ఈనాటి రోజుల్లో మీలాంటి నీతిమంతులు ఉండటం చాలా అరుదు... ఎందో మందికి ఆదర్శప్రాయం మీ జీవితం, మీరు వ్యాపారంలో నిజాయితీగా ఎదిగిన తీరు. రాజకీయాలకు లొంగకుండా, లంచాలకు తావివ్వకుండా... ప్రజల కోసం మీరు పడే తపన అద్భుతం అమోఘం ఆదర్శనీయం 🙏
@devannamoses80582 жыл бұрын
ఎందరికో ఆదర్శం
@commonman_drreddy33962 жыл бұрын
Varaprasad Reddy garu a great legendary personality
@kotlaalreddy2 жыл бұрын
I feel only one genuine personality in both telugu states..big respect to you sir..
@prasadkomarraju2 жыл бұрын
అమ్మా!! మీ Interview great !@👍👍👍🙏🙏
@mohanraoduvvuru12382 жыл бұрын
Beautiful informative &thought provocating interview thank you Anjali garu meesamskaraniki nasumanjalilu.
@pramodrangaraju85822 жыл бұрын
Rare Gem of a personality who inspires to choose the right path always, despite challenges. Love you sir!!
@subbaraoponugupati72232 жыл бұрын
మాన్యశ్రీ వరప్రసాద్ రెడ్డిగారిది అద్భుతమైన వ్యక్తిత్వం 👌 వారి ప్రసంగాలు చాలానే విన్నాను., ప్రతి మాట తూకంగానే ఉంటుంది. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి గురించి చాలా చక్కటి అభిప్రాయాలు వెలిబుచ్చారు.. డాక్టరుగా కత్తులతో కోస్తారు., తెలుగు పదాల్లో సున్నితమైన నుడికారం ఉపయోగిస్తారు 🙏 అమ్మా అంజలీ మీకు మీ ఛానల్ వారికీ ధన్యవాదాలు 🙏
@varaprasadreddy96562 жыл бұрын
గొప్పవారి గురించి ఏవి చూప్పినా, ఏమి చెప్పినా, ఎలా చెప్పినా గొప్పగానే వుంటాయి, గొప్పదనం సంతరించు కొంటాయి. అది నా గొప్పదనం కాదు. వారి గొప్పదనం!
@ramakrishnak13442 жыл бұрын
రెడ్డి గారు real డాక్టర్ కాదు..గౌరవ డాక్టరేట్..
@varaprasadreddy96562 жыл бұрын
@@anilkumar-ph1qi అనిల్ గారూ, అది నేనిచ్చిన సమాధానమేనండీ! కానీ, నాకు ఈ కామెంట్లు, వాటికి సమాధానాలు ఇవ్వడం పూర్తిగా తెలియదు. మీడీయా పరంగా నేను ఇల్లిటరేట్ ని. అందుకే ఇంత ఆలశ్యంగా స్పందించాను.
What a multifaceted personality ! Hats off to your mother, Sir !
@vijaybhaskarreddy5062 жыл бұрын
Great tribute to Legendary Writer from Great person
@rajyalaxmitadaka1912 жыл бұрын
Sir me interview kosam edhuru chusthunnu I don't know way I feel very cry when I see you and I really want here your words 🙏
@sathyaprabharani7610 Жыл бұрын
Very good explanation sir
@tanujareddy49842 жыл бұрын
It's very nice to see this interview with Vara prasada Reddy garu
@kw5suri2 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@prasadkomarraju2 жыл бұрын
అయ్యా!! వర ప్రసాదుగారు!!🙏👋నేను కొమర్రాజు (దుప్ర) మీ ప్రసంగం ఆసా0తం విన్నాను!👍👍!! రె0డు విషయాలు చెప్పాలి ! 1.సిరాశాస్త్ర్రి గారిని నేను మొదటి సారి కలిశను. 2. మీరు జెప్పిన " ఓటమి ఒప్పుకోవద్దు ! ఓరిమి వీడొద్దు
@prreddy1002 жыл бұрын
I saw many viedeos of Shri K I Varaprasad Reddy garu. He is passionate about Telugu literature, he is honest to the core, non corrupt and so on. GeM of a person from Telugu community. Some times I feel, inadvertently he couldn’t be born in a Brahmin family 😀
Haasam patrika nenu school lo unnappudu chadive vallam. Naku istam iyna patrika
@kameshm4422 жыл бұрын
Nijam me gurinchi rayatam ayana goppa dananiki nidarshanam
@dorajiramesh68862 жыл бұрын
Sir me sevalu March poliam 🙏🏻
@satyasaivissafoundation70362 жыл бұрын
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి మరో మహానీయుడు శ్రీ వరప్రసాదుడు చెప్పడం ఓ వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇటువంటి కారణజన్ముల పట్ల ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
@chennareddyindla23492 жыл бұрын
సార్, కొన్ని పాటలు చాలా గొప్పవే కానీ వాటి అర్థాలు తెలియవు. అర్థం కానిది ఎద్యేనా వ్యర్థం. కావున మీరు కొన్ని మంచి పాటలు ఎన్నుకొని అర్థాలు వ్రాయండి.
@anandbale58122 жыл бұрын
E book kavali sir
@rushithayarlagadda11152 жыл бұрын
🌹👌🌹👌👏👏👏👏👏👏👏
@Bharath_0072 жыл бұрын
Haa video ni private endukuchesaru?
@Bharath_0072 жыл бұрын
Mee androlla bathukantha ippatiki Telangana mida edvadam ena? Asal Hyderabad daati enadaina oka village vachi chusava emi development aindo?
@kalyanchakravarthy740910 ай бұрын
Andhrollu lekapothe mee telangana kallu thagina kothulaki development Ledu ra pulka, moosuko varaprasad garini prasninche vadivi kavu
@Bharath_0072 жыл бұрын
Osi waste daana endukra neeku Telangana ante antha kadupu manta