ఎంతో గొప్పగా చెప్పారు సర్. సిరివెన్నెల గారు ఇక లేరన్న వార్త తెలిసాక నేను పూర్తిగా ఆయనకి చెందిన అన్ని విషయాలనూ దూరం పెట్టాను. ఆయన రాసిన పాటలు కూడా వినడం మానేసాను. నిజానికి నాకసలు సిరివెన్నెల గారి వ్యక్తిగత జీవితం గురించి ఏమీ తెలీదు. కావాలనే తెలుసుకోలేదు. ఆయన్ని ఎప్పుడూ కలవలేదు. మాట్లాడలేదు. ఒక్కసారి మాత్రం ఏదో సభలో దూరం నుండి చూసాను అంతే. 'నాది వ్యక్తిగత ఆరాధన కాదు' అన్నది నా పెంకితనం. అందుకే 'ఆయన మరణం నన్ను పెద్దగా కదిలించలేదు' అని నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయనకు చెందినవన్నీ అలా దూరం పెట్టాను. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆయన పాటలు వింటున్నాను. ఇంటర్వూస్ చూస్తున్నాను. ఆయన గురించి తెలుసుకుంటున్నాను. మీరిచ్చిన సమాచారం నాకెంతో విలువైనది. ధన్యవాదాలు సర్ ....
@satyanarayanachaliki91693 жыл бұрын
అయ్యా RP గారు, మీ మ్యూజిక్ అద్భుతం. మీ మ్యూజిక్ ని మాకు దూరం చెయ్యకండి. మీ మ్యూజిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
@allurambabu2203 жыл бұрын
సాహిత్య శోభ కు చక్కని సంగీతం అద్దినట్లు.. శాస్త్రి గారి తో మీ అనుభవాలు హృద్యంగా వివరించారు.వారికి జోహార్లు.మీకు వందనములు .🙏
@veerajaladani79663 жыл бұрын
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
@venugopalrao46983 жыл бұрын
శాస్త్రి గారితో మీ అనుభవాలు మాతో పంచుకోవడం చాలా బాగుంది r.p గారు. ధన్యవాదములు. గురువుగారికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏
@DeepakAvula3 жыл бұрын
మీకు గుర్తుంటే? కాదు సర్ మీ ప్రతి పాట మాకు జీవితాంతం గుర్తుంటుంది మీ పాటలు గొంతు లోంచి మెదడు లోంచి వచ్చేవి కాదు సర్ మీ మనసులోంచి వచ్చి మా మనసులోకి నేరు గా చేరుతాయి, మీ ఇద్దరి ప్రయాణం లో ఎన్నో గొప్ప పాటలు మాకు అందించారు సంతోషం సర్.
@sakebasha28823 жыл бұрын
మనసంతనువ్వే. నీస్నేహం రెండు చిత్రాలకి అన్ని పాటలు సిరివెన్నెల గారే రాశారు
@pdprasad12663 жыл бұрын
ఎంత హృద్యంగా ఉందో మాటల్లో చెప్పలేనివి..!మీ ప్రతి మాటలో శాస్త్రి గారిని గుర్తు తెచ్చుకొని, నాలో నేనే మురిసిపోతున్నాను పట్నాయక్ గారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varadarajankl34312 жыл бұрын
ఏవ్వరినేప్పుడు, తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ......... అద్భుతమైన సాహిత్యం👏👏👏అద్భుతమైన సంగీతం👏👏👏👏🚩🚩👌👌
@maddyd15633 жыл бұрын
RP garu, we miss your music too….ma baalyam lo chaala gnapakalu mee yokka mariyu balu garu and Sastry gari yokka paatala tho mudi padi undhi….aa paatalu vinnappudalla theliyani theepi gnapakalu manasulo medhulutha untayi. Thanks for those fantastic songs. Balu Garu mariyu Sastry Gary mana madhyalekapoyina meeru thirigi Alaanti paatalaki pranam postharani aasisthu ….once again thanks mee anubhavalu maatho panchukunnandhuku.
@vysyarajushanmukh55023 жыл бұрын
నీ స్నేహం లో అలా చూడు ఆరిచే త వాలింది ఆకాశం నాకు ఇ పాట చాలా ఇష్టం 👌
@praveensmile263 жыл бұрын
S naku istam bro
@chaicharminar46743 жыл бұрын
కిట కిట సాంగ్ లో మీరు చెప్పిన ఆ లైన్స్ నేను ఎప్పుడూ విన్న same feeling Sir .. thanks for mentioning these..
@saradakalavacherla46333 жыл бұрын
R.P గారూ! మీకూ,శాస్త్రి గారికీ అనేకానేక నమస్కారాలు.ఎంత బాగా చెప్పారండీ.మీరు ఎంతో నిబ్బరం తో చెప్తున్నా,వింటున్నంతసేపూ గుండె బరువెక్కిపోయింది.కళ్ళుధారాపాతంగా వర్షించాయి.🙏🙏🙏
@varadarajankl34312 жыл бұрын
చినుకుతడికి,చిగురు తోడుగు పువ్వమ్మా.......ఏవ్వరి నేప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ....... రేండూ చాలా GREAT sir👏👏👏👏ఏప్పుడు విన్నా,మనసు ఉప్పోంగిపోతుంది🚩🚩ఏన్నిసార్లు విన్నా తనివి తీరదు. .👌👌
@bhandarusarma86733 жыл бұрын
ప్రతీ పాటకి జాతీయ ఉత్తమ అవార్డు ఇవ్వాలి. ఏ పాటకి ఇవ్వాలో అర్థం కాక మొత్తానికి ఇవ్వలేదు.
@kvgupta39953 жыл бұрын
Well said abba.....
@yashwanthsooryamekala3730 Жыл бұрын
బాగా చెప్పారు
@greatsri3 жыл бұрын
మీరు మళ్ళీ సినిమాలకు సంగీతం చెయ్యాలి పట్నాయక్ గారు.
@vaddishankararao52203 жыл бұрын
మీ గానం అద్భుతం సార్🙏🙏🙏🙏
@Millindnaaidu2 жыл бұрын
చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అజ్ఞాత వాసి చిత్రం ఆడియో విడుదల సందర్బంగా అడగగానే పిలిచి మరిచి సెల్ఫీ ఇచ్చారు
@sreenivasbhatt64354 ай бұрын
33 నిమిషాలు అమృతం సేవించినంత అద్భుతమైన అనిర్వచమైన ఆనందం అనుభవించను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@ravishankartlt3 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, మీరు చేయబోతున్న సినిమా కి పై నుండి ఆశీర్వదిస్తూ ఆయనే ఆ సినిమాకి సంబందించిన ప్రతి పాటని రాయిస్తారు పై నుండి. ఆ పాటలు కూడా ఎంతో ఆదరణ పొందుతాయి
@buddi_tiger_lilly3 жыл бұрын
చెంప తడి నాడు నేడు, చెంప తడిమిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా, చేదు ఎడబాటే తీరి, తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంత.. నాకు చాలా చాలా ఇష్టమైన లైన్స్ సర్.. అలాగే.. చెప్పవే ప్రేమ సాంగ్ లో.. నీ తలపులు చినుకు చినుకుగా, దాచిన బరువెంత పెరిగిన, నిను చేరే వరకు ఎక్కడ, కరిగించను కంటినీరుగా, నేస్తమా నీకు తెలిపేదెలాగా .. ఎందుకే ఇలా సాంగ్ లో చరణాలు మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటాయి సర్.. నీ స్నేహం మూవీ లో.. కొంత కాలం సాంగ్ లో - నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం ఊరుకో హృదయమా సాంగ్ అంటే నాకు చాల ఇష్టం సర్.. మ్యూజిక్, లిరిక్స్, చాలా బాగుంటాయి ..KK గారు పాడారు.. మీరు KK గారి చేత, రాజేష్ గారి చేత చాల సాంగ్స్ పాడించారు సర్, అవన్నీ నాకు చాలా చాలా ఇష్టం.. మనసంతా నువ్వే, నీ స్నేహం మూవీ మొత్తం మ్యూజిక్ ఎంతో గుండెని కదిలిస్తుంది సర్..చిన్న మ్యూజిక్ బిట్ కానీ, అన్ని సాంగ్స్ కానీ, బాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని చాలా బాగుంటాయి.. సంబరం ఎందుకే ఇలా సాంగ్, సంబరం బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇష్టం సర్.. ఇంకా మీ మ్యూజిక్ లో వచ్చిన చాలా సాంగ్స్ నాకు ఇష్టం సర్.. మీ మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ అన్ని ఎంతో వినసొంపుగా, అర్ధవంతంగా ఉంటాయి సర్.. ముఖ్యంగా సీతారామశాస్త్రి గారు రాసిన సాంగ్స్, KK గారి సాంగ్స్, మీరు పాడిన సాంగ్స్ నాకు చాలాఇష్టం సర్.. ఇంత మంచి మ్యూజిక్ అందజేసిన మీకు ధన్యావాదాలు.. సీతారామశాస్త్రి గారు ఎప్పటికీ మనతోనే ఉంటారు
@varadarajankl34312 жыл бұрын
RP గారు, మీరు మళ్ళీ music చేయాలి 🚩🚩WELCOME SIR💐💐
@sudharama8473 жыл бұрын
Evvarineppudu is my fav song in kk voice your music sastry gari voice
@ksrik15823 жыл бұрын
One of my favorite music director is RP. It is very touching when he is talking about Seetarama Shastry garu Saraswati Putrudu a legend .🙏🙏🙏
@deekondagoutham78813 жыл бұрын
Great.. Rp sir, we love you not only as an artist but more as a best human with values.. do more episodes sir, want to know more from your words.. we surely miss shastri gaari lyrics.. what a journey it was 👏👏👌🏻👌🏻👍🙏🙏
@mailanilkumar3 жыл бұрын
You should do music again, we love your melodies.
@gauthamkashyap98733 жыл бұрын
మీరు కూడా ఎంతో బాగా పాడారు సర్.
@venkatgollamandala68823 жыл бұрын
Mee paata ,sastri gari lyrics, manasuki entho hai ga vuntaayi RP sir ,we miss sastri gaaru
@పురుషోత్తంభువనగిరి7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సూపర్
@marutiprasadcareernet15023 жыл бұрын
Always liked your kind of music RP Sir, very soul touching music composing. Great Work RP Garu.
@dileepmanthena9863 жыл бұрын
Thanks RP garu for this. Miru enduku munapati laga movies cheyadam ledu, I mean maa chinnappudu mi movies starting from Chitram, Jayam, Nuvvu Nenu, Manasantha nuvve, etc etc continues ga now movies enduku cheyatledu.
@kvgupta39953 жыл бұрын
Sirivennela gaari tho meeku unna bonding ki chaala peddha hatssoff
@smallscreenspices17913 жыл бұрын
Sir...Sastri Gaaru Ever green ..He is always Doctor ( to repair our mental disorders ) in our life
@AnilKumar-xl2te3 жыл бұрын
మీ వాయిస్ సూపర్ సర్! మీ గానం సూపర్ సర్! మీ మ్యూజిక్ కూడా అమోఘం! మీలాంటి నైపుణ్యం ఉన్నవారు అరుదు! ఈ ప్రజలకు మీ పాటలు అవసరం సర్! ఈ ప్రజలకోసం మీరు పాటలకు సంగీతం చెయ్యాలి!
@u4usuf3 жыл бұрын
Yes, shame on our universities that we couldn't felicitate such talents with doctorate. Very well pointed it sir
@saradakalavacherla46333 жыл бұрын
Felicitate.
@u4usuf3 жыл бұрын
@@saradakalavacherla4633 thanks for correcting it.
@santoshkumar-wr4ir3 жыл бұрын
Thank u RP sir Gutuvu gari kosam cheppinanduku
@svs72353 жыл бұрын
Rp గారు గుడ్ సింగర్ శాస్త్రిగారి కి ఓం శాంతి😭
@srinivasarao42763 жыл бұрын
Sir malli music composition start cheyyandi sir plzzzz 🙏🙏🙏
@ravivarma66323 жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్...
@jinagavrao18196 ай бұрын
Sirivennala sastry every lyrics so soulful.
@nagarjunayt3 жыл бұрын
Great job RP gaaru. మీ ఈ నివాళి గురువు గారి చెంతకు చేరిందనే భావిస్తున్నాను..
@pdprasad12663 жыл бұрын
Thankyou Verymuch Mr. Patnaik Garu.. For this Humble&Memorable Event Of Our Great Writer of Telugu Literature &Human philosophy 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raghuakkinapalli55623 жыл бұрын
Rp you are a best music 🎵 direct er
@123lenu3 жыл бұрын
A very moving tribute. Thank you RP for sharing.
@murthyvemparala65133 жыл бұрын
R.P is my favorite singer.
@georged89913 жыл бұрын
Great memories..Sirivenala gaaru not only a great poet a great human being!!!
@nikhilchintu3 жыл бұрын
Manasantha nuvve, nee sneham movie lo ni songs Anni underrated evergreen songs...
@srinivasyellamelli16503 жыл бұрын
Chala baga chepparu RP garu Sastry gari gurinchi 🙏🙏
@srinivasasrinivas28263 жыл бұрын
badly missing kula sekhar garu and RP garu combination
@satishA3 жыл бұрын
RP garu edpenchesaru sir, all the songs which you mentioned are my favourite songs 🙏 we miss Sastry garu and Balu garu no one can replace the legends 🙏
@venkatgollapudi20243 жыл бұрын
This is an excellent tribute. Thanks for sharing these interesting points about Sastry garu. 🙏
@rameshk.s.63962 жыл бұрын
Super RP sir ….👌
@sattivvsreddy41373 жыл бұрын
All the Best for your up Coming project RP Sir...👍
@MaLLiBaBu19873 жыл бұрын
Sirivennela Garu 🕯🕯🕯🕯
@chaicharminar46743 жыл бұрын
Thank you sir for sharing ఇన్ని కొత్త విషయాలు గురువు గారి గురించి .
@satyasaivissafoundation70363 жыл бұрын
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇదే నిజమైన శ్రద్ధాంజలి! SATYA SAI VISSA FOUNDATION, సత్యసాయి విస్సా ఫౌండేషన్
@lakshmayyasettyrepaka46622 жыл бұрын
Great tribute to Shastri gaaru
@angrameya57113 жыл бұрын
super experience
@charantejkorrapati7783 жыл бұрын
RP SIR I met you once and requested to join in your group its long time now just waiting for new album from you
@varadarajankl34312 жыл бұрын
నీ స్నేహం లో "అలా చూడు అరచేత వాలింది ఆకాశం" సిరివేన్నేల sir & RP గారు GREAT🚩🚩👏👏👏👏జై శ్రీరామ్🚩🚩
@AnanthEternal183 жыл бұрын
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం విశ్వాంతరాళంలోని సుదూర లోకాలలో సాహితీ మకరందాన్ని అందించడానికి తరలిన మహనీయ్య అమృతమూర్తి శ్రీసీతారామశాస్త్రి గారు, వారు చూపిన బాటలో నడచుకోవడమే నిజమైన నివాళి
