భగవంతుణ్ణి పొందడానికి అర్హతలు ఏమిటి? | Pravrajika Tyaganishthaprana | Sri Ramakrishna Prabha |

  Рет қаралды 71,657

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Күн бұрын

#ParablesOfSriRamakrishna #SpiritualTalkTelugu #SriRamakrishnaPrabha
The content of our Channel -
* Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
___________________________________________________________________________________
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
**********************
శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
/ sriramakrishnaprabha
Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
For print copy please subscribe through this link...
rkmath.org/srkp
శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
www.rkmathhydp...
*****************
Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Пікірлер: 48
@naveensiliveru3960
@naveensiliveru3960 Жыл бұрын
శ్రీ రామకృష్ణులు చేసిన ఉపదేశములను అందరికి అర్ధం అయ్యేటట్లు ఉదాహరణలతో తెలియజేసినందుకు ధన్యవాదాలు మతాజీ. జై శ్రీ రామకృష్ణ 🙏🙏🙏
@tenjarlavenkateswarlu613
@tenjarlavenkateswarlu613 Жыл бұрын
రామకృష్ణుని ఉపదేశాలు అమూల్యమైనవి. అమ్మా! మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. 🙏🙏 ఇలాంటి సందేశాలు మనలో ఆసక్తిని రెకెత్తించి భగవానుని అనుగ్రహనికి పాత్రుల్ని చేస్తాయి.
@vijayalakshmiduraivelu6438
@vijayalakshmiduraivelu6438 Жыл бұрын
🙏భగవంతుడు ఉన్నారు ఎలా పొందాలి 🙏 పవిత్ర వ్యకూలత ఏకాగ్రత విశ్వాసం ప్రయత్నం గురించి చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🙏 👌🌟
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు విజయలక్ష్మి గారు
@ramakrishnakothur2901
@ramakrishnakothur2901 Жыл бұрын
మతాజీ ప్రాణమములు, భగవంతుని పొందననికి అర్హతలు: అర్హతలకు,వాటికి శ్రీ రామకృష్ణులు చెప్పిన కథామృతము నందలి ఉదాహరణలు ను ఏర్చి,కూర్చి అద్భుతముగా వివరించారు. మీకు మరొక్కసారి పాదాభివందనం.
@vijayalakshmiduraivelu6438
@vijayalakshmiduraivelu6438 Жыл бұрын
భగవంతుని శరణం లోకి వేలడం చాలా ముఖ్యం మైన ది శారణాగతి చాల చక్కగా వివరించారు మా ధన్యవాదాలు 🙏🌟👌
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు విజయలక్ష్మి గారు 🙏
@yarrachetan6542
@yarrachetan6542 Жыл бұрын
the .
@nageswararaosilla
@nageswararaosilla Жыл бұрын
Jai Gurudev..Jai maa Gayatri.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
చాలా ధన్యవాదములు తల్లీ 🙏యద్భావం తద్భవతి అని చక్కగా చెప్పారు ఆ భావమే గట్టిపడాలి సాధకులకి దానికి మార్గం నిరంతరం భగవతాన్ని వినడం ఒక గొప్ప సాధన అని నా అభిప్రాయం
@ramadevi1192
@ramadevi1192 Жыл бұрын
''
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@mangthadharavath8455
@mangthadharavath8455 Жыл бұрын
🙏🙏🙏 Om nama shivaya 🌹🌹🙏🌷
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 Жыл бұрын
🌺🙏🌺
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@vbraju8150
@vbraju8150 Жыл бұрын
Om sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏
@chennaboinasampath5418
@chennaboinasampath5418 Жыл бұрын
Jai Shree Ramakrishna
@rajugadi3786
@rajugadi3786 Жыл бұрын
"Om Namo Sri Raamakrishnaaya Namaha."
@eshwaripanthagani2654
@eshwaripanthagani2654 Жыл бұрын
Chala chakkaga vivarincharu Mataji, pranams
@gsrinivas1554
@gsrinivas1554 Жыл бұрын
🙏🙏🙏🙏
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Жыл бұрын
om namo bagavate vasudevaya
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
God reveals himself to the Pure heart.! When the heart has been purified..Into that heart will come the love of God.! Purity of heart will bring the vision of God.! Within the heart is the ocean of Love.! A pure heart see's beyond Intellect.! It is the heart that reaches the goal ! The pure heart is the best mirror for the reflection of Truth. So...All these disciplines are for the purification of heart.! Spiritual truth is purity..So..What is needed is the Purification of heart.! Out of Purity comes the Word of Power ! If you are pure..You will reach the God.! Man is the best mirror,and purer the man ..The more clearly he can reflect God.! The real worship of God is the worship of lord in the Human tabernacle.! --- Swami Vivekananda...
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Жыл бұрын
🕉️ ఓం నమో నారాయణాయ 🌺🌺🌺 🙏🙏🙏
@YvreddyYvreddy
@YvreddyYvreddy Жыл бұрын
Om Namobagavathe Ramakrishna namaha
@rahuldongre8920
@rahuldongre8920 Жыл бұрын
Meeku namskaram Amma,Meeru maanava jeevithaniki paramartham cheppina kanchi meenakshi ammavu.
@kavithakaushik772
@kavithakaushik772 11 ай бұрын
Extremely indebted to this channel for all the wonderful videos 🙏🙏🙏🙏🙏
@rajarajeshwari1391
@rajarajeshwari1391 Жыл бұрын
🙏🏿❤️🙏🏿👍👍
@psnishanthkumar51
@psnishanthkumar51 11 ай бұрын
Om namah shivaya
@munnibhaskar5798
@munnibhaskar5798 Жыл бұрын
Amma 🙏
@gayathriramana7997
@gayathriramana7997 Жыл бұрын
Om name Bhagavathe Ramakrishnaya 🙏🙏🙏🙏🙏
@user-ou6gy2sw8z
@user-ou6gy2sw8z Жыл бұрын
Good bless you
@adiashokkumar3388
@adiashokkumar3388 Жыл бұрын
Very nice 👌👍
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you
@ramakrishnagolla8147
@ramakrishnagolla8147 Жыл бұрын
Amma nice
@gilarajender6173
@gilarajender6173 10 ай бұрын
29:58 goodl
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
మాతాజికి ప్రణామములు🙏🙏🙏 భగవంతుని పొందడానికి కావాల్సిన అర్హతలు.. పవిత్రత, వ్యాకులత,ఏకాగ్రత మరియు విశ్వసనీయత.! ఆ అర్హతలను సాధించేందుకు మార్గాలు...కర్మ,భక్తి,ధ్యాన, మరియు జ్ఞాన మార్గాలు.! అయితే...పవిత్రతను సాధించడంలో కర్మ మార్గం,వ్యాకులత ను సాధించడంలో భక్తిమార్గం,ఏకాగ్రతను సాధించడంలో ధ్యాన మార్గం,విశ్వసనీయతను సాధించడంలో జ్ఞానమార్గం విఫలం అవుతున్న కారణంగా..ఆ భగవంతుని పొందడం కష్టసాధ్యం అయిపోతూ ఉంది.! 🙏🙏🙏🙏🙏
@munnibhaskar5798
@munnibhaskar5798 Жыл бұрын
Bhaga chepparu. Bhagavadgeeta avasaram naalugu adhyaayaalu naalugu maatalalo.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
@@munnibhaskar5798 🙏🙏🙏
@imasuccaforyou3349
@imasuccaforyou3349 Жыл бұрын
19-11-2022💐🙏🙏
@saidevi1026
@saidevi1026 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
@orenirmalanirmala2749
@orenirmalanirmala2749 Жыл бұрын
🙏🙏🙏 meeku oka chinna vinnappam video Rupakanga cheyagalarani manavi
@tenumbutgowri4493
@tenumbutgowri4493 Жыл бұрын
భాషలో స్పష్టత కోసం ఇంకా ప్రయత్నం చేయండి. వాల్యూం పెంచండి. భగవాన్ శ్రీ రామ కృష్ణ పరమహంస బోధనలు సామాన్యుడికి అర్ధమయ్యేలా తన్మయంతో నిత్యజీవితంలో మార్గదర్శకాలు.కృతజ్ణతలు
@rajugadi3786
@rajugadi3786 Жыл бұрын
"Om Sri Raamakrishnaaya Namo Namaha."
@lakshmisaladi3071
@lakshmisaladi3071 Жыл бұрын
🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏
@burkhajayanthi5195
@burkhajayanthi5195 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 17 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Sri Ramakrishna Paramahamsa - Kalpataru Tathvam by Kompella Sakuntala
26:11
Kanti Kiranalu - కాంతి కిరణాలు
Рет қаралды 12 М.
Find Yourself - Ramana Maharshi
15:00
Telugu Books
Рет қаралды 51 М.
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН