భార్య ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే లైవ్ లో అందరూ షాక్..? || Andamyna Jeevitham || Dr Kalyan Chakravarthy

  Рет қаралды 218,173

SumanTV Mom's

SumanTV Mom's

Күн бұрын

Watch ► భార్య ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే లైవ్ లో అందరూ షాక్..? || Andamyna Jeevitham || Dr Kalyan Chakravarthy
#sumantvmoms #andamainajeevitham #drkalayanchakravarthy
Welcome to SumanTV Mom's KZbin Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
You can find everything at One Place - SumanTV Mom's
We make Educational Videos in our Telugu Language and Make our Viewers acknowledgeable in Vedas, Our Hindu Culture, We #sumantvmoms have a Count of 2 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope You're Enjoying Our Content
Subscribe to Our Channel - SumanTV Mom's

Пікірлер: 321
@srinivasgoudvangala1196
@srinivasgoudvangala1196 Ай бұрын
అందమైన జీవితం ప్రోగ్రాం లో ఇదే బెస్ట్ ఎపిసోడ్. చాలా ఎమోషనల్ లవ్ బాండింగ్ విడియో ఇది సూపర్ కల్పన గారూ తల్లిని మించిన దైవము మీరు 🙏
@JshiriJshiri-em8wr
@JshiriJshiri-em8wr Ай бұрын
Yes
@BandaJoshnareddy
@BandaJoshnareddy 22 күн бұрын
సూపర్ కానతల్లీ పటించుకోవడం లేదు కానీ కల్పనా గారు చాలా బాగా చూసుకున్నది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమ్మా నీలాగా యివరు ఉండ రూ
@SakhatiRamu
@SakhatiRamu 4 күн бұрын
Lp 28:20 ​@@BandaJoshnareddy
@SuryaLakshman-f5n
@SuryaLakshman-f5n 22 күн бұрын
ఎందుకు వచ్చాయో తెలియకుండానే కళ్ళంట నీళ్లు వచేస్తున్నాయ్ కల్పనా గారు అన్న మాటకి మీకు హ్యుదయపూర్వక వందనాలు కల్పనా అమ్మ ❤❤❤❤
@BachalakuriLaxmamma-qm6xe
@BachalakuriLaxmamma-qm6xe 28 күн бұрын
కల్పన అమ్మ గారికి నా హృదయపూర్వక పాదాబి వందనాలు,❤❤❤ కల్పన అమ్మ
@nazeershaik1381
@nazeershaik1381 9 күн бұрын
❤ Gordbless u
@ilayaduvala3441
@ilayaduvala3441 Күн бұрын
Ce😂 🎉😮😮🎉​😮 cc. Ccc 😮@@nazeershaik1381
@kanitikrishnarao8615
@kanitikrishnarao8615 21 күн бұрын
చాలా మంచి విషయం తెలిసింది సుమన్ టీవి ఛానెల్ కు ధన్యవదాలండీ అలాగే Dr కళ్యాణ్ చక్రవర్తి గారి కి నాయొక్క వందనాలు
@RamaraoKomaram
@RamaraoKomaram 3 күн бұрын
Great sir కళ్యాణ్ చక్రవర్తి గారు
@venkataraoallamraju5830
@venkataraoallamraju5830 Күн бұрын
కల్పన గారికి నా అభివందనాలు తెలియచేయండి. వయసులో చిన్నది కావచ్చు కానీ మానసికంగా ఎంతో ఎత్తులో వుంది ఆమె. నిజంగా ట్రాన్స్ జండర్లు కూడా ఇంత మంచిగా వుంటారు అని తెలియచేసిన ఆమెకి అభినందనలు.
