సూపర్ అద్భుతమైన వయోలిన్ కళాభివందనములు.కుళామతల్లి ముద్దుబిడ్డలు.
@nagasreegudipati15403 жыл бұрын
Adbhutamga chepparamma!. Purva janma sukrutam valanane meeku ee kala chekurindi. Bhagavantuni krupa sarvada meepy undali.
@nagireddypolam7674 Жыл бұрын
మేడమ్ మీ హరికథ గాన కచేరి అద్భుతం మేడమ్ . మొలకలచేరువు మండల పరిధిలోని బిళ్లురి వాండ్ల పల్లి లో మీరు మే 21 న ప్రదర్శించిన గాన కచేరి మారువలేము 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మీ శ్రేయోభిలాషులు ...శ్రీ బైరవేశ్వర సప్లయర్స్ మరియు శ్రీ బైరవేశ్వర ట్రావెల్స్ ప్రో... పోలం నాగిరెడ్డి తనకల్లు ..................
@DRama-ce1lm Жыл бұрын
ఈ రోజుల్లో కూడా హరికత వినేవాళ్ళు ఉన్నారు అంటే చాలా గొప్ప.విషయం భారతీగార గొప్పగా గానం చేశారు
@rajeswararaochvs50794 жыл бұрын
Fantastic excellent wonderful.... 🙏🙏🙏🙏🙏🙏 chinnappati rojulu gurtostunnai Golden olden days
@umapathirajuy42783 жыл бұрын
S. Sir
@prasadpalaparthi34633 жыл бұрын
👏👏👏👏👏 జగన్మాత క్షేమంకరి దుర్గాదేవి భాగవతారిణి గారికి వారి మిత్రజన బాంధవులు శ్రేయోభిలాషులైన యావన్మందికీ సమస్త సన్మంగళాలని ప్రసాదించాలని జగన్మాత క్షేమంకరిని ప్రార్ధిస్తూ 🇮🇳
@raghaveswararao32114 жыл бұрын
Excellent rendering by the Bhagavatharini garu. Thanks for uploading.
@pappukousalya79204 жыл бұрын
ఈ హరికథ లని మీ లాంటి మహానుభావులు బ్రతికిస్తున్నందుకు పాదాభివందనములు తల్లీ... ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు మీకు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... అద్భుత కంఠం... 👌👌👌👌👌
@maddinenim65288 ай бұрын
Amma..namskaratalle
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా4 жыл бұрын
సభాకల్పతరుమ్ వందే వేదశాఖోపజీవితమ్ శాస్త్రపుష్పసమాయుక్తమ్ విద్వద్భ్రమరశోభితమ్ చాలా చక్కగా హృద్యంగాగానమ్ చేశారు.భారతి భాగవ తారిణి గారికి అభినందనలు.***👍👌💐
@ashokkumar-qj4ho6 ай бұрын
Really we are lucky and recall our old memories because of talented people artist like you madam, 🙏🙏🙏🙏💐💐💐💐
@sambasivaraogudipati2406 Жыл бұрын
Wow... Very very nice. Recollected my olden days about 55 years ago frequently attended hari katha programs in festivals days. 🎉🎉
AMMA ! AMMA ! AMMA. THANK YOU. AMMA NI KADHA GANAM CHALA BAGUMDI.
@khajavali3521 Жыл бұрын
మేడమ్ భారతిగారు మీరు చెప్పే కథలకు మేము జోలపాటవినే పసివారిగా మారిపోతున్నాం 🙏🙏🙏🙏🙏
@satyanarayanakodapaka91365 ай бұрын
Madam! Ur voice is meldious and captivating the the lovers of music and highlighting the gtreatness of Harikatha in this universe and protectingour heritage& culture forever!! Subham bhuyat!!🌹🌹🌹🌹🌹🌹
@chviswaprakasharao2442 жыл бұрын
ఒక ప్రామాణిక హరికథ. తేనెలూరు తెలుగులో చెవుల తుప్పు వదిలి పోయేటట్లు విన్నాం. గానం అత్యద్భుతం. శైలి ధారాళం. భాష అమృతపు ఊట. వయోలిన్ support excellent. మొత్తానికి ఈ వీడియో ఒక Pleasant surprise. తెలుగు మరిచిపోతున్న నేటితరానికి, భావితరాలకు భాషాస్వాదనకు ఒక అవకాశం. కళాకారిణికి శతకోటి అభినందనలు. వందనాలు.
