చాగంటి కోటేశ్వరరావు గారికి పాదపద్మములకు నమస్కారములు 3 సంవత్సరాల క్రితం మీరు ప్రవచనాన్ని ఈ యూట్యూబ్ లో పెడితే నా అదృష్టం కొద్దీ ఈ రోజు నేను చూడడం నా పూర్వజన్మ సుకృతం పూర్తిగా వినడం కూడా నా యొక్క అదృష్టం పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే ప్రజలు మరి నీ లాంటి వీడియోకు ఒక 157 కామెంట్లు రావడం చాలా దురదృష్టకరమని అని భావిస్తున్నాను మరి మీ లాంటి వీడియోలు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది
@npenchalaiah16493 жыл бұрын
App p
@manaoorumanamuchatllu58423 жыл бұрын
@@npenchalaiah1649 సోదరునికి శుభోదయం ఏంటి సోదర ఏపీపీ అని పెట్టావు అర్థం ఏమిటో తెలియదు నాకు తెలియట్లేదు
@janibashajani54742 жыл бұрын
的頂頂頂頂8
@arunakumaridevulapalli4922 Жыл бұрын
@@janibashajani5474 no of hi
@appalanaidusingampalli1259 Жыл бұрын
@@manaoorumanamuchatllu5842Xdra🎉🎉
@sampathkumar77172 жыл бұрын
🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊
@srikarsharma84634 ай бұрын
సరస్వతి దేవీ తాండవం మీ ప్రవచన ధార 🙏🏻. గురువు గారికి నా నమస్కారం 🌸🌸
గురువుగారు మీ ద్వారా పోతులూరి వీర వీర బ్రహ్మం గారి గురించి ప్రవచనం చెయ్యండి.
@sureshv95836 жыл бұрын
హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే
@anjammaavula94245 жыл бұрын
U
@rayasampadmaja5061 Жыл бұрын
Adbhutham ... veroka mataledu 🙏🙏🙏
@Swathisri-ze5or3 ай бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత అదృష్టం ఇ కధ వినడం 🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@krishnakb37852 ай бұрын
Yenni cinemalu, web series lu chusina rani aanandam ee pravachanam valla vachindi...Namah sivaya🙏🙏🙏
@nageswararao86862 жыл бұрын
Good morning very nice excellent highlight pravachanalu Nageswara rao Vizag
@surayhemanth8093 жыл бұрын
om nanasivaya my name is padma I'm from kuwait guruvugaru miranna mi pravachachannalu anna naku chaala estam guruvugaru vaamanavathara m nundi miru cheppe di sri pothanagaarike saadyam ani annaru kaani eppudu ela pravachanam cheppadaaniki e world lo sri chaganti gaarike chellu ani naa abhi prayam
@varanasiprameelarani6381 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@chittikathalu9073 жыл бұрын
గురువుగారికి ఇన్ని ఇన్ని విషయాలు పేర్లు శ్లోకాలు ఎలా గుర్తువుంటాయో నాకు ఇప్పటికీ అర్థంకాని ఆశ్చర్యంగా తోచె విషయం.... మిమ్మలను చూస్తూ ఈ విషయాలను వినడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మాటలలో చెప్పలేని విషయం .... మీకు శతకోటి నమస్కారాలు చేయడం తప్ప ఏం చేయలేను
@MSrinivasulu-x7s8 ай бұрын
ఈ కార్యక్రమ. ప్రచారం చేయు ఛానల్ వారికి ప్రథమంగా కృతజ్ఞతలు మాకు ఒక్క సహాయం చేయగలరు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చిరునామా చెప్పగలరు 🎉
@janakib61104 ай бұрын
Kerala lo e Roju Onam festival.e roju e katha Vinadamuu naa adrustam Guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srikarsharma84634 ай бұрын
అయ్యా చిన్న సందేహం, ఇందులో వామన జయంతి శ్రావణ శుక్ల ద్వాదశి అని చెప్పబడినది. కానీ బయట పరిశీలిస్తే ఇది భాద్రపద శుక్ల ద్వాదశి అని ఉన్నది. దీనికి వివరణ ఇవ్వగలరా 🙏🏻
@srikarsharma84634 ай бұрын
శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు), ఆనాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు. ఇది నా పొరపాటే, గురువు గారు శ్రవణ ద్వాదశి, అనగా భాద్రపద శుక్ల శ్రవణా నక్షత్ర ద్వాదశి అని చెప్పారు ప్రవచనము లో 🙏🏻🙏🏻🙏🏻
@pillalamarrivenkatesham25623 жыл бұрын
మీరు great గురువుగారు...🙏🙏🙏🙏
@venkatasubbaraokukunuri11402 жыл бұрын
Pq
@govardhankothakonda15835 жыл бұрын
గురువు గారి కీ పాధాబి వంద నములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍇🍇🍇🍇🍇🍇🍇🍇🙏🙏🙏
@siriravijonnavittula14125 жыл бұрын
E pravachananiki dislike chesevarunnara..... Krishnarpanam🙏
@rajenderreddy47303 жыл бұрын
ఉంటారు బ్రో గొర్రెలు lklu😡
@kammariashok80145 ай бұрын
గురువు గారికి నమస్కారం పాదాభివందనం 💐💐💐💐💐
@appalarajujami29274 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏గోవిందా గోవింద🙏🙏🙏🙏🙏ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు గురువుగారు 🙏🙏🙏మీకు సహస్ర కోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా ఇంకా ఇంకా ధన్యవాదాలు చెప్పాలనే అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రజలకు సామాన్యంగా పురాణ విశేషాలు చాలా తక్కువ తెలుసు అందులోనూ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో అందరూ పురాణాలు చదవడం కుదిరే పని కాదు అటువంటి వారికి ఇదిఒక మహద్భాగ్యం అంతటి భాగ్యాన్ని గురువుగారు ఈ ఛానల్ వారు కలిసి ప్రజలకు అందజేస్తున్నారు అటువంటి మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా మాదృష్టిలో తక్కువే నమస్కారం శుభోదయం
@ravishekargarlapati91024 жыл бұрын
Xsxzs
@sabiryyadubai77774 жыл бұрын
Lllllplllllllllpppplllllllplp
@munukutlaramakrishna69593 жыл бұрын
Namo Narayanaya namah
@chittikathalu9073 жыл бұрын
అవును ... నాది కూడా ఇదే ఫీలింగ్ గురువుగారికి శతకోటి నమస్కారాలు