Bhagavad Gita with Telugu meaning

  Рет қаралды 5,574,432

srikanthmittapalli

srikanthmittapalli

12 жыл бұрын

The Bhagavad Gita is one of the world-scriptures today. It guides the lives of people all over the world. Sri Swami Sivananda wants us to study daily at least one discourse of the scripture, so that its great lessons are ever fresh in our memory.
The Gita consists of eighteen chapters in total, Chapters 1--6 are Karma yoga, Chapters 7--12 are Bhakti yoga and Chapters 13--18 Jnana yoga or knowledge.
www.bhagavad-gita.org/Gita/int...

Пікірлер: 1 500
@srikanthmittapalli
@srikanthmittapalli 12 жыл бұрын
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||35|| భగవద్గీత- 3:35 in this video at 0:13:20
@venkatkotu1842
@venkatkotu1842 6 жыл бұрын
srikanthmittapall
@narasimhareddy896
@narasimhareddy896 6 жыл бұрын
srikanthmittapalli
@chaituB9
@chaituB9 4 жыл бұрын
Searching for the same
@ramakrishnam5530
@ramakrishnam5530 Жыл бұрын
Good slokam
@AppalaRaju-zu5fh
@AppalaRaju-zu5fh 11 ай бұрын
😊😮
@chennakrishnaduddela57
@chennakrishnaduddela57 Жыл бұрын
ఆహ ఏమి నా బాగ్యం 🌹🌹క్రిష్ణం వందె జగద్గురుం🌹🌹🌹
@sunandhakyama4382
@sunandhakyama4382 Жыл бұрын
ఓం నమశ్శివాయ నమో నారాయణ ముక్కోటి దేవతలారా నా దేశాన్ని కాపాడండి నా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేవతలారా కాపాడండి అందరి తెలుగు మాట్లాడండి తెలుగు భాష మనది మన భారత సంస్కృతి చాలా గొప్పది మన దేశాన్ని గౌరవిద్దాం 🇮🇳🙏🙏🙏
@boyanarasimha5855
@boyanarasimha5855 6 ай бұрын
Om namah shivaya
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
మహానుభావుడు కి పాదాభివందనాలు
@charib8347
@charib8347 5 жыл бұрын
ఘంటసాల మాస్టారు గొంతులో ఏదో అమృతం దాగి ఉంది భగవద్గీత ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటారు ఆయన మా ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం
@vijayendrarao7049
@vijayendrarao7049 2 жыл бұрын
Correct 100 percent.
@ramasastry528
@ramasastry528 Жыл бұрын
ఘంటసాల పాదాభివందనాలు ఎంత మంచి భగవద్గీతని అందించాడు
@van.chary.
@van.chary. Жыл бұрын
వ్యక్తి యొక్క జీవన విధానంలో పాటించవలసింది భగవద్గీత మాత్రమే.
@rbreddy5735
@rbreddy5735 Жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోహిందువుగాభగవద్గీతవినడం భగవద్గీత వెంటే సాక్షాత్తుశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నా పక్కనే ఉంటుందినమో నారాయణాయ నమో జై మళ్లీ జన్మంటూ పుడితేనా దేవుడు తలుచుకుంటూజైశ్రీరామ్జై శ్రీకృష్ణ పరమాత్మచే జై
@venugopal-yo7ue
@venugopal-yo7ue 9 ай бұрын
గోవిందా గోవింద భగవద్గీత 🙏🙏
@sanjeevareddy523
@sanjeevareddy523 5 жыл бұрын
భగవంతునికి ప్రతిరూపమే ఈ ఘంటసాల జై శ్రీ కృష్ణ
@mogarampallinaresh4117
@mogarampallinaresh4117 4 жыл бұрын
గీతా వింటుంటే మనసు హయిగా ఉంటుంది
@HariBabu-gq9io
@HariBabu-gq9io Жыл бұрын
God bless you బ్రో
