Weekly Show: 30 ఏళ్ల సంస్కరణలు భారత్‌లో తెచ్చిన మార్పులేంటి? వాటి ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

  Рет қаралды 56,287

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

గడిచిన 30 ఏళ్లలో అమలైన సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఈ మూడు దశాబ్దాల సంస్కరణలు మన దేశ ఆర్థిక పునాదులపై ఎలాంటి ప్రభావం చూపించాయి. దారిద్ర్యం తగ్గింది సరే, మరి అసమానతల సంగతేంటి? భారతదేశ భవిష్యత్తుపై గత 30 ఏళ్ల సంస్కరణలు చూపించిన ప్రభావంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్...
#India #EconomicReforms #WeeklyShowWithGS #Economy #Future
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 221
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
పీవీ నరసింహారావు గారు చేసిన విదేశీ ఆర్థిక మార్పులు దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించింది...
@saikumar59962
@saikumar59962 3 жыл бұрын
100% sir
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 3 жыл бұрын
Ade pv ki e congress party terani anyayam chesindi
@karthikkarthik453
@karthikkarthik453 3 жыл бұрын
@@bunty7694 anduku tell me reason
@madhankumarm5316
@madhankumarm5316 3 жыл бұрын
Missing this show... Thank you BBC
@duddudavidu7624
@duddudavidu7624 3 жыл бұрын
30 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి ని పాలక వర్గ అభివృద్ధి గా వ్యాఖ్యానిస్తే సముచితంగా ఉంటుందేమో ఎందుకంటే విద్యా ,వైద్యము , ఉపాధి ,వంటి రంగాలలో మనము చాలా వెనుకబడి ఉన్నాం మానవాభివృద్ధి సూచికలో ఇది తెలియజేస్తుంది
@ssnidiganti7384
@ssnidiganti7384 3 жыл бұрын
Muppai samvatsarala kritham inta kante advannam ga undi.
@rathikindisambasivarao3669
@rathikindisambasivarao3669 3 жыл бұрын
తప్పకుండా.. పదవి అనుభవించడం .. అధికారం లో ఉండడం.. నిలబెట్టుకోవడం తప్ప. పెద్ద మార్పులు ఏమి జరగలేదు. పాలక వర్గాల జనాభా ఆర్ధికంగా ఎంతో బలపడ్డాయి. అందుకే వర్గ ప్రీతికి మించిన ఆనందం లేదు ఆ వర్గాల వాళ్ళకి. భూమి ఉన్నవాళ్లు... ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది అవినీతి మేసేవాళ్ళు.. ప్రభుత్వ ఉద్యోగంలో.. నిబంధనలు తుంగలో తొక్కి ..నాయకుల అనుయాయిలకు ..లంచాలకు.. సలాం కొట్టేవాళ్లు..వీళ్ళు మాత్రమే.. అత్యంత వేగంగా...ఎదుగుతారు.. మిగిలిన వాళ్ల వృద్ది.. చాలా నెమ్మదిగా సాగుతుంది.
@bachireddy6488
@bachireddy6488 3 жыл бұрын
Background లో భయంకరమైన music పెట్టి Camara ను రకరకాలుగా తిప్పి జనాలను ఏదో హిప్నటైజ్ చేయకుండా స్పష్టంగా ఉండే మీ విశ్లేషణ కు నా pranamaalu,, 👍👍
@naperubangaram3470
@naperubangaram3470 3 жыл бұрын
Sirr plsss meeru gap ivvakandi we want your analysis
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 3 жыл бұрын
Kindly increase sound.
@ChavadaiahPujalaOfficial
@ChavadaiahPujalaOfficial 3 жыл бұрын
Yes
@A-by2kb
@A-by2kb 3 жыл бұрын
30 years back 70 rupees unna land cost ippudu..,70 thousand ayindhi...idhe development ante ...
@yelururao1
@yelururao1 3 жыл бұрын
Waiting for this video GS garu
@nehakhurshidali3904
@nehakhurshidali3904 3 жыл бұрын
Sir your explanation is just amazing
@borrajuthirupathi5098
@borrajuthirupathi5098 3 жыл бұрын
మన దేశంలో ఇంకా ఎన్నో ఆర్ధికపరమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది.అయితే ఆ సంస్కరణలు ఆదాయ అసమానతలు తగ్గించే విధంగా ఉండాలి.
@sridharsri5259
@sridharsri5259 2 жыл бұрын
బాల్యంలో, స్కూల్లోని మా సోషల్ సార్ గుర్తొచ్చారు సర్ , చాల విపులంగా వివరించారు
@karunln6515
@karunln6515 3 жыл бұрын
Waiting for you sir thanq for coming back GS
@karunln6515
@karunln6515 3 жыл бұрын
@Nayani Talks hello
@sambamurthykamakolanu9483
@sambamurthykamakolanu9483 3 жыл бұрын
గత ప్రభుత్వం చేసిన సంస్కరణలు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలి!
@rajeshbaru4840
@rajeshbaru4840 3 жыл бұрын
ప్రతి సంవత్సరం భారత్ నుంచి 500 మంది millionaires Canada America Uk Germany దేశాలకు తరలి వెళ్తున్నారు because ease of Business in those countries
@raayudu3676
@raayudu3676 3 жыл бұрын
చైనా లో నియంతృత్వ నాయకత్వం వల్ల అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగారు కానీ ఇక్కడ అదే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఏ సంస్కరణ జరిగిన అడ్డుపడే వాళ్ళు. అందుకే మన దగ్గర ఒక మంచి జరగడానికి చాలా టైం పడుద్ది .
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 3 жыл бұрын
vallu auddu padadam valla pollution thggindhelende. yedyina mana manchekey auntey edhe. sampadha perigina koddhi kovvuperigi aurogyam chedipothundhe.polamunnodu vyavasayam maneysadu.
@vasudevb3531
@vasudevb3531 3 жыл бұрын
Hope your analysis will continue with out break...Humble request to continue this program 🙏🙏🙏🙏 Inequalities has gone up through out the world...Joseph Stiglitz(The price of inequality)explained in his book...but the sad part is its highest in our country...
@kakisobhanadri1284
@kakisobhanadri1284 3 жыл бұрын
Welcome GS garu
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 2 жыл бұрын
Excellent explanation. Very good information, without the unwanted yelling and screaming unlike other Telugu news channels.🙏👏👍
@sae6969
@sae6969 3 жыл бұрын
ituvande videos cheyande.... andariki knowledge vastunde... i love bbc following from 20k Subs
@dr.n4851
@dr.n4851 3 жыл бұрын
Sir thank you so much waiting for this show since long time. Please continue the show it’s very helpful and informative👌👌. Show was impeccable
@srinivasarao5304
@srinivasarao5304 2 жыл бұрын
ఈ రోజుల్లో BBC ఒక్కటే బలమైన వార్తలని అందిస్తుంది.
@chowdary3559
@chowdary3559 Жыл бұрын
This is why I love bbc news. This is how analysis should be there. Thanks BBC keep going
@c.narsingraj5438
@c.narsingraj5438 2 жыл бұрын
Extraordinary analysis
@rajithabairi9773
@rajithabairi9773 3 жыл бұрын
THANK YOU BBC❤. After a long gap.
@pandavastenali6003
@pandavastenali6003 3 жыл бұрын
Thank BBC.... FOR Bring back WEEKLY SHOW WITH JC
@singupuramramarao4922
@singupuramramarao4922 3 жыл бұрын
బాగా విశ్లేషించారు... Tq sir
@bandarinarender1709
@bandarinarender1709 2 жыл бұрын
BBC News is Super GS Sir analysis exllent..
