ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం మీ సూర్య శిల్పశాల. శిల్పాల గేలరీ కనుల పండుగగా వుంది.
@Vmedia19892 ай бұрын
నీకు అంబేద్కర్ పిచ్చి ఉంటే ఓకే ఓకే బ్రదర్ .... పక్కన రియల్ టైగర్ నేతాజీ బోస్ గారు ఉంటే చెప్పకుండా ఏవరో చేసిన కష్టన్ని తన కష్టం గా చెప్పుకున్న అంబేద్కర్ నే చెప్పుకున్నారు ........ పెద్ద జోక్ చెప్పనా భారి అంబేద్కర్ బోమ్మ పెట్టిన మాయవతి ఓడిపోయింది , భారిగా పెట్టిన కేసిఆర్ ఓడిపోయారు , అంతే భారిగా పెట్టిన జగన్ ఓటమి చెందారు ఇది కూడ చెప్పాలి మీరు