@venkataanantharamattili73603 жыл бұрын
*వాడినేది కోరేదీ ?* మా కొంప ముంచావు కదయ్యా! మా ప్రాణాల్ని కొరుక్కు తింటున్నావు కాదయ్యా! మమ్మల్ని కన్నీటి సంద్రంలో ముంచావు కదయ్యా! నిన్ను బోళాగాడివని ఇన్నాళ్లూ అనుకున్నాంకానీ, నీకూ నాలాగే బ్రహ్మ చెవుడు కూడా ఉందని నాకు రూఢీ అయిపోయిందయ్యా శివయ్యా! ఫస్టు బెగ్గరువై ఉండి అణిగిమణిగి ఉండక తెలుగు గుండెల మీద తాండవించడం నీకిది న్యాయమేనా? గుళ్ళూ గోపురాల దగ్గర బెగ్గర్స్ టీములో కొందరు నీ గెటప్పులో సాక్షాత్కరిస్తే, వాళ్ళల్లోనూ నిన్ను చూసి తృణమో పణమో సమర్పించుకుంటాం కదయ్యా? ప్చ్! నిన్నని ఏం లాభంలే ? మీ అబ్బాయి పీకనే కసుక్కుమని కట్ చేసేసిన ముక్కోపివి నువ్వు! జఫ్ఫాగాళ్ళు నిన్ను జపించగానే తేరగా వరాలిచ్చేసిన బోలాగాడివి నువ్వు! అయినా మాకు తెలిసినంతగా నువ్వేంటో నీకే తెలీదు కాబోలు. మీ మామగారి దగ్గరి నుంచి నా దాకా అందరికీ తెలుసులే నీ స్టైలేంటో ... నీ లెవెలేంటో!! పోయి పోయి నిన్నేం అడుక్కుంటామయ్యా ... నీ బ్లెస్సింగ్సు తప్ప! నీకు బ్రహ్మ చెవుడే అనుకుందాం... ఆది భిక్షువు వాడినేది కోరేదీ ? అంటూ అంత క్లియరుగా మా సిరివెన్నెల అన్నాకూడా , రివర్సులో నువ్వే అడక్కుండా, కనీసం అడుక్కోకుండా ఏకంగా మా సిరివెన్నెలనే ఎగరేసుకుపోతావా? ఏ ? why ? నీ హెడ్డు మీదనున్న ఆ తొక్కలో క్రీసెంటుగాడికి అక్షర సిరివెన్నెలను అద్ది వాడికి ఫుల్లు గ్లో ఇద్దామనా? లేదా handsomeగా కనిపించి నీ professionకి glamour అద్దుదామనా? ఏంటయ్యా ఆ తలా బిరుసు? హేమీ మాటాడవే? నిన్నే అడిగేది? కాస్త చెవుల మీది నుంచి నీ తల చుట్టూ చుట్ట చుట్టుకుపోయిన ఆ చింపిరి జుట్టుని పైకి లాక్కుని, చెవులు రిక్కించి విను. అరే! నా మాటలు ఈ first begger బుర్రకి ఎక్కినట్టులేదే ? ఏమిటీ వెర్రి తాండవం? అరె... శివయ్య భుజం మీద కూర్చుని enjoy చేస్తున్నది ఎవరూ? అయ్యబాబోయ్ మన సిరివెన్నెలగారే! అయ్యా సిరివెన్నెలగారూ... మిమ్మల్నే! నా చెయ్యందుకోండి సార్! మన earth worldకి వెళ్ళిపోదాం.. సార్ మిమ్మల్నే... హలో సిరివెన్నెలగారూ .... శ్రీ. చేంబోలు సీతారామ శాస్త్రిగారూ.... అయ్యా కవిగారూ... అరె మరో పక్క భుజం పైన ఎవరదీ? ఆ... అవును... మన బాలూగారే! అయ్యా బాలుగారూ మీరు కూడా ఆ శివయ్య shoulder ఎక్కి అలా చిందులేస్తున్నారేంటండీ? హలో మిమ్మల్నే సార్... హలో... శివ శివా ... ఎవరూ వింటంలేదే నా మాట!?!? कोई है सुंननेवाला? कोई है? कोई है? कोई है? कोई है? -------- " ఏయ్ చుప్ నేను హై ఇదర్..హమ్ బస్ కండక్టర్ హై... ఓ పెద్దాయనా! ముందుగాల మూతికి మాస్కేసుకొని యాడికి పోవాలనో చెప్పు. ఆ... టికెట్... టికెట్ ... ఆ... దిగండి దిగండి... శంకర మఠ్... శంకర మఠ్... ----------------- నా శివుడి మీద శివాలెత్తుతూ 😡----అ.అ----😡 👺అత్తిలి అనంతు👺
@sahityamadhurijayanth89843 жыл бұрын
RP garu plz inka inka cheppandi, Sastry garigirinchi entha cheppina takkuve, Malli inko video cheyandi 🙏
A great and grand tribute to guru Ji from RP sir !
@ysambasivarao35793 жыл бұрын
మీరు సంగీత దర్శకులుగా మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వారు. ఈ మధ్య సామాజిక దుర్ఘటనలు పై స్పందించడం చాలా విచారకరం. ఏదో 4 గోడలు మధ్య వుంటూ.ఎంతో లోతుగా అధ్యయనం చేయవలసిన సున్నిత అంశాలపై హిట్లర్.వలె మీ అభిప్రాయం చెప్పారు. అటువంటప్పుడు ఉత్తర కొరియా, ముస్లిం దేశాల చట్టాలు అమలు పరచాలని కోరవచ్చు గదా
@ravikumarmuddada92403 жыл бұрын
OMG.. Rp sir miku KZbin channel undhaaa?...just now I subscribed Coming to video perfect tribute sir 🙏 We miss him badly 😭
Evvarineppudu thana valalalo Bandisthumdo e prema 🙏🙏🙏🙏
@satyabhaskaruni59912 жыл бұрын
Thanks for giving very unkbnown valuable information sir 👍
@lakshmimantripragada70023 жыл бұрын
You are fortunate enough to having good relationship with sastry garu You looks so bold imean but you are very sensitive at heart and having moral values and beliefs may you lead your life till last breath with this ethics do you remember your vizag Andhra University friends
@kavitivijayakumari35245 ай бұрын
Namaste 🙏 sir
@padmaneralla24973 жыл бұрын
తెలుగు వారిని వారే గుర్తించరు. అందుకనే కదా మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు లాంటివారు, చెన్నై లో ఉండిపోయింది.
@venkataanantharamattili73603 жыл бұрын
నమోనమః
@varadarajankl34312 жыл бұрын
తేలుగు సినిమా ఆణిముత్యాలు సిరివేన్నేల గారు🚩🚩RP గారు👏👏జై శ్రీరామ్🚩🚩🚩
@sundarivaddadi19043 жыл бұрын
Really lyrics valana music highlight
@kalaavibhushanmadhurasree3 жыл бұрын
మీ పాటలు నేను వ్రాస్తాను sir
@charantejkorrapati7783 жыл бұрын
one of the most heart touching songs
@krishnateja1518 Жыл бұрын
Sastri gariki Bharata Ratna ivvali.
@ravikrishna33623 жыл бұрын
కీర్తిశేషులు శ్రీ సీతారామశాస్త్రి గారు తెలుగు భాషలోని తెలుగు పదాలను కండువా వలె చేసి,తెలుగు వాడి మెడకు చుట్టి,లాగి తెలుగు భాషా గంపలో పడేసారు.
@RadhaDevi-js1of3 жыл бұрын
Superb explanation
@hai2vasu3 жыл бұрын
గొల్లపూడి గారి గురించి, శాస్త్రిగారి గురించి సరిగ్గా చెప్పారు
@telugubookworld83683 жыл бұрын
Superb sir
@-BaNaPa3 жыл бұрын
Where u disappeared ? your melody is unique and you are the one after Rajan- Nagendra
@The_Searching_Sanchari3 жыл бұрын
Sir…. తెలుగు పాటల్లో సాహిత్యం వినపడేలా సంగీతం ఇచ్చిన వాళ్ళలో మొట్టమొదట నాకు గుర్తొచ్చేది మీరే RP గారు..... అసలు ఎవరో ఎదో అన్నారని సంగీతం మానేయడం ఎంటి సార్ ???😞😞😞😞😞🤦🏽♂️ please start giving music again sir మనసంతా నువ్వే ఈశ్వర్ సంతోషం నీ స్నేహం