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 3 жыл бұрын
Well come back sr
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Great👍
@GARLAPATISUMANTHSARMAA
@GARLAPATISUMANTHSARMAA 3 жыл бұрын
Meeru gap isthey ela sir 😭....chala rojula nunchi wait chesthunna mee news kosam... ❤️
@venkatesht3843
@venkatesht3843 3 жыл бұрын
Finally GS back. Please take care of your health sir. Tnq BBC
@avinashsudhagani1539
@avinashsudhagani1539 3 жыл бұрын
Excellent information ....భారతదేశంలో శ్రమ దోపిడి ఎక్కువైపోయింది
@Ravi-bs9pm
@Ravi-bs9pm 3 жыл бұрын
Thank you BBC
@rameshyenkammolla8995
@rameshyenkammolla8995 3 жыл бұрын
Hello sir... You are the best critic...and you have diplomatic way on various topics which is really immense knowledge....
@gabgab4809
@gabgab4809 2 жыл бұрын
Thank to Pv and manmohan Ji
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super👌
@damu4636
@damu4636 3 жыл бұрын
Program continue chayandi sr
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 жыл бұрын
ee roju TV AC bike, branded products, imported cars, laptops, smartphones, vaduthunamu ante that is because of Manomohan Singh iyena thechina economic liberalization bill. gold medalist vodhu anni tea ammukune vadi chethilo deshani pettaru anubhavinchadi.
@suresh_AP
@suresh_AP 3 жыл бұрын
😀 ఈ అనాలిసిస్ట్ వేసుకున్న T-shirt కూడా అందుకు ఒక symbol.
@dhanu2510
@dhanu2510 3 жыл бұрын
Adhi chesindhi pvn rao,
@Moparthy
@Moparthy 3 жыл бұрын
Way of your analysis is ultimate sir..! Please do on daily basis…
@balajibally5299
@balajibally5299 3 жыл бұрын
మోడి గద్దేనేక్కినకానుంచి పెద మధ్యతరగతి ప్రజలు ను లైన్లో నుంచోబెట్టి సంపేసడు ఇప్పుడు కారోనా సికెండ్ వేవ్ ఇంక పెట్రోల్ గురించి ఐతే ఏంత తక్కువ మాట్లాడితే అంత మంచిది గ్యాస్ ఐతే గుబ గుయ్యు మంటుంది నల్ల డబ్బు తిసుకోస్తా అన్నడు అక్కడే అగిపోయడు పెద మధ్యతరగతి ప్రజలు ను అందకరంలోకి తోసేసాడు
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf 5 ай бұрын
chala baga chapparu b b c varrke thanks sir
@bachireddy6488
@bachireddy6488 3 жыл бұрын
ఎవరి వాదన ఎలా ఉన్నా మీరు మాత్రం మీ గొంతు పెంచి మాట్లాడండి లేదా volume increase చేయండి, 😂
@lokeshcharan1714
@lokeshcharan1714 3 жыл бұрын
మీ analysis Chala బాగుంటది
@subhashmamidi6805
@subhashmamidi6805 3 жыл бұрын
Super analysis
@saikrishnareddy1415
@saikrishnareddy1415 3 жыл бұрын
Sir please make videos regularly. Your analysis is really great.
@vamsipalamgi5703
@vamsipalamgi5703 3 жыл бұрын
Very good analysis sir...
@RevanthKumarc5
@RevanthKumarc5 5 ай бұрын
very nice content. keep it coming
@swapnalokam69
@swapnalokam69 3 жыл бұрын
Thank you sir please upload every week 🙏
@raghavareddy4715
@raghavareddy4715 3 жыл бұрын
Splendid explanation sir, keep continue sir
@Dvkshan
@Dvkshan 2 жыл бұрын
Yes,sir.mandhesam lo kaneesa vethanam double cheyali
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 3 жыл бұрын
Thanks for coming back.
@satyasaiist
@satyasaiist 3 жыл бұрын
Thanks BBC FOR Bring back WEEKLY SHOW WITH JC
@michaelceasar
@michaelceasar 3 жыл бұрын
saar meeru chaala baaga vivaristharu.... well done!
@ganeshkothakonda6212
@ganeshkothakonda6212 3 жыл бұрын
Wel come back
@shivacheganti1700
@shivacheganti1700 2 жыл бұрын
Superb analysis bro 👌
@దుర్యోధన
@దుర్యోధన 2 жыл бұрын
Great British channel
@mans3926
@mans3926 3 жыл бұрын
ఆర్థిక అసమానతలకు ముఖ్య కారణం *కులం* ... కొంత మంది చాలా తెలివిగా కుల వ్యవస్థను తయారు చేశారు ... కొంత మందికే చదువు , కొంత మంది చేతిలోనే సంపద ,భూమి, అధికారం ఉండేటట్టు తయారు చేశారు ...
@mans3926
@mans3926 3 жыл бұрын
@@EXChristianRamRam yem saduvukunnavo telvadu kaani ... Desha charitra telusuko ... Ippatiki konni kulala vaallu hotels pedite thintaara ? Konni kulala vaallu general seats lo gelustaara ?
@boyaraju9037
@boyaraju9037 3 жыл бұрын
Welcome Back
@samathreddy9381
@samathreddy9381 2 жыл бұрын
Superrr sir....
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 3 жыл бұрын
Welcome back GS garu, we missed you alot.. you're the best journalist ..god bless you
@PoliticsMedium
@PoliticsMedium 3 жыл бұрын
Mothaniki Show start Chesaru Sir Thank you so much 😊😊
@GSuryaB
@GSuryaB 3 жыл бұрын
Chala happy ga vundi chala vishyalu thelusukunnam, India lo independence thravatha nundi step by step alha vruddi chendthu vachindo... hopefully next 10 yrs analysis ki India lo top loki vasthundi
@rexoctalish
@rexoctalish 3 жыл бұрын
After long time.... Very useful information.thank you BBC
@madhukareti
@madhukareti 3 жыл бұрын
I've been checking for the past few weeks for this show. Neutral analysis istaru GSR garu. Tq BBC Telugu
@DharmendarKumar-go3ei
@DharmendarKumar-go3ei 3 жыл бұрын
Great explanation
@harshaaddanki9242
@harshaaddanki9242 3 жыл бұрын
Sir vivekananda murder meda me documentary evvandi explain evvandi
@asiyabegum8496
@asiyabegum8496 3 жыл бұрын
Wowww your analysis and explanation is awesome 👌
@lakshmanmca
@lakshmanmca 3 жыл бұрын
Any topic your analysis is very good.
@brr4295
@brr4295 3 жыл бұрын
Make a video on AFAGANISTHAN talibans issue. How it's started initially, what are the causes, what is their main moto, what is the present situation of normal people there.
@prathyushakathi2287
@prathyushakathi2287 3 жыл бұрын
excellent analysis sir
@yugandharmadem5378
@yugandharmadem5378 3 жыл бұрын
Regular gaa ee series videolu pettandi sir
@srinukanikella4096
@srinukanikella4096 3 жыл бұрын
Hlo gs sir yella ఉన్నారు ఇని రోజులు ఎక్కడ ఉన్నారు
@gabgab4809
@gabgab4809 2 жыл бұрын
In fact thanks to all the leaders who contributed to this development
@wildanimals906
@wildanimals906 3 жыл бұрын
continues ga vedios chyandi sir
@venkatkotapati3034
@venkatkotapati3034 3 жыл бұрын
This analysis happened in a new angle and it's realistic.Great analysis
@srinivasraothumma5694
@srinivasraothumma5694 3 жыл бұрын
Good to see you back.
