ఎంతటి అద్భుతమైన పౌరాణిక గాథ ఇది. దక్షయజ్ఞం గురించి తెలిసినవారికి, తెలియనివారికి ఈసన్నివేశం చూసిన తరువాత ఎంత బాగా అవగాహన కలుగుతుంది. పంచారామాల్లో ఒకటి అయిన ద్రాక్షారామం లోని భీమేశ్వరస్వామి వారి గురించిన అద్భుతమైన పౌరాణిక గాధను ఎంత బాగా చూపించారు, తెలియజేసారు. వెనకటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. నాకు ఇప్పడు 70 యేళ్ళు. నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి. నా చిన్న తనంలో ఇలాంటి అద్భుతమైన పౌరానికి సినిమాలు చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మచ్చుక్కి ఒక్కటి కూడా ఎవ్వరూ తీయడం లేదు. రామారావు గారు రావణాసురుడుగా ఎంత బాగా నటించారో సీతారామ కళ్యాణం సినిమాలో, దక్ష యజ్ఞం సినిమాలో వారు శివుడుగా అంత బాగా నటించారు. S V రంగారావు గారి నటనను గురించి చెప్పడానికి మాటలు చాలవు. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు. వారి గురించి చెప్పేదేముంది. ఒక అద్భుతమైన పురాణగాధను చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
@m.creddy82772 жыл бұрын
Great Film
@kattiumamaheswari31972 жыл бұрын
Oo among
@rammiramesh55342 жыл бұрын
000
@rammiramesh55342 жыл бұрын
000
@nagabburi2 жыл бұрын
ఒక అద్భుత కళాఖండం.
@urmilaparanandhula211311 ай бұрын
2024 లో చూసేవారు 😢
@mbalu79563 жыл бұрын
ఆ మహానటులకు మహానుభావులందరికి శతకోటి నమస్కారాలు ఓం నమః శివాయ హరహర మహాదేవ
@nageswararaoverygooddeciti96033 жыл бұрын
MANA BHAVISHYAT TARALAKU MANAM IVI CHEPPALI CHUPINCHALI SANMARGAMULO NADAPALI ADI MSNA BADHYATA
@nageswararaoverygooddeciti96033 жыл бұрын
TELUGU CINI LOKAMLO EELANTI NATULU MALLA MANAM CHOODAGALAMA
@dhdjjjkk52402 жыл бұрын
@@nageswararaoverygooddeciti9603 hi
@thummanapellisampath6073 жыл бұрын
నిజంగా అద్భుతం అప్పటి చిత్రాలు మాటలు ఆ నటన అద్భుతం 🙏🙇🏼♂️ అప్పటి జనాలకు నా నమస్సుమాంజలి 🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙏🙏🙏🙏🙏
@tchinnavenkareddy8132 жыл бұрын
Bhul.
@chandhavoluveerabrahmachar45183 жыл бұрын
కన్నాంబ గారి నటన అద్భుతం
@rajeshwarrangu9031Ай бұрын
Great acting especially that eyebrows act in that movement
@veerendratarak86462 жыл бұрын
శివుని కోపం ప్రళయం,,,శివుని పాత్రలో రామారావు అద్భుతమైన నటన,,,
@srikanthnani6705 Жыл бұрын
రామారావు గారు.
@shalininaidu79993 жыл бұрын
ఎన్ని జన్మలు అయిన ఇలాంటి సినిమా లు చూడలేము
@pillatataji10323 жыл бұрын
Yes ana
@lekshaavanii18223 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼
@ganiking37943 жыл бұрын
100%corrcte
@shaikrajiya62582 жыл бұрын
Yes your right
@nmadhu15583 жыл бұрын
16:15 శూలపాణి ఆదేశమే వీర శైవులకావేశం విలయ కాల సంహరమే వీరభద్రునికి ఆహారం🙏
@suryamvanapalli38783 жыл бұрын
ఈ చిత్రం లోని ప్రతీ నటులు ఆ పాత్రలకోసమే పుట్టరా అన్నట్టు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు గ్రేట్
@sadhusuresh8729 Жыл бұрын
జీవితంలో మళ్ళీ ఇలాంటి సినిమాలు చూడలేము ఓం నమః శివాయ
@sharmaanupoju53222 жыл бұрын
ఎంతటి ఘన చరిత్ర గలది మన భారత సినిమా అనడానికి ఈ వెండితెర చాలు ఎందరో మహానుభావులు అందరికీ 🙏🙏🙏శతకోటివందనాలు 🙏🙏🙏
@jalendarmuskam40892 жыл бұрын
Om namahashiva jai virabadraswami
@venkatlic548 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🎉🎉🎉
@sreedevikasturi156011 ай бұрын
Good programme
@sarojarangudu61765 ай бұрын
Good story namaste
@SreeramPasupuleti3 жыл бұрын
గ్రాఫిక్స్ లేని పురాణ గాథలు..... ఎందరో మహానుభావులు అందరికీ వందనము
@prabhakarvangapally45012 жыл бұрын
I.never seen such shiva tandavam by n.t.r.
@naturalcreations3982 жыл бұрын
Graphics nduku ledu puttinde ikkada nundi graphics
@kguravaiah96112 жыл бұрын
శాతాభివందనాలు 🌹🙏🌹
@jyothigonuguntla44862 жыл бұрын
@@naturalcreations398 nx
@mukhalingamsiyyadri22332 жыл бұрын
@@jyothigonuguntla4486to
@bhaskard33 жыл бұрын
కళకంటి కంటి కన్నీరు ఒళకిన సిరిఇంట నిలువనేరదు స్వామి 🙏🙏🙏
@nilugroupdigitalmarketinga9907Ай бұрын
కళకంటి కంటి కన్నీరు ఒళకిన సిరి ఇంట నిలవదు.
@ashokkumarkilari38052 жыл бұрын
ఆ కాలంలోనే ఇంతటి మహా కావ్యాన్ని తెరకెక్కించిన మహానుభావులకు శతకోటి వందనములు.. చూస్తుంటే ఎలా ఉందో చెప్పడానికి మాటలు సరిపోవు.. నటించిన మహానటీనటులకు 🙏🙏🙏
@fishfarmvenammabera5576 Жыл бұрын
😂❤❤
@sahasrakarukola85932 жыл бұрын
పిల్లలకు తల్లిదండ్రులు విధిగా ఇలాంటి చిత్రాలు చూపిస్తే ఇతిహాసాలు వాటి విసిష్టతలపై అవగాహన ఆసక్తి ఏర్పడతాయి 🌹🙏
@gampasambamurthy48594 жыл бұрын
చక్కటి దృశ్య సన్నివేశం హర హర మహాదేవ 🙏🙏
@coolguypravara4 жыл бұрын
కన్నాంబ గారి విశ్వరూపం... అద్భుతం అనిర్వచనీయం 🙏🙏👏👏
అద్భుతమైన చిత్రము, నటీనటులు , తెలుగు భాష పద ప్రయోగం అద్భుతం... *ద్రాక్షారామం కాదు దక్షారామం*
@varaprasadaraokodela91583 жыл бұрын
We are fortunate to had these artists in our country, simply superb performance by Kannamba and S. V. R
@rangacharyulumudumba5643 жыл бұрын
ఎంత గొప్ప సన్నివేశం. అద్బుతమైన నటన. వితృత సమావేశాలు, అప్పటి నటులు ఎంత గొప్ప నటులో ఈ సన్నివేశం మచ్చుతునక. ఈ తరం నటులు నేర్చుకో వలసినది ఎంతో వుంది.
@narsimhaudugu63374 жыл бұрын
సనాతన ధర్మం గురించి చాలా చక్కని దృశ్యకావ్యం.
@maheshgullinkala93223 жыл бұрын
2021 లో చూసే వాళ్ళు like వేసుకోండి
@vemurumallikarjunaiah66073 жыл бұрын
అద్భుతమైన సినిమా.అందరి నటన సూపర్బ్.
@SuperSuspiria3 жыл бұрын
2021 kaadu ellapataki elanti cinemalu janalu marvaru.Such pleasant dialogues, excellent acting with the backdrop of our culture, we won't be able to see these works these days.These movies are precious and deserve adoration.
కన్నాంబ గారు వాయిస్ లోనే ఒక మోడల్ వేసి ఉంది అద్భుతంగా ఉంటుంది
@Telagariddi20 сағат бұрын
S
@nagarajunimmala4173 жыл бұрын
ఎవరి పాత్రలలో వారు నిమగ్నమయి ఎంత గొప్పగా నటించడం కాదు జీవిస్తున్నారు...నటి నటులందరికి 🙏.
@suryagangadhar39443 жыл бұрын
ద్రాక్షారామం మా సొంత ఊరు ...అడుగు అడుగున శివ నామం ఉంటుంది
@divyasuvaran49782 жыл бұрын
Madhi drakashrama
@jayaprakashp39732 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏
@kunthurubabujinaidu11812 жыл бұрын
Perulone super, Draksharamam
@muslimmabusab83032 жыл бұрын
@@divyasuvaran4978 .
@luqmaanvideos13022 жыл бұрын
Wow
@raviprasadkonathala82562 жыл бұрын
నిజంగా అప్పట్లొ ఈ సినిమా ఒక భక్తితో కూడిన కావ్యం. ఇందులో నటించిన ntr గారితో పాటు మిగతా నటులు మరియు చూసిన వారి జన్మలు కూడా చరితార్డం
@kurallahara16743 жыл бұрын
ఇందులో నటించిన వారందరూ ఒకరికి మించిన వారు కాదంటారా అందరూ నటనలొ విశ్వవిఖ్యాతి గాంచిన వారు
@narenderb2413 жыл бұрын
Nuuti ki nooru vaallu correct
@BalaKrishna-yc8vv3 жыл бұрын
ಆಂಧ್ರ ಇಂದ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿ
@SaiKumar-zu8vr3 жыл бұрын
@@narenderb241 supar
@SaiKumar-zu8vr3 жыл бұрын
@Ambareesha AC nice
@kovelahaari14772 жыл бұрын
అవును అండీ
@AbbuluBp2 ай бұрын
ప్రతి భారతీయుడు చూడవలసిన చిత్రం అద్భుతమైన సన్నివేశం NTR నటన విశ్వరూపం శివునిగా
@gopalakrishnaaremanda36612 жыл бұрын
మానవ జన్మ ఎత్తినందుకు న భూతో న భవిష్యతి అన్న పెద్దల నానుడి ననుసరించి ఆ పుణ్య మూర్తులు శివ పురాణంలోని ఈ దక్షయజ్ఞ దృశ్యకావ్యాన్ని నయనానందకరంగా మనకు ప్రసాదించినందులకు వారికి సహస్ర నమోవాకములు🙏🙏🙏🙏🙏🙏
@sudhakargovindula50334 жыл бұрын
శివయ్య లేకుండా ఏది జరగదని ఆ కాలం లో నే చెప్పారు కానీ కొంతమంది ముర్కులు అంతే
@f43504 жыл бұрын
Mari matha marpidula gurinchi kopam deniki? Shivuei aagna lenidey edi jaragadu ga
@RRRR-he3rt3 жыл бұрын
@@f4350 new joininga
@sujatha123ful3 жыл бұрын
Allah e siva
@smileplease39343 жыл бұрын
@@sujatha123ful names different god is only one🙏
@muraligondela78003 жыл бұрын
@@sujatha123ful LoL
@adirajkumar4 жыл бұрын
Every second is worth of watching.All emotions are played in one scene.
@sk22503 жыл бұрын
Superb acting by great actors....SVR stole the show as usual....NTR, Kannamba chaala balanced gaa chesaaru....ilanti movies ippudu raavu inkaa
@LalithaRamam4 жыл бұрын
ఇష్టం లేనివాళ్ళు చూడకుండా వుంటే సరిపోతుంది కదా! Dislike చేయడం ఎందుకు. ఇందులో ఇష్టపడక పోవడానికి ఏముంది. హరహర మహదేవ శంభో శంకర🙏🙏
@sravanisasha58284 жыл бұрын
Matham marina gorrelu
@gaggalapallisrinivasreddy12764 жыл бұрын
Daksarams
@babua36054 жыл бұрын
పాపాత్ములు చేసి వుంటారు
@arvindheaghori51094 жыл бұрын
Verri gorrela mandha pane idhi
@chandrababu45794 жыл бұрын
@@sravanisasha5828+
@durgaprasadkukkapalli81904 жыл бұрын
Wt a performance Siva thandavam NTR 👏🙏
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷
@anjankumarkorangi36048 ай бұрын
ఈ మూవీ లో మహా నటులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం
@TeluguRamudu-sg3ok7 ай бұрын
ఈ సినిమా తీసిన వాళ్లకి పాదాభివందనములు
@shyamsboga676310 ай бұрын
2024 lo chuse vallu like
@uppunuriprabhakar3610 Жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ బోలాశంకర 🙏🙏🙏🙏🙏
@ramaprasad8036 Жыл бұрын
ఓం నమః శివాయ. అగ్రశ్రేణి నటీ నటుల,కళాకారుల (తెర ముందు, తెర వెనుక) అద్భుత సృష్టి. కళాకారులు నటించలేదు. పాత్రల లో లీనమైనారు. తెలుగులో మాత్రమే పౌరాణిక చిత్రాలు సహజ సిద్ధంగా ఉంటాయి. పౌరాణిక చిత్రాలు తెలుగు వారి అపూర్వ సంపద. ఇలాంటి చిత్రాలు మన యువతరం చూస్తే సమాజం రామ రాజ్యం అవుతుంది.
ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న ఇంట ఏ బిడ్డ పరువు హత్యకు గురి కారు నచ్చకపోతే దూరంగా ఉంచుతారు తప్ప ప్రాణం తీయరు అని ఈ సీన్ చూస్తే మనదేశ సంప్రదాయము చరిత్ర ఎలాంటిదో ఇట్టే అర్థం అవుతుంది పరువు హత్య చేసే తల్లిదండ్రులారా ఒక్క సారి ఆలోచించండి మనదేశ సంస్కృతిసంప్రదాయాల గురించి మనకు ఎక్కువగా తెలియజెప్పే వాళ్ళు లేకపోవడం వల్లే పరువు హత్యలు జరుగుతున్నాయి అని నా అభిప్రాయం ఇప్పుడున్న సినిమా వాళ్ళు ప్రేమించడం ఎలాగో నేర్పుతున్నారు తప్ప తల్లిదండ్రుల్ని ఎలా ఒప్పించాలి బాధ్యత గల పిల్లలుగా ఎలా మెలగాలో తల్లిదండ్రుల బాధ్యతలు ఏమిటి అని చెప్పే లాంటి సినిమాలు ఒకటి రావడం లేదు
@@venkatarr జ్ఞానం ఉన్నవాళ్ళ అడుగుతారా కులం అడుగుతావేంటి బ్రో నాకు కులం పిచ్చి లేదు
@venkatarr4 жыл бұрын
@@ramjigampa8882 ఎవడికులం వాడికి గొప్ప... కులమతాలు, రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వాలే జనాలను విడదీస్తున్నాయి. అటువంటప్పుడు కులవ్యవస్థ ఇంకో వెయ్యి సంవత్సరాలు ఉంటుంది
@ramjigampa88824 жыл бұрын
@@venkatarr ప్రభుత్వాలకు కాదు మన మనసుల్లో ఇలాంటి భావజాలం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారో అలాంటివాటినే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి
NTR performance no one can do it. Shivathandavam is very highlight.
@sukanandareddy45603 жыл бұрын
SVR kanna mindhina actor ledu
@venkatreddygunda2510 Жыл бұрын
కేవలం రామారావు గారు కాదు సోదర, చిత్తూరు నాగయ్య గారు రంగారావు గారు ఇలా ఎందరో ఈ చలన చిత్రానికి ప్రాణం పోశారు
@veeramanimudugu8808 ай бұрын
నాకు అందుకే ఇంత మధురమైన సినిమాలు అంటే చాలా ఇష్టం బట్టలు ఎంత వినయమైన బట్టలు వేసుకుంటారు ఇప్పటికీ నేను బ్లాక్ అండ్ వైట్ సినిమాలు యూట్యూబ్ లో అడిగి మరీ చూస్తా అలనాటి నటులు అందరికీ వందనాలు
@sravankumarp3013 жыл бұрын
నమస్తే నమస్తే మహర్షి దధిచ్ 🚩హర హర మహాదేవ శంభూ శంకర 🙏
@harishraja1584 жыл бұрын
Dialogue writer garu dummu dulipesaru....mana next generation ki ela telustundi mana bhaasha goppatanam....
@udayasree87854 жыл бұрын
Avunu..
@masthanaiahmasthanaih90994 жыл бұрын
Yes brother
@SanthoshKumar-rp5vp3 жыл бұрын
సూపర్ బ్రో
@nageswarraom254 жыл бұрын
Kannamba garu legendary actress...
@chiranjeevigupthaaraveetiv67482 жыл бұрын
మానవ సంబంధాలు లో ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ...... అన్నింటికీ పరమేశ్వరుడే
@wallenpi13 жыл бұрын
This kind of movie is great treasure for Telugu people...👍👍👍
@Dance972 жыл бұрын
A big respect for Indian mythology, customs and traditions
@drsaideepu53464 жыл бұрын
Ma amalapuram pakkane draksharam 😍😍😍😍we are lucky to have these places and nature along with us
@TrivenI6162 жыл бұрын
Drakshram...kadu andiik daksharamam😇
@shaiksaleembasha46334 жыл бұрын
Ntr dance చూస్తూ ఉంటే గూస్ బూమ్స్ వస్తుంది
@sekharvesalapu29782 жыл бұрын
Adi dance kaadu amma......tandavam .....sivuni taandavam
@lankaadhipathi4062 жыл бұрын
ఎన్టీఆర్ గారి శివతాండవం అద్భుతం
@MylovelyangelLuckymummyАй бұрын
ఓం నమో శివాయ నమః ,పరమేశ్వర అనుగ్రహ కలగాలి ఇలాంటి మరిన్ని చిత్రాలు తీసే వాళ్ళకి 🙏🙏
@kodandamramaiah12294 жыл бұрын
అద్భుత మైన సంభాషణలు
@rameshchetty471610 ай бұрын
ఇందులో Kannamba గారు నటన వైభవం చూడలీ ఆమె దక్షుడు చనిపోయిన తరువాత ఆమె నటన డైలాగ్ delivery చూడండి వినండి. అటువంటి నటన ఇప్పటి నటిమణి లలో ఎవ్వరికీ రాదు, లేదు.
@subbaraomulakaluri59322 ай бұрын
Ema kannabba kadu
@SubasPanda4 жыл бұрын
Kannamba , NTR , SVR superb action !One to one incomparable action !
@ranjeetpatnaik40352 жыл бұрын
Miru super super sir jay aana garu
@ammanani45372 жыл бұрын
అన్న గారిని తలచుకుంటూ 🙏ఓం నమః=!=శివాయ🙏
@410chandu4 жыл бұрын
21:16 that sudden transformation of kannamba garu !! waah I got goosebumps
@ramonkasturi54869 күн бұрын
నట యశస్వి నటనా వైభవానికి నవరస నటనా సార్వభౌముని నటనా ప్రతిభకు దర్పణం... జయహో తెలుగు సినిమా.. జయ జయహో తెలుగు సినిమా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandraprakash66783 жыл бұрын
అద్భుత దృశ్యాలు, అనితర సాధ్యమైన నటనా పటిమ! ధన్యోస్మి!
@veeranagappathopanna672710 ай бұрын
Amazing , wonderful , fantastic acting of N T R ❤🎉
ఓం నమశ్శివాయ చాలా మంచి ఆనందం అనిపిస్తుంది ఈ చిత్రం
@nagaraorao27824 жыл бұрын
NTR & SVR LEGENDS : NO ONE MATCH THEIR ACTING SKILLS
@DrRajuGuguloth3 жыл бұрын
Absolutely
@pinnammarajuseshuvarma5083 жыл бұрын
🙏OM NAMAH SHIVAYA 🙏
@pidemchandramouli76214 жыл бұрын
ఓం హార హార మహాదేవ
@emmadnigovindaraju46754 жыл бұрын
ఇలాంటి సన్నీవేసం ఇకముందు రాబోదు. ఇ నాటి తరం అహాంకారము అనే మయలొ పడకండి అని నేర్చుకోవాలి.
@Kushal94303 жыл бұрын
@@emmadnigovindaraju4675 l
@yourstrulyhari49433 жыл бұрын
అత్యద్భుతమైన సన్నివేశం 👏👏👏👌👌👌🙏🏻🙏🏻
@ravikumarellandu8193 жыл бұрын
స్టేజి పై నాటకము చూచినట్లున్నది.. బాగు బాగు. అమ్మా కన్నాంబా మీ విశ్వరూపము తలచి ఖండాలు పరితపించినవి. మేము ధన్యురాలము. మా అభిలాశ తీరినది. మేము వెళ్ళ విజయా వారి ఫ్లేవర్డ్ మిల్కు సేవించెదము. ధన్యోస్మి.
@chandu_5462 жыл бұрын
😂😂😂😂
@rojanarahari90702 жыл бұрын
2022 లో చూసే వారు ఈ సినిమా ఒక లైక్ వేసుకోండి
@64BitTeluguGaming Жыл бұрын
మీ అధ్భుత నటనకు మీ తెలుగు ఉచారణకు పాధభి వందనాలు 🙏🙏🙏
@narasimharao9266 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ❤❤❤❤❤
@Wwr124 жыл бұрын
Wow.. What a scene???.Kannamba garu excellentce performance..
