Mematladutunte meru mapalleturufriend laga anipistundi dactorgaru so very grate sair
@honest73634 жыл бұрын
డాక్టర్ గారూ, మీ జీర్ణ శక్తీ అమోఘం! మీరు కలకాలం చిరకాలం ఇలాగే వుండాలని, ఆ దేవదేవుడు మీకు పూర్ణ ఆయుష్షును ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
@suryanarayanabadithamani76864 жыл бұрын
మీ హాస్య ప్రియత్వం విన్నాను, చాలా బాగా వివరించారు.👏👏👏
@ramsyamartscrafts55975 жыл бұрын
అత్యున్నత వైద్యవృత్రిలో వున్నా ఇంత సింపుల్ గా మీభావాలు పంచుకోవడం చాలా గొప్పవిషయం అందులో కామెడీ మిక్స్ చేయడం ..వావ్ మీకు మీరే సాటి సర్
@syamalagunturu68003 жыл бұрын
Nijam. You are great.
@ramakrishnakancharla6 ай бұрын
Sir meru supur sir meru ath begi gaunna chala enjoy, meru apudu happy ga udali meru @@syamalagunturu6800
@bcssindrani564 жыл бұрын
Sir, being in high position, you are so transparent and expressed your tastes like a common person without any attitude. Great Sir. I loved it. You made me to remember my childhood days. Really a big salute to all mothers.
@gnanasagarsagar9225 Жыл бұрын
నన్ను నేను చూసుకున్నట్టు ఉంది డాక్టరు గారు.❤❤❤
@kanakadurga31333 жыл бұрын
అంకుల్ మీ వీడియో చూసి నేను చాలా సేపు నవ్వుకున్నాను నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తుకు వచ్చాయిTQ🙏🥰
@naikkhan531320 күн бұрын
Thanks aunty
@vamseec450018 күн бұрын
He is the best orthopedic doctor in india
@geet726Күн бұрын
మేము చిన్నప్పుడు చీరాలలో వుండేవాళ్ళం మా పక్కవాళ్ళపొలంలో వేరుశెనగకాయలు తంపట వేసేవారు భలేగా వుండేవి మీరు చెప్తుంటే ఆ సంఘటన గుర్తుకొచ్చింది
@chennareddyindla23494 жыл бұрын
గురువా రెడ్డి అన్నా, చాలా మంది చెప్పుకోవాలంటే సిగ్గు పడుతారు . మీరు మాత్రం మా చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి. అమ్మను గుర్తు చేసినందులకు మరి మరి థాంక్స్.
@blackmarch71454 жыл бұрын
He is so simple,natural,down to earth doctor,speaks so well with his patients. doesnt show that "iam this" attitude
@publictvtelugu36064 жыл бұрын
చివరిలో అమ్మ గురించి చెప్పి, అమ్మ చేసే వంటలు గురించి గుర్తు చేసి ప్రోగ్రాం సూపర్ హిట్ చేశారు👌👌👌 From నాగరాజు పోనుగుబాటి గుంటూరు
@asprakash76642 ай бұрын
సార్ మాదీ బాపట్లే సార్.. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ నేలపై, పుట్టి పెరిగి , మంచి మనసున్న మారాజు బంగారు లాంటి డాక్టర్ చక్రవర్తి వైనందుకు.. పైగా మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఇంట్లో అంతా మంచి సహకారం ఇస్తున్నందుకు. మీ, ఇంటిల్లి పాదినీ, అదృశ్య శక్తి, కాపాడాలని కోరుతున్నాను.
@drskmsastrysastry70234 жыл бұрын
మీరు మాట్లాడే పధ్ధతి చాలా ఆత్మీయులు మాట్లాడే విధంగా ఉంటుంది . నమస్కారమండి
@ckaruna34494 жыл бұрын
Awesome sir
@rohinisankar71154 жыл бұрын
Nindu kunda thonakadu anadaniki nidarshanam
@syamalagunturu68003 жыл бұрын
SPBalugarini gurthuki thecharu sir.Adbhuthaha.
@learningstockmarkettrading9414 жыл бұрын
Down to earth person...... God bless him with long and healthy life forever to serve mankind...
@murtyabudaraju46243 жыл бұрын
Sir, You are great, without hesitating you have expressed what you are interested, including about your great mother. Really very few people will be like you ,in these present generation.. After going to big position, people will forget or hesitate to express like you. Hat's of to you Sir.
@subtovibgamingandbmgo84704 жыл бұрын
Society needs leaders like you sir. People should learn happiness lies in simple things, we deceive ourselves chasing in rat race , we should treat our life with joy. Good video doctor garu.
@kavithapaladugu32883 жыл бұрын
👌👍 Dr. Garu మీలా లైట్‌మైండెడ్ పీపుల్ మీ వృత్తిలో అత్యంత అరుదుగా ఉంటారు. professional ego లేకండా మీ చుట్టూ వాళ్ళకు ఆనందం పంచగలగడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. న్యూటన్ లా ప్రకారం తిరిగి మీకు వారినుండి ఆనందం తీసుకోగలరు👍🙏
@subhasreesr1512Күн бұрын
మీకు దండం మీ కామెడీ Next Level డాక్టర్ గారు చిన్నప్పట్ ఆహారం గుర్తుచేసారు
@Ganapathirao_gani6 жыл бұрын
కొంచెం ఫేమస్ ఐతే చాలా మంది బిల్డ్అప్ ఇస్తారు... ఈయన మాత్రం ఎంత సింపుల్ గా ఉన్నాడు... నేర్చుకోవాలి వీళ్లని చూసి.... మన తిండి బొతులు సంఘం కి మీరు అధ్యక్షులు గా ఉండండి
@AmmuAlpha5 жыл бұрын
N G RAO 😂
@rajeshcestructural53235 жыл бұрын
Maa andariki inspiration la unnaru eeyana🙏🙏🙏🙏
@nageshwaris57324 жыл бұрын
Super sir
@p.fayazp73904 жыл бұрын
🤣😂
@gudimallasowmya31284 жыл бұрын
'' a 8ub of
@lidiyamercy27784 жыл бұрын
Sir u r really down to earth.....gr8. Antha pedda vallu ila maku I mean common people ki kanapadthunte chala happy ga undi plz don't stop videos after lockdown...
4 жыл бұрын
Dr Gurava Reddy garu, your love for your mother moved me, I share the same feeling and while seeing this clip, I had tears in my eyes with fond memories of my mother
@pallavithedla64704 жыл бұрын
Dr garu mi ruchulu bhagunnai Chinnappati ice creàm ,5 Paise, 10 paisa gyapakalu, friends tho college lo thinnavi, Ekkada a ruchi bhaguntundhi ani kuda cheppinaru. Bandi Vallu choosthe full kushi avutharu.Amma chethi ruchulu madhura smruthuluga vunchukunnaru. Nana Gari madhura smruthulu happy ga Gurthu pettukonnaru.Dr garu first meeru simply ga ma andharitho panchukunnaru mi ishtalani chala santhoasham. First pationts dhaggara thinadam anedhi chala chala grate sir. Dhanyavadhamulu Dr garu maku gurthu chesaru anni gyapakalu. Thank you sir
@kandikondaofficial4 жыл бұрын
సర్ నమస్తే... మీ అభిరుచులు చాలా బావున్నాయి మీకు నచ్చిన రుచులలో నన్ను నేను చూసుకున్నాను నా బాల్యంలోని ఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చారు మాది చిన్న గ్రామం తాటి ముంజలు మా విస్తృతంగా లభిస్తాయి ఆ రుచి గుర్తుకు వచ్చింది పచ్చి వేరు శెనగ పల్లీలు చేను దగ్గరే కాల్చుకుని ఎన్నో సందర్భాలు జ్ఞాపకం తెచ్చారు జీవితంలో ఇవి చిన్న చిన్న విషయాలుగా భావిస్తారు చాలా మంది కానీ హృదయాన్ని చెరగని ముద్ర వేసే ఇలాంటి జ్ఞాపకాలు చాలా గొప్పవి వీటి వల్లే మనిషి సజీవంగా ఉంటాడు మీ నిరాడంబరతకు ధన్యవాదాలు.... sir... నేను మిమ్మల్ని మీ ఇంట్లో ఓ సారి కలిశాను పైడిపాల గారితో వచ్చాను iam Dr. kandikonda film lyricist... సెలవు
@scoobydooram34504 жыл бұрын
Meeru so simple and polite sir, we love your attitude
@drpraveensaibhogela83274 жыл бұрын
I literally cried for your last words about mother sir.... 😢 Love u amma❤️
@sureshbabunandika4 жыл бұрын
డాక్టర్ సార్ ఊరమాస్.... Inspiring us sir
@srinu9553 жыл бұрын
Not mass Class
@pgranjan4 жыл бұрын
అత్యద్భుతః..... SVR గుర్తుకొచ్చారు, ఘటోత్కచుడి అవతారంలో. Dr .Guravareddy, the great, I am 76 now. You have sent me down the memory lane. నాయిష్టాలన్నీ మీయిష్టాలని తెలిసి ఆశ్చర్యపోయాను!
@rammeesala72964 жыл бұрын
గురువా మీరు సూపర్ సారు... చాలా మంది నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి.. your life really blessed god...
@999sexyguy6 жыл бұрын
మాయాబజార్ లో SVR సీన్ గుర్తొచ్చింది రెడ్డి గారు 😋. Life is lite 🙌🏻, I must learn from you.
@kesavarao42914 жыл бұрын
S
@krantiparker58034 жыл бұрын
Dr. You are down to earth man, love your free lifestyle of eating experience, your humble behaviour is your success, keep it up. God bless you and your family.
@sivakotaiahchunchu8443 Жыл бұрын
Real passionate Dr n good human being 🎉
@gopalakrishnaaremanda36613 жыл бұрын
పాత జ్ఞాపకాలను తట్టి లేపినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు.ఏమీ అనుకోవద్దు డాక్టర్ గారూ. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా హిపోక్రసీ లేకుండా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు.కానీ ఆ టిష్యూ పేపర్, స్టార్ హోటళ్ళలో వాడినట్లుగా ఆ న్యాప్కిన్ వాడకుండా ఉంటే ఇంకా సహజంగా ఉండేదేమోనండీ.ఏమో అలా అనిపించింది.ఇలా అన్నందుకు క్షంతవ్యుణ్ణి.
@kprasanthkumar18154 жыл бұрын
Sir me matalluu vintuntenee challuu enka venalii aneposthadee being a Doctor ai kudaa meeru yentho natural chakkagaa simple gaa genuine gaa open ga matladtharuu superbb sir pls do more video but do not forget to help the poor people
@abhinavrathnam59637 жыл бұрын
Hello sir, i have been looking up to you since i have watched your program with R.K.You are such an inspiration to young generation the way you have sticked up to your roots though people see you as person from upper stata of the society. we are in a society where people are covered with artificial layers like profession,social and economical status.you are one such person who broke all those layers and stood as a common man.your love towards your parents your love towards your language your love towards your poorest of the poor patients made you a "genuine human being" a simple word but its very difficult to be a simple and genuine human being.Hope you will inspire many more around you.As the society today needs more "common people" like you even though having everything their life.
@aparnaalekhya23284 жыл бұрын
such an awesome episode sir😊 I remembered my mother sir😍 she is 63 now and still cook for us with so much love and effort hats off to all great mother's🙏🏿🌷
@pavithrakumar38144 жыл бұрын
Wonderful dr.reddy garu bhojanam ante nijanga meto neruchu kovali ,ikkada mana hoda kante notei ruchi minna.
@machirajumaruthibvprasad51113 жыл бұрын
గర్వం లేని మీ మాటలు, జీవితాన్ని అనుభవించే, సాధారణ జీవితం సాగించే మీరు గొప్ప వారు..SPB గారి గురించి మీరు పంపిన వీడియో మనసును పిండేసింది..
@sreejasandeep78234 жыл бұрын
entha baga explain chestunnaru sir Asal Supr meru 😘😘😍😍
@prasannalakshmi9340 Жыл бұрын
Intha busy days lo kuda miru chakkaga manchi vishayalu chepparu...paatha kaalapu foods ni kuda chupinchi...manchi maatalu cheppi andarini aanand parusthunnaru...
@sukumary15 жыл бұрын
Love you Dr Garu.... ఎండిన మొక్కకు నీళ్లు పోసినట్టుంది... స్వచ్ఛమైన మన తిండి ...చాలా గొప్పది ...
@kirankarthik09095 жыл бұрын
First time i watched your video sir......wow very down to earth...... తెలుగు చిరుతిండి ఆహార పదార్థాలను ఈ తరానికి మీ పంథాలో పరిచయం చేసారు చాలా గొప్పగా అనిపించింది.......i hope you will continue this saga......
@politicalanalysis6956 жыл бұрын
వీటన్నిటినీ నేను ఇష్టంగా తింటా సార్... తెలుగు వాళ్ళ కి ఇవి చాలా ఇష్టం.
@parvathiveernala56444 жыл бұрын
Kadupunindagane ammani gurthuthecchuknna meeru intha goppavaravvataniki karnam cheppakane chepparu it's your noble mind sir hats up
@pidimivinnisri84264 жыл бұрын
Meeru amma kosam chepthunate chala happy ga undhi sir meeru chala manchi manasu meeru doctor hodha lo undi chala simple city ga untaru 🙏🙏🙏🙏
@sujithkumar44364 жыл бұрын
Love you doctor since 2010 after watching your interview on ABN channel
@rakeshmehra63216 жыл бұрын
Sir, I got to know about you when I injured my knee. You are a big name in the industry but yet you did not forget your roots. You truly an inspiration for many.
@narasimhalakshminarasimha68814 жыл бұрын
Chiruthindillu amazing and I also love all that food Dr. Your way of telling is very very nice and we see this video, feel very happy and went to back our childhood days. So happy for your frankness and your down to earth nature Dr.
@saradakanamaluru8033 жыл бұрын
Sir namasthe.Meeru antha pedda docter ayyivundi chala saradaga simple man laga kalividiga matladadam me goppadanam.God bless you sir.Meeru bagunte janam baguntaru.Namasthe.
@bunnyvikram92144 жыл бұрын
Superb sir . Entha grate sir miru. Fst mi video covid 19 gurinchi chepthunte vinanu.chusanu mediaslo.adi nachi mi gurinchi .open Herat rk garitho.mi story.vina.entha down to earth sir miru.prati Dr ki inspiration sir miru.mi videos chuste Edo telini kick vasthadi . Naku chepatam ravtledu miru grate sir.miru edi ani single line lo discribe cheyalem sir. Really really grate Dr. Sir miru.miru patients ni preminche vidanam anii.enoo nerchukovachu sir.miru oka manchi book lanti vallu.hats of u sir.mi videos sply covid gurinchi Chala baga cheparu TQ so much sir
@mohanbabu51835 жыл бұрын
మీ మాటలు రుచులు ఇంకా అద్బుతః
@entertainment8283 жыл бұрын
Sir, I watched one of your interviews in which one point touched my heart...the point is we should never loose our childhood from us...the moment we loose it, we miss lot of enjoyment in our life...enjoy what you love irrespective of your status..I like your life style...
@skmasoodahemad91514 жыл бұрын
Mouth watering.. All are my favorite.. Ravva Laddu is an emotion.. ❤ Amma ni gurthu chesthuune unnaru Sir.. So sweet of U.. 😢👌👌
@sadiqbinsalam44514 жыл бұрын
Sir good morning, Life ni ela enjoy cheyali mee dwara telusukovali really great sir Deninaina enjoy chestaru meeru atu profession emaina Frank gaa matladutaru Okasari oka patient teesukochanu above the knee bones ruptured from wanaparthy nundi accident case mattilo bones erukoni techanu Morning 9 o'clock accident after first aid reached your hospital 12 o clock after surgical profile within one hour lo surgery patient fully recovered aa bones choosi nannu hug chesaru sir life lo i don't forgot that incident really hats off to you sir..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GRJ7324 жыл бұрын
Sir Corona gurinchi me interview TV lo chusanu tharwatha KZbin lo videos chusthuntey me video thumbnail kanipinchindi eeyanni ekadoo chusaney anukuntu video open chesanu video chusthuntey Chala Baga anipinchindi me simplicity ,sense of humour ,choice of taste me genuinity anni adbuthahaaaa 🙏🙏🙏
@johnzakkam29894 жыл бұрын
Doctor appreciate your simplicity God bless you.
@sdiwakar845 жыл бұрын
I never expected you are such a simple and jovial person.. nice to see you Sir.
@hemaanil7644 жыл бұрын
.
@skyp60514 жыл бұрын
Age wise senior, but heart wise youthful sir. 🙏🙏
@prathaplic44214 жыл бұрын
సర్, చాలా చక్కని హాస్యం తో నోరూరించారు, మా కోరిక మేరకు మాకు భోజన కార్యక్రమం పెట్టుకుందాం, అన్నారు సాధ్యమైనoత త్వరగా పెడతారు ఆశిస్తున్నాం
@vijayal10773 жыл бұрын
Doctor gariki janalu. Bhojanalu ishtamani Swati magzine. Gutavayanam Lo chepparu. Na favourite article Profession.ki passion ki equal ga importance ivvagalagadam andariki radu U ra great inspiration to us
@MsPrakhya5 жыл бұрын
Dr.sir, U r soo natural sir. U r real Guntur foodie . KZbin needs u 🙏 inspired by u r vedios
@nagsvvideos74874 жыл бұрын
My favourite food also junnu. I love junnu sooooooooo much. మీరు చెప్తుంటే నా నోరూరుతుంది. అవన్నీ నాకిష్టమైన food items. మాది ongole అండి.
@stephenjohn32164 жыл бұрын
Doctor u r great at heart, good God bless you forever for treating patients
@ypramiladevi44534 жыл бұрын
WOW ! DOCTOR GARU.SUPERB VIDEO. AMAZING & TEMPTING FAVOURITES . TASTED EACH & EVERY SWEET & SNACK HEARTFULLY EXPLAINING BEAUTIFULLY & RERESHING OUR CHILDHOOD MEMORIES TOO. WOW ! TOO GOOD & THRILLING. THANK YOU SO MUCH DOCTOR GARU. YOU SEEM TO BE A DOWN TO EARTH DOCTOR. NO PRIDE AT ALL. I HAVE BEEN WATCHING YOUR VIDEOS RECENTLY & THEY ARE VERY VERY INTERESTING. ONCE AGAIN I THANK YOU DOCTOR GARU FOR BEING SO HUMBLE .
@ssgiri899817 күн бұрын
Dr garu you are really great Ammanu Nannanu gurtu cesaru God bless you and your family members i including Patients
@OntikommuRaghunathaReddy6 жыл бұрын
The best ever program I watched about food, on entire KZbin simply is this..... Thank you for letting further know, life how beautiful with such lovely things and moments is ..... a bow for your down to earth attitude......
@kannegantiraghubabu93642 жыл бұрын
Panasa tonalu miss
@ramakrishna94024 жыл бұрын
My childhood memories recalled with your video sir
@zaheer8554 жыл бұрын
This Doctor is so COOOOOOOOOOOL, I want to be a Doctor now...!!!
@nimmysrinu199611 ай бұрын
Doctor garu ..Mee way of talking simply superb 👌 ఆ రోజులు గుర్తుకుతెచ్చారు 😊 ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలి sir 🙏
@rajkoti14594 жыл бұрын
Super sir meeru..... Eee video chusaka dull ga unna nenu chala navvukunna & inspire ayyanu because peddha sthayi lo undi kuda simple ga oka ordinary man la meeru enjoy chestunnaru.......... God bless you sir......
@naga00354 жыл бұрын
Sir...u r gaining popularity day by day in this lockdown period..i think u can be named as LOCKDOWN SUPERSTAR👍
@sS-lt3nr4 жыл бұрын
నవ్వపుకోలేక పోతున్న brother... Lockdown super star
@mallikarjunaa80284 жыл бұрын
Thank you sir, I recollected my childhood memories and most of these are my favorite as I'm also from Guntur District
@Raam19823 жыл бұрын
That honesty 👌 ....great sir..
@sridharthumiki77554 жыл бұрын
My Dear Guruva S.V.R.Reddy Garu The Menu is Mouth Watering But Everybody Cannot Afford at This Hour. Your Words Expressions are Good. Stay Healthy.Make Everybody Healthy.God Bless You.
@mohammedismaail78724 жыл бұрын
God bless you to eat you favorite food at any age.. Love your mother.... Sir..
@dpa81096 жыл бұрын
I think he loves his wife and his MOTHER very much every time he remember them.
@johnpedrrose88906 жыл бұрын
Loved the way you described each of the foods and savouring them at the same time. I'm sure your mother must be a good cook.
@7771ramana4 жыл бұрын
మీ సింప్లీసిటీ కీ మా జోహార్లు సర్...చిన్న నాటి జ్ఞాపకాలను తాజా చేశారు సార్...
@anandabaighanate53904 жыл бұрын
Humar tho kudina programs chaala pleasant ga untayee, that to oka famous busy doctor garu intha chakkaga mammalni anandimpachesaru, shatha koti dhanya vadalu.
@jvsmprasad-ld7jq3 ай бұрын
Doctor Perhaps you may know the " BUDIDA GUMMADI gujju halwa my mother used to cook deliciously ( ofcourse mother preparations always do taste good for her motherly affection and the touch of mother hand ) by just rubbing the piece except pechhu after removing seeds and attached loose material on kobbari turumu peeta and pressing the rubbed turumu between both palms and further tigh in a vastra ghanam like thin cloth and hang the cloth muta to a wall nail for one night till morning to eliminate water content in turumu and morning prepare sugar water proportional mix and cook till gets light brown teega paakamu and put gummadi turumu in pakamu after removing from cloth muta and also add " kaju, saare pappu grains kismis fruits only already roasted in ghee and keep constant stir the entire mixture till colour gets into light brownish or till gummadi turumu gets fully cooked in that open steel bowl on gas stove flame and let get cooled in open to serve the excellent tasty home made gummadi halwa unlike the one so-called peta available in market. Perhaps this could be your future only.most liked dish henceforth followed by a hot dish one and only ghee fried karamukaju as a combination dish the combination of ghee fried kaju karamu which would be more delicious than sweet kaju both enjoyed which were cooked by my mother in my childhood. You look like being addressed as a friend than a Doctor for the inbuilt humourous approach of conversation quite resembling the normal human expression. From Jvsm Prasad and J padmakumari patient of Dr Smt Chiranjeevi Orthopaedic Surgeon at Sunshine hospital Paradise theatre circle secunderabad and a couple nature lover travellers of Himalayas and an analyser of Ghantasala songs and his singing uncomparable exceptional specialities . malakpet Hyderabad presently from Varanasi. 8099664670
@sreelaxmidreddy35034 жыл бұрын
Sir the way you enjoy the food is awesome.
@kanakarajumachavarapu74754 жыл бұрын
గుంటూరు జిల్లా నుండి మరో లెజెండ్ శంకర్ విలాస్ హోటల్ టెస్ట్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం తటిచప,జున్ను,పిప్పర్ మెంట్ గో లి లు , తాటి ముంజలు,రవ్వ లడ్డు,మైసూర్ పాక్,అన్ని తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన చిరు తిండ్లు
@ashokdoddam61554 жыл бұрын
Many are my favourite too junnu, groundnut, mango,ravvalddu 🤗
@danieljohn28112 жыл бұрын
Sir Good evening ! Last weekend I had an laser treatment of kidney stone in your hospital, in fact this video I have seen long back but I couldn't comment though I really really enjoyed. Hats off to your simplicity and it was a surprisefor me to see your name in the esteemed hospital list.. I wish I met you there. However I had a successful operation done by Dr. Ajit Vikram. I love you sir , the way you introduce your food, you make us to just run to the hotel any part of the day or night. Thank for video sir. I wish one day I will meet you.
@srinivasaraokopparapu23639 ай бұрын
Sir,I am following ur vedios since 3yrs,I felt very happy and relaxed after watched ur vedios.if u can give a chance to meet u sir
@eversunnyguy4 жыл бұрын
This is impressive, mouth watering presentation. Loved it. Feel nostalgic Sir ! You have gift of emotional connection.
@sw641204 жыл бұрын
Sir I feel jealous of you what a realistic I remember my child hood Now a day's who makes that taste food as my mother and grand ma did.
@pathigst45056 жыл бұрын
వామ్మో ! డాక్టర్ గారూ... మీ సింప్లిసిటీకి 🙏🙏🙏
@adityapurma39774 жыл бұрын
Meeru Simply Super andi! Movie comedian ayyalsindi tappi poyi Doctor ayyaru ! Mee back ground perigina village back ground chustey naa child gurtu kostundi ! You enjoy every minute !
@MManvika9 ай бұрын
With Your talkative nature we revised our childhood memories sir
@RajKumar-lc3qq4 жыл бұрын
Watching during Covid 19 Lockdown
@aptf-2574 жыл бұрын
Real God's on this earth
@praveengutta41865 жыл бұрын
You are completely ground to earth sir
@sankarmuni53574 жыл бұрын
Most of my Reddy friends are like that only
@rameshkumarvuddagiri56594 жыл бұрын
Sir, you are so down to earth. great to watch a good video in these dull days.
@udaypydi8516 Жыл бұрын
Dr garu meeru chupinche food lo ravvaladu thappinchi migatha sweets chala chala istam.manchi karyakramam chesi naduku thanks
@ippilisurayya80892 жыл бұрын
Wow What a treat for Eyes and Ears... Thanks a lot sir... The way you Speak is really awesome and shows us how to live happily with what we have