@ancharankumar4a2charan69
@ancharankumar4a2charan69 3 жыл бұрын
Sir nice to see you sir again
@bsampathkumar1336
@bsampathkumar1336 3 жыл бұрын
Present government policies centre and state valla malli poverty chala perigipothundi
@konaamar4317
@konaamar4317 3 жыл бұрын
సర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కుడా అపుడో బ్రిటిష్ కాలములో మాన్యువల్ పట్టుకొని ఇపాటికి కుడా అదే కానిస్టేబుల్ ని అలాగే చూస్తున్నారు, దయచేసి ఒకసారి ఈ టాపిక్ పిన అనాలిసిస్ చేయండి సర్
@rrentertainmentstudio8582
@rrentertainmentstudio8582 3 жыл бұрын
Wanting to provide more news like this to the public thank you BBC
@vaninani4762
@vaninani4762 2 жыл бұрын
భారతదేశంలో దారిద్ర్యానికి అసలు కారణం చొరబాటు చేసిన బ్రిటన్ ముఖ్యకారణం
@avinashmummareddy7795
@avinashmummareddy7795 3 жыл бұрын
Good explanation sir...
@giriabhilash1
@giriabhilash1 3 жыл бұрын
I like you news and analysing sir
@hrishikeshmerugu3435
@hrishikeshmerugu3435 3 жыл бұрын
Continue the show
@indiansfarming
@indiansfarming 3 жыл бұрын
Hi sir, eagerly waiting for your video
@vinodrczz
@vinodrczz 3 жыл бұрын
Nice information and good analysis sir... 🙏 keep it up 👍
@mohammedrafi6289
@mohammedrafi6289 3 жыл бұрын
GS sir analysis ante pakka and full information. Hats off to you sir 🙏
@harshaaddanki9242
@harshaaddanki9242 3 жыл бұрын
Sir vivekananda murder meda me documentary evvandi explain evvandi ...me anthaga clarity eche valu leru ... valu chaptundi nejamo apadamo kuda telidam ledu
@mandatigopal9706
@mandatigopal9706 3 жыл бұрын
ఏమి నాయనా ఈ దెబ్బకు వీరిని కూడా మన ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఉందా?
@PrasadRangu33uohyd
@PrasadRangu33uohyd 3 жыл бұрын
Dear GS, please provide an overview on Science education in India and development, in rural & urban areas.
@Rahul-jo3td
@Rahul-jo3td 3 жыл бұрын
Well said
@mahadheerpasupuleti8302
@mahadheerpasupuleti8302 2 жыл бұрын
💯%We deserves even more sir
@udaykumar7791
@udaykumar7791 3 жыл бұрын
Sir please continue.. Telugu people need u
@riyap8951
@riyap8951 3 жыл бұрын
Nijam ga antha Yem chesukovalo Ardham kani paristithi ayithe yepudo vaati prices kuda diguthayi Kg biyyam 40 , 50 petti konnukovalsina situation ye vundadhu
@satyamanikantakumarvasamse9734
@satyamanikantakumarvasamse9734 3 жыл бұрын
Welcome back GS garu 🤗 Waiting for your show sir 🙏
@satyasaiist
@satyasaiist 3 жыл бұрын
Nice independent analysis
@shanirsantosh2853
@shanirsantosh2853 3 жыл бұрын
Well begning
@maheshdev5197
@maheshdev5197 3 жыл бұрын
Good to see you sir 😊
@satyasreebojedla1023
@satyasreebojedla1023 3 жыл бұрын
So happy for u GS
@ramhari7221
@ramhari7221 3 жыл бұрын
Asamanatalu chala akkuva sir
@rightstand1117
@rightstand1117 3 жыл бұрын
Thank you to see this program and see you back sir...😍
@komatirajkumar1430
@komatirajkumar1430 3 жыл бұрын
Finally.. Pls do videos regularly GS garu
@swamysigireddy2771
@swamysigireddy2771 3 жыл бұрын
Welcome to BBC sir
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 8 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 11 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 23 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 8 МЛН