పప్పు సూపర్ బాబాయ్ గారు మీరు ప్రతి వీడియో లో ఏది ఎలా చేయాలి అని వివరించి చెప్తూ ఉంటారు 👌😊
@tkradha1513 Жыл бұрын
చాలా బాగా ఓపిక గా చేస్తున్నారు అండీ నాకు వంట అంటేనే కష్టం మిమ్మల్ని చూసి చెయ్యాలనుకుంటా మళ్ళీ తెల్లారగానే బద్ధకం
@rammohanrao4374 Жыл бұрын
ఆహా! ఆ వాతావరణం లో ఆరాధన లో ఘంటసాల వారి నా హృదయం లో నిధురించే చెలి పాట పాడుతూ మామిడికాయ పప్పు వండుతూ, చల్ల మిరపకాయ, పప్పులోమిరపకాయలు తింటూ ఉంటే స్వర్గీయ ANR, సావిత్రి గుర్తుకొచ్చారు బ్రదర్. ఇక నుంచి ప్రతి వీడియో లో ఒక ఘంటసాల వారి మధురమైన పాట, మీ కమ్మని వంట చెయ్యాలి. 👌
@venkatanagireddy9974 Жыл бұрын
మామిడికాయ పప్పు ఒకసారి తింటే రోజంతా తినాలనిపిస్తుంది మీరు బాగా చేస్తారు
@m_ramesh_kumar Жыл бұрын
camera work superb.... visuals of village atmosphere is superb...
@PushpaLatha-xy2yd Жыл бұрын
Beautiful scenery 👌👌delicious mamidikaya pappu
@tsarada5714 Жыл бұрын
లొకేషన్ అదిరింది,మీ పాట అయితే మరీ బాగుంది అబ్బా... మామిడికాయ పప్పు నోరూరుపోతుంది
@gopigoud30008 ай бұрын
మీరు తినే స్టైలు సూపర్ బాబాయ్ గారు
@chinnikrishnayyabendikrish829010 ай бұрын
మీ వంటలు ఫాలో అవుతాను అండి చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు
పెద్దయ్య మిమ్మలని కలవాలని వుంది మీ చేతి వంట తినాలని ఉంది పెద్దయ్య
@ravigeddam249110 ай бұрын
🤤🤤🤤🤤 మీ వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరు తుంది సార్ అద్భుతం మీ వంటలు సార్ 🙏🏿🙏🏿🙏🏿
@reddydallis2516 Жыл бұрын
మీరు చేసిన ప్రతి కర్రీ మమ్మల్ని చాలా ఆనంద డోలికల్లో ఉంచుతుంది
@shivasolipetshivakumar7335 Жыл бұрын
చాలా బాగా చూపించారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ అలాగే మీ మీరు పాడే పాట కూడా చాలా బాగుంది బాబాయ్ గారు మేము కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాము అడగగానే చేసి పంపించారు ఎవరి మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి మేము కూడా మామిడికాయ పప్పు టేస్ట్ ను చూస్తాము థాంక్యూ బాబాయ్ గారు థాంక్యూ అలాగే శివ
బాబాయి గారు మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాగే మీ వంటలతో మా అందరినీ అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను
@jakkanaanuradha3405 Жыл бұрын
మామిడికాయ పప్పు సూపర్ సూపర్
@venkataramanavanapalli32697 ай бұрын
Pachapachani polamlo, appudu kasina leletha kuragayalatho, Matti pathralalo vandukuni thinthunte chala adbuthamga untadani vindame kani chudaledu. Aa adbuthanni meeru avishkarincharu.Very nice and memu kuda meetho okasaraina ila prakruthi vantalanu aswadinchalani anipisthundi. Thank U sir !
@KalyanBabu-g6r11 ай бұрын
Me video లు నైట్ చూస్తాను బాబాయ్ మీరు తిటుంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ❤️ nice వీడియో
@umasridhar5478 Жыл бұрын
You seem to be a good singer, I like the way you cook and present it. Keep rocking!!
@sureshnagam3720 Жыл бұрын
బాబాయ్👏 నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం.
@poojaamavasai1769 Жыл бұрын
I think ur grand children's very lucky to have you.....big fan of ur videos from tamilnadu thatha
Babai gaaru మీరు తలకాయ కూర తెలంగాణ స్టైల్ చేయండి .పొడుగల కళ్ళు నీర సూపర్గ ఉంటది ❤❤
@nagamalleswararaodheekonda4270 Жыл бұрын
బాబాయ్ హలో బాబాయ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యు మీతో పాటు నేను కూడా మీతో కలిసి ఆ పచ్చని పొలాల్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ తినాలి అనిపిస్తుంది
@yanrin1 Жыл бұрын
Babai nee pappu adhurs ❤ Mimmalni chuste maa peddanaana guruthostunnaru
@rupagaduthula10 ай бұрын
Super nanna garu me vanta edhaina adhripodhi anthe 👌
@devi_1968 Жыл бұрын
బాబాయ్ గారు మీ వంటలు సూపర్ అండి చూస్తుంటేనే నోరు ఊరతుంది.ఇంకా తింటే ఎలా ఉంటాయో మీకు లాగే ఆ పచ్చని తోటలో ఇలా వంట చేసుకుని తినాలి అని ఉంది.కానీ సాధ్యం కాదు.మీరు నిజంగా అదృష్టవంతులు అండి అంతకు మించిన ఆనందం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు.
@chanduyeturi7778 Жыл бұрын
బాబాయ్ గారు ఇప్పటికి నేను కూడా ఉదయం అన్నం పప్పు తింటాను బాబాయ్ 😍🥰
@talasilapc Жыл бұрын
What ever the food which U make it would be delicious for sure! I do re-collect my Grand mother’s recipes!!❤
@narasimhamurthy6491 Жыл бұрын
Super mango pappu very nice receipe. If you can put oil with hinguva super combination.
@prabhuy9864 Жыл бұрын
Your so lucky sir you get full fresh vegetables, nature is so good. Atmosphere is super. Excellent.
@santhoshmandapally8694 Жыл бұрын
👌👌 అండి మి వంట మి పాట 🎉🎉🎉🎉🎉👍👍
@NagaRaj-lq2cc Жыл бұрын
అబ్బా అబ్బా అబ్బా....👌 మీ ఎక్స్ప్రెస్నన్ కె మా కడుపు ని౦డి పోతుంది......😋😋😋
@FoodonFarm Жыл бұрын
😄😄😄
@prakashburra8968 Жыл бұрын
What a peaceful life uncle. You are very lucky.
@kandadasai8005 Жыл бұрын
సూపర్ పెదనాన్న గారు.మీ వంట,మీ పాట🙏🙏🙏👍
@FoodonFarm Жыл бұрын
Thank you sai 😊
@sukh-wc7er Жыл бұрын
Mango Pappu with Toor Dal - I love with Moong Dal and missing new mango crop pickle and mamudi Pandu(it is available in USA - Domica mango )
@harryh37204 ай бұрын
Babai mee pappu adhurs
@madhumugul9680 Жыл бұрын
మీ వంట తో పాటు మీ ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేయండి బ్రదర్
@MuvvaSurendra Жыл бұрын
ఫోటోగ్రాఫర్ ఎవరో కాదు వాళ్ల రెండో అబ్బాయి సాయి
@banavathugurubasavarajunai2892 Жыл бұрын
❤❤
@Bhagyamma-to8pm10 ай бұрын
👌👍❤
@nagarajunarahari57315 ай бұрын
I .y TVI'm@@Bhagyamma-to8pm
@ananthalakshmi5232 Жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు బాబాయ్ గారు and super lokeshan and pappu తో పాటు ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది and 🙏💐💐💐💐💐🌿🤗
@gayathrinadella2380 Жыл бұрын
Fresh ingredients and beautiful food Wow ❤
@vanianil55419 ай бұрын
E recipe try chaysa super ga undhi babai tq so much babai
@ramkumarsingavarapu2928 Жыл бұрын
అన్న గారూ మీకూ , కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐
Photography is very beautiful. Mee vedios chala baguntai.
@rameshparadalam5021 Жыл бұрын
Mero adbutham uncle…… me lifestyle chala baaagundi. Devudu meku vnadella aaayusssu nivvali🙏
@maddirajani2591 Жыл бұрын
Superb uncle.. A climate chuda muchhataga undhi a climate ke inkonchem yekkuva tintam😊 Hi gopi bro Hi teja bro... Uncle pls share amla pickle recepie also pls Uncle maku mee family ni chupincharuu pls... ❤
@FoodonFarm Жыл бұрын
Hi thank you 😊..amla pickle video 👉 kzbin.info/www/bejne/qZq3hqCwlriEfNU
@brahamamg48708 ай бұрын
తాత మామిడికాయ పులిహార పొడి చేయొచ్చుగా బాబాయ్
@durgavelivala5028 Жыл бұрын
I love ur cooking uncle🎉🎉🎉❤
@lydia90649 ай бұрын
Tq Sir for the amazing recipe, I tried today and it is delicious 😋.
@shaikgulzar7539 Жыл бұрын
Babai garu Ugadi shubhakamkshalu..meeru vande prati vamtakamu chala chala baguntayi.prakruti vodi low bhojanam chese adrustam devudu meekichadu..choose bhagyam maku ichadu.stay blessed babai garu
@BalaDhara-zf3dw Жыл бұрын
Babai ee roje mee ee video chusanu, chalilo vechaga maamidi kaya pappu, memu onion veyyamu but chudtunte different ga undi next time onion vesi try cheyyali, next summer ku mee place ku vachi aavakaaya maagaya pachallaku maamidi kayalu tho pettukovalanipistondi, 😇🤗😊mari ramantaaraa, 😊
@nagadurgarohan9800 Жыл бұрын
హాయ్....... తాతయ్య గారు..... బాగున్నారా ... మా తాతయ్య గారు గుర్తొచ్చారు అండి మా తాతయ్య గారు మాకు ఇష్టం గా అలానే పప్పు చేసేవారు అండి మీ చేసిన విధానం నాకు నచ్చింది నేను అలానే చేస్తాను 🥰🥰