పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మొదలైంది? దాని కథేంటి?: Weekly Show With GS

  Рет қаралды 146,568

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 178
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 4 жыл бұрын
ఇంతమంచి విషయపరిజ్ఞానం కలిగిన న్యూస్ ఛానెల్స్ కానీ...వ్యక్తులు కానీ తెలుగులో ఇప్పటివరకు లేవు.BBC తెలుగు ఆ లోటు తీర్చింది.👏👏👏
@haripriyakancharla5578
@haripriyakancharla5578 3 жыл бұрын
వెనకబడిన ప్రాంతాలు అనీ తెలిసి కూడా వాటికి మిగులు/వరద జలాలు ఎందుకు కేటాయించారు.దీని వలన నీటి లభ్యత కన్నా వివాదాలు ఎక్కువయ్యాయి.రాబోయే రోజుల్లో అయినా నీటి పంపకాలు నికర జలాలు ఆధారంగా చేసుకుని వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ కొత్త సవరణలు చేయాలి.నదీ పరివాహక ప్రాంతాల్లో పూడిక తీత కార్యక్రమాలు ఊపందుకోవాలి✊✊✊
@srikrishnaemani4464
@srikrishnaemani4464 4 жыл бұрын
మీ Views కాకుండా News చెప్పారు. అన్ని ఛానళ్ళు ఇలా News చెప్తే ప్రజల్లో వాస్తవాన్ని గుర్తించే శక్తి పెరుగుతుంది.
@hemanthub5364
@hemanthub5364 3 жыл бұрын
అద్భుతమైన వివరణ ఉంది గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి అవసరం
@patmclaughlin107
@patmclaughlin107 4 ай бұрын
ఈ వివరాలు అంతా బాగా చెప్పారు. నా దృష్టిలో ప్రాథమికమైన సమస్య వ్యవసాయంపై మరీ ఎక్కువగా ఆధారపడడం. మన రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరిగి, వ్యవసాయంపై ఆధారపడడం తగ్గిన నాడు ఈ నీటికొరత, నీటి కోసం కొట్లాటలు వాటికవే తగ్గుతాయి. వ్యవసాయంలో కూడా వరిపంటపై పిచ్చి తగ్గి, అధిక ఆదాయం తెచ్చే పళ్ళతోటలు, కూరగాయలు, మిగిలిన పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెరిగినప్పుడు సాగునీటికి ఇంత కటకట ఉండదు. దీనికి అనువైన విధానాలను, వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.
@mohammedrafi6289
@mohammedrafi6289 4 жыл бұрын
That is GS Sir. అంశం ఏదైనా పుసాగుచిన్నట్లు చెప్పటం అది సర్ కె సాధ్యం.
@laxminarayanaramineni136
@laxminarayanaramineni136 4 ай бұрын
నీరు సహజ సంపద కాబట్టి జాతీయ జాతీయ సంపద. అయినప్పటికీ పై రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతనే నీరుని క్రింది ప్రాజెక్టులకు వదలను ఏదైనా జాతీయ సంపద అయినప్పుడు దేశ ప్రజలందరికీ తిని జరగాలి. అందుకు నికర జలాలు మిగులు జలాలు అని కాకుండా అన్ని ప్రాంతాలకు ప్రతి సంవత్సరం వచ్చిన నీటిలో ప్రపోరశనేట్ గా కేంద్ర ప్రభుత్వం పంపిణీ పంపిణీ చేసినట్లయితే అందరికీ సమ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది
@daramsrinivasareddy1604
@daramsrinivasareddy1604 4 ай бұрын
😅
@ఒమేగాపిలుపు
@ఒమేగాపిలుపు 3 жыл бұрын
రెండు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకుంటూ పరిష్కరించుకోవాల్సిన అంటే అంశం మిగులు జలాలు నే కదా తీసుకువెళతాను అంటుంది దీనికి తెలంగాణ అంగీకరించి రాయలసీమ వారి కనీస అవసరాలు అవసరాలు తీర్చగలిగే లా తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి నా స్నేహితులు రాయలసీమ వారు ఉన్నారు నేను వారి ఊరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన నీటికొరత నేను ప్రత్యక్షంగా చూశాను త్రాగడానికి ఇక వ్యవసాయానికి అంతే సంగతులు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలి
@ksreddy115
@ksreddy115 3 жыл бұрын
సిద్దేశ్వరం అలుగు మాత్రమే రాయలసీమకు నిజమైన అవసరం తీర్చేది👍. అలాగే తుంగభద్ర పై బలమైన ప్రాజెక్టు రాయలసీమ కు లేదు.గుండ్రేవుల ఆ అవసరం తీరుస్తుంది.
@AnilkumarGanga-fe9qy
@AnilkumarGanga-fe9qy 4 ай бұрын
అప్పర్ భద్ర ప్రాజెక్టు ఐతే రాయలసీమ దెబ్బ తింటుంది.తుగ్లక్ గాడు అసలు పట్టించుకోలేదు నిద్రమోహం వాడు Ap ని నాశనం చేశాడు
@krishnamurthypallapothula3744
@krishnamurthypallapothula3744 3 жыл бұрын
మీరెన్ని విశ్లేషణలు చేసినా రాయలసీమ ప్రజలకు గాని రాయలసీమ నాయకులకు గానీ రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల పై లేదన్నది గత 50 ఏళ్ళుగా నిరూపితమవుతూనే ఉంది
@umeshpujari1066
@umeshpujari1066 4 жыл бұрын
BBC (Bharath Best Channel)💐👌
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 Жыл бұрын
వివరించినందుకు ధన్యవాదాలు నీళ్ల గురించి
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 4 жыл бұрын
Super analysis...ee vidhanga telugu chanals chepadam ledu..mari
@vinodkumar-gx6kc
@vinodkumar-gx6kc 4 жыл бұрын
I am from POTIREDDY PADU(POTHULAPADU)😍😍
@ksreddy115
@ksreddy115 4 ай бұрын
పోలవరం ప్రాజెక్టు నుండి నీటి లభ్యత ప్రకాశం బ్యారేజికి లింక్ ఇవ్వడం శుభపరిణామం.దానివల్ల కృష్ణ డెల్టాలోని నిఖర జలాలు , రాయలసీమకు ఉపయోగ పడుతాయి.
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 4 ай бұрын
Raavu
@krisnamraju478
@krisnamraju478 3 жыл бұрын
One of best analyst I even seen sir keep going
@rayalaseemakalavedika4895
@rayalaseemakalavedika4895 3 жыл бұрын
పక్కల కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన.. తలమీద తుంగభద్ర ఉన్న.. బిరబిరా కృష్ణమ్మ కిందికే పరుగులు తీసింది. తుంగ ఉత్తుంగ తరంగమై పోయింది.. మా వలస కిందికే... మా నీళ్లు కిందికే.... రాయలసీమ రాష్ట్రమైతేనే ఈ సమస్య తీరుతుంది.... వివక్ష పాలన ఉన్నంతవరకు ఈ సీమ బాగుపడదు... చట్ట సభలలో సమాన నిష్పత్తిలో స్థానాలు ఉండాలని ఒప్పందాలు చెప్పిన.. దాన్ని తుంగలో తొక్కారు.... ఇప్పుడు నీళ్లు కావాలంటే కాకమ్మ కబుర్లు చెబుతున్నారు... పదవులు ఇక్కడివాళ్లకు ఇచ్చి.. పెత్తనమంత తమ చేతుల్లో ఉంచుకున్నారు.... చరిత్రలో సీమ కి జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదేమో... కదిరి లో ఆడ పిల్లల్ని బెంగళూర్ వ్యభిచార గృహాలకు అమ్ముకుంటున్నారు. ధర్మవరం, హిందూపురం, చేనేతలు ఉరి తాళ్ళు పెనుతున్నాయి... ఆదోని రెవెన్యూ డివిజన్ లో ఈ సంవత్సరం అత్యధికంగా 250 మంది యువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా ఎవరికి తెలియని చరిత్ర... ఆంధ్ర చరిత్ర నే ఈ రోజు రాయలసీమ చరిత్ర గా రాస్తున్నారు... ఇన్ని రోజులు దగా పడిన సీమ ఇప్పుడు తన అస్తిత్వం కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, అన్నింటికీ మించి సమాన చట్టసభల ప్రాతినిధ్యం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది... జై రాయలసీమ.. జై జై రాయలసీమ...
@reset.india20
@reset.india20 4 жыл бұрын
ఇప్పటికే వ్యవసాయం demand కన్నా, ఉత్పత్తి ఎక్కువగా వుంది. ధరలు తగ్గుతాయి. మళ్ళీ కిట్టుబాటు ధరలు లేక, రోడ్ల పై పారపోయాల్సి వస్తుంది. అతి వ్యవసాయం అనర్థం. వైవిధ్య పంటలు ఆలోచించాలి. రోగాలు ఎక్కువయి అందరూ బియ్యం వాడకం తగ్గించారు. పండ్లు, కూరగాయలు, processed foods పండించాలి.
@tcsinfyctsmubach6680
@tcsinfyctsmubach6680 4 жыл бұрын
GS రామ్మోహన్ రాయలసీమకు చెందిన వ్యక్తి. పక్షపాతం తో ఏమీ మాట్లాడలేదు కానీ నీటి పంపకాలకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పద్దతులు ఉన్నాయి. 1) నదుల మీద ఏ ప్రాజెక్టులు కట్టని రోజుల నుండి పురాతనంగా సాగుబడిలో ఉన్న భూములకు ఉదా:డెల్టా ఏరియా(వరదలు వచ్చి నప్పుడు మునిగేది వాళ్లే) . 2. నదిని అంటిపెట్టుకుని ఉండే భూభాగాలికి(Riparian water rights). మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వాలు దయతో ఇవ్వటమే, వాళ్ళ హక్కేమి కాదు. నోట్:నదిని అంటి పెట్టుకున్న భూములు కూడా సముద్ర మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే లిఫ్ట్ తో కొట్టాలి.
@9550005596
@9550005596 4 жыл бұрын
Great information 👌👌
@yjeevanjeevany9889
@yjeevanjeevany9889 4 жыл бұрын
మంచి information ...but e roju ki రాయలసీమ కి రావలసిన ఏ ఒక్కటి రావటం లేదు...శ్రీబాగ్ ట్రీటీ ..లో చెప్పినవి కానీ..tarvtha ఇచ్చిన హామీలు కానీ..మొత్తం నీరు..విద్య..వైద్యం..సామాజిక ఆర్థిక.రాజకీయ..ఫలాలు మొత్తం కోస్తా వాళ్ళే పొందుతున్నారు..
@VikasKanumuri
@VikasKanumuri 4 ай бұрын
ఫలాలు కోస్తా వాళ్ళు పొందుతున్నారా!!!! వచ్చి చూడండి తెలుస్తుంది..సీమకి న్యాయం జరగాలి అనే కోరుకుంటా నేను కూడా..అంతే కాని దాని కోసం వేరే ప్రాంతాలపై విషాలు కక్కడం మానండి
@lakshminandula5303
@lakshminandula5303 4 жыл бұрын
మరలనాయకులు పాతనియమాలన పక్కనపెట్టి నేటి ఎక్కడ సమస్య ఎంతవకు ఎట్లు సామరస్యంతో తీర్చుకోవాలని పూనుకోవాలి.రాజకీయ పార్టీ అహంకారాన్ని తగ్గించుకోవాలి .వెనుకబడిన ప్రాంతాలు అంటే గురజాడ వారు చెప్పినట్లు జనావాసాలేగా.కనీసావరాలుకూడా/తీర్చే పనికిపునుకోకపోతే ఇంతమంది నాయకులు ప్రభుత్వాలు ఎందుకు?
@lakshminandula5303
@lakshminandula5303 4 жыл бұрын
నీటి సమస్య తీవ్ర మైనది.వాయిదావేయకూడనిది
@madhubabu7714
@madhubabu7714 4 жыл бұрын
Srisilam dam construction lo back water vala Kurnool dist bhubhagani yakuvaga kolpoindhi kani epudu aa distric ki kanisam tagadaniki water lykunda pothundhi
@rellisamajam4941
@rellisamajam4941 4 жыл бұрын
జై జగన్.🙏
@vudugulasravankumar6547
@vudugulasravankumar6547 4 жыл бұрын
Thanks sir....superb.
@deepchekuri
@deepchekuri 9 ай бұрын
Very informative... Totally unbiased video..
@AaSarahChannel
@AaSarahChannel 4 жыл бұрын
Good Analysis GS garu👍 You provided valuable information. BBC telugu is better than any other channels in AP.
@svss777
@svss777 4 жыл бұрын
Clear explanation of topic
@mariadaskocherla1910
@mariadaskocherla1910 6 ай бұрын
Excellent analysis and good information
@karjun6854
@karjun6854 4 жыл бұрын
Sir excellent presentation
@gudasatyenderm.tech.4072
@gudasatyenderm.tech.4072 Жыл бұрын
Good analysis on Krishna river
@rsingaredd
@rsingaredd 4 жыл бұрын
Super presentation .... 👍👍👍
@polinenisreenivas7050
@polinenisreenivas7050 4 жыл бұрын
Thought full analysis
@ravindrababu5333
@ravindrababu5333 4 жыл бұрын
Analysis is effective,must need statesmanship politics
@ShivaKumar-ru1rx
@ShivaKumar-ru1rx 4 жыл бұрын
Good analasys.
@itsourchannel1370
@itsourchannel1370 4 жыл бұрын
Mimmalni chusthunte(maatalu)...MANISHI ni chusthunnattu undi😍
@krishnanaidu1670
@krishnanaidu1670 Жыл бұрын
No leadership in Rayalaseema Thought seriously to provide water to Rayaladerma At least Gundrevula project, sindeswr project can solve
@Rajesh-hr9jl
@Rajesh-hr9jl 4 жыл бұрын
Good information sir.
@kishoren5181
@kishoren5181 3 жыл бұрын
Siddeswaram project importance gurinchi cheppandi...and also why it is neglected..
@vijayakrishna07
@vijayakrishna07 4 жыл бұрын
సూపర్ gs గారు.
@sandeepindia2571
@sandeepindia2571 4 жыл бұрын
Both state CM's should come together and discuss about this water disputes... Because of political issue's regional difference will come between two Telugu people......
@lokeshLokesh-pk2sy
@lokeshLokesh-pk2sy 3 жыл бұрын
Super presentation sir
@RaviPrakash-gw3km
@RaviPrakash-gw3km 3 жыл бұрын
Excellent presentation
@saggamvenkatesham6073
@saggamvenkatesham6073 4 жыл бұрын
Good analysis sir
@bk6263
@bk6263 4 жыл бұрын
Extraordinary 👌 pls do the same analysis for all major irrigation projects in AP , if possible
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 4 ай бұрын
2:48 రాయలసీమ నాయకులు గత 70-80సంవత్సరాలనుండి ఏమి చేస్తున్నారు చంద్రబాబు గారు వచ్చేవరకు సరైన ఆలోచన చెయ్య లేదు. పూడిక తీసే ఆలోచన చేయాలి Dredging చేయాలి శ్రీశైలం డాం స్పీల్ల్వే రిపేర్ చేయాలి sos plungepool repair
@teluguindex285
@teluguindex285 4 жыл бұрын
What an amazing analysis
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 4 жыл бұрын
Good, analysis
@ramaraju1340
@ramaraju1340 3 ай бұрын
❤మినిమం 2,00,000 క్యూసెక్కు ల ప్రవాహం కి పెంచాలి
@swarnakalakota5342
@swarnakalakota5342 9 ай бұрын
Very informative
@kesavab
@kesavab 4 жыл бұрын
Thanks for such a wonderful video.. can you please include some geography too, that will give more context
@MrALNARAYANA
@MrALNARAYANA 9 ай бұрын
For krishna delta 150 tmc allotment from Nicaragua Jalalu. But Rayalaseema irrigation Ministers never allowed water 150tmc at appropriate time of crops in Andhra. When water is released from Srisailam to produce current and facilitated water to krishna delta by NTR but vehemently opposed by Rayalaseema and telangana leaders forgetting Srisailam is power project but after telengan state formed , now KCR claims Srisailam is a power project for free current to Kaleswaram. If at all we see judicial way and sympathetic view, the first priority to give water 150 tmc to krishna delta from the months of June as the sowing season starts from June in Krishna delta. For the Migula jalau ,priority must be given to Rayalaseema as Rayalaseema is on high altitude and rain fall is less. Then only the Mililani Jalalu be given to the respect of lift irrigation projects in Tekengana. The argument that krishna parivahaks prantham is an unnecessary argument which creates unending problems. One BJP Govt at centre is more interested in grand river projects and seeking the cooperation of Telsngana and Rayalaseema, both states local party Chief Ministers, only interested in local party politics and promoting mutual hatred and suspicion to gain political ends to keep the regional party in live will not cooperate with centre I.e BJP but putting the telugu regions to loss by missing the opportunity to utilise Godavari surplus water flowing in to Sea. If BJP given the chance to allow to begin the Project on Godavari, there will be more chance for Rayalaseema and Telangana which no body can visualise the dramatic improvement in the lives of telugu people and in turn it may also help the much starved needs of Tamilnadu .
@gfamily9088
@gfamily9088 3 жыл бұрын
Very nice Sairam.
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Nice news 😊😊
@ksrguptakota7880
@ksrguptakota7880 4 ай бұрын
Nice presentation.
@santhoshgandham1650
@santhoshgandham1650 3 жыл бұрын
Best telugu channel
@ananth314
@ananth314 4 жыл бұрын
Good analysis and nice informative video. We need unbiased and educated journalists like these who can talk with clarity.
@enlalraent
@enlalraent 3 жыл бұрын
Sir you have forget to mention KC Canal which irrigates 2.85 lakh hectares of land in Rayalaseema and Tungabhadra dam.
@ramanareddyjaddu683
@ramanareddyjaddu683 3 жыл бұрын
85000acares land submurged In Kurnool dist and more than 60 villages submurged under Srisailam dam.Further Srisailam dam during the tenure of T,Anjaiah chief minister declared the dam as multipurpose irrigation and the same approved by planningcommission.Thes facts and scrieficesof Kurnool people not mentioned .
@hazibaba314
@hazibaba314 Жыл бұрын
Orvokal mandal kurnool rainshadow region varshalu assalu padavu.
@shaikahmad7218
@shaikahmad7218 4 жыл бұрын
sir news report first agenda almost and mostly kept exactly report , not a story, truth fair answer
@sushmaswaraj9745
@sushmaswaraj9745 4 жыл бұрын
Eppudu anayam jarugu thundhi rayaseema zillalaki eppudu nyayam cheyandi water evandi
@kumarsharan8046
@kumarsharan8046 4 жыл бұрын
Good info sir
@RudraGalaxy-i3x
@RudraGalaxy-i3x 4 ай бұрын
Nice presentation
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 3 жыл бұрын
రాయలసీమ ఎప్పుడు అన్యాయమే జరిగింది... రాయలసీమ ప్రాజెక్ట్ లను పట్టించుకోని నాయకులు... రాయలసీమ రాష్ట్రనికి అడుగులు వేస్తున్నారు... జై రాయలసీమ జై జై రాయలసీమ
@Doddaka123
@Doddaka123 4 жыл бұрын
Excess water can be given to be Rayalaseema, even though they are not basin area or catchment area...
@sureshbabu-is8cq
@sureshbabu-is8cq 4 жыл бұрын
Sir excellent explanation sir....thank you sir.
@doravakadasrungavarapukota7100
@doravakadasrungavarapukota7100 4 жыл бұрын
Thank you sir Pls share about polavaran
@madhututari8827
@madhututari8827 4 жыл бұрын
Old matter mottam cheppi present issue lo main point marchippyaru enti? Rayalaseema ettipothala pathakam enduku pettaru entha height nundi water testunnaru? Aa water ni potireddypadu kaluva lo ekkada postunnaru? AP ki ketayinchina water lo ne vadukuntam ani govt.cheptundi dani issue enti? Ivem cheppaledhu meru. BTW Ilanti matter discuss chesetapudu board medha drawing vesi chupiste inka clarity vastundi viewers ki
@reddeppayadamani7097
@reddeppayadamani7097 5 ай бұрын
Re-allocation of Srisailam project waters should be done based on needy basis as Rayalaseema districts are short of water resources. Huge water is most needed. Rulers should focus on this matter.
@kumarvsb4175
@kumarvsb4175 Жыл бұрын
At NTR administration time karnataka govt. Increased the Almattindam height and it's main cause to decrease the krishna water to united A.P., & NTR oppsed that increased karnataka dam height, but no use.( courts also failed to solve the situation at that time.
@siriautospa6990
@siriautospa6990 3 жыл бұрын
Sir how can we share a video to bbc telugu KZbin channel
@harish4015
@harish4015 4 жыл бұрын
Nice analysis and presentation.... But analysis about pothireddy paddu is not complete...!
@maYYidtS
@maYYidtS 3 жыл бұрын
Make a video on the same topic in current situations...
@dsiddu2559
@dsiddu2559 4 жыл бұрын
Sir really good
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 3 жыл бұрын
Super explain
@JayachandraK-n6m
@JayachandraK-n6m 6 ай бұрын
16:32 రాయలసీమ నాయకులు ఆందోళన మాత్రమే చేస్తారు.ఇక తెలుగు దేశం పార్టీ వస్తుంది కదా కర్నూలు పెద్దా రెడ్ల తో మొదలవుతుందీ రొచ్చు బండ.కృష్ణానది లో మా వాటా ఎక్కడ?? సిద్దేశ్వరం అలుగు బొక్క పెద్దది చెయ్యాలా,కృష్ణా నీరంతా కోస్తా కమ్మోళ్ళ లాబీ లో ఉంది.రాయల సీమ గొంతు ఎండి పోతూంది.కారణంళచంద్రబాబే ,ఇక ఈ ఐదేళ్ళూ వీళ్ళ డ్రామాలు మామూలుగా ఉండవు.
@janardanadev3845
@janardanadev3845 4 ай бұрын
కృష్ణా డెల్టాకు పట్టిసీమ/ పోలవరం నీరు కుడి కాలువ ద్వారా ఇచ్చి శ్రీశైలం నీరు రాయలసీమ కు మాత్రమే అని చెప్పిందే చంద్రబాబు. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు? వైకుంఠ పురం, చోడవరం బ్యారేజి ల ద్వారా సముద్రంలో కలిసే నీటిని నిలిపి ఉంచాలని కూడా చంద్రబాబు ఆలోచన చేశారు. విపరీతమైన వరదలు వస్తే మాత్రం కృష్ణా, గోదావరి డెల్టాలకు తీవ్ర నష్టం తప్పదు.
@janardanadev3845
@janardanadev3845 4 ай бұрын
2019 - 2024 మధ్య ఎవరి డ్రామాలు నడిచాయి?
@kiran3387
@kiran3387 4 жыл бұрын
Wow super
@srinivassns9591
@srinivassns9591 4 ай бұрын
ఎన్టీఆర్... 👌🤘😤🇮🇳
@siriautospa6990
@siriautospa6990 3 жыл бұрын
Sir how can I join in bbc telugu KZbin channel
@lokeshediga297
@lokeshediga297 4 жыл бұрын
News reporter keka
@raithuviru
@raithuviru 2 жыл бұрын
👌
@muralidharvlogs1985
@muralidharvlogs1985 4 жыл бұрын
Good information Except ballari Madras lo kaadu, Karnataka lo undhi
@muraliroy7375
@muraliroy7375 Жыл бұрын
ఒకప్పుడు రాయలసీమ, బళ్లారి హంపి మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేవి బ్రదర్
@likhithasaragadam5288
@likhithasaragadam5288 3 жыл бұрын
Good
@bharathravi3344
@bharathravi3344 4 жыл бұрын
What is difference between right and left canals of Srisailam dam
@suryanarayanaghattamaneni6696
@suryanarayanaghattamaneni6696 4 жыл бұрын
SLBC - Srisaila Left Bank Canal. It Irrigates lands in Mahaboobnagar, Nalgonda and Khammam Dists in Telangana. SRBC - Srisailam Right Bank Canal It Irrigates lands in Rayalaseema Dists.
@kvsbabu2124
@kvsbabu2124 4 ай бұрын
Only solution to all river issues is linking of rivers to be taken up by Central Government after nationalising all rivers in India.
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 4 ай бұрын
తెలంగాణ వారి వాదన కూడా consider చేయాలి కదా
@Jagadees-hh9xu
@Jagadees-hh9xu 4 ай бұрын
Jarigina anni visayalu mana munde unnavi. Nyaya annyayalanu vislesincha vachchu. Bagavanthudu prakruthi roopamule eichchina vanarulanu ela annyayamuga vadukunnamo andariki tesinina visayame. Daani palitham kooda paavuralagutta ghatanatho manamu anubhavinchamu. Pavurallagutta aatma bhod vini munduku nadavalani mana nayakulaku vignapthi.
@venkatesh4696
@venkatesh4696 4 ай бұрын
Please rayalaseema karuvu prantam Krishna water nu potireddy paduku mallinchindi
@raviejjigiri6239
@raviejjigiri6239 4 жыл бұрын
As per count Sir gadichina 100 years lo na? Mudhunna 100 years lo na ? Migulu galalu counting
@kanikevenki9988
@kanikevenki9988 4 жыл бұрын
No matter is there
@BEL-gp1sp
@BEL-gp1sp 4 жыл бұрын
Nijaniki sustainable futre lo baganga manam desha bhagalanni vanarula labyatha drustya sariga nirvachinchi (redefine) chsi atrvta coresponding business loki vellali.
@nandareddy9459
@nandareddy9459 4 жыл бұрын
Tv9 tv5 ntv etv andaru BBC valla mg gudandi...
@rajasekharbadita7549
@rajasekharbadita7549 4 жыл бұрын
Mari Sakshi evari mg gudavali
@PlaychesswithPrem
@PlaychesswithPrem 4 жыл бұрын
Mari yaakshi
@maniteja1698
@maniteja1698 4 жыл бұрын
Rey paytm కుక్క.... మరి సాక్షి గురించి చెప్పు ra
@lokeshediga297
@lokeshediga297 4 жыл бұрын
Super
@srinukamireddi938
@srinukamireddi938 4 жыл бұрын
Anthey mari
@yashuyaswanth7489
@yashuyaswanth7489 4 жыл бұрын
Ultimately rayalaseema effected
@shivaramanugolu3344
@shivaramanugolu3344 4 жыл бұрын
Sir very good .well explained
@kakisobhanadri1284
@kakisobhanadri1284 3 жыл бұрын
What happened to GS I don't see his weekly news now
@VishnuVarikooti
@VishnuVarikooti 4 ай бұрын
Would have been great if shown on map
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn 4 ай бұрын
Simple gha ee project review bhagha chappharru
@ramaraju1340
@ramaraju1340 5 ай бұрын
Manchidhe , endhuku ante varada Neeti ni kapadukovali
@tejamukesh2597
@tejamukesh2597 4 жыл бұрын
Meru telangana gurinchi takkuvaga cheuthunnaru
srisailam dam history 1
36:21
nandigam pradeep
Рет қаралды 1,1 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 80 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 29 МЛН
Magunta Family History | Mana Magunta
29:06
Mana Magunta
Рет қаралды 156
ఎత్తిపోతల పధకాలకు ఆదర్శం: హంద్రీ - నీవా
7:52
Megha Engineering and Infrastructures Ltd
Рет қаралды 302 М.
Polavaram Project Documentary
9:37
GOPI PRASAD POLAVARAM PROJECT
Рет қаралды 337 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 80 МЛН