No video

భోలే బాబా పాదధూళికి 121 మంది బలి? || Thulasi Chandu

  Рет қаралды 203,177

Thulasi Chandu

Thulasi Chandu

25 күн бұрын

At least 121 people, almost all women, were killed on Tuesday (July 2, 2024) in a stampede during a religious gathering in Uttar Pradesh’s Hathras district. The stampede occurred during a 'satsang' (prayer meeting) which was attended by thousands. However, Bhole Baba, the man behind the 'Satsang' that led to the stampede, has not been named in the FIR. This video explains who is Bhole baba and his activities.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 100
@ThulasiChandu
@ThulasiChandu 23 күн бұрын
అత్యంత విషాద ఘటన ఇది. మూఢభక్తికి ఫలితం ఇది. ఇలాంటి బాబాలను ప్రోత్సహిస్తున్నది ఎవరు? ప్రతి మతంలోనూ దైవ దూతలుగా చెప్పుకునే ఇలాంటి క్రిమినల్స్ ఉన్నారు. వాళ్లను కంట్రోల్ చెయ్యాల్సిన పాలకులే మూఢభక్తిని పెంచిపోషిస్తోంటే అమాయక ప్రజలకు దిక్కేంటి? అందుకే సైంటిఫిక్ టెంపర్ మన దేశానికి అత్యవసరమైన మందు.. జ్ఞానంతో ఆ మందును ప్రజలకు అందించే పాలకులెవరు..? Please comment your opinion! ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ రంగంలో ఎలా నిజాయితీగా కంటెంట్ క్రియేటర్స్ అవ్వొచ్చో ఈ కోర్సు చూస్తే ఉపయోగపడుతుంది. ఇది పెయిడ్ కోర్స్ అని గమనించగలరు. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@paramkoo
@paramkoo 23 күн бұрын
Modi garu kuda devunitho link vundi annadu😂
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
జై బోలె బాబా.....ఎంత పవిత్రం ఆ పాద ధూళి అందుకే అంత మంది పోయారు..... ఆ ధూళిలో నేను కూడా ఒక ధూళి రేణువునైన బాగుండు చ.అదృష్టం లేకుండా పాయె...
@josephkumar6741
@josephkumar6741 23 күн бұрын
అమాయక ప్రజలు అంటే నేను ఒప్పుకోను, ఇంకెంత కాలం అమాయకంగా ఉంటారు?
@sureshmannem-tt2pr
@sureshmannem-tt2pr 23 күн бұрын
​@@josephkumar6741అమాయక ప్రజలు కాదు బ్రో. అంధభక్తులు
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 23 күн бұрын
​@@josephkumar6741poor people ki kuda koncham knowledge undali bro jai hind
@Tank.3d
@Tank.3d 23 күн бұрын
వీళ్ళను చూస్తుంటే అర్థం అవుతుంది, మోడి గారు ఎలా ప్రధాని అయ్యారో ...
@sparrowkids9464
@sparrowkids9464 23 күн бұрын
🤣
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@Tank.3d 100%
@narendrabadugu772
@narendrabadugu772 23 күн бұрын
Exactly 💯
@user-mn9vl4zd1n
@user-mn9vl4zd1n 23 күн бұрын
ఎప్పుడు బాగు పడతారో ఈ జనం కొంతమంది రాళ్ళూ వేయడానికి వెళ్లి సౌదీ లో ఎండకు చనిపోతారు , కొతంమంది బాబా ల దగ్గరికి వెళతారు , కొంతమంది పాస్టర్ల దగ్గరికి జబ్బుల నయం కోసం వెళతారు పాస్టర్ల వికృత చర్యలకు బాలి అవుతారు,
@malsoornayak1346
@malsoornayak1346 23 күн бұрын
S
@Arun-vy2tz
@Arun-vy2tz 23 күн бұрын
యోగి ఆదిత్యనాథ్ భోలే బాబా ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేస్తాడ...అమాయకమైన 121 ప్రజల ప్రాణాలు తీసినందుకు
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 23 күн бұрын
..మా Bulldozer....ముస్లిం..ల...మీదికే
@devraj8638
@devraj8638 23 күн бұрын
బోలె బాబా సాక్షాత్హు దైవంశ సంభూతులు కాబట్టి ఆయన ఆశ్రమం దేవాలయం తో సమానం.అది కూల్చితే up కి అరిష్టం కాబట్టి కూల్చడు బ్రదర్...
@manjulabolla7334
@manjulabolla7334 23 күн бұрын
Hahaha.. Dera Baba ki chaala saarlu parole ichchi Haryana lo vaadukune BJP gurinchi yem Maatlaaduthaamu... Benaras University lo Buthvidya meedha PhD course introduce chesaru mana BJP vaaru
@sriram-nt3mk
@sriram-nt3mk 23 күн бұрын
Go to pakistan
@Sai-msdian
@Sai-msdian 23 күн бұрын
Aa bulldozer panicheyyadam ippudu
@jagadeeswararaosrungavarap2337
@jagadeeswararaosrungavarap2337 22 күн бұрын
మూర్ఖప్రజలు. ఇలాంటి మూర్ఖ ప్రజలు ఉన్నంత కాలము ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.
@truevoice579
@truevoice579 21 күн бұрын
అక్షర సత్యం
@abdulrazack3840
@abdulrazack3840 23 күн бұрын
మన రాజకీయ నాయకులు మత ప్రోత్సాహలు చేసేంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతానే ఉంటాయి
@jayasekhartpandu6558
@jayasekhartpandu6558 23 күн бұрын
ఈ దేశంలో ప్రధాని మోడీ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు బాబాలు మాట్లాడడం ఆశ్చర్యం లేదు
@_music_440Hz
@_music_440Hz 23 күн бұрын
Baga cheparu ... nijame kadaaa
@soragudiyesu6845
@soragudiyesu6845 23 күн бұрын
😂
@Rasool-basha99
@Rasool-basha99 23 күн бұрын
😅😅😅
@user-ei9uw3kb8u
@user-ei9uw3kb8u 23 күн бұрын
Currect
@rajasekharthumu1938
@rajasekharthumu1938 23 күн бұрын
Super Punch
@jatlavenkataramana7355
@jatlavenkataramana7355 23 күн бұрын
నేనే దేవున్ని అన్నవాణ్ణి ఏ మతంలో ఉన్నా వాడిని ఉరితీయాలి
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@jatlavenkataramana7355 ఊరి తీయవద్దు జాలి పడి వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళ జబ్బు ఆటోమేటిక్ గా తగ్గుతుంది
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 23 күн бұрын
100% yes jai hind
@Rasool-basha99
@Rasool-basha99 23 күн бұрын
Ala ithe mundu varasalo 😂😂modi gare vunnaru
@mohansoma7752
@mohansoma7752 23 күн бұрын
ఔను ఏసు నాతో మాట్లడినడు అన్నవల్లను కూడా ఊరి తియ్యాలి
@shaikbarkathulla2460
@shaikbarkathulla2460 23 күн бұрын
Exactly
@VaraPrasad-lk1zm
@VaraPrasad-lk1zm 23 күн бұрын
ఇంత అజ్ఞానమా! ఇంత అంధ భక్తా! బోలే బాబా బొంద బాబా! జనానికి బుద్ధి జ్ఞానం అనేదే లేదు😢
@pacescientist219
@pacescientist219 18 күн бұрын
That boley baba belongs to samajwadi party
@user-ce3ej7uv7w
@user-ce3ej7uv7w 21 күн бұрын
మేడం మీడియాలో ఇలాంటివి చూపించ డం లేదు. కానీ మీలాంటి వాళ్లు నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ మూడు నమ్మకాలతో దొంగ బాబాల దగ్గరకు వెళ్లి మోసపోతున్న వారికి మీలాంటి వాళ్ల వల్ల ఎంతో మేలు జరుగుతోంది మేడం మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@NeelamSundar86962
@NeelamSundar86962 23 күн бұрын
బాబాలు వెంట పడే అమాయకత్వం నుండి ప్రజలు ఎప్పుడు బయటపడతారో?😢😢😢
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@NeelamSundar86962 అమాయకులు కాదు దేశ ముదుర్లు బ్రదర్..
@manju95959
@manju95959 23 күн бұрын
Chadukunnappudu
@shaikbarkathulla2460
@shaikbarkathulla2460 23 күн бұрын
​@@manju95959chaduvukunna vaallu kooda vunnaru
@kurapatisrilakshmi
@kurapatisrilakshmi 23 күн бұрын
Padaru enduku ante modi kuda valaki bajana kada chesedhi
@klnkln7783
@klnkln7783 23 күн бұрын
అవును బాబాలు ఫాస్టర్లు అంటేనే మోసం.
@sivajisayana4571
@sivajisayana4571 23 күн бұрын
మూఢ నమ్మకాలూ పోవాలి. వాస్తవం ప్రజలు గ్రహించాలి. ఈ బాబా లను జైల్లో పడేయాలి
@ramarao3969
@ramarao3969 23 күн бұрын
బైరి నరేష్ గారు ఉద్యమం స్పీడ్ పెంచాలి❤❤
@RishikRio
@RishikRio 20 күн бұрын
yavdu aaroju chepputho kottinchukunnoda?
@Dr.Sathyanadh12
@Dr.Sathyanadh12 8 күн бұрын
Vadu kooda vellalaga oka radical...rationalisat ayithe kadhu...both radical views are dangerous
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 23 күн бұрын
Thulasi Chandu garu ప్రతి విషయం కూళంకుశంగా వివరిస్తారు. మీ విశ్లేషణ చాలా బాగుంది.అమాయకులను మోసంచేసే ఇలాంటి దొంగ బాహాలను తప్పకుండా శిక్షించాలి.
@bhushanrayani5815
@bhushanrayani5815 23 күн бұрын
ఈ సభకి అనుమతులు ఇచ్చిన అధికారులను తన్నాలి....మేడమ్
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@bhushanrayani5815 ఖర్మ సిద్దాంతం బ్రదర్...అంత దైవ లీల వాళ్ళకి అక్కడికి రాసి ఉంది..వాళ్ళ నుదిటి గీత, నూకలు అక్కడికి ఉన్నాయి అని. భక్తులు చెవులు కోరుకుంటున్నారు ఇందులో ఎవరి తప్పు లేదు act of god...దేవుని లీలలో ఒక భాగం అంతే....
@rajasekharjangam4999
@rajasekharjangam4999 23 күн бұрын
@@prakashmalyala3632అని నీ గోడి గాడు చెప్పాడా లేక setire వేస్తున్నావా?
@Himama173
@Himama173 23 күн бұрын
ఇవ్వకపోతే ఉద్యోగం ఉడుద్ది మరి
@veerababubhukya36
@veerababubhukya36 23 күн бұрын
​​@@prakashmalyala3632 F*ck god
@bhushanrayani5815
@bhushanrayani5815 23 күн бұрын
😂😂😂😂​@@Himama173
@rameshpilli9408
@rameshpilli9408 22 күн бұрын
North లో educates పెరిగితే,,, ఇలాంటివారికి మనుగడ కష్టం
@amaraveniramana8998
@amaraveniramana8998 23 күн бұрын
అసలు ఈ బాబాలు స్వాములు, పాస్టర్లు ముల్లాల పై నిషేధం విధించాలని డిమాండ్ చేయాలి.అలాగే ప్రభుత్వాలు ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా అందివ్వాలి.
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 23 күн бұрын
వాళ్ళ ముర్కత్వం చూస్తుంటే జాలి కూడా కలగడం లేదు...
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 23 күн бұрын
ఈ బాబాల వెనుకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ హస్తం ఉంటుంది
@benmmbk765
@benmmbk765 22 күн бұрын
వాటా ఉంటుంది కదా?😁😂🤣.
