BHAKTA POTANA Harikatha @ VVIT on 13-03-2020

  Рет қаралды 275,310

KVK Channel

KVK Channel

Күн бұрын

Пікірлер: 279
@klnkln7783
@klnkln7783 9 ай бұрын
శ్రీ సింహాచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు. ఇంత చక్కటి హారికధా గానామృతం వినిపించిన. VVIT కాలేజీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు.
@mulavenkateswarareddy6253
@mulavenkateswarareddy6253 7 ай бұрын
1:47:01
@ksrsastry7230
@ksrsastry7230 Жыл бұрын
ఎన్నో హరికథలు విన్నాను ఎక్కువగా డ్రామా పద్యాలను కలుపుకుంటూ పామర జన కంగా రంజకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా రు అది తప్పు అని నేను అనను కానీ మీరు చెప్పిన విధానము చాలా సరళంగా ఎంతో విజ్ఞానదాయకంగా భక్తి యొక్క పరమావధిని తెలిపేదిగా ఉంది ముఖ్యంగా గమనించినది ఏమనగా అచ్చట ఉన్న ప్రేక్షకులు శ్రోతలు స్థాయిలనుసరించి కథ నడిపించిన విధానం కథ నడిపించిన విధానం చాలా బాగుంది మీకు మా నమస్కారం
@seenanagamalli2871
@seenanagamalli2871 10 ай бұрын
పామరులకు సైతం అర్థమయ్యే సరళిలో భక్త పోతన గారి హరికథా కాలక్షేపం గానము చేసిన ఓ మహానుభావా నీకు శతకోటి వందనాలు
@manikanthfftelugu8416
@manikanthfftelugu8416 Жыл бұрын
చాలా భాగుంది హరికథ వింటున్న కొద్ది వినబుద్ధి అవుతుంది.
@anneswararaokambhampaty4029
@anneswararaokambhampaty4029 2 жыл бұрын
Brahmasri Simhachala Sastry gariki paadabhivandanamulu. This is second time I am listening Bhakta Pothana harikatha. Excellent way of telling. Dhanyavaadamulu.
@deevirameshbabu9537
@deevirameshbabu9537 7 ай бұрын
హరికథ భాగవతార్ గారికి నమస్కారములు. హరికథ చాలా బాగా చెప్పారు.
@laxmanrao4140
@laxmanrao4140 Жыл бұрын
I am lakshmana rao, sripada, i am listening to this Harikatha, second time today 21.10.2023, I AM LUCKY TO B ABLE TO LISTEN TO THIS AT THIS AGE 90 YRS. AND ALMIGHTY BLESSED ME TO LISTEN THIS WONDERFUL HARI KATHA. I AM EXTREMLY THANKFUL FOR THIS AND THE ORGANISERS AND BHAGAVATAR FOR EXCELLENT METHOD OF RENDERING THIS UNFORGTTABLE HARIKATHA, AND WISH TO LISTEN AGAIN REPEATEDLY ,MY AGE AND ALMIGHTY PERMITTING ME,. THANKS TO U SIRS
@kamala356
@kamala356 2 ай бұрын
నమస్తే. మా చిన్నప్పుడు అన్ని హరికధలకు హాజరై, పూర్తిగా వినే వాళ్లము. మా ఇళ్లల్లో పూచే పూలతో మాల కట్టి హరిదాసు గారి మెడ లో వేసి గర్వంగా మా స్నేహితుల వేపు చూసేవాళ్ళం. మధ్య మధ్యలో హరిదాసు గారితో పాటు హరినామ స్మరణ చేసే వాళ్లము. ఆ రోజులలో హరిదాసులు నృత్యం కూడా చేసేవారు. " ఓం హర శంకర" మా అందరికి ఇష్టమైన పాట. హరికథ అయిపోగానే అయ్యో అయిపోయిందా అనుకుంటూ అవన్ని కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే వాళ్లము . శాస్త్రి గారు చెప్పిన విధానము, పోతన గారి చరిత్ర, ముఖ్యంగా గజెన్ద్రమోక్షణము చాల నచ్చాయి. ఆపకుండా విన్నాను. శాస్త్రి గారికి, మీకు కృతజ్ఞతలు అభినందనలు.
@PCNarayanamma
@PCNarayanamma 2 ай бұрын
🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🌺🌺🙏
@aalochanaavagahana7449
@aalochanaavagahana7449 2 ай бұрын
ప్రస్తుత తరానికి కూడా మీ హరికథా గానామృతం ద్వారా అమూల్యమైన భక్త పోతన కథను వినిపించి వారిని సన్మార్గంలో నడిపించే దిశగా వారిలో ఆలోచనలు రేకిత్తిస్తున్న మహానుభావులు హరికథాభాగవతార్ బ్రహ్మశ్రీ సింహాచల శాస్త్రిగారి పాదపద్మములకు ఇవే నా నమస్కారములు.
@rameshrendla2289
@rameshrendla2289 4 жыл бұрын
మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం
@kvrprasad5897
@kvrprasad5897 Жыл бұрын
Chala Bagundi chala manchi visayam chepparu Sastry Gariki padabivandanam
@yrs5188
@yrs5188 2 жыл бұрын
Harikatha in Engineering college, what a great idea.No words simply 🙏🙏🙏🙏 To the organizers
@immandimadhuri1129
@immandimadhuri1129 Жыл бұрын
Chithuri Naagayya Garu Bhaktha Pothana swaram laaga undhi. Namaste.
@mohantumuluri4341
@mohantumuluri4341 2 жыл бұрын
గురుదేవులకు నమస్సులు. నేటి భాగవతులు మీరు
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏adbhutham. Mee voice super!! Sastri gariki Sahasra vandanalu.
@gpn1958
@gpn1958 2 ай бұрын
హరికథ అంటే ఇలా చెప్పాలి. అంతా బాగా ఉంది. శాస్త్రిగారికి సహస్ర వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 жыл бұрын
అద్భుతమైన గాత్రం..వందే. సింహాచల. శాస్ర్తీ.చరణం.
@kanakaraokaduluri1207
@kanakaraokaduluri1207 2 жыл бұрын
మహా అద్భుతమైన హారికధ 💐🙏
@Saikrishnasarma
@Saikrishnasarma 4 ай бұрын
ఒక నారద ముని వారు తరవాత నారాయణ దాసు గారు తర్వాత ముప్ప వరపు సింహాచల శాస్త్రి గారు వీరే మన హరికథ కి మూలము🙏🙏🙏
@pallechandrashekar8908
@pallechandrashekar8908 10 ай бұрын
అధుబుతమైన వినసొంపైన మి గొన్తుతో వివరించారు ❤
@RajaiahPutta-y2g
@RajaiahPutta-y2g 2 ай бұрын
0:23 0:23
@neelakantaguptakotni2557
@neelakantaguptakotni2557 4 жыл бұрын
అద్వితీయం, అనిర్వచనం , శ్రీ సింహాచల శాస్త్రి గారి హరికథ గానామృతం. వారి చరణలకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏
@ramachandraraomachiraju3060
@ramachandraraomachiraju3060 3 жыл бұрын
NeelakantaGupta Kotni o
@sudhakarchella1737
@sudhakarchella1737 3 жыл бұрын
@@ramachandraraomachiraju3060 BB zbbzznmzzbznzb
@susarlasubbalakshmi552
@susarlasubbalakshmi552 3 жыл бұрын
రెండు సార్లు పూర్తిగా విన్నాను చూసాను..ఎంతో బావుంది ....చాలా సంతోషం.....
@saradatadikonda5958
@saradatadikonda5958 2 жыл бұрын
No words to explain , what an extraordinary , stupendous Harikatha by Sri Sastry garu . Thank you 🙏
@AdinarayanaSanam-v5t
@AdinarayanaSanam-v5t 2 ай бұрын
Wonderful knowledge caused. To students which ultimately makes. Stand them super in future
@megahdlivelive
@megahdlivelive Жыл бұрын
మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం👌👌🙏🙏🙏
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 4 жыл бұрын
Very Very beautiful and fine Thank you very much for your support to the Sanathana Dharmam
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 3 жыл бұрын
ఇంతవరకూ ఇలాంటి హరకధ ఈ మధ్య వినలేదు. స్వామికి నమస్కారం.
@kesavaraobendi3593
@kesavaraobendi3593 2 жыл бұрын
B
@guruprasad1076
@guruprasad1076 2 жыл бұрын
2
@vurakarnamsarma6057
@vurakarnamsarma6057 2 ай бұрын
Great great to listen
@gangamdevidas9047
@gangamdevidas9047 4 жыл бұрын
అద్భుతమైన గళంతో, అద్బుతమైన భావం అద్భుతంగా పలికించి జీవితాల్ని ప్రభావితం చేసే మహాభాగవతము ను మనకు వినిపించిన మహానుభావుడు సింహచల శాస్త్రి గారి పాదములకు సహస్ర కోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏
@gangamdevidas9047
@gangamdevidas9047 4 жыл бұрын
₩₩)) ణణ
@gayathrihandloomsarees817
@gayathrihandloomsarees817 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkateshC-ux6hm
@VenkateshC-ux6hm 2 жыл бұрын
Xbox
@gangamdevidas9047
@gangamdevidas9047 Жыл бұрын
Nizanga mahanubhavudu.
