హరి కధ విని చాలా సంవత్సరలైంది. గురువుగార్కి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు 🙏🙏💐💐🌹🌹
@balaswamyjetti56833 ай бұрын
అద్భుతమైన గాత్రము, అనర్ఘలమైన వాగ్దాటి, చాకచ్చఖ్యమైన చతురోక్తులు, తోడుగా వయోలిన్ మృదంగ వాధ్య సహకారం తో మీ హరి కథ వినసొంపుగా వుండింది అయ్యగారూ. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. 🙏🙏
@addankirao70592 ай бұрын
ఎన్ని సార్లు విన్నా, ఎవరి నోట విన్నా ఆనందం కలిగించేది రామాయణం అటువంటి ది మహానుభావులు సింహాచల శాస్త్రి గారి హారికథ గానం ద్వారా విన్న మేము ధన్యులం అందరికి krutagnatab 1:59:44 iవందనాలు 🙏🙏
@lakshmidowluri402321 күн бұрын
❤❤ we love your harikathas
@ramabhadradevisripadasripa8429 күн бұрын
Chalabagundhi guruvugaru
@SrinivasGoudVuppunuthula2 ай бұрын
అద్భుతమైన కథా గానం. ఈ కార్యక్ర కథా గానానికి ప్రముఖ హరికథా గాయకుడు శ్రీ.శ్రీ.శ్రీ.సింహాచల శాస్త్రీ గారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాదరంగా తీసుకురావడం ఆ పాండురంగ స్వామి దయవలన నాకు ఆ అదృష్టం కలిగింది 🙏🙏
@1975-k6z3 ай бұрын
గురువు గారు మీ హరి కథ చాలా చక్కగా చెప్పారు, వినసొంపు గా ఉన్నది, సంగీతం తబలా, గిటారు చక్కగా వాయించారు, వైదిక ధర్మం గురించి చక్కగా వివరించారు, ఆధునిక కాలంలో గూడా హారికథ చూస్తున్న, వింటున్న వాళ్ళు ధన్యులు
@rudrabhatlavijayalaxmi91883 ай бұрын
అద్భుతంగా చెప్పారు హరికథ గురువుగారు పాదాభివందనాలు🙏🙏💐💐
@manikyambabulusu13253 ай бұрын
Namaste
@bhagavathulasatyavathi46494 ай бұрын
నమస్కారములు మీవంటి వారివల్లే హరికథ ఇంకా బ్రతికి ఉన్నది. ధన్యవాదాలు
@Kalyanjandhyala4 ай бұрын
ఈ హరికథ విని చాలా ఆనందించానండీ. మీ కథనం, చమత్కారం, మాటలలోని చతురిమ అద్భుతం 🎉
@TrinadhaRao-f4y2 ай бұрын
గురువుగార్కి పాదాభివందనం
@shasanthvallepu6922 ай бұрын
నిద్ర వచ్చినప్పుడు సముద్రాల గోవిందా హరి
@induraagamaalika4554Ай бұрын
Chala chala Adbhutham ga undhi guruvu garu. Manasu chala prasantham ga undhi vinttunte
@SomuAkel4 ай бұрын
మంచి వాయిద్య సహకారం మనస్సు రంజిపజేసినందులకు ధన్యవాదములు.
@umadevibopparaju99953 ай бұрын
చాల రోజుల కు గురువు గారి హరికథాగానం విన్నాను నమస్కారము
@Chinni-ue7ui2 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు💐💐
@MangatayaruKoppisetti3 ай бұрын
గురువు గారికి అభినందనలు నమస్కారములు అద్భుతం 🎉🎉🎉
@shasanthvallepu6922 ай бұрын
సీమ ద్రావణ గోవిందా హరి
@ramakrishnamurthi15423 ай бұрын
చక్కటి గాత్రం శ్రావ్యమైన కంఠం చతురత కలిగిన హాస్య ప్రసంగం భావయుక్త మైన కధా గమనం ,భక్తి తత్పరత.గంభీర హావ భావ విశేషం ఏదైనా చెప్పే విషయం లో వైవిద్యం , పూర్తి అవ గాహన కలిగిన స్పుర ద్రూపి మన ప్రము ఖ హరి కథావరెన్యులు హరికదావతంసులు శ్రీ శ్రీ శ్రీ సింహాచల శాస్త్రి గారు మావారు పాత గుంటూరు వాసి కావడం మా,మీ అదృష్టం.మీదు మిక్కిలి నేటి తెలుగువారి అదృష్టం.ఎప్పుడు ఎక్కడ ఏ కథ చెప్పిన అన్ని రత్నాల రాసులే.బహు వ్యoగయం ఆహ్లాద స్ఫోరకం.కథ గమన పటిమ వారి సొoతం.హరి కధా పితామహుడు శ్రీమత్ అజ్జాడ ఆది భట్ల నారాయణ దాస్ గారిని మన కళా ప్రియులు తప్పక గుర్తు తెచ్చు కోవాలిసిందే.....
@yvkrishnaiah64133 ай бұрын
అవశ్యం. నారాయణదాసు గారు నా మాతా మహుల గురువులు.
@kumaraswamy95563 ай бұрын
సార్ మీరు హారికదాలే కాదు ప్రవచనాలు కూడా చెప్పండి చాలా అద్భుతంగా చెబుతున్నారు 🙏
@sivanori44754 ай бұрын
చాలా రోజుల తరవాత మంచి హారికధ విన్నాను, ధన్యవాదములు 🙏🙏🙏
@umaparvathi56803 ай бұрын
Manchi chedu harikatha untundaa?? Ye hari katha ayna manchivega.. Harikatha manchiga chepthe vinnam ani anatam correct anukunta..