@bayareddy3916
@bayareddy3916 5 жыл бұрын
🕉️ఓం నమో భగ్గవత్ గితే నమః🕉️ 🙏🙏🙏🙏✊✊✊✊🚩🚩 ప్రపంచం జనులు చదవాల్సిన సమయం ఆసన్నమైంది ఓం నమో శ్రీకృష్ణ భగవనే నమః
@vip-gaming9890
@vip-gaming9890 Жыл бұрын
Hi I am thirupathi
@user-zb6wd5lj4x
@user-zb6wd5lj4x Жыл бұрын
Jbaburap
@venkateswarlumandava2757
@venkateswarlumandava2757 5 жыл бұрын
జీవన పర్మార్ధము తెలిపే గ్రంధము. భగవత్ గీత.గంటసాల గారి నోటా మధురం అతి మధురం
@seenaseenu6827
@seenaseenu6827 3 жыл бұрын
ఘంటసాల గారి కంఠం నుంచి జాలువారిన అమృత వర్షం
@kushalchigiri-qy9ij
@kushalchigiri-qy9ij Жыл бұрын
​@@seenaseenu6827😊
@pbasheer3198
@pbasheer3198 Жыл бұрын
శ్రీ కృష్ణ పరమాత్మ అశీసులతో అందరికి గీతాజయంతి శుభాకాంక్షలు 🙏💐🕉️ సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏🕉️🕉️💐
@ganapathiberi7073
@ganapathiberi7073 5 жыл бұрын
'భగవద్గీత 'ను ఘంటసాల స్వరం తో అద్బుతమం .,,ధన్యవాదములు ....జై శ్రీ కృష్ణ .... 95
@ramnarsingarao7815
@ramnarsingarao7815 4 жыл бұрын
Excellent song by Ghantasala and many more uploads to him.Everyone has to read and digest the meaning.
@pinkpanther5065
@pinkpanther5065 3 жыл бұрын
Ghantasalaa garu 🙏meeru lekapoyina u live on forever🙏🙏🙏.. this is my favorite video .
@nagarajubarre3245
@nagarajubarre3245 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@BGPSS-ht5gf
@BGPSS-ht5gf 4 жыл бұрын
కాలం చాల విలవైనది గడిచిన కాలం ఒక పేద్దఅనుభవం ముందున్న కాలం గ్యారంటిలేని సముద్రప్రయాణం పడవలోకి నీరుచేరిన పడవతల క్రీన్దూలైన మనంచేరేది ఎక్కడికో ఓమనిషి ప్రశాంతంగా జీవించడం ప్రశాంతంగా ఉండడం .ఇతరులపై ఇతరజీవులను ప్రేమించడం నేర్చుకో ప్రపంచంలో ఒకఅతితమైన శక్తి ఆశక్తి పరమాత్మ ఎవ్వరు నీకుచేప్పవలిసిన ఆవశరం లేదు నీఆత్మ నీఅంతరాత్మకు విరుద్దంగా నడుచుకుటివో నీకు నరకమే అంతరాత్మకు అనుకూలంగా నీతి నిజాయితిగా దర్మంగా నడిచితివో స్వర్గం
@muddamallamallaiah9862
@muddamallamallaiah9862 5 жыл бұрын
Bhagavatgeeta mahadbutam jai sri krishna
@muthyalahemanthkumarhemant339
@muthyalahemanthkumarhemant339 4 жыл бұрын
జై శ్రీ క్రిష్ణ భగవాన్🙏🙏🙏🙏🌱🌱🌻🌻🌻
@ramyaramyab7284
@ramyaramyab7284 2 жыл бұрын
అహ ఏమి అనందం గీత వింటే నాకు ఉన్న అనుమనలు అనీ తీరీనవీ ఘంటసాల గారికీ నా పదబివందనలు
@kallanagabhushanarao1210
@kallanagabhushanarao1210 Жыл бұрын
😊😊
@sandakaappalanaidu9283
@sandakaappalanaidu9283 Жыл бұрын
Heartly congratulations Ghantasala sir
@manjulabukke710
@manjulabukke710 11 ай бұрын
​@@kallanagabhushanarao1210😊😊😊😊😊😊😊0😊
@gangdharkathalapur7959
@gangdharkathalapur7959 11 ай бұрын
🙏🙏🙏🙏🙏yes
@bharat5505
@bharat5505 2 жыл бұрын
జై శ్రీ కృష్ణ ఓం నమో నారాయణాయ నమః ..ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే నమః ప్రతి ఒక్కరు ఈ పవిత్ర గ్రంథం చదివి దాని యొక్క సారాంశం తెలిసి కోవాలి. జై శ్రీరాధే కృష్ణ
@ajayv304
@ajayv304 5 жыл бұрын
గీత అందరూ చదవాలి నాతో సహా. ఎంత స్పష్టమైన తెలుగు భాష.
