ఇలాంటి సినిమాలలో ఒక్క ఇంగ్లీష్ ముక్కు కూడా వినిపించదు మన తెలుగు భాష వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలనాటి దర్శకులకు నటులకు నా వందనాలు
@raghuramasharma2 жыл бұрын
అద్భుతం.. అన్నీ అమరి ఉన్నప్పుడు ఎవరైనా చేయగలరు... కానీ అతి కష్టమైన పరిస్థితులలోనే అద్భుతాలను కన్నులపండువగా చేసిన ఆనాటి దర్శకులు అందునా బి. విఠలాచార్య గారు.. అద్భుతః...
@amahesh19852 жыл бұрын
, Hl
@venkymamavmmamdasa47542 жыл бұрын
Super
@pulikarnakumar64422 жыл бұрын
@@venkymamavmmamdasa4754 l P P P P P P
@santhuguptha852 жыл бұрын
Me
@purushothamreddy5354 ай бұрын
Please movie cheppandi
@daschinna64042 жыл бұрын
నాకు ఇప్పటికీ ఇలాంటి సినిమాలంటే చాలా ఇష్టం ఇంకా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను
@somethingspicalforsam39062 жыл бұрын
@SHAN ALI లక్ష్మీ కటాక్షo
@puttajrlswamy10742 жыл бұрын
అద్భుతమైన సెట్టింగులు, ఆశ్చర్యపరిచే పాత్రలు, చక్కటి కాస్ట్యూమ్స్, పాత్రలకు సరి పోయే పాత్రధారులు. సంధోర్భచితంగా సంగీతం. 🙏
@majjigavenkatesh10232 жыл бұрын
ఇప్పటికి ఓల్డ్ సినిమాలు ఎంత మంది చూస్తున్నారు.
@ikrishmedia2 жыл бұрын
కథ బాగుంటుంది జానపద చిత్రాలలో. భాష కూడ చక్కగా ఉంటుంది.
@dhanusasivlogs55932 жыл бұрын
Me also
@parushuramch82892 жыл бұрын
,,,100,,
@cumbumsateeshcsateesh9252 жыл бұрын
Iam daily seeing
@shivasai1932 жыл бұрын
నేను డైలీ
@Telugu78222 жыл бұрын
బి.విఠలాచార్య ...జయహో బి.విఠలాచార్య అప్పటి సినిమాల్లో విఠలాచార్య గారు సూపర్గా తీసే వారు .. ఇప్పుడు రాజమౌళి అన్ని b vittalacharya సినిమాలు చూసి కాపీ కొడుతున్నాడు
@rakeshgolla2 жыл бұрын
Question
@srijagadeeshc3056 Жыл бұрын
Copy anakkarledu... poni nuvvu copy kottu.
@Telugu7822 Жыл бұрын
@@srijagadeeshc3056 Rajamouli okkade copy..graphics. originality em undadu.... .rajamouli Maro Peru copy director..idi true
@srijagadeeshc3056 Жыл бұрын
@@Telugu7822 edisav, adedo nuvvu kooda copy chesi 1000 crores collect cheyinchu. Naaku bavunda leda ane choostaanu, copy aa tea ani kaadu. Edava sodhi aaapi kasta pani choodu, ae vooru needi?
@gsuvarna92562 жыл бұрын
B. విఠలా చార్యుల వారి సినిమాలు చాలా అంటే చాలా బాగుంటాయి అప్పుడు కళా కారులు కళలకు జీవం పొసేవారు సంవత్సరం పట్టేదేమో ఒక సినిమా తీయడానికి ఇంటి నుండే కొందరు భోజనం తెచ్చుకునేవారట ఓల్డ్ is గోల్డ్ 🙏🙏🙏🙏
@RabiabegumShaik-rw3po Жыл бұрын
Yesssss 👍
@manoharram37732 жыл бұрын
పాత సినిమాలు ఒక అబ్ధుతం, అనుభూతి
@suryaandsurajcreation14152 жыл бұрын
nenu sad ga ఉన్నప్పుడు పాత సినిమాలు చూస్తుంటాను
@kurvaravi69012 жыл бұрын
లక్ష్మి కటాక్షం మూవీ వెరీ సూపర్
@nikilavunuri65122 жыл бұрын
పాతాళ భైరవి చూడు ఇంకా బాగుంటుంది..👍👍
@kurvaravi69012 жыл бұрын
@@nikilavunuri6512 బ్రో NTR ANNA అల్ మూవీస్ చూశాను Sr NTR అన్న గారివి.
@nikilavunuri65122 жыл бұрын
@@kurvaravi6901 నేను కూడా ఇప్పటికి ఓల్డ్ మూవీస్ చాలా చూస్తాను బ్రో 👍👍
@Kuwaitinaimisheep2 жыл бұрын
Chinnapuudu ilanti cinemalu icchina thrill vera level anthe💕💕💕
@srinivasraogundpu9910 Жыл бұрын
2023 లో ఎవరు చూసారు కామెంట్ చేయండి
@gmd4612 жыл бұрын
ఇప్పుడు గ్రాఫ్ సినిమా తీస్తే వెంటనే తెలిసిపోతుంది ఇది గ్రాఫిక్స్
@niharikavlogs85006 ай бұрын
2024 lo e moive chusinavallu oka like chyandi movie ithy Super aslu 👌👌👌
@Sbrym2 жыл бұрын
Wow super old is gold.eppatiki ippudu graphics Ku youth aha oho antaru old directions hats of.wow super
@rmbmrright85802 жыл бұрын
జానపదబ్రహ్మ బి.విఠలాచార్య గారికి..🙏
@SankarKumar-dw5vu2 жыл бұрын
Nice movie With great NTR With great Director Vithalacharya
@humbleRaj2 жыл бұрын
Name if The Movie Naaku Telugu chadavatam raadu
@AbbasKhanNMD2 жыл бұрын
@@humbleRaj Lakshmi Kataksham...
@uchandram662 жыл бұрын
లక్ష్మీ కటాక్షం సినిమా.
@sudheersudheer21092 жыл бұрын
Super
@chityalaraju51062 жыл бұрын
Old is GOLD ALWAYS ...I love old movies it's so GOOD 🤩
@rajagopalsrk23352 жыл бұрын
Then Directars and Camera men are heroes hats off them
@vlprofession2 жыл бұрын
లక్ష్మి కటాక్షం 👏👏🙏
@madinindia79972 жыл бұрын
పాత సినిమా లకు.... మాయ బజార్ సినిమాకు లాగానే.... రంగుల్లోకి మారిచ్చి.... మళ్ళీ రిలీజ్ చెయ్యండి... ఇప్పుడు నటించే.... హిరోయన్ల... అంగాంగా .... ప్రదసన చూచే... ఖర్మ తప్పుతుంది....
@humbleRaj2 жыл бұрын
Graphics leni Rojullo Intha Baagaa Teeseyru Hats Off
@chandrasekhardsp59702 жыл бұрын
H S Venu అనే ఫోటోగ్రాఫర్ విఠలాచార్య గారి దగ్గర ఉండేవాడు. ఆయన శిష్యులు కూడా కొన్ని సినిమాలు చేసే వారు. వారెవరు దొరక్క కొత్త కెమరామెన్ ను పెట్టు కున్నా కూడా పెద్దాయన ఏదోలా మంచి రిజల్ట్స్ తెచ్చే వారు
@ssvaagdevi2 жыл бұрын
Old is gold always 💙💙💙
@deva.kona6672 жыл бұрын
అవును
@jafarsadiq76252 жыл бұрын
movie peru? yenti?
@ssvaagdevi2 жыл бұрын
@@jafarsadiq7625 movie Laxmi kataksham
@anilm.v.a.k96242 жыл бұрын
OLD IS ALL TIME GOLD
@shankarballa69022 жыл бұрын
Awesome ... Each movie They are taken 3,4 moths time without cg..
@dhomanandini5522 жыл бұрын
అందుకే అప్పట్లో కట్ యాక్షన్ లు ఎక్కువగా ఉండేవి కాబట్టి మూవీ కంప్లీట్ అవ్వేంధుకు సంవత్సరాలు పడేది
@kesavamurthy92432 жыл бұрын
జానపద బ్రహ్మ ....బి.విఠలాచార్య గారు
@sreeshailamparthigari67312 жыл бұрын
B
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
🙏🙏🙏
@naiduu.u.23092 жыл бұрын
Janapada Brahma.. LEGENDARY DIRECTOR B. VITHALACHARYA 🙏🙏🙏
@kotikuppili66152 жыл бұрын
Art director and camera man director good work
@RM-nv1ch2 жыл бұрын
Art directors and photographers are great superb
@S.kalasiS.kalasi-if5eb2 ай бұрын
Very good super,oldisgol d
@muralinarendra28262 жыл бұрын
Aggi veerudu cinema lo kuda ilanti effects chala baguntayi
@ethrouthumallikarjunraovar1982 жыл бұрын
Grate legend director b Vitthal Aacharya and technician's art director
@tatinarasimharao46992 жыл бұрын
అద్భుతం
@srinivasulunallabotul2 ай бұрын
పాత సినిమా లు ఇప్పటికి నాకు చాలా ఇష్టం
@Nagarajutechnicalcreatar2 жыл бұрын
Really great sar Allways old is gold
@sureshps91232 жыл бұрын
చాలా సార్లు ఇ సినిమా చూశాను.
@sairamnunna16602 жыл бұрын
CHOOSAMU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)
@sureshps91232 жыл бұрын
@@sairamnunna1660 చాలా ధన్యవాదాలు, ,నేను తెలుగులో రాయడానికి ప్రయత్నం చేస్తోన్న. ..
@krishnabavanam55842 жыл бұрын
oo super
@ramkrishnagorle70712 жыл бұрын
Super songs and nenu nt ramarav naka chala elinti apudurav
@krishdhilip70672 жыл бұрын
Vitalacharya director garu elati cinama lalu petindi Peru❤️👍
@bhaskarsk52242 жыл бұрын
Kannada directors are always best from the past
@అందరివాడు2 жыл бұрын
ఇవన్నీ emo కానీ 1950 లో వచ్చిన సినిమా పాతలభైరవి ఇంకా స్పెషల్ గ ఉంది బాగా ఒక్కసారి చుడండి
@JNRao-rh2ej2 жыл бұрын
Hats off to Sri KV Reddy and Kamalakar Kameshwar Rao. And Vittala charya
@janardhana6703Ай бұрын
ఈటివి సినిమాలో ఇప్పటికి చూస్తున్నాం
@yedukondalukovuru50772 жыл бұрын
old is gold🥰🥰🥰🥰👌👌👌👏👏👆👆👆
@sharathreddy75022 жыл бұрын
Old is all time gold
@panugantieshwarachary91632 жыл бұрын
Pure Telugu dialogue.
@RudraRudram2 жыл бұрын
చాల అభినందనీయమైన ప్రయాసనే కాదు గొప్ప చిత్రకారుల మేధస్సు.
@kiranuradasu51712 жыл бұрын
Old is gold movies ....
@RM-nv1ch2 жыл бұрын
In that time great picturisation. Now directers are not talented with computer graphics
@mekasuresh73672 жыл бұрын
Super videos
@ravishankarrao23012 жыл бұрын
Great and Golden movies 🙏🙏🙏 Whenever we watch these Janapada Movies of Shri.B.Vittalacharya's mind blowing stories and making is unbelievable unbeatable by any directors of this generation. Hats off 🙏🙏🙏💐💐💐 to the each person who have worked and entertained us.
@lakshminarsimaha24652 жыл бұрын
Ntr ntr 👌👌👌🙏
@rameshbabu53472 жыл бұрын
Old is gold .
@justfun40722 жыл бұрын
Elanti movies eppudu kuda ravali plz
@srikanth77302 жыл бұрын
What a creativity.....
@sandi56362 жыл бұрын
Bahubali eh films mundu baladur.Vitalacharya oka legend
@beswarreddy48002 жыл бұрын
Johar ntr
@venkymamavmmamdasa47542 жыл бұрын
Super
@kesavamurthy92432 жыл бұрын
లక్ష్మి కటాక్షం మూవీ
@pkchowdaryhindu70442 жыл бұрын
It’s wonderful…👏👏👏
@knrlogics3792 жыл бұрын
Ippudu e movies tiyalante 10yesrs padatundi new directors ki appudu only 2 or 3 months
@RamupRamu-pl8mj2 жыл бұрын
We r legends 💜 👏
@varmavarma88302 жыл бұрын
Superb
@nlakshmi42252 жыл бұрын
RRR చూసిన వెంటనే నేను మాపిల్లలకీ చెప్పినమాట ఇదే.
@nikilavunuri65122 жыл бұрын
ఏంటిది..??
@vrrajafan36842 жыл бұрын
Emdanna
@rajkumar-sy3zd Жыл бұрын
❤nenu school ki velle vanni kadhu e movis e tv lo cinima vachevi
@srinivasulumadupuri30712 жыл бұрын
Nenu old films sustune unta
@yerrinathlic96312 жыл бұрын
Very Good Picture Exlent🙏🙏🙏
@Anveshartist2 жыл бұрын
బాగుంది..Super.. _Anvesh.
@pathinavalasasreeramulu85202 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్
@karanampadmabhaiah46272 жыл бұрын
విఠలాచార్య కు రాజమౌళి సమానం చూపకండి.విఠలాచార్య గ్రాఫిక్స్ వాడడు. ఈయనగారి సినిమాలే భయం వేస్తుంటుంది. వళ్ళు గగుర్పాటు కలిగించును.రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి
@prakashrao43262 жыл бұрын
Old is diamond💎♦♦💎💎
@teluguyoutube31792 жыл бұрын
Ippudujuda chustunnam because satyanarana sir ntr sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkymamavmmamdasa47543 ай бұрын
16,08,24 Rajamouli chupinsandi
@klaxmannalaxmanna19342 жыл бұрын
Old songs from 🌼🌼🙏🏻🤭🤭🤭🤭
@deevenakdeevena67622 жыл бұрын
సూపర్ 👌
@bandasampath47233 ай бұрын
👌👌👌మూవీ
@pphsrao60232 жыл бұрын
ఇప్పుడు అన్నీ గ్రాఫిక్స్ చూడలేకపోతున్నాను
@durgavadlamudi20822 жыл бұрын
Greate director
@praveenpudugurthi69682 жыл бұрын
Movie name bro....
@karankk7482 жыл бұрын
Ippudu ganaka teyali antey 1000 crores budget anni sepi testharu