Рет қаралды 5,223
యాదాద్రి అదేనండీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ బస చేయడానికి ఆలయానికి సంబంధించిన సత్రంతో పాటు బయట కూడా మనకు ఎన్నో ప్రైవేటు హోటల్స్ , అలాగే కుల ప్రాతిపదికన కొన్ని భవన్స్ కూడా ఉంటాయండి. మేము వంజరి భవన్ లో బస చేశాం. ఇది మన బడ్జెట్ లోనే ఉంటుంది. ఏసి, నాన్ ఏసి గదులు, పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. మీకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. మీరు వాళ్ళతో మాట్లాడి ముందుగా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను అన్ని వివరాలు చెప్తున్నాను చూడండి.
#Vanjaribhavan phone numbers: 040- 27018241,
6305166215, 9490570841
#bestbudgetrooms
#bestbudgetroomsyadadri
#yadadri
#yadadritemplebudgetrooms
#cheapandbestroomsinyadadri
#yadagirigutta
#yadadritemple
#yadadribhuvanagiri
#telangana
#vanjaribhavanyadadri
#budgetroomsyadadri
#sahityatv