@user-zs6ep2rs5t
@user-zs6ep2rs5t 4 жыл бұрын
భగవాన్ పలికిన భగవద్గీత (ఇది మానవులందరికీ జీవన్ గీత) ఈ టెలిగ్రామ్ ఛానల్ లో భగవద్గీత సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటాది (హిందీ తెలుగు లాంగ్వేజ్ లో పెట్టే పోస్టులన్నీ ఉంటాయి) t.me/JeevanGeeta
@bedudhurinagarajaraj5802
@bedudhurinagarajaraj5802 3 жыл бұрын
I Kk
@ramesht1957
@ramesht1957 2 жыл бұрын
@@user-zs6ep2rs5t Bbb invite Jillb I'll I'll JJ nn and u van be bb I'm have b I'll bb nnn bb bbb have been ni vv vvvjbbnnnnvuvbibn vv nin vv information b I'll e jnjnnnbibi bb bb b bbnn by n vv by a vv bbnn vvbnbvvvvbnn vv bbnn vv n vv ubnib vv inv byb BBNN vv bnin vv bnnn vv b BBNN in bv BBNN vv bb vv ub I'll vv nnn I'll bb vv n vv n vv bbnn vv bbnn bb bnnjnnnbvb bv nnb vv nin I'll bnn vv bn vv b vv in bbb bbnvvn vv bnn bbnn vubibjnb vv nnbbb bb vv nin BBBv bi JJ BBBv nnn bb ninn BBBv bbnn nnnn vv bnnn BBBv BBNN nn vv bn vv bnn vv bnnn vv BBNN h vv vvbnnn BBBv nijnnb BBBv in bbbnhh vv cvvbbnhbvbnij upu very v bb bin I'll vju bbnn bnnn nbvvvvv bb I'm I'll be JJ BBBv video nbin in bbb vvbnjn I'll vbn vvvbbb hi inib bv job nbvv hhhjjh jjjjjjjjjjjjjj jjjob j hi jJJ BBBv hbvvhv vv in vvvbbb vv bv
@ramesht1957
@ramesht1957 2 жыл бұрын
@@bedudhurinagarajaraj5802 bbnn bim hi BBBv bibnn open vvvbbb in nnn b vv
@sugunavukulabaranam9095
@sugunavukulabaranam9095 Жыл бұрын
X ❤❤❤
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z Ай бұрын
జైశ్రీరామ్ జై భగవద్గీత జై జై భగవద్గీత అందరూ కచ్చితంగా వినాలి మనసుకు ఎంతో సంతోషమైన రోజు వస్తది🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
@supernagaraju9952
@supernagaraju9952 5 жыл бұрын
Super Krishna
@tulasiveeradas2203
@tulasiveeradas2203 2 жыл бұрын
No words to comment, it's alive till end of the earth
@kumaachary3059
@kumaachary3059 2 жыл бұрын
I am always greatful and thankful to brhmashree Ghantasala mahamanishi
@rameshnaidukarumuri6189
@rameshnaidukarumuri6189 5 жыл бұрын
Jai Sri Krishna
@ranjithkumarbangaram9056
@ranjithkumarbangaram9056 4 жыл бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ
@srinivasmalletula4583
@srinivasmalletula4583 5 жыл бұрын
జై శ్రీ కృష్ణ
@swapnaintivantalu1932
@swapnaintivantalu1932 Жыл бұрын
ధన్యవాదాలు మిత్రా మా ..🙏🙏
@bandari.narsimlunarsimlu1417
@bandari.narsimlunarsimlu1417 Жыл бұрын
🚩🙏🙏🙇🙇⭐⭐🕉💯🌺🌸Na janma dhanyam ayyindi Bhagavathgitha vinalante adrushtam kavali🕉🙇 🙏🌺🌸⭐🚩andaru vinandi andaru mana sanathana hindu ☸️dharmamanni vini janma dhanyam chesukondi 🌞🌍💫🪐andaru bagundali andulo memundali Hare vishnu dewaya namaha🙇🙏⭐🌄
@sitammapelluri8784
@sitammapelluri8784 Жыл бұрын
ఇంత వినసొంపుగా వీనులవిందు గా అర్ద రహితం గా లయబద్ధంగా పండిత పామరుల కు అర్ధం అయే విధంగా ఆలపించిన ఆ సరస్వతి పుత్రుడు గౌ శ్రీ స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు
@santhoshs5524
@santhoshs5524 Жыл бұрын
ప్రతి హిందువలంతా భగవత్ గీత తప్పకుంట చదవాలి 🙏🙏🙏
@sreeramulum5160
@sreeramulum5160 2 жыл бұрын
All world number 1 Bhagavad Gita🌹🙏🌄
@krishnagolla5605
@krishnagolla5605 3 жыл бұрын
Jai SRI KRISHNAYA NAMAHA
@srinivasmeera4221
@srinivasmeera4221 5 жыл бұрын
Jai yogeswer
@santhoshtendulkar1173
@santhoshtendulkar1173 5 жыл бұрын
ghantasala ane peru telugu varu chesukunna punya palam great voice guruvu garu
@kaviyarasann5434
@kaviyarasann5434 5 жыл бұрын
ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@giribabu1440
@giribabu1440 6 ай бұрын
జై హరే కృష్ణ జై భగవద్గీత మనశ్శాంతి కొరకే ఈ భగవద్గీత అందించండి శ్రీకృష్ణ పరమాత్మ
@saptagiri3078
@saptagiri3078 8 жыл бұрын
'భగవద్గీత 'ను ఘంటసాల స్వరం తో అద్బుతమం .,,ధన్యవాదములు ....జై శ్రీ కృష్ణ ....
@venkatkotu1842
@venkatkotu1842 7 жыл бұрын
sapthagiri tun
@egaramakrishna6424
@egaramakrishna6424 5 жыл бұрын
sapthagiri tuni p
@lakshmiaddealli8953
@lakshmiaddealli8953 5 жыл бұрын
Boy fuck dog
@maheshchitrala454
@maheshchitrala454 5 жыл бұрын
MAHESH
@maruthiommeti509
@maruthiommeti509 5 жыл бұрын
Om
@shankaranarayanareddy3033
@shankaranarayanareddy3033 4 жыл бұрын
ಭಗವದ್ಗೀತೆ ಕೇಳಿದವರಿಗೆ ಅವರ ಮಕ್ಕಳ ಪೋಷಕರ ಸುಖದಿಂದ ಬಾಳುತ್ತಾರೆ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಬರುತ್ತದೆ
@user-zu3xn8zd8c
@user-zu3xn8zd8c 6 ай бұрын
గోవింద గోవింద 🙏🙏
@meme9524
@meme9524 7 жыл бұрын
ఓం నమో భగవతే వాసు దేవాయ నమః
@sandhyasandi8674
@sandhyasandi8674 4 жыл бұрын
Thanks a lot Sir for making such a messageful video and audio. మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను........
@naiduallu9916
@naiduallu9916 4 жыл бұрын
Nice sir
@kantharaocindha9071
@kantharaocindha9071 5 жыл бұрын
Sri ganttasala Garu 🌷🙏mana guruvu ki padabivandanam 🙏🏵️🙏🌹🙏🌼🌸🙏🥀🙏🌹🌷🙏🙏
@claxmaiah9213
@claxmaiah9213 2 жыл бұрын
🙏🙏🙏🙏
@kompelliravi1920
@kompelliravi1920 6 жыл бұрын
అధ్బుతమైన వచనాలు,. ఎలదాసరి రవి కురికాల
@yedukondaluyedukondalu7400
@yedukondaluyedukondalu7400 5 жыл бұрын
Hare krishna Hare krishna krishna Krishna Hare Hare Hare rama Hare rama rama rama Hare Hare
@srinivasyegireddi5118
@srinivasyegireddi5118 4 жыл бұрын
Om Namo Narayanaya 🙏 Om Namo bhagavate vasudevaya 🙏
@sateeshansateeshan9910
@sateeshansateeshan9910 2 жыл бұрын
Om namah shivaya.krishna paramatma
@MS-nk7bj
@MS-nk7bj 2 жыл бұрын
SRI POTHULURI VEERA BADRA …SWAMI NAMAHA……… BAGAVATH GEETHA……
@chinnadarling4650
@chinnadarling4650 5 жыл бұрын
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@apnagendra.nagababu4171
@apnagendra.nagababu4171 5 жыл бұрын
ప్రతి హిందూ చదవాల్సిన భగవద్గీత
@lhari4544
@lhari4544 2 жыл бұрын
L.haribandu
@b.veereshb.veeres7857
@b.veereshb.veeres7857 Ай бұрын
ధన్యవాదములు🙏🙏🙏🙏🙏 హరి హరి రామకృష్ణ హరే హరే రామకృష్ణ
@RAGHUNATHB-pl7vp
@RAGHUNATHB-pl7vp 28 күн бұрын
శ్రీ కృష్ణ పరమాత్మ అశీసులతో అందరికి గీతాజయంతి శుభాకాంక్షలు సర్వేజనా సుఖినోభవంతు
@kb9275
@kb9275 7 жыл бұрын
bhagavadgita is a wonderful gift for humans
@Gamingkidsabc
@Gamingkidsabc 24 күн бұрын
❤! ((?? ❤❤9oo9oo,oloooopkmlommlmkplmmmlpmkkkmpllppmpklmmmpll9ooooooqooooooooqpppppqoooppo Oopoppoooooopqpopoppqpo qqppqpopppo poop poqppqlpo 9opppopoooooooooqopppqppqpopqpppoqpopoop9ppppppppolqppqpopqpppoqpopoop9pppppppppop 9popoppolpoplp L Pqppp popppooqpqpol 9pqopqp9oqpppoopp9🤣ppppppppppp pppp}pppp}pppppppppppppppppppppppppp}pppppp}ppppppp}}pp}p}pppppppppp}ppppppppp}pp}}p}ppppp}} ppp}pp ppp}ppppppppp}ppp}p}pppppppp}p}p}}p}p}ppp}pppp}}}p}p}p}}ppppp}}p}ppppppp}}}pppp}p}p}ppp}p}pp ppp}p}}p}pppp Ppp}}}}ppp}pp}p}p}}p}}p}}}p}}}pp}p}pp}}p}}}}p}}}}}}}}p🤣ipo88 p9opoo8oiiooooooipoo8o88ioo9ipoip9i oopoop9pp🤣 pp8opoppp8io88ippp9op9i889i popopio888poiio88op8popo8p8oopip8ppiop8pp8 o9o opp p pppoooo8o9p898pp9ooopp9po9op p8pppppooooo8pooo pp9ooo899p8oo9po9i8o9opo9ppopp oooop98ppoo p🤣io🤣9p🤣p p o8 ppo iipoo 🤣Opp9🤣8oop🤣o🤣pp🤣 🤣Pop🤣op🤣i🤣🤣o🤣🤣pp🤣🤣p🤣ooo 🤣ppp 🤣oo 8🤣 🤣ipo o 🤣98pp p 🤣I pp 🤣pppi 9 pp o Pp🤣 p 🤣 p pppppp p pp pp p🤣 p O p p🤣l pp p K P pp p p p p o p p p p K 🤣 p ppp 🤣 p O ,..,@ ⬆️🎞🖨 qq a aqqqqqaq @ pp
@jai.srirammurali9510
@jai.srirammurali9510 5 жыл бұрын
Hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna hare.krishna
@rameshnayar7924
@rameshnayar7924 4 жыл бұрын
భగవద్గీత మానవాళికి దేవుడు ఇచ్చిన అమృతధార భగవద్గీత పఠించిన వారికి సంసారం జీవిత ప్రయాణం సుగమం హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@nchinagopalam8438
@nchinagopalam8438 3 жыл бұрын
Very nice & sweet voice.
@hariprasad-zy6rp
@hariprasad-zy6rp 4 жыл бұрын
Jai Sri krishna
@srinivasgorantla6698
@srinivasgorantla6698 5 жыл бұрын
Jai srikrishana. He is not my god...He is my soul
@g.chaitanyamurthichaitanya2103
@g.chaitanyamurthichaitanya2103 5 жыл бұрын
I am so happy I am learning Bhagavad Gita
@gaderajuyeallaiah9711
@gaderajuyeallaiah9711 2 жыл бұрын
Jai krishna bhagwan
@kavatianil5021
@kavatianil5021 5 жыл бұрын
🌹🙏🙏🌹Jai Shri Krishna🌹🙏🙏🌹
@attadakoti8373
@attadakoti8373 3 жыл бұрын
Om namo Narayanaya 🙏🙏🙏🙏🙏
@vijayendrarao7049
@vijayendrarao7049 2 жыл бұрын
Listening to Geetha for some time early in the morning regenovates my mind. It is really a boon to Hindu community..it is more melodious to listen from the voice of Amarajeevi Ghantasala garu.
@kourusrinu4141
@kourusrinu4141 5 жыл бұрын
Jai bhgavath geth
@sashisilkhandlooms8734
@sashisilkhandlooms8734 4 жыл бұрын
Iam listen bhavadgeetha ,when I 7years till now,iam unique
@pesalamanga2474
@pesalamanga2474 3 жыл бұрын
Geeta ki kulamu mathmu ledu everyone life stail
@bottusrinu4441
@bottusrinu4441 2 жыл бұрын
అందరు చదవండి గీత జై భగవత్ గీత
@bhramarambikamandapaka3724
@bhramarambikamandapaka3724 6 жыл бұрын
Bhagavad gitavinadam kadu vini pattinchinavare danyulu👌👍
@pavansuryabai8227
@pavansuryabai8227 3 жыл бұрын
Yes it is true
@vamaravillsatyanarayana2217
@vamaravillsatyanarayana2217 3 ай бұрын
Jai sri krishna🙏🙏🙏🙏 Prathi hinduvunaku bagawadgithaa saaranni andinchina sri krishna bhaganthuniki, aa saraanni tana madhura maina gaanam to manalni manthra mugdulu gavinchina Ghantasala master gariki ma satha koti pranamamulu🙏🙏🙏
@z900arrow4
@z900arrow4 Жыл бұрын
Hare krishna🙏🌹
@krraanthisirigiri3992
@krraanthisirigiri3992 8 жыл бұрын
I am blessed...Shri Vishnurupaya Namashivaya
@sudhavenki4547
@sudhavenki4547 Жыл бұрын
Om namo bhagavtee vasudevaya.🙏🙏🙏
@ramenergetic4428
@ramenergetic4428 6 жыл бұрын
14:31-15:24..very spiritual shloka.. it's truly filling the trust inside the heart upon God..
@mithunroy8517
@mithunroy8517 7 жыл бұрын
Sri Krishna has given this sacred knowledge to humankind.... if every one will atleast follow 10 % of it ....then this world would become real heaven
@anakalasubbaiah4491
@anakalasubbaiah4491 5 жыл бұрын
prathi vadava matladamay
@ashokreddy426
@ashokreddy426 5 жыл бұрын
டீ5600
@rajasekharreddy1725
@rajasekharreddy1725 Жыл бұрын
​@@ashokreddy426 X
@tvenkata0826
@tvenkata0826 5 жыл бұрын
Bhagavathgita very special to us
@koppadimohanrao8170
@koppadimohanrao8170 Жыл бұрын
KMR0
@IndianStud
@IndianStud 2 жыл бұрын
Gives me immense relaxation after busy work schedule
@akulasiddeswarappaakulasid7544
@akulasiddeswarappaakulasid7544 5 жыл бұрын
I love bagavath Gita in telugu
@digajarlamohan1564
@digajarlamohan1564 11 ай бұрын
❤ Guruvar ke Hath Mein Pranam ham log
@susmasriii7100
@susmasriii7100 7 жыл бұрын
om namo narayanaya .....
@kulashekargp7946
@kulashekargp7946 5 жыл бұрын
Wonderful BAGHAVADGEETHA Hatsoff to Gangadara shastrigaru.
@user-mz1qf2hb3z
@user-mz1qf2hb3z Жыл бұрын
ఓం నమో వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@suvvanadhanunjayarao3123
@suvvanadhanunjayarao3123 6 жыл бұрын
jai sri Krishna .jai sri ram.om namah shivaya.om sai ram.
@anjalijanu2550
@anjalijanu2550 5 жыл бұрын
Hare Krishna Hare ram
@durgarao7212
@durgarao7212 5 жыл бұрын
bhagawadgeeta very nice.jaisrikrishna🙏🙏🙏🙏🌷🌻🏵️🥀💐🌺
@kawalipradeeppradeep3540
@kawalipradeeppradeep3540 6 жыл бұрын
Great bhagavath geetha
@a.muralimohan5770
@a.muralimohan5770 5 жыл бұрын
Sree Krishna Paramtama 🙏🙏🙏..
@lakshmisita2263
@lakshmisita2263 5 жыл бұрын
Jai SriKrishna
@narasimharaogv8623
@narasimharaogv8623 6 жыл бұрын
తింటే గారెలుతినాలి వింటే ఘంటసాలగారి భగవద్గీత వినాలి
@srinivasg8303
@srinivasg8303 7 жыл бұрын
Jai krishna bhagavan
@mohanmohana7458
@mohanmohana7458 4 жыл бұрын
Great bhagavadgitha
@chandrabhushanganji5174
@chandrabhushanganji5174 7 жыл бұрын
jai Krishna bagavan
@Priya67989
@Priya67989 3 жыл бұрын
namo naarayanaaya namah.
@chandrasekharnaik206
@chandrasekharnaik206 6 жыл бұрын
🕉 SRI HARI OM SARV DEV NAMASKAAM SRI KESHAVAM PRATIGACCHITHI JAI SRI KRISHNA
@saibaba618
@saibaba618 6 жыл бұрын
My krishna my god
@ramenergetic4428
@ramenergetic4428 6 жыл бұрын
The bhagwadgeeta is the Knowledge about the Spirit.. i.e Spiritual knowledge which has been preached to the Arjuna on the battlefield of Kurukshetra..By listening to this Pure knowledge of Spirituality.. The ego,enviousness, anger and all contaminated qualities inside the person will be washed out..And the hearts of the people will be filled with mercy and generosity.. This great knowledge of bhagwadgeeta is the solution for all the inhumane activities going in the human society.. But the bad luck is people are unaware of this knowledge.. They are not believing it..The day when each and every person follows the Scripture or guide line's spoken by God in bhagwadgeeta on that day the whole earth will be peaceful like heaven.. Otherwise tthe People have to face the helpless situations in the horrible condition's of the society...In this video only highlights are given.. when you read the book ..then their will be a brief description..
@adim2280
@adim2280 5 жыл бұрын
Jai Krishna jai jai Krishna
@ksivakrishna8129
@ksivakrishna8129 5 жыл бұрын
Om namo narayanaya👏
@kiranl5529
@kiranl5529 6 жыл бұрын
jai sri Krishna bhagavadgeetha jeevitha satyam
@hemab6043
@hemab6043 5 жыл бұрын
అమృతం ఎలా వుంటుందో తెలియదు కాని భగవద్గీత వింటుంటే నిజంగా అమృతం ఆశ్వదిస్తున్నట్టే వుంటుంది ఈ గీతా అంటే నాకు చాలా ఇష్టం ప్రశాంతత లేనప్పుడు ఈ గీతా వింటే మనసు రిలీఫ్ గా వుంటుంది అంత గొప్ప మెడిసిన్
@Sreeaditya-lk2fi
@Sreeaditya-lk2fi 2 жыл бұрын
Same my feelings
@krishnaraodiwakar1773
@krishnaraodiwakar1773 Жыл бұрын
S.నాకు కూడా అంతే.ప్రశాంతత లేనప్పుడు ఇదే వింటాను
@ramakrishnam5530
@ramakrishnam5530 Жыл бұрын
Bhagavatgeeta shows us way of life
@landaramesh3329
@landaramesh3329 4 жыл бұрын
Jai sri krishna
Bhagavad Geeta Telugu Narration
1:13:10
supadrasta
Рет қаралды 3,6 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Sundara Kandamu (part 1) And 2
58:09
M. S. Rama Rao - Topic
Рет қаралды 1 МЛН
సుప్రబాతం MS Subbalakshmi Suprabhatam
20:27
KuwaitloIndians
Рет қаралды 593 М.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 8 МЛН
готова дочка 🤣
0:13
Равиль Дукат
Рет қаралды 11 МЛН
Самая Благодарная Сестра ❤️
0:26
Глеб Рандалайнен
Рет қаралды 1,2 МЛН
Рыбаки в шоке. Рыбалка. #рыбалка  #shorts
0:20
Жизнь Рыбака
Рет қаралды 10 МЛН
A clash of kindness and indifference #shorts
0:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 57 МЛН
Il n'a pas aimé la technique 😂 #firefighter
0:13
Remi Ragnar
Рет қаралды 16 МЛН
Part 47.Intelligent Bed Furniture Good things Sharing
0:18
FURNITURE FOR DREAMS
Рет қаралды 4 МЛН