Рет қаралды 52,562
దాదాపు ప్రతి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాడతాం. అయితే అప్పుడప్పుడూ ప్రెషర్ కుక్కర్ పేలిపోయిందని, వంట చేస్తున్నవారు గాయపడ్డారనే వార్తలు కూడా వింటుంటాం. అలా ఎందుకు జరుగుతుంది. అలా కాకుండా ఏం చేయాలి?
#PressureCooker #Woman #Food #KitchenCare
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu