ఈ భోజనాలకు కారణం మీరే..! | 200k family celebrations - Araku tribal culture

  Рет қаралды 2,451,719

Araku Tribal Culture

Araku Tribal Culture

Жыл бұрын

ఈ భోజనాలకు కారణం మీరే..! | 200k family celebrations - Araku tribal culture
#tribalcooking #villagecooking #villagefood #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Araku tribal culture
Araku
Araku tribes
Celebration
Tribal villages
Tribal cooking
Village cooking
Tribal food
Araku tribal culture,Araku,Tribal villages,Tribal cooking,Village cooking,Tribal food,Araku tribes,Celebration,Tribal lifestyle,Tribal food habits,Tribal daily lifestyle,Wild life,Wild lifestyle,Tribal culture,Tribal habitation,Culture,family celebration,araku valley,araku tribes,araku,donate,Donation

Пікірлер: 2 500
@TeluguStatesNews
@TeluguStatesNews Жыл бұрын
ఏ పనికిరాని ప్రమోషన్ లు చేయకుండా నిజాయితీగా వెళ్తున్న మీకు ఒక పుట భోజనాలు పెట్టిన మీకు ధన్యవాదాలు Pavan Kalyan Fans
@bnarenbrarock2331
@bnarenbrarock2331 Жыл бұрын
Super Anna
@gameboyyt8074
@gameboyyt8074 Жыл бұрын
Jai pspk next cm
@unbelievablevideos8753
@unbelievablevideos8753 Жыл бұрын
వాళ్ళు ఏమి ప్రమోట్ చేయటంలా కామెంట్ లో మీరు పవన్ అని ప్రమోట్ చేస్తున్నారు.
@nareshmorla1259
@nareshmorla1259 Жыл бұрын
Super anna
@vasubasavavasubasava2942
@vasubasavavasubasava2942 11 ай бұрын
Fans enti ra
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
ఊళ్లో వాళ్లకి ఒక పండగ వాతావరణాని కల్పించారు. వృద్ధ స్త్రీలకు చీరలు ఇవ్వటం, అందరికీ భోజనాలు పెట్టడం నాకు చాలా నచ్చింది. మీరు అనేకమందికి కడుపు నింపేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@manikanthabbisetti545
@manikanthabbisetti545 Жыл бұрын
మాకు కలిగినదానిట్లో అనే మాట చాలా గొప్పది...దేవుడు మిమ్మును దీవించును గాక...From భీమవరం
@gopigoud3000
@gopigoud3000 3 ай бұрын
సూపర్ రాజు మీ బ్యాచ్ మీ టీం మీరు చేస్తున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలి
@rameshgoud3398
@rameshgoud3398 Жыл бұрын
య్యూటూబ్ లో ఆదాయం కోసం చానల్ పెట్టి....డబ్బులు అడిగే వారిని చూశాను..... వచ్చిన ఆదాయంతో పది మందికి అన్నం పెట్టిన మీరు చాలా గొప్ప వారు సోదరా....... మీకు నా అభినందనలు....
@TribalVillageVlogs
@TribalVillageVlogs Жыл бұрын
❤️నిజంగా మీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది ఈరోజుల్లో మీకు జోహార్లు🙏🏻🙏🏻🙏🏻 మీరు పెట్టిన భోజనం ఒక రోజులో అరిగిపోతుంది కానీ, మీరు ఒక విజయం సాధించి భోజనం పెట్టేరు అనే మాట మీ గ్రామంలో నిత్యం ఉంటుంది 👏🏻👏🏻👏🏻 big fan me 💪🏻Araku tribal culture my impression
@jyothidevarakonda9761
@jyothidevarakonda9761 Жыл бұрын
👍👍👍👍
@parvathisankoji8064
@parvathisankoji8064 Жыл бұрын
Super bro ur all videos 😊
@srkvlogs3866
@srkvlogs3866 Жыл бұрын
Yes 👍🏻
@Meghamala999
@Meghamala999 Жыл бұрын
Superb 👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Tribal village vlogs
@anilgeethasagara
@anilgeethasagara Жыл бұрын
అద్భుతం 👏🏻👏🏻👏🏻 అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ 🙏🏻🙏🏻🙏🏻 మీ మంచి మనసుతో మంచి తృప్తి అయినా విందు భోజనం కడుపు నిండా పెట్టేరు 👌🏻👌🏻👌🏻
@korrajanakiram9825
@korrajanakiram9825 Жыл бұрын
Good job bv garu.......mee manchu mansuthooo machi turpthiooo....garama prajalu andhariki...vindhu bojanam.. kadupunidha...pettaru....super bv💯🥰🥰🥰🥰🙏🏻.Tribals culture team .. Big congratulations 💐💐💐💐💐💯👍🥰❤️❤️🙏🏻🙏🏻
@srkvlogs3866
@srkvlogs3866 Жыл бұрын
ఊరంత సందడి -మంచి ఆలోచన😋😀👍🏻
@ravichandra3210
@ravichandra3210 Жыл бұрын
5 లక్షలు ... ఒక మిలియన్ subscribers మీకు రావాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ ప్రాంతంలో మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్న.
@rameshkalapala350
@rameshkalapala350 Жыл бұрын
స్వచ్ఛమైన కల్తీకాని యువకులు మంచి మనసుతో ఆగిరిజనులకు అన్నం పెట్టడం.....అభినందనియం Keep it up young fellas
@srkvlogs3866
@srkvlogs3866 Жыл бұрын
👍🏻అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ ప్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఒక లైక్ వేసుకోండి❤️😀🙄
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 Жыл бұрын
ఒకరికి పేరు వస్తె ఇంకొకరు తొక్కేసే ఈ రోజుల్లో మీలా కల్మషం లేకుండా అందరూ కలసి మెలసి ఉండటం మీ అదృష్టం 👌👌 god bless you
@dharmendrakoppineni2752
@dharmendrakoppineni2752 Жыл бұрын
చూస్తుంటే, మా ఇంట్లో భోజనాలు జరిగినంత సంతోషం గా ఉంది. కుర్రోళ్ళు చాలా చక్కగా చేసారు. నా శుభాకాంక్షలు మీ అందరికి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻🙏🏻😊
@user-yu8mm6gl1d
@user-yu8mm6gl1d 10 ай бұрын
ఈ లోకంలో మీ లాంటి వాళ్ళు బ్రదర్స్ వచ్చిన సంపాదనలో కొంచెమైనా 10 మందిని భోజనం పెట్టడం చాలా మంచిది బ్రదర్స్ good blees you
@simhadribadnayana6806
@simhadribadnayana6806 Жыл бұрын
మీరు మరింత ఉన్నతస్థాయికు వెళ్లి మరిన్ని మంచిపనులు చేయాలనీ కోరుకుంటున్నాను. 👍👍
@jmadhukumar388
@jmadhukumar388 Жыл бұрын
అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న.రాము అన్న, రాజు అన్న మీరు ఈ విధంగా అన్న దానం చేయడం చాలా మంచిగా ఉన్నది.ఇలానే మీరు మంచి మంచి వీడియోలు తీసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్...😘
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@vannuvannu8929
@vannuvannu8929 Жыл бұрын
ఇక అంత మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను మీ గ్రామస్తులు అందరికీ కడుపునిండా భోజనం పెట్టి పుణ్యం తెచ్చుకున్నారు చాలా సంతోషంగా ఉంది వీడియో చూడటం మన పల్లెటూరు చాలా బాగుంటుంది మీ గ్రామం చూస్తే చిన్నప్పుడు నాకు మా అమ్మ గ్రౌండ్ కూడా అలాగే మేము అలాగే ఉండిపోదాం గుర్తొచ్చింది చాలా హ్యాపీగా ఉంది మీరు అనుకున్నది జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు మీ అందరికీ మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మీకు కూడా ఊరు మొత్తం కి భోజనం పెట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ కోట్లు పెట్టిన రాదు అంటారు ఇదేనేమో చాలా మంచి పని చేశారు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను ఐ యాం ఫ్రం Vannu ❤️❤️❤️ శ్రీకాకుళం మిమ్మల్ని నేను కలవాలి అనుకుంటున్నాను Rply
@ohbalu9414
@ohbalu9414 Жыл бұрын
ఆ అడివితల్లి ఆశీర్వదించింది వర్షంతో మీ కష్టానికి 🙏❤️
@CRICKET__FF
@CRICKET__FF Жыл бұрын
హైద్రాబాద్ వ్యూస్ర్స్ ఎంత మంది ఉన్నారు లైక్❤️😭
@cmarvschowdary8241
@cmarvschowdary8241 Жыл бұрын
@prakashbabupadmavathi2280
@prakashbabupadmavathi2280 Жыл бұрын
🤚
@harishnallana1497
@harishnallana1497 Жыл бұрын
Nvu kuda bojanam pedatva
@pv.chalapathirao4581
@pv.chalapathirao4581 Жыл бұрын
WeAllso👍
@saiyt3921
@saiyt3921 Жыл бұрын
Ts manchiral
@letsAchieveIt_125
@letsAchieveIt_125 Жыл бұрын
తొందర్లోనే 1 M + Subscribers ఉన్న ఛానల్ గా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. All the Best
@jayakishor6570
@jayakishor6570 Жыл бұрын
మీరు అలాంటి ఏరియా లో ఇంత ట్రీట్ ఎచెరంటే..... your a great 👍
@manju7520
@manju7520 Жыл бұрын
మీకు గొప్ప మనసు వుంది. వున్నన్నాళ్ళు హాయిగా ఉంటారు. బంగారం లేదు బంగాళలు లేవనే బాధ లేదు. జీవితంలో తృప్తి లేక రోజు మానసిక బాధ అనుభవిస్తున్న దురదృష్ట వంతులు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు
@narukulavani7018
@narukulavani7018 Жыл бұрын
వర్షంకు కూడా ఆనందంగా ఉంది అందుకే మిమ్మల్ని bless చేయడానికి వచ్చింది అనుకుంట.
@dileepkumar-me2jy
@dileepkumar-me2jy Жыл бұрын
Congratulations guys 💐💐💐💐 ఇలాంటి మంచి కార్యాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Dileep kumar Garu
@sankarchillapalli655
@sankarchillapalli655 Жыл бұрын
మంచి వీడియో మీకు వచ్చిన ఆదాయం తో వందమందికి ఆకలి తీర్చారు👏👏 చివరలో ఆడవారికి చీరలు ఇవ్వటం బాగుంది 👌👍all the best
@rekhatekumatla2712
@rekhatekumatla2712 Жыл бұрын
ఎపుడు ఇల్లా హ్యాపీ గా వుండాలి మీరందరూ God bless you 🙌🙌 బ్రదర్స్
@swapnafromhyderabad9141
@swapnafromhyderabad9141 Жыл бұрын
ఇక ముందు మీ ప్రయాణం ఇంత ఇంతగా మంచి మంచి వీడియోస్ మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విష్ యు ఆల్ ద బెస్ట్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Swapna Garu
@mahisandalapalakala3418
@mahisandalapalakala3418 Жыл бұрын
ముందుగా రెండు లక్షల సబ్స్క్రయిబర్స్ అయినందుకు శుభాకాంక్షలు మీ ఆనందాన్ని మీ ఊరివాళ్ళందరితో పంచుకోవడం చాల బాగా నచ్చింది మీరు ఇంకా మంచి స్థాయికి ఎదిగి మీ ఊరికి మంచి చెయ్యాలి అని కోరుకుంటూ మరో సారి శుభాకాంక్షలు తమ్ముళ్లు good job guys and we always support you guys keep going on 💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Mahi Garu
@rabindraformar535
@rabindraformar535 Жыл бұрын
Aruku ట్రైబల్ కల్చర్ channel ki స్వాగతం... సుస్వాగతం... ఇంత అద్భుతమైన వీడియోస్ and ఆహ్లాదకరమైన వాతావరణం i like this channel more..,
@narasingaraopadi8179
@narasingaraopadi8179 Жыл бұрын
Entire village moving like a single family & you people's love ; innocens r heart touching. ❤
@kavyaallam9665
@kavyaallam9665 Жыл бұрын
మీకు కలిగిన దాంట్లో మంచి వంటంకం తో బోజనాలు సిద్దపరిసారు మీ మంచితనానికి నా జోహార్లు 👏💝👌🙏 మీ మంచితనము ఇక్కడ నిలబెట్టింది త్వరలో వన్ మిలియన్ subscribers కావాలని కోరుకుంటున్న🙏🙏🙏🥳🥳🎊🎊
@crazyking782
@crazyking782 Жыл бұрын
Hii
@error7609
@error7609 Жыл бұрын
@@crazyking782 karuvu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Kavya Garu
@Sahasra_varma_
@Sahasra_varma_ Жыл бұрын
Hii baby ❤️❤️ I love you
@JairamKimudu-pt9hf
@JairamKimudu-pt9hf 10 ай бұрын
Hi medam
@Rajjanni37
@Rajjanni37 Жыл бұрын
నేను అనుకోలేదు ఇలాంటి వీడియో మీ ఛానల్ లో మళ్లీ చూస్తాను అనుకోలేదు మీరు మంచి మనస్సు గలవారు వన్ మిలియన్ subscribers త్వరలో అవ్వాలని కోరుకుంటున్న👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Soo much JaThIn roy 😊
@suryanarayana8014
@suryanarayana8014 Жыл бұрын
అన్నదానం చేశారు మీకు దేవుడు ఆశీస్సులు ఉంటాయి బ్రదర్ త్వరలోనే మీకు 1M subscribers రావాలని దేవుడును కోరుతున్న..🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Surya Narayana Garu
@malleshsenam421
@malleshsenam421 Жыл бұрын
మీరు సూపర్ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@coolguypravara
@coolguypravara Жыл бұрын
చాలా సంతోషం. మీ ఆనందాన్ని పది మందితో పంచుకోవడమే కాదు కడుపు నిండా అన్నం పెట్టారు. ఇలాగే మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Durga Prasad Garu
@swathi445
@swathi445 Жыл бұрын
సూపర్ సూపర్ మీలాంటి మంచి మనుషులు ఉన్నందుకు థాంక్స్ రాజు 👌👌
@mohanaraokurra6406
@mohanaraokurra6406 Жыл бұрын
కొండ బిడ్డలకు ధన్య వాదాలు, మీ భాష నాకు నచ్చింది.నేను మీ వూరు చూడాలి అని వుంది,రావచ్చా ఫ్రెండ్స్ హైదరాబాద్,ex Defence. Emloy
@learnersbuzz7920
@learnersbuzz7920 Жыл бұрын
Appreciate Your Thoughts Bro! You're Doing Amazing Job for Demonstrating Your culture Globally Online and Thanks for Providing Great Visuals Of Nature it gives us immense pleasure and relaxation, Hope U will Do More Spectacular Videos going forward, All the Best 🤗
@maheshsirugudi4892
@maheshsirugudi4892 Жыл бұрын
ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. మీ సంతోషాన్ని గ్రామం లో ఉన్న వాళ్ళు తో పంచుకున్నారు. చాలా బాగుంది. భోజనం టైమ్ లో వర్షం కురిసింది మీ మెహం లో చాలా బాధ కనిపించింది.
@sivakumarveduru3880
@sivakumarveduru3880 Жыл бұрын
సూపర్..thammullu...god bless you...ఎప్పుడు ఇలాంటివి చేస్తు వుం డా లి ...అందరి శ్రేయస్సు కోరే మీరు మరింత వున్న త స్థాయిలో ఎదుగ ల ని కోరుతున్నా................శివకుమార్ గాజువాక విశాఖ
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sivakumar Garu
@gopibhukya5021
@gopibhukya5021 Жыл бұрын
హ్యాట్సాఫ్ అన్న మీరు చేస్తున్న పనికి. ఈ రోజుల్లో వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని సమాజంలో మీరు అంత మంది ఆకలి తీర్చారు. నిజంగా మీకు హ్యాట్సాఫ్ అన్న....👌🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Gopi Garu
@lakshmihemagayathrimarothu6518
@lakshmihemagayathrimarothu6518 8 ай бұрын
Chala santhoshanga vundhi amma. Meeru mee santhoshanni chala baga celebrate chesaru. Vooru andhariki bojanam pettaru . God bless both of you and friends 👌👌👌👌👌👌👌👌🙏
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
మీ మంచి మనసు కి ముందు గా ధన్యవాదాలు 👌👌👌👌👌మంచి పని కి దేవతలు కూడ వర్షం తో ఆశీస్సులు తెలిపి వుంటారు 😍మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలి 👍😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Padma Garu
@nagarajupotters5840
@nagarajupotters5840 Жыл бұрын
🌾అన్న దాత సుఖీభవ🌾 🤩🥳Congratulations My Dear Brothers 💖💖
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagaraju Garu
@nagarajupotters5840
@nagarajupotters5840 Жыл бұрын
@@ArakuTribalCulture Thanks For Reply Broh Welcome 🤗🤗
@RaviRavi-bk5hj
@RaviRavi-bk5hj Жыл бұрын
అన్న నువ్వు సూపర్ మది పాడేరు అన్న దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు
@akkunaidu4423
@akkunaidu4423 Жыл бұрын
మనస్ఫూర్తిగా తింటున్నారు ఆనందంగా. రాజు గారు యువర్ ఫ్రెండ్స్ థాంక్స్
@tribaltv3081
@tribaltv3081 Жыл бұрын
మీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటానను
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Tribal Tv
@tejavathsammanna8541
@tejavathsammanna8541 Жыл бұрын
చాలా మంచి మనసు చేసుకొని అందరికి బోజనాలు పెట్టరు మంచి పని మీరు ఇలానే ఇంకా ఎత్తుకి ఎదగాలని korukuntunna all the best friends 💐💐💐
@kumaryadavnamasani7801
@kumaryadavnamasani7801 Жыл бұрын
Very nice bro👍miru వంటలు చేసిన place location superga undhi. అన్ని దానాల కన్న అన్న దానం చాలా గొప్పది బ్రో👍.super
@jaisaibabujaisairam2521
@jaisaibabujaisairam2521 Жыл бұрын
చాలా ఆనందంగా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే నిజమైన ఆనందం నిజమైన ప్రేమ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు ఎటువంటి చెడు ఆలోచనలకు తావు లేకుండా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@geethayt547
@geethayt547 Жыл бұрын
మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు మీ వీడియోస్ అన్ని సూపర్👍
@Satish-365
@Satish-365 Жыл бұрын
నా చిన్నప్పుడు చూశాను ఇస్థరాకు నీ..... మీ వీడియో వల్ల చూసాను అన్న కృతజ్ఞతలు😘
@nimmakadayanand4779
@nimmakadayanand4779 Жыл бұрын
సూపర్ బ్రో ఏ పని చేయక నీవు నీ సొంతంగా కష్టపడి నీవు గ్రామం వాళ్లకు ఒక పూట విందుని పెడుతున్నావ్ చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది బ్రో
@Allinone456.
@Allinone456. Жыл бұрын
స్వచ్ఛమైన ప్రకృతి తల్లి ఒడిలో మీ మనసుల లాగే ఏంతో స్వచ్చంగా ఉంది వీడియో,ఎటువంటి కల్మషాలు లేకుండా ఊరంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి భోజనాలు చేస్తుంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది, మా ఇంట్లో జరుపుకునే వెదుకలా ఎంతో చూస్తున్నంత సేపు మనసు చాలా హ్యాపీగా ఉంది.ఇలాంటి ఆనంద క్షణాలు ఇచ్చిన దేవుళ్ళ లాంటి subscribers కి ,viewers కి నిజ0గా చాలా ధన్యవాదాలు
@vinuream
@vinuream Жыл бұрын
You are far better than so many people. So many people scored 3/2/1L subscribers but they didn’t do anything for others. You guys fill joy in others' life. Must appreciate 🎉🎉🎉🎉
@balapatilovaraju8648
@balapatilovaraju8648 Жыл бұрын
Mee vallu matalade basha anti bro......
@ramanrohith3525
@ramanrohith3525 Жыл бұрын
Odia
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
E video valla mi paina Gowravam inka perigindi.. mi success ni voorivalathoo panchukunnaru adi chaala.I love you Dr 💝
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sooo much Dia 🌿
@khadarbasha8859
@khadarbasha8859 Жыл бұрын
Ram ❤raju ❤ Ganesh ❤chinaru bavagaru ❤🎉🎉🎉🎉
@rameshilla3847
@rameshilla3847 Жыл бұрын
200k subscribers ki meeru intha goppa Pani chesarante meeru chala great brother...meedi chala Manchi manasu ... Evaru ila cheyaledu... Keep it up and all the best brother 🤝🤝🤝
@lovarajukillada9780
@lovarajukillada9780 Жыл бұрын
మంచి మనస్సుతో.... భోజనాలు పెట్టారు
@lvking-vg4qu
@lvking-vg4qu Жыл бұрын
మీరు ఇలాగే ఇంకా మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను బ్రేధర్ 🌹👍❤️
@sunithaganji4159
@sunithaganji4159 Жыл бұрын
మీ వీడియోస్ చూశాను ఈరోజే చాలా బాగున్నాయి ఎంత మంచి మనసు మీ ఊర్లో వాళ్ళందరికీ భోజనం చేసి వండి మరీ పెట్టారు నిజంగా మీరు Genuine మనసున్న వాల్లు , వీలైతే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి really hattsoff to your heart, really great. మీరు సంతోషంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి రోజు కడుపునిండా భోజనం చేయాలి అందరూ బాగుండాలి మీరు మీ ఊర్లో వాళ్ళందరూ బాగుండాలి తప్పకుండా మీరు అనుకున్నది అన్ని సాధించాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి ఇలానే ఇలానే మంచి మంచి వీడియోస్ చేయండి మీ ఊర్లో వాళ్ళందరినీ ఒక కలిసి ఒక కుటుంబంలా అందరూ కలిసిమెలిసి ఉండండి thank you so much
@gtt333venkatvenketrao5
@gtt333venkatvenketrao5 Жыл бұрын
తమ్ముళ్లు మీ ఛానెల్ చాలా బాగుంది మేము చూడలేని కల్చర్ చూడలని ఉన్న చూడలేని ప్రదేశాలు, అందమైన లొకేసన్స్ మీ జీవన విధానం చాలా బాగునాయి మీరు ఇంకా మంచిగా చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని మీరు తిరిగే గ్రామాలలో చదుకొని వారిని చదువే టట్లు ఎడ్యుకేటెడ్ చేసి ప్రొచహించాలని అణగారికములో బ్రతుకుతున్న ప్రజలను నాగరికులుగా తయారు చేసేటట్లు కృషి చేయాలనీ మనసారా కోరుకుంటున్న మీ టీమ్ అందరికి అభినందనలు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని వీలైయితే మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు.
@nagaanjiedara6780
@nagaanjiedara6780 Жыл бұрын
అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ టీం మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇలాగే మీరు ఇంకా ఎక్కువ సస్క్రైబర్స్ ని చేరుకోవాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను చాలా మంచి పని చేశారు నాకైతే నచ్చింది ఇలాంటి ఐడియా వచ్చినందుకు మీకు సూపర్ 🌱👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagaanji Garu
@Sunithakanchi2412
@Sunithakanchi2412 Жыл бұрын
Chinnavallainaa manchi nirnayam thesukunnaru me swachamaina alochanaku 🙏cahalaa mandhi akali thercharu,chinna pillala navvulu devudu mimmalni devinchunugaka
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sunitha Garu
@KarthikKarthik-gw4qt
@KarthikKarthik-gw4qt Жыл бұрын
Anna love from Banglore karnataka 💛 ❤
@jessiechristianlovesongs
@jessiechristianlovesongs Жыл бұрын
ఆటువంటి స్వర్ధం కాని కల్మసం కాని లేని నిజమైన ప్రజలు మనుసులు😍😍😍😍
@pydirajumalkam
@pydirajumalkam Жыл бұрын
Congratulations 🎉🎉🎉 అరకు పరిసర ప్రాంతాలలో ఇంకా మంచి వీడియోస్ చేసి ,అరకు ప్రాంతం కోసం ఇంకా అందరికీ తెలిసేలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 Жыл бұрын
మంచి పని చేసినారు, మీ మంచి మనసు తో అందరికి భోజనాలు పెట్టినారు తమ్ముళ్లు,
@rameshbabuganji4027
@rameshbabuganji4027 Жыл бұрын
All the best తమ్ముళ్లు .మీరు అందరూ బావుండాలి👍
@singarapunagalakshmi5589
@singarapunagalakshmi5589 Жыл бұрын
Just...wow..meeru bhojanam petti.. credit viewers ki ichesaru..nijamga..chala great andi..
@honeycreations2323
@honeycreations2323 Жыл бұрын
సూపర్ అరకు ట్రైబల్ టీమ్ 😍😍.. చాలా మంచి పని చేసారు చాలా సంతోషం గా వుంది.. అన్న పరబ్రహ్మ స్వరూప అంటారు అందరికీ ఎలా పెట్టడం సంతోషం మీకు వున్నా దానిలో.🙏థాంక్స్ రామ్, భీమ్.... వర్షం అన్ని వేళలా ఆలా పడుతుంది మీకు చాలా నెలలు నుండి🤔 చాలా టైమ్స్ చూసా ను.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@syamgorakala2112
@syamgorakala2112 Жыл бұрын
మనకు ఉన్న దానిలోంచి పది మందికి భోజనాలు పెట్టే దాంట్లో వచ్చే కిక్కే వేరప్పా....!! థాంక్స్ to అరకు ట్రైబుల్ కల్చర్...🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@pavanimamidi5064
@pavanimamidi5064 Жыл бұрын
Really mee pedda manassuki maa padabi vandanalu .... ❤️❤️❤️❤️❤️ More love and support from us 🥰💝
@rameshy3579
@rameshy3579 Жыл бұрын
ఎటువంటి కల్మసం, స్వార్థం లేని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్...
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్💓💞💘💖 అందరికీ కూడా 200K subscriber💐💐 అయినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీలాంటి మంచి మనసు కలిగిన వారికి ఆ దేవ్వుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagendra Garu ❤️‍🩹
@Venkatanarayanagubbala3601
@Venkatanarayanagubbala3601 Жыл бұрын
అన్ని దానముకన్న అన్నదానము మిన్న ఓం శ్రీ మత్రే నమః.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బ్రదర్స్ 😍🙏 భగవంతుడు మీకు మంచి మనసుని ఇచ్చాడు వాన వస్తున్న లెక్కచేయకుండా వంట చేసి అందరికీ వడ్డించారు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఊరంతా భోజనాలు పెట్టి పెద్దవారికి చీరలు ఇచ్చి మీ మంచి మనసుని చాటుకున్నారు ఇదే మీకు శ్రీరామరక్షగా వెన్నంటే ఉంటుంది. మీరు ఎప్పుడూ బావుoటారు బావుoడాలని ఇలాంటి మంచి పనులు చేసే స్తోమత భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 మీ మంచి మనసుకి 🙏 ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Purna Garu
@ChoppadhandiNaveen-pz1rd
@ChoppadhandiNaveen-pz1rd 6 ай бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్... అల్ ది బెస్ట్ good లక్ bro 👍👍
@nareshchinthala590
@nareshchinthala590 Жыл бұрын
ఇలాగే మీ ఊరు వాళ్లతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
@vedamaheshhappygardening8504
@vedamaheshhappygardening8504 Жыл бұрын
me life Nature lo undadam chala happy bro.... all governments please support nature rural villages..... from Telangana.
@rachakondalaxmiprasad43
@rachakondalaxmiprasad43 Жыл бұрын
నిజంగా మీరు చాలా మంచి పని చేశారు..అన్నా.. మీ ఊరు వారి ఆదరణ మీకు ఎప్పుడు ఉంటుంది..ఇంకా మీరు మంచి వీడియోస్ చెయ్యాలని...అలాగే ఇంకా subcribers... మీకు రావాలని కోరుకుంటున్న.....ALL THE BEST...👍👍👍👍💐
@venkateshchilmathuri7734
@venkateshchilmathuri7734 Жыл бұрын
చాలమాంచి పనిచేశారు అందుకే మీ ఛానెల్ ని ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకున్న గుడ్ లక్ ఫ్రెండ్స్
@venkataraobandaru5939
@venkataraobandaru5939 2 ай бұрын
మీరు చేసిన సహాయం చాలా గొప్పది ......మీ టీం అందరికి 🙏.......
@AnjanareddyAddula
@AnjanareddyAddula Жыл бұрын
ఫ్రెండ్స్ మనకు వచ్చినదానిలో పదిమందికి అన్నం పెట్టెవాడు ఎప్పటికైనా బాగుపడుతాడు ఇది చరిత్ర "సత్యం " ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన "A T C " టీమ్ అందరికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@manikk3995
@manikk3995 Жыл бұрын
Great & Good brothers, Love you bro's అన్నదాత సుఖీభవ 🙏❤️
@saiharitha4361
@saiharitha4361 2 ай бұрын
Varsham padatam antey devudi ashirvaadam antaaranna...meeru chesey manchi paniki devudu kuda ashirvadam pampadanna.....❤❤❤
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
మంచి చేస్తున్నారు తమ్ముడు సూపర్ పనికిరానిపనులు చెయ్యకుండా ఇలాంటిఇలాంటిబాగాచేస్తున్నారుసూపర్తమ్ముళ్లుపదిమందికిభోజనాలుపెట్టడంమీమతనానికిమేము
@srujikoti321
@srujikoti321 Жыл бұрын
Hi brother's 🙏🏻 Congratulations 💐, ఈ రోజుల్లో మీలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు👍🏻 మీ మంచి మనసులకు జోహార్లు🙏🏻 చాలా సంతోషంగా అనిపించింది😍 may God bless everyone 🎊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sruji Garu
@srujikoti321
@srujikoti321 Жыл бұрын
@@ArakuTribalCulture tq for replying me 🙏🏻
@gsrinivas3916
@gsrinivas3916 Жыл бұрын
సూపర్ తమ్ముడు
@sudharanipitta8182
@sudharanipitta8182 Жыл бұрын
అన్ని దాన్నలకన్నా అన్నదానం మిన్న 👌👌
@bikkireddyhemadri3833
@bikkireddyhemadri3833 Жыл бұрын
Really hats of all your team.miru Inka manchi sthayiki vellalani asisthu mi sreyobhilazhi
@Drchaitanya1993
@Drchaitanya1993 Жыл бұрын
నేను మీ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నాను సోదరులారా....సంస్కృతి గురించి మీరు చూపిస్తున్న వాస్తవమైన వాస్తవాలు నన్ను ఆకట్టుకున్నాయి... మీరు నాకు కాస్త ఆతిథ్యం ఇస్తారని ఆశిస్తున్నాను....
@harshakiran38
@harshakiran38 Жыл бұрын
Anandam vasthe, mana family thone share chesi saripettukune e rojullo, uru andarni pelichi Ela celebrate chesukovadam chala bagundi brother. kalmasham Leni Mee manassulaki vandanam !!
@ashokashi3227
@ashokashi3227 Жыл бұрын
సూపర్ బ్రదర్స్ మన గిరిజన ప్రాంతంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ తరువాత ఇలాంటి మంచి కార్యక్రమం మొదలుపెట్టడం అంతకు మించి ఊరిలో అందరికీ కడుపు నిండా తిండి పెట్టడం చూసిన మా అందరికీ చాలా ఆనందంగా వుంది... All the best...... For u r further videos....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ashok Garu
@sudhakarjyothula9042
@sudhakarjyothula9042 3 ай бұрын
Hai చాలా మంచిపని చేసారు మీకు ఇంక్కా అంతా మంచి జరగాలి అనీ గూడ్ కీ ప్రేయర్ చేస్తున్నాము
@beeraboyinasuneetha7426
@beeraboyinasuneetha7426 Жыл бұрын
Super brothers mi sahayam mi village lo manchi Peru untundi.... Good work
@sadhanareddychanneloldisgold
@sadhanareddychanneloldisgold Жыл бұрын
మంచి మనసు ఉన్న మహారాజులు మీరు....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఊళ్లో వాళ్లకు మంచి భోజనం, బట్టలు ఇవ్వాలన్న ఆలోచన ఎందరికో ఆదర్శం......... hatsoff to u all team members
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.!
@palleturiammayi5556
@palleturiammayi5556 Жыл бұрын
ఎప్పుడు సంతోషం గా ఉండాలి మీరందరు.. 🙌🙌🙌
@venugopalakrishna9968
@venugopalakrishna9968 8 ай бұрын
God Bless u తమ్ముళ్లు....Happy
@NagarajuAaa-jx8ex
@NagarajuAaa-jx8ex 11 ай бұрын
మీరు భోజనం పెట్టడానికి వచ్చిన ఐడియా చాలా మంచిది దేవుడు దయతో ఇంకా చాలామందికి భోజనం పెట్టాలని కోరుకుంటున్నాము మీ నాగరాజ్ శ్రీకాళహస్తి
@gundaganigopichandnaidu7608
@gundaganigopichandnaidu7608 Жыл бұрын
చాలా మంచి పని చేసారు బ్రదర్స్ 👌👌
@sunny.p787
@sunny.p787 Жыл бұрын
🥳❤️🥰మి ప్రేమ అమోగం మి ఊరి జనం అద్భుతం చివరిగా ఇ వీడియో చూడ్డం మాకు చాలా సంతోషం🥳❤️🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sunny Garu
@rainaismart7580
@rainaismart7580 Жыл бұрын
హాయ్ బ్రో మీరు మీ ఊరువాలందరికి భోజనలు పెడుతున్న సూపర్ బ్రో మీరు ఒడియా మాట్లాడుతున్నారు మీ విడోస్ చూసాను నేను ఒడియా వాడినే సూపర్ బ్రో బాయ్ 👍👍👍👍
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
మీ ఆనందాన్ని మీ ఊరి వాళ్ళతో పంచుకోవాలి అనే మీ ఆలోచనకు నా వందనం.. 🫡🫡
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 2,8 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 66 МЛН
Why did the angel disappear?#Short #Officer Rabbit #angel
00:38
兔子警官
Рет қаралды 5 МЛН
Tribal villagers taste pizza for the first time | Their reaction 🤣
11:01
Araku Tribal Culture
Рет қаралды 305 М.
Araku Tribal Culture - Home tour | ఇదే మా ప్రపంచం
25:42
Araku Tribal Culture
Рет қаралды 1 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 2,8 МЛН