benefits of aaraadana, puuja and sthrothrm 🙏 (how to protect amma our home and family 🤗)

  Рет қаралды 26,624

చూడామణి1M

చూడామణి1M

Күн бұрын

Пікірлер: 76
@ylalitha7643
@ylalitha7643 11 күн бұрын
ఒకరోజు అమ్మవారి గుడి కి వెళ్ళాము నేను, నా పెద్ద కొడుకు. ఎవరు లేరు. మేము కూర్చున్నాము. కొద్దిసేపటికి మా పెద్ద అబ్బాయి ముఖము,మెడ,చేతులు పసుపు , కుంకుమ లో తో నిండి పోయింది. నేను తెలుసోకోలేక పోయాను. ముఖం అంతా పసుపు,కుంకుమ రాసుకున్నా వేమిటి నాన్న అని అడిగాను. చిన్నగా నవ్వాడు. అప్పుడు నాకు అర్థమైంది అమ్మవారు అని. సెకండ్స్ లో మళ్ళీ మామూలుగా వున్నాడు. అమ్మ దర్శనం అయింది అని చాలా చాలా సంతోషించాను. శ్రీ దుర్గా దేవియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chudamani812
@chudamani812 11 күн бұрын
అవును అలా అవుతుంది ఒక్కసారి నా సందేహానికి నా కూతురు అమ్మవారిలా సమాధానం చెప్పింది. ఇంత చిన్న పిల్ల జ్ఞానిల ఎలా చెప్పింది అని అనుమానం వచ్చి ఏంట్రా అలా ఎందుకు అన్నావు అని అడిగాను నేనా ఎప్పుడు అన్నాను మమ్మీ అని ఆశ్చర్యపోయింది. నాకప్పుడే అనుమానం వచ్చింది 13 సంవత్సరాల అమ్మాయి జ్ఞాని లా ఆ సమాధానం ఏంటి అని. సాక్షాత్తు అమ్మవారు అలా సమాధానం చెప్పింది. మన భక్తి మార్గం వల్ల మన పిల్లలు కూడా ఆధ్మాత్మిక అనుభూతుల కు లోనవుతారు. అందుకే ప్రతి గృహిణి తన సంసారాన్ని పిల్లల జీవితాలని ఉత్తమ దిశలోకి తీసుకెళ్ళగలదు ఓం దుమ్ దుర్గాయై నమః 🙏
@ylalitha7643
@ylalitha7643 11 күн бұрын
@chudamani812 thank you అండి. మీరు చెప్పేవన్నీ నేను చెక్ చేసుకుంటాను. అన్నీ follow avuthanu
@iilasuji4011
@iilasuji4011 11 күн бұрын
Avunamma na jivitam 😢amma padhalaku arpinchanu telisi teliyaka naku teliyakundane lalitasahasranamalu chadhavadam modhalu pettanu barta baaga kottevadu Adapaduchulu deepam pedite daridra manttu 😢deepamkudapettanichedhikaadhu ammaku manasu arpichanu yillu kattanu deepamkudapettanichedhikaadhu yippudu ammavaru prapamchaniki nannoka velugunu chesindhi amma daya vunte anni vunnatle Amma bangaru talli puja pulu pasupu kumkuma kadhu amma atma swarupam nammakamuto pilavandi amma vodilo chantipapala marandi chanti pilla vadu amma amma ani yela antado manamu ammani antala premato pilavali sreematre namahh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ylalitha7643
@ylalitha7643 11 күн бұрын
🙏🙏🙏
@radhamadhu243
@radhamadhu243 Күн бұрын
Om sri matrenamaha amma amma chala mahima galavaru aaradiste mana kastalu potayi naku jarigindhi
@SwapnagadicharlaGswapna
@SwapnagadicharlaGswapna 6 күн бұрын
Om shree lalitha Devi yey namaha
@SanthiKumari-w4s
@SanthiKumari-w4s 11 күн бұрын
Nannu ardham chesukuni, nannu manchiga chusukune vyakti bartha ga ravalani bless me amma ❤
@TejaRama-b8u
@TejaRama-b8u 11 күн бұрын
Ninnu ardham chesukovali alage Meru kuda vache vyakthini ardham chesukindi appude life happy ga untundhi alage vache vyakthini Meru kuda manchiga chusukondi...
@SanthiKumari-w4s
@SanthiKumari-w4s 11 күн бұрын
Ok amma thank you.
