Рет қаралды 55,527
గడిచిన 30 ఏళ్లలో అమలైన సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఈ మూడు దశాబ్దాల సంస్కరణలు మన దేశ ఆర్థిక పునాదులపై ఎలాంటి ప్రభావం చూపించాయి. దారిద్ర్యం తగ్గింది సరే, మరి అసమానతల సంగతేంటి? భారతదేశ భవిష్యత్తుపై గత 30 ఏళ్ల సంస్కరణలు చూపించిన ప్రభావంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్...
#India #EconomicReforms #WeeklyShowWithGS #Economy #Future
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu