు అన్నది ముఖ్యం
@user-ar5una1977
@user-ar5una1977 7 ай бұрын
1918 లో పుట్టి 2010 లో పోయిన మా నన్నా గారు... డైలీ 2 టైమ్స్ నూకల గంజి మాత్రమే తాగేవారు... నో health ప్రోబ్లమ్స్... మా చుట్టాలు పక్కలు అందరూ...4 తరాల వారు నేటికీ ఉన్నారు health ప్రాబ్లెమ్ లేకుండా... So... అతిగా తినొద్దు ఫుడ్డే విషం అవుతుంది
@satya5643
@satya5643 7 ай бұрын
రాతి యుగంలో వేట అయనప్పుడు తినేవారు
@sriniwaasmore7805
@sriniwaasmore7805 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ sir.SAFESHOP BUSINESS మీద ఒక వీడియో చేయండి.
@piklife6725
@piklife6725 2 жыл бұрын
2 years nundi one meeal only lunch thoney unnanamandi..Saturday complete liquid paina unttamu..total family..we are more energetic n more active than before but we hav to take balance diet..
@rajk71
@rajk71 2 жыл бұрын
Please tell that diet sir
@syamkumar8896
@syamkumar8896 2 жыл бұрын
Vammo meeru devullu
@piklife6725
@piklife6725 2 жыл бұрын
Drinking water is imp 20 kgs weight 1 litre imp As per ur weight calculate .. Drink 70 percent of water before lunch . For brkfst 2 egg whites R sprut salad 11 am 5 saked badam n half fruit 12.30 eat wt ever u want but reduce quantity than before.try to take raw veggies along with lunch Stop taking tea cofee etc Complete 30 Percent water before 7pm 4 clock warm water r Jeera water 5 any fruit Dinner 7 pm..boiled chana/ Soya/ soyachunks/ rajma/ or any fruits.. that's all
@dineshkumarpallineni
@dineshkumarpallineni 2 жыл бұрын
@@piklife6725 wat about the oil which you use . Is it fortified. All oil we buy now is fortified and it is not all good for any ones health. wat about plastics(including water bottles) and wat about cooking utensils and wat about exercise ...!!
@piklife6725
@piklife6725 2 жыл бұрын
@@dineshkumarpallineni hey Dinesh we are using ganuga oil which we get it from our village .we always use Steel bottles r glasses to consume water .of course including exercises n walking gives best results..we use Steel n earthen pots to cook
@narenderak6097
@narenderak6097 2 жыл бұрын
నేను రోజుకు రెండు పూటలు మాత్రమే తింటాను. ఓక పూట అన్నం ఓక పూట ఫ్రూట్స్. అది కూడ సాయంత్రం 6-30 గం: లోపల
@sandheep3877
@sandheep3877 2 жыл бұрын
మధ్యలో డ్రై ఫ్రూట్ తీసుకుంటారా. మధ్యలో ఆకలి వేస్తే ఏమి తింటారు
@narenderak6097
@narenderak6097 2 жыл бұрын
@@sandheep3877 . కడుపు నిండ ప్రూట్స్ తింటే ఇక ఆకలి వేయదు. Dryfruits తినడం మీ వేట్ మీదా ఆధారపడి ఉంటుంది.
