BEHIND VIDEOS- HOW MUCH EARN MONEY- MY FIRST SECRET TESTIMONY ABOUT LOVE GOSPEL SERVICE- LOVING JOHN

  Рет қаралды 32,817

LOVE GOSPEL

LOVE GOSPEL

Ай бұрын

Join this channel to get access to perks:
/ @lovegospel-official
#lovegospel #lovingjohn
FALLOW FB PAGE -------- / lovegospeltelugu
KZbin -------- / lovegospeltelugu
FACEBOOK ------- / holygospelindia
today jesus message in telugu jesus powerful words in telugu jesus bible verses in telugu sajeeva vahini telugu english bible stephen paul messages in telugu jesus quotes in telugu images telugu christian messages sermons bible telugu messages images telugu bible message topics
jesus message in telugu today jesus message in telugu download
latest telugu christian messages today bible message in telugu
తెలుగు ప్రసంగాలు jesus message
telugu bible message topics today bible message in telugu
telugu bible message topics pdf latest telugu christian messages తెలుగు ప్రసంగాలు bible messages in telugu free download తెలుగు బైబిల్ ప్రసంగాలు pdf telugu bible topics pdf
తెలుగు బైబిల్ ప్రసంగాలు తెలుగు క్రిస్టియన్ ఆధ్యాత్మిక సందేశాలు తెలుగులో దేవుని వాక్యము తెలుగులో ఉపమానాలు ఇన్ తెలుగు
ఆత్మీయ సందేశాలు క్రిస్మస్ ప్రసంగాలు pdf లూథియా
తెలుగు ప్రసంగాలు తెలుగు బైబిల్ ప్రసంగాలు pdf telugu bible message topics latest telugu christian messages bible messages in pdf
ప్రసంగ అంశాలు jesus message in telugu download today bible message in telugu What is the message of Jesus? What was Jesus' point in the teaching? What do we find in Jesus? యేసు సందేశం ఏమిటి?
What is the message from the Bible? What is a good Bible verse to live by?
బైబిల్ సందేశం ఏమిటి? What is the most powerful Christian message? What is a good Christian message? మంచి క్రైస్తవ సందేశం ఏమిటి? telugu god quotes in english hindu god quotes in telugu god quotes in telugu pdf god quotes in telugu jesus spiritual quotes in telugu god quotes quotes in telugu What is a testimony in Christianity?
What is testimony Bible Dictionary? What is the full meaning of testimony?
క్రైస్తవ మతంలో సాక్ష్యం అంటే ఏమిటి? testimony god
testimony meaning in the bible testimony meaning in hindi
testimony synonyms testimony in church Testimony examples
testimony meaning in urdu how to pronounce testimony
What is the testimony of God? How do I write my testimony to God?
What is a testimony example? దేవుని సాక్ష్యం అంటే ఏమిటి?
What is the gospel of love? What is the gospel message of love?
What is the meaning of gospel love? ప్రేమ సువార్త అంటే ఏమిటి?
love gospel church love gospel church reviews gospel love songs for couples black gospel love songs What is the gospel message of love?
What is Jesus' message of love? What gospel is about love? యేసయ్య ప్రేమ సందేశం ఏమిటి? 3 point sermon on love short sermon on love
how to spell l.o.v.e sermon best sermon on love pdf
5 minute sermon on love topical sermon on love
short sermon on love of god the mystery of love sermon
You can earn money on KZbin by applying for and being accepted to the KZbin Partner Program. Only channels that follow our KZbin channel monetization policies may be able to monetize. Subscribe to the KZbin Creators channel for the latest news, updates, and tip
How much does 1000 views on KZbin pay? Can I earn 1 lakh from KZbin? How much money is 1 million views on KZbin? యూట్యూబ్లో 1000 వీక్షణలకు ఎంత చెల్లిస్తారు? youtube earning india youtube income per 1,000 views youtube earnings calculator youtube earnings check
youtube channel earnings youtube earnings list how to make money on youtube without making videos youtube earnings calculator india
testimony time, personal testimony, powerful testimony, faith testimony, testimony video, Christian testimony, testimony of healing, testimony story, inspirational testimony, testimony of salvation testimony telugu, inspirational telugu stories, emotional testimonies in Telugu, true stories in Telugu, faith stories Telugu, personal experiences Telugu, Telugu Christian testimonies, heartfelt stories in Telugu, testimony sharing in Telugu, testimony of hope Telugu how to earn money on youtube, youtube monetization tips, increasing youtube ad revenue, maximizing youtube earnings, youtube sponsorship strategies, earning passive income on youtube, youtube channel growth for revenue, making money with youtube views, getting paid on youtube, youtube affiliate marketing for income
#christiantestimonytelugu #christiantestimonytelugulo #christianwitnesstelugu #christiantelugutestimoniesvideos #brahminchristiantestimonytelugu #christiantestimoniesintelugu2023 #christiantestimoniesintelugulatest #greatchristiantestimoniestelugu #christiantestimoniesintelugu2022 #christiantestimoniesinteluguhebron #christiantestimoniesintelugunew #muslimtochristiantestimonytelugu #marriagetestimonychristiantelugu #hindutochristiantestimonytelugu #christiantestimonyteluguand #christiantestimonyintelugu
KEEP GOING WITH THE WORD OF GOD, AND KEEP WATCHING LOVE GOSPEL
MAY GOD TALK TO YOU... MAY GOD BLESS YOU.... MAY GOD BE WITH YOU.....
ITS YOUR ..... LOVING JOHN & CHANDRIKA JOHN

Пікірлер: 640
@kslaveofgod8780
@kslaveofgod8780 Ай бұрын
అన్నయ్య నిన్ను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను ♥️ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము సదాకాలము నీకు తోడైయుండును గాక ఆమెన్
@user-qw1tf6xf8y
@user-qw1tf6xf8y Ай бұрын
Prayer for me my brother 😢😢
@user-wq6pp9tg6y
@user-wq6pp9tg6y Ай бұрын
Super Annaya 🙏🙏
@user-yh7nc6ed8u
@user-yh7nc6ed8u Ай бұрын
మనుషులు మిమల్ని గుర్తించక పోయిన దేవుడు మిమల్ని గుర్తిస్తాడు అన్న గాడ్ బ్లెస్స్ యు 😢😢😢😢😢
@BibleUnknownFactsTelugu
@BibleUnknownFactsTelugu Ай бұрын
Great job my dear John....
@FGFMINISTRIES
@FGFMINISTRIES Ай бұрын
Bible known facts Telugu and Love Gospel ❤️ఇద్దరు బ్రదర్స్ కీ నా హృదయపూర్వక వందనాలు🙏 దేవుని సేవలో మీరు సత్య సూవర్తను ప్రకటిస్తున్నారు.దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్ 🙏🙏🙏 నేను మీ ఇద్దరు వీడియోలు చూస్తాను. మంచి జ్ఞానము బహు విస్తారముగా దేవుడు మీకు అనుగ్రహించారు. ఆమెన్🙏🙏
@VillageLifeVolgasssv
@VillageLifeVolgasssv Ай бұрын
మీ పేష్
@KaramSandhya-tz6es
@KaramSandhya-tz6es Ай бұрын
నిజంగా నిన్ను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తునాము ఆన్నయ్య
@ChantiseenuChantiseenu
@ChantiseenuChantiseenu Ай бұрын
దేవుని ఇల్లంతటిలో నమ్మంకంగా ఉన్నావు బ్రధర్
@kranthinallagatla2711
@kranthinallagatla2711 Ай бұрын
అన్నా నేను అయిన మీ వీడియోస్ ఆత్మీయత కోసం చూస్తా,ఒక్కసారి కూడా మీకు ఈ యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి అని ఆలోచన కూడా రాలేదు కేవలం మీరు చెప్పే కంటెంట్ పైనే ఉండేది.మీకు దేవుడు తోడుగా ఉంటాడు సోదరా ..ఆమెన్
@glorimani9877
@glorimani9877 Ай бұрын
Yes nenu kudaa
@pallisrinivas6362
@pallisrinivas6362 Ай бұрын
Yes brother Nenu kuda
@Walk_WITH_JESUS691
@Walk_WITH_JESUS691 Ай бұрын
Yes me also Anna 😊 All the best ☺️👍👍
@mounikag9473
@mounikag9473 Ай бұрын
Nenu kuda annna
@trivenipalleturuammai
@trivenipalleturuammai Ай бұрын
Asalu money gurinchi alochane raledhu bro miru cheppe content midha ashakthiga vinevallam nenu na family,me vedios chudamani sujest kuda chesedhanni ma sahadharulatho ,athmiyamuga me vedios mammulunu chala balaparichayi,emaina doubt vachina me channel search chesi vethukuthanu anna,tq very much..
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda Ай бұрын
ఇంతవరకు నీ పేస్ చూపించి విడియో చేయలేదు అంటేనే అర్దం అవుతుంది, నువు ఫేమస్ కావటానికి కాదు, అని🙏🙏🙏🙏
@amararapuanjaneyulu8426
@amararapuanjaneyulu8426 Ай бұрын
దేవుడు సేవకుడు ఎలా ఉండాలో నిన్ను చూసి ఈ తరం క్రైస్తవులు తెలుసుకుంటారు బ్రదర్ ❤❤
@S.D.P-g6s
@S.D.P-g6s Ай бұрын
మిమ్మల్ని ఒక్కసారి చూడాలి అన్నయ్య ప్రైస్ ది లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక
@Walk_WITH_JESUS691
@Walk_WITH_JESUS691 Ай бұрын
Yes me also Anna 😊 I wan see you
@Walk_WITH_JESUS691
@Walk_WITH_JESUS691 Ай бұрын
Yes me also Anna 😊 I wan see you
@Walk_WITH_JESUS691
@Walk_WITH_JESUS691 Ай бұрын
Yes me also Anna 😊 I wan see you
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 Ай бұрын
❤❤😊😊
@swamyzion
@swamyzion Ай бұрын
నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలము వర్ధిలజేయును గాక ఆమేన్.🙌
@jesuscomingsoon2133
@jesuscomingsoon2133 Ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ మిమల్ని ఎవరేమన్నా దేవుడు కచ్చితంగా వదలిపేటరు Glory to God
@pshankarjesussongs5131
@pshankarjesussongs5131 Ай бұрын
దేవుడు ఈ సాక్షాన్ని దీవించును గాక ప్రభువు పరిచర్యలో ఇంకా మిమ్మల్ని వాడు కొనును గాక❤✝️🛐🙌
@BenuguAmosu
@BenuguAmosu Ай бұрын
క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్ అద్భుతమైన మాటలు మీరు దేవునికి దాసులు నిజాయితీ పరులు మీరు ఒక్కసారి మీఫోటో చూపించండి సంతోషిస్తాము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@user-hc2pd2lm1j
@user-hc2pd2lm1j Ай бұрын
వందనాలు అన్నయ్యా మీ అత్మియ జీవిత సాక్షని మాలాంటి వారితో పంచుకొవడం నిజాంగా దేవునికే మహిమ
@ISHAREGOSPEL
@ISHAREGOSPEL Ай бұрын
సుమారు 5 years avthundhi anna mana channel subscribe chesi nenu Appudu yela unnaro ippadikini alane unnaru miru ❤❤❤ ప్రభు మీ పనికి ప్రతిఫలం దయచేయును గాక🙇
@user-en7ie7sv5n
@user-en7ie7sv5n Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు ఎవరు మాటలు పట్టించుకోకండి మీరు చేసేది దేవుని పరిచర్య నాలాంటి వారికి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది బ్రదర్ మీరు మాత్రం వీడియోలు కంటిన్యూ చేయండి 😊
@Jamesjusess
@Jamesjusess Ай бұрын
21:19 పైస్ గార్డ్ బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి గాడ్ బ్లెస్స్ యు మీ సాక్షం చాలా బాగుంది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఉంది అది వాక్యానుసారముగానే దైవ సంబంధమైన విషయాలు
@Sampath2015
@Sampath2015 Ай бұрын
మన సొంత నీతి మన సొంత అభిప్రాయం కాదు. కేవలం దేవుడు ఏం చెప్తే అది చేస్తే చాలు అన్నా.
