ఎన్ని కోట్లు ఉండి ఏమి లాభం..ఇంత అంనందం గా ,తృప్తిగా జీవించే అదృష్టం ఎంతమందికి..ఏమి ఉంటే ఏమి ప్రయోజనం.. సంతోషం ఎక్కడ దొరకదు. సంతోషం మనలో పనిలో ఉన్నది..వీరు ఆ యోగులు
@sreenijaa518 Жыл бұрын
ఎంతో ప్రశాంతత నిండిన వాతావరణం లో చక్కగా వంటచేసారు వేడి వేడి అన్నంలో వడ్డీ చుకుని సంతోషంగా తినడం ఒక అద్భుతమైన విషయం సూపర్ సూపర్ గ్రేట్ అండీ 😅😊
@thulasiprakash291 Жыл бұрын
బెండకాయలను చూస్తుంటేనే నోరూరిపోయిందండీ.. 👌👌
@peachugoma9455 Жыл бұрын
ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ప్రకృతి ప్రసాదించిన dining table with అరిటాకు,,మట్టి కుండలో వండిన భోజనం అప్పుడే కోసిన కూరగాయల కూరలు,,,మీరు వండిన తర్వాత రుచి అద్భుతం....ఎంత అదృష్ట వంతులండి మీరు....ఎంత గొప్ప భోజనం చేస్తున్నారు.....ఒక్కసారైనా మీతో కూర్చొని మీ చేతి భోజనం మీ పంటపొలాలలో మీతో కూర్చొని తినాలని హ దేవుణ్ణి కోరుకుంటున్న......
@ravikumarkodi9765 Жыл бұрын
సూపర్ సార్, మనసుని హత్తుకునేలా మాట్లాడుతూ, వండుతూ మమ్మల్ని ఆకట్టుకుంటూ, నోట్లో నీరు వూరేలా చేస్తున్నారు, ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@ramani9868 Жыл бұрын
థాంక్యూ సర్
@niftyoptionslivetradingand7231 Жыл бұрын
Meeru thineppudu entha baagaa enjoy chestunnaaro choosina vaariki notlo nunchi bucketadu Neellu kaaripovadam khaayam, really meeru lucky air pollution Leni chota natural gaa brathakadam kante better life ledu, city lo dorike food thini andaru chastunnaaru Mella mellagaa, heaven on earth superb ❤❤❤❤
@ijdchannel3039 Жыл бұрын
సేమ్ టు సేమ్ మజ్జిగ పులుసు తో సహా చేసా , సూపర్ టేస్ట్ అదిరిపోయింది
@srinig21134 ай бұрын
నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా వుంది అండ్ ధైర్యం వస్తోంది
@Sainikitha-c1l Жыл бұрын
ఎందుకో మీరు తొలిముద్ద కలిపినప్పుడు నాకు నోరు తెరచి ఆ అని ముద్ద పెట్టమని అడగాలి అనిపించింది బాబాయ్ గారు చాలా బాగా చేసారు మీరు ❤
@palivelaraju7124 Жыл бұрын
కొంచెం ఎక్కువ యింది
@manikantamani8773 Жыл бұрын
Awesome coment ... I m feeling same to u 😊😊😊 naaku kuda tinalanipinchindi
@sanjuReddy850 Жыл бұрын
@@palivelaraju7124😂😂😂😂😂
@tejavlogs4147 Жыл бұрын
హలో అంకుల్ బెండకాయ వేపుడు చాలా బాగా చేశారు నేను కూడా ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా థాంక్స్ అంకుల్ 🤩 ఇలానే మీరు ఇలాంటి మరిన్ని వంటలు మా ముందుకు తేవాలి
@NagaRaj-lq2cc Жыл бұрын
ఊఊఊ వెజిటెరియాన్ వెజిటెరియానె .....👌👌👌🤤
@HariKumar-vo8no Жыл бұрын
non veg super
@babub8367 Жыл бұрын
తోటలో కూర్చొని ఆహారంగా తినే అదృష్టం ఉంది అంకుల్ మీరు పుణ్యం చేసుకున్నారు
@venkatgoudmandava459710 күн бұрын
దేవుడు నీకు అదృష్టం ఇచ్చాడు ప్రపంచంలో నీ అంత సంతోషంగా ఎవరు లేరు బాబాయ్
Nenu meru chesina chicken curry chesa Andi 👌ga vachindhi I will appreciate to my family members TQ andi
@vennela5465 Жыл бұрын
మా అందరికీ ఒకసారి మీ చేతి వంట తినే భాగ్యం కల్పించండి బాబాయ్ గారు life lo ఒకసారి ఐనా ఇలా చక్కని వాతావరణంలో గడిపాము అన్న అనుభూతి మాకు మిగులుతుంది
@suryakumaribodigutla1016 Жыл бұрын
కలకాలం మీకు ఇటువంటి అదృష్టము కలగాలని కోరుకుంటున్నాను.