@VinayTruth
@VinayTruth 2 жыл бұрын
ఒంటి పూట తినేవాడు యోగి రెండు పూటలా తినేవాడు భోగి మూడు పూటలా తినేవాడు రోగి
@arunaprem3903
@arunaprem3903 2 жыл бұрын
Correct ga chepparu
@addalasimhadhri9314
@addalasimhadhri9314 7 ай бұрын
Super
@mehamoodmohammad6892
@mehamoodmohammad6892 2 жыл бұрын
Sachin...Ur voice & conveying is Excellent
@telugulinestudio982
@telugulinestudio982 Жыл бұрын
మూడుపూటలా తినాలి తింటేనే ఆరోగ్యం కాని తీసుకునే ఆహారంలో మంచి చేడులు వుంటాయి అంతే
@rajeshmamidi8649
@rajeshmamidi8649 2 жыл бұрын
Oil daggara nundi.vegetables daka anni kaltinee...ippudu food synthetic ayyindi
@dwichakravidheya2920
@dwichakravidheya2920 2 жыл бұрын
Plate ninduga unnavadu ennaina alochinchachu. Ide maata annam kosam 2-3 rojulu wait chese vallaki chepte egiri tantharu
@jackofallmasterofone5071
@jackofallmasterofone5071 2 жыл бұрын
ఎగిరి తన్నటం కాదు బ్రో...... ఎగరేసి తంతారు
@purushothampeddapalyam117
@purushothampeddapalyam117 2 жыл бұрын
Egirregiri tantharu😅
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 2 жыл бұрын
🤣🤣🤣
@DVenkateswaraReddy1
@DVenkateswaraReddy1 7 ай бұрын
తిండికి రచనలు చరిత్ర అవసరం లేదు. ఇది సృష్టి ధర్మం. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాలి. స్పర్శ రుచి వాసన లాంటి జ్ఞానేంద్రియాలు వాటిని నిర్ణయిస్తాయి. దీనికి పెద్ద పెద్ద గ్రంధాలు అవసరం లేదు. చదువు రాని వాడు కూడా సరైన ఆహారం తీసుకుంటున్నాడు. ఎన్ని పూటలా అనేది విషయం కాదు, మన శరీరం అడిగినప్పుడు ఇవ్వాలి.
@RR-POLITICS
@RR-POLITICS 7 ай бұрын
ఇది కదా అసలు విషయం సూపర్ అన్న.. జనాలు ఈ మధ్య మూడు పుటల ఆహారం తీసుకుంటున్నారు అన్న బాధ నో ఏమో ఆ జనాలను దోచుకునే దొంగలకు అందుకే ఇలా మూడు పూటలా ఆహారం తీసుకో కూడదు అన్న విషాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ విడియో అన్నట్టుగా వుంది
@MrDvramanarao
@MrDvramanarao 2 жыл бұрын
Thanks BBC News for classy reporting.
@rakeshreddy7079
@rakeshreddy7079 2 жыл бұрын
Evari prantham food vallu tinte arogyam ga untaru ... Ala tinakunda vere prantham food tinte rogalu vastunayi and mana pani batti tinde tinali akali kaunda tinte rogalu vastayi ... Thanks
@mahimahimahi4974
@mahimahimahi4974 2 жыл бұрын
చిలకడ దుంపలు తినే ప్రాంతీయులు చాలా ఎక్కువ కాలం యవ్వనంగా ఆయుర్దాయం ఎక్కువగా జీవిస్తునట్టు కొన్ని వీడియోల్లో విన్నాము చూసాము. దాని గురించి ఒక విడియో చేయండి sir
@pratapmaheswara5288
@pratapmaheswara5288 2 жыл бұрын
ఎంత కాలం మనిషి ఆయుర్దాయం. ఉండి చేసేదేం లేదు. పోక తప్పదు
@mahimahimahi4974
@mahimahimahi4974 2 жыл бұрын
@@pratapmaheswara5288 sir ఆలోచించి పెట్టండి
@pratapmaheswara5288
@pratapmaheswara5288 2 жыл бұрын
@@mahimahimahi4974 ok sir/madam
@gopalmuthyala1021
@gopalmuthyala1021 2 жыл бұрын
Sweet potato is Good for heart
@Coffin1993
@Coffin1993 5 ай бұрын
@@pratapmaheswara5288point❤
@ranveerbagoji
@ranveerbagoji 2 жыл бұрын
మీరు సైంటిస్టులు ప్రాక్టికల్ గా చేసింది చెప్తున్నారు కానీ మా పూర్వీకులు ఎప్పుడో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు వారే మునీశ్వరులు
@v.vreddy5054
@v.vreddy5054 2 жыл бұрын
అరెరే అల పూర్వీకులు గురుంచి చెప్పకూడదు కొందరు మనోభావాలు. దెబ్బతింటాయి అండి అడి సాత్రుయమైనది కాదు అంటారు పింజారి వెధవలు
@Rockey-316
@Rockey-316 2 жыл бұрын
Practical ga chesindhe kadha correct! Ee kalaniki thaginattu researchers theories chepthunnaru, patha kalam vi manakenduku brother!
@nickelvikky9707
@nickelvikky9707 2 жыл бұрын
Eka bhukte Maha Yogi… Dwibhukte Maha Bhogi.. Thribhukte Maha Rogi….. Try eating twice a day with 16hrs gap between dinner to lunch and 8hrs between lunch to Dinner…, Can have veg juice in the morning and fruit juice in the evening… This keeps healthy
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 2 жыл бұрын
Mana india lo traditional ga breakfast lunch dinner yela undedo cheppandi.
@Chewin.
@Chewin. 2 жыл бұрын
Finally, what is your conclusion
@manju7520
@manju7520 2 жыл бұрын
మొదట నుండి మనిషి పనికి ఆహారం చేశాడు 😁 ఇప్పుడు గాలి తినడం better 🙄
@kavithanarayan2247
@kavithanarayan2247 2 жыл бұрын
😂😂😂
@sridharsiripurapu9049
@sridharsiripurapu9049 2 жыл бұрын
Sir, telling about Herbalife weight losses
@shirishavadakapuram6810
@shirishavadakapuram6810 8 ай бұрын
Nenu daliy morning11:30 ki tintanu malli evening 5:30 ki tintanu 😊
@rohithvarmasunitha
@rohithvarmasunitha 7 ай бұрын
Same
@rathnakark6224
@rathnakark6224 7 ай бұрын
మీరు ఆరోగ్యం గా నే ఉంటున్నారా మరి
@_Destiny164
@_Destiny164 4 ай бұрын
Same 3 days nundi untanna alaa
@imania1
@imania1 2 жыл бұрын
మంచి వాయిస్
@hotaagnikumar2318
@hotaagnikumar2318 9 ай бұрын
Breakfast is a recent idea. Thinking on that fact will add a lot to your point.
@ravi38teja
@ravi38teja 2 жыл бұрын
Thank you
@firstpostcommenter8078
@firstpostcommenter8078 5 ай бұрын
Correct. If one's job involves physical work then eating 3 times is fine. Else eating 2 or 2.5 times is enough
@annabalarangaiah9585
@annabalarangaiah9585 2 жыл бұрын
Tq bbc
@kiransai9866
@kiransai9866 2 жыл бұрын
Rojuki 2times ithe ok.Insulin 2 times rise ithe chalu, anthakuminchi vadhu.
@Santhoshpraveen1999
@Santhoshpraveen1999 2 жыл бұрын
పొద్దున ఆల్ఫాహారం అనేది తప్పు ఆహారం అనేది పొద్దున పూట రాజు లాగా మధ్యాహ్నం రాణి లాగా రాత్రి పేదవాడి లాగా తీసుకోవాలి
@chandrakalaakula8751
@chandrakalaakula8751 2 жыл бұрын
Yes
@embadimahesh7924
@embadimahesh7924 4 ай бұрын
Morning eat like beggar ( I have respect on beggars) , afternoon eat like king & evening eat like heroine
@mikhailyouzhny7606
@mikhailyouzhny7606 2 жыл бұрын
Atlast you are saying DO YOUR OWN RESEARCH Wow!!! What an insight 👏 😀
@PressuUsaVlogs
@PressuUsaVlogs 7 ай бұрын
Healthy food 3 times thini baga workout chesthe no problem.
@Kiran-mz9jo
@Kiran-mz9jo 2 жыл бұрын
Mr.Sachin, I think before airing this video you should have did some research on our anicient indian historic food cultures. Many sages in those times were ate only one time, that too only fruits. Also in 1900-1970s many previous generations were ate only one time or twice before sunrise and before sunset . This is our elders made this practice for many generations. since for last 30-40 yrs , this was changed to 3 times a meal, when the western culture has influenced people attracted with more varieties of foods , junk foods and its kind of mixed culture influenced in india. Otherwise our india is great country and all these information were explained our ancient sages in india. Currently if you can interview Dr.Manthena Satyanarayana Raju Sir, he can explain very detail. He has been telling about fasting, health related information and about food. Thanks
@Miniflower25
@Miniflower25 2 жыл бұрын
😂 may be u need more research Sir. .30 to 40 years back to changed aa? Maa Grand parents childhood generation lo kuda ilage tinevaru anta 3 times a day
@bagath523
@bagath523 2 жыл бұрын
Thammudu mana body cheptundi em thinali ,em cheyali ani ,follow body signals . Be it software engi or farmer
@dineshkumarpallineni
@dineshkumarpallineni 2 жыл бұрын
Body em cheppadu Andi. If we don't eat healthy food then we have side effects only it doesn't mean body cheptundi ani. Side effects artham avutayi kani but it doesn't say which food to eat. !!
@dineshkumarpallineni
@dineshkumarpallineni 2 жыл бұрын
3 meal is necessary and the first thing you need to work or exercise and you need to eat healthy food & avoid all processed foods and oil(fortified)what ever we buy oil is fortified in your food and avoid using plastics including drinking in plastic bottles
@sarcasticsoul9326
@sarcasticsoul9326 2 жыл бұрын
ఒరేయ్ తెలిస్తే comment చెయ్ రా. నువ్వెప్పుడు అయినా పల్లెటూరు పోయావా వాళ్ళు పొద్దున్నే లేచి మధ్యాహ్నం దాకా పని చేసి మళ్ళీ రాత్రి తింటారు. 🙄🙄🙄
@chinnayoutuber
@chinnayoutuber 2 жыл бұрын
good explanation by BBC 🔴 And Please Explain People Are Interested To Know MLM ( Multy Level Marketing ) it's Real or Fake....
@kirand8414
@kirand8414 2 жыл бұрын
లంకణం పరమౌషధం.... బంగారు మాట
@buttasrinu4585
@buttasrinu4585 2 жыл бұрын
BBC News Chudatam Tappu
@funny123456ify
@funny123456ify 7 ай бұрын
❤❤❤
@manohart6820
@manohart6820 8 ай бұрын
సూపర్ న్యూస్ గుడ్ ఇన్ఫర్మేషన్ ❤
@bsr7473
@bsr7473 2 жыл бұрын
Nice presentation
@sinduramya3752
@sinduramya3752 2 жыл бұрын
Good job
@madhaviakoju4400
@madhaviakoju4400 Жыл бұрын
Good video Tq
@pvgamex6499
@pvgamex6499 2 жыл бұрын
Kridabhiramamu rasindhi vinukonda vallabhamathyudu sir srinathudu kadu
@rajeshyadav54848
@rajeshyadav54848 2 жыл бұрын
BBC kuda abn tv9 la tayaravutundi Chetta vedios chestundi
@user-cl4bp7sk4n
@user-cl4bp7sk4n 2 жыл бұрын
Superb anchoring....
@viratfairies5290
@viratfairies5290 2 жыл бұрын
Thanks for good information
@kolas4596
@kolas4596 2 жыл бұрын
శ్రీనాథుని శృంగార నైషధం లో వుంది వంటలు గురించి క్రీడాభిరామం లో కాదు సార్
@ANCSC
@ANCSC 2 жыл бұрын
Nuvvu super
@shafivullamohammad7894
@shafivullamohammad7894 2 жыл бұрын
Good video .
@Miniflower25
@Miniflower25 2 жыл бұрын
Emo naku teludu , Tinakapothe naku akali vestundi so nen tinta 😁
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
🤣🤣🤣
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 2 жыл бұрын
Indians lost their culture but Indian culture is the best way of living.
@totalrushgaming8954
@totalrushgaming8954 Жыл бұрын
Day lo 2 times thisukovatam better
@shivatadisetti9654
@shivatadisetti9654 6 ай бұрын
2 times is good
@epcservices6018
@epcservices6018 7 ай бұрын
ఉదయం పూట జ్యూస్ లు, నాన బెట్టి న గింజలు పగలు పుష్టిగా భోజనం రాత్రి చపాతీ, పండ్లు, పాలు , జావలు లాంటివి తీసుకోవాలి. శారీరక శ్రమ చేసే వారు మాత్రం వారి జీర్ణ శక్తికి తగినట్లు తినదల్సిందే! రాత్రి నిద్రకు 3 గంటల ముందే తినాలి! నిద్రలో పొట్టకు పని ఉండకూడదు! అందరూ కూడా వారికీ వీలైన సమయంలో అయినా కనీసం అర్థ గంట పాటు వ్యాయామాలు, ప్రాణాయామం తప్పని సరి.
@balakrishnach
@balakrishnach 2 жыл бұрын
please stop references.. always he said.. they said like that
@harishkumar-qo9es
@harishkumar-qo9es 2 жыл бұрын
I eating carbs on 2 times a day
@saiprasadsatya3677
@saiprasadsatya3677 2 жыл бұрын
Intermittent fasting is the best way
@luckyrasi7348
@luckyrasi7348 2 жыл бұрын
Intermediate fasting ante appudu thinali
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 жыл бұрын
@@luckyrasi7348 intermediate kadhu andi intermittent fasting 16hrs fasting 8hrs eating anthe 🤩🤩🤩👌👌💪💪💪💪
@abiramt2676
@abiramt2676 Жыл бұрын
నల్లతోలు వాళ్ళు మూడుపూటలా తిని, ఎండుకంటె వాళ్ళు పని చేస్తారు, తెల్ల తోలు వాళ్ళు ఒక్కపూటకూడా తినకూడదు, వాళ్ళు దేవుడి పిల్లలు, తింటే విలువ పడిపోతుంది.
@user-cl4bp7sk4n
@user-cl4bp7sk4n 2 жыл бұрын
Em cheppaavu bro....BBC nunchi vachchina manchi video
@sandheep3877
@sandheep3877 2 жыл бұрын
తెల్లన్నం మాత్రం ప్రమాదకరం
@Rasool-basha99
@Rasool-basha99 7 ай бұрын
Yes
@Udayratnakar-e1r
@Udayratnakar-e1r 6 ай бұрын
నెలకు ఒక్కసారి ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది పని చెయ్యడానికి ఓపిక ఉండదు ఇంకా ఎక్కువ ఆకలి వేసి ఎక్కువగా తింటాము గ్యాస్ ప్రాబ్లెమ్ పెరుగుతుంది
@rajvideos6255
@rajvideos6255 7 ай бұрын
నేను two times
@totalrushgaming8954
@totalrushgaming8954 Жыл бұрын
Day ki 2 times saripothundhi kids ki 3 times undaali vallaku
@eshagoldskm1309
@eshagoldskm1309 2 жыл бұрын
పొద్దున్నే 5.30 కు నిద్ర లేచి రాత్రి10.30...11 వరకు కష్టపడే మాలాంటి వాళ్ళు ఇలా కొలతలు వేసుకొని తింటూ కూర్చొంటే దేశం 20 సంవత్సరాలు వెనక్కి పోతుంది...ఆ చైనా జపాన్ వాళ్ళను చూడు పెళ్లి అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయారు ఇలా మీరు చెప్పే చప్పిడి భోజనాలు తిని
@Udayratnakar-e1r
@Udayratnakar-e1r 6 ай бұрын
రోజుకు 4 సార్లు తింటున్నాం సాయంత్రం స్నాక్స్ తో కలిపి
@tejasree7125
@tejasree7125 2 жыл бұрын
Good health start always from kitchen
@myjourny5346
@myjourny5346 2 жыл бұрын
Memu city lo vunnamu....tinadamu anna..food sariggaledu...vuntey tinadam leka pothey ledu
@siddakumaraswamy9497
@siddakumaraswamy9497 2 жыл бұрын
Koti vidhyalu kuti kosame anna sameetha marchipoyara
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 8 ай бұрын
ఆకలి ని మర్చిపోయి తిండి గురించి చెపుతున్నారు.... అసలు ఆకలి వేసినప్పుడు తినాలి.... క్రమంగా ఆహారం అలవాటు ఏర్పాటు అవుతుంది...ఇది అందరికీ ఒకేలా ఉండదు.ఒకప్పటి ఆహారపు అలవాట్లు.... నేడు వర్తించవు.జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి.ఆకలితో నిమిత్తం లేకుండా టైమ్ ప్రకారం తినటం,శరీరం చెప్పేది గమనించక పోవటం అనారోగ్యాలకి హేతువు లు.సో ఆకలి మేరకు తినడం, శరీరం చెప్పేది వినడం చేస్తే చాలా వరకు మన జీవితం మన చేతుల్లో లేదంటే డాక్టర్ ల చేతుల్లో ఉంటుంది...
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 жыл бұрын
ఆహారపు విషయంలో ఎవరి ఇష్టం వారిది.
@nvr9173
@nvr9173 Жыл бұрын
రాత్రి తక్కువ తింటే పొట్ట రాదు..
@gskumar4526
@gskumar4526 2 жыл бұрын
Bbc us doing good and we have good ethnicity but we forgot with highfi life
@skbasha9534
@skbasha9534 2 жыл бұрын
అసలు ఈ టాపిక్ మీద న్యూస్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా తట్టింది.
@livingstonecon
@livingstonecon 8 ай бұрын
It is not suitable for diabetic because they intake insulin, tablets
@dnaathiest537
@dnaathiest537 2 жыл бұрын
Inkaa భారతీయసంప్రదాయాలు గొప్పవి అన్నారు అనుకో పొరపాటున.... కూల, జాతి, మొదలైనవి కూడా గొప్పివి అని అనుకొని చస్తారు....
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 2 жыл бұрын
Computer mundu kurchunnavaru oka puta leka pallu,Kaya kashtam chese varu mudu putala variki saripointhala thinavachu.
@lifenator975
@lifenator975 2 жыл бұрын
Mana Sadhguru and age old Indian traditions eppudo cheppayi... Reinventing the wheel again !
@bsp12345
@bsp12345 2 жыл бұрын
క్రీడాభిరామం - వినుకొండ వల్లభదిత్యుడు ( శ్రీనాథుడు కాదు )
@bhanuchandar4649
@bhanuchandar4649 2 жыл бұрын
Yes
@aruarya1
@aruarya1 8 ай бұрын
మీడియా వాళ్లకు ఎం తెల్సు bro బొంగు....
@UpdatesandFacts77077
@UpdatesandFacts77077 2 жыл бұрын
రాత్రి వట్టి ఫలాలు ఎవరు తింటున్నారు రా ? ఇడియట్... నోటికి ఏది వస్తె అది మాట్లాడే యటం
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 7 ай бұрын
బాబు BBC న్యూస్ రీడరు మూడు పూటలు తినకుండా ఉంటే కాలు, చేతులు ఎలాబడతాయ్ వంటిల్లోని శక్తి ఉండదు. కానీ ఒక్కక శరీరం తత్వానికి సంబంధించి ఉంటుంది.
@solomonrajur4948
@solomonrajur4948 2 жыл бұрын
Indian eats 4 times also...
@dineshkumarpallineni
@dineshkumarpallineni 2 жыл бұрын
Yes it depends on the food we eat and exercise we do.
@emmedevaprasad5133
@emmedevaprasad5133 7 ай бұрын
🎩 😁 👕👍Great! 👖
@bandisrikanth731
@bandisrikanth731 2 жыл бұрын
upavasam means sir?