@vijjison2435
@vijjison2435 Ай бұрын
Maranatha pastor garu మిమ్మిల్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏 యు ట్యూబ్ లో కనబడకుండా చేయడం గ్రేట్ సార్ దేవునికి మాత్రం కనబడతారు
@rakeshk3787
@rakeshk3787 Ай бұрын
నీ కుటుంబం గురించి నీ గురించి నా అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుంటాను అన్న దేవుడు మిమ్మలని దీవించును గాక ఆమెన్😢😢😢😢😢
@hezekiah5283
@hezekiah5283 Ай бұрын
🙏🙏🙏అన్న గారు... 1కోరింథీయులకు 15:58 ప్రకారం మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదు... Anna❤❤❤😭😭😭
@sivakumari8128
@sivakumari8128 Ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక.దేవుడు మిమ్ములను ఇంకా బలపరిచి ఆశీర్వదించునుగాక.ఆమెన్🙏
@Kiranpulasana
@Kiranpulasana Ай бұрын
మీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు అన్న god bless you అన్న
@muthaiah_seva9465
@muthaiah_seva9465 Ай бұрын
దెవుని కి స్తోత్రములు 🎉.. చాలా ధన్యవాదాలు మీ సేవ అమొఘం... ❤
@kotejoshua8999
@kotejoshua8999 Ай бұрын
దేవుని పనిలో మరి ఎక్కువగా పని చేయుటకు మీ సాక్ష్యం నన్నెంతో నన్నుబలపరిచింది మీ కుటుంబం కొరకు మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాను
@vanikumari480
@vanikumari480 12 сағат бұрын
మీలటీ మంచి పాస్టర్ నీ నేను ఏక్కడ చుడలేందు అండి మీకు దేవుని కృప కాపుదలా మికు తొండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
@doddamariyadasu9433
@doddamariyadasu9433 Ай бұрын
నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది ఏసుక్రీస్తు ప్రేమ నీలో కనపడుతుంది నీ వీడియోస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అందునుబట్టి దేవునికి స్తోత్రం దేవుని వీడియోస్ ఇంకా చేయాలని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించు బలపరిచి ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్
@Mohankorapati
@Mohankorapati Ай бұрын
నువ్వు సూపర్ జాన్ అన్నా,,,, చుట్టూ ఉన్న అందరూ లోకంలో పడిపోయి విపరీతమైన పాపాల్లో పడిపోయినా,,, పవిత్రం గా,దేవుని మాటకు నిలబడి, కట్టుబడి బ్రతికిన నోవహు గారు గుర్తొచ్చారు అన్నా.... మీరు చాలా మందికి ఆదర్శం అన్నా.. ❤ దేవుడు చూస్తున్నారు, వాడుకుంటున్నారు, ముందుకు సాగిపో అన్నా,,
@bathulapavani5668
@bathulapavani5668 Ай бұрын
తమ్ముడు మీ పరిచర్య దేవుని యందు బహుమానం గొప్పగా ఉంటుంది 💐
@Anitha.93
@Anitha.93 Ай бұрын
ఏ తప్పు చేయని యేసయ్య తండ్రిని సిలువ లో కొట్టిన సమాజం మనం ఎంత నాయన సైతాను వలన ఈల అవుతున్నారు మీకోసం ప్రార్దన చేస్తాము ఇంకా సేవాలో చేయాలి మారు మనసు పొందాలని యేసునామమున ప్రార్దన చేయాలి god blass you and your family ✝️🙏
@ashapulaparthi
@ashapulaparthi Ай бұрын
All glory to god దేవుడు మీకెప్పుడు తోడుగా ఉన్నారు అన్నయ్య ఉంటారు కూడా Praise to lord
@jhanirani9409
@jhanirani9409 Ай бұрын
అన్న మీరు మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మీ బాధ మీ వేదన దేవునికి తెలుసు కానీ లోకంలో జీవిస్తున్న మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు బయటికి చెప్తేనే అర్థమవుతుంది లేదంటే లోకము మనల్ని అతి తొందరలో అపార్థం చేసుకుంటుంది గనుక మీరు దేవుని దర్శనంతో ముందుకి వచ్చి అందరితో పంచుకొని మీరు వీడియోలో కనపడకపోయినా దేవునికి కనపడుతున్నారు దానినిబట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక
@kirankumarkarem5761
@kirankumarkarem5761 Ай бұрын
@josephraju715
@josephraju715 Ай бұрын
ఈ వీడియోతో నాకు మీ మీద నమ్మకం కలిగింది. అన్నయ్య 🙏🙏
@marigelalakshman263
@marigelalakshman263 Ай бұрын
❤️❤️❤️❤️❤️... మిమల్ని చూడాలని వుంది అన్న
@user-rb7ln8uz6x
@user-rb7ln8uz6x Ай бұрын
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక అన్నా ఆత్మీయంగా ఇతరులను బలపరచడానికి దేవుని రాజ్యానికి సిద్ధపరచడం మీరు చేస్తున్న శ్రమ కష్టం ఏసుక్రీస్తు ద్వారా మీకును మీ కుటుంబానికి మీ పిల్లలకు ఆశీర్వాదం తప్పక ఉంటుంది ఈ విధంగా మీరు చేస్తున్న సువార్త విశ్వాసులను బలపరచడం దేవుని నామానికి మహిమ కలుగుతుంది ఆమేన్
@mariadastammisetti9
@mariadastammisetti9 Ай бұрын
బ్రదర్ మీ సాక్ష్యం వింటుంటే పౌలు పరిచర్య గుర్తుకు వస్తుంది.
