వరి నటినప్పటి నుండి.. కోతకు వచ్చే దగ్గర దాకా npk అన్ని మందులు ఎప్పుడు ఎప్పుడు వేయాలో ఒక్క వీడియో లొ...చెయ్యండి
@raghukumar74342 жыл бұрын
Anna vari lo a stage lo npk, Megnism, sulper, Calcium nitrate, micro nutritiont vesukovali telupagalaru
@venusagar33462 жыл бұрын
Good message bro
@javeedallinonevlogs2 жыл бұрын
Anna modati dafa cotton ki urea plus dap 1ekar ki vaadanu currect na bro plz dought clerati ivvu
@rajasekhar94902 жыл бұрын
Super 👌 👍 good
@kallipm90582 жыл бұрын
Good information bro thank you
@rajeshpasalapudi1417 Жыл бұрын
Anna..... Uria, DAP & potash okesari use cheyyochha...???
@sbhaskararao70732 жыл бұрын
Anna మంచి విశాయలు చెప్పావు అన్న smallr రిక్వెస్ట్ అర్క ప్రసన్న బీర విత్తనాలు కావాలి సీడ్ purpose....help...
@sunithakuntlapati30142 жыл бұрын
Cotton lo urea dap complex eppudu vadali video cheyyandi sir
@kpraveenreddy36072 жыл бұрын
Sir mi dairy farm videos kuda cheyande please🙏
@srinum28432 жыл бұрын
baswaram kosam dhinni teesukuntam..edai main root system improve avtundaniki use..root system bagundi all elements mokka teesukuntundi.baswaram constant ga undi pothundi..paddy lo naatlu vesina 5 r 7 days lo vesukovali...exact 20 days vacche sariki roots improve ayyi more pilakalu vastay..all elements mokkaku andhuthundi
@venkateshmurahari25922 жыл бұрын
Good information brother
@yadavallisuresh31762 жыл бұрын
Tq useful vedeo
@mandangiramesh37592 жыл бұрын
Annayya maize gurinchi cheppu plz
@srinivasgorrepati58652 жыл бұрын
Nenu 14-35-14 fertilizer nu spraying cheyali anukontunnanu idi manchida kada
@rameshgeddam47722 жыл бұрын
బ్రదర్ super నేపియర్ కానుపులు కావాలి bro ఫోన్ నెంబర్ కావాలి అన్న
@AGRIGURU2 жыл бұрын
First comment
@PLEASESAVEFARMERS2 жыл бұрын
Thank you brother వాటర్ మిలన్ వేసినట్టు ఉన్నారు ఎలా ఉంది
@mdhaqkani17712 жыл бұрын
Nice information
@koppulakalyan60592 жыл бұрын
Videos lo rythulaki inka clear ga ardham avvadam kosam simple ga ratios unna mandhu kattalu names cheppu anna Example: startingl stage lo 20:20:0:13 next 14:35:15 , 10:26:26 ala
@PLEASESAVEFARMERS2 жыл бұрын
Ok brother
@sivasiva20442 жыл бұрын
1st like....
@PLEASESAVEFARMERS2 жыл бұрын
Thank you brother
@tavavasuvasu68212 жыл бұрын
Suparu.Bro
@rajum42102 жыл бұрын
Namaskaram sir
@srinum28432 жыл бұрын
Pasparas veyagaane work cheyadu time teesukuntundi
@ramakrishnaboya65902 жыл бұрын
👌👌👌👍👍👍
@srinivasgorrepati58652 жыл бұрын
14-35-14 fertilizer is used as foliar spray is it good or not Tell me correct information
@brahmazzichowdary76302 жыл бұрын
👌
@rammamilla29752 жыл бұрын
Good information bro but vedio lenth akkuva avutundi chusuko
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ నెక్స్ట్ వచ్చే వీడియో కూడా కొంచం లెన్త్ ఉంటుంది ఆ తర్వాత షాట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము
@devenderkonda65402 жыл бұрын
Brother meeru cheppedi a pantalo ayina elane fallow avalantara.., cotton lo kuda elane vaadala
@ramanareddybadala97512 жыл бұрын
Cotton lo 1manthlope
@doodamranjithkumar42392 жыл бұрын
Anna insectisieds formulas tho chepanna A formula a desig ki chepanna
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ నాకు తెలిసిన అన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలలో చెబుతాను
@doodamranjithkumar42392 жыл бұрын
Ok anna.chala mandhi raithulu formulas telika shop vadu edhi esthe adhi koduthallu money chala waste avthunavi raithula ki telvaka
@doodamranjithkumar42392 жыл бұрын
Nuvu chala bag explain chesthunav anna formulas tho koni use ayi videos chepanna ni videos chusianna kondharanna set avtharu
@aluvalabhoopalbhoopal25302 жыл бұрын
D. A .P..ni వరిలో ఎప్పుడు ఉపయోగించాలి బ్రదర్
@INDRADHANASSUrecipes2 жыл бұрын
Hi brother ela vunaru😊🙏 Ma ammagaru india lo beerapadu petaru viparithamga pindelu putha okkati kuda vundakunda ralipothunai beera pindelu em cheyali? Alage papaya ,chala rakala chetlu viparithamga perigipoyayi pindelu pulu kuda ravatledu endukani chepthara
@PLEASESAVEFARMERS2 жыл бұрын
మీ వద్ద నా వాట్సాప్ నెంబర్ ఉంటే వాటి యొక్క ఫోటోలను తీసి నాకు పంపండి నంబర్ లేకపోతే మన ఛానల్ అబౌట్ లోకి వెళ్లి చూడండి అక్కడ ఉంటుంది
@INDRADHANASSUrecipes2 жыл бұрын
@@PLEASESAVEFARMERS k brother thanks andi😊🙏
@luckyly69492 жыл бұрын
అన్న ఇపుడు యుర్య ఒక్కటే వేసుకోవచ్చా మొక్కలు చిన్నగా ఉన్నాయి పత్తి మొక్కల
@pavanreddy79292 жыл бұрын
అన్న మీరు పాలి సల్ఫేట్ ICL FERTILIZERS (K - 13.5% MG - 5.5% CA - 15.5% S- 18%) ఎంత వరకు మన పంటలకు ఉపయోగ పడుతుందో తెలియచేయగలరు మీ యొక్క వీడియో తో.
@balijaraju38832 жыл бұрын
అన్న మొక్క నాటిన 10రోజులకి యేమె వడాలి
@anilkumar-df9ho2 жыл бұрын
హాయ్ అన్నా నా ప్రశ్నకి సమాధానం మీ దగ్గర దొరుకుతుంది అనుకుంటున్నా.. ఈ వీడియో కి నేనడిగే ప్రశ్న కి సంబంధం లేదు కానీ దయచేసి సమాధానం చెప్పగలరు.. ప్రశ్న ఏంటంటే.. ఈ మధ్య అవని శుద్ధి అని వీడియోస్ కనిపిస్తున్నాయి.. ఒక చౌడు నేలలో అవని శుద్ధి ఉపయోగించి, మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని సకాలంలో అందిస్తే.. చౌడు భూములలో కూడా ఆశాజనకమైన దిగుబడులని ఆశించవచ్చా?? అంటే అవని శుద్ధి భూమిని గుల్లబారేలాగా చేస్తుంది అని వీడియోస్ లో అంటున్నారు.. కనుక దిగుబడులు పెరుగుతాయి అంటున్నారు, ఇది ఎంత వరకు వాస్తవం?? ఈ విషయం లో మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే చెప్పగలరు అన్నా 🙏🙏🙏
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ చౌడు పొలాల్లో PH levels in balance ఉంటాయి , అవనిసుద్ది ఉపయోగించిన కొంత మంది రైతులతో నేను మాట్లాడటం జరిగింది, దానికి పెట్టిన ఖర్చు తో పోల్చుకుంటే ఫలితం అంత మెరుగ్గా లేదు అని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది
@MuraliKrishna20042 жыл бұрын
DAP lo nitrogen kuda vuntadhi kadha
@PLEASESAVEFARMERS2 жыл бұрын
Yes brother ఉంటుంది
@sherlasainath83322 жыл бұрын
Anna cotton lo modati dafaa lo urea,రెండవ దఫా లో dap vadalna clarity ivvandi anna
@PLEASESAVEFARMERS2 жыл бұрын
మొక్క యొక్క మొదటి దశ అనుకూలంగా లేకపోతే యూరియా ఉపయోగించండి మొదటిదశ మెరుగుగా ఉన్నట్లయితే అప్పుడు భాస్వరం ఉపయోగించండి ఎక్కువగా కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుంది
@thefruitking478511 ай бұрын
పూత టైం లో ఎలా ఉపయోగించాలి
@naveennani40042 жыл бұрын
Hi bro naku mi number kavali bro at lest me village ayina chappandi
@venkateshhpeta19322 жыл бұрын
వేరుశెనగ లో ఎప్పుడు వాడాలి ఎన్ని రోజులు కు వేయాలి
@PLEASESAVEFARMERS2 жыл бұрын
పూత మొదలయ్యే దశలో వేసుకోండి
@ramesh.v49332 жыл бұрын
Sulphur use entiii
@PLEASESAVEFARMERS2 жыл бұрын
వీడియో చేశాను చూడండి
@dulamsrinivasa62132 жыл бұрын
అన్న మిరపలో చేయవచ్చా.
@PLEASESAVEFARMERS2 жыл бұрын
అన్ని పంటలలో ఉపయోగించవచ్చు బ్రదర్
@pkhadarbhashapbhasha66142 жыл бұрын
Hii ana
@kirangondi82573 ай бұрын
Avna
@balabhaskar36002 жыл бұрын
నూటికి నూరుపాళ్లు మీరు చెప్పింది తప్పు బ్రో.. ప్లీజ్ ఎరువుల గురించి తెలుసుకోండి. శాస్త్రవేత్తలు తో మాట్లాడండి. బుక్స్ చదవండి. అప్పుడు వీడియో చేయండి. మిస్లీడ్ చేయకండి.. మీ అనుభవం కూడా తక్కువే
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ నమస్కారం మీకు వ్యవసాయం పట్ల ఎక్కువ అవగాహన ఉంటే నా Number 9 9 0 8 9 8 8 9 6 9 మీకు సమయం కుదిరినప్పుడు ఫోన్ చేయండి కొత్త విషయాలు నలుగురికీ ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడం లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను మీరన్నట్టు నాకు వ్యవసాయం లో చదువుకున్న దాని కంటే కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటున్న దే ఎక్కువ మీరు ఏమైనా సలహాలు సూచనలు నాకు మరియు మన రైతు సోదరులకు మెరుగుపడే విషయాలు తెలపాలి అనుకుంటే నాకు తెలియజేయవచ్చు ధన్యవాదములు....
@anjireddyv.anjereddy49022 жыл бұрын
నువ్ చెప్పేది అంత రాంగే బాశ్వరం ఆఖరి దుఃకిలో లేదా పంటవిత్తిన 20లోపు వేసుకోవాలి బాశ్వరం ఎక్కువ ఐతే చాలా డేంజర్