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 жыл бұрын
Intermittent Fasting
@totalrushgaming8954
@totalrushgaming8954 Жыл бұрын
Day lo 2 times better
@rakeshkumarsangepu9672
@rakeshkumarsangepu9672 2 жыл бұрын
Eating 3 times Sleeping 8 hrs Not good habits
@dineshkumarpallineni
@dineshkumarpallineni 2 жыл бұрын
No t is a very good habbit. And we need to do exercise and take care of food we eat and plastics for ex: drinking in plastic bottles and the oil we use and we are now using fortified oils and cooking utensils
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 2 жыл бұрын
BJP PM GARE DAYAVALLA ANNI RATES PARIGINAYE....
@sarcasticsoul9326
@sarcasticsoul9326 2 жыл бұрын
మరి kcr emina thaggisthunda రా ఆ lanjakodaku gurinchi కుడా చెప్పు
@user-ar5una1977
@user-ar5una1977 7 ай бұрын
Wrong information... మార్నింగ్ ఫుల్ గ తినొచ్చు... ఆఫ్టర్ నూన్ కాస్త లైట్ గ తినాలి... నైట్ just తినాలి
@sathish_theVlogger
@sathish_theVlogger 2 жыл бұрын
Food anedhi naaluka korinapoudu kakunda nee Akali korinapoudu thiskunte adi entha mariyu ye samayam lo thisukuntunnam Ani samabandham ledu nee body korukunte eppudu thinna parledu.... anthe kaani ..ee kolamanalu emi avasaram ledu...
@srinuakula8645
@srinuakula8645 7 ай бұрын
పండించే రైతూ రైతు కూలిలు మీలా ఉంటే అంత ప్రపంచం అంతా కాలి కలి 😅😅😅
@krishnadora1450
@krishnadora1450 2 жыл бұрын
Enta paniki antey tinali , Danilo clarity untey chaalu
@lemon856
@lemon856 2 жыл бұрын
Rice Rice Rice. My life is potato.
@lifegamerpro4033
@lifegamerpro4033 7 ай бұрын
Nenu 7 times tintaanoo.....😂
@ramyash2761
@ramyash2761 2 жыл бұрын
Video stating lo vunna aavida video clip nee meru Eppatiki 3 Times use Chesaru.....😂😂🤣🤣 Last month' pregnancy lo healthy food thinnali aani ha video lo eme vundhi inko vere video lo kuda
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 жыл бұрын
Emenu enni times chupistaru....
@srinivaslaxminiyalam3095
@srinivaslaxminiyalam3095 2 жыл бұрын
Sorry 2 times thintaru.
@satyanalli5562
@satyanalli5562 2 жыл бұрын
Inthaki am follow avvali adi cheppaledu leka maa istam antaava
@adityaaditya7390
@adityaaditya7390 2 жыл бұрын
Rojuki 6 or 7 times తినాలి చాలా limited ga ఈ discussion waste
@chandukumar2402
@chandukumar2402 2 жыл бұрын
Kondanu thavi .. yelakanu Patti nattllu Scientists experiments chesina taruwatha gani mana padathullu best in the world ani namaru ..
@vikramgude650
@vikramgude650 2 жыл бұрын
Bbc cheppedi scientific ga prove ayinda leka channel promotion,trp kosam cheptunnara .
@thagarampudigovind2913
@thagarampudigovind2913 2 жыл бұрын
Okka sari thinte yogi Rendu sarlu thinte bogi Mudu sarlu thinte rogi
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
🫡🫡🫡
@sudheerkoneti9673
@sudheerkoneti9673 2 жыл бұрын
Food ahlaa tinali antha tinali a time ki tinali ? ahlaa nadavali apudu nadavali ? ahlaa matladali anthala matladali ? Aadhuti vaaritho ahlaa naduchukovali ? ahlaa chadavali appudu chadavali ? ahlaa flirt cheyali avatali vaadini ahla munchali ? ahlaa vangali chivariki ahla *engali anedhi ? avadiki nachindhi vaadu chepthunduu evvani kaadhu nee BODY ki adhi suit avthadho adhi matrame tinali adhi matrame cheyali ani chpevaadu okkadu leduu
@rajubie6156
@rajubie6156 2 жыл бұрын
ఒక్క ముక్క అర్థం కాలేదు
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,8 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 19 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,8 МЛН