@RamaDevi-ik1yi Жыл бұрын
అంకుల్! బెండకాయ వేపుడు చాలా చక్కగా చేసి చూపించారు మీరు ఉన్న LOCATION చాలా బావుంది అంతకంటే మీ గొంతు చాలా బావుంది చాలా బాగా పాడారు 👌👌👍👍🙏🏼🙏🏻🙏🏼
@kondetiveerababu8026 Жыл бұрын
Mi. Adarsu. Akada. Memu. Vastamu
@Avaizzzz Жыл бұрын
Eroju curry chesanu chala baagunnadi TQ for sharing
@aswiniambati-yl1bg Жыл бұрын
మజ్జిగ చారు అంటే నాకు చాలా ఇష్టం
@JaiBajRangiWildlifeRescueTeam Жыл бұрын
6:03 6:08 Time laps shots. అలాగే బెండకాయ వేపుడు,మజ్జిగ చారు సూపర్ బాబాయ్❤😊
@babub8367 Жыл бұрын
అంకుల్ మీ వంటలు చూస్తుంటే మాకేం అవుతుంటాయి మీరు తిన్న వాళ్ళు ఇంకా ఎంత బాగుంటుందో చూడడానికి మా కళ్ళు చాలు సాంగ్స్ కూడా మీరు బాగా పాడుతున్నారు మీది గొంతు బాగుంది మీరు ఇలాగే సాంగ్స్ పాడాలని మేము కోరుకుంటున్నాం
@ramakrishnagandreti2360 Жыл бұрын
చిన్న పిల్లల కోసం టిఫిన్స్ కూడా ఒక సారి ...
@prudhvirj9130 Жыл бұрын
Yes
@kasturimounika47074 ай бұрын
Chala baga chesaru curry. Meru super babysit.
@bpd1270 Жыл бұрын
మనకు నచ్చిన జీవితం, నచ్చిన వాతావరణం, నచ్చిన వంట....super అండి
@avinashbobby2202 Жыл бұрын
Aa drizzling lo coocking chesukuni aa place lo tintunte vuntundhi superooo superr
Thank you so much sir for the subtitles thanks a lot my father loved your way of eating and cooking the food he is your fan now once again thanks a lot sir
@VK.Babu1 Жыл бұрын
Aaradhana movie song superb as well as superrrrr recipe 👌👌👌👌
@SINGAMAKHILAREDDY5 ай бұрын
Curry super 👌👌👌
@raghavendraambatipudi82 Жыл бұрын
Great taste shooting in the fields. Very good nature based video
Namaskaram chaala baaga Pataskala nalabheema pakamla Vandiver tintaru maku ela vandalizing nerputharu manchi bhojanam Nidia I've asalaina sampadandi meeku devudu aayurarogya aahara shanti pradsadin halani devuniki prarthana thank u very much sir waiting for your ne t delicious vlog
@raghusharma3280 Жыл бұрын
I really liked the video. I am a vegetarian and looking at something like this is always refreshing. In the world of non-veg, this is a huge relief. The overall ambience, naturality of surroundings and the chirping of birds is so soothing to the eyes and ears. Keep up the good work.
But no one will encourage vegetarian channel .who cook non veg will get more view then who cook veg
@varabobbili4188 Жыл бұрын
Chala bavunnayandi Mee vantalu and aaa polalu 👌👌👌👌
@ryallisreepriya Жыл бұрын
Wow!!! మా నాన్నకు ఇష్టమైన పాట అండి.
@pillaprameelarani9758 Жыл бұрын
Chaala adrustavanthulu babayi garu ala thotalo illu vundi kuragayalu pandinchukuni vunte naaku chaala istam andi
@trsr30298 ай бұрын
Very nice super 😋😋😋😋🌹👌🌹
@gopalsindhu Жыл бұрын
Open Dining table baagundi andi superr
@RAGHAVARAOMAROTU Жыл бұрын
Nee voice super Murala. ఏదైనా ఒక్క. పాట పూర్తిగా పాడు. ఇంతకు నన్ను గుర్తు పట్టవా?
@FoodonFarm Жыл бұрын
Thanky you .. గుర్తు పట్టలేదు..ఏ ఊరు?
@yvchleelapadmaja612219 күн бұрын
మీ డైనింగ్ టేబుల్ అంత కన్నా బాగుంది
@neelimakulkarni4447 Жыл бұрын
Wow chala yummy tasty ga undi👌🏻👍🏻😋😋 mi recipes ani chala baguntayi. Nina nenu pachipulusu chesyanu mi style lo👌🏻👌🏻👍🏻super undindi.
@sudhaprasad9928 Жыл бұрын
mee matalu patalu ma nanagarini gurutu testundi babahigaru
@lavanyapusuluri23779 ай бұрын
మీ తినడం చూడటానికి కూడా అదృష్టం ఉండాలి❤
@kollasrinivas178 ай бұрын
Very nice super super
@GVaishnavi-qg1ts4 ай бұрын
Meeru. Super andi❤
@samarendradash45393 ай бұрын
Excellent
@gamingworld70677 ай бұрын
All cooking🎉 super
@charanm4168 Жыл бұрын
Super uncel me vantalu chustunte noru uruthundi
@Kalyanivlogs3115 Жыл бұрын
Arati akulo tinatam chala baguntuntundi 👌👌
@joyajoel6243 Жыл бұрын
Super uncle .meru ma daddy laga anipistunnaru.God bless u with hpy long long life Meru kakarakaya stuffed curry nenu try chesanu super vachindi.thank u uncle......
@FoodonFarm Жыл бұрын
Thank you somuch 😊
@azeedamd Жыл бұрын
Very nice
@chandramohany Жыл бұрын
Your the rich person than any one else in the world as no one get this happy moments like this. Money is immaterial with happy and enjoy full fresh meal in farm. Nice Video andi.
@nareshkarnati8903 Жыл бұрын
Babai nenu kuda same milage chesta bendakaya fry... Taste adhurs ❤❤.... Babai mutton pulusu cheyandi next time.... Telangana lo mutton pulusu famous babaiii ❤❤❤
@sai6275 Жыл бұрын
Fav combination curry & majiga chaaru ❤
@Ka.k.a.s.h.i Жыл бұрын
super cooking and singing I wish can come your farm I test your dishes
@arschool1983 Жыл бұрын
Super Babaye
@Vaniroyals Жыл бұрын
Babai garu nenu chala try chesa mee vanatlu same alage vaccheye super Maa family kida thini bagundhi Ani cheppinaruu
@MohammedAli-by9fw9 ай бұрын
Super cooking
@Ranirani-zr6nt Жыл бұрын
I like ur channel very much 1st B'cos of environment, dis greeneries, birds sound,ur songs,the way ur eating sir & finally ur cooking also i liked very much,keep doing like dis sir,thank u for sharing ur knowledge sir.
@chagantyvenkatasaikarunasr2116 Жыл бұрын
Namaste babayigaru Vanta super,nenu chesa
@lalithahm32333 ай бұрын
Super 👍
@bopparajusreelakshamma3547 Жыл бұрын
Very nice uncle
@MedikondarajithaRajitha5 ай бұрын
Super peddananna❤
@ravinderguntipelli6333 Жыл бұрын
Very nice babai garu
@Chinnu-nm2jb Жыл бұрын
Super... పెద్దయ్యా...
@pendurthisantoshi Жыл бұрын
Meru vantalu chala Baga cestharu sir 😊
@RajuBhavani-rt4fc Жыл бұрын
Wow super andi song ilik. Song 👌👌👌👌
@kodatinagalakshmi2869 Жыл бұрын
so yammy babai garu 👌👌👌
@satyaveniganisettisatyaven2659 Жыл бұрын
Mee vanta super song super
@ManjumanimadhuManju6 ай бұрын
Naaku meelo akkuvaga nachhe vishayam amitante meeru masalalivaddam ledu chala natural ga healthy ga chestunnaru😊