Рет қаралды 42,529
మనం వారం రోజుల్లోనే రెండు విమాన ప్రమాదాలు చూశాం. డిసెంబర్ 25న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం క్రాషయ్యింది. తర్వాత దక్షిణ కొరియాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అయితే విమానంలో ఏ సీట్ అత్యంత సురక్షితం. సర్వేల్లో ఏం తేలింది?
#Aeroplane #PlaneCrash #SouthKorea #JejuAir
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...