@sumadheerreddya30549 ай бұрын
Eeroju chusevallu like vesukondi 2024 lo
@gopinathragant19804 жыл бұрын
నా పన్నెండు సంవత్సరాలకు ఈ చిత్రం మావూరిలొ విడుదలైంది సంతోషంతొ నా స్నేహితులకు చాక్లెట్స్ పంచా.అవిస్మరణెయం.జై ఎన్ టి ఆర్.శుభోదయం.
What a scene? The Telugu film field's greats proved why they are so.
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.* ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏 పరాశర స్మృతి:- క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61) ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’. అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి. *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు? కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు. అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు. అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@chaitanyabhavanam88704 жыл бұрын
5:00 chitturu nagayya dialogues 👌👌👌
@anilelle93254 жыл бұрын
Lz
@gunisettieswarkumar51754 жыл бұрын
SVR the great actor.
@whereiscommonsense4 жыл бұрын
Superb ...pure telugu language ...i love that
@saikumarpatrisaikumarpatri37909 ай бұрын
Har har Maha dev 🚩🚩🚩🚩🚩🚩🚩
@sarabhaigandla6637 Жыл бұрын
ఈ సీన్లో కన్నాంబ నటన రామారావు నటన సూపర్
@venkatnaidu2134 жыл бұрын
The performer who played dhaksha role is awesome..
@rampakala83574 жыл бұрын
SV Ranga Rao garu (demised) played th Dhakshudu Role
@swamysekharakula49014 жыл бұрын
Ayyo appatlo Andariki telsina Maha vyakthi...Telugu industry ki Raraju ayyana SVR ...NTR oka natudu ...kaani SVR uttama Natude kaka Mahonnata Vyakthi
@rampakala83574 жыл бұрын
@@swamysekharakula4901 SVR gari gurinchi yenthaina cheppuko.. Madyalo Mahaneta NTR garu "Natude" ani teesi padesthav yenduku? Asalu NTR gari gurinchi neekem telusu ra 😠 Bloody Idiot.. 🤦💆🙆
@swamysekharakula49014 жыл бұрын
@@rampakala8357 Nenu Teesi padeyyalendandi Ram garu ..NTR Andariki telsina Natude ..kaani andariki teliyani mahavyakthi kooda unnaru indulo ani anna ..Naaku NTR garanna Amithamaina Gouravam ..
@manichandra1879 ай бұрын
Jai NTR. This is the power full story of Shiva.
@vaasusms6053 жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🕉️🕉️🕉️
@madhavarao45602 жыл бұрын
ఇలాంటి సినిమాలు మానవ జీవనానికి ఎంతగానో దోహదపడతాయి హారహరమహాదేవ....
@pbg44554 жыл бұрын
Jai Kannamba Garu and SVR Garu. Fentabulous scene.
@Sandeo-y4b4 жыл бұрын
Jai ntr
@gunisettieswarkumar51754 жыл бұрын
SVR is great actor.He dominates each & every frame with his performance.
@rampakala83574 жыл бұрын
Kannamba garu na.. Shanti Kumari garu na..? 🤔
@nataratnakalamandir2028 Жыл бұрын
కారణజన్ముడు ❤ తారకరాముడు❤
@padmanabhanrariyankandath3164 Жыл бұрын
అంతటి శరీరాకృతి వున్నా శివ తాండవం చేసిన NTR గారికి తాను నటించే పాత్రలో ఎంతటి దీక్ష 🤔 జయహో NTR
@jakkampudisnmurty27062 ай бұрын
Jai superstar svr great legend acter IN Telugu industry 👍💪👌🚩Jai svr 👍💪🚩jakkam pudi abbulu Garu family Mori 🔧🔧🔧🔧🔧🔧Jai svr Jai svr 🙏Jai Sri sv rangarao 🚩
@ranjinik8012 жыл бұрын
N.T.R laga Siva thandavam Yevaru Cheyaleromo Heats Up Sir
@kesavamurthy92439 ай бұрын
కన్నాంబ గారి డైలాగులు ఎంతో గొప్పగా ఉన్నాయి.....ఆ విధంగా ఎవరు చెప్పగలరు