Wonderful Harikatha. Bhakti Ambareesha. You have taken us to Srimannarayana Samaksham. Great Great Dhanyavadalu Bharati garu. During 1960 to 1964 we have enjoyed Harikathalu.
@immannivenkatasatyam12374 жыл бұрын
భారతి గారు,చాలా అద్భుతంగా గానం చేశారు.భగ వంతుడు మీకు శ్రావ్యమైన కంఠ స్వరా న్ని ఇచ్చాడు.అభినందనలు.
@mdharmareddy76042 жыл бұрын
Ll0
@viswamviss13772 жыл бұрын
@@mdharmareddy7604 ßzßzr
@viswamviss13772 жыл бұрын
@@mdharmareddy7604 gg gz RT dkw
@prabapraba71312 жыл бұрын
@@mdharmareddy7604to
@aswathanarayana52782 жыл бұрын
꒒꒒
@prabhakarmekathoti6898 Жыл бұрын
Amma wonderful voice and Excelent language we never listen this tipe of Harikatha God will provide good health and energy ధన్యవాదాలు
@gopalannatarajan6628 Жыл бұрын
nice Telgu language ❤
@rajanaidurajanaidu6574 Жыл бұрын
Thank you Amma Bharathigaru. Sakshatthu saraswathi meeru. Thank you so much. 🕉🙏
@muniramaiahkuncha34634 жыл бұрын
Excellent exponent. Very good presentation and performance
@udaykannayyauk2344 жыл бұрын
My la
@suvvarikirankumar21014 жыл бұрын
అమ్మా భారతిగారు మీ గానం వర్ణనాతీతం . మీరు అత్యంత ప్రతిభాపూర్వక ప్రదర్శన చేశారు.హరికథ ప్రదర్శణలో మీకు మీరే సరి.🌷🙏
@rajannarajanna61653 жыл бұрын
S
@suvarchalagogineni60064 жыл бұрын
మన భాష ఎnత మధురమైనది.. పటిష్ఠమైనది. శ్రావ్యమైనది... హరికథ చెబుతున్న ఈమెకు శుభాభినందనలు
@jayachandram12marava984 жыл бұрын
òýyyýiiku
@venkataramarao67884 жыл бұрын
Excellent
@kulasekharalwar33762 жыл бұрын
భారత గారు చాలా చక్కగా ఉన్నది మీ తాత సౌభాగ్యము అది కాదు చెప్పటం విధానం కూడా చాలా చక్కగా ఉంది మీ సెల్ నెంబర్
@chviswaprakasharao2442 жыл бұрын
నిజం మిత్రమా. మన తెలుగువారం ఎంతో అదృష్టవంతులం.
@thatikondavenkatasatyanara407 Жыл бұрын
B
@nnreddy65874 жыл бұрын
అమ్మ మీరు ప్రదర్శించే తీరు అమోఘం. మీరు సంగీతము సాహిత్యము నాట్యంలో ప్రావీణ్యత సాధించినందుకు మీకు నా అభినందనలు. మీ జీవితము ధన్యం అయినట్లే. మీలాంటి కూతురు నాకు ఉండి ఉంటే నా జీవితం కూడా ధన్య యుండేది.
@seenurajaka37523 жыл бұрын
IP ml
@mullapudikoteswarrao51484 жыл бұрын
మరుగుపడిపోతున్న బుర్రకథలు హరికథలు, భాగవత ప్రక్రియ భజనలు ఈ కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలి భావి తరాలకు మన సాంప్రదాయ సంస్కారాలు తెలుసుకొనే వీలుగా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలి
@venkataramarao67884 жыл бұрын
Good compliment
@palikaappalanarasimhamurty35563 жыл бұрын
P00p
@shashikaladharmapuri99122 жыл бұрын
Ammaa! Daiva swaroopulaina🤲... Mee kalaakaarulandarikee......paadaabhi vandanaalu...🙏
@shashikaladharmapuri99122 жыл бұрын
Thank you...
@jalajaramaraochadalavada46502 жыл бұрын
Chala chala bagundi ,short of words to express
@GNSankaraRao3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః భారతి భాగవతారిణి గారికి అభినందనలు🎉 శ్రీహరి రక్ష
@deevirameshbabu95379 ай бұрын
హరికథ చాలా బాగుంది. మీకు నమస్కారములు
@upparapallinageswararao12014 жыл бұрын
Excellent GatramGanasaraswathi god bless you and your family members Happy
@ajaylakhani16042 жыл бұрын
Very nice voice with clarity and understable Katha, although I am from Jaipur, Rajasthan enjoyed it. I was lucky to hear Hari Katha when was young lad at రాజమహేంద్రవరం, at Seetammpeta, రామాలయం. This could be because of God's grace only. Thanks to సీతమ్మ రామ దేవత.
@subbarao99074 жыл бұрын
I heard Harkatha 60 years back in my town, by famous person from Tenali. About 5 years back I heard your program in T.V. From then I was eager to here your program,but I couldn't. Today I am very lucky to here your program in U tube.After along time.Please continue giving you programs in U tube.Thanking you.👍👍👍👍👍👍👍👍 .
@subbarao99074 жыл бұрын
Hear your program in U tube Please keep giving your programs in U tube. Thanking you👍👍👍👍👍👍👍
@venkataramarao67884 жыл бұрын
Good compliment
@PushpaKaki-dp6ty9 ай бұрын
భాగవతారిణి గార్కి పాదాభివందనములు, శ్రీనివాస్.
@nadakuditinageswararao35743 жыл бұрын
అమ్మా శ్రీమతి భారతి దేవి, మీలో ఆ సరస్వతీ దేవిని చూస్తున్నాము. ఎంతో మధురంగా హరికధ చెప్పినారు. ఆ శ్రీహరి మీకు సకల సంపదలు ఇచ్చుగాక.
@adinarayanarao1129 Жыл бұрын
Amma. Very very nicely presented Hatsup god bless u than q.
Siva Rathri ki Berhampur lo mee program chala bagundi madam.. Hari katha inka vikasistu vundi ante meelanti kalamatallua chalave..
@srigowrim28224 жыл бұрын
Harikadhaganam chalabagundi God bless u thalli .
@satyamnerella60803 жыл бұрын
Super madam Good stamina Than you very much
@aswathareddybachireddy54754 жыл бұрын
Excellent to hear Madhur swara Harikatha: Am ardent follower of Harikatha, I think Bhagavatha Tharini is blessed FOLLOW , the story is really useful to follow good and fruitful life : her explanation about sankhya 63 is amazing!!!! GOD BLESS YOU WITH LOT OF GRACE !!!🙏🌹🎷
@madaiahs32153 жыл бұрын
Melodious tone Good knowledge. May God bless you and your family. S. Madaiah, Bangalore.
@kasarapusankarrao35644 жыл бұрын
God may bless you sister excellent your kadha
@chennareddy87064 ай бұрын
Chala bagundi Harikatha thanks
@sujathap8085 Жыл бұрын
Me gonthu chalabagundhi Amma 🙏🙏🙏👏👏👏
@siripuramramachandram12534 жыл бұрын
Very nice Vedio. God bless you and your family for ever .tq very much madam.
భారతి గారికి నమస్కారం మాది అంకంపాలెం గ్రామం పాండురంగ స్వామి కార్యక్రమాలకి శిఖామణి గారు విజయ లక్ష్మి గారు మీరందరూ వచ్చేవారు కథలు చెప్పడానికి అప్పుడు మీరు జూనియర్ మీ అందరి ద్వారా ఈరోజు నేను ధర్మ ప్రచారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రధాన్ని నడుపుతున్నాను అన్నమాచార్య సంకీర్తనలు శోభారాజు గారి వద్ద నేర్చుకున్నాను నిరంతరం నా మనసులో ఉన్నారు శిఖామణి గారి మ్యారేజ్ కి వచ్చాను యూట్యూబ్ లో వెంకట శ్రీనివాసరావుkaruturi టైపు చేసి చూడండి ఓం నమో వెంకటేశాయ
@gshivaramappa39493 жыл бұрын
Karuturi
@jarugumillivbsrsastry3673 Жыл бұрын
అద్భుతం మీ పద విన్యాసం జయహో
@brahmanaidukomarisetty22104 жыл бұрын
Excellent voice... great valueble....our indian culturer arts of devotional parts
@sudhakarsalivahanaramakris96302 жыл бұрын
కథా గమనం అధ్బుతం, గాత్రం మధురం, వివరణ ద్రాక్షాపాకం
excellent rendition of harikatha.these stories can change the society for good. our youth should listen and see these programmes instead of watching wasteful movies which derogates their character. electronic media should encourage harikatha platforms elaborately.
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Bhrathi bhgavataarini Your sweetvoice is excellent youare making to feel happy Audians are very happy to listen sweet voice harikatha chaala baagundi.venkateswarao
@palakolluveerabrahmendratr1803 жыл бұрын
Super. Harikatha. Barathigaeu
@nannapanenirambabu64183 жыл бұрын
Super Bharathi garu
@chinnamallaiahgoudmamidi7914 Жыл бұрын
Sre. Kishtna. Bagavan Janmaaa. Ashtami. Sandarbamuga. Jio. Please Hrekath. Adinarayana Hare. Smnareshdas Chakrabartidi. Follow... Nm....... R. I
ఇలాంటి కళలు బ్రతికుండాలి అంటే ప్రభుత్వం మీదా ఆదారపడకూడదు. ప్రభుత్వం పట్టించుకోదు. కళాభిమానులు ఏకం కావాలి .ప్రతి జిల్లా కేంద్రంలో ఆడిటోరియం లు ఏర్పాటు చేయాలి.కొంచం కష్టమైన పని కాని పట్టుదల ఉంటే సాధించ లేనిది లేదు కదా.ప్రజలందరి సహకారం తీసుకోండి .ప్రతి శనివారం ,ఆదివారం హరికధలు ,బుర్రకధలు,జానపదులు,పౌరాణిక,సామాజిక నాటకాలకు అవకాశం కల్పిస్తే బ్రతికి ఉంటాయి.ఇప్పుడు పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువులకు వెళ్ళడం వలన మరో వంద సంవత్సరాల లో తెలుగు కనుమరుగు అయిపోతుంది.ఎందరో మహానుభావులు తెలుగును వెలుగేత్తి చాటారు దయచేసి మన తెలుగును కాపాడండి .తెలుగు వారందరి కి ఇది నా విన్నపం.మరోక భాషను మనం కనిపెట్టలేం కావునా మన భాషను కాపాడుకుందాం .
@harigopalswamy47954 жыл бұрын
Super padachharana dhayavadaalu
@rudrapillaisambhuprasad24084 жыл бұрын
Excellent Bagavatharini MayGodblessyou ever
@ramavodela57712 жыл бұрын
Excellent 👌 nice 👌 Gathram 🙏🙏
@sankarammasv33574 жыл бұрын
Very very fentastic voice and singing.
@sambasivaraogudipati2406 Жыл бұрын
Amma, your inner goddess Saraswati Devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DCBALU3 жыл бұрын
ಅದ್ಬತಮೈನ ಸಂಗೀತಂ ಧನ್ಯವಾಧಮುಲು
@purnachandraraopoluru10764 жыл бұрын
Excellent presentation.Please upload her other Hari kathaas in youtube. I saw her performance in Hyderabad in Ghantasala vedika thrice. Very impressive. I gave small contribution also.May God bless her with good health,wealth ,happiness and peace
@venkataramarao67884 жыл бұрын
Good compliment
@padmavathis13504 жыл бұрын
Adbhutham amogham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hrishitv2626 Жыл бұрын
Mee Ganam Vini Memu Dhanyulamithimi Madamgaru
@kanakadandisrinivasarao49214 жыл бұрын
Nice and clear tone .
@marrimunikrishna4 жыл бұрын
Excellent Sir, Please upload more videos for Bharathi madam (Hari katha)