@akkiammu4330
@akkiammu4330 13 күн бұрын
కల్పనా అమ్మ కు ధన్యవాదలు లవ్ యు అమ్మ ❤ నీలాంటి అమ్మలు అందరికీ వందనాలు కృష్ణ గారు ఆవిడను అవమనిచకండి మీరు వొప్పుకుంటే ఆవిడకు చాలా సంతోషం గా ఉంది కృష్ణ మీకు ధన్యవాదాలు ❤ మీరు మీ కుటుంబం షం తోసంగా వుండండి
@VijayaLakshmi-vd1us
@VijayaLakshmi-vd1us 17 күн бұрын
కల్పన గారు ఎంత ఉన్నతమైన మనస్తత్వం మీది. డాక్టర్ గారు చెప్పినట్లుగా అమ్మాయిని అడ్డుపెట్టుకొని సంపాదన ఏమి ఆశించకుండా ఎంతో ఉన్నతంగా కన్నతల్లి కంటే ఎక్కువ ఆదరించిన నీ ప్రేమ అభిమానాలకు మా జోహార్లు. దైవం అంటే ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు ఉన్నారు మీరు❤ మీకు మా మనస్ఫూర్తిగా నమస్కారమండి
@JAGWAR-qt7ey
@JAGWAR-qt7ey 23 күн бұрын
కల్పన గారు మీ మనసుకి నా వందనాలు
@Lakshminarayana-b7i
@Lakshminarayana-b7i 16 күн бұрын
కల్సన అమ్మ మీరు చాలా చాలా మనసు ఉన్న మంచి వారుమీరు. నువ్వు నీ కూతురు తో మీ అళుడు తో కలిసి పోయి బ్రతకాలని. మీ అళుడు నిన్ను అత్తయ్య లాగా చూసుకోవాలని ఆదేవుడే నీకు వరముఇచాడు..
@Srirag233
@Srirag233 29 күн бұрын
కల్పనా గారు చివరి లో నేను మీకు దూరంగా కనపడ కుండా ఉంటాను మీరు హాయ్ గా ఉండండి అనే మాటలు విన్నాక కళ్ళ నుండి అప్రయత్నం గా నీరు కారయు. కని పెంచిన తల్లి కన్నా ఇంకా గొప్పగా పెంచి కట్న కానుకలు ఇచ్చింది ఆ మహా తల్లి, త్యాగ శీలి, కోటికో నూటికో పుడతారు పుణ్య పురుషులు వారి కోసమే వస్తారు సూర్యచంద్రులు ఆ మహనీయులు కల్పనా గారు ప్రేమ కి రూపం ఉంటే అది కల్పన గారే
@chinthapallibalaji686
@chinthapallibalaji686 10 күн бұрын
Paddabivandanm talli klpangaru
@rupavathramesh7775
@rupavathramesh7775 17 күн бұрын
కల్పనగారు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హార్ట్ tarched story 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 14 күн бұрын
కల్పన గారు మీలాంటి ప్రేమ జీవులు ఈ ప్రపంచానికి చాలా అవసరం జైశ్రీ రాం
@yadalafarmhouse5557
@yadalafarmhouse5557 26 күн бұрын
మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణా,
@thatisanandswamy
@thatisanandswamy 18 күн бұрын
Dr kalyani Chakravarthy garu super and Krishna bro god give a best future for you are life. Kaplana garu salute
@bsekharb.sekharayyagarlapa1629
@bsekharb.sekharayyagarlapa1629 24 күн бұрын
కల్పనా గారి మంచి తనంగురించి చాలా బాగా చెప్పారు సార్ కానీ వాళ్ళను విడదీయకుండా చేసినందుకు మాకు చాలా హ్యాపీ గా వుంది సార్
@adavenisaikumar4250
@adavenisaikumar4250 28 күн бұрын
వెరీ వెరీ గుడ్
@tillutalla
@tillutalla 13 күн бұрын
కల్పనా గారికి వందనాలు.... డాక్టర్ సార్ కు నమస్కారం.... నేను డైలీ అందమైన జీవితం చూస్తున్న.. గొప్ప ప్రోగ్రాం...
@thuppanaveen9337
@thuppanaveen9337 23 күн бұрын
కృష్ణ దేవుడు నీకు మంచి అతను ఇచ్చాడు
@harirayalla8092
@harirayalla8092 13 күн бұрын
కల్పనా గారు నీకు ధన్యవాదాలు ఆ దేవదేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🌹🙏🌹🙏🌹🙏
@VanthalaVarahalamma-w2n
@VanthalaVarahalamma-w2n 26 күн бұрын
కల్పనా గారికి పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏
@praveenkumar-if8jw
@praveenkumar-if8jw Ай бұрын
Kalpana garu hats off to you U r a great mother and human being
@tallapallivenkat7042
@tallapallivenkat7042 23 күн бұрын
🙏🙏🙏 కల్పన గారికి
@vankadarasiva5986
@vankadarasiva5986 Ай бұрын
Kalyan chakravarthy and Jaya garu hatsoff both of you. How you deal with the people who suffer their family lifes.
@satyavathinamburi8900
@satyavathinamburi8900 Ай бұрын
Doctor garu meeru chesina episodes anniti lo idi the best episode sir 👏
@DasthagirMohammad-r1j
@DasthagirMohammad-r1j Күн бұрын
ఈ స్టోరీ మనసు పూర్తిగా విన్నాను నేను నాకు మాత్రం కన్నీళ్లు ఆగడం లేదు నేను సౌదీ అరేబియాలో ఉంటాను ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల పడేసే ఈరోజుల్లో ఒక టార్జాన్ ఇంత చేసింది అంటే హ్యాట్సాఫ్ ఆమెకి పాదాభివందనాలు
@yakaiahthota6935
@yakaiahthota6935 Ай бұрын
Very very great Dr garu. Hatsupto you and madam
@ashokmuniganti4882
@ashokmuniganti4882 23 күн бұрын
నాకూ వాళ్లను చూస్తె అసహ్యం వేసేది. కాని వల్లలో కూడా ఇంతమంచి వాళ్లు ఉన్నారు హాట్సాఫ్
@kanchalanarsimhanehemya7603
@kanchalanarsimhanehemya7603 14 күн бұрын
కల్పనా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు
@Latha-d9v
@Latha-d9v 19 күн бұрын
Good judgement doctor garu
@bsvpeetham6360
@bsvpeetham6360 12 күн бұрын
❤ చాలా చాలా మంచి ప్రోగ్రాం దైవము ఎలా ఉంటాడో జండార్ కాదు స్వామి ఆమె ఒక దైవం
@ChinnithaliThote
@ChinnithaliThote 29 күн бұрын
Great sir 🙏🏻 mri and kalpna garu 🙇
@DhamuDhara
@DhamuDhara 27 күн бұрын
Congratulations to you Kalpana gaaru.
@dariyavali4222
@dariyavali4222 10 күн бұрын
మీకు ధన్యవాదములు సార్ చక్రవర్తి గారు
@panjasammaiah9318
@panjasammaiah9318 Ай бұрын
సుమన్ టీవీ కీ ధన్యవాదములు. మా నాన్నగారు చనిపోయేముందు కూడా నాకు కళ్ళకు నీరు రాలేదు కానీ. ఈరోజు ఎంత అపుకున్న కళ్ళకు నీళ్లు ఆగడం లేదు ❤
@talamanchibhaskarreddy1848
@talamanchibhaskarreddy1848 27 күн бұрын
Edhi Kadha Real Manavathvam
@BheemraoTekam-fy2te
@BheemraoTekam-fy2te 25 күн бұрын
❤❤❤❤❤​@@talamanchibhaskarreddy1848
@ShaikFeroz-i9i
@ShaikFeroz-i9i 20 күн бұрын
It happen to me also brother,Naku kuda kallalo neelu wacheyi,
@gopiraju1526
@gopiraju1526 15 күн бұрын
​@@ShaikFeroz-i9iనిజం చెప్పారు నాకుకూడా ఏడుపు వచ్చింది....