@rajuraju-uf5vl
@rajuraju-uf5vl 4 ай бұрын
​@@gayathrihandloomsarees817yes sir......,,,,,,,, ❤😊😊
@saicm432
@saicm432 8 ай бұрын
Excellent. My father used to sing Sarvamangala nama Seetharama melodiously. Singing of Sastry garu brought back the memories.
@satyanarayanatamvada4934
@satyanarayanatamvada4934 3 жыл бұрын
A man of extraordinary knowledge, talent, narrative skills,, We need these people in school , colleges, as mentors,, True disciple of aadibhatla clan .
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
అవునండీ.
@dagguramuluramulu3262
@dagguramuluramulu3262 2 жыл бұрын
@@modugularavikrishna3255 q
@PinkyPinky-hn7ny
@PinkyPinky-hn7ny 2 жыл бұрын
Sastry garu is legend. Very attractive presentation fortunately we are lucky To hear his Hari katha. In my childhood Sri Kota sachidananda Sastry garu is very Familiar. However we are lucky to listen Such legendary Hari Katha's.
@vasudevantamakula.d3932
@vasudevantamakula.d3932 2 жыл бұрын
అద్బుతం.చాలా కాలం తరువాత ఇంత అద్భుతమైన హరికథను వినే భాగ్యం కలిగింది.మీరు ఇంకా అనేక మైన హరికథలను మాకు వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.
@gprasad6889
@gprasad6889 4 жыл бұрын
మీ బోటి విద్యాసంస్థలు విద్యార్థులకు మన ప్రాచీన కళారూపాలను, గురించి ముఖ్యంగా హరికథ గూర్చి అవగాహన కల్పించడం హర్షణీయం
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
అయ్యా! ధన్యవాదాలు.
@rokkam5555
@rokkam5555 4 жыл бұрын
Great. I salute to Shastri garu and management of your institution. Because of people like you our culture and Hindutva is live.
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
థాంక్యూ సార్.
@raghavasharma7073
@raghavasharma7073 Жыл бұрын
అన్నయ్యా....మాటలు లేవు.....అద్భుతః .....
@SruthiRavali
@SruthiRavali 3 жыл бұрын
Congratulations to all the people involved in bringing such Supreme art form into a College. Harikatha is an art form which needs mastery over Storytelling, Music, Dance, Philosophy and Spirituality. My pranams to Sri Simhachala Shastry garu 🙏🏼 What a brilliant, Elevating experience 💐 Looking forward to more 🙏🏼
@budidhalakshmi367
@budidhalakshmi367 3 жыл бұрын
Bb g s
@mallikarjunnaidu9738
@mallikarjunnaidu9738 2 жыл бұрын
Ppppp
@cvrmurthy3918
@cvrmurthy3918 2 жыл бұрын
I like his Harikatha very much.
@polasamohan3099
@polasamohan3099 2 жыл бұрын
M Jjjgrr0
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Ай бұрын
I Salute to M.V.S.Sastri Lotus Foot.Super Duper Sir.🙏Jai Sita Ram🙏🙏🙏🙏👌👋❤🎉😊
@anneswararaokambhampaty5080
@anneswararaokambhampaty5080 3 жыл бұрын
Sastry garu Chala baga chepparu. I am thrilled to hear Harikatha.
@sailajakanukolanu3041
@sailajakanukolanu3041 Жыл бұрын
శ్రీ సింహాచల శాస్త్రి గారు హరికథను అద్భుతం గా చెప్పారు. ఏలూరు, పవరుపేట, వాసుదేవాలయం లో చిన్నప్పుడు హరికథలు వినేవాళ్ళం. హరిదాసు గారు అద్భుతం గా చెప్పేవారు. ఈ రోజు వారిని తలుచుకొని నమస్కారములు తెలియచేస్తున్నాను. పిల్లలికి హరికథ వినిపిద్దాము అనే ఆలోచన వచ్చిన పాఠశాల యాజమాన్యం వారికి కూడా జేజేలు.💐
@SuperAqualord
@SuperAqualord 3 жыл бұрын
Soul satisfying. Thank you for reviving Harikatha! Vandanamulu Shastry garu!
