Amma naku Swamy vari divyadandarssna bhagyamu kalipinchavu lord venkateswra will bless you forever. Hearty gretings
@sappabharathibhagavatarini3 жыл бұрын
ధన్యవాదాలు srsp prakash garu
@ushajami93822 жыл бұрын
మేడం మీరు చాలా బాగా వీరబ్ర్మేంద్రస్వామి జీవిత చరిత్ర చాలా బాగా చెబుతున్నారు. మా అనంతవరం లో .మీ కఠం చాలా బాగా ఉంది మేడం మీరు చాలా గ్రేట్
@sappabharathibhagavatarini2 жыл бұрын
చాలా సంతోషం అండి ధన్యవాదములు usha jami garu, మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే అందించాలని కోరుకుంటున్నాం
@gp3342 Жыл бұрын
🤣😭🤣🤣 2:08 2:08:13 :13 Jn
@ramakrishnareddy12592 жыл бұрын
Om sri veerabramendraswami gurudevaya namonamaha chala baga chepparu amma 🙏🙏🙏🙏🙏
@ushajami93822 жыл бұрын
మా అనంతవరం లో చాలా బాగా చెబుతున్నారు హరికథ
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదములు usha jami garu
@hanumanthureddy36084 ай бұрын
@@sappabharathibhagavatarini😊
@hanumanthureddy36084 ай бұрын
9яєє200😢🎉😅єєяʝυт
@remalasrinivasarao21342 жыл бұрын
అమ్మా,భారతి గారు తమ అనన్య సామాన్యమైన పాండిత్యం నకు తోడైన, భగవదనుగ్రహం కలిగి,శ్రావ్యమగు కంఠ స్వరం తో, మరిన్ని హరికథలు చెప్పడం జరగాలని ఆకాంక్షిస్తున్నాము.
@sappabharathibhagavatarini2 жыл бұрын
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అన్నారు. మీరు నాయందుగల ఆదరాభిమానాలతో నిండు మంచి మనసుతో మీ ఆశీస్సులు అందజేశారు ధన్యవాదములు అండి.🌹🙏
@maladrigungi1744 Жыл бұрын
@@sappabharathibhagavatariniko
@mudapakaeswaramma5245 Жыл бұрын
చెల్లీ భగవంతుడు నీకు శ్రావ్యంమైన కంఠం చక్కని అందమైన రూపం ను ఇచ్చిన ఆభగవంతునికి నమస్కారాలు నువ్ నా ఫ్రెండ్ వి ఐ నందూకు సంతోషం గా ఉంది నీకు వీలు కుదిరినప్పుడు శివునికి తేనెతో అభిషేకం చేయు ..
@AnuAnu-qv2wg9 ай бұрын
@@sappabharathibhagavatarini e
@sappamadhusudhanarao53982 жыл бұрын
Chapa Baga cheparu madam
@BaluguriSurendranath-wm8iy Жыл бұрын
అమ్మా మీ గాత్రం ఒక అద్బుతం మీరు చెప్పె విధానం అసమాన్యం తరం మీలాంటి గురువులు పాదాలు కడిగి ఆ జలాన్ని నెత్తిన చల్లుకుంటెనన్న పాపం కొంత పరిహరం అవుతుంది తల్లీ
@sappabharathibhagavatarini Жыл бұрын
అయ్యా నమస్కారం🌹🙏 నా యందు మీకు గల అభిమానానికి ధన్యవాదములు. మీ బోటి కళారాధకుల ప్రోత్సాహం మావంటి కళాకారులకు ఎంతో అవసరం. మీ అమూల్యమైన స్పందన అందించినందుకు కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🌹🙏
@sappamanu3 жыл бұрын
Super madam.. naku Swami Varu dharsanam labinchelaga cheparu andhi.. chala santosham ..
@sappabharathibhagavatarini3 жыл бұрын
thanks manu gari
@aletisharath47693 жыл бұрын
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@sappabharathibhagavatarini3 жыл бұрын
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@amaravatimurumalla8924 Жыл бұрын
Hats off to Smt.Bharati gatu for yours speech and analasys of Srimad Virar Potuluru Veerabrahmendra Swamy vari jeevitha charitra and Kalagnanam .
@surapureddyveerababu3344 Жыл бұрын
God bless you తల్లి. శివ అనుగ్రహ ప్రాప్తిరస్తు
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @surapureddyveerababu3344 garu
@kvmaheshkumar69612 жыл бұрын
Amma God bless you excellent
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదాలు mahesh kumar garu
@dupamramakrishna2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🙏🙏🙏
@sappabharathibhagavatarini2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🙏🙏🙏
@govardhananp4184 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@koteswararaobhimavarapu7971 Жыл бұрын
అమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవిత చరిత్ర అద్భుతంగా చెప్పారు. నాకు ఇప్పుడు 59 సం.లు మా చిన్నతనంలో మా వూరిలో హరికథలు మా వూరి సత్రంలో 15 20 రోజులు పెట్టేవారు ఎప్పుడూ హరికథలు modalupettemundu అక్కడే ఆడుకునేవాళ్ళం తరువాత హరికథలు vinevallamu. మళ్ళీ వింటున్నాము. ధన్యవాదాలు తల్లి
@sappabharathibhagavatarini Жыл бұрын
అయ్యా నమస్కారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర విని గత బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు చాలా సంతోషం. నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ గారు శ్రీమతి బాలం సత్యవతి గారు హరికథలకు తీసుకు వెళ్లేవారు. ఆ ప్రాంగణంలో ఆటలాడుకోవడం, చక్కగా హరికథలు వినడం, తీర్థంలో తినుబండారాలు, ఆట వస్తువులు కొనుక్కోవడం వలే సరదాగా ఉండేది. మన హైందవ ధర్మాన్ని చాటి చెప్పే కళలు దైవ స్వరూపాలు. ఇవి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మీరు నిండు మనసుతో చల్లని దీవెనలు అందించారు మీకు ధన్యవాదములు అయ్య🌹🙏
@AnnaiahSannidhi Жыл бұрын
తలచుడీ జనులార తారక నామంబు గోవింద నామమే కొల్ల గొనుడి! కృష్ణ నామంబెపుడు కీర్తన జేయుడీ మాధవ నామంబు మరువకండి! హరినామ కీర్తన లందందు జేయుడీ వాసుదేవ స్మరణ వదలకండి! విష్ణు సంకీర్తన విడువక సేయుడీ నరసింహ నామంబు నమ్ముకొనుడి!
@sappabharathibhagavatarini Жыл бұрын
వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ🌹🌹🌹🙏🙏🙏
@AnnaiahSannidhi Жыл бұрын
@@sappabharathibhagavatarini . శ్రీ రామ నాయొక్క జిహ్వ పై మీ నామ - యక్షర బీజము లమర జేసి వాణి నా పలుకుల వసియింపగా జేసి - శాస్త్ర యుచ్చాటన సలుప బూని యుక్తియు బుద్ధియు నూహ దాసుని కిచ్చి - భక్తితో మీ పాద భజన యందు నాసక్తి బుట్టించి యమృత సారంబెల్ల - తారక శతకంబు త్వరితముగను
@kvmaheshkumar69612 жыл бұрын
Amma I don't have words to say about your god blessing wisdom
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదాలు
@balakrishnabaaluu702 Жыл бұрын
I DON'T HAVE WORDS TO TELL TO YOUR VOICE AND DIVINITY AND KARNATIC MUSIC EXPERIENCE GODESS DEVI AMMA BLESSES YOU ALWAYS DO MORE SERVICE FOR HINDU DARMA BY THE DEVOTIONAL TO THE PEOPLE OF THE NATION THANK YOU.
@rambabugupta1735 Жыл бұрын
Om saraswati Devi prasadam Maku ruchi chuperu
@sappabharathibhagavatarini Жыл бұрын
మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు అండి తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరు
@sathyavathichigurupati79522 жыл бұрын
Very good and melodious voice. Madam wish you Narada blessings.
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదాలు sathyavathi chigurupati garu
@muniswamacharyn81332 жыл бұрын
Super voice n deeply rooted in Swami Charithra! Gurudev will surely bless u Amma🙏
@sappabharathibhagavatarini2 жыл бұрын
thanks muniswamachary garu
@v.ramakrishanmrajuv.ramakr89002 жыл бұрын
Super katha
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదాలు ramakrishanmraju garu
@HelloDNR Жыл бұрын
గురు దేవా నమో గురు దేవా నమో 🙏🙏🙏🙏🙏🙏🎉🎊🎇🎊🎉🎉🎂
@sappabharathibhagavatarini Жыл бұрын
Om Sri veerabrahmendra swaminenamaha
@morevesu6711 Жыл бұрын
@@sappabharathibhagavatarini❤ఒఓ
@hindudvr Жыл бұрын
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపాయి అమ్మా మీగాణామృతం అద్భుతంగా ఉంది.శుభ ఆశీస్సులు తల్లీ.🌹🌹🌹🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🌼🏵️👌👌
@sappabharathibhagavatarini Жыл бұрын
అమృత ఆశీస్సులు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి. తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరని ప్రార్థన. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః🌹🌹🌹🙏🙏🙏
@krishnaiahsalam32482 жыл бұрын
నీ కంఠస్వరం అమోఘం తల్లి...... సూపర్ సూపర్ సూపర్ స్టార్ 🔯🌟🌟
అమ్మా,బంగారు తల్లివి మనమందరికి జేజనాయన అయినా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మరియు జేజమ్మ గోవిందమాంబ వారి దీవెనలు లతో పాటూ శ్రీ హనుమ వారి ఆశీస్సులు కూడా వుండాలని ప్రార్థన చేస్తు,శుభం నాయనా.
@sappabharathibhagavatarini Жыл бұрын
మీ ఇంటి ఆడబిడ్డ గా భావించి తమ చల్లని దీవెనతో పాటుగా దేవదేవుల ఆశీస్సులు కలగాలని కోరిన మీ సంస్కారానికి నమస్కారం చేస్తున్నాను. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాను🌹🌹🌹🙏🙏🙏
@bollojurammohanachary29002 жыл бұрын
Super
@manipalreddydhesidi1337 Жыл бұрын
Amma Telugu prajala adrushtam
@sappabharathibhagavatarini Жыл бұрын
అయ్యా మీ ప్రశంస నాకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చింది మీ అభిమానానికి కృతజ్ఞతలు
@ManjuJr-wn4lr Жыл бұрын
Super voice sounds good
@sappabharathibhagavatarini Жыл бұрын
Thanks Manju garu, it's your pleasure
@harischandrakotte4831 Жыл бұрын
Super fine tone mom god bless you congratulations
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు harischandra kotte garu,
@battinapatisudhakar Жыл бұрын
Amma voice is very good god bless you
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @battinapatisaraswathi6811 garu
@lingojugnaneshwar842 Жыл бұрын
Om Sri veerabrahmendra swaminenamaha, 👌👌🙏🙏🙏💐💐
@sappabharathibhagavatarini Жыл бұрын
Om Sri veerabrahmendra swaminenamaha
@venkatramreddykonaiahgari2074 ай бұрын
మీ గాత్రం ఒక అద్బుతం
@sappabharathibhagavatarini4 ай бұрын
Danyavadamulandi 💐🙏🏿
@RamaRaoKoyyna Жыл бұрын
Super very nice voice and good experience in your mind and good 👍 action.
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు Rama Rao Koyyna garu 🙏. thank you so much 🙏🙏🙏
@HelloDNR Жыл бұрын
🙏🙏🙏గురు దేవా నమో 🙏🙏🙏🎊🎇🎉🎋
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @HIDNR garu
@sathyavathichigurupati79522 жыл бұрын
God bless you with eternal voice Madam
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదాలు sathyavathi chigurupati garu
@subharamarajukonduru Жыл бұрын
@@sappabharathibhagavatarini ల😊😊😊😊
@NarayanaReddy-e7p9 ай бұрын
Akka super 🙏🕉️om veerBramendraswami.jai 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐🙏
@sappabharathibhagavatarini9 ай бұрын
TQ so much nanna💐🙏
@munagantichenchaiahchari3366 Жыл бұрын
EXCELLENT MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM AMMA
there are so many books written with different stores, by what i said or what i learn by the teachers is the true story written by SirJavangula Nagabhushana Dasu " Vachana Kavyam book related story. (If u what any detials about book or anyting contact to this number 9848378407)
@chinnabbak1228 Жыл бұрын
Chaka bags chepparamma
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @chinnabbak1228 garu
@gramesh7156 ай бұрын
Ramesh❤
@MuralidharBurgula Жыл бұрын
Muralidhat
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు, @MuralidharBurgula garu
@MuralidharBurgula Жыл бұрын
Muralidhar
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు, @MuralidharBurgula garu
@Raghutharaghuraghu-uy6tyАй бұрын
Super
@sappabharathibhagavatariniАй бұрын
Danyavadamulandi 💐🙏
@patalappapatalappa4412 жыл бұрын
I'm,
@arrojuchandu9182 Жыл бұрын
Me janmadanyam
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు అండి
@amaravatimurumalla8924 Жыл бұрын
Varlfine
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు అండి
@poshithak3142 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamireddyAmbati-q4x Жыл бұрын
1
@satishviswanadhula142 Жыл бұрын
S
@sappamanu2 жыл бұрын
Chala chala baga cheparu madam, mi number isthara madam program kosam.