అన్నా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది థాంక్యూ వెరీ మచ్..... చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...
@ramgopalreddynimmala3614 жыл бұрын
Sunil Sir చిన్న పిల్లలకు school లొ పాటం ఏ విదంగా అర్తం అయ్యెలా చెపూతారొ మాకు ఆ విదంగా అర్తం అయ్యెలా చెప్పారు Great Sir 👏👏👏
@kesavanarendramohanreddy86302 жыл бұрын
Very good explanation for land owners problems .detailed explanation.
@kranthithangella47033 жыл бұрын
గ్రామ పటం, వ్యవసాయ భూములకు సంబంధించిన నక్ష కావాలంటే ఎవరిని సంప్రదించాలి సార్...🙏
@anjaneyulugunti32354 жыл бұрын
Sir meru chala useful information echaru.
@venkatchintanippu6634 жыл бұрын
సునీల్ గారు మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@sanjeevraokudali7674 жыл бұрын
గ్రామ పటం లో సింగిల్ డాట్ దారి ఉంటే అది ఎన్ని ఫీట్లు డబుల్ డాట్ ఉంటే అది ఎన్ని ఫీట్లు ఉంటుంది దయచేసి మీరు చెప్పండి సార్
@khammamanilkumar17304 жыл бұрын
Good information for farmers Thank you sir ...
@ramireddykandula93984 жыл бұрын
Very good video. Ee thagubothu t.s. c.m. ee koduku sachipoinappudu ,boomi samasyalu pothayee..
@srisailamgodavarla19493 жыл бұрын
Sir ma polaniki pipe line vere vari polam nundi vesham ippudu varu thisivestham antunnaru legal ga memu ela vellali cheppandi sir please
@ashokvaddiraju41573 жыл бұрын
మీరు pipeline వేసుకున్నంతమాత్రనా మీకు హక్కు ఉండదు...అప్పుటి పరిస్థితుల మీద మీకు pipeline వేసుకొనే అవకాశం ఇవ్వొచ్చు...మీరు ఎటువంటి document రాసుకోకుంటే అక్కడ మీకు హక్కు ఉండదు... నోటి మాట చెల్లదు.....అగ్రిమెంట్ కూడ చెల్లదు
@sureshniit4 жыл бұрын
హద్దు రాళ్లు కనిపించడం లేదు.. హద్దులు గుర్తించడం ఎలా ?
@venkateshmudiraj48694 жыл бұрын
Super sir baga arthamindhi
@jbikshapathi10914 жыл бұрын
Baaga chepparu Sir meeru cheppinattu 30 years ku okasari land survey cumpalsari cheyyali government appudu a godavalu undavu 🙏🙏🙏🙏👍
@dotnetfiles49464 жыл бұрын
First time Appreciation about news channel ....
@vilasmesram71564 жыл бұрын
Good information sir & use full information... thanks
@nraomadas2065 Жыл бұрын
Sounds Good
@paulmartin86693 жыл бұрын
Very very useful information sir
@paulmartin86693 жыл бұрын
Thank you very much
@muthavarapunaresh31553 жыл бұрын
Sir, Village map drawn based on tippan. A line at map drawn between two stones gives the actual length between the stones. One inch length of a line on map equals to 660 ft on land. Each map contains a arrow showing north direction. It is useful to measure bearing of a line between two stones
@mallimallik16964 жыл бұрын
Sir thank sharing good information.
@ynagendranagendra65844 жыл бұрын
Good solution sir 👍👌
@dorababulokam17534 жыл бұрын
Good explanation
@manisekharmv40334 жыл бұрын
Good explanation tq
@neelavenikurva384 жыл бұрын
Your explanation is nice sir
@rajuboddireddy16554 жыл бұрын
Superb explanation sir...
@bhaskarthiramdasu27463 жыл бұрын
Sir..మాకు దారి సమస్య ఉంది పూర్వకాలం నుండి నడుస్తున్న దారిని నక్ష లో లేదనే కారణం చేత ఇప్పుడు మూసివేసారు.. MRO గారినే కలిస్తే నక్ష లో లేకపోతే మేము ఏం చేయలేము అని చెప్తున్నారు.. పరష్కార మర్గం చెప్పండి సార్..
@kgopal75953 жыл бұрын
Sir deudu taluka bhumi ,memu registration chesukunam, iite aa bhumi ma perana patta ki apply cheste autade, please 🙏🙏 tell me ,and deudu taluka bhumi ki, English lo emani pilustaru 🙏🙏🙏 please tell me
@pendyalaaruna69802 жыл бұрын
Sir meru lavan patta/ govt lands హద్దులు సెట్ చెయ్యగలరా...
@govindarajulu38144 жыл бұрын
Very Useful 👍
@sreesowmyavaddi56633 жыл бұрын
Sir cedestial maps lo chupinche lines avi roads yena...if so oka land yedaite mem konalani anukuntunamo dani pakkana road laga dharani portal lo undi kani layout lo ledu...should I proceed to buy or not ...pls suggest
@cmaheshcmahesh72912 жыл бұрын
Sir my Village elanti map ekkada untundi sir
@anjisarithaanjisaritha69094 жыл бұрын
థాంక్స్ సార్
@jummutirupathi90204 жыл бұрын
Sir please fmb lo konni numbers vuntaie avi denini chusistaie vatini gurchi clear ga fmb figure tho numbers gurchi explain cheyandi sir
@maniteja65354 жыл бұрын
Tq sir, good information.
@boddudevarajudevaraju95824 жыл бұрын
Thank you sir
@srikuberaproperties77413 жыл бұрын
ఈ గ్రామ పటం ఎక్కడ తిస్కోవలి చెప్పడి సార్
@rajasekharmaddila32463 жыл бұрын
Rdo office
@ajlifestyle15963 жыл бұрын
Ma Village nakxa ni Ala download chyali Peddemul Bandamidhipally
@validisclosures2 жыл бұрын
Gurtulu choopinchay samayamlo haynduku zoom out chaystunnavu gurtulu clear gaa kanipincha laydu ...neevu haymi camera manuvayyah ! ?
@999AKSHAYA4 жыл бұрын
Thank you saaaar 🙏
@Srinivas_Kotla4 жыл бұрын
Good information
@obulasettysrinagesh23414 жыл бұрын
Land boundaries topic nicr.so many people they do not whom to meet.please give details how many types of registrations,how many types of property gifts are there.
@eshwaraiahmidde16354 жыл бұрын
Thank you sir Kali nadaka bata yenni feet loo untadi telupagalaru
@jmanojkumar19413 жыл бұрын
Sir ccla lo any sarvey number tho saha unai adilabadu loni narnoor naglkonda lo 67sarvey number ki sub division ledu sir tipan yela thisukovali sir
@balaraju26513 жыл бұрын
approach MRO or Assistant Director of Land Records at Collector Office or Central Survey Office in Narayanguda, Hyderabad.
@putlagarinaveenkumar63353 жыл бұрын
మన భూమి గలా సర్వే నెంబర్ మరొకరి భూమి లో చూపిస్తూ ఎలా
@lavudya_chouhan4 жыл бұрын
సార్ నమస్కారం జిల్లా ములుగు మండలం గోవిందరావు పేట్ శివారు కర్లపల్లి మా పరధిలో ఉన్న సమస్య ఏమిటంటే 2014లో ఒకసారి ఎంజాయ్మెంట్ చేశారు అందులో కొంత మందికి పట్టా పసుపుస్తకాలు ఇచ్చారు మా శివారులో సర్వే 171, 175, 91 , మరిన్ని సర్వే నంబర్లు ఉన్నాయి ఈ శివారులో భూములు తక్కువగా ఉన్నాయి పట్టాదారు పుస్తకాలు ఇచ్చారు అని తహసీల్దార్ వారు రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా 170 Act ఉంది ఇందులో రైతులు ST SC ఇతర కులస్తులు ఉన్నారు మీరు మాకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రైతు బంధు, రైతు బీమా ,రైతు పంట రుణాలు వంటి పంట విత్తనాలు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీ సలహాలు మాకు ఉపయోగపడతాయి ఆశిస్తున్నాము
@RadhaKrishna-em9yp3 жыл бұрын
కాల్ చేయండి...9490645606
@ShivaKumar984804 жыл бұрын
Sir మాకు భూమి ఉంది కాని దానికి road లేదు ఏమి చేయాలో కొంచెం చెప్పండి సార్ plz.
Sir Bhoomi samsayulu andhrapradesh yekkavaga unnai new technology ni sariga viniyoginchadam ledu konni urlalo adipatyaporu ekkuvaga undi
@pawankalyan58292 жыл бұрын
గత 30 సంవత్సరాలుగా అసైన్డ్ భూమి సాగు చేసుకున్నం పట్టా ఎలా చేసుకోవాలి సమాచారం ఇవ్వండి సార్
@mahenderkotte31304 жыл бұрын
Super Sir
@nareshg86454 жыл бұрын
Bro i checked it your correct my num diff from farming land i asked mro he said state as same issue we can't do anything
@sandeepravula56864 жыл бұрын
Antha chepparu it's good but map ekkada dorukuthunde Ella dorakapattalli
@india95993 жыл бұрын
Dharani website TS land records
@PavanKumar-mw7pl3 жыл бұрын
Sir...ma dad vallu annadamulu 4 members..ma thatha nundi vachina valla paisanamala prakaram patta ekkindi... Ipudu ma nadipi thata vallu vallaki takuva patta undi ani antunaru.. Vallaki ma ముత్తాతల పైశాలనామ దొరికింది..అందులో క్లారిటీ ఏమ్ లేదు.. అప్పట్లో మంచి భూమి కి తకుకువ...చెడు భూమి కి ఏకువ petthinaru అని తెలిసింది. నడిపి తాత కి మంచి భూమి ఇచ్చారు.. మా తాత కి చెడు భూమి ఇచ్చారు..అల అని పట్ట ఏకువుంది..ఇపుడేమో పట్ట cheyamantuntunaru.. లీగల్ గా పోతే చేయవలసి వస్తాడా
@ravivarigi61983 жыл бұрын
Central government will take the revenue department easy to eradicate land issues
@taruntarun30814 жыл бұрын
సర్ మాభూమి హద్దుపక్కన 50 ఎలనుంచి ఒక కలువఉంది కొండనుండి నీరు ఒస్తుండేది దిగువన ఒక చెరువు కూడా ఉంది ఆకాలువ ద్వారానిరు చెరువుకు వెళ్తుండేది ఇప్పడు మపక్కన ఉన్న వాళ్లు ఆకలువ వాలా భూమిలో కలుపుకున్నారు నేను అడిగితే మకలువ అంటున్నారు దీనికి ఏమైనా సలహా చూపించండి
@thummalaramreddy84864 жыл бұрын
Where is found village map?
@sureshyadav888k4 жыл бұрын
Land measurements app tho mana land ni mobile tho kolavachu
Sir naluguru bagasthulalo okathanu na bhumi panchukonu antunnadu kalisi matladanu antunnadu em cheyali sir
@mohanreddykusajagan90172 жыл бұрын
Iam from Hanumakonda dist Telangana we are not cultivting since above 20yrs our land is adjecent to my brother. Hence he has encroached 20guntas above the engagement survey is coducted but boundries not fixed the survryorevenafter 4months kindly advise me pl
@YesumaniSunny1434 жыл бұрын
Okkappudu orrelu Leda vaagulunna lands aithey yelaaaa sir
@nagabhushanamadaveni46284 жыл бұрын
Ayya grama patamu nakalunu ye office nunchi pondavachuno teliajeyandi. Dhanyavadhamulu. Me upanyasam entho upayogakaram.
Plz sir any one answer అసైన్డ్ ల్యాండ్స్ లావుని పట్టా భూములు సర్వే చేస్తారా హద్దులు చూపిస్తారా
@RadhaKrishna-em9yp3 жыл бұрын
కాల్ చేయండి...9490645606
@balakrishna-sl7ek3 жыл бұрын
Sir land mesurment Golusu edi currect ga unradi ekkada dorukutundi sir plz inform
@rapolushekar2264 жыл бұрын
Hi sir Tiffen is not available my mondal serverior said, how to servery my land
@ravivarigi61983 жыл бұрын
Central will play mainrole land issues
@nirmal63624 жыл бұрын
14:00 State specific information, both for Telangana and AP.
@bochavenkataramana99623 жыл бұрын
Sir maa village lo maa polam dagara hadulu thaguvu AMi cheyali sir cheapei sir please
@RadhaKrishna-em9yp3 жыл бұрын
కాల్ చేయండి..9490645606
@sailutalla99823 жыл бұрын
@@RadhaKrishna-em9yp A
@khariharakumar3 жыл бұрын
A record right ani gurantte unda
@goddasureshsuresh72204 жыл бұрын
థాంక్యూ సార్ m సునీల్ సార్ సారి హద్దు సమస్య 13 సం ఉండేది నా సైట్ 1986 లో ఇచ్చిన govt సైట్ క్రాస్ ఉండేది ఆ క్రాస్ (5ro6) ఉండేది నాకు ఎలాంటి అవగాహన లేదు కబ్జా చేసేశారు నాకు సర్వే మీద ఎలాంటి అవగాహన లేదు సార్ కానీ ఎప్పుడు గొడవలు అయిఏది ప్రాణాలుకుడా తీసుకునే పరిస్థితి మీ వీడియో వల్ల పరిష్కరం దొరికింది m సునీల్ సార్ కి పాదాభివందనాలు
@goddasureshsuresh72204 жыл бұрын
5or6 feet పక్కవారు కబ్జా
@ravindhermaloth20774 жыл бұрын
Godda Suresh Suresh Milan De ka don before number8885449861
@ponendramende29214 жыл бұрын
Thanks sir 👍 good message sir
@kothurishivanagakumar87654 жыл бұрын
@@goddasureshsuresh7220 yes
@anjaneyulugunti32354 жыл бұрын
Sir survey number map yela thisukovachu
@balaraju26513 жыл бұрын
Dharani lo Cadastral maps lo chudandi
@mahavishnu2734 жыл бұрын
Simboles sariga kanipinchaledhu sir
@anilalladi57734 жыл бұрын
Sir how to apply village map
@gamingtech79034 жыл бұрын
How to check haddhulu in online
@b.sathishkumarsathishkumar30404 жыл бұрын
Sir chalan ela kattali sir house survey ki
@narayanareddy96074 жыл бұрын
Nice explanation sir. How to approach you if I have to take some consultency services from you regarding lands
@45yw4534 жыл бұрын
Road problem undhi maku thotlaki velladaniki em cheyyali sir
@balaraju26513 жыл бұрын
approach MRO of your mandal
@MaheshYadav-re5jj4 жыл бұрын
Village Revenue map ekkada dorukudhundi
@smulesingers7874 жыл бұрын
Mee bhoomi app lo untadhi
@madhup46254 жыл бұрын
సర్ నమస్తే... మా వ్యవసాయ భావి వద్దకు వేరే రైతులకు చెందిన భూమినుంచి దారి ఉంది..గత 30 సంవత్సరాలుగా ఆ దారివెంట నడుస్తున్నాం..కానీ గత ఏడాది కాలంగా మీకు ఇక్కడ నుంచి దారి లేదంటున్నారు...మాకు దారి కావాలనే ఏమి చేయాలి సర్.. నాలాంటి వారు ఈ దారిగుండా వెళ్లేవారు చసలామంది రైతులు వున్నారు సర్..ఎలా ప్రొసీడ్ కమ్మంటారు...చెప్పగ్సలరు సర్.. మీ మొబైల్ నెంబరు చెప్పగ్సలరు సర్
@RadhaKrishna-em9yp3 жыл бұрын
కాల్..9490645606
@chanuwallpaper63024 жыл бұрын
Please what is the best mobile app for landsarve in local Land and former land
@balaraju26513 жыл бұрын
GPS area calculator mobile app. You can find in Google Play Store.
@rameshreddy92074 жыл бұрын
Ma pakka bhoomi ki.aanukuni road vundhi..but ma polaniki dhaari ledhu...poorvam vundedhani pedhalu chepthunnaru..epudu aa dhaarini thelusukovadam alaa..avarini sampradhinchaali..
@sarvesanb4813 жыл бұрын
Ok
@borelegopinath48243 жыл бұрын
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లేమూర్ చివర సర్వే నెంబర్ 226/174 లో రెండు ఎకరాల లావణ్య పట్ట భూమి ఉంది.ఈ ఒక్క భూమి సబ్ డివిజన్ చేయని కారణంగా గత ఐదు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. దీని పై మండల ఆఫీస్ కలెక్టర్ rdo పోలీస్ కమిషనర్ అందరికీ చెప్పినా ఈరోజుకు కూడా పరిష్కారం లేదు.
@saiprasad78724 жыл бұрын
Sir how to apply village map , fee for it and time period to opptain it
@malreddysivareddy53194 жыл бұрын
Village Map Free download from meebhoomi.ap.gov.in/
@yugandharroy78994 жыл бұрын
Web site not opened
@balaraju26513 жыл бұрын
approach MRO or Assistant Director of Survey and Land Records office in District Collector office or Central Survey Office in Hyderabad.
@sureshniit4 жыл бұрын
గ్రామ రెవిన్యూ మ్యాప్ ఎలా పొందాలి
@village...farmerstraguless13053 жыл бұрын
Bhunakha app lo chudanddii
@marriraju9483 жыл бұрын
Please give me Sir when instuted. old survey number converts as a new survey information