@D.MalikazinaRaju
@D.MalikazinaRaju Ай бұрын
బ్రదర్ 🙏 వందనాలు 🙏 కృతజ్ఞతలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్ 🙌🙌🙌 సదాకాలము దేవుడు మీకు తోడైవుండునుగాక ఆమేన్ 🙌🙌🙌
@jyothipenumala8482
@jyothipenumala8482 12 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏 మీ వీడియోస్ నేను తప్ప కుండా చూస్తాను మీ వాయిస్ చాలా బాగా వివరిస్తారు బ్రదర్ మాకు తెలియజేసారు 🙏🙏🙏🙏
@Sudheerkancherla
@Sudheerkancherla Ай бұрын
ఒక వీడియో క్రియేటర్ గా మీరు పడే కష్టం అర్ధం చేసుకోగలను బ్రదర్... మీ ప్రయాస వ్యర్థం కాదు బ్రదర్. మన క్రిస్టియన్స్ చానెల్స్ కి వ్యూస్ రావు, ప్రమోషన్ వుండవు.ఇంకా డబ్బులు ఎక్కడ వస్తాయి... వేరే వాళ్ళు చెప్పే మాటలు విని మీకు కూడ అలానే వస్తుంది అనుకుంటున్నారేమో మరి
@basavabasavaraju9103
@basavabasavaraju9103 Ай бұрын
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నందుకు మిమ్మల్ని బట్టి ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులను❤❤ ఆమెను
@TRUTH-6626
@TRUTH-6626 Ай бұрын
🙏 వందనాలు అన్నయ్య, మీరు చేస్తున్న వీడియోలు నేను చాలా కాలం నుండి చూస్తున్నాను, బోధించు వారే కాక అనుసరించి వారై యుండుడి, అన్నట్లుగా మీరు వాక్యానుసారం గా నడుచుకుంటున్న అందుకు మీకు అభినందనలు, మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు చున్నాను ఈ వీడియోను బట్టి మీరు నెరవేర్చిన వాక్యానుసారం 1 పేతురు 3-14,15,16 🙏👏👍 దేవుని కృప కనికరము, దయ దాక్షిణ్యము, మీకు, మీ కుటుంబానికి సదాకాలము తోడైయుండును గాక ఆమెన్.
