Tumbura Teertham: ఏడాదిలో ఒక్క పౌర్ణమి రోజునే తుంబుర తీర్థంలో అంత సందడి ఎందుకు? | BBC Telugu

  Рет қаралды 213,906

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తిరుమల కొండల్లోని 108 దివ్య తీర్థాల్లో ఒకటైన తుంబుర తీర్థం దగ్గరికి 14 కిలోమీటర్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో సాహసయాత్రను తలపిస్తుంది. అయితే, ఈ తీర్థం దగ్గరకు వెళ్లడానికి టీటీడీ ఏడాదిలో ఒక్కసారే ఎందుకు అనుమతిస్తోంది?
#Tirumala #AndhraPradesh #Adventure
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 118
@111ramakrishna
@111ramakrishna 2 жыл бұрын
ఈ తుంబుర తీర్ధం కంటే శేష తీర్ధం 10 ఇంతలా కష్టం చాలా చాలా బాగుంటుంది ప్రతి భక్తుడు చూడవలసిన తీర్ధం ఆ శేష తీర్ధం ఓం నమో వెంకటేశయా
@vijayb4118
@vijayb4118 2 жыл бұрын
ఈ సంవత్సరం శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, వెళ్లాలని అనుకుంటున్నాము...
@111ramakrishna
@111ramakrishna 2 жыл бұрын
@@vijayb4118May month lo jaragavachhu
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 жыл бұрын
పరమేశ్వరుడు తరువాత సంగీతం శాస్త్రంలో విశేష సంగీతం జ్ఞానసంపద కల్గిన వ్యక్తి తుంబురుడు.
@kumarin2009
@kumarin2009 2 жыл бұрын
Nenu 2 times vela.. night time is real adventurous and also full moon rendu hills madyalo kanpisthundi ah scenery👌👌👌❤️❤️
@ChandraSekhar-el3vo
@ChandraSekhar-el3vo 2 жыл бұрын
Ey time allow chestaru
@kumarin2009
@kumarin2009 2 жыл бұрын
@@ChandraSekhar-el3vo year ki oksari matramey allow chestharu pournami time lo. normal ga 7 days and night allow kuda vuntadi. Post pandemic tarvtha 3 days vuncharu adhi kuda day time matramey allowed.
@ChandraSekhar-el3vo
@ChandraSekhar-el3vo 2 жыл бұрын
Month please
@kumarin2009
@kumarin2009 2 жыл бұрын
@@ChandraSekhar-el3vo march
@ChandraSekhar-el3vo
@ChandraSekhar-el3vo 2 жыл бұрын
@@kumarin2009 thanks bro
@Vishwambhara
@Vishwambhara 2 жыл бұрын
మనుషులు ఎక్కువమంది అడుగుపెట్టారంటే అక్కడ ప్రశాంతత సర్వ నాశనమే. ప్రకృతి సహజత్వం పూర్తిగా ద్వంసం చేస్తారు... నేను పూర్వం వెళ్ళినపుడు ప్రకృతి అందాలు చూసి, మైమరచిపోయాను, ఈమధ్య వెళితే దారి పొడవునా ఎక్కడ చూసినా తినిపారేసిన ప్లాస్టిక్ కవర్లు, త్రాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్...
@crazy6066
@crazy6066 9 ай бұрын
నిజం గాథ సంవస్తారం సలేశ్వరంలో తెలంగాణ , నాగర్‌కర్నూల్‌లో చాలా జనం వూపిరాడని పరిస్థితి
@BSNYouTubechannel
@BSNYouTubechannel 6 ай бұрын
సోదారా...ఆ ప్లాస్టిక్ కవర్స్ మొత్తం ఆరోజు ఈవినింగ్ సుబ్రం చేసి ఫారెస్ట్ వాల్లకు సహకరిస్తారు
@Eagle_Eye2
@Eagle_Eye2 2 жыл бұрын
అసలు ఇలాంటి ప్రదేశం ఉంది అని అస్సలు తెలియదు. చాల సార్లు తిరుపతికి వెళ్ళాం గానీ మాకు ఈ ప్రదేశం తెలియదు ....thanq BBC... కానీ వీడియో చివరిలో ఒక ఆయన నిజం చెప్పినాడు అందరికీ ఫ్రీ దర్శనం ఇవ్వాలి.కానీ ప్రభుత్వము గుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు దోచుకుంటున్నారు.... అందుకే అన్నది (ఫ్రీ హిందూ టెంపుల్స్ అని) మసీదులు, చర్చిలు ఇంకేవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. గుళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నాయి?
@pavank9691
@pavank9691 Жыл бұрын
Congress valla
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 2 жыл бұрын
చాలా మంచి వీడియో అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
తుంబురు తీర్ధం స్వయంగా వెళ్లిన అనుభూతి కలిగింది. చాలా బాగుంది థాంక్స్ BBC
@dattaatreya
@dattaatreya 2 жыл бұрын
Choostuntey adbutham ga vundi, thanks for sharing.
@themultitalentedkrish
@themultitalentedkrish 2 жыл бұрын
రిపోర్టర్ తులసి ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏
@vijayb4118
@vijayb4118 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మా ఇంట్లో ఉన్న అందరం వెళ్లొచ్చాము
@prasadconstructions2755
@prasadconstructions2755 2 жыл бұрын
Eppudu alow chestharu bro month pleess
@KR_Videos6688
@KR_Videos6688 2 жыл бұрын
ఎప్పుడు వెల్లలి బ్రో
@dillipbabu9560
@dillipbabu9560 2 жыл бұрын
Regular ga vadllithe tirupati ki inko attraction avtundi, akada view chala baga vundi thanks for BBC
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
ఇది ఒక త్రిక్కింగ్ లాగా ఉంటుంది కనుక పర్యాటకులు, యూత్ బలే ఇష్టపడుతారు.నేను ఒక 8 సార్లు వెళ్ళాను.బలే ఉంటుంది.కుమారాధార ఐతే ఈత కొట్టడానికి బలే ఉంటుంది నేను తిరుమలలో చదువుకునే రోజుల్లో ప్రతి నేల వెళ్ళేవాళ్ళం...
@madetimalleshvlogs947
@madetimalleshvlogs947 2 жыл бұрын
E month lo vellochaaa water vintadhaa bro
@madetimalleshvlogs947
@madetimalleshvlogs947 2 жыл бұрын
Summer kadha water vuntadhaaa
@amaricon2584
@amaricon2584 Жыл бұрын
A rojullo vellachubro koncham cheppandi nenu kuda vellali anukuthunnanu
@manohart6820
@manohart6820 7 ай бұрын
సూపర్ Inforamtion BBC ❤❤Love BBC ఛానల్
@creativemedia.
@creativemedia. 2 жыл бұрын
first time hearing about this, thanks BBC for this exclusive
@dillibabu5330
@dillibabu5330 Жыл бұрын
Thanks bhayya.Manchi informative ga vundi vedio. Thanks you so much
@jsalla
@jsalla 7 ай бұрын
Thanks BBC
@BALARANGAIAHANNA
@BALARANGAIAHANNA 3 ай бұрын
Tq bbc news🎉
@nageswaribollu715
@nageswaribollu715 Жыл бұрын
మేము వెళ్ళాము కుక్కల దొడ్డి నుండి చాలా చాలా బాగుంది
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🚩🚩🚩
@GlobalCitizen999
@GlobalCitizen999 2 жыл бұрын
BBC inni sahasalu chestunavu... nitho jagartaga undali..
@vgtalksshows96
@vgtalksshows96 2 жыл бұрын
Superb view, i am proud of you tholasi Prasad, u are in bbc, u given useful information for us 🙏😊
@pavank9691
@pavank9691 Жыл бұрын
BBC lo lekunda kuda ivvachu
@ssjayaramnivas.555
@ssjayaramnivas.555 2 жыл бұрын
BBC meru srishyala Nadaka gurinchi video chay galru 👏🏻
@bharathgayak9351
@bharathgayak9351 2 жыл бұрын
srisilam padhayathra from venkatapuram to srisilam in forest please do a vedio on to bring awareness among 45-,50kms forest journey
@nagannajelly9001
@nagannajelly9001 2 жыл бұрын
Thanks bbc
@parusworldofinnovations5052
@parusworldofinnovations5052 2 жыл бұрын
The path is similar to penchala kona near nellore...it is also nice place
@vijayb4118
@vijayb4118 2 жыл бұрын
ఈ ఏడాది శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్, మేము వెళ్లాలని అనుకుంటున్నాము...
@mallikabhumireddy8163
@mallikabhumireddy8163 Жыл бұрын
April 6 th.. 2023
@BTS22-c8v
@BTS22-c8v 2 жыл бұрын
Experience the nature
@manikantanmk9225
@manikantanmk9225 2 жыл бұрын
Very very valuable information thank you BBC Telugu🙏
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 2 жыл бұрын
I love it ...very peaceful
@buradagokul5900
@buradagokul5900 2 жыл бұрын
మనిషి అడుగు పెట్టిన చోట ప్రకృతి కి నష్టమే. అది వేలంవెఱ్ఱి అయితే ఇక వినాశనానమే
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Correct 👍🏽
@bsurendra5211
@bsurendra5211 2 жыл бұрын
మంచిది ఇలాంటి వాటిని ఇంకా చూపించండి బిబిసి న్యూస్ వారు
@arundevara2216
@arundevara2216 2 жыл бұрын
మధ్య మధ్యలో బాత్ రూమ్ పెడితే ladies కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది
@lakshmikumari1792
@lakshmikumari1792 Жыл бұрын
Super
@Narasimha.targetCgl2024.
@Narasimha.targetCgl2024. 2 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏👏🙏🙏
@cocomanthra
@cocomanthra 2 жыл бұрын
Nenu 2 times vellanu. Mid night, pournami roju trekking adbutamu
@garuda.07garuda34
@garuda.07garuda34 Жыл бұрын
எல்லா புகழும் சோளிங்கர் அமிர்தவள்ளி தாயார் யோக நரசிம்ம பெருமாளுக்கே 🌹🙏🌹🙏🙏
@prasadreddyc8378
@prasadreddyc8378 2 жыл бұрын
very good place to see in tirumala forest
@gangadherkasturi1341
@gangadherkasturi1341 2 жыл бұрын
Ok Namoh Venkateshaya Namaha
@RaghavendraKumarVS
@RaghavendraKumarVS 2 жыл бұрын
Let the forest be as it is. No need to lay any path for walking and destroy the ecosystem
@kalavathivenkateshappa8668
@kalavathivenkateshappa8668 7 ай бұрын
When is the right day falls to visit thumbhurateertham this year in 2024.please let us know sir
@copycat9002
@copycat9002 2 жыл бұрын
Road veyyakandi plzzz Adi ala untene baguntundi
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 2 жыл бұрын
Govind govind
@shaikfathemabeebi2126
@shaikfathemabeebi2126 2 жыл бұрын
Govt manchi sadupayaly kaliste baguntundani korukuntunna.
@ram8262
@ram8262 Жыл бұрын
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
@chandrasekhar2726
@chandrasekhar2726 2 жыл бұрын
Saptha Theerthalu in tirumala eamite sir ?
@irajeshewerraohuaweinova3424
@irajeshewerraohuaweinova3424 2 жыл бұрын
Good
@saish16
@saish16 2 жыл бұрын
Next year, dates please Definitely will visit
@poojamundluru4460
@poojamundluru4460 7 ай бұрын
Feb 24
@sendilvel6419
@sendilvel6419 2 жыл бұрын
Govinda Govinda
@sivasai6685
@sivasai6685 2 жыл бұрын
It is near to our village
@raghureddy8028
@raghureddy8028 2 жыл бұрын
Aa time a open chestaru bro, every year
@SureshkumarMaroji
@SureshkumarMaroji 4 ай бұрын
Om namo venkatesaya
@Kiran.Kumar.Vutukuri
@Kiran.Kumar.Vutukuri 2 жыл бұрын
first time vintunna.... yearly one is antene kastam ga undi
@lakshmichandra5780
@lakshmichandra5780 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@karnamjayaraj3307
@karnamjayaraj3307 2 жыл бұрын
😍😍😍
@laxmimorugadi2554
@laxmimorugadi2554 2 жыл бұрын
🙏🙏🙏🙏💐❤
@8956deep
@8956deep 2 жыл бұрын
akda entho mandi sidhulu yogulu mahatmulu thapasu chesina place amduke velli dhyanam cheyala nature elago baguntadi ..
@hmtvhydrabad3501
@hmtvhydrabad3501 2 жыл бұрын
దర్శనం tickets online లో పెడుతారా 🙏🙏
@templesvayuputratelugutrav999
@templesvayuputratelugutrav999 2 жыл бұрын
👏👏👌👌👌
@trimurthuluyalamanchili5202
@trimurthuluyalamanchili5202 2 жыл бұрын
I want to visit that.
@kodurusivakrishna2023
@kodurusivakrishna2023 8 ай бұрын
2024 లో ఏ date కి allow చేస్తారో చెప్తారా.
@kesavsiri9163
@kesavsiri9163 7 ай бұрын
March 25th
@govinduraju7982
@govinduraju7982 Жыл бұрын
💐💐💐💐💐👌👌👌👌
@shashivardhan8667
@shashivardhan8667 2 жыл бұрын
ravadaniki kashtanga vundhani...... pakruthi ni development cheyali road veyali antu uchitha salahalu isthu nature ni naasham cheyakandi...🙏🙏🙏
@venkannapadamata5597
@venkannapadamata5597 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jeevankumar5519
@jeevankumar5519 Жыл бұрын
Tum meri to Tirumala Tirupati Devasthanam
@garuda.07garuda34
@garuda.07garuda34 Жыл бұрын
நம்புங்கள் 💯 நல்லது நடக்கும் நரசிம்மரை வணங்கு 🙏🙏🙏🙏🌹🙏
@ssram4419
@ssram4419 2 жыл бұрын
ఇంత అందమైన అమ్మాయిలు వస్తుంటే ఎక్కడికైనా ఎంత కష్టం అయినా వెళ్లొచ్చు
@srees_picsclips
@srees_picsclips 2 жыл бұрын
😝😝😝
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
😀
@mvijaykumar9187
@mvijaykumar9187 2 жыл бұрын
Nactur natural exisise....for tourist
@dhittenttRT41
@dhittenttRT41 2 жыл бұрын
Where is Naarada theerdham ?
@tallulahyael4397
@tallulahyael4397 2 жыл бұрын
Ban plastic nearby places otherwise soon the place will be dustbin..
@sureshk-rf2qp
@sureshk-rf2qp 2 жыл бұрын
prajalu ekkada unte akkada prakruthi nasanam avutundi
@vishnuvardhan14u
@vishnuvardhan14u 2 жыл бұрын
Nenu vellenu antha bagundi kaani manavallu antha plastic mayam chestunnaru
@turchbearer
@turchbearer 2 жыл бұрын
12 times velanu
@raghavendraexplorer5790
@raghavendraexplorer5790 2 жыл бұрын
Why only that one day, If they allow tourism will develop right.
@SrinathKanugovi
@SrinathKanugovi 2 жыл бұрын
then our ppl will destroy the place
@raghavendraexplorer5790
@raghavendraexplorer5790 2 жыл бұрын
@@SrinathKanugovi where development there polution simple word, But we can maintain cleanness. Dont you know how clean the tirumala is. Tirumala is one of cleanest please in the world.
@SrinathKanugovi
@SrinathKanugovi 2 жыл бұрын
@@raghavendraexplorer5790 yes bro. main concern is with wildlife. that is sensitive area. if everything goes well, we will get 3rd Ghat road … if that happens then Govt can maintain this route well.
@vimalanandsterracegarden4198
@vimalanandsterracegarden4198 7 ай бұрын
2024 date plzz
@parnamanikanta
@parnamanikanta 6 ай бұрын
25th March and 26th March
@anithagowda668
@anithagowda668 Жыл бұрын
5-4-2023 open
@laxmimahadasyam3232
@laxmimahadasyam3232 Жыл бұрын
Asalu. TTD kevalam Swami daggare kakinda ilanti lshetralaku nadaka margm vesi kattudittamaina erpatlu chestha baguntundi pls TTD eelanti vatiki margalu veyalani prardistunnam jai srimannarayana
@SAIKUMAR-jb7zf
@SAIKUMAR-jb7zf 2 жыл бұрын
2:38 nekoraku jegan anna🚁🛩🛬 vestadu le
@gnsyoutubevlogs8030
@gnsyoutubevlogs8030 Жыл бұрын
😂😂😂 Joke cheyaku bro
@sureshk-rf2qp
@sureshk-rf2qp 2 жыл бұрын
prakruthi nasanam ekkada prajalu veltaro akkada
@malli.mym58
@malli.mym58 2 жыл бұрын
It's bad decision, either one of the parents should be normal otherwise children's will face same problem
@venkataramana5877
@venkataramana5877 Жыл бұрын
Ttd e theerthaanni bhakthulaku andhincavacchu kadha?
@SamratAJ
@SamratAJ 2 жыл бұрын
Don't spoil this site with your garbage...
@yesyes3791
@yesyes3791 2 жыл бұрын
Thanks BBC
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 112 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Garuda Swamy Divya Charaitham in Telugu
28:15
Akivraa
Рет қаралды 48 М.
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 112 МЛН