చాలా బాగా చెప్పారు సార్ సూపర్ సూపర్ కడవరకు వీడియో కడవరకు విన్నాను సార్ సూపర్
@KakelliSymon9 күн бұрын
జే బి రాజు గారికి జైభీమ్ లు ఆరోగ్యం సహకరించక పోయిన ఆశతో అన్ని మీటింగ్ లో పాల్గొంటున్న మరో అంబేద్కర్ వారసునికి హేట్సాప్.
@maximumgamerz47789 күн бұрын
J.B Raju good Speach India Contution violation
@TELANGANAPRAJAPARTY_KS9 күн бұрын
*🙏🇮🇳Super sir.. You are a Great Analyst and Reporter.. Ambedkar inspired the world except these fools of negative caste and religion mind sets against Indians. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA☝️🇮🇳*
@sudhakartadkal29869 күн бұрын
JAI BHEEM JAI INSAAN
@venkateshhm39979 күн бұрын
Very good speech 👌👌👌👌jaibheem jaisammidan zindabad 👌👌👌❤️❤️❤️❤️👌❤️👌👌👌👌👌👌👌👌👌👌👌
@roopikaroopika55999 күн бұрын
Jai bheem jai Bharat
@narsaiyanarsaiya81609 күн бұрын
✊✊✊✊✊✊👌👌👌👌🔵🔵🔵
@ChraviKumar-tn9nz9 күн бұрын
Jai bheem jai maala
@KakelliSymon9 күн бұрын
వర్గ పోరాటానికి వర్ణ పోరాటాన్ని మిలితం జెస్తే అదే ఆర్దిక పోరాటంగా రూపాంతరం చెందుతుంది. అంటే మార్క్స్ యిజానికి, అంబెడ్కర్ యిజాన్ని కలిపి పోరాట చేయాలి వంద సం. లు కావస్తున్న కమ్యూనిస్ట్ లు పురోగమనం కు బదులుగా తిరోగమనం లోకి వెళ్లి పోయారు. కారణం అంబేద్కర్ యిజాన్ని పట్టించు కోక పోవడమే కారణం
@mdeepthideepthi83349 күн бұрын
❤❤Jai Bheem❤❤
@m.vraghavulum.vraghavulu36129 күн бұрын
Jai bhim sir
@RajendhardubasravRajendhar2 күн бұрын
👍👏👏✊
@kalyanamterapalli6639 күн бұрын
Jaibheem sir
@karimnagarcongressrajamall87069 күн бұрын
Modi Government Wants to Divert Attention from Amit Shah's resignation issue.
@anandk23629 күн бұрын
Amitsa Ra jinaanama cheyali jaibheem Jai Jai, BH eem
@jvaraprasad1358 күн бұрын
As told by JB Raju garu , Every one of us should educate the Youth and become a strong Force to protect the Constitution and Equality 😊😊😊
@kanaparthibhaskar71498 күн бұрын
Jai bheem sir ✊✊✊❤️
@karnudunelapudi55919 күн бұрын
Arya Jati Amith Sha Manuvadhi
@karimnagarcongressrajamall87069 күн бұрын
#10SaalAnyayKaal
@karimnagarcongressrajamall87069 күн бұрын
#SaveConstitutionSaveDemocracy_JaiBhim🎉
@karnudunelapudi55919 күн бұрын
EVM Ban cheste valla natakalu Baitapatatai
@VictoriaJubilee-yv6je7 күн бұрын
Ilanti peddalu desaniki kavali youth ki manchi message
@ravi27088 күн бұрын
jai bheem sir
@prasadaraok99158 күн бұрын
చదువు సంధ్య లేని వాళ్ళు చట్టసభలకు వెళ్లడం వలన ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అది ఆ పొరపాటు వాళ్ళది కాదు ఎన్నుకున్న ప్రజలదే, ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే సమయంలో ప్రజలు ఆలోచించి ఆచితూచి ఓటు వేయాలి డబ్బులు సారాయి తీసుకుని ఏ ఎదవకి బడితే వాడికి ఓటు వేస్తే ఇలానే ఉంటుంది.
@kukunoorisanjeevaiah16168 күн бұрын
Jai bheem jai rajugaru
@karimnagarcongressrajamall87069 күн бұрын
#ModiDisasterForIndia
@karimnagarcongressrajamall87069 күн бұрын
#Dalits_Virodi_RSS_BJP
@mahaboobalimohammed21219 күн бұрын
కేంద్రంలో గుజరాత్ నేరగాళ్ళు పాలన చేస్తున్నారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగాన్నే మార్చాలని కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే "ఒకే దేశం, ఒకే ఎన్నికలు". తరువాత ఒకే దేశం ఒక సారే ఎన్నికలు, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే పార్టీ, ఇలా అనేకమైన మార్పులు వస్తాయి. పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ పేరుని జపించే బదులు, దేవుని పేరుని జపిస్తే ఏడు స్వర్గాల పుణ్యం వస్తుంది అన్నాడు అమిత్ షా. ఇప్పుడేమైంది? అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అని దేశమంతా అమిత్ షా గాడి బొక్క బద్దలయ్యేలా నినాదాలు చేస్తున్నారు. బొక్క బోరైపోయి ఏమి చేయాలో తెలియక, పార్లమెంట్ ఆవరణలో గొడవ పెట్టుకుని, బయట పడాలనే కుట్రకు తెర తీసారు.
@samathacharvakar14825 күн бұрын
మీరు రాసింది ఎక్కువ % ఒప్పుకుంటాను కానీ అసలు అది కాదు మీరు చెప్పిన మాటల్లో చివర మొదట్లో మీ చేత మిమ్మలి నే బురిడి కొట్టిస్తున్నాడు క్రిమినల్ ఆర్ఎస్ఎస్ అమిత్ షా మోడీ 7 ...7 ..14 వరకు మీ లెక్కలోనే
@Koteswara-tf9bz8 күн бұрын
ఈవీఎం లను గోల్మాల్ చేస్తేనే అధికారం వచ్చింది
@AreshbabuAreshbabu9 күн бұрын
Jai bheem
@karnudunelapudi55919 күн бұрын
Next Telangana lo EVM election tho clean sweep
@indralaJhoni9 күн бұрын
Jai Bheem sar. Youvatharaniki. Manssi Aloshana Anddinshavu. Sar. JB.Raja sar Garki jai beeim Lu. Maro. Ambadkhar.
@BADIREDDDY9 күн бұрын
only ambedkar ji matramey ivvaleydhu ... andharu kalisi isthey vocchindhi thappa ambedkar ji isthey avaleydhu
@vrkrishnappa62589 күн бұрын
1952 years election candidate Dr ambedkar only and defaet only khangrass party leaders only and bharth Ratna award given only bjp party government only 1990 years
@kesanakurtisomanadham34338 күн бұрын
Shah should not become minister as he is vysya according to manu sanathana dharma modi also .
@Venkey29069 күн бұрын
SC, ST Kulalaki Siggu Seram Lekundaa Poi BJP Janda Mosthunthey, Inka Baba Saheb Ki Value Yem Untadhi..?
@Maxmuller_mighty9 күн бұрын
జై భీమ్ 🎉
@kesanakurtisomanadham34338 күн бұрын
Brahminical castes only hindus.
@govindarajulumd22999 күн бұрын
జమితో ప్రాంతీయ పార్టీలు ఔట్. అమిత్ షా కు అహంకారం ఎక్కువ. అతని పాత చరిత్ర మొత్తం ఒక డీబెట్ పెట్టండి.
అంబేద్కర్ ఓటు హక్కు ఇవ్వటం ఏమిటి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి మీ వయసు ఎక్కువ కానీ జ్ఞానం తక్కువ అనిపిస్తుంది అంబేద్కర్ గారు దళిత నియోజకవర్గం లో పోటీ చేశారు అంటే అప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి అని అర్థం అలాగే అప్పటికే కొందరికి ఓటు హక్కు ఉందని అర్థం మరి మీరు ఇంత వయసు వచ్చి ఒక అంబేద్కర్ అభిమానులకి మీరు కూడా అందమైన అబద్ధాలతో ఎందుకు జీవిస్తారు ఓటు హక్కు ఆయన ఇవ్వలేదు అప్పటికే ఓటు హక్కు ఉంది కొందరికి అలాగే ఎప్పటికి రిజర్వేషన్లు ఉన్నాయి అందుకనే దళిత నియోజకవర్గం లో పోటీ చేశారు అంబేద్కర్ లాగా అంబేద్కర్ అభిమానులు లాగా అబద్ధాలతో జీవించడానికి ప్రయత్నించకూడదు సార్
@I_am_siddhartha_indian9 күн бұрын
మీ లాంటి వారు అంబేద్కర్ ని అవమానం చేస్తున్నారు?
@sridharg38199 күн бұрын
అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం లో సమానత్వం రాశాడు అంటారు వర్గీకరణ జరగనివమని అంటారు.ఇదేం సమానత్వం,ఇదేం అంబేడ్కరిజం రా సోదరా.
@prakashagencies95419 күн бұрын
అది దేశం మొత్తం పెట్టాలి, చట్టం చెయ్యాలి, మాలల్ని మనువాదులని, రెజుర్వేషన్ దోచుకుతిన్నారని, ఒక అబద్దం ప్రచారం చేసి అసలు రెజుర్వేషన్ ఎత్తేయ్యాలని చూస్తున్న మోడితో కల్సి సుప్రీమ్ కోర్టు తప్పుడు తీర్పుతో వర్గీకరణ చేస్తాం అంటే ఎలా bro, మన వాటా 23%ఉండాలి జనాభా ప్రతిపదికన, రెజుర్వేషన్ శాతం పెంచి పెంచిన దాన్ని మాదిగలకు ఇవ్వొచ్చు తమిళనాడు లో అలాగే ఉంది, దళిత ఐక్యత ను దెబ్బదీసే మనువాదుల కాళ్ళు పట్టుకొని మన కొమ్మని మనమే నరుకోవొద్దు
@samathacharvakar14825 күн бұрын
@@prakashagencies9541 దొంగకి ఏదోక కనీసం తెలుస్తుంది నిజం ఇది తప్పు అనికానీ నాటకాలు ఆడే దొంగలకు గుంటనక్కలకు ఎప్పటికీ నిజం చేదే ఒక రోజు ముందు నువ్వు పెట్టిన msg ఇప్పటికీ జవాబు లేదు అక్కడ నుండి అంటే అర్ధం ఏమిటి