@ShaikFeroz-i9i
@ShaikFeroz-i9i 15 күн бұрын
@@gopiraju1526 🙏
@ramachran2a818
@ramachran2a818 Ай бұрын
సార్ ఈ ఎపిసోడ్ వేయడం 3వ‌సారీ వేసిన ఎపిసోడ్ మళ్లీ రిపీట్ చేస్తున్నారు సార్ మరి చూస్తున్నారు కదా అని.... మీ వ్యూవర్స్ కోసం 😏
@jayalaxminarra8705
@jayalaxminarra8705 25 күн бұрын
Enni saarlu chadivina so much of inspirational story andi 👏
@gurunadh1985
@gurunadh1985 22 күн бұрын
అమ్మ నువ్వు గ్రేట్
@lakshmanchary4332
@lakshmanchary4332 Ай бұрын
Wow dr.garu👌🙏Chala baga chepparu tq👏
@NarsimhaPoola
@NarsimhaPoola Ай бұрын
Krishna garu ur rite & great baga ardam chesukunari
@sheshusheshu3443
@sheshusheshu3443 20 күн бұрын
సూపర్ సార్
@nanjundaraomk3965
@nanjundaraomk3965 17 күн бұрын
Watching this story is fit for filim. On 19/10/24.Bangalore.
@deshapakaganeshganesh3688
@deshapakaganeshganesh3688 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏అమ్మ మీరు చాలా గ్రేట్
@SureshKumar-me9dg
@SureshKumar-me9dg 20 күн бұрын
కల్పనా గారికి నా ధన్యవాదములు దేవుడు నీకు తోడై యున్నాడు.సుమన్ టీవి వారికి కృతజ్ఞతలు.
@Babu.G-r7d
@Babu.G-r7d Күн бұрын
Hatts Off to 2 Director🎉❤ Extraordinary Master Script..... Dr.Kalyan, Jayaa & 3 artists... Done thier JOB Ausome LEVEL.. EXTRAORDINARY ACTING PERFORMANCE BY ALL FIVE.. 👌🏽👌🏽🎉💐💯💖
@SairamSavaram-x3e
@SairamSavaram-x3e 19 күн бұрын
kalpana you are very great, i never saw and listen any where. Hats off to you ❤❤❤❤❤
@RameshB-s1i
@RameshB-s1i Күн бұрын
నీకు ఉన్నంత మంచి మనసుకు వెరీ వెరీ థాంక్స్
@mohanjamadagni5041
@mohanjamadagni5041 25 күн бұрын
Good suggestion given to the culture sir this is need to humanity in our nation sir
@sudhakarsundaram4238
@sudhakarsundaram4238 18 күн бұрын
Hi madam yenni problem solve chesyaru....... Hats off..... Kaaaani slove chesina kutumbalu present ga yelavunnaru ani chupisthe chaala use full ga vuntundhi.....
@RaviThotapally-hy2nh
@RaviThotapally-hy2nh 11 күн бұрын
సర్ స్మంటయ్య గారికి నా ధన్యవాదాలు సర్ ప్లీజ్ చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు మరిది ఇన్ని చూసి నేను మీ కానీ ఈ ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది సార్
@srishilamyadav8976
@srishilamyadav8976 Күн бұрын
కల్పన గారి కల్పిత కథ ఐనా చాలా గొప్ప కథ సృష్టించి సమాజానికి మానవత్వం గొప్పతనం చూపించిన సుమన్ టీవీ గారికి ధాన్యవాదములు
@bhajishaheed5256
@bhajishaheed5256 22 күн бұрын
Super super Kalpana Amma meeku naa padabi vandanamu
@T.NagamaniT.Bindhu
@T.NagamaniT.Bindhu 14 күн бұрын
❤❤ program chusaka naku kannilu vachayai🎉🎉🎉🎉
@boraramakrishna6771
@boraramakrishna6771 Күн бұрын
ఈ కథ నిజమేనా, what a great life, ఇలాంటి వాటిని వింటే కదా, దేవుని గొప్పతనం మనకు తెలుస్తుంది, కన్నీటి విలువ, నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ కథ, వీరి జీవితం ok exmple,
@hymabodala398
@hymabodala398 24 күн бұрын
Very very nice conclusion. Excellent kalpana garu🎉
@PrasadAyangar
@PrasadAyangar 14 күн бұрын
కామెంట్ చేయకుండా ఉండలేక పోతున్నాను.డాక్టర్ గారికి , కల్పన గారికి మరీ ముఖ్యంగా నరకం అనుభవించిన ఐశ్వర్య గారికి అభినందనలు.Heart touching ఎపిసోడ్.🎉. ❤. 🎉. ❤
@AGovindaiah
@AGovindaiah Ай бұрын
అందమైన జీవితం ప్రోగ్రాం లో లవ్ అనే పదము కేవలము శారీరకముగా కాలువడానికి మాత్రమే.జీవితానికి పనికిరాని లవ్ లే. సంసారికి పనికిరావు.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
manavatvam parima linchey manchi manasu ki swagatam... swagatam....swagatam... Ane Janaki garu paadina song gurtu chestunnadi good
@viswanadhulaveerasatyapras9061
@viswanadhulaveerasatyapras9061 Күн бұрын
డా. కళ్యాణ్ గార్కి, కల్పన గారి హృదయ విశాలానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృష్ణలో మార్పుకి శుభాకాంక్షలు.
@srinivasv3044
@srinivasv3044 10 күн бұрын
ಅದ್ಭುತವಾದ ರ್ಯಕ್ರಮ
@KBasavaraj-hx3fv
@KBasavaraj-hx3fv Күн бұрын
Super.program.thanks kalpana medam.
@desiboyinanageswararao8915
@desiboyinanageswararao8915 27 күн бұрын
Pratik okkaririki danyvadalu sir,.
@alekhyaprasad5019
@alekhyaprasad5019 5 күн бұрын
ట్రాన్స్ జాండర్స్‌లో ద్వేషించేవారు మరియు చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు ట్రాన్స్ జాండర్స్ కూడా సాధారణ మానవుడు ఖచ్చితంగా ఈ స్త్రీ లేదా పురుషుడు స్ఫూర్తిదాయకం
@medhariraju3590
@medhariraju3590 Күн бұрын
Kalpana medam super mother really
@lakshmivemuri3367
@lakshmivemuri3367 Ай бұрын
Sumhan TV ki shathakoti vadanamulu
@s.v.narsimhulu4419
@s.v.narsimhulu4419 Ай бұрын
danyavadalu sir medam
@chaitanyatechtelugu7616
@chaitanyatechtelugu7616 Күн бұрын
Super programm ,with so much of values
@PrasadVarssu
@PrasadVarssu 4 сағат бұрын
కల్పన అక్క మీకు శిరసు వంచి పాదాభివందనాలు 🙇‍♀️🙇‍♀️
@MadanMadhumitha
@MadanMadhumitha 15 күн бұрын
Kalpana Amma garu manaspurthiga hatsap Andi 🙏🙏🫡🫡🫡❤❤
@jitendrasaip9273
@jitendrasaip9273 3 күн бұрын
Krishna and aiswarya garu God bless, you , Kalpana garu so great,
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Күн бұрын
Good day, love watching your channel, very interesting channel, Super Content.
@adityacreatives4443
@adityacreatives4443 2 күн бұрын
అన్నిటి కంటే best ఎపిసోడ్ ఇది.👌👌👍👍🎉🎉🎉
@SkZineni
@SkZineni 5 күн бұрын
అలాంటి మానవత్వం ఉన్నవాళ్లు నూటికి ఒకళ్ళు కూడా ఉన్నారమ్మ ఆమెకి నా పాదాభివందనం మా పాదాభివందనం చేస్తున్నాను అమ్మ నేను ఒక రెండు చేతులు ఎత్తి పాదాభివందనం డాక్టర్ గారు చాలా చక్కగా అతనికి నచ్చజెప్పి దాని విలువ తెలిసినట్టు చెప్పి డాక్టర్ గారు అలాగే యాంకర్ గారు ఇద్దరు చల్లగా ఉండాలి డాక్టర్ గారు ప్రతి విషయంలో ఇలాగే అందరిని మంచి చూడాలని ఆ దేవునికి అతని శక్తియాలని శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే కృష్ణ కూడా దీన్ని ఆలోచించి మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచిగా నచ్చజెప్పి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుండాలని దేవుని మేము కోరుకుంటున్నాం అలాగే అల్లా కూడా దువా చేస్తున్నా డాక్టర్ గారు ఓకే సార్ చాలా థాంక్స్ సార్ ఇది కథని చాలా సింపుల్ గా కాకుండా కష్టపడి ప్రామిస్ తీసుకొని ఒక నమ్మకంగా చేస్తాను అని గెలిపించారు సార్ ఒక కుటుంబం జీవితంలో ఒక ఫ్యామిలీ ని గెలిపించారు సార్ మీకు కంగ్రాచులేషన్స్ సార్ డాక్టర్ సార్
@KrishnaMunni-r7k
@KrishnaMunni-r7k 3 күн бұрын
ఈ ప్రోగ్రామ్ 👍🙏👌🙏🙏🙏ట్రానజండర్ నీకు 🙏🙏🙏నీ లాంటి మంచి మనసున్న ట్రాంజండర్స్ కు 🙏🙏🙏🙏 ఒక ఆడ బిడ్డకు జీవితం ఇచ్చిన మీ లాంటి వారు నూరేళ్లు సుఖంగా ఉండాలి 🙏🙏
@jayalaxminarra8705
@jayalaxminarra8705 25 күн бұрын
Doctor gaariki namaste 🙏 entha cheppina thakkuve.... meeku hat's off andi... nijamga.... ee society lo situations ki anugunam ga prathi episode issue ki thaggattu solutions cheppadam.... adi kevalam meeke avuthundi.... namaste 🙏 Happy Dashara to whole team members.😊
@SmilingGazingIguana-dn7mf
@SmilingGazingIguana-dn7mf 27 күн бұрын
Very good all the best ❤
@SmilingGazingIguana-dn7mf
@SmilingGazingIguana-dn7mf 27 күн бұрын
Suman tv ki hats off
@Venkuforu1
@Venkuforu1 29 күн бұрын
Super Kalyan garu
@gopalkrishna6383
@gopalkrishna6383 3 күн бұрын
కృష్ణ గారు మిరు చూపించిన మనవత్యవ్వానికి మరియు కల్పన గారికి నా హృదయపూర్వక నమస్కరములు. కృష్ణ గారు మిరు మి భార్య నిదునురెళ్ళు చల్లగా వుండాలని కోరుకుంటున్నాను.
@himaneeshbodakuntla7072
@himaneeshbodakuntla7072 24 күн бұрын
Thanks andi meeku vallanu kalipi chala punyamchesukunnaru
@Narasimha10570
@Narasimha10570 16 сағат бұрын
Sir you are talking is mind blowing good
@adhursANIL
@adhursANIL 4 күн бұрын
కల్పన గారు మీకు శత కోటి వందనాలు God Bluss you
@shailajar7202
@shailajar7202 8 күн бұрын
Great kalpana gaaru hats off to you ❤
@OppoA53-dd8gd
@OppoA53-dd8gd 23 күн бұрын
Ee episode nijam ga nimajam aite aa kalpana gari padhala midha padi kruthagnatalu cheppali naku last lo miru bagundadi nene miku dhuram velipotha miku ebandi aite anru chudandi naku akkada kannilu vochesay 😭😭❤❤❤ nijam ga super andi tanu
@PratapReddy-ny7kz
@PratapReddy-ny7kz 5 күн бұрын
Sir,meefoograamki, meeku. Kalpanagaariki, namaskaar,sir 👏👍🙏🙏🙏🙏🙏🙏🙏 tq sir this foograam,malli,malli,choodaali, maanavatwam,teliyanivaariki this foograam choosi,telusukuntaaru
@srisri8639
@srisri8639 7 күн бұрын
Nenu asalu epdu cmnt pettanu alantidhi Naku ee episode chudaganey kanillu aagaldhu.....kalpana garu miku na paadhabi vandhanalu....miru arogyam tho manchiga undali ani korukuntunanu....❤❤❤❤
@amoghashauryamanne9883
@amoghashauryamanne9883 12 күн бұрын
Chala badha vesindi kalpana gari gurinchi vinnaka hats off to her
@AKalyani-vw6pg
@AKalyani-vw6pg 7 күн бұрын
Kalpana garu meeku paadhabhi vandanalu 🙏 Krishna garu meeru manchi disision teesukunnaru 🙏 ishwarya inka nuvvu happy ga vundu thalli andaru bavundali 👍
@venkatasuryapraveen8005
@venkatasuryapraveen8005 9 күн бұрын
Excellent episode sir on seeing are tearing a lot once again hats off to Dr. Kalyan chakravarti garu
@tarasingh1239
@tarasingh1239 2 сағат бұрын
Hatsup kalpana garu
@azmathpashaaa1874
@azmathpashaaa1874 14 күн бұрын
Great kalpana garu🙏🙏🙏
@bharathitailor8544
@bharathitailor8544 7 күн бұрын
Super sir,, kalpana amma hats off meeku
@polojikoti6602
@polojikoti6602 23 сағат бұрын
సర్ మీ వీడియో చాలా బాగుంది ఇలాంటి కల్పన గారు దయచేసి మీ ఛానల్లో ఆమెను ఒక్కసారి చూయించండి సార్ వాల్ అంటే ఒకప్పుడు నాకు కూడా భయం ఏముంది ఈ వీడియో తో ఈ వీడియోతో అలాంటి వారి మీద చాలా గౌరవం పెరుగుతుంది
@SrivaniGayathri
@SrivaniGayathri 11 күн бұрын
రెండు రెండు చేతులు ఇచ్చి నమస్కారం పెట్టాలి అలాంటి వాళ్ళు సాధించినందుకు పెంచినందుకు జనాలు అర్థం చేసుకోవాలి ఒక తల్లి స్థానంలో అమ్మ స్థానంలో ఆమె సాధించిన ప్రేమ గొప్ప తప్పు తప్ప భయపడాలి అలాంటి వాళ్లకు సెల్యూట్ కూడా కొట్టాల్సిందే అలాంటి అనుమానం పెట్టుకోవద్దు గొప్ప తల్లిగా నీ గొప్ప మనసుకు హ్యాండ్సప్
@RAMBABUSATYALA
@RAMBABUSATYALA 4 күн бұрын
Doctor garu chalaa baaga cheppaaru 🙏
@kgayathri3977
@kgayathri3977 9 күн бұрын
❤❤❤❤❤❤❤ అమ్మ కల్పన గారు మీరు చాలా చాలా గ్రేట్ తల్లి మీకు నిజంగానే దేవుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@rajarammerugu7666
@rajarammerugu7666 3 күн бұрын
Hi sir Dr very nice job and done God bless to you 🙏💯.
@ksraorailwayos1442
@ksraorailwayos1442 15 күн бұрын
Kalpana garu mee manchi manasuki mukkoti vandanalu meeru sakshath siva parvathula swaroopamandi ❤❤❤
@giridumpala8833
@giridumpala8833 27 күн бұрын
Sir ee episode ni picture ga chupinchandi. Society ki manchi message estaru
@PandupanduPandupandu-l5x
@PandupanduPandupandu-l5x 4 күн бұрын
గుడ్ ఎపిసోడ్ సార్ 🙏
@ramanakona776
@ramanakona776 11 күн бұрын
Krishna bro meru really ga challa manchi nirnyam thishukunaru meku matharam🙏🙏🙏meru apudhu happy ga undalli ani Mancu purthiga korukunthunanu bro ❤
@ponnanarayana9732
@ponnanarayana9732 28 күн бұрын
Super sir ameyki tq sir good sir
@gangababu925
@gangababu925 16 күн бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు కల్పన గారు
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 123 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 62 МЛН
Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
27:07
"Best of Chammak Chandra : Comedy Gold Highlights!"| Extra Jabardasth | Etv
12:39
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН