నాటు కోడి పులుసు | Tribal Style Chiken Curry | Village Cooking

  Рет қаралды 445,081

Araku Tribal Culture

Araku Tribal Culture

Жыл бұрын

నాటు కోడి పులుసు | Tribal Style Chiken Curry | Village Cooking
#chiken #chikencurry #chikencurryrecipe #villagecooking #tribalcooking #araku #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Chiken,Chiken curry,Chiken curry recipe,Village cooking,Tribal cooking,Naatu kodi pulusu,Naatu kodi kura,Araku,Araku tribal culture,Araku tribes,Traditional food,Village food,chiken recipe,virtus pro chiken,esl one chiken,నాటు కోడి పులుసు,Village Style Chiken Curry,Tribal Style Chiken Curry

Пікірлер: 710
@seshukumaralla5204
@seshukumaralla5204 Жыл бұрын
మీతో పాటు చిన్న పిల్లలకు కూడా పెట్టారు.... మంచి పని చేశారు.... మీ అందరికి 👏👏👏👏
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Жыл бұрын
మీరు తినే ఆహారం చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇలాంటి వంటలు చూపిస్తున్నావ్ అందుకు మీకు కృతజ్ఞతలు ఆల్ ది బెస్ట్🎉
@gopigoud3000
@gopigoud3000 3 ай бұрын
సూపర్ తమ్ముళ్లు ఈ వీడియో చూస్తుంటే ని మాకు నోరూరుతుంది
@gopigoud3000
@gopigoud3000 3 ай бұрын
రాజు మీరు తినే ప్లేట్లు ఏ ఆకుతో తయారు చేసినవి
@kameshpushpa7165
@kameshpushpa7165 Жыл бұрын
చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది , కర్రలపొయౕ మీద వండిన ఆ వంట రుచి వేరు, మాకు ఈ రోజు మీరు కాకుండ కొత్త సన్నిహితులు కనిపించారు చాలా సంతోషం.
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
అవును. కల్మషం లేని వ్యక్తులు.. వీళ్ళ టీమ్ ❤❤❤🙌🙌🙌
@geethasagara
@geethasagara Жыл бұрын
అబ్బబ్బా 😂 నోరు ఊరిపోతుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@NagaLakshmi-cf3wc
@NagaLakshmi-cf3wc Жыл бұрын
Super మీరు గాని మీ వీడియోస్ గాని చాలా సింపుల్ గా ఉంటాయి మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్లు కూడా ఇలానే చేసేవారు మీ వీడియోస్ చూస్తే కొన్ని కొన్ని memories గుర్తుకొస్తాయి 👌🙂
@seenu225
@seenu225 Жыл бұрын
ఘుమఘుమలాడే నాటు కోడి పులుసు సూపర్.. 😋 చివరిలో పిల్లల అందర్నీ పిలిచి కలిసి భోజనం చేసారు చూడు అది వేరే లెవల్.. 🥰 ఆ పిల్లలు అలా తింటూ ఉంటే ,నా మనసుకు చాల సంతోషాన్ని ఇచ్చింది..😘what a great felling bro really hat's of RRG bro's 👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@adya3446
@adya3446 Жыл бұрын
Love you maa 💕 Miru matrame thinadam kadu aaa chinna pillalaku kooda Buvva petttadam naka chala chala nachindi 😢
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Adya
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Жыл бұрын
Super నాటుకోడి కూర అంటే ఇష్టపడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు బాగుంది అన్నయ్యలు సూపర్ 👌👌👌😋😋
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@NeeShaa9095
@NeeShaa9095 Жыл бұрын
Even techniques of cutting and stories behind them are tooo good. Thanks for sharing your beliefs ❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@chandrasekharchalumuri9459
@chandrasekharchalumuri9459 11 ай бұрын
మీరు చేస్తున్న కార్యక్రమం చాల మంచిది.
@anukaniveni9892
@anukaniveni9892 Жыл бұрын
Very happy to see pillalaku food petadam
@v.v.praveen9064
@v.v.praveen9064 Жыл бұрын
సామ అన్నం తో నాటుకోడి కూర దాని టేస్టే వేరబ్బా😋😋. చిన్న పిల్లలతో విందు బాగుంది👌.
@mharunkumar9953
@mharunkumar9953 Жыл бұрын
Children's tho bhojanam super , chala happy ga undhi.. let's continue
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Жыл бұрын
Wow I love natukodi kura😋👌
@kishanpandena1280
@kishanpandena1280 Жыл бұрын
చాలా బాగుంది మీతో పాటు పిల్లలకి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
మన గిరిజన సంప్రదాయ పద్ధతిలో నాటు కొడిపులుసు అదిరింది మీ యొక్క వంటకానికి జోహార్ పిల్లలు కూడా చాలా ఆనందంతో చాలా చక్కగా భోజనం చేశారు👌👌 సూపర్ నైస్ వీడియో రాము, రాజు,గణేష్ అలాగే చిన్న రావు గారికి స్పెసెల్ థాంక్యూ ముఖ్యంగా ATC 💞💞💖💓 యూనిట్ అందరికీ కూడా నా తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ♥️💪👌🙏🙏💞💞💞
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagendra Garu nd Your support 🍁
@sudhakarponna
@sudhakarponna Жыл бұрын
You are lucky to have such lovely children around.
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
మీ వీడియోలు ఒక్కొక్కటి ఒక్కోవిధంగా మేము ఊహించలేనట్టుగా ఉంటాయి. అంత సహజంగాను, రియాలిటి గాను ఉంటాయి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@veerababun9484
@veerababun9484 Жыл бұрын
Super vdus bro 💐💐🌹💯
@nivetha2009
@nivetha2009 Жыл бұрын
Hello ATC Mitho pattu chinna pillalaku kuda annam pettaru chala Bhagundi chinna rao bro vanta superb love you all ❤❤❤❤
@chiruchiru6717
@chiruchiru6717 9 ай бұрын
రాజు అన్న నువ్వు చెప్పేది పక్క ట్రైబల్ అలవాట్లు మన శ్రీకాకుళం విజనగరం జిల్లాల్లో మేముకుడ మా నాన్న వాళ్ళు కోళ్లు చేసేటప్పుడు. గుండె కాయలు . కాళ్లు. కాల్చి ఇచ్చేవాళ్ళు నువ్వు చెబుతుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి భలే సంతోషంగా ఉంది రాజన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 ай бұрын
😊🙏
@itsmychannel9999
@itsmychannel9999 Жыл бұрын
Pillalu bale mudduga thintunnaru❤❤
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Cooking chala bhagundi Ram Pillalaku pettadam inka bhagundi,Valu thintunte chala muchatesindi
@madhavilathayadam1476
@madhavilathayadam1476 Жыл бұрын
Unnadhi unattu chala baga chepthunnaru Alage choopisthunnaru Inkokari kadupu nimpadam anedhi chala manchi pani Me pure heart inka mataltho ma manasulu nimputhunnaru god bless you
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Madhavi Latha Garu ☘️
@vijayalakshmivijayalakshmi1671
@vijayalakshmivijayalakshmi1671 Жыл бұрын
Super frnds,meeru chala lucky persons nature ni enjoy chestunaru
@pramila.k.apoorvika
@pramila.k.apoorvika Жыл бұрын
Hi brothers bagunnara chala bagundi natu kodi curry miru chese vidanam chala bagundi anni natural ga untayi good healthy food
@Arakunature365
@Arakunature365 Жыл бұрын
పిల్లలు తృప్తిగా తిన్నారు nice guys
@Ajayajay-ki7sl
@Ajayajay-ki7sl Жыл бұрын
Chinnaravu brother very hard worker..... God bless you brother....
@preethamdeepu1992
@preethamdeepu1992 Жыл бұрын
Such pure souls !!!
@itsbanglore8525
@itsbanglore8525 Жыл бұрын
Tq u for sharing anna healthy recipe 😊
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
మేము చిన్నప్పుడు మా ఇంట్లో కూడా మసాలా ఇలా విడి విడి గా రుబ్బి మీరు చేసినట్లే చేసేవారు , టమోట కాకుండా ఎందు కొబ్బరి., గసాలు ముద్ద నూరి వేసే వారు. నాటుకోడి రుచి చాలా.బాగుంటుంది.అది.కుండలో, కోడిని కాల్చి చేస్తే ఆరుచే వేరు.మీరు అదృష్టవంతులు.ప్రకృతి.ఒడిలో ఇంకా పాత పద్ధతులతో జీవిస్తున్నారు. మీ సహజ జీవనమే నిజమైన సంపద.మీరు మీ జీవన విధానానికి గర్వించాలి.
@gundusumathi1319
@gundusumathi1319 Жыл бұрын
Wow Natu kody kura😋😋😋
@kgirija3294
@kgirija3294 9 ай бұрын
హయ్ తమ్ముడు మాది అనంతపురం కానీ నేను పుట్టి పెరిగింది Hyderabad అక్కడ ఉన్నపుడు నా చిన్నతనంలో మానాన్న నాటుకోడి కూర అచ్చు మీరు చేసే విదంగానే చేసేనాడు.
@KIRANZORO
@KIRANZORO Жыл бұрын
Tq for sharing....chaala baagundhi
@suneethap2022
@suneethap2022 Жыл бұрын
Wow yummy 😋this is my favorite curry...🍛
@mullangiudayarani7094
@mullangiudayarani7094 Жыл бұрын
నాటుకోడి పులుసు నాకు చాలా ఇష్టం అన్నయ్య చాలా బాగా vaandnaru 👍 రిసిపి సూపర్❤️🍗🐔
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
హాయ్ శుభోదయం 😊నాన్ వెజ్ వీడియో చాలా బాగుంది చిన్నారావు గారు తో తెలుగు లో బాగా వివరించారు రాజు చిన్న పుడు జ్ఞాపకాలు మాతో వివరించారు గణేష్ చికెన్ ముక్కలు బరువు గురించి చాలా చక్కగా వివరించారు 😂 లక్ష్మణ్ చాలా రోజుల తర్వాత వీడియో లో చూయుంచారు 👌👌చివరలో సామలతో ఆహారం మీతో పాటు పిల్లల తో తినడం చాలా బాగుంది మీ ఆలోచన సూపర్ గణేష్ మధ్య మధ్యలో మాటాడ డం బాగుంది మీ అందరూ వీడియో లో కనిపించడం కష్టపడ్డం కల్మషం లేని మీ మనసు లాగ వుంది రామ్ వాయిస్ సూపర్ 👌👌🍀
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Padma Garu ☘️
@vijayalakshmivijayalakshmi1671
@vijayalakshmivijayalakshmi1671 Жыл бұрын
Meeru chesi tarvata children ki kuda petadam chala bagundi
@muralirampakas7014
@muralirampakas7014 Жыл бұрын
I love natu Kodi kura 😋😋😋
@sureshbodduru6534
@sureshbodduru6534 Жыл бұрын
మీ వీడియో చాలా బాగా ఉంటేయ్ నేచరాలేగా ఫుడ్ విధానం మీరు దానికి మీరు వివరెచ్య్ విధానం very good 👌👌👌
@critic3777
@critic3777 Жыл бұрын
Mouth watering dish 😋😋😋
@Aardhaya2202
@Aardhaya2202 Жыл бұрын
Very healthy and strong food thintunaru meru lucky
@krishnakanth6231
@krishnakanth6231 10 ай бұрын
గురు మీ వంట సూపర్ మీతో చిన్నపిల్లలు కీ కూడా అన్నం పెట్టడం సూపర్...గురు
@maahi09
@maahi09 6 ай бұрын
చాలా బాగా చేసారు తమ్ముడు...... Keep going on👍
@kavyaallam9665
@kavyaallam9665 Жыл бұрын
Aa Chinna Pillala Tho Kalisi Aa Bojanalu Chala Bagundi Nakaite Video Chala Baganachindi 🎉🎉🎉 Aa chinnarulu Entha Bagunnaro❤❤❤
@shankarnaidu2472
@shankarnaidu2472 11 ай бұрын
Hai
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 Жыл бұрын
Rich food chinnari bava super ga vandadu Raju Ganesh hai hai mouth watering 🤤🤤
@Suresh.s-vb7rn
@Suresh.s-vb7rn Жыл бұрын
Super ga chesaru natu kodi pulusu
@buridiprakash6725
@buridiprakash6725 Жыл бұрын
Mana traible ugadhi pandagauu samdharabanga natu Kodi pulusu adhiripoyindhi super video
@pamarthigayathri1652
@pamarthigayathri1652 Жыл бұрын
Super brother ala natural life lo enjoy chestunaru meru lucky
@avvlaxmi2586
@avvlaxmi2586 Жыл бұрын
చాలా న్యాచురల్ గా వండుతున్నారు మసాలాలు నూరి వంట చేస్తున్నారు సూపర్ ఆ వంటకం తయారీ చూస్తుంటే నోరూరుతుంది ఇలాంటి మంచివీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Laxmi Garu ☘️
@vamshikrishna9840
@vamshikrishna9840 Жыл бұрын
Chala times anipisthadhi.. Bro.. Alanti place lo pudithe bagundu ani... Natural life.. Meru chala adhrushtavanthulu..
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
👌👌👌👌🐓🐓👌👌 నాటుకోడి కూర సూపర్ తమ్ముళ్లు💪✊✊
@Rajjanni37
@Rajjanni37 Жыл бұрын
Nice chala bagundi video next level 🎉❤🎉🎉
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Жыл бұрын
చాలా రుచిగా ఉంది ...bros
@shanthismart1783
@shanthismart1783 Жыл бұрын
Super natukodi recipe guys 😋😋👍nice video makuda pampandi
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
Wow super cute children's 🥰🥰🍛🍛🍛🍛👍👌
@varadamanju9421
@varadamanju9421 Жыл бұрын
Children are equal to God's blessings🙏 and you people doing such Beautiful things............ God bless you My Friends stay healthy and wealthy.........for more such beautiful videos
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Manju Garu ☘️
@rajalakkakula4372
@rajalakkakula4372 10 ай бұрын
Chala bagundhi noru vurthundhi🤤
@narendralee6140
@narendralee6140 Жыл бұрын
Original village natukodi antene super inka samaa biyyam tho kalipi thinadam ante keka
@vajjavinodkumar4648
@vajjavinodkumar4648 Жыл бұрын
Great culture ❤
@maddurisvlogs799
@maddurisvlogs799 4 ай бұрын
Chinnarao garu,super andi,good chef he is
@user-eh3ep9jt3b
@user-eh3ep9jt3b Жыл бұрын
Baaga chestunnaru kodi koora anna 👌♥️
@balajinaikramavath7175
@balajinaikramavath7175 Жыл бұрын
మీరు చాలా అదృష్టవత్తులు
@Gold.Mahila
@Gold.Mahila Жыл бұрын
Yummy Wow chala Baga chesaru super
@salmankhansk6223
@salmankhansk6223 Жыл бұрын
చాలా మందికి ఆదర్శం కావాలి bro's
@Ashokkumar-zm4wi
@Ashokkumar-zm4wi Жыл бұрын
Video chustunte meetho patu kalishi tinna feeling 😋
@VenkatKotari-yi7fm
@VenkatKotari-yi7fm 9 ай бұрын
You are introducing our culture keep it up super brother s
@priyasalam2008
@priyasalam2008 Жыл бұрын
Super bro me videos chala bagunnai,mana tribal culture videos tho theliya chesthunandhuku thank you very much, all the best for your future.
@Arakutribleofficial
@Arakutribleofficial Жыл бұрын
Video అద్బుతం గా ఉంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Bhava ☘️
@tejasrinarendra9999
@tejasrinarendra9999 Жыл бұрын
Swachamaina navvu..manchi vantalu...super asalu meeru.
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 Жыл бұрын
మీ ATC ఛానల్ వీడియోస్ కీ నేను బానిసగా మారి పోయాను. ♥️
@venkateshmanyam2152
@venkateshmanyam2152 Жыл бұрын
I love natukodi
@jannianilkumar8813
@jannianilkumar8813 Жыл бұрын
natukodi Kura super ,🐓🐓🤤😋
@navanidheswar8701
@navanidheswar8701 Жыл бұрын
Super bro this is natural lifestyle
@sureshs7503
@sureshs7503 Жыл бұрын
Super ga chesaru
@sairamdevarapalli3140
@sairamdevarapalli3140 Ай бұрын
Pillatho kalasi tinadam chala bagundhi
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Жыл бұрын
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా చిన్నారావు గారు అండి కోరల్లోకి పేరు పెట్టలేదు చిన్నారావు గారు ఇంట్లోకి పెద్ద ఫ్యాన్ అయిదు నా 🤝🤝💯 ఈరోజు వంట చిన్న పిల్లలు కూడా అందరికీ పెట్టారు చాలా మంచిద🙏🏻👌👌👌
@kavyakavi836
@kavyakavi836 Жыл бұрын
So down to earth miru ❤
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
Wow super brothers good chicken curry 🍛🍛🍛 super 👍👍🍗🍗😋😋👌
@venkateswardaram4744
@venkateswardaram4744 Жыл бұрын
సహజంగా ప్రాంతాల వారీగా ఆచార వ్యవహారాలు..ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు అయితే సిటీ కల్చర్ వలన మరుగున పడి ఉండొచ్చు కానీ..అవి చాలా గొప్పవి. మీ వీడియోస్ కనెక్ట్ అయ్యేవారు అంతా సహా సహజ సంస్కృతి కోల్పోయిన వారే ఎక్కువ. అందులో నాకేం మినహాయింపు లేదు. అందుకే మీరు ఏదైనా వీడియో చేస్తే అందులో మేం ఉన్నట్లే ఊహించుకుంటాు. So మీవి గ్రేట్ వీడియోస్❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Venkateswar Garu ☘️
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 5 ай бұрын
సూపర్ గా చేశారు చికెన్ కర్రీ😊
@naagramam2869
@naagramam2869 Жыл бұрын
వీడియో చాల బాగుంది బ్రదర్స్
@prahaankrithik7921
@prahaankrithik7921 Жыл бұрын
బాగుంది బ్రదర్స్...లవ్ యూ అల్❤❤❤
@SammaiahLingala-rn9cg
@SammaiahLingala-rn9cg 3 ай бұрын
Natural ga undhi
@dandevenkatadhanush8019
@dandevenkatadhanush8019 Жыл бұрын
చాలా బాగుంది మీ వంటకం.... All the best బ్రో
@sainath2024
@sainath2024 Жыл бұрын
పిల్లలు మీరు కలిసి భోజనం చేసాru చాల హ్యాపీ ❤❤🎉🎉
@ontieswar7985
@ontieswar7985 Жыл бұрын
Mitho patu pillalu tinatam chala happy ga vundi Naku nachind
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
గ్రేవీ వుంటేనే రైస్ లో కలుస్తుంది. భలే వండారు... నోరు ఊరింది. పిల్లలు తింటే దైవం తిన్నట్టే. ఉన్న దాంట్లో నలుగురం అనుకోవాలి.. మేం కొత్తిమిర, పుదీన, మెంతి వేస్తం అదీ తేడా అంతే❤❤😋😋😋🙏
@m.bhargavbalu6852
@m.bhargavbalu6852 Жыл бұрын
Super chala. Chala baga chesukuni tentunaru happy life andhi mee andardhi vunadanilow happy ga vuntunaru
@babyyanaka2239
@babyyanaka2239 Жыл бұрын
నాకు మీ ఇల్లు చూస్తుంటే లైఫ్ లో చాలా మిస్ అయ్యాను అని అనుకుంటున్నాను అన్నా నాకు చికెన్ చూస్తుంటే నోరు ఊరుతుంది అన్నా 😊😊😊😊😊
@anilkumarbatchu7441
@anilkumarbatchu7441 11 ай бұрын
God bless you all Keep rocking Heros....
@tummalapravallika7441
@tummalapravallika7441 Жыл бұрын
Miru antha adhrustavanthulu brother.naku nature antey chala estam.mimmalni chusthuntey jalasi ga vundhi.👍👍👍
@chettipallisaraswathi423
@chettipallisaraswathi423 22 күн бұрын
రాజు వాళ్ల అబ్బాయి చాలా cuteగా, ముద్దుగా ఉన్నాడు
@kishoresiddala989
@kishoresiddala989 Жыл бұрын
Raju bro chala Baga navvuthu matladuthadu
@pchanduram7767
@pchanduram7767 Жыл бұрын
రాజూ రాము గణేష్ ఇలా ప్రతి వంట 📸📸 వీడియోస్ లో పిల్లలు ఉండే విధంగా చూడండి ❤️❤️❤️❤️💖💖💖💖💖👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌
@Tinkpilla4774
@Tinkpilla4774 Жыл бұрын
Wow chala baga chesaru so ❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@p.hemanth5069
@p.hemanth5069 Жыл бұрын
చాలా బాగా వంట చేశారు.
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Жыл бұрын
Video chala bavundhi brothers miru thintu unte maku kuda thinalanipisthundhi brothers 😋😋
@d.govindgovind7548
@d.govindgovind7548 Жыл бұрын
నా చిన్నతనంలో తిన్నాను బ్రో వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🍾🍺😋😋
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Govind Garu ☘️
@anushalingala30
@anushalingala30 Жыл бұрын
Nice video Ram garu
@sanjusavi0725
@sanjusavi0725 Жыл бұрын
Taste Super ga undandi bro
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Araku Tribal Culture Youtubers Exclusive Tour | #ArakuTribalCulture | Ntv ENT
40:16