ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు అంటారు అందుకేనేమో 😢😢... పాట వింటుంటుంటే ఎదో తెలియని బాధ కలిగుతుంది....ఈ పాట నీ క్రియేషన్ చేసిన మిత్రులకు నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻
@bhajanatvtelugu10 ай бұрын
ధన్యవాదములు 🌹🌹
@VaishnaviJamjanam7 ай бұрын
ఒక ఆడపిల్ల గురించి ఇంత బాగా పాడారు పాట కలలో నుంచి నీరు తన్నుకుంటూ వచ్చేసింది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఈ సాంగ్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా కష్టాలు తొందరగా పోవాలని దీవించు శివయ్య ఓపిక అంతా పోతుంది తండ్రి నీ ఆశీర్వాదం మూలంగానే ఇలా ఉంటున్నాను ఇంకా🙏🌺🙏🌺🙏 ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు కోటి కోటి కృతజ్ఞతలు🙏🙏🙏
@bhajanatvtelugu7 ай бұрын
ధన్యవాదములు
@VaishnaviJamjanam7 ай бұрын
🙏🙏🙏
@mukkerlashanker7 ай бұрын
🙏🙏
@neratimallesh64006 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹 ఓం నమశ్శివాయ
@yadavmahesh5496 ай бұрын
Nenu 100 times venanu
@venkataramanakomaravelli937725 күн бұрын
ఈ పాట రాసిన వ్యక్తికి పాదాభివందనం స్వామియే శరణం అయ్యప్ప
@swathicreations49034 ай бұрын
సిగలో గంగమ్మ చెవిలోన చెప్పదా కాలయముల మధ్య పసికూన నైన అని మెడలోనా నాగమ్మ బుస విప్పి చెప్పదా ఆడపిల్ల బతుకు అరిటాకు చందమని ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టని అసలే కాను నాకేం బాధలు ఉన్న నంది చెవిలోనే చెబుతూ ఉన్న నిను కొలుచుకొంట నా గుండె నిండా కాపాదవయ్య నా ఎండి కొండ వినవయ్య ఈశ్వర... నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...? నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమీ...? పురిటిలోన అమ్మనాన్నలను పొట్టనెట్టు కున్న నింద మోస్తున్న అయినా వాళ్ళు నన్ను అనారని మాట అన్న ఆత్మ నిండా నేను నిన్ను నమ్ముకున్న కోరలు చాచిన నరులు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఎట్ట చేసేదయ్య... నేను ఎట్టా బ్రతికేదయ్య నా బాధలు ఎపుడు తొలగించవయ్య నీ చెంత చేరి కొలిచినానయ్య కపాడు నా స్వామి.. నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...? నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమీ...?
@bhajanatvtelugu4 ай бұрын
Thanks
@factstelugu47352 ай бұрын
బాగా పాడావు చెల్లమ్మ నీ పాటకి నా కలలో నుంచి నీళ్లు వచ్చాయి శివునిలో లీనమై పాడావు నా శివుడి దయా నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశ్శివాయ😢
@alishettiramesh869710 ай бұрын
చాలా లోతుగా రాసిండ్రు స్వామి పాట..ఓన్ మ్యూజిక్ కాకున్నా సాంగ్ బాగుంది…
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@m.rkarthik82219 ай бұрын
@@bhajanatvtelugu😂
@VaishnaviJamjanam7 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఇంకా మా గ్రూపులో కూడా షేర్ చేశాను మరొక్కసారి థాంక్యూ సో మచ్ ఇంత మంచి పాటని మాకు అందించినందుకు🥲🥲🥲🙏🙏🙏
@bhajanatvtelugu7 ай бұрын
తప్పకుండా మీకు మంచి పాటలు అందిస్తాము
@VaishnaviJamjanam7 ай бұрын
🙏
@ganeshbanothganesh39795 ай бұрын
ఏ దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అందుకే గుర్తొచ్చినప్పుడల్లా ఈ పాట వింటుంది ఈ పాట మొత్తం నా జీవితం గురించి ఉన్నది చెల్లెమ్మ చాలా బాగా పాడారు
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@nerawatibhaskar378410 ай бұрын
గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ ఆక్టర్ సాంగ్ గుడ్ మార్నింగ్ వంశిత యాక్టర్ సూపర్ సాంగ్ శ్రీశైలం మల్లికార్జున
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@baswarajubaswaraju21666 ай бұрын
Om namah sivaaya shmbo shankara hara hara mahadeva
@baswarajubaswaraju21666 ай бұрын
Ee song vintunte yedo teliyani bada gundello kani song mathram super
@baswarajubaswaraju21666 ай бұрын
Ee song yenni sarlu malli vinaalani pistundi
@svksongs222810 ай бұрын
ఘటోత్కచుడు మూవీ లో నీ అందాల అపరంజి బొమ్మ సాంగ్ సూపర్ 👌
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@Bujji-mn6wkАй бұрын
అవును
@kalashekarnarige880510 ай бұрын
Super vamshitha🎉
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@megavathravi8999Ай бұрын
Om namaha shivay 🙏🕉🕉🙇♂️🙇♂️🔱❣️Bapu..thandrii
@Ok48ivgsjom8 ай бұрын
ఈ పాట వింటుంటే మనసులో బాధ ను పరమ శివుడు ముందు చెప్పుకునట్లు గా ఉంది
@bhajanatvtelugu8 ай бұрын
Thank you
@m.janaki245910 ай бұрын
Good performance Vamshitha and nice song
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 👍
@purushothamk-hu9szАй бұрын
❤ super good God bless you all the best ❤
@GopalReddymedaАй бұрын
😢😢😢😢 భాగా పాడింది చిట్టి తల్లి నేను ఎక్కువగా శివయ్య నే కొలుస్తను చాలా యిష్టం శివయ్య ను తలుచుకుంటే ఎన్ని బాధలు వున్న మర్చిపోతారు
@pavancreations99939 ай бұрын
వింటున్న అంత సేపు కన్నీరు ఆగలేదు గుండె హత్తుకో నె గానం చాలా బాగుంది
@ammarajesh10 ай бұрын
Hara hara mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Super ra Vamshitha .
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@SriSri-sv9iv18 күн бұрын
Omnamahshivaya
@velamalasrinivasarao4680Ай бұрын
నాకు ఇంత మంచి సాంగ్ ఉంది అని నాకు తెలియదు
@derangulamallikarjuna62719 ай бұрын
అన్న ఈ సాంగ్ కాలర్ టోన్ గా పెట్టుకోవాలి అని అనుకుంటున్న, కానీ రావడం లేదు, యేమైనా ప్రాసెస్ వుంటే చెప్పుతవ అన్న jio saavn lo
@bhajanatvtelugu9 ай бұрын
Ok
@RekhaAnnapurnaRavipatiАй бұрын
Super god bless you ❤❤
@ShaikMohidin-u6r11 күн бұрын
Excellent ga padaru.god bless you thalli.
@Nagamani0275 ай бұрын
Naku maa father chanipoyi 8years ayyindhi....apptiki varaku ame cheppukovataniki ayna maa nanna na daggara ne naku dairyam ga undevaru....kani maa nanna dooram ayina daggara ninchi naa badhala ni na santhoshalu ni anni na shivaya ki cheppukuntunna🙏na thandri paramaswara 🙏🌹 Om namah shivaya 🌹🙏
@bhajanatvtelugu5 ай бұрын
Chala ibbandhi lo unnaru meeru Shivaya mi kastalu tirchu gaka ma Bhajana tv kuda miku Saport untundhi tq
@konerujyothi88586 ай бұрын
నా జీవితం nenu చూస్తున్న అనిపించింది ఒక్కసారి గా ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@mahankalisudhakar41219 ай бұрын
ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ... కాన్నోళ్లు ఎవరు లేరయ్య నాకు కన్నీళ్లు తుడిచే వారెవరు రారు నమ్మయ్య నా మాట... ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ... సిగలోన గంగమ్మ చెవులోన చెప్పగా కాల యముల మధ్య పసి కూన నైనాని మేడలోన నాగమ్మ బుసవిప్పి చెప్పగా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందమని ఏ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అసలే కాను నాకే బాధలు ఉన్న నంది చెవులోనే చెపుతూ ఉన్న నిను కోలుచుకుంటా నా గుండె నిండా కాపాడావైయ్యా నా వెండి కొండా వినావైయ్యా ఈశ్వరా... ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ పురిటిలోన అమ్మ నాన్నలను నేను పొట్టనేట్టుకున్న నింద మోస్తున్న అయినా వాళ్ళు నన్ను అనరాని మాటన్న ఆత్మ నిండా నేను నిను నమ్ముకున్న కోరలు చాచినా నరులు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు వేపుడు ఎట్టా చేసెదయ్యా నేను ఎట్టా బ్రతికేదైయ్య నాభాధలు ఇపుడు తొలగించవయ్య ని చంతా చేరి కొలిచినానయ్య కాపాడు నా స్వామి... ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ...🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@bhajanatvtelugu9 ай бұрын
Thank you
@prameelakolla29555 ай бұрын
సూపర్ సాంగ్
@prabhabangaru57284 ай бұрын
Voice చాలా బాగుంది 👌👌
@SURESHCREATIONS52710 ай бұрын
Vamshitha expressions chala Baga icchav....🎉🎉🎉
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@Nagamani0275 ай бұрын
Andhala aparanji bomma song amma kosam aythe....ee song na thandri shivaya ki ankitham chesaru ❤❤❤ really super lyrics and singing ❤❤❤ nijanga chala bagundhi ❤❤❤
@bhajanatvtelugu5 ай бұрын
Tq
@danthurishivaprasad12949 ай бұрын
Super 👌 song i like it
@bhajanatvtelugu9 ай бұрын
Thank you very much
@akhilaakkisinger294510 ай бұрын
Super vamshitha baga chesav
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 👍
@mymusicaledits589410 ай бұрын
Masth lyrical value vunna song ma super asal👌👌👌
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@deepu6829 күн бұрын
పాట వింటునంత సేపు ఏదో తెలియని బాధ, కనీళ్లు.. శివయ్య నన్ను కాపాడయా 🥹🥹🥹
@sanjanadasari-z2u10 ай бұрын
supar acting vamshitha god bless you❤❤
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@gudanagaraju41665 ай бұрын
Super song on lord Shiva ....... Hara Hara Mahadeva........ ....om namah shivay....
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@kademramadevi584110 ай бұрын
Super vansitha nice amma ❤
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@gurucse726610 ай бұрын
Ghatothachudu...movie lo song back ground... Super 👌
Somavaram roju e pata vinnamdhuku chala anamdamga undhi
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@Ravindergoud-de2ndАй бұрын
Super song amma 😭😭😭😭
@Ravindergoud-de2ndАй бұрын
😭😭
@Minikarathod10 ай бұрын
Superb akka chala baga chesav akka ❤❤❤❤
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@shivarchana55119 ай бұрын
Hara Hara Maha Deva🙏🏻
@bhajanatvtelugu9 ай бұрын
Thank you
@SarojiniChintha7 ай бұрын
Sir song chala bagundi
@bhajanatvtelugu7 ай бұрын
Thank you mdem
@chakalibalraj323110 ай бұрын
సూపర్ అమ్మా 🕉️👌👌👌👌💐
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@varalaskhmi795210 ай бұрын
Om namah sivayya 😍💖💖🚩🚩🙏🙏
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@ShivaShankar-t1p5 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర ❤ ఓం నమ శివాయ నమః ఓం ❤
@SureshThandayam7 ай бұрын
Superga padutunaru voice bagundi t.suresh
@bhajanatvtelugu7 ай бұрын
Thank you
@Jaisriram-gg1xy6 ай бұрын
సూపర్ సాంగ్ ఓం నమో శివాయ
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@jagadeshchary99116 ай бұрын
Wow super super voice super super song super nice lyrics super video roju chalaa time's vintanu. Meeru chans eiste Aa sivayya anugraham tho mee chanal lonenu paaduthanu singer sai sridevi sdnr
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@BhuvaneswariThummini5 ай бұрын
Asalu eni sarlu Vina tanivi tiradu super sang ❤️❤️❤️❤️❤️
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@PadigelaOkrakesh4 ай бұрын
Super song
@HariniRapuru6 ай бұрын
ఈ పాట వింటే నా బాద అంతా మరచి ఆ శివయ్య నా తో ఉన్నట్టే వుంది
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@pamkammanojkarthik28898 ай бұрын
Super ga undhi song vintimte manasu parasamthanga undhi
@bhajanatvtelugu8 ай бұрын
Thank you
@Vanarasiravi-n3e10 ай бұрын
సూపర్ అక్క 🙏🙏🙏🙏🙏
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@SureshThandayam7 ай бұрын
Thanks bajana tv program
@bhajanatvtelugu7 ай бұрын
Thank you
@BalakrishnaNukarapu8 ай бұрын
Pata chala bagundhi ❤ om namashivaya🙏🙏🙏🙏🙏
@bhajanatvtelugu8 ай бұрын
Thank you for
@SwaroopaRani-k1y6 ай бұрын
Ama bhanu ni episodes Ani chusthunanu Ani chala bagha vunai maa ni ku nenu koncham chepukunte Naku manchiga aindhi maa thankyou maa soraises tho bida for arms kadhali vivaham kuja dosham Ani na koduku nu thelu mahalaxmi pathakam epatiki eyaledu maa vruchikam midha balatripura sundari garu cheparu triple thalak petaru nenu jatka lo velanu
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@manojathram583410 ай бұрын
Nice song and dance attiutude om nama shivaya 🙏🙏🔱🔱