మీ అరుణాచల అనుభవాలు వచ్చే వారికి చాలా చక్కగా చెబుతున్నారు బావగారు ధన్యవాదాలు
@SAHITYATV4 ай бұрын
ధన్యవాదాలు బావా
@krameshbabu64164 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ బావ గారు..... 👍🏿😇🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿
@jagiletiramu35374 ай бұрын
తమిళనాడు ప్రభుత్వం చాలా పరిశభ్రంగా ఈ యాత్రీనివాస్ ను నిర్వహిస్తోంది. నీట్ గా ఉంది హోటల్ రూమ్. ఒకే రూములో ఎక్కువమంది కూడా ఉండటానికి అవకాశం కూడా ఉంది. మంచి information బామ్మర్ది
@SAHITYATV4 ай бұрын
అవును బావా. ప్రశాంతమైన వాతావరణంలో చాలా బావుంటుంది హోటల్ ఆలయం. ధన్యవాదాలు
@srikanthpattela7948Ай бұрын
సుత్తివీరభద్రరావుగారులేని లోటు చక్కగా భర్తీచేస్తున్నందులకు బహుదా ధన్యవాదములు🙏🙏🙏
@SAHITYATVАй бұрын
చాలా సంతోషం. ధన్యవాదాలు
@ChinnaNarasimhulu-gx4sf4 ай бұрын
Super
@jerryraju629311 күн бұрын
Sir room booking ela chesukovali...link unda direct vellala...?
@SAHITYATV10 күн бұрын
ఈ వీడియోలో హోటల్ నెంబర్లు ఉన్నాయి చూడండి. లేదా గూగుల్ లో Aalayam Hotels , Arunachalam ani search cheyandi
@MrPavanmd4 ай бұрын
Very nice
@SAHITYATV4 ай бұрын
Thankyou
@jagiletiramu35374 ай бұрын
శుభోదయం బామ్మర్ది
@SAHITYATV4 ай бұрын
శుభోదయం బావా
@vamsivamsi85314 күн бұрын
Can we check in 8am ?
@SAHITYATV14 күн бұрын
No andi
@srinivasgoudmittu2736Ай бұрын
9 am ki check in kavucha sir
@SAHITYATVАй бұрын
Ledandi. After 11 am anukunta. Okasari video lo unna numbers ki phone try cheyandi. Thankyou
@rameshkusam26 күн бұрын
సార్ నాన్ ఏసీ రూమ్ 3 పర్సన్స్ కు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము అడిషనల్ గా ఒక వ్యక్తిని హలో చేస్తారా
@SAHITYATV26 күн бұрын
ఆవిషయం తెలియదండీ. వీలయితే ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. థ్యాంక్యూ
@sudheermoguluri61324 ай бұрын
వీడియో రూమ్ కే సరిపోయింది హోటల్ ప్రమోషన్ చేస్తున్నారా
@SAHITYATV4 ай бұрын
ప్రధానంగా హోటల్ రూమ్ ఎలా ఉంది, టారిఫ్ ఎలా ఉంది అని చెప్పడమే . ఇది హోటల్ ప్రమోషన్ ఎందుకవుతుంది?
@SAHITYATV4 ай бұрын
నేను మేము దిగిన హోటల్ లో మా రూమ్ ఎలా ఉందో చెప్పాను. అక్కడి వాతావరణం గురించి కూడా చెప్పాను. అది హోటల్ ప్రమోషన్ ఎందుకు అవుతుంది? గతంలో నేను అరకు హోటల్ రూమ్ గురించి, యాదాద్రి హాటల్ రూమ్ గురించి కూడా వీడియో చేశాను. అరకు హోటల్ రూమ్ వీడియో నా ఛానల్ లో టాప్ వీడియో..
@sudheermoguluri61324 ай бұрын
మిరు ఏమి అనుకోమకండి వీడియోకి డిస్ లైక్ చేస్తున్నా మీకు నేను పెద్దా ఫ్యాన్ నీ కానీ తప్పదు