@peaceofmind1355
@peaceofmind1355 3 күн бұрын
Challa thanks amma
@SwapnagadicharlaGswapna
@SwapnagadicharlaGswapna 6 күн бұрын
Amma naaku nyayam jaragaali thalli
@rupavathi-gx2rc
@rupavathi-gx2rc 7 күн бұрын
Om Lalita deviye namaha 🙏🙏🙏
@SrinivasDonthagani-pp5id
@SrinivasDonthagani-pp5id 10 күн бұрын
Really Karma siddhantam meru great talented person meru
@sujathaneralla-z5m
@sujathaneralla-z5m 11 күн бұрын
Thank you mam Meru chuppi Nave 100% na jeevitham lo jari genave
@Nandhini.Durgamma
@Nandhini.Durgamma 9 күн бұрын
ఓం శ్రీ మాత్రేనమః ❤🙏
@Rajyam-d1h
@Rajyam-d1h 10 күн бұрын
Amma meeru chala Baga chepparu
@mabitha7923
@mabitha7923 6 күн бұрын
Nijamea akka davudi poojalu, ellu neat ga unchukoni, davudi poojalu nityam chasukuntu ellu dabalayam la uchukuntea Vallaki matram manam kidha padina prathi sari chulakanaga chuddam, chusina matladaka povadam, ami thappu chayaka poina nindhalu vayadam Ela chala praminchea valla kanna dveashinchiea vallu akkuva
@ManupatiRadhika-q4j
@ManupatiRadhika-q4j 8 күн бұрын
Ha amma durgamma prema matalo cheppa lenidi ade na jivitham lo nenu chusanu kastalu anevi vastayi kani amma padalu appdu vidavaledu Gnanam siddi buddi eve kada oka manshiki kavalsindi ave naku a maha devi echindi naku durgama ayina amme lalithama ayina amma antha ta amma ne ❤❤ jai bavani
@ImAkshaysharma
@ImAkshaysharma 11 күн бұрын
Ma’am what u told is exactly true
@ImAkshaysharma
@ImAkshaysharma 11 күн бұрын
I am Jyothirmai edi ma abai account. U really touched me
@ImAkshaysharma
@ImAkshaysharma 11 күн бұрын
Exactly I too have same thoughts Mana Telangana lo Ent Baga matlade vallu unarante great
@ImAkshaysharma
@ImAkshaysharma 11 күн бұрын
Naku me dwara Amma answer echi nattu anipinchdi na mansilo unna doubts ki
@SowjanaySowjany
@SowjanaySowjany 11 күн бұрын
Om dhum dhurgayi namaha
@HemanthKumar-gk3uu
@HemanthKumar-gk3uu 11 күн бұрын
Awesome
@SanthiKumari-w4s
@SanthiKumari-w4s 11 күн бұрын
Thank you amma ❤.
@gvscbzextreem
@gvscbzextreem 10 күн бұрын
Exactly correct 💯%> madam
@ManiMani-iv1yv
@ManiMani-iv1yv 9 күн бұрын
Thanks andi
@sowjanyab2109
@sowjanyab2109 11 күн бұрын
Sri Matre Namaha 🙏
@SrinivasDonthagani-pp5id
@SrinivasDonthagani-pp5id 10 күн бұрын
Madam iam srinivas from guntur madam iam really your great chala baga chepparu Andi please talk to you madam don't mistake me
@peddianilkumar1454
@peddianilkumar1454 8 күн бұрын
Where do you stay amma
@bhavana1524
@bhavana1524 11 күн бұрын
Om sri mathrey Namaha 🙏🙏
@narayanamurthykalavathi6823
@narayanamurthykalavathi6823 8 күн бұрын
Lalitha sahasranamam chedivithene ammavaru kapaduthunda, manidweepam chadivithe kapadara megatha ammavari devathala vi chadivitha palakada
@narayanamurthykalavathi6823
@narayanamurthykalavathi6823 8 күн бұрын
Lalitha devi nunche Durga devi, parvati devi, saraswati devi, Lakshmi Devi ela annaru vacharu
@sravanichinni6966
@sravanichinni6966 10 күн бұрын
Amma naku manchi santhanani evama plz🙏
@saluvadivijaypalan1548
@saluvadivijaypalan1548 11 күн бұрын
Om namaha shivaya om bham bhairawaya namaha 🎉🎉🎉🎉🎉
@sravanichinni6966
@sravanichinni6966 10 күн бұрын
Amma naku manchi santhanani evama plz🙏😭
@Swarupa-j1n
@Swarupa-j1n 12 күн бұрын
Sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AnjineyuluAnjineyulu-jg7tv
@AnjineyuluAnjineyulu-jg7tv 7 күн бұрын
Akka.NenuRoju.dyanam.Chesthanu.Naku.Rangulu.Kanapadadm.Ledhu
@uchiha_rohith02
@uchiha_rohith02 11 күн бұрын
Om sri matre namaha 🌹 🌹
@ArunaKumari-s7r
@ArunaKumari-s7r 10 күн бұрын
Akka maintilo kuda depamlo pulu vachai akka Sri mathre namaha
@praveenaveena2314
@praveenaveena2314 11 күн бұрын
OM Sai mathereynamaha
@reena535
@reena535 10 күн бұрын
Na health issues solve chey thali Intlo sukashanthulu kaliginchamma
@SurendraT-u6j
@SurendraT-u6j 11 күн бұрын
Om durga namah
@lavanyabelalavanyabela9473
@lavanyabelalavanyabela9473 11 күн бұрын
Namaskaram andi😊
@lpacreator8720
@lpacreator8720 11 күн бұрын
Hi అక్క బాగున్నారా. అక్క 1dout ఈ జన్మ తో అయిపోదా, కచ్చితంగా ఇంకో జన్మ ఉంటుందా. ఈ జన్మ లో మోక్షం ఉండదా..... ఈ జన్మలోనే మోక్షం రావాలంటే........ అంటే మనం అనుకుంటే ఆది అసాధ్యం.. కానీ అమ్మ ఇవ్వాలనుకుంటే క్షణం లో అవుతుంది. నాకు మళ్ళీ జన్మ వద్దు. నేను అమ్మకు ఇదే చెప్తాను. అమ్మ నాకు మళ్ళీ జన్మ వద్దు. నీ మనిద్వీపం చేరి, నీ ముందు ఉండి, నిన్ను చూస్తూ, నీ పాద సేవ చేసుకోవాలి అమ్మ అని, నాకు ఈ వరం ఇవ్వమ్మా అని రోజు అడుగుతా........
@Nandhini.Durgamma
@Nandhini.Durgamma 9 күн бұрын
Avunu అమ్మ నాకూ alane అనిపిస్తుంది లలిత చదివినవుడు అయితే మనిద్విపం లో అమ్మ కురోచొని ఉన్నట్లు అనిపిస్తుంది అంతా అమ్మే అమ్మ జగన్మాత ఆడుతున్న నాటకం ఈ లోకం ఓం శ్రీ మాత్రేనమః ❤️🙏
@bujjisri7428
@bujjisri7428 11 күн бұрын
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 🌼🙏🌼 ఓం శ్రీమాత్రే నమః 🪷🙏🪷 మీరు మాట్లాడుతుంటే మీ మాటల్లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది కానీ సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్పే అంత ధైర్యం అందరికీ ఉండదు ఎందుకంటే మంచి విషయాల్లో కూడా చెడును వెతుకుతూ ఉంటారు కొందరు మంచినే చూస్తూ చెడును వదిలేస్తూ ఉంటారు కొందరు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఎన్నో విషయాలు చెప్పాలని అనిపిస్తుంది కానీ బ్యాడ్ కామెంట్లు వస్తే ఏమో అనిపిస్తుంది కానీ మీ నోటి వెంట అమ్మవారి చెప్పిస్తుంది కదా 🙏
@chudamani812
@chudamani812 11 күн бұрын
మన ఛానల్ లో నాకు గానీ వేరే వారికీ గానీ bad comemts raaledhandi ఇంతవరకు మీరు చక్కగా తెలుగులో coment పెడుతున్నారు. ఇలా పెడితే చదవటానికి easy గా ఉంటుంది నాకు.
@bujjisri7428
@bujjisri7428 11 күн бұрын
@chudamani812 శ్రీమాత్రే నమః థాంక్యూ మాత 👍🥰
@manibhaigaming5673
@manibhaigaming5673 11 күн бұрын
🙏🙏🙏🕉️🌺🌺🌺🌺🌺
@AmbikaMadhu-ud1mr
@AmbikaMadhu-ud1mr 11 күн бұрын
Nan vej tini lalitha sahadra namam chadovocha pls
@chudamani812
@chudamani812 11 күн бұрын
చదవండి
@bhavirajach4596
@bhavirajach4596 11 күн бұрын
Non veg thintey chadhavakudadhu amma
@mammuuu1245
@mammuuu1245 11 күн бұрын
Non veg thini chadavaddu andi.
@mammuuu1245
@mammuuu1245 11 күн бұрын
Brush cheskoni,head bath chesi chadavandi.
@BukkaSowjanya
@BukkaSowjanya 11 күн бұрын
Amma epudu devuni pooja lo unna dhyanam chesina or devudi patalu vintuna two days Nunchi body antha cheemalu kadilinattu anpistundi two days back varaki only dyanam lo unnapudu ala ayyedi ipudu epudu devudu gurtu vachina just devuni peru vinpinchina ala avtundi cheemalu kadilinattu ga durdha laga. Cheptara nduku ala
@ganeshg4531
@ganeshg4531 12 күн бұрын
Akka ...lalitha devi andhariki nene putinchaanu (Bramah, vishnu,maheshwarlu anni thalli putinchindhi anni telusthundhi) so ah processes gurinchi chepandi akka..
@chudamani812
@chudamani812 12 күн бұрын
అమ్మ ఆదిపరాశక్తి నుంచే అందరు దేవతలు ఉద్భవించారు. అనీ దేవీ భాగవతం లో ఉంటుంది.
@ganeshg4531
@ganeshg4531 11 күн бұрын
@chudamani812 so ,ah amma adhi para shakthi ne mana lalithadevi kadha akka.
@VENKAEY_143
@VENKAEY_143 10 күн бұрын
అక్క నాకు అమ్మవారు వస్తాది కానీ నాకు గుర్తు ఉంటది గుర్తుంటాయి నాకు కానీ నేను గుర్తుంటే అని చెప్తే నన్ను నువ్వు కావాలని చెప్తున్నావా లేదా అని అంటున్నారు అక్క నాకు బాగా అనిపించింది దీనికి సర్లే అని చెప్పి అప్పటి నుంచి ఎవరికి ఏం చెప్పట్లా సైలెంట్ ఉంటుంది
@sooryalakshmi2048
@sooryalakshmi2048 11 күн бұрын
Punakam vachina control cheskune power unde type meeru, punakam ragane oogipoye vallakanna yekkuva stage adi
@GopiBekkanti
@GopiBekkanti 12 күн бұрын
Kumbarasi vallu aradhinchalsina daivam evaro cheppandi please nenu konni samvatsarala nundi health issue tho manasikam ga badha padutunnanu okkokalu okkoka devudi gurinchi cheptunaru
@chudamani812
@chudamani812 12 күн бұрын
Sorry నాకు జాతాకాలు చూడటం రాదు. కానీ దురదృష్ట జాతకాన్ని అదృష్ట జాతకం గా మార్చటం వచ్చు. మన ఛానల్ లో అన్ని vidaos అలాంటివే ఈ. విడియో పూర్తిగా చూడండి. అర్థం అవుతుంది
@bhavana1524
@bhavana1524 11 күн бұрын
Hi akka 🙏❤
@chudamani812
@chudamani812 11 күн бұрын
Hi naana ❤️
@pranushow4640
@pranushow4640 11 күн бұрын
Madam I am 55 yrs old lady I want to read Lalitha Saharsha namamu but we r reddy and non veg cooking and eating must at my house so can I read morning and cook and eat after that once in a weak or else the day when we cook that day I should not cook pls tell me madam
@chudamani812
@chudamani812 10 күн бұрын
చదవండి తినకముందే(non veg)
@KishoreReddy-n9w
@KishoreReddy-n9w 11 күн бұрын
అక్క మాదొక సందేహం మీరన్నట్టుగా పూనకాలు వచ్చేవారిని మేము కూడా చూసాము వాళ్ళ మాటలు చాలా నిజమయ్యాయి ఎందుకో ఏమో తెలియదు చివరకు వాళ్ళు ఎందుకు పనికిరాకుండా అవుతున్నారు అది కూడా మన అదృష్టాన్ని బట్టి ఉంటుందా అక్క దైవత్వం అనేది సమాధానం చెప్పండి
@chudamani812
@chudamani812 11 күн бұрын
పనికి రాకుండా అంటే
@KishoreReddy-n9w
@KishoreReddy-n9w 11 күн бұрын
అక్క నేను ఏమైనా కామెంట్ పొరపాటున పెట్టి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే పూనకాలు వచ్చేవారిని ముందుగా వాళ్ళు తేజస్సుతో బాగా ఉంటారు వాళ్లలో దైవత్వం అసలే కనిపించకుండా పోయింది ఇది ఏమైనా బ్రహ్మచర్య దీక్షలు విఫలం అవడం వల్ల జరుగుతుందా
@chudamani812
@chudamani812 11 күн бұрын
అవును బ్రహ్మచర్యం అని కాదు కానీ మోసపూరిత వ్యక్తులు ఇతరుల నీ భాధపెట్టేవారు, అధర్మం అన్యాయం గా ఉంటే అమ్మవారు వారి లోపల ఉండదు. వెళ్ళిపోతుంది
@GopiBekkanti
@GopiBekkanti 12 күн бұрын
Please madam give me reply
@chudamani812
@chudamani812 12 күн бұрын
రేపు morning vidiao లొ మీకు clear ga అర్థం అవుతుంది. సకల గ్రహ దోషాలు తొలగిపోయే ఉపాయం చెప్తాను. రేపు morning వరకు wait చేయండి ఓం నమో నారాయణాయ 🙏
@TammidaGurappa
@TammidaGurappa 5 күн бұрын
Sri maathre namah
@kocharlapravani4746
@kocharlapravani4746 11 күн бұрын
Om sri mathre namaha🙏🙏
god is giving this 3 tests before your wishes come true 🤗🙏🌺
17:58
చూడామణి1M
Рет қаралды 1 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
what is the vaak siddhi 🙏how to get vaak siddhi 🤔
20:07
చూడామణి1M
Рет қаралды 9 М.