కొత్తగా డ్రాగన్ సాగు చేసే వాళ్లకు న విన్నపం ఫ్రూట్ రేటు చాలా తగ్గింది .. సాగు చేసిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో నేను ఒకరిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@chandrashekhar-qm3cl Жыл бұрын
Present entha undi bro
@ruhithasreevillagevlogs70035 ай бұрын
Brother naku Drogan fruit Seed kavali From Bhadradri Kothagudem Telangana
@venkateshideas48432 ай бұрын
Bro mee daggara plants unnaya bro
@brlreddy9473 Жыл бұрын
3 months తర్వాత నిన్ను చూడ్డం సంతోషంగా ఉంది సురేష్.. వీరు చెప్పే ధరలు న్యాయంగానే ఊన్నాయి. ఒక పోలు కు ₹1000 అంటే , మనం సొంతంగా చేసుకున్నా అంతకంటే తక్కువ ఏమీ కాదు.
@PLEASESAVEFARMERS Жыл бұрын
మొక్కలు, మొక్కలకు వేసే ఎరువులు లేబర్ మెయింటెనెన్స్ అన్నీ కలుపుకుని వాళ్ళు 1000 కి ఇస్తున్నాను అని చెప్పారు
@brlreddy9473 Жыл бұрын
@@PLEASESAVEFARMERS నా ఉద్దేశం కూడా అదే , ఒక పోల్ డెవలప్ చేసినందుకు వారు తీసుకునే మొత్తం చాలా న్యాయంగానే ఉంది.
@Lokesh.12341 Жыл бұрын
950/- ke memu esthamu
@ruhithasreevillagevlogs70035 ай бұрын
@@Lokesh.12341Brother naku Drogan fruit Seed kavali From Bhadradri Kothagudem Telangana
@threenethra1422 Жыл бұрын
వాస్తవానికి వీటి రేటు చాలా ఎక్కువ, సమన్య ప్రజలు విటిని కోనరు ..business చాలా తక్కువ ఉంటుంది..చాలా ఫ్రూట్ మార్కెట్ లో అవి అలానే పాడు అవుతాయి,
@risheetharathod91285 ай бұрын
Gelilio sensa vadandhi bro chalaanchi result successfully
@naveenperneti21533 ай бұрын
Very testy.. Genuine organic fruits..
@yandrapatikalyan4359 Жыл бұрын
మంచి బిజినెస్ చేస్తున్నారు
@yennamhanumanthareddy7232 Жыл бұрын
I am starter of dragon very good information bro thanq
@shy5552 ай бұрын
Terlising lo plantation కీ ఎంత ఖర్చు అవుతుంది... 1 acre కి
@raithukosamallinallramuyou9985 Жыл бұрын
Kg rs 60 matrame ippudu pulivendula prantham holsel ga ammuthunam . Kotha sagu chelanukone varu konchem jagratthaga undandi. Roju rojuki dharalu tagguthunnaie mitrulara
@GopiKudipudid3 ай бұрын
Nember panpu broo
@ulkeshyam1627 Жыл бұрын
Plz Annagaru apsa80 Gurinchi oka video cheyara anna KZbin lo chusa konni videos kni miru aithe dhanni vadi result vasthene raithu laki cheptharu
@viivekvulchi Жыл бұрын
Munduga meeru nilchunna land clean chesi tharvatha consulting marketing works start cheyyandi . Thanks :)
@pgovindareddy85 Жыл бұрын
అన్నా సురేష్ గారికి అభినందనలు మేము కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము మా తోటలో కూడా వీడియో చేస్తారా ప్లీజ్ అన్నా
@PLEASESAVEFARMERS Жыл бұрын
నేను మహేశ్వరానికి దగ్గరలో ఉంటానండి ఈ చుట్టూ ప్రక్కల మీ ఫామ్ ఉంటే కచ్చితంగా వీడియో చేస్తాను
@bhyriramakrishna30926 ай бұрын
Supply chestara
@nandanavanam_Organics Жыл бұрын
Anna nenu suneetha memmalni chusi farming start chesanu mitho matladanu kuda kurnool commissioner ma husband ippudu vizag vachesamu farm ki dhaggaraga miku cal chesanu chala sarlu kalavaledhu nanna garu bgunnara anna miru ela unnaru farm ela undhi
@venkychalla7629 Жыл бұрын
Each 1 acre ki yentha avuthundhi andi ?
@Devanshi3621 Жыл бұрын
Madam mi farm ekkada
@rockstar55142 Жыл бұрын
Nice video brother
@shankar-Kaaka Жыл бұрын
Fruits ki Machalu Rakunda Full colour ravali ante em vadali Cheppandi Brother
@sindhubujji42 Жыл бұрын
సురేషగారు జామయిల్ తోట లో పెరిగే కాడ కు వీడ్ కట్టర్ వడొచ్చా... Vgn cutter meru recomand chestara.... From G P babu. West godavari🙏
@rajurao298 Жыл бұрын
copper fungicides and sulfur అన్న ఇవి తీగ జాతి పంటలకు వాడితే ప్రమాదం అంటున్నారు. నిజమేనా. అలాగే మాది కోనసీమ అన్న వర్షాలు ఎక్కువే వాతావరణం లో తేమ శాతం ఎక్కువే అయితే బాగా ఎత్తు ఉన్న కొబ్బరి తోటల్లో పందేర్లు వేసి బీర, కాకర చెయ్యొచ్చా చెప్పనా
@mounikagoriga2960 Жыл бұрын
Plants yekada thisukunaru
@bhyriramakrishna30926 ай бұрын
Fruits wholesale ga supply cheyyagalara
@Lakshmikumar08 Жыл бұрын
Bro regular ga videos pettandi...
@PLEASESAVEFARMERS Жыл бұрын
Ok brother
@muralireddy2263 Жыл бұрын
@@PLEASESAVEFARMERSnenu mi channel ki New subscriber bro 🤗😘 nenu oka chinna farmer 🌾🌾
@kouserparveen80828 ай бұрын
Eruvulu em veyali
@sumankokkula98481 Жыл бұрын
Regular ga videos cheyandi anna
@PLEASESAVEFARMERS Жыл бұрын
Ok brother
@waerva20485 ай бұрын
Kothula bedada undadha
@damodharreddy9485 Жыл бұрын
1acre ki Enni poles avasaram avuthay??
@madhuriravela975910 ай бұрын
Per acre yenni plants veyyali
@vvenkatareddy3811 Жыл бұрын
Sir yavaru nami mosapplandi elage karanatakalo chala mandhi mosapoyaru
@PLEASESAVEFARMERS Жыл бұрын
ఏ విధంగా మోసపోయారో కాస్త వివరంగా చెప్పండి
@shaikruksana3848 Жыл бұрын
Good🙏🏻
@ramachandraraoponnada6664 Жыл бұрын
3 ఎకరా ల పోల0 లో వేయాలంటే ప్రారంభ పెట్టుబడి ఎంత ఉండాలి దయ చేసి చెప్పండి పార్
@Raju-fj5ze6 ай бұрын
Ok brother
@petergangapaga648610 ай бұрын
Which village in Maheswram mandal
@ramuuppalaramuuppala1724 Жыл бұрын
Nenu dragon fruit plant vesanu but buds ravatledu ekkva
@sreeharinisrhexotics8917 Жыл бұрын
I have a farm pink and red whole sale 100retail 150 chala expensive 3years maintenance cheste 4year full amount vastundi
@bhyriramakrishna30926 ай бұрын
Maaku wholesale ga supply cheyyagalara
@mounikafarm7279 Жыл бұрын
Boss 1acr kid 10 tons Ala vastundo calculation chepandi
@PLEASESAVEFARMERS Жыл бұрын
వీడియోలో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి
@srikanthdsp8282 Жыл бұрын
Anna namaste naku 10 aces land udhi nenu lijuku evali anukutuna
@Shekar1318 Жыл бұрын
anna supernepir kalupu mandhu cheppu anna
@PLEASESAVEFARMERS Жыл бұрын
అట్రాజిన్
@kollivenkat73 Жыл бұрын
Hai bro
@janardhanasrinivasareddybu6900 Жыл бұрын
1000/- ఒక స్తంభం అచ్చు వేయడనికా లేక మొత్తం మొక్కలతో పాటు పొలం లో వేయడానికా సురేష్ గారు?
@PLEASESAVEFARMERS Жыл бұрын
మొత్తం మొక్కలతో పాటు మన పొలంలో వేయడానికే నండి
@maheshpamula7533 Жыл бұрын
Dont give fake information bro, 100+ varieties em levu, only 30 varieties unnayi. And wholesale 50-100 depends on size and quality
@EVERYDAYEATING321 Жыл бұрын
Investment entha avtadi
@sanadragonfruitfarming Жыл бұрын
Nice, I am also a Dragon Farmer.
@PLEASESAVEFARMERS Жыл бұрын
Super
@santoshbnv9137 Жыл бұрын
అన్న డ్రాగన్ ఫ్రూట్ ట్రీ ఎక్కడ దొరుకుతుంది
@sanadragonfruitfarming Жыл бұрын
@@santoshbnv9137 i will supply Dragon plants
@sunnymakarand0075 Жыл бұрын
@@sanadragonfruitfarmingcost of plant
@sanadragonfruitfarming Жыл бұрын
Me location please
@kollivenkat73 Жыл бұрын
మా బీర తోట 30 days . అక్కడ అక్కడ ఆకులు పసుపు పచ్చ గ avuthunnai
@PLEASESAVEFARMERS Жыл бұрын
రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేయండి
@sikinderrathode5499 Жыл бұрын
Naku oka 10 plant kavali frist ma ariyalo dowelope chesi chusta nu
@Raju-fj5ze6 ай бұрын
Ok brother
@rajurao298 Жыл бұрын
ప్రతిభ బయోటెక్ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి మీ అభిప్రాయం చెప్పగలర. మేము వాడదం అనుకుంటున్నాం అందుకు.
@PLEASESAVEFARMERS Жыл бұрын
వాడండి
@bhukyasai3069 Жыл бұрын
Memu kuda 3akaralu pathaleanukuthunamu
@Raju-fj5ze6 ай бұрын
Ok
@mohd12443 Жыл бұрын
Anna meeru vedio cheyadam Kosam oka iphone teesukondi.[only for vedio clarity and quality]
@arunladda5297 Жыл бұрын
Village name chepandi bro
@K.vaddatti Жыл бұрын
❤
@mounikafarm7279 Жыл бұрын
Thakuva maintenance evru chepparu babu
@PLEASESAVEFARMERS Жыл бұрын
మిగిలిన కూరగాయ పంటలతో పోల్చితే మెయింటెనెన్స్ వీటికి తక్కువనే ఉంటుంది
@AshokShivaneela Жыл бұрын
Anna mana KZbin channel what's app group link sed me Anna🙏🙏
@prabhureddy8301 Жыл бұрын
They r doing business bro
@petergangapaga6486 Жыл бұрын
Cost per acreage
@praneethpopuri92 ай бұрын
Nenu jain pomegranate vesanu 40 lakhs loss
@PLEASESAVEFARMERS2 ай бұрын
చాలా దారుణం
@mdexoticfarm5136 Жыл бұрын
Bro minimum 3 acers aa antae 15 lacs pettala mari business minded bro
@petergangapaga6486 Жыл бұрын
How many poles in a acre
@PLEASESAVEFARMERS Жыл бұрын
500
@Srinu9292 Жыл бұрын
సురేష్ గారు మీ నెంబర్ పెట్టండి
@rajkumarreddy9539 Жыл бұрын
Vellaku service este wast bayta 400 ki oka pool dorukutundi
@PLEASESAVEFARMERS Жыл бұрын
భూమి లోపల వేసే ఎరువులు, డ్రిప్ లైన్,మొక్కలు,లేబర్ ఛార్జీలు,స్తంబాలు,రింగులు,6 నెలలు మొక్కలకు గారంటీ, 1 సంవత్సరం వీడియో కాల్ ద్యార సలహాలు,సూచనలు మొత్తం కలిపి చెబుతున్నారు.
@krishnagudavalli9599 Жыл бұрын
@@PLEASESAVEFARMERS😅
@AnandKumar-wp5ni Жыл бұрын
Don't go for dragon fruit farming it's day by day decreasing rate of the fruit in future rate kill the farmer my friend experiance
@patilvreddy1607 Жыл бұрын
One acer ki pettubadi entha avuthundi
@PLEASESAVEFARMERS Жыл бұрын
వీడియోలొ ఉన్న నెంబర్ కి call చేయండి
@mdexoticfarm5136 Жыл бұрын
Antha yield radu le bro first year Mari over ga
@PLEASESAVEFARMERS Жыл бұрын
First year radu brother
@realvardhan Жыл бұрын
10 tones ravali ante min 5-6 years paduthundhi bro. Because yielding anedhi gradually increase avuthundhi kabatti.
@PLEASESAVEFARMERS Жыл бұрын
Yes brother మొక్క ఎంత ఎక్కువ డెవలప్ (heavy branches) అయితే అంత దిగుబడి వస్తుంది