@Ind9405
@Ind9405 21 күн бұрын
Jai Modi
@MyGodisSreeRama
@MyGodisSreeRama 21 күн бұрын
@@vidyasagarakkapeddi3892 సమాజ్ వాది పార్టీ
@pacescientist219
@pacescientist219 18 күн бұрын
​@@Ind9405ye school chaduvutunaav aa boley baba samajwadi party supporter ipudu cheppu nee samadaanam
@Ind9405
@Ind9405 18 күн бұрын
@@pacescientist219 ye gudisela dooravu ? yogi gaadu boley baba sevakudu ippudu cheppu nee samadanam
@rajaisis
@rajaisis 23 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం మీరు.. ఇలాంటి వీడియోలు చేస్తూ జనాలకి మతం మరియు మూఢనమ్మకాలు అనే ముసుగులను తొలగిస్తారని కోరుకుంటున్నాను
@venkatanarayananamburu7340
@venkatanarayananamburu7340 22 күн бұрын
చక్కగా వివరించారు. మీ ధైర్యానికి వంధనం.
@bharatk8950
@bharatk8950 23 күн бұрын
మాకు ముందు మతం కావాలి...తర్వాతే మానవత్వం....గ్రేట ఇండియా
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 23 күн бұрын
అందుకే kadha UCC తెచ్చి చాలా దేశాల నుంచి మత వివాక్ష అనుభవిచ్చి ఇండియా కి సనార్థులుగా వచ్చిన హిందూ బుద్ధ జీస్ sikh zionist ఇలా చాలా మందికి ఇండియా ఆశ్రమం ఇచింది ఇండియా సిటిజెన్ షిప్ UCC ద్వారా ఇచింది కదా అందులో క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ parisis zews sikh zionist ఇన్ని మతాల వారు ఉన్నారు సో మీరు చెప్పే దాన్ని ప్రకారం భారత దేశం ఎలా మతత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది ఇదేనా పాకిస్తాన్ అనుకుంటున్నావ నువ్వు టిబెట్ యొక్క అధ్యక్షుడు దలైలామా కూడా ఇక్కడ భారతదేశం లో ఉన్నాడు తెలుసుకో తెలుసుకొని మాట్లాడు
@sanempraveen9672
@sanempraveen9672 23 күн бұрын
Arre avuna cha
@suhailmohammad513
@suhailmohammad513 23 күн бұрын
​@@mudhigolamsurya3498 Ucc kadu ra swamy adi... CAA. Ucc law veru. Video lo sachipoinaru ra baabu ante, nee whatsapp knowledge ikada chupistanav . Siggu undal ra.
@maheshav3562
@maheshav3562 23 күн бұрын
Wtsapp university వల్ల అలా క్రీయేట్ చేయబడుతున్నారు 😢
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 23 күн бұрын
@@maheshav3562 అవును ఎవరు వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నారో అందరికీ తెలుసు బాబా అఖిలేష్ యాదవ్ కి ఫేవరెట్ అంట బాబా ఒకసారి చూసి మాట్లాడు వీడియోస్ వైరల్ అవుతుంది ట్విట్టర్లో
@palnadu_vlogs
@palnadu_vlogs 23 күн бұрын
ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి వి చాలా సహజం అంధ భక్తులున్నంత కాలం
@Anilkumar_9390
@Anilkumar_9390 23 күн бұрын
Anduke na yogi gelichedi
@gollaramulu2169
@gollaramulu2169 23 күн бұрын
👌👌Real explanation about UP babas and people.
@maheshmorigadi555
@maheshmorigadi555 23 күн бұрын
చాలా మంచి వీడియో దొంగ భావాలపై చేశారు ఈ వీడియోని పది గ్రూపుల్లో ఇంచుమించు 1000 మందికి షేర్ చేశాను దయచేసి ఈ వీడియో చూసే వారందరూ గ్రూపులో షేర్ చేయండి ప్రజలను అజ్ఞానం నుండి బయటకు తీసుకురండి
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 23 күн бұрын
చాలా విచారకరం.. నార్త్ ఇండియా లో ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువగా వున్నాయి. ఈ బాబా ను వెంటనే అరెస్టు చెయ్యాలి.. చాలా దారుణం.
@bhushanrayani5815
@bhushanrayani5815 23 күн бұрын
సమస్యకి డబ్బులు ఇవ్వడమే పరిస్కారం అనుకుంటే.....ఇలాంటి దొంగలు వస్తూనే వుంటారు
@rabbanisg
@rabbanisg 23 күн бұрын
propaganda storys magic show Believe Baba take 150 life - 200 injured Problem Hospital
@vanaseva2007
@vanaseva2007 21 күн бұрын
మీ విశ్లేషణ 100% కరెక్ట్ mam... బాబా లను అందర్నీ అరెస్టు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి..article 51 fundamental duty ప్రకారం శాస్త్రీయ దృక్పథం ప్రతి పౌరుని బాధ్యత..
@chukkalahari4086
@chukkalahari4086 21 күн бұрын
మీరు మంచి వీడియోలు మెసేజ్ లు ఇస్తున్నందుకు థాంక్యూ వెరీమచ్ సిస్టర్
@nm7941
@nm7941 23 күн бұрын
ఫాస్ట్ బోలె బాబాను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వెయ్యాలి.లేదా up సీఎం రాజీనామా చెయ్యాలి.
@chakravarthitummala8869
@chakravarthitummala8869 23 күн бұрын
S
@INDIAN-o8u
@INDIAN-o8u 22 күн бұрын
వాన్ని కాదు ఉరి వేయాల్సింది.. అక్కడికి వెళ్లిన అందరికి వేయాలి ఉరి.. అదే కరెక్ట్... బజార్లో ఎవడో ఏదో shit అమ్ముతున్నాడు అని వాన్ని తప్పు పడితే ఎట్లా.. ఆ shit తినాలా వద్దా అనేది కొనే వాడు కదా ఆలోచించాల్సింది.. ఇది కూడా ఇంతే..
@lavanyakothapally8701
@lavanyakothapally8701 23 күн бұрын
భక్తి అన్నది నెత్తికెక్కి మెదడు అన్నది మోకాళ్ళ లోకి వస్తుంది జై భీమ్ జై ఇన్సాన్
@rajapolmera3817
@rajapolmera3817 23 күн бұрын
e bakthi unda koodadhu me bakthi deni kosam
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@lavanyakothapally8701 జై బోలె బాబా.......జయహో బుల్డోజర్ బాబా.
@Rasool-basha99
@Rasool-basha99 23 күн бұрын
Ee vedavalu mararu le bro.. 😂😂. Andaha bhkthulani thayaru chestunnaru😢😢
@mohansoma7752
@mohansoma7752 23 күн бұрын
జై భీమ్ అంటే ఏమిటి
@ramess_s
@ramess_s 23 күн бұрын
@@mohansoma7752 ఙ్ఞానం వర్ధిల్లాలి
@ammutuluri9394
@ammutuluri9394 23 күн бұрын
ఎటు పోతోందో దేశం అమాయకమైనా ప్రజలు జీవితాలుతో ఆడుకుంటున్నారు చేలా పాపం
@JayaSekharG-ht7et
@JayaSekharG-ht7et 19 күн бұрын
Super excellent about bhole baba very sad news immediently take into police custdy
@muppogulegopalreddy4808
@muppogulegopalreddy4808 22 күн бұрын
మట్టి కోసం మనుషులు కష్ట పడి మట్టి లో కలిసి పోయారు పాపం.
@kuwaitq7842
@kuwaitq7842 23 күн бұрын
కాలితో తో తొక్కిన మట్టి కోసం మీరు మట్టి అయ్యారు.. ఎంత మూర్ఖత్వం... అందభక్తి....
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 22 күн бұрын
Andhabakthulu
@SucharithaRuchitha
@SucharithaRuchitha 22 күн бұрын
మూర్ఖత్వం లో గుడ్డిగా నమ్మడం లో Ap ప్రజలు కూడా ఏం తక్కువ కాదులే.....అక్కడ బోల్ బాబా...ఇక్కడ చంద్రం బాబు
@kuwaitq7842
@kuwaitq7842 22 күн бұрын
@@SucharithaRuchitha అవును..
@MyGodisSreeRama
@MyGodisSreeRama 21 күн бұрын
పెద్దన్న, 2023 లో 400 లు మంది jesus ni meet కావాలని కఠినమైన ఉపవాసం ఉండి చనిపొయ్యారు అదికూడా పాస్టర్ చెప్పడం వల్ల. మొన్న mecca lo 1300 మంది చనిపోయారు.. ఇది కూడా అంధభక్తేనా!
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 21 күн бұрын
విద్య అంటే ఆలోచించే విధంగా ఉండాలి,కానీ నేటి విద్యా విధానం బట్టి పట్టడం, చెప్పింది చెప్పినట్టు అప్పచెప్పడం, విద్యార్థులు స్వతహాగా ఆలోచించడం నేర్చుకుంటే ఇటువంటి మూర్ఖులు గా తయారు కారు.
@satyanarayanakapa826
@satyanarayanakapa826 23 күн бұрын
Excellent analysis, thank you.
@ashokbhoopathi4726
@ashokbhoopathi4726 23 күн бұрын
తక్షణమే అక్కడి గవర్నమెంట్ ఈ బాబా ను అరెస్ట్ చేయాలి. వందలాది మంది మరణానికి కారణమైన వ్యక్తి ఈ బాబా
@venkateshmaskapuri4537
@venkateshmaskapuri4537 22 күн бұрын
Brother ye baba nu bulldozer baba na leka bhole baba naa
@durgabalasuresh8528
@durgabalasuresh8528 23 күн бұрын
UP సీఎం ప్రకటించిన ఎక్సగ్రాషియా బాబా నుండి రికవరి చేయాలి పన్నులు కట్టిన సొమ్ము ఇవ్వడం ఏమిటి
@seshubabuyarravarapu8044
@seshubabuyarravarapu8044 23 күн бұрын
ఈ కొత్త పద్ధతి బాగుంది బ్రో .
@togoodbegood4098
@togoodbegood4098 22 күн бұрын
శాంతి సంతోషం సమాధానం కలిగించే శుభవార్త చెప్పే శాంతి దూతలను చంపేస్తారు, ఇంత మందిని చంపితే ఏ శిక్ష విధిస్తారు.
@PERFECTFACTS-tj6ow
@PERFECTFACTS-tj6ow 23 күн бұрын
చాలా చక్కగా వివరించారు..!!👍
@thalarimahesh8742
@thalarimahesh8742 23 күн бұрын
ప్రపంచం మొత్తం కృత్రిమ మేధా తో దూసుకెళ్తుంటే మన దేశం లో మాత్రం ఈ భోలే బాబా,డేరా బాబా ల రాజ్యం నడుస్తోంది చీ ఏంటి మనకు ఈ కర్మ ఈ కాలం లో కూడా ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారా.........?
@_music_440Hz
@_music_440Hz 23 күн бұрын
Vallani venakesukoche praja nayakulani analiii... praja nayakula anda unte ilanti babalu tama karyakalapalu jaruputune untaruuu
@Rasool-basha99
@Rasool-basha99 23 күн бұрын
Mana grandhalu... 😢😢😢 Illa vundali .. ilage vundali Ani cheppina grandalu.. 😢😢
@bhaghi4of6
@bhaghi4of6 22 күн бұрын
​@@Rasool-basha99 mana grandham ante Qur'an e ga bro...monna hajj yatraku velli pittala raalipoyaru Muslims aa makka oka moodanammakam..idi maarali
@bhaghi4of6
@bhaghi4of6 22 күн бұрын
Annitiki kharme kaaranam ...ani deshallo evevo maarchestunte mana India lo matha maarpidulu chestunaru...mathalu maarchukuntunaru..em karma ra babu
@Abdul-razak313
@Abdul-razak313 23 күн бұрын
మీ లాంటి విశ్లేషకులు చాలా అవసరం మీరు సూపర్ మేడం
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 23 күн бұрын
అవును జమ్మూ లో ఉగ్రవదులు చిన్న పిల్లలు చంపితే క్వశ్చన్ చేసిది అలానే ఒవైసీ మంచి వాడు అంది ఒవైసీ జై palestine అంటే క్వశ్చన్ చేసింది రఫ్ఫా లో ఉన్న వారు మనుషులు రియ్యసి ఉన్నవారు పశువులు హిందూ టెర్రరిస్ట్ మీ జాతికి
@saikirann6654
@saikirann6654 23 күн бұрын
Hmm.... Very sad news.... ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మంది పైగా చనిపోయారు ఎండలకి , అందులో భారత దేశం నుండి వెళ్లిన ముస్లింలు కూడా ఉన్నారు అని పోయిన వారం న్యూస్ పేపర్ లో చదివా..... ఇప్పుడు ఇలా... జనాలు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో
@mandalamahenderreddy270
@mandalamahenderreddy270 16 күн бұрын
Very nice 👌
@ravikirannyathani8460
@ravikirannyathani8460 23 күн бұрын
Bole baba ఆశ్రమాన్ని bulldozer తో కూలుస్తారో చూడాలి. Want bulldozer justice immediately.
@bharathchandra5619
@bharathchandra5619 23 күн бұрын
అక్క నేనూ kuwait లో ఉంటాను ఇక్కడ 10th class papper లీక్ చేసిన teacher ku 15 years జైల్. లొ india money కొన్ని లక్షలు ఫైన్ వేశారు
@Vandu_6915
@Vandu_6915 23 күн бұрын
Kani ikkada meet paper' leak ina kuda yavvru respond Karu..so sad😢😢😢
@msreddy264
@msreddy264 23 күн бұрын
mari mana desham prapanchamlo 3 va stanam ku yedagali kada anduke lakhs fine vesi kajanaku taralistaru....😃😃😃😃😃
@alisharellu570
@alisharellu570 23 күн бұрын
మొన్న మొడిగారు కూడా ఇలానే అన్నారు నేను దేవుని ప్రతినిధి అని ఇలాంటి మాటలు వినకండి డియర్స్ మంచి చెడు విశ్లేషించే గుణం మనకు కూడా దేవుడే ఇచ్చాడు ...ఎందుకంటే మనం కూడా దేవుని ప్రతినిధులమే
@yarragondavenkateswararedd1644
@yarragondavenkateswararedd1644 23 күн бұрын
అందరికంటే ఈ బాబా నే great chala eluga మంచి లైఫ్ గడిపాడు
@akhil6829
@akhil6829 23 күн бұрын
మన అమాయకపు హిందువులు ఈ బాబా వెంట పడటం ఎప్పుడు ఆపేస్తారో
@bunny5679
@bunny5679 23 күн бұрын
Bjp pothe apestharu.....
@akhil6829
@akhil6829 23 күн бұрын
@@bunny5679 100% కరెక్ట్
@Sai-msdian
@Sai-msdian 23 күн бұрын
Bjp encourages it
@ravalikaterapally3428
@ravalikaterapally3428 23 күн бұрын
​​@@bunny5679exactly
@ravalikaterapally3428
@ravalikaterapally3428 23 күн бұрын
​@@akhil6829👍
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
బాబా పాద దూలీ..లో చనిపోయిన వారి ఆత్మలు తప్పకుండా స్వర్గం పోతాయి.వాళ్ళ పాపాలు కి పరిహారం దక్కినట్టే.... పోయేవాళ్ళకి ఉండాలి సిగ్గు ,శరం,వెంటనే రేపు గోషి బాబా వస్తె మళ్ళీ ఇంకో 100 మంది పోతారు....మన దేశం లో మంద బుద్ది కల మహిళా మంద ఎక్కువ....
@ravalikaterapally3428
@ravalikaterapally3428 23 күн бұрын
😂😂
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 23 күн бұрын
Bro janalaa ku kuda koncham knowledge undali jai hind
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@mohdkousarsayeed6515 నాలెడ్జ్ ఫుల్ గా ఉంటది...వేరే విషయాలలో... లౌకిక విషయాలలో ఒక్కొల్లు ప్లేటో సోక్రటీస్ అంతవారే కానీ భక్తి కాడికి వచ్చేసరికి ఇలా ఎం కాదు 140 కోట్ల మంది ఒక వంద పోతే ఎంటట??? తప్పు లేదు
@rajapolmera3817
@rajapolmera3817 23 күн бұрын
@@mohdkousarsayeed6515 ade unte intha population corruption undadhu
@i.n.r.inturi1764
@i.n.r.inturi1764 23 күн бұрын
దూళి లేదు అని అంటే. కొంచం పెంట పెట్టమంటారు.
@Netizen_of_India
@Netizen_of_India 23 күн бұрын
Really appreciate the effort and time you put into creating such eye-opening content. Your explanation was clear, insightful and logical.
@srinivaspydi5367
@srinivaspydi5367 22 күн бұрын
మట్టికోసం ఇంతలవుంటే, హౌలే బాబా ఉచ్చా, పి... ఇంకా ఎలాగా ఎగబడతారో...ఐతే ఈరెండు ద్రవ గణ పదార్దాలు రాజకీయ ''vip ''వాడుతారు.. 😄.. భలే హౌలే బాబా 😅😅😅
@jani.b9242
@jani.b9242 23 күн бұрын
రాజకీయ ప్రయోజనాల కోసం, దేవాలయాలు నిర్మించి.... స్కూల్ లు బంద్ చేసి, మనిషి జీవితం మూఢనమ్మకాల ఊబి లోకి నెడుతూ... ప్రపంచ దేశాల ముందు భరత ఖండం‌ పరువు తీశారు... ఏ మతం వారైనా గుడి కట్టి బిచ్చగాళ్ల ను తయారు చేయవద్దు, దేవుడి పైన భక్తి ఉండాలే తప్ప... బాబా ల వికృత చేష్టలకు బలి కావద్దు... బడులు నిర్మాణం చేపట్టి వాస్తవ విషయాలను అర్థం చేసుకోవడానికి విజ్ఞానం నేర్పాలి
@prashanthikumarikumari8387
@prashanthikumarikumari8387 23 күн бұрын
Avunaa professor s kudaa baba la sanka naakutaaru ,Mari chaduvu ledaaa
@rajinikanthchendi468
@rajinikanthchendi468 23 күн бұрын
Ippudu m antaru, thokkisalatalo chanipoyinavalu hindus kadha, thoti Hindus ki sahayam cheyadaniki manam vellali, akkada seva cheyali 😢😢😢 pls Hindus podham padhandi​@@prashanthikumarikumari8387
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 23 күн бұрын
ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారంటే .... మనం ఎంత అభివృద్ధి చెందినాము.... అందరూ ఆలోచించాలి
@samueljohn9851
@samueljohn9851 23 күн бұрын
ఇదే ఒక ముస్లింక్రైస్తవ లో విషయమో జరిగి ఉంటే ఈ పాటికి వాళ్ళు అందరినీ అరెస్టు చేసి ఆ buliding లు బుల్ జర్ తో కూల్చి వేసి వుండే వారు. రాజా సింగ్ కి పూనకం వచేస్ వుండేది
@sailajapyla1002
@sailajapyla1002 22 күн бұрын
Mam chala Baga chepparu . U are a good speecher
@syamprasad647
@syamprasad647 23 күн бұрын
Great. This is our country India and their faith.
@kvgiribabu
@kvgiribabu 23 күн бұрын
ఈ మధ్య నే మహారాజ్ అనే హిందీ మూవీ చూసా .. దానికి ఈ బాబా సంఘటన కి ఏమి తేడాలేదు .. ఏమైనా ఈ రోజుల్లో దేశం కోసం ధర్మం కోసం అన్నట్టు వుంది
@tguru-hw8bj
@tguru-hw8bj 23 күн бұрын
ఇంత మూర్ఖపు ప్రజల ప్రజాస్వామ్యం లో ఉన్నాం మనం
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 22 күн бұрын
సైతాన్ మీద రాళ్ళు రువ్విన ఘటనలో వెయ్యి మంది మృతి.అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు.జరుగుతాయి.ప్రజలకు అవగాహన ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి
@kirannamathoti4387
@kirannamathoti4387 22 күн бұрын
ఆ తొక్కిసలాటలో ఈ బోలే బాబా గాడు కూడా పోతే చచ్చిపోతే బాగుండేది అలాగే ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కచ్చితంగా రావడానికి ఈ సంఘటన చాలా ఉపయోగపడుతుంది అలాగే up సీఎం గారె బాబా అవతారం ఎత్తి తిరుగుతున్నాడు ఇతర బాబాలు తయారు అవటానికి కారణం ఆయనే upcm సరైనోడు అయితే దీనికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలి
@K.cherryindian
@K.cherryindian 23 күн бұрын
డాక్టర్లు కూడా ఆశ్రమానికి భజన చేయడానికి వెళ్లినా రేమో మేడం...
@kravi7104
@kravi7104 23 күн бұрын
దేవుడు విడితో మట్లాడినపూడి అక్కడ అంత మంది చచ్చిపోతారు అని దేవుడు ఈ బాబాకు చెప్పలేదా
@chinnanani3517
@chinnanani3517 23 күн бұрын
Akka konchem telanga lo groups exams meda okka video cheyandi 2022 notification vachindi 2 year completed Hostel fee kataleka chala ibandi paduthumm konchem posts increase chesthe baguntundi And group 1 new candidates apply chesukovadani chance echinapadu group 2 enduku evat ledu Daily 16 chaduvthunnam ayain job vasthadanna nammkam lekunda chesthunnaru
@samakranthiveer2660
@samakranthiveer2660 23 күн бұрын
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, రాజ్యాంగం పయిన విశ్వతనియత.. దేశాన్ని ప్రేమించే మీ స్వభావం.. (దేశం అంటే ప్రజలే) మిమల్ని ఎప్పటికి కాపాడుతాయి siaster . పజసమస్యల పట్ల మికున్నా అంకితభావం గొప్పది.
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 23 күн бұрын
ఆ బాబా కూడా ఈ తొక్కిసలాట లో పోతే దరిద్రం వదిలిపోయేది
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 23 күн бұрын
వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళు స్టేజి మీద ఉంటారు అక్కడ నుఁడి సేఫ్ గా వెళ్లిపోతారు పోయిది ప్రజల్లు
@AK-wz3cl
@AK-wz3cl 23 күн бұрын
జై అంధ భక్తులు ఈ అంధ భక్తులు చాసైనే దేశం బాగు పడుతుంది
@mohansoma7752
@mohansoma7752 23 күн бұрын
అందా భక్తులు అంటే ఎవరు లేని దాన్ని ఉన్నది అనే వాళ్లు అది మీకు తెలిసే ఉంటది లె
@abdulvajid4357
@abdulvajid4357 23 күн бұрын
Mana desha andhbhaktulaku best chance next baba PM
@seenuengineering6341
@seenuengineering6341 19 күн бұрын
Mari Makkah velli chachina veyyi Mandi evaru Gand bhakulaa....
@hemagiri9346
@hemagiri9346 23 күн бұрын
Very nice madam God will give you good health and strength
@bhaghi4of6
@bhaghi4of6 22 күн бұрын
Which God
@srinivaspydi5367
@srinivaspydi5367 22 күн бұрын
సూపర్ గా చెప్పారు. సిస్టర్ 👌🏼👌🏼👌🏼
@kingrathodsairam2891
@kingrathodsairam2891 23 күн бұрын
మూడ నమ్మకాలు ఉన్నాయి కనుక ఇలాంటివి మన దేశంలో జరుగుతున్నాయి,.
@MyGodisSreeRama
@MyGodisSreeRama 21 күн бұрын
మొన్న 400 మంది కఠినమైన ఉపవాస దీక్ష ఉంటే మీరు jesus ni meet ఔతారు అని పాస్టర్ చెప్పడం వల్ల చనిపోయారు. ఇది మూడ నమకం కదా? మా మతం మారండి మీకు సుఖాలను ఇస్తాం అని మభ్య పెట్టి ప్రజలను మతం మార్చేవాళ్లుకూడ చెప్తున్నారు. బోల్ గాడు జస్ట్ బాబా అని పెట్టుకున్నాడు అంత మాత్రానా వాడు హిందువు ఐపోడు, వానికి సపోర్ట్ చేసింది SP party.
@swarnateja8778
@swarnateja8778 21 күн бұрын
​@@MyGodisSreeRamaArey guddi na bindu cheptundi ade 😂😂😂😂 blind na orange bathai 😂😂😂
@VChandraShekharraoVuttarkar
@VChandraShekharraoVuttarkar 23 күн бұрын
చాలా బాగా చెప్పారు ఇలాంటివి ఎప్పుడు ముందు ముందు జరగకూడదని కోరుకుంటున్న
@jesusgospel7016
@jesusgospel7016 21 күн бұрын
అంద భక్తి గో టూ క్రిస్టియానిటీ that is the బెస్ట్ way
@mattijyothibabu
@mattijyothibabu 23 күн бұрын
ఎక్కడో జరిగిన కుంభమేళా గురించి చెప్పారు బాగానే ఉన్నది కానీ మన రాష్ట్రంలో రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన సంఘటన కూడా తెలియజేస్తే బాగుండేది చంద్రబాబు గారు హాయంలో ఈ తొక్కిసలాట జరిగింది
@jaganmohanraomalka891
@jaganmohanraomalka891 23 күн бұрын
ఈ సంఘటన నిరుద్యోగులకు గొప్ప అవకాశాన్ని నేర్పిస్తుంది. బాబాలు గా మారిపోండి వందల కోట్లు సంపాదించండి. అమాయక జనాలు కోట్ల సంఖ్యలో ఉన్నారు.100%సక్సెస్ బిజినెస్.
@SaitamaOpm-nj3lm
@SaitamaOpm-nj3lm 23 күн бұрын
True😂
@kuwaitq7842
@kuwaitq7842 22 күн бұрын
@@jaganmohanraomalka891 నిజమే
@bhaghi4of6
@bhaghi4of6 22 күн бұрын
Nenaute pastor avvalanukuntuna bro .tuss buss ani doctors kuda cure cgeyaleni rogalani tussssss😂
@mallareddygangam9234
@mallareddygangam9234 23 күн бұрын
Mi chanel manchi content Ni cheputhundhi MI Valla chala matters thelusukuntunna nenu thank u giving information ❤❤❤
@gurucharan3492
@gurucharan3492 20 күн бұрын
Thulasi garu, Your information on fake babas, life will ruin, absolutely correct
@Prashanti347
@Prashanti347 23 күн бұрын
మోడీ భక్తులు కూడా ఇలాంటి వారే..
@abdulvajid4357
@abdulvajid4357 23 күн бұрын
Next baba mana present PM gaare ,,,,,,, present chesedi atanu ade pani
@shafimohammad8175
@shafimohammad8175 23 күн бұрын
​@@abdulvajid4357అందుకే కదా మోడీగారు కూడా నేను బయలాజికల్ గా పుట్టలేదు, దేవుడు నన్నూ ఒక పని మీద ఈ భూలోకానికి పంపినాడు అన్నాడు. ఇది మొదటి మెట్టు, తరువాత వస్థ్రధారన, కాషాయమో, నల్లటి వస్త్రాలు నరిస్తాడు, నాకు ఓటువేయక పోతే నరకానికి పోతారు అని, ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోని శాశ్వతంగా అధికారం ఉండాలనీ ఎత్తుగడ
@KathikeyaFT22
@KathikeyaFT22 22 күн бұрын
Nuv chusava..
@mattijyothibabu
@mattijyothibabu 23 күн бұрын
ఈ యుగంలో కూడా మూఢనమ్మకం ఈ విధంగా బలైపోతున్నారు ప్రజలు ఇంకెప్పుడు మారతారు ఇంకెన్ని మరణాలు చూస్తారు
@KM-hm7zn
@KM-hm7zn 21 күн бұрын
😢😢😢 మొన్న తమిళనాడు కళ్ళకురిచి, ఇపుడు ఇది ఇంకా ఎన్ని చూడలో 😢😢😢😢😢😢😢.. వారి ఆత్మలకు శాంతి కలగాలి
@nageshwarraov6852
@nageshwarraov6852 20 күн бұрын
Gd msg thank
@shashavalishaik2004
@shashavalishaik2004 23 күн бұрын
నేను తెలుగు వాణ్ణి కావడం చాలా గర్వంగా ఉంది ఎందుకటే ఇంత మూర్ఖత్వం మన రాష్టం లో చూడలేదు.
@sunilganta2377
@sunilganta2377 22 күн бұрын
గొప్పగా చెప్పారు సోదరా
@karthikchaturvedi2701
@karthikchaturvedi2701 22 күн бұрын
Satya saibaba leda
@SucharithaRuchitha
@SucharithaRuchitha 22 күн бұрын
అవునా...మరి సూపర్ 6 నమ్మిన వాళ్ళను ఏమంటారో కాస్త చెబుదు
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 22 күн бұрын
We are indians I feel sad about my fellow brothers n sisters of hathras 😢
@maharajbvk8836
@maharajbvk8836 23 күн бұрын
బాబా బొలే పోయి వుంటే బాగుణ్ణు
@shaikgulabi4764
@shaikgulabi4764 23 күн бұрын
😂😂
@sadhunimi2596
@sadhunimi2596 22 күн бұрын
Excellent analysis mam. You are great madam 👍
@sravan1239
@sravan1239 23 күн бұрын
This news is really heart-wrenching, feeling sad for people for losing their precious lives. There is really a need of hour for disaster management in India. Mass open concerts/sports/gatherings were planned well with private players. Independent organizations/private players can fill in the space by working with government to overcome such mishaps. My heart-felt condolences to lost families.
@Srinivasrao77
@Srinivasrao77 23 күн бұрын
ఈ మధ్య కాలంలోదేశంలో ఇటువంటి మూఢనమ్మకాలు విలయతాండవం చేస్తున్నాయి.. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్నారు
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
Baba ధూళి కోసం పోయి తొక్కిసలాటలో పైకి పోయిన వారు డైరెక్ట్ కైలాసానికి పోతారు పుణ్య జీవులు,....బొక్క లా దేశం లో ఇవన్నీ కామన్...భారత దేశ జనాభా వట్టి గాలి మంద....వీళ్ళకి కావాల్సిందే ఇలా...
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 23 күн бұрын
మీ పాకిస్థాన్ , ప్రపంచ యుద్ధాలు, పాలస్తీనా , ఉక్రెయిన్ వెళ్లు , బాగుపడుతావ్
@mahesharjun224
@mahesharjun224 23 күн бұрын
India lo kontamandhi ala vunte adhi India ni represent chesi nattu kadu Mundu Ne Deshanni Gauravinchu. Baba ni nammithe Kailasaniki potharu ani mem ekkada cheppale, Devuduni kante mundhu ninnu nuvvu nammuko mani cheppam kavalante Bhagavat Gita Chaduvu, Inko Sari Half Knowledge tho matladithe bagodu.
@Mclffshorts1408
@Mclffshorts1408 23 күн бұрын
​@user-dv9fs9ym5lbro pakistan anu tappuledu okay
@ssgamer3175
@ssgamer3175 23 күн бұрын
Malli India ni enno years venakki teesukelthunnaru, ilaa mudha bakhtiki prerepinchi
@ssgamer3175
@ssgamer3175 23 күн бұрын
​@@user-dv9fs9ym5lMundu neela mudha bakthi chesevallu ee desam lo eppudayithe maarathaaro appudu Naa bharatha desam develop avthundi
@kanaparthisimhadri7522
@kanaparthisimhadri7522 22 күн бұрын
సెల్యూట్ మేడం గారు ✊✊
@rajeshroy8803
@rajeshroy8803 23 күн бұрын
TQ akka 😊
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
Buldozer baba😂😂😂
@veerareddy3854
@veerareddy3854 23 күн бұрын
A dialogue from a movie: అజ్ఞానం గూడు కట్టుకున్న చోట మోసం గుడ్లు పెడుతుంది... ఇది స్వతంత్ర భారతం బోలే బాబా సభకు వెళ్ళే హక్కు సామాన్యులకు ఎంత ఉందో అలాంటి సభలు పెట్టే హక్కు ఆ బాబా gaadiki కూడా అంతే ఉంటది... అంతా జరిగాక అధికారులు లేరు ఇక్కడ అనడం ఏంటి నాన్సెన్స్.. అంత మంది జనం ఉన్నారు వెళ్ళే ముందు అధికారులు ఉన్నారా లేదా అని చూసుకోవాలి kada... వెళ్ళడం అవసరమా అనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా..??
@kattepoguprakash5222
@kattepoguprakash5222 19 күн бұрын
Super super clearification🎉
@srideviet1721
@srideviet1721 22 күн бұрын
ఏమి చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు ఇంత మూఢ భక్తి 😮😮
@gujjeli
@gujjeli 23 күн бұрын
అవిద్య అందబక్తి దాన్ని పెంచి పోసే బీజేపీ rss ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం.
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
@@gujjeli భారత దేశ జనాభాలో ప్రత్యేకంగా మహిళలు చాల డేంజర్ మూఢ నమ్మకాలను మోసుకుపోయే వాహకాలు vectors వీళ్లవలననే బాబాలు డేరాలు అమ్మలు పుట్టుకొస్తున్నారు.అన్నిటికీ కారణం వీళ్ళే
@mohansoma7752
@mohansoma7752 23 күн бұрын
😂😂
@raavanmaharajnag5133
@raavanmaharajnag5133 23 күн бұрын
It's 100000000000000/ true sir
@bhaghi4of6
@bhaghi4of6 22 күн бұрын
Hajj yatraku velli chachinavaallu evari maata vini vellarabtav😂😂
@mohansoma7752
@mohansoma7752 22 күн бұрын
@@gujjeli గుజ్జెలి sir అందభక్తి అంటే ఏమిటి జర చెప్పండి పాస్టర్లుకు ఇసు నిజంగా కనిపిస్తాడా అడుగు ఒకసారి శివ శక్తీ చేనెల్ చూసి నేర్చుకోండి
@premkumardesabathula4570
@premkumardesabathula4570 23 күн бұрын
పరిపూర్ణం కాని అవిద్య వల్ల అజ్ఞానం. అజ్ఞానం వల్ల అంధమూఢ విశ్వాసం భక్తి అవుతుంది. ఈ దేశంలో
@jesusgospel7016
@jesusgospel7016 21 күн бұрын
సౌత్ ఇండియా 👍👍👍 because most అఫ్ పీపుల్ ఫాలోయింగ్ జీసస్
@teja8593
@teja8593 23 күн бұрын
టోపీ అమ్మను మొక్కే వాళ్ళను చూస్తే జనం ఎంత గొర్రెలో
@bigbosstelugreview
@bigbosstelugreview 23 күн бұрын
100 కి పైగా శాటిలైట్ లు అంతరిక్షం లో పంపగలిగాం కానీ ఇది మాత్రం మార్చలేక పోయాం
@prasannakommireddy4943
@prasannakommireddy4943 23 күн бұрын
సాక్షాత్తు ప్రధాన మంత్రి తనకు తాను Godman గా చెపుతున్న ఈ దేశంలో ఇంత కంటే ఎక్కువ ఏమీ జరుగుతాయి అని ఆశించగలం.
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 23 күн бұрын
Well said bruh
@mohdafsar9445
@mohdafsar9445 23 күн бұрын
పీఎం నాన్ బయాలజీ బర్త్ అంట ఒక దేశ ప్రధాని ఇంత ఓపెన్ గా అబద్దాలు చెప్తున్నాడు
@ammakuttijy
@ammakuttijy 23 күн бұрын
Yes brother....u r right...
@pushparao6922
@pushparao6922 19 күн бұрын
Good video/information.
@chandrasekharpilla5447
@chandrasekharpilla5447 23 күн бұрын
చాలా అధ్బుతమైన విషయ పరిజ్ఞానం తల్లీ .
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 23 күн бұрын
చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఈ సత్సంగ్ కార్యక్రమంలో 121 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం ఈ బోలే బాబాకు పర్మిషన్ ఇచ్చిన బుల్డోజర్ బాబా కాబట్టి ఈ సన్యాసులను ఓటు అనే వజ్రాయుధంతో తరిమి కొట్టాల్సిన అవసరం అజ్ఞానంలో ఉన్న పేదలు జ్ఞానంతో సాధించుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 17 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.
Why Madhavi Latha Lost Against Asaduddin Owaisi? | Kranthi Vlogger
16:09
Kranthi Vlogger
Рет қаралды 411 М.
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 17 МЛН