@DavidRaaz4
@DavidRaaz4 Ай бұрын
Thanks
@ON_GODS_WORK
@ON_GODS_WORK Ай бұрын
God bless you brother 🙏
@nareshnelapati2513
@nareshnelapati2513 Ай бұрын
John, I saw your video that you always do hard work for the lord and your family. When I watching your video, I cried about you which is you are facing difficulties but you never give up. Because you loves God and your family. God always watching you that you made a hard work for God. God will give miracles and achievements in this year. God bless you in your whole life. I will pray for you John. In the name of Jesus. Amen
@rontalasrikanth777
@rontalasrikanth777 Ай бұрын
మీ మాటలు ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచారు అన్నయ్య మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక❤❤
@SaradaKona
@SaradaKona 12 күн бұрын
నీ సాక్షము వలన ఆయనకు మహిమకలుగుతుడి బ్రదర్ God bless you and your family
@Roopa0202
@Roopa0202 Ай бұрын
తమ్ముడు ఎందుకు చింతిస్తున్నావు యోబుకు తన జీవితం లో ఏం జరిగిందని నీకు తెలియదా? తప్పకుండా నీ జీవితంలో అదే జరుగుతుంది మా కోసం meru ప్రార్థించండి మీ కోసం memu ప్రార్థిస్తాం🙏
@emanueljames4828
@emanueljames4828 Ай бұрын
మీ వీడియో చూస్తున్నప్పుడుల్ల నాకు అనిపిస్తుంది అన్న మీమల్ని చూడలని.మీరు ఇంత బాగ అర్థం అయ్యేటట్లు ఎలా వివరిస్తారని .కాని మీ సాక్ష్యం విన్నాక అర్థం అయింది. మీరు వీడియో తీయనికి ఎంత కష్టపడతారో ఎంత ప్రార్దిస్తారో అని. ఇలాంటి సేవ చేసేవారు చాల తక్కువ మంది ఉంటారన్న మిమ్మల్ని మీ కుటుంబకుల్ని దేవుడు దీవించును గాక🙏
@rameshmatsa5504
@rameshmatsa5504 Ай бұрын
దేవుడు మీకు తోడైయుండి ఆయన చిత్తం మీ ఎడల నెరవేర్చును గాక 🙏🏻
@mnrlifestyle1757
@mnrlifestyle1757 Ай бұрын
దేవుడు మీ పరిచర్యను దీవించునుగాక
@sangarshana8357
@sangarshana8357 Ай бұрын
God bless you brother ❤
@vijayabodapati2143
@vijayabodapati2143 Ай бұрын
మీ కన్నీరు దేవుడు తుడుస్తాను తప్పక ప్రార్థిస్తాను
@sonakumari9431
@sonakumari9431 6 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీలాంటి గొప్ప సేవకులు ఈ లోకంలోకి పంపించినందుకు దేవునికి కృతజ్ఞతలు ఇంకా మీ వీడియోస్ ద్వారా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలని మా ఆశ ఇంకా మా విశ్వాసం కొరకు దేవుళ్ళు బలంగా ఎదగడం కొరకు మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాము మీరు పడుతున్న వీడియోస్ వెనకాల బాధను చూస్తే చాలా బాధనిపించింది మీలాంటి గొప్ప సేవకులను ఇంకా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాము❤
@Upender.D
@Upender.D 3 күн бұрын
Im really crying why because your testimony, nijanga Jesus ni follow ayyevallu vuntara chala mandhi brother
@vinodnani205
@vinodnani205 Ай бұрын
Great anna.❤
@gurramvasanthavasantha
@gurramvasanthavasantha 5 күн бұрын
తప్పకుండా అన్నయ్య కచ్చితంగా ప్రేయర్ చేస్తాము దేవుడు మీకు సహాయం చేస్తాడు సో థాంక్యూ సో మచ్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ గుడ్ ప్రైస్ ది లార్డ్ అన్న
@raniravi2476
@raniravi2476 Ай бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీ సాక్ష్యం విన్నాక చాలా బాధ కలిగింది మీ మెసేజ్ లు ద్వారా నేను చాలా తెలుసు కున్నాను బలపడుతున్నాను బ్రదర్ ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు మీ కన్నీళ్లు దేవుడు చూస్తున్న రు బ్రదర్ అమ్మ ను స్వస్థపరుస్తారు అలాగే మీ భార్య కు సిస్టర్ కు సులువైన కానుపు ఆశించిన బహుమానం దేవుడు అనుగ్రహిస్తాడు బ్రదర్ ప్రార్థన చేస్తాం ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏
@elaridevdas9729
@elaridevdas9729 Ай бұрын
God bless you brother
@nanigona2720
@nanigona2720 Ай бұрын
అన్నయ్య వందనాలు. మీ ఛానల్ లో అమౌంట్ వస్తున్నాయా అని అనుకోలేదు కానీ.. ఈ అనుమానం యూ ట్యూబ్ లో ధనము కోసమే చేస్తున్నారా ఏంటి అని నాకూడ వున్నది. మీ మాటలు విన్నాక యూట్యూబ్ లో ఒక యదార్ధ వంతుడు వున్నాడని సంతోషపడుతున్న. దేవుడు మిమ్ములను దీవించునుగాక.. ఆమేన్...
@RajeshGottipati-
@RajeshGottipati- Ай бұрын
దేవుని కోసం చేసే పని ఏది అర్థం కాదు దానికి వందరెట్లు దేవుడు మనకు ఇస్తారు..... సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతూ పరిచర్యలు కొనసాగిస్తున్నారు వారిలో నేను కూడా అయినా మన కష్టం అనేది దేవునికి తెలిస్తే మనుషులు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@praveenrazz166
@praveenrazz166 Ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక.... ఆమెన్ 🙏
@RM-iv3ty
@RM-iv3ty Ай бұрын
Inspiration ♥️
@sumalakshmansusanna9147
@sumalakshmansusanna9147 Ай бұрын
దేవుని కొరకు తీర్మానం కలిగి ఎంతగా దాని కొరకు కట్టుబడి ఉన్నావ్ అన్న ♥️ నీ సాక్ష్యం విన్నాక నేనెందుకు నీలా strong గా ఉండలేకపోయానా అని బాధగా ఉంది అన్న ఇకనుంచి అయినా నీవలే దేవుని కొరకు పట్టుదల జీవించాలని కోరుకుంటున్నాను అన్న thank u very much anna పరలోకంలో నీ ప్రతిఫలం అధికమవ్వాలి ఆమెన్ 💞💞💞
@anjikanche1463
@anjikanche1463 Ай бұрын
Naku kuda
@gaddalasnehalatha5568
@gaddalasnehalatha5568 4 күн бұрын
Devuniki sthotram..... Devudu mimmulanu mi paricharya nu bahuga deevinuchuni Gaka... "*AMEN*".
@brsatvik1150
@brsatvik1150 Ай бұрын
అన్న మీరు కనిపించని కన్నీరు ప్రవక్త అన్న
@chinna103
@chinna103 Ай бұрын
Glory to God ❤
@lavanyaalugula2283
@lavanyaalugula2283 Ай бұрын
వంద మంది వంద రకాలుగా ఆలోచిస్తారు కానీ మీరు మీ వీడియోను ఆపకండి ఎందుకంటే మీ వీడియో ద్వారా మేము ఆత్మీయంగా ప్రయోజనం పొందుతున్నాము దేవుని వాక్యం చాలా మందికి బలంగా నాటబడింది...మీ పేరు చెప్పండి వ్యక్తిగతంగా మా యొక్క ప్రార్థనలో మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను....దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్ praise the lord 🙏🙏 🙏
@krupasadhanacharitabletrust
@krupasadhanacharitabletrust Ай бұрын
మీరు చెప్పింది నిజమే
@narasimhanandhiki9772
@narasimhanandhiki9772 Ай бұрын
Praise the lord bro ...and God bless you
@PESALA_VOCALS
@PESALA_VOCALS 29 күн бұрын
❤అన్న కోసం నాకు తెలుసు , మంచి పోరాటం పొరడుచున్నాడు ❤ మంచి మాదిరి చూపిస్తున్నారు అన్న గాడ్ బ్లేస్ యూ
@bgmshorts2030
@bgmshorts2030 Ай бұрын
Love you brother❤
@tharnojudavid
@tharnojudavid Ай бұрын
🙏Praise the lord 🙏annayya
@vamshikrishna8212
@vamshikrishna8212 Ай бұрын
No words brother...😔😢I'm really astonished brother..because I can't see anywhere A SERVENT OF GOD like you .your the true soldier of God...and I support you as much as I can
@ThayyuruMahesh-on6cl
@ThayyuruMahesh-on6cl Ай бұрын
దేవునికే మహిమ Praise the lord brother
@gedhala
@gedhala Ай бұрын
Praise the lord brother,god bless you brother
@svanitha9786
@svanitha9786 Ай бұрын
Praise the lord brother God bless you 🙏🙏
@pramilaraghi4633
@pramilaraghi4633 Ай бұрын
God bless you ma
@chapalakrishna1042
@chapalakrishna1042 Ай бұрын
God Bless You Annayya You & your family
@SatyaRaomsp
@SatyaRaomsp Ай бұрын
GOD bless you brother 🙏🏻
@MalleswariG-oo1rq
@MalleswariG-oo1rq Ай бұрын
Praise the lord Anna 🙏🙏
@TLavanya-zi2of
@TLavanya-zi2of Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్❤
@vbuelah396
@vbuelah396 Ай бұрын
Praise the lord brother.. God bless you....