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 2 жыл бұрын
ధన్యవాదములు చాలా బాగున్నది
@sunnamravinder9906
@sunnamravinder9906 2 жыл бұрын
Sastri garu meeru pothunna lanti vare
@rameshramvelidineni5443
@rameshramvelidineni5443 3 жыл бұрын
U r very great Sir, i love so much Hari kadhaa
@gajdavenkataseshachary2051
@gajdavenkataseshachary2051 4 ай бұрын
అమోఘమైన హరికథ 🙏🙏
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Ай бұрын
సింహాచల శాస్త్రి గారు మన భాషకు పునర్జీవనం పోశారు 🙏
@mallappavasanthrao6732
@mallappavasanthrao6732 3 жыл бұрын
అత్యద్భుతం!అనిర్వచనీయం!శాస్త్రి గారికి అనేకానేక నమస్కారములు.
@errasrinuerra635
@errasrinuerra635 3 жыл бұрын
Ayya dhanyoham institution variki kruthagnathalu.🙏🏼🙏🏼
@VG43211
@VG43211 4 жыл бұрын
ధన్యవాదములు మీకు, చాలా చక్కగా వివరించారు.
@harinarayanaalamuri3430
@harinarayanaalamuri3430 2 жыл бұрын
I wholeheartedly appreciate the organiser to arrange this most respectful programme in your institutions which produces most honest citizens who will protect our great nation. Please arrange such programmes in your institutions to create very good society where all will lead a pure life .This is the most needed ingredient to the society
@Saikrishnasarma
@Saikrishnasarma 4 ай бұрын
మహా అద్భుతం 🙏
@ERN1995
@ERN1995 4 жыл бұрын
అత్యద్భుతంగా గానం చేశారు స్వామీ..
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నారు, నిజమే. దీన్నే సంత్ రవిదాస్ ఇలా అంటారు " మన హో చంగా తో కటౌతి మే గంగా"
@venkataramanakota8849
@venkataramanakota8849 4 жыл бұрын
Very nice step sir, An eye opener other institutions. Good plan to propagate our hitherto forgotten social education. 🙏🙏🙏🙏🙏
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
థాంక్యూ సార్.
@saratnaresh9888
@saratnaresh9888 3 жыл бұрын
ఈ హరికథ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనను యాజమాన్యానికి చెప్పిన మహానీయులకు మరియు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ తరం పిల్లలకు అందించిన యజమానులకు నా మనః పూర్వక నమస్సులు..... అభినందనలు...🙏🙏🙏
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
ఆర్యా! చాలా ధన్యవాదాలు.
@sravanamkrishna7620
@sravanamkrishna7620 3 жыл бұрын
Super excellent
@umabanda4514
@umabanda4514 Жыл бұрын
Gurudyulaki koti koti parnamulu🌹🙏🙏🙏
@srinivasamanaganti332
@srinivasamanaganti332 Жыл бұрын
ఈ గురువు గారు భక్తకవి పోతన గూర్చి భగవతం గురుంచి మీ స్పీచ్ వింటే నిజంగా జన్మ ధన్యమే శాస్త్రి గారు నిజంగా మీరు పుట్టడమే మా అదృష్టం మీ స్పీచ్ live లో వినాలని ఉన్నది 🌹🌹🌹🙏
@kankalapatinataraj8001
@kankalapatinataraj8001 Жыл бұрын
Excellent
@ramasraju9993
@ramasraju9993 4 жыл бұрын
Excellent sir . Adbhutham ga chepparu. .dhanyavadalu Telugu vallam avadam valla ardham chesukogalagadam Maa adrustam ga bhavisthunnamu.. elanti Manchi harikadha cheppina meeku na dhanyavadalu .thank you again and again 🙏🙏🙏🙏
@osnmurty6317
@osnmurty6317 3 жыл бұрын
ఈ గజేంద్ర మోక్షం వింటే ఏ సమస్యలైనా తీరిపోతాయి. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశిష్యులైన శాస్త్రి గారు మనకి ఇచ్చిన వరం ఈ గజేంద్ర మోక్షం.
@harinarayanaalamuri3430
@harinarayanaalamuri3430 2 жыл бұрын
I am so happy to listen this melodious Harikatha rendered by Sri Muppavarpu Simhachala Sastry Garu’s. It is my great luck to listen this great Harikatha.Thank you for releasing in KZbin. Please release all Harikathas rendered by Sri Simhachala Sastry gaaru.
@g.v.k.manikanta2145
@g.v.k.manikanta2145 4 жыл бұрын
Manchi karyakramam ... Chala thanks sir...
@anneswararaokambhampaty5080
@anneswararaokambhampaty5080 3 жыл бұрын
Sastry Garu excellent way of telling pothana bhavatham to Engineering students.
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
అవునండీ. ఆ రోజున విద్యార్థులు, పెద్దలు మంత్రముగ్దులై విన్నారు.
@kadambalateja4723
@kadambalateja4723 Жыл бұрын
Guruji bhagavatam varnana chalamadhuramga Bundi pratiroju me voice vintuntanu
@HariPrasad9999
@HariPrasad9999 4 жыл бұрын
Many thanks for such a great video
@megahdlivelive
@megahdlivelive Жыл бұрын
guruv garu meeru Bhaktha Markondeya Harikatha chepithe vinalani undhi
@yallatirupathinaidu684
@yallatirupathinaidu684 2 жыл бұрын
సింహాచల శాస్త్రి గారి పద ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. వారికి మా యొక్క నమస్కారములు.
@prasadkn7230
@prasadkn7230 Жыл бұрын
Good
@JaySitamraju
@JaySitamraju 4 жыл бұрын
Namaskaram, Thank you for hosting learned scholar Dr. M.V. Simhachala Sastry garu to render Harikatha of Bhaktha Potana melodiously. I cannot express my feelings in simple words. May God Bless all of us and pray we hear more from Sri. M.V. Simhachala Sastry garu in future.
@KVK24frames
@KVK24frames 3 жыл бұрын
You're most welcome
@kumarkumarv8557
@kumarkumarv8557 4 жыл бұрын
I really appreciate this institute for arranging a harikatha ....it's fantastic ..this narration is extraordinary
@govardhanmaram7033
@govardhanmaram7033 3 жыл бұрын
Superb sir I'm fortunate to listen to such a great harikatha thanks for posting the video 👃
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
థాంక్యూ సార్.
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
@@govardhanmaram7033 థాంక్యూ సార్.
@santoshkumarchoppalli8754
@santoshkumarchoppalli8754 3 жыл бұрын
VVIT వారి సంస్కారానికి , వారి రసజ్ఞతకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepkumarjeelugula992
@pradeepkumarjeelugula992 4 жыл бұрын
Guruvuru garu eppatilagane adbhuthaha!! We appreciate your kind of educational institutions 🙏🙏🙏🙏
@aryasomayajulakameswararao339
@aryasomayajulakameswararao339 6 ай бұрын
హరి కథ అంటె ఇలా ఉండాలి
@ravishankarnarayanappa6631
@ravishankarnarayanappa6631 4 жыл бұрын
NAMASTHEY GURUVUGARU... Feeling blessed...to here about great devotee, Writer, sadaka POTHANA garu...Danyavadaalu...
@prabhakaraopippallapalli4132
@prabhakaraopippallapalli4132 2 жыл бұрын
Super 👌 storey telling.hatsup
@subniveesupadmavati5012
@subniveesupadmavati5012 4 жыл бұрын
What a great programme done by vvit 🙏
@ramasraju9993
@ramasraju9993 4 жыл бұрын
Right it’s awaome video.
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
థాంక్యూ సార్.
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
@@ramasraju9993 థాంక్యూ సార్.
@Rajkumar99-99
@Rajkumar99-99 3 жыл бұрын
very nice 3grahnam its so fun thankyou jai srirama
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 жыл бұрын
Jaj Gurudev...,,,🙏🙏🙏🎼🎼🎼🙏🏻🙏🏻🙏🏻
@kamalakumari51
@kamalakumari51 3 жыл бұрын
Bhagavath Swarupulina Guruvagari Padalaku Namaskaram, Maku mi roopam lo bhagavtam vine adrustam kalingindi , Vivaramga chakkaga cheppina miku ma pranamamulu 🙏🙏 Edi ma adrustam 🙏
@andaminachandamamavideos
@andaminachandamamavideos 6 ай бұрын
శాస్త్రిగారు నమస్కారము
@chinnupandu2141
@chinnupandu2141 4 жыл бұрын
Am the student of from sv clg of music and dance sir is great knowledge person in my clg 🙏🙏🙏🙏🙏
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
అవునండీ. శాస్త్రిగారు సంగీత సాహిత్యనిధి.
@ravikumarreddy9738
@ravikumarreddy9738 4 жыл бұрын
Very excellent and exciting
@sharmabm4947
@sharmabm4947 Жыл бұрын
అద్భుతః, హరికథ,, శాస్త్రి గారు ధన్యవాదాలు..
@rsssarmasarma8430
@rsssarmasarma8430 3 жыл бұрын
అద్భుతం అమోఘం గురువుగారికి 🙏🙏🙏🙏
@sreenivasaraogandrajupalli7094
@sreenivasaraogandrajupalli7094 6 ай бұрын
sri gurubyonamaha
@sriniwastadimalla5699
@sriniwastadimalla5699 3 жыл бұрын
We are lucky to hear about patana garu from sastri garu....thanks to vvit college..
@ananthakrishnaukkalam781
@ananthakrishnaukkalam781 2 жыл бұрын
So much Grateful to you sir..for giving us this wonderful speech... Ananthakrishna, Hyderabad
@pabbuyellaiah9715
@pabbuyellaiah9715 4 жыл бұрын
Shastri Garu mhee pravachanam maha adbhutham.
@ksreddy115
@ksreddy115 4 жыл бұрын
శ్రీఆదిభట్ల నారాయణదాసు గారు ఋషితుల్యులు 🙏💐
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 Жыл бұрын
Bhaagavathaar gaari paandithyam lo vaayuleenam leenamayi srothalanu manthra mugdhulanu chesina iruvuraku kruthajnathaabhi vandanamulu.
@chamarthinagakumar3204
@chamarthinagakumar3204 2 жыл бұрын
Excellent sir, I admit when poem was stopped, I thought there may be some health problem. Not sir forgot it
@sangeethapenjarla9338
@sangeethapenjarla9338 10 ай бұрын
Namaskaram. Guruvugaru
@laxmanrao4140
@laxmanrao4140 Жыл бұрын
IT IS MY LUCK TO COME ACROSS A HARIKATHA AFTERMORE THAN SO MANY YEARS IN MY LIFE OF 86 YRS AND THE MANNER INWHICH IT IS PRESENTED EXEMPLARY..THIS INDICATES THAT SUCH VALUABLE PROGRAMMES STILL EVENTODAY HAVE THEIR VALUE IN SOCIETY . THANKS PL
@VIJAYKUMAR-dk3ug
@VIJAYKUMAR-dk3ug 3 жыл бұрын
I only wish this great man explain all the 12 skandamulu of BHAAGAVATHAM ! 🙏🙏🙏
@saradatadikonda5958
@saradatadikonda5958 2 жыл бұрын
Excellent support by the accompaniments 👏👏🙏
@rambabuvemsani227
@rambabuvemsani227 3 жыл бұрын
HARI DASU GARU ! ME PADHALAKU NAMASKARAM.
@vasudevaraodandanayakula3237
@vasudevaraodandanayakula3237 Жыл бұрын
చాల అద్బు తం శాస్త్ర గారు
@isukapallisrinivasarao3831
@isukapallisrinivasarao3831 2 жыл бұрын
Really god gifted,personality
@rekhamusunuru141
@rekhamusunuru141 9 ай бұрын
అవును గురువు గారు నేను వినేదాన్ని ఆకాశవాణి లో
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Harikatha if students keep concentration on these they would gain outstanding knowledge from this great person but what required is patience to hear interestingly
@Sreenivasarao-r9j
@Sreenivasarao-r9j 8 ай бұрын
Good organisation
@carbonadcom
@carbonadcom 4 жыл бұрын
such a big step to organize performance in a modern institute, bow to the organizers
@modugularavikrishna3255
@modugularavikrishna3255 3 жыл бұрын
థాంక్యూ సార్.
@melodystrings3705
@melodystrings3705 3 жыл бұрын
Sastry gariiki sahasra vandanalu 🙏🙏🙏
@Sreenivasarao-r9j
@Sreenivasarao-r9j 8 ай бұрын
విషయ వివరణ ఇచ్చారు.
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 184 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 10 МЛН
Bhakta Potana Full Movie HD |  V. Nagayya
2:55:31
Telugu Classic Cinema
Рет қаралды 73 М.
Bhakta Markandeya Harikatha
1:44:28
Sri Muppavarapu Venkata Simhachala Sastry Official
Рет қаралды 6 М.
SVBC TTD -Nadaneerajanam 02-03-16
1:23:01
SVBC TTD
Рет қаралды 198 М.
SITARAMKALYANAM HARIKATHA
2:24:30
Murali Mohan
Рет қаралды 97 М.
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН