అమ్మా, నిత్యం లలిత సహస్రనామ పారాయణం చదివిన వారికి వారి చుట్టూ ఒక శక్తి ఫార్మ్ అవుతుంది అంటారు కదా, మరి అలాంటివారిని ఏమైనా అనినా అది వారికే ప్రమాదం అంటారు, మరి వారి జోలికి వెళ్లకపోయినా ఇతరులను సూటి పోటి మాటలతో మాట్లాడి, ఏమైనా అనినా వాళ్ళ స్తోత్ర పారాయణం వల్ల వారు అన్న మాటలు నిజం అవుతాయా అమ్మ, కాస్త చెప్పండి🙏
@vijaya.pannala27 күн бұрын
అసలు నిత్యం లలిత పారాయణ చేయకూడదు అంటారండి అది ఒక విషయం అలాంటి స్తోత్ర పారాయణాలు చేస్తూ కూడా బుద్ధి సరిగ్గా లేకపోతే వారి పారాయణ వృధా వారిని ఏమనుకున్నా ఎవరికి ఏమి జరగదు