BBC anchors are good narrator’s,TV 9 lo kakula arustaru. Keep it up.😎✍🏻
@RK-wf7re Жыл бұрын
That is TV9 and it is paid channel.😅😅
@chaitanyapopuri3287 Жыл бұрын
@@RK-wf7reఅక్షర సత్యం
@kitchens222 Жыл бұрын
Jai nagavalli🎉🎉🎉
@Arjunn25 Жыл бұрын
😂😂
@myvillagemycreation5129 Жыл бұрын
Hi
@velagavenkataramana6663 Жыл бұрын
మెదడు ప్రేగులే కాదు మొత్తం శరీరానికీ మేలు చేసేది స్వచ్ఛమైన నాటు ఆవునెయ్యి. తెలివితేటలు జ్ఞాపకశక్తి ప్రేగులకు మెదడు ఎముకల దారుడ్యానికీ శరీరంలో జాయింట్లకు లూబ్రికెంటుగా పనిచేస్తుంది. ఐతే ఏ మంచి పదార్థాలను ఆహారంగా తీసుకున్నా సరైన శారీరక పరిశ్రమతోనే మేలు జరుగుతుంది.
@swamycheerla9756 Жыл бұрын
💯
@saideepreddy9922 Жыл бұрын
Aavu neyyi, maggiga Ragulu Ila chala unnay Mukyamga masalalu uppu karam tagginchali Nunelo veyinchina food ekkuva tinakudadu, Ivanni vintlo pittam ni increase chestay White hair, Kalla samasyalu, gastric problems annitiki ee uppu karam masalalu oil food e Karanam
@lokeshreddy1egondesi83510 ай бұрын
Joints ki apply cheyyala ghee ni
@nireekshanaveeranki280010 ай бұрын
Sir meeru yekkada purthi chesaaru mbbs...... And meeru avuneyyi meedha yemaina parisodhanalu chesaaraa???
@bhanumathiganta9642 Жыл бұрын
ధన్యవాదాలు బి బి సి మంచి ఉపయోగపడే విషయాలను తెలియజేసినందుకు 🙏🌹
@umesh-hr8fp Жыл бұрын
మీరు చెప్పినవి అన్ని తినాలని నాకు ఉంది కానీ నా జీవితం సరిపోదు అండి కనీసం నా పిల్లలకు ఇందులో కొన్ని అయినా సమకూర్చాలి
@chaitanyapopuri3287 Жыл бұрын
మంచి విశ్లేషణతో కూడిన సమాచారం ఇచ్చారు నచ్చిన ఆహారం కాదు అవసరమైన ఆహారం తీసుకోవాలి మన ఆహారము వ్యవహారం బట్టే మన ఆరోగ్యము భాగ్యమూ ధన్యవాదాలు
@dthdigital8323 Жыл бұрын
థాంక్యూ బిబిసి వెరి గుండ్ న్యూస్
@laskar2daychannel797 Жыл бұрын
తక్కువ ఖర్చుతో ఉల్లి పాయల లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది..
Preethi is beautiful, she is making BBC news interesting, very good job, kochem smile cheyandi during news, ofcourse you can not with bad news, but encourage preethi....plz
@Santoorsoapbaby Жыл бұрын
పెళ్లి కి ముందు మెదడు బాగానే పనిచెసుద్ది, కాలం గడిసే కొద్ది మగాడి మెదడు పెళ్ళాం తినేసుద్ది 😢
@manqavenkatesh4072 Жыл бұрын
Thinivestadi 100....
@velagavenkataramana6663 Жыл бұрын
భర్త ఇచ్చినదాన్ని వృద్దిచేసి రెట్టింపుగా ఇస్తుంది భార్య
@SureshBabu-mr1dm Жыл бұрын
😂😂😂😂
@Badboyy-o9x Жыл бұрын
Naari shakti bro 😢
@mksview999 Жыл бұрын
Vagga raka mangala varam annattu undhi edhi
@kalyanimeegda6880 Жыл бұрын
BBC వారికి ధాన్యవాదాలు మంచి వీడియో
@venkatreddy47569 ай бұрын
Thank you ❤
@pambaprabhudasu9986 Жыл бұрын
Thank You Preethi Garu
@gbr9615 Жыл бұрын
Good information. Thanks to BBC telugu. 👌👍🙏🤗
@ravindernathcheerala38862 ай бұрын
Proud being TELUGU speaking And kapu
@umamaharshi2017 Жыл бұрын
Well said mam food is the best medicine
@chandut2610 Жыл бұрын
ఇవేమీ కాదు. సెల్ఫోన్ రోజుకు ఒక గంట మాత్రమే చూడాలి. చక్కటి సహజమైన వెలుతురులో చురుకుగా పనులు చేసుకోవాలి. విషయాలను గుర్తు పెట్టుకోవాలి అంటే వాటిని మనసులోనే మననం చేసుకునే దానికన్నా పదేపదే చుట్టుపక్కల వారితో చర్చిస్తున్నట్టుగా బయటకు అంటూ ఉండటం ద్వారా మెదడును చాలా చురుకుగా ఉంచవచ్చు మరియు ఎన్నో విషయాలు గుర్తు పెట్టుకోవచ్చు.
@nagamani9264 Жыл бұрын
Thanks andi manchi vshaýalu chepparu🎉🎉
@karthikb5150 Жыл бұрын
Anchoring and voice modulation is better than any tv anchors
@vikranthbabu918311 ай бұрын
Yes.. Absolutely
@SaiRamchary-cl6ih Жыл бұрын
Thank you mam,Good information..
@satyagun1 Жыл бұрын
Turmeric, curd, green leafs are part of Indian daily food. It is not ideal for the young generation to switch to Western food habits like fast food.
@jhansiranipochana1792 Жыл бұрын
Ɓurgers n pizzas also can be nutritional by proper toppings n fillings
@rajkumarnenavath7411 Жыл бұрын
గ్రేట్ subject 🙏
@Haritaxservices Жыл бұрын
Pasupu,Dry fruits, Curd, Kunkuma puvu,Dark chocolate 🍫,Avgado, Green leaf curries
@madhurigadey964010 ай бұрын
Thank you very much. Very good information. 🙏🙏🙏
@chebrolupavansaiviswanath6284 Жыл бұрын
good concept . nice presentation by Preethi.
@vedicsolutions Жыл бұрын
coconut and sesame seeds help brain a lot
@Kumar-zd9jm Жыл бұрын
Very good Information🙏👍
@anchorSruthivizagpilla Жыл бұрын
నాకోసమే చెప్నట్లున్నవ్ అమ్మ నువ్వు. నాకు ఇంత అంత మతిమరపు కాదు. రెండు జతలు బంగారు చేవి రింగులు ఇంట్లో ఎక్కడ పెట్టేసానో ఈరోజుకి గుర్తు రావడం లేదు 😢 అవి పోయి 6 నెలలు అయింది.
@anchorSruthivizagpilla Жыл бұрын
@@velagavenkataramana6663 చేవులకే రెండు జతలు ఎల్ల ఉంటాయి రా బాబు....( రెండు జతలు అంటే మొత్తం నాలుగు చెవి రింగులు)
@rajeshkumar-me1ur Жыл бұрын
Nice Explanation Super Madam 🙏🙏🙏🙏
@Am-i-notgood Жыл бұрын
Hello Preethi , you looks amazing and the way of presenting your voice very nice All the very best yaar , you will rock
@saideepreddy9922 Жыл бұрын
Ayurveda lo Vela yella kritame cheppina visyalu manam pattichukoledu kani ipudu villu edo kanipettaru ani matladkuntunnam Mana oorlo ivanni andariki telsina visayale, evaranna aavesam ga unte uppu karam tagginchandi antaru Evaranna pogaru ga ahankaranga unte vidiki Onion takkuva pettandi antaru Food ki mood ki direct relationship undi, vaisa ann hai Aisa man hai ani manaki epudu nuncho undi Manam chadivithe ga
@premkumar0303 Жыл бұрын
Very helpful information
@srinivasareddydonthireddy4920Ай бұрын
Great information ❤
@mkaleemulla1285 Жыл бұрын
Thank u mam for ur precious message
@ramakrishna654 Жыл бұрын
GOOD SUBJECT , BBE ALWAYS GREAT
@sureshundrajavarapu3076 Жыл бұрын
Good information.please add english subtitles also
@vj-qh1ip Жыл бұрын
అంతా ok గానీ ఐరన్ కావాలంటే బ్లాక్ చాక్లెట్ ఏ తినాల బొక్క...ఐరన్ rich fruits and vegetables లేవా...dates lo iron పుష్కలం గా ఉంటుంది
@P.Sivaji7565 Жыл бұрын
Good information madam thank you very much
@sankuprasad1473 Жыл бұрын
Intlo prasantam ga undali
@sushilkalvakunta50527 ай бұрын
Super information and nice detailing
@srinivasdheekonda3377 Жыл бұрын
మన పురాతన కాలం నుండి హిందూ సంప్రదాయం లో ఇవన్ని ఉన్నయి
@omiiii3169 Жыл бұрын
Cool and calm, without noice, informative news
@nareshbabuanga Жыл бұрын
Good business పెరగాలి అంటే . మనం చేసే పిడకలు కి చాలా విలువ వుంది అని . మన బిబిసి చూపిస్తే చాలు. ఆప్పుడు పెడకలు price పెంచవచ్చు. 😂😂😂 మనం అది univercity nundi చెప్పారని చెప్పాలి. Usa , Canada ela . Manaki samadh Leni face lu చూపించి. డబ్బులు fullga సంపాదించవచ్చు.
@maheshlifestyle7345 Жыл бұрын
Okattina mandulu veyakunda natural ga okatina vunda Anni hybrid and jean modified original badam ginjalu kanumaragu ayipoyayi
@valigsk3250 Жыл бұрын
Wow such a beautifull content. Thank why I like BBC.
@praveennaveen6306 Жыл бұрын
Very good information thank you madam thank you universe🌌
Balayya cinemalu chuste sharp ga pani chestundi mind
@nireekshanaveeranki280010 ай бұрын
Sir meeru yekkada purthi chesaaru mbbs...... And meeru avuneyyi meedha yemaina parisodhanalu chesaaraa???
@sitaramareddy1965 Жыл бұрын
Thank You Madam for presenting an valuable information! What is the alternative to black Chocolate to diabetics like me. Are Sugar free Chocolates available in our Telugu States?
@venumadhav1353 Жыл бұрын
You can find sugar free dark chocolates
@sitaramareddy1965 Жыл бұрын
@@venumadhav1353 Thank You! But where? If you have any idea please intimate me. If you resides in Hyderabad please make an enquiry. 👍
@venumadhav1353 Жыл бұрын
Not black it’s dark chocolates
@sitaramareddy1965 Жыл бұрын
@@venumadhav1353Yes Sir! Dark Chocolates. Thanks for correction