@user-jd8wb9co3k
@user-jd8wb9co3k Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు. అన్న ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మీకు కోరుకుంటున్నాం దేవుడు మీతోడు ఉండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Narayanaswamy-qo1hg
@Narayanaswamy-qo1hg Ай бұрын
Praise the Lord annaya ❤
@Yohan-innocent
@Yohan-innocent Ай бұрын
Annayya neku unna commitment ki nejamga hatsup 🙌
@BiblemissionG.konduru777
@BiblemissionG.konduru777 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Ashavinaymidasala
@Ashavinaymidasala Ай бұрын
అన్నయ్య కచ్చితంగా సపోట్ చేస్తాము
@manjulahanoku5125
@manjulahanoku5125 Ай бұрын
God bless you brother all the best
@thotarakesh6324
@thotarakesh6324 Ай бұрын
Meeku yellappudu devuni thodu untundhi anna ♥️ meeku yentha goppa manasu devudu echaranna
@katumalamanihas
@katumalamanihas Ай бұрын
Praise the lord brother 🙏 all glory to God 🙏 ✝️ 🙏
@kondurumallikarjunrao698
@kondurumallikarjunrao698 Ай бұрын
Great good service sir
@christianassemblypoluru
@christianassemblypoluru Ай бұрын
మీ ప్రయాసం ప్రభువు నందు వ్యర్థం కాదు . God bless you brother
@rajapudota9734
@rajapudota9734 Ай бұрын
Praise tha lord Anaya
@gopasisuvartha2534
@gopasisuvartha2534 Ай бұрын
God bless you mi matalu adhikaarivale untavi Satyam chepputharu
@PJEEVANKUMARofficial_121
@PJEEVANKUMARofficial_121 Ай бұрын
అన్నయ్య మిమ్మల్ని ఒక్కసారి కూడా చూడలేదు. మీ voice మాత్రమే వింటున్నాము. ఏదైనా video చేసి పెట్టండి అందులో మీ images చూస్తాము please 🙏🙏🙏
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Ай бұрын
Thank you My LORD JESUS 🙏🕎 Very Good Job Anna 👏👍 JESUS CHRIST LOVES YOU AMEN 👑 ANNA🙏 మీరు చేస్తున్న దేవుని పరిచర్య చాలా గొప్పది దేవుని కృప సదాకాలము మీకు మీ పరిచర్యకు తోడైయుండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌🕊️
@anushaanusha-fc5rd
@anushaanusha-fc5rd Ай бұрын
Mee sakshyanni pamchukunnamduku vandanalu brother, mee meda imka respect perigimdi, praise god🙌🙌, okavela evarikina dobts umte ee vedio tho duram ipotai , devuni namanike mahima kalugunu gaka, meku unna problem anni clear ipoyi Meru imka goppaga vadabaladi. Maa love support meekeppudu umtai, amen Amen amn.
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela Ай бұрын
వందనాలు బ్రదర్ ❤❤❤
@vanikumari480
@vanikumari480 Ай бұрын
అన్నాయ్య గారు మీకు వందనాలు 🙏🙏🙏 మీ సాక్షం వీన్నాకా నాకైతే చాలా బాంద ఏచేంది 😢😢 మాట్లాలేవు ఆండి 😢😢😢😢 నేను చేస్తున్నాను ప్రార్థన 🙇🤲🤲🙏🙏🙏 దేవుని కృప కాపుదలా మికు తొండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏
@ajaymallipudi387
@ajaymallipudi387 Ай бұрын
Praise the Lord 🙏 🙌 👏
@madoremiss5690
@madoremiss5690 Ай бұрын
Devuni namanike mahima kalugunu gaka amen 🙇‍♀️ god bless you brother 🙌
@sandhyaranit-nu8tv
@sandhyaranit-nu8tv Ай бұрын
తప్పనిసరిగా ప్రార్థన చేస్తాము అన్నా... మీరు దేవుని కొరకు ఇంకా వాడబడాలి అనేకమైన వీడియోస్ పెట